4 కోట్లు టాక్స్ కట్టే కొరటాల శివకు సపరేట్ ప్రోటోకాల్‌ ఉండాలట - వారిని సామాన్యుడిలా చూడకూడదంట

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Shocking comments by Koratala Siva
    He wanted to be treated separately as he pays 4 crores tax every year and should have special privileges and protocols as he is a rich person
    #drpradeepchintavlogs #koratalasiva #jayaprakashnarayana

КОМЕНТАРІ • 857

  • @SrinivasKwt-bh6ob
    @SrinivasKwt-bh6ob Місяць тому +117

    ఇలాంటి డైరెక్టర్ సినిమాలు బాయ్ కాట్ చేస్తే బాగుంటది మన ఆంధ్రప్రదేశ్లో అదేమో సొంతంగా ఫ్లైట్ కొనుక్కుని తిరగమానండి

    • @pichiprabhakar
      @pichiprabhakar Місяць тому +3

      Boycott chesi aadudham andhra ki pampiddhaam

    • @saimek1
      @saimek1 23 дні тому

      What kind of over reaction is this..high tax chesinavallandaru dongalu kadu

    • @Amudarya.001
      @Amudarya.001 22 дні тому

      Ee erripookodu naa comments block chesadu anduke ikkada chestunna , don't mind bro...
      Orey vedava lanjakodaka meeku chaduvu vachi savadhu knowledge ledhu donga bathuku brathakadam tappa
      Vadu rich people analedhu , tax payers annadu, govt ki kuda nandan neelekani committee idhe recommend chesindi...
      It actually motivates people to pay taxes ani valla plan

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j Місяць тому +216

    ఇలా వుంటాయి ఇద్దరి కమ్మ నైన ముచ్చట్లు
    మేం ఆంధ్రప్రజలం కదా ఎర్రి పుష్పాలం కదా ఇలాంటి వాళ్ళ మాటలు వింటాం , నమ్ముతాం

    • @telugukings1227
      @telugukings1227 Місяць тому +1

      Pradeep sir said correctly to that dog Koratala "who cares"

    • @Bonaboyina777
      @Bonaboyina777 Місяць тому +1

      Anta reddys ee undali ycp govt laga appudu konta mandiki sammaga untadi

    • @ashokkumargolla1352
      @ashokkumargolla1352 Місяць тому

      ​@@Bonaboyina777ohoo andukena kammas undalani antunnava evadaina sare kevalam manushulu Ani appudu ardam avtundo e janam lo unde Kula peddalu anukune vallu manushulani okka kshanam situation marite evvadi brathuku amaitado telidhu waste gallu

  • @chakri3704
    @chakri3704 Місяць тому +168

    వాడు ఫుల్ గా తాగి వచ్చినట్లు ఉన్నాడు

  • @udaykumarmesa6835
    @udaykumarmesa6835 Місяць тому +99

    అహంకార ధోరణికి వాడి వ్యాఖ్యలు నిదర్శనం. చాలా మంచి వీడియో

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Місяць тому +73

    కొరటాల అనే కమ్మ మెదడు నుంచి పుట్టిన మబ్బులు కమ్మే ఆలోచన!!!!

    • @user-rf3gh3tw3c
      @user-rf3gh3tw3c 25 днів тому

      Ni yamma medadu em kadu, prati danlo kamma endira lucha

    • @satishkanuri
      @satishkanuri 24 дні тому

      Gudha musukora jathi leni munda.

  • @S_Kumar11
    @S_Kumar11 Місяць тому +78

    మామూలు వాళ్ళని aeroplane లో సీట్ లోకూర్చోబెట్టండి…. 4 కోట్లు టాక్స్ కడుతున్నాడు కాబట్టి…aeroplane పైన కూచోబెట్టండి…😅😅😅

    • @balajiby
      @balajiby Місяць тому +3

      😂😂😂😂😂

    • @Ravi-vn5xj
      @Ravi-vn5xj Місяць тому +3

      😮😅😅😅😅😅

    • @pru303
      @pru303 Місяць тому +2

      Lol😂😂😂

    • @pinkypriyanka4897
      @pinkypriyanka4897 Місяць тому +3

      😂😂😅😅

    • @prakashguru8872
      @prakashguru8872 Місяць тому

      Idedo bagundayya 😂😂...Vaadu ekkuva tax kattadanta andukani society lo vaadiki special treatment kavalanta?? Ilaaga vubtaayi uneducated director maatalu.

