Electronic Voting Machine Tampering In AP.? | Chandrababu Vs YCP | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 135

  • @Dppatalapallavi
    @Dppatalapallavi 2 місяці тому +12

    చెప్పింది అన్ని సార్లు చెప్పుతారు , వ్వవస్థలు ఎప్పుడో సంకనాకి పోయాయి

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 2 місяці тому +13

    వైయస్సార్సీపి చెప్పడం ఏంటి మీకు తెలియదు ఏంటి evm 100%తో గెలిచారని

  • @sarala7
    @sarala7 2 місяці тому +8

    బాలాజీ గారు 🙏ఏ వి ఎమ్ అని అంటున్నారు, ప్లీజ్ ఈ వి ఎమ్ అనండి సార్ మర్చిపోయినట్టున్నారు 🎉😂

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 2 місяці тому +2

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 2 місяці тому +5

    మోసం చేసారు. అనుభవిస్తారు.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 місяці тому +6

    సెప్టెంబర్ ,అక్టోబర్ నెలలలో ఉత్తరాదిని ఎలక్షన్ లు ఉన్నాయిట

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 місяці тому

      @@krishnamacharyuluch3370 IN THOSE ELECTIONS too MODI will win with chandrababu's EVM technology help .
      With that hope only he got KASHMIR ELECTIONS announced.

  • @ravindrapininty9333
    @ravindrapininty9333 2 місяці тому +4

    చంద్రబాబు హస్తం వున్నాడని మా abprayam

  • @CBM-j3m
    @CBM-j3m 2 місяці тому +18

    మనిషన్నవాడు ఎవడైనా కలలో కూడా ఊహించలేదు వైసీపీ కి 11 సీట్లు వస్తాయని. ఖచ్చితంగా తండ్రీ, కొడుకులు ఇద్దరు కలిసి ఈ వీ ఎం కుమ్మక్కు చేసి నిస్సిగ్గుగా బీజేపీ, జనసేనా, టీడీపీ కలిసి సీట్లు పంచు కున్నారు. 0.8% ఉన్న బీజేపీ కి అన్ని సీట్లు రావడమేమిటి ? 8% ఓటు శాతం ఉన్న జనసేన కి 21 కి 21 గెలడమేమిటి

    • @sarala7
      @sarala7 2 місяці тому +4

      అవును మాయ చేసి గెలిసారు ఇది కంఫర్మ్

    • @gangadhararaoghantasala5601
      @gangadhararaoghantasala5601 2 місяці тому +1

      Damu Balaji gari phone no istara

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 місяці тому +1

    వాడు సైలెంట్ గా వున్నాడు అంటే జరిగినట్లే లెక్క.

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 2 місяці тому +4

    Baalajee Sir, Will u kindly clarify us whether u made any attempt to ascertain as to what r the facts from CEC in respect of EVM DISCREPANCIES. Almost every news channel repeatedly saying that as per the reports of two central bodies there is a discrepancy if 12.5 percent of votes variation between the votes polled n votes counted. We have been consistently listening to the same news. Well CEC may not respond to the complaints of political parties but in my view if at all the PRINT n ELECTRONIC MEDIA applies pressure for clarification
    I am sure we will get to know the facts. I am r the staunch opinion that clarification has to come from CEC only.

  • @mogilivamsi2362
    @mogilivamsi2362 Місяць тому +1

    రాష్ట్రాలు కాదు దేశం కాదు దేశాల్లో కూడా జరిగిందా జరగలేదని తేలాల్సి ఉంది ఉంది ఇన్ని రోజులు మేము ఎందుకు గమ్ముగా గమ్ముగా ఉన్నామంటే వాళ్ళు హత్యలు హత్య రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దానికి భయపడి బయటికి రాలేదు కానీ ప్రకృతి ఈరోజు మీరు చేసిన తప్పు కానీ ఈరోజు ఉండటానికి నివాసం కూడా లేకుండా తిన్న తినాటికి తిండి కూడ లేకుండా ప్రకృతి ఈ విధంగా మా మీద విలయితాండం ఆడుతుంది ఎందుకంటే మేము వేసిన ఓట్లు ఒకరికైతే మరొకరు గెలిచారు ఎందుకు ఈ సమాజాన్ని నెగ్గదీసి అడగలేదు అని మా విజయవాడ ప్రజల మీద కనకదుర్గమ్మ మా మీద విలైతాండం ఆడుతుంది..