  • @nrn7146
    @nrn7146 Місяць тому +33

    ఆ శివ గాడు" కమ్మ " గా చెప్తుంటే ఎదురుగా ఎదురుగా వున్నా మేధావి నవ్వుతాడు మనకర్మ.....

  • @Jaiipall841
    @Jaiipall841 Місяць тому +46

    జయ ప్రకాష్ నారాయణ లాంటి అపర మేధావి ప్రపంచంలో ఎక్కడ ఉండడు! ఒక అంశం మీద తను అభిప్రాయం చెప్పమంటే ఎక్కడ తిరిగి ఎటు ఆగి ఎక్కడ ఆపుతాడో ఎవ్వరికీ తెల్వదు! IAS గా ఉండి ఏం ఉద్దరించాడో మహానుభావుడు!

    • @KpKpIsland
      @KpKpIsland Місяць тому +1

      NTR oi udigam chesadu NTR. Poyina tarucatha CBN ki udigam chestundu.

  • @venukalluri7679
    @venukalluri7679 Місяць тому +106

    ఇద్దరూ వెదవ లు ఒక్క చోట చేరితే అలాగే మాట్లాడుకుంటారు
    మీకు మంచి గా ఓపిక దేవుడు ఇవ్వాలి
    మీరు బాగుండాలి
    ప్రదీప్ రెడ్డి గారు

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Місяць тому +2

      Super comment 👌

    • @newphoneappsnew2381
      @newphoneappsnew2381 20 днів тому

      I.A.S చదివిన జయప్రకాష్ నారాయణ కంటే నువ్వే అపర మేధావి సరేనా

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 Місяць тому +63

    అసలు సినిమాలు చూసే వాళ్ళే లేకపోతే నీ పరిస్థితి బస్టాండింగ్ కదా కొర్ర టాలా...

  • @tanakalaramesh9409
    @tanakalaramesh9409 Місяць тому +203

    ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎన్ని కోట్లు tax కట్టేవాడు అయినా రైతు పండించిన పంటే తినాలి.. అలాంటప్పుడు రైతులు మాత్రమే ప్రత్యేక హక్కులు కి అర్హులు..

    • @SaiDarshini-y7e
      @SaiDarshini-y7e Місяць тому +10

      Great . Correct ga chepparu

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 Місяць тому

      తొక్కలో లాజిక్. రైతు పండించినా ఉచితంగా ఇవ్వడు. డబ్బులు కడితేనే పంట అమ్ముతాడు

    • @deadpool-gt3jr
      @deadpool-gt3jr Місяць тому +11

      Em logic ra nayana 😂😂😂 erripappa

    • @tanakalaramesh9409
      @tanakalaramesh9409 Місяць тому

      @@tirupathiraokarpurapu2264 రైతు పండించే పంటకి rate fix చేసుకునే right ఉందా..ఉంటే నువ్వు మూడు పూటలా తినేటోడివ..

    • @sujathavenu6075
      @sujathavenu6075 Місяць тому +3

      బ్రదర్ రైతు తే రాజు కాని ప్రభుత్వం అయిన వాడికి ఆకులో కాని వాడికి కంచం లో పెడుతున్నారు ఇంక రైతు రాజు కాగలడా? 🙏

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 Місяць тому +83

    ఎవరి డబ్బుతో పన్ను కడుతున్నాడు అది మరీచి పోతున్నాడు

    • @anveshanvesh4648
      @anveshanvesh4648 29 днів тому +1

      Vaadi money tho ne ,vaadu worth avvakunte enduku istharu

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 24 дні тому +1

      With his own hard work and talent

    • @aspirant8698
      @aspirant8698 21 день тому

      Sollu Apara babu ...andariki money vachedi janala nunchey, neekemi painunchi oodipadavu

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 Місяць тому +38

    ఆత్మాభిమానం కి నిజమైన అర్థం తెలిసిన వాళ్ళు అతని లా మాట్లాడరు ప్రదీప్ గారు

  • @g.lakshminarayana1220
    @g.lakshminarayana1220 Місяць тому +25

    ఇతను ఇలా మాట్లాడుతుంటే ప్రక్కన మేధావి చిరు నవ్వులు చిందిస్తూ వున్నాడు. బహుశా అతనికి కూడా ఈ కాన్సెప్ట్ నచ్చినట్లుంది

  • @ramnath1532
    @ramnath1532 Місяць тому +20

    ఆ కమ్మటి అలోచనలు సామాన్యులు కు రావు, దానికి ఒక రకమైనటువంటి జన్మ తో వచ్చిన జబ్బు ఉండాలి

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 Місяць тому +11

    ఈ వీడియో లో ప్రదీప్ గారి మనస్తత్వం..ప్రస్ఫుటం.. అవుతుంది..
    చాలా మంచి , నిజాయితీ , నిరాడంబరత , నిరహంకారం కలిగిన వారు..మీ మనస్తత్వం నకు నా 🙏 🙏 🙏..

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 Місяць тому +20

    సినిమా వారు ఎలాంటి పత్తి వ్యాపారాలు చేస్తారో అందరికీ తెలిసిందే.. ఏంత మంది అమ్మాయిల జీవితాలను పాడు చేసారో అన్నీ బహిరంగ రహస్యాలే... ఇందులో దాపరికం ఏమీ ఉండటం లేదు.. ఈ మధ్య డ్రగ్స్ కూడా మొదలెట్టారు..

  • @rangavalmiki2351
    @rangavalmiki2351 Місяць тому +24

    సినిమా వాళ్లుకు 90% భలుపెక్కువ కొవ్వెక్కి కొట్టుకొంటున్నారు మనం వేసే బిక్షతో బతికేవాళ్ళు వాళ్లు కట్టే tax ప్రజలు టికెట్ రూపంలో ఇచ్చిన డబ్బే కదా...!

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Місяць тому +16

    మన రాష్ట్రంలో ఇలాంటి దరిద్రులని చాలామందిని చూడాల్సి వస్తది ఈ ఐదు సంవత్సరాలలో పేదవాడికి ఎటువంటి అవకాశాలు ఉండవు ప్రభుత్వాలు కూడా వాళ్ల కు మేలు చేసేవే చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇలాగే కంటిన్యూ అయితే ఓ పదిహేను సంవత్సరాలకే మల్ల రాసరిక పరిపాలనలోకి వెళ్ళిపోతాం

  • @ramarajuyellapragada2470
    @ramarajuyellapragada2470 Місяць тому +15

    కృత్రిమ సినిమాలు తీసే డైరెక్టర్లు పేదలకు సంబంధించిన సీన్లన్నీ విమానంలోనో,ఐదునక్షత్రాలహోటల్లోనో కూర్చొని రాస్తారు.ఈ సమయంలో మనసులో కె.విశ్వనాథ్,దాసరి నారాయణ ,బాలచంద్రన్ గారిని తలుచుకుంటున్నాను.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 Місяць тому +83

    కమ్మ అంటేనే డబ్బు డబ్బు డబ్బే లోకం...

    • @Bonaboyina777
      @Bonaboyina777 Місяць тому +2

      Reddys antenemo pogaru adhikaram ahamkaram adi kuda oppukovali manam bc or sc ki rajyadhikaram ravali boycott reddys and kammas

    • @satishkanuri
      @satishkanuri 24 дні тому

      Ikada neku caste enduku kanpinchindi ra kulam leni vedhava

    • @VK-im2nb
      @VK-im2nb 23 дні тому

      Already Amaravathi is flop story. Nobody cares about it. Imagine if by chance Amaravathi is similarly developed as Hyderabad parallely. They will bring the old days of untouchability based on money. These people coming from AP and destroying Telanagna with their big egos. No Telangana movement would have come if they acted nicely with common people.