  • @ravikumarg7167
    @ravikumarg7167 2 місяці тому +13

    10000000⁰000000000 EVM మాయ చేశారు సిర్.evm govet

    • @yashuchebrolu6150
      @yashuchebrolu6150 2 місяці тому

      2019 lo kuda chesra

    • @sridhartalks2507
      @sridhartalks2507 2 місяці тому

      @@yashuchebrolu6150Rey erri pappa appudu votes election results roju difference Ippudu vachindhi

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому

      10000000000000000000000000000000000000000000000000 ఈ.వి.మ్.

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому

      ​@@yashuchebrolu6150ఆ వెధవలు కి అలవాటు అయింది. 2 వ సారి విజయం ఉచితంగా చేశారు.

    • @thirugudam
      @thirugudam 2 місяці тому

      ఎలా అయిందో చెప్తావా ఈవీఎం

  • @govindaraobeesetty
    @govindaraobeesetty 2 місяці тому +1

    2019 లో గజదొంగ 6093 కి 151 MLA స్థానాలు EVMS స్కామ్ ద్వారా కాకుండా ఆంధ్రప్రదేశ్ కి జగన్మోసాల్ రెడ్డి CM ఏ విదంగా ఏ అర్హతలు ఉన్నాయ్ అని AP CM అయిపోతారు...తెలంగాణ లో KCR అంతే.!
    25 సంవత్సరాలనుండి జగన్మోసాల్ కి... END ఉండదా.?
    దేశంలో జాతీయపార్టీలు రెండు..అవినీతి దోపిడీ కి.. జగన్మోసాలకు జగన్ ఫ్యామిలీ కి జీవితకాలం లైసెన్స్ ఇచ్చేసారా.?

  • @Charvisstudious
    @Charvisstudious 2 місяці тому

    Last time YCP gelichindi kuda EVM tampering kada, and Modiki Jagan endu against kadu,

  • @vasudevaraoayyadevara5472
    @vasudevaraoayyadevara5472 2 місяці тому

    TDP is sure they will win .

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 місяці тому +1

    Tampering modfa ledu. Prajulu thundopa తుందోలుగా kutumi ki vecaru

  • @sureshpamujulapamujula9974
    @sureshpamujulapamujula9974 2 місяці тому +1

    ఆంధ్ర lo BJP అన్ని seats గెలవగలరా

  • @dr.t.surekhatatipally7521
    @dr.t.surekhatatipally7521 2 місяці тому +3

    Okati rendu surveylu evm tamparing cheyyali anukunnaka vidudhala chesinavi .mikku mokham theleeni vadu mla 30000 Vela mejarity ante tamparinge inkem ledhu

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 місяці тому +1

    బాలాజీ గారు ఇప్పుడు ఇలా చెప్తున్నారు 2019 లో ఎందుకు ఇలా చెప్పలేదు మరి అప్పుడు వారికి 151 సీట్స్ వచ్చావి గదా అప్పటికే 20lakhalu evm లు miss అయినట్లు విన్నాము ఎప్పుడు బీజేపీ వైసీపీ కు పూర్తి సపోర్ట్ ఆ evm లు అప్పుడే వినియోగించడం జరిగింటాదేమో ఎప్పుడు వైసీపీ కు రాకూడదు గదా మరల ఇప్పుడు రీఎలక్షన్ జరిగితే ఆ 40% ఓట్లు గాని ఆ 11 సీట్లు గాని రనేరావు అట్టర్ ఫ్లాప్ అవుతారు మనమనుకుందము ఉద్యోగస్తులు రైతులు కార్మికులు బిజినెస్ పర్సన్స్ అందరూ opposite గదా వైసీపీ కు అందుకనే ఇంత తక్కువ మెజారిటీ వచ్చింది వైసీపీ లో పూర్తి వ్యతిరేకత వచ్చింది నేను ఫీల్డ్ లో సూచాను మీరు one side మాట్లాడు తున్నారుa అప్పుడు వారికి బంపర్ మెజార్టీ వస్తె evm టెంపరింగ్ లేదు ఇప్పుడు వీరికి బంపర్ మెజార్టీ వస్తె టంపిరింగ్ జరిగిందా

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 2 місяці тому

    ప్రపంచమంతా అనుకొనేది అదే కదా! ఈవియంల ద్వారా గెలిచారని. ఈ సందేహాలు ఎన్నకల కమీషన్ గాని, మోడీగారు గాని, ఇక్కడ సియం చంద్రబాబు గారు గాని ఖండించి ప్రజలకు నివృత్తి పరచాలి కదా! అవేమీ జరగలేదంటే ఏమనుకోవాలి చెప్మా

  • @BhagiradharaoAllamsetti-dr7wd
    @BhagiradharaoAllamsetti-dr7wd 2 місяці тому

    Yes

  • @meegadautf
    @meegadautf 2 місяці тому

    20,00,000 EVM లు మిస్ అయ్యాయి అని కమ్యూనిస్టులు గోల చేస్తుంటే YCP,TDP ఎక్కడ నొరెట్టలేదు?అంటే EVM లను అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు అన్యాయం జరిగింది అంటే ఏమిటి సార్?