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Місяць тому +50

    Dr. గారు మీకింకా అర్థం కాలేదా😅😅😅
    వాడు మా బ్లడ్ వేరు, మాబ్రీడ్ వేరు బ్యాచ్

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv Місяць тому +23

    సపరేట్ గౌరవం వుండాలంటే సాధారణ ప్రజల కంటే వెరైటీగా పుట్టాలి

  • @sudheerkumar1907
    @sudheerkumar1907 Місяць тому +26

    ఆ సినిమా వాళ్ల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు

  • @sherlyb9355
    @sherlyb9355 Місяць тому +25

    Super well said Dr.Garu

  • @gowrishankar4736
    @gowrishankar4736 Місяць тому +58

    సార్ డాక్టర్ సార్ సూపర్ సార్ సూపర్ ఎనాలసిస్ సూపర్

  • @spanigarhi2664
    @spanigarhi2664 Місяць тому +17

    జైప్రకాష్ naఆరాయణ టీడీపీ సపోర్ట్ మనిషి

  • @princegovind
    @princegovind Місяць тому +91

    4 Cr టాక్స్ కట్టే బదులు , సపరేట్ ఫ్లైట్ కొనుక్కో ,
    గూట్లే

    • @reddyuganda9404
      @reddyuganda9404 Місяць тому +1

      you are right sir If he buys a Separate Flight, he has to spend for the separate Charges to the pilot, parking charges, and extra tax.

    • @srisrinu2314
      @srisrinu2314 Місяць тому +4

      Tax evadi kosam kadutunnadu, kattali lekapothe income tax vallu musestaru

    • @nareshkumar-zn6nq
      @nareshkumar-zn6nq 26 днів тому +1

      Daniki kuda tax kattali ra chavata😅😅

    • @kmengani
      @kmengani 24 дні тому +1

      Means by evading tax?

  • @transparent12345
    @transparent12345 Місяць тому +15

    కమ్మని valladi ఒక వింత జాతి...vallake అన్నీ తెలుసు anukuntaaru

  • @naveenreddy24
    @naveenreddy24 Місяць тому +105

    పేరుకి సోషల్ మెసేజ్ సినిమాలు తీస్తాడు ,బయట మాత్రం ఇలా ఉంటారు వహ్హ్హ్.

    • @Anuhya14
      @Anuhya14 Місяць тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @kallepallisai3095
      @kallepallisai3095 25 днів тому

      Yes bro nammalekapotunna adu aa cinema lu tisi e matalu matladutunte

  • @chaythu5
    @chaythu5 Місяць тому +64

    ఇతని సినిమాల్లో ఉన్న మెసేజ్లు ఇస్తాడు నిజ జీవితంలో ఇంత రేసిస్ట్ గా ఎలా ఆలోచిస్తున్నాడు.

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 Місяць тому +21

    అసలు సినిమాలు చూడటం ఎక్కువమంది ప్రజలు బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సినిమాలు చూడటానికి ప్రజలకు ఏమైనా లాభమా, పైగా యువత చెడు దారి పడుతున్నారు హత్యలు మానభంగాలు కిడ్నాప్లు ఇవి నేటి సినిమాలు చండాలమైన ఆడవాళ్ళ డ్రెస్సులు ఇవి సినిమాల్లో చూసేది దయచేసి సినిమాలు చూడటం మానేయండి 5:44

  • @sudhakargeddam8607
    @sudhakargeddam8607 Місяць тому +27

    సినిమా అంటే ఓ మాఫియా

  • @pittuvijayabhaskarareddy5983
    @pittuvijayabhaskarareddy5983 Місяць тому +10

    డాక్టర్ గారు బాగా చెప్పారండి అందరూ సమానమే మనుషులందరూ

  • @RpRp-h3e
    @RpRp-h3e Місяць тому +80

    మన విజనరీ కి అమ్మా మొగుడిలా ఉన్నారు JP గాడు కొరటాల శివ గాడు

    • @krishnaodugu9858
      @krishnaodugu9858 Місяць тому +1

      శివగారు చెపింది కరెక్ట్

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому +4

      @@krishnaodugu9858 veshya dagara dabhu undhi ani ekkuva respect estunara ??? manastatvamu
      bati gowravamu estunara ???