  • @morsasitamorsasita6204
    @morsasitamorsasita6204 2 місяці тому

    Me anlysastion 100% కరెక్ట్ Sir

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 2 місяці тому +1

    Sir, in uyyalawada of Nandyal MP constituency both TDP & YSRCP activists voted for YSRCP MP candidate. However, TDP candidate got majority in uyyalawada. It clearly shows EVMs hacked. In Hindupur constituency, in one polling station, YSRCP candidate got only one vote. How is it possible without manipulation.

  • @silarshaik2741
    @silarshaik2741 2 місяці тому

    Hmm Aamira namaskarani ke parthi namaskaram samaskaram ra babu

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 2 місяці тому +8

    ధన్యవాదాలు!
    "నిప్పు లేనీదే పొగ రాదు" కూటమి ప్రభుత్యం ,మన దౌర్భాగ్యం.సుప్రీం కోర్టు, మిగిలిన కోర్టుల మీద ప్రజలకు నమ్మకం లేదు.ఈ.వి.యం.చంద్రబాబు,మార్గదర్శి కేసులే నిదర్శనం.., ఇలా రాజకీయ నేతలు, బ్యాంకులను,ప్రజలను మోసం చేసిన కేసులు సంగతి ఏమిటో ??. ఈ.వి.యం.మన్యుపులేషన్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.ఇది 💯%నిజం.💯% ఈ. వి. యం. స్కాం జరిగిందీ. సందేహమే లేదు. సందేహమే లేదు.

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому

      చాలా చాలా జీవ జీవ జీవ టాప్ కృషి కృషి గృహ గృహ గొప్ప గృహ గృహ కృషి కృషి టాప్ ఉన్న జీవ ఇది ఇది ఇది ఇది ఇది ఉన్న ఉన్న కాశీ

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 2 місяці тому +7

    RRR కూడా గెలవడం ఏమిటి???

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 місяці тому +1

      RRR gelavaka pote,TDPevm secret out avutundi.

  • @CBM-j3m
    @CBM-j3m 2 місяці тому +2

    జగన్ 151 గెలిచి నప్పుడు, ఎవ్వరికీ అనుమానం రాలేదు, రావడానికి అవకాశం కూడా లేదు. జగన్ ఎన్నికల సభలకు వచ్చిన జనాలను చూసైనా, మీకు నమ్మకం కలగాలి. అదొక జగన్ ప్రభంజనం. ఇసకేస్తే రాలనంత జనాలు. అమరావతి ,పోలవరం కుంభకోణాలు జరగ లేదంటారా. గుడ్డిగా ప్రజలు వైసీపీ కి ఓటు వేసేరా. టీడీపీ ను ప్రజలు తన్ని తరిమేశారు. ఓటుకి నోటు, వెన్నుపోటు జరగ లేదంటారా

    • @thanashameem6562
      @thanashameem6562 2 місяці тому

      Yedo okati kuyaku.Paniki vachchevi maataladu.

    • @sarala7
      @sarala7 2 місяці тому

      కరెక్ట్

  • @hothasubrahmanyam397
    @hothasubrahmanyam397 2 місяці тому

    0:21 0:22

  • @rbabu29
    @rbabu29 2 місяці тому

    People from outside AP voted for Kutami. This still not recognising

  • @jathin6333
    @jathin6333 2 місяці тому

    సీబీన్ చెప్పిందే వేదo దానిమీద పీఎం గారు సంతకం చేస్తారు / ఏమీ కాదు / సీబీన్ కి వున్నా పవర్ ఆ దేవుడికి కూడా లేదు

  • @panditkiran4331
    @panditkiran4331 2 місяці тому

    Money makes many things😅😅

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 2 місяці тому

    వైసీపీ నాయకులకు ఎందుకు అనుమానం వచ్చింది
    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి తేడాలేదు... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాడ్స్నం చెప్పలేదు . Vvpades స్లిప్స్, ఎవమ్3 డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 місяці тому

    2019 lo kuds tsmpering checaru

  • @kamarammallesh2788
    @kamarammallesh2788 2 місяці тому

    Nivu ysr pati vha poina yelakushan 151achinai jaganku vachinai apudu ivm mosam kaleda ipudu mosamu ainava

  • @gangadhararaoghantasala5601
    @gangadhararaoghantasala5601 2 місяці тому

    Meeku emina supreme court chevilo.chrppinda roju oka story chebutaru nijamite ok kani news ekkada ravatamledu

  • @masudarsan
    @masudarsan 2 місяці тому

    Evm tampering TDP can not do

  • @ebtrrtb2429
    @ebtrrtb2429 2 місяці тому

    చంద్రబాబుకి మోడీ సహకరించాడు ఈవీఎంలను ట్యాంపరింగ్. చేయడంలో

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 2 місяці тому

    Election management 100% jarigindi yaktu

  • @thirugudam
    @thirugudam 2 місяці тому

    ఎలా అయిందో చెప్తారా మీరు ఎవరైనా

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 2 місяці тому +2

    RAJULUAROLLINGPATTLE.NOELECTION.NOCOURTS.NOECS.NO.CHEFECS.STATEECS.HAPPY.COURTIYFIVEYEARSRESVERED.NO.NAVAM.MODIROLLING.AP.EVM.ROLLING.

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 2 місяці тому

    Supreme court time waste chesthundi alage dramalu chesthundi. evm tampering issue nu supreme court sumotaga tisukovali immediately. Indian democracy is dead

  • @yvssharma1258
    @yvssharma1258 2 місяці тому

    Purandhareswarini lopaleste anni nazalu.bayataku vastayi

  • @DvenkatDiyya
    @DvenkatDiyya 2 місяці тому

    Compalsary election ku order ivali supreme court lekapote high court meeda yela nammakamu ledo, supreme court meeda kuda nammakamu unadadu,konny rojulu pote nyaya vyastanu bancheyali Ane vethyrikamu thoralo vastundi.

  • @apparaok3868
    @apparaok3868 2 місяці тому

    What does Naidu will do, . He always take benefit of it. It is too late, to ruse agitation on EVMs, SC need not be angry on any body, except on Central Govt and EC

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 місяці тому

    Jai kutumi

  • @muntazalikhan442
    @muntazalikhan442 2 місяці тому

    100 percent Edojarigindi , TDP ki inta mejority ravatom, Orissa cm ku seats inta takkuva ravatam,anumanalu balapadu tunndi.

  • @VijayKumar-zm1ky
    @VijayKumar-zm1ky 2 місяці тому

    100/💯 carecte pachi nijam chepparu moodee chesinamoosam paramalucha raajakeeyam evm lu EC paramalucha raajakeeyam chesindhi

  • @dasharatharamaiahnalamothu4909
    @dasharatharamaiahnalamothu4909 2 місяці тому

    దాము గా రు EVMలు. Tamparing జరిగి ఉందని అన్నారు మీరే Enqvire. Officerగా. వచEVMలను పరిశీలించి YCP నీ CM. చేయండి జగన్. నిన్ను Dy CMచేసాతాడు

  • @nagasubbannamotu534
    @nagasubbannamotu534 2 місяці тому

    Evm cm Evm pm. Remember both are mafiya party

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 2 місяці тому

    2019 e v m tamparing jarigi vuntay malli 2024 lo jagan vachay vadu, kani ekkada jagan raledu kabatti tamparing jaragaledu ani telusthundi

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 2 місяці тому

    Modi ఆగడాలు ఎక్కువయ్యాయి.evm లు టాంపరింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తుంటే , ఎవరు ఏమి చేయలేక దిక్కులు చూస్తుంటే, ఈ చదువులు, పాలన యంత్రాంగాలు, వ్యవస్థలు total waste.

  • @thummadevadanam87
    @thummadevadanam87 2 місяці тому

    EVM లేకుంటే మోడీకి అవి కూడా రావు.