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 Місяць тому

      Ne bokkam ra koratala, prajalu vesey dabbulu tinnu, tickets medha brathikey nuvvu kudanaa

    • @channelr435
      @channelr435 Місяць тому

      Aa daggu evalivalla vachindi aaa kaanaina vykthiki.... Middle class and pedavadinundi kaada?​@@krishnaodugu9858

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m Місяць тому +101

    వీళ్లంతా వీళ్ళు తీసే సినిమాల్లో చూపించే సామాజిక న్యాయం, బొంగూ బోశానం నిజ జీవితాల్లో వుండవా గుర్తుకి రావా 🤔సప్పోజ్.. ఫర్ సప్పోజ్... వాడు నాడు అరిచిన ప్పుడు.... అవతల వ్యక్తి కూడా రేయ్ నేను 5 కోట్లు కడుతున్నా ఏడాదికి అదే టాక్స్ అనుంటే వీడి పరిస్థితి ఏమిటీ 🤔😜

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Місяць тому +28

    Incomtax కట్టేవాడు వాడు అది ఉరకనే ప్రభుత్వానికి కడుతున్నా ఫీల్ అవుతారు కానీ ఈ incomtax ఊరకనే కడుతున్నాడా. incom తీసుకుంటున్నాడా లేదా

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому +2

      only income tax kattinodi dabutho
      govt employees salaries ke chaladhu
      peedhodu kooda indirect tax lu challa kaduthunnadu guru

  • @Stv9News
    @Stv9News Місяць тому +75

    చిన్నగా చిన్న చిన్నగా కొత్త నినాదం మొదలుపెట్టారు.... మన రాష్ట్ర కర్మ

  • @pjanardhanareddy8072
    @pjanardhanareddy8072 Місяць тому +20

    చిరు నవ్వుతో తలవూపే సమ్మతీ తెలుపు తున్న మేధావిని చూడండి

  • @avinashmunna3757
    @avinashmunna3757 Місяць тому +13

    ఆయన చెప్పిన లాసిక్ నాకు అర్ధం కాలేదు Q లో లేకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతే ఆయన కోసం టైమ్ కన్న ముందే వెళ్ళిపోతుందా ఫైట్.. దాని టైమ్ ప్రకారం వెళ్తుంది... అంత గుల ఉంటే సొంత ప్లెట్ లొ వెళ్ళు రా బాబు.

  • @skoduru6781
    @skoduru6781 Місяць тому +14

    You are 100% correct. I watched the interview and it was awful. They discussed about education and health but nobody else did better than YSJ. They are crying about economy now.

  • @RaghvaReddy-q9z
    @RaghvaReddy-q9z Місяць тому +15

    Money vacchedi people nunchi, don't underestimate any body with only respect all people with beautiful qualities

  • @trave903
    @trave903 Місяць тому +11

    పసుపు ప్రజల కోసం 10 ఓట్ల హక్కును అందిస్తుంది. కొత్త ప్రభుత్వం.

  • @ramnath1532
    @ramnath1532 Місяць тому +7

    రాజకీయాలు, సినిమాలు కు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవడు అయిన ఎంటర్ అయిపోవచ్చు. ఎవడు అర్హుడు ఎవడు పనికి మాలిన వాడో తెలుసుకొని ప్రజలు తిరస్కరించక పోతే వాడికి వాడు ఏదో గొప్ప అనుకొని,దేశానికి పనికి మాలిన సలహాలు తో హాని చేస్తాడు

  • @RKM-u5f
    @RKM-u5f Місяць тому +10

    దీన్నే " ధన స్వామ్యం " అంటారు

  • @srikanthg44
    @srikanthg44 Місяць тому +9

    సామాజిక సందేశం ఉన్నా సినిమాలు తిస్తాడు మాటలేమో ఇలా బలుపు మట్లాడుతాడు

  • @sambasiva8880
    @sambasiva8880 Місяць тому +20

    అందరు...ఎంఎల్ఏ..లేగా... మన.. ఎంఎల్ఏ..గారి... కార్.... లొపలిదాకా....అనుమతించమని...కొరటం😂😂😂😂😂😂

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Місяць тому +4

    అహంకారం

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Місяць тому +10

    నీతులు చెప్పేవాళ్ళు చాలామంది 👍కాని ఆచరించే వాళ్ళు కొద్దిమంది 🤔ఆ కొద్దిమందిలో కొరటాల శివ లేడు 🙄🙄

  • @pothaiahboppasamudram8545
    @pothaiahboppasamudram8545 Місяць тому +3

    You are 100% Correct Brother

  • @mallikusam5465
    @mallikusam5465 Місяць тому +11

    ప్రజలంతా పన్ను కడుతున్నారు...వీళ్ళంతా ఏంటి...