  • @Sukeshshank
    @Sukeshshank 2 місяці тому +4

    EC Meena gariki Chandrababu promotion eichi full power eichadu guru dhakahana

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 2 місяці тому

    E v m tparing pai babu nu court lu eme cheyalevu,supream court, high court lu modi babu direction lo pani chestai,

  • @sambasivaraovutukuri8486
    @sambasivaraovutukuri8486 2 місяці тому

    Evm @ tampering@ prajapwabutwalunu kulchefdonga modini inka evaru indialo nammakudadhu

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 2 місяці тому

    I appeal to Supreme Court of India Chief justice Sir , take action on this man who making false videos in the name of Supreme court of India.😊

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 2 місяці тому

    India lo day anta vadina e v m lo charging 1 / tgge technology india lo matramay vundi, e tecknology kosam prapancha desalu india pai chustunnaru

  • @seshagiriraogandham7502
    @seshagiriraogandham7502 2 місяці тому

    EVM tamparing pakka

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 2 місяці тому

    AP LO REE ELECTION PETTALI

  • @vijaykumar-gy4ec
    @vijaykumar-gy4ec 2 місяці тому

    Ghatanalo jansenamu sambadamu ledu

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 2 місяці тому

    CBN yavarinaina yentha dabbu echhi iyena konesthadu aa dammu vundi CBN ki.athani mata chellenchu kuntadu edi CBN prestige.

  • @dugganaboyanaguravaiah9615
    @dugganaboyanaguravaiah9615 Місяць тому

    Pacha party,very soon munnala muchatagaane migili pothadi

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 2 місяці тому

    YELLOW PARTY CHEET CHESINDI

  • @gouthamreddy6336
    @gouthamreddy6336 2 місяці тому

    Ec moda gudavanu vunda mayam ayina evms emi ayindi ani chepakunda chamba tatha oko evm 100 crs ki sold aa

  • @galichakrapani9096
    @galichakrapani9096 2 місяці тому +1

    నువ్వు జగన్ ఇద్దరూ చెక్కు బజన చేసుకోండి.

  • @togurubalasubrahmanyam-xu9zy
    @togurubalasubrahmanyam-xu9zy 2 місяці тому

    మీకు చేత రాదు

  • @pankaj4040
    @pankaj4040 Місяць тому

    Ee psycho Thikka thikkagaa analysis chestunnadu. TDP vaaru ee psycho analysis observe chesthunnaraa.

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 2 місяці тому

    Nee bonda
    Nee paytm aagipyinda

  • @meegadautf
    @meegadautf 2 місяці тому

    సార్,EVM లను INDIA కూటమి సపోర్ట్ చెయ్యడం లేదు.కానీ EVM లను YCP సపోర్ట్ చేసింది BJP తో కలసి?ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఏమిటి?

  • @ParameswaraRaoPedapati
    @ParameswaraRaoPedapati 2 місяці тому

    Fake journliste

  • @viswanathreddyatturu8374
    @viswanathreddyatturu8374 2 місяці тому +2

    అంత సీన్ లేదు అంతా బోగస్

  • @Lakshmiravi1981
    @Lakshmiravi1981 2 місяці тому +4

    అయ్యా దాముబాలాజీ గారు 2019 లో వైస్సార్సీపీ గెలుచ్చినప్పుడు అప్పుడు ఈవీఎం టాంపరింగ్ జరగలేదా ఇప్పుడు జగన్ పార్టీ ఓడిపోతే మీకేదో అన్యాయం జరిగి నట్టు ఫీల్ అవుతున్నారు

    •  2 місяці тому +5

      Epudu votes discrepancy 12.5%

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 2 місяці тому

      ఓరే పూకా ..... అప్పుడు EC ఛాలెంజ్ చేసింది రా ...
      ఇప్పుడు ఎందుకు చేయడం లేదు ?????

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 2 місяці тому

      ఓరే పూకా ..... అప్పుడు EC ఛాలెంజ్ చేసింది రా ...
      ఇప్పుడు ఎందుకు చేయడం లేదు

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 2 місяці тому

      ఓరే పూ ..... అప్పుడు EC ఛాలెంజ్ చేసింది రా ...
      ఇప్పుడు ఎందుకు చేయడం లేదు

  • @BhagyarajuBalla-kz7wx
    @BhagyarajuBalla-kz7wx 2 місяці тому +2

    2019 లో మోడీ తో పొత్తు లేదు అందుకే EVM టేంపరిగ్ జరగలేదు ఇప్పుడు మోడీ కి కీలకం అందుకే టేంపరిగ్ జరిగింది

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 2 місяці тому

    Daamu 151 vaste evm lu sarigane Pani chesiniv antav

  • @sujasrinivasgudipati3267
    @sujasrinivasgudipati3267 2 місяці тому +1

    రీపోలింగ్ పెట్టాలా ఆంధ్రప్రదేశ్లో

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому

      జీవ జీవ ఉన్న టాప్ కృషి కృషి గృహ డబ్బు టాప్ జీవ ధధ

    • @ravikumarlinga2092
      @ravikumarlinga2092 2 місяці тому

      Avasaram ledu.

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 2 місяці тому

    Sare yedaina kani AP ki aadrutam vachindi