  • @sreeramdaliparthi3295
    @sreeramdaliparthi3295 Місяць тому +23

    డబ్బు అన్నది మన అవసరాలు తీర్చుకొనేందుకు ఉపయోగించే సాధనం మాత్రమే కానీ , డబ్బు తో మనిషిని గుర్తించడం అన్నది కరెక్ట్ కాదు. ఎంతోమంది సామాన్యంగా సంపాదించుకునేవారు ఇతరులకు చేసే సాయం డబ్బున్నవాళ్ళు చేయరు ఎక్కడో మహేష్ బాబు లాంటి వాళ్ళు తప్ప.

    • @krishnaodugu9858
      @krishnaodugu9858 Місяць тому

      శివ గారు చెపింది కరెక్ట్

    • @rajapolmera3817
      @rajapolmera3817 Місяць тому +1

      @@krishnaodugu9858 dabbu unte madatha petti lona pettukomanu
      evadi ki ekkuva ??? kabjalu chese rowdy porambokku galla dagara kooda kotlu unnai, nayeem gadi
      dagara kooda vella kotlu unnai
      ayyte vadi ki respect evvala ???

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Місяць тому +139

    KAMMA PICHI

    • @dsg4750
      @dsg4750 25 днів тому +1

      Cheddy pichhi... Chusaru prajalu... Namalu petti pampincharu.. 😂

    • @satishkanuri
      @satishkanuri 24 дні тому +3

      NV comment pettadam daniki chintakai like kottatam. Telustundi evadiki caste feeling o. Jai sree reddy

  • @kirankrupa7421
    @kirankrupa7421 Місяць тому +4

    సినిమాలో చూపిస్తారు అందరూ సమానమే అని కానీ వాళ్ళ బయట వేరే విధంగా ఉంటారు అందరూ నటిస్తున్నారు sir

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Місяць тому +5

    కొత్త ఆలోచనలు వారికే వస్తాయి.

  • @RSK252
    @RSK252 29 днів тому +2

    Very well said Pradeep!!

  • @PraORedd
    @PraORedd Місяць тому +3

    Sir; ❤appreciate your time!

  • @chandu7898
    @chandu7898 Місяць тому +4

    ఈ JP ఒక ముసుగులో ఉన్న మనిషి. అసలు నమ్మొద్దు.. ధనిక వర్గాలకు వత్తాసు పలికే వ్యక్తి.

  • @vlvnarayana
    @vlvnarayana Місяць тому +11

    Separate flight konnuko best

  • @Sujan-p2h
    @Sujan-p2h Місяць тому +14

    Miru chepindi nijalu yes ❤

  • @bharathchandra7641
    @bharathchandra7641 Місяць тому +4

    2 3 సం,, తరువాత ఇతను ఎక్కడ
    ఉంటాడో ఎవరికి తెలియదు..

  • @ankammaraogorantla1899
    @ankammaraogorantla1899 Місяць тому +9

    Also, they are different in movies and in real life. For example, in movies, they show simplicity, but they don't follow that simplicity. Sorry to say this RIP movies😔😔

  • @pratigadu
    @pratigadu Місяць тому +8

    Well said Dr. Pradeep

  • @gadde1072
    @gadde1072 Місяць тому +3

    Sir, మీరు మాట్లాడింది కరెక్ట్ . సెంట్ పర్సెంట్ కరెక్ట్

  • @amarveda8926
    @amarveda8926 Місяць тому +2

    Superb about excellent explanation and good example.

  • @Appolitics2420
    @Appolitics2420 Місяць тому +2

    అసలు తెలుగు సినిమానే బాన్ చెయ్యాలి ott లో కూడా నో ట్రైలర్ నో టీజర్ నో ఇంటర్వు నో డిస్కషన్, నో మహేష్ నో ప్రభాస్ నో నితిన్

  • @anthonyreddy7947
    @anthonyreddy7947 Місяць тому +3

    ఇతడు కట్టింది 4 కోట్లు టాక్స్, కానీ ఎగ్గొట్టింది ఎన్ని కోట్లు. అది కూడా చెప్పివుంటే బాగుండేది. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

  • @nag_021
    @nag_021 17 днів тому

    నాలుగు రూపాయలు వచ్చేసర్కి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్న కొరటాల నాలుగు ఫ్లాప్ లు పడితే నీ బతుకేంటి...???
    ఏదేమైనా మా అందరి తరపున మీ సమయాన్ని కేటాయించి గళం విప్పుతున్న మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు సార్❤

  • @shashj535
    @shashj535 Місяць тому +1

    I live in the Netherlands. I am from Andhra. I completely agree with you !! It’s time to treating these film industry people as celebrities. And of course, people cannot be discriminated based on their financial status.

  • @jitendrareddy1178
    @jitendrareddy1178 Місяць тому +10

    Koratala Siva Posani Krishna murali gari mennaludu

  • @nrn7146
    @nrn7146 Місяць тому +3

    సార్ ప్రదీప్ గారు ఒక్క విషయం ఆ శివ గాడు కట్టే టాక్స్ దేశం లో పేదలు మీద సంపాదించినదే కదా....
    ఇలాగే ఉంటాయి "కమ్మ " కబుర్లు

  • @SunandaVattiprolu-m8l
    @SunandaVattiprolu-m8l Місяць тому +15

    Mi video 's jagan annayya ki cheralani meeku gurtimpu ravalani korukuntunnanu brother

    • @DrPradeepChinta
      @DrPradeepChinta  Місяць тому +7

      Anna knows me very well
      My videos will reach there 😊

    • @avinashkonala4278
      @avinashkonala4278 Місяць тому

      ​​Convey my love to Jagan anna ✊✊from#Amalapuram ​@@DrPradeepChinta

  • @dsantosh6668
    @dsantosh6668 Місяць тому +16

    Mega vedhavalu veellu

  • @harimechineni173
    @harimechineni173 Місяць тому +3

    ఆ పొగరు ఉండ బట్టే ఆచార్య ఫ్లాఫ్ ఐనది

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 Місяць тому +3

    Good Pradeep bhai

  • @gowtham8323
    @gowtham8323 Місяць тому +1

    100 % correct sir

  • @rajaviharvenkataramaraju7487
    @rajaviharvenkataramaraju7487 29 днів тому +1

    Ramesh garu correct ga chepparu

  • @psubramanyam4780
    @psubramanyam4780 Місяць тому +2

    అన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తాను పాల్ రెడ్డి సుందరంగా తగ్గించిన దాని గురించి కొంచెం మాట్లాడండి అన్న ప్లీజ్ అన్న

  • @RaviKumar-gy9zg
    @RaviKumar-gy9zg Місяць тому +1

    Excellent message to cinema industry and public

  • @bhavani3517
    @bhavani3517 23 дні тому +1

    Excellent analysis sir.🙏

  • @Ravi9558
    @Ravi9558 Місяць тому +2

    I never think about this director like this, we should not tolerate this type of behaviour. Dr. Sir u really said great about such type persons plz continue ur videos, we always watch ur videos. . Thank u

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Місяць тому +4

    వీడు సమాజం మీద సినిమాలు తీస్తాడు కానీ వీడు ఫాల్లో అవ్వడు మీరు ఇలాంటి మంచి వాటిమీద స్పందించండి ఒక టీడీపీ మీదనే కాకుండా ప్రాబ్లమ్స్ మీద మీద స్పందిచండి మి ప్రజెంటేషన్ బాగుంటది

  • @rameshbabu8852
    @rameshbabu8852 Місяць тому +1

    I respect and agree your view on this and I had faced same situation in airport and I requested every passenger in front of me to pass the line as quickly to catch the flight.

  • @aryankumar-yq1rh
    @aryankumar-yq1rh Місяць тому +1

    Power full message

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Місяць тому +2

    ఒక డైరెక్టర్ 4 కోట్లు టాక్స్ కట్టడం ఏంటి అంత సంపాదన.ఎలా వచ్చింది అతను సినిమాలు కూడా 4 కోట్లు మించి evvaru

  • @cheerlamunikumar7148
    @cheerlamunikumar7148 22 дні тому +1

    For every tax payer.. govt has to give free education and corporate hospital treatment for his family members

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 Місяць тому +2

    Correct chaparu Doctor garu thank you ❤

  • @shaiksubahan3231
    @shaiksubahan3231 Місяць тому +2

    Well said brother👍.
    I appreciate you for taking this topic 👏🙏.
    Inka konchem dose paynchi,inka konchem tagilinchi untay ( titti untay) baagundu.
    There is no celebrity in this World than Farmer.

  • @pradeepgovada2038
    @pradeepgovada2038 Місяць тому +2

    Rightly right thing exposed and explained.

  • @majunvali8392
    @majunvali8392 29 днів тому +1

    I support you on this aspect

  • @noorullashaik729
    @noorullashaik729 Місяць тому +1

    Well said sir.. 💐

  • @subhanisd.
    @subhanisd. 27 днів тому

    వందల సంవత్సరాలుగా ఆ మధమే దేశాన్ని ఎదగనివ్వడం లేదు

  • @kondamudisrinivasarao2288
    @kondamudisrinivasarao2288 Місяць тому +1

    సూపర్ గా చెప్పావు బ్రదర్

  • @rajubhaiseashelltelugu
    @rajubhaiseashelltelugu 25 днів тому +1

    Siva garu cheppindhi
    100% correct andi
    Yelantivi chesthe tax lu katte vallu vastharu
    Airport ante pedha vallu velle place kadhu andi adhi
    Ayana airport la gurinchi matladithe annitiki ye matter kalipi chepputhunnaru

  • @sekharreddy7470
    @sekharreddy7470 22 дні тому +1

    I am a doctor.I need protocal because we are working for public
    People health.

  • @rajasekharreddynarapureddy7080
    @rajasekharreddynarapureddy7080 Місяць тому +1

    Super baga chepparu

  • @prasadvenkat84
    @prasadvenkat84 Місяць тому +2

    Tax pay chasi general ga velai valaku telustundi bada. Minimum salary lo max tax 20%-30% pay chasi ebandi pade valaku telustundi. I agreed to Koratala words

    • @saisaideep-z9l
      @saisaideep-z9l 19 днів тому

      cool bro. Even after paying 4 cr INR tax people don't accept just skipping the Q.

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 17 днів тому

    ఐ డు అగ్రీ విత్ యు..
    బాగా చెప్పారు..
    వారు వారి కట్టే ట్యాక్సులను బట్టే ఎయిర్ పోర్టుల్లోను, రైల్వేలలోను, దేవాలయాలలోను క్యూలైన్లు పెట్టి.. ఆ ప్రోరేటాలోనే టిక్కెట్టు రేట్లు కూడా పెడితే ఇటువంటి మెంటల్ గాళ్ళ తిక్క కుదురుతుంది... దేశానికి ఆదాయమూ పెరుగుతుంది... అదే చేత్తో టోలు రేట్లు కూడా వీళ్ళ స్టేటసుకు తగ్గట్టే ఫిక్స్ చెయ్యాలి... రోడ్లను బాగా వాడేది వీళ్ళేగా... లేటెస్ట్ ట్యాక్స్ పేమెంటును (జిఎస్టీతో సహా) టోల్ సిస్టానికి, ప్లేన్ టికెట్లకు, ట్రెయిన్ టికెట్లకి అనుసంధానం చేస్తే వీళ్ళ రోగం కుదురుతుంది..

  • @sreedevikarumuri8941
    @sreedevikarumuri8941 Місяць тому +1

    Thanks for the video pradeep Anna.

  • @NaveenKumar-sq3tu
    @NaveenKumar-sq3tu 18 днів тому

    Doctor is saying is exactly true , First a common needs to change his mindset, we should everyone same like cricketer's, film actors , etc , but unfortunately ppl are not listening to anyone. Doctor is saying correct