ప్రశ్నిస్తే.. జైల్లో వేస్తారా.. ? | TV5 Murthy Gets Angry in Live Debate | TV5 News Digital

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2022
  • ప్రశ్నిస్తే.. జైల్లో వేస్తారా.. ? | TV5 Murthy Gets Angry in Live Debate | TV5 News Digital
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 2,3 тис.

  • @asadalispn2261
    @asadalispn2261 2 роки тому +240

    జర్నలిజం అంటేనే నిజాయితీగా నిలదీయడం మూర్తి గారు మీ ధైర్యాని మా సపోర్ట్ తప్పక ఉంటుంది

    • @rajareddy3104
      @rajareddy3104 2 роки тому +2

      Bokkem. Kadhu.... Picha nayala...

    • @abhilashabhi6765
      @abhilashabhi6765 2 роки тому +3

      @@rajareddy3104 telsuatdi ra meku lowda ganluu anta meru

    • @siddesh00
      @siddesh00 Рік тому

      Tdp ni kuda pransnichli kada

    • @sriary5431
      @sriary5431 Рік тому

      @sid chese edavapanulu ysr tdp kadra pappa kallu poyaya

    • @siddesh00
      @siddesh00 Рік тому

      @@sriary5431 ne bonda ra

  • @sivakonuthuri6807
    @sivakonuthuri6807 2 роки тому +299

    మట్టలేవ్ మాట్లాడుకోవడ్డలేవ్ తుఫాన్ వస్తే ఇట్లనే ఉంటది మూర్తి గారితో పెట్టుకుంటే

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 роки тому +5

      Super మూర్తి గారు

    • @eanandnaik2282
      @eanandnaik2282 2 роки тому +1

      @@sarojachinna3663 hi correct saroji

    • @ramareddy1009
      @ramareddy1009 2 роки тому

      👌

    • @gopikrishna4622
      @gopikrishna4622 2 роки тому

      మూర్తి ఒక మెంటల్

    • @gopikrishna4622
      @gopikrishna4622 2 роки тому +1

      ఎల్లో మీడియా ఏజెంట్ చంద్రబాబునాయుడు తొత్తు మూర్తి

  • @rameshpudi9143
    @rameshpudi9143 2 роки тому +356

    మూర్తిగారు మీ ధైర్యానికి శతకోటి వందనాలు 🙏🙏🙏
    ప్రజలు తరపున ధైర్యంగా మాట్లాడి నిజాలు నిర్భయంగా తెలియజేస్తున్న, TV5కి, ABNకి,ఈనాడు ఛానల్స్ కి పాదాభివందనం సార్.

  • @MK-id5op
    @MK-id5op Рік тому +37

    మూర్తి అన్నా మీ గట్స్ కు సెల్యూట్ అన్నా మీలాంటి వాలా గొంతు నులిమ్ ప్రయత్నలను ఎదురుకొని ప్రజలకు నిజానిజాలను తెలియజేస్తున్నారు మీ ధర్యానికి 🙏🙏🙏🙏

  • @raziashaik7111
    @raziashaik7111 2 роки тому +662

    ఊతపదం ప్రశ్నిస్తే జైల్లో వేస్తాము అంతేగాని జవాబు చెప్పలేరు .శభాష్ మూర్తిగారు 👏👏👏👏👏

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 роки тому +337

    భయపెట్టి బ్రతకాలి అంటే కుదరదు బీజేపీ సార్లూ

  • @vasudevankalyani1939
    @vasudevankalyani1939 2 роки тому +85

    దేశం లో రాష్ట్రంలో బీజేపీ. విధానాలు భూటకం. అభద్దాలు గురించి చాలా చక్కగా దైర్యం గా కండించ్చారు. వివరించారు. మూర్తిగారు. 👌💯👍🍎

  • @VVRao-xo7bu
    @VVRao-xo7bu 2 роки тому +49

    శెభాష్ మూర్తి గారు... 👏👏

  • @chandureddy1675
    @chandureddy1675 2 роки тому +488

    గ్రేట్ మూర్తి గారు మీరు

  • @balajikumar9571
    @balajikumar9571 2 роки тому +379

    గౌరవనీయులైన మూర్తి గారు....! రోజు కో పార్టీ లో పబ్బం గడుపుకునే వారితో మీ లాంటి వారు వాదన చేయడం అనవసరం సార్....!మీ గురించి... రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తెలుసు.... కావున మేము మీ జర్నలిజానికి మేము అభిమానులం 🙏

    • @shivasairam8925
      @shivasairam8925 2 роки тому +6

      👍👍👍👍👍

    • @hanumantharaoj4154
      @hanumantharaoj4154 2 роки тому +4

      Wonderful Sri Murtyji! We are unfortunate to have these such people as mla and mps .Probably BharathMatha may be weeping seeing these people . God only our rescue !
      .

    • @sasikanth4957
      @sasikanth4957 2 роки тому

      Ye5

    • @rajapowerstar6880
      @rajapowerstar6880 2 роки тому +1

      మూర్తి గారు గొప్ప ధైర్యం గల జర్నలిస్ట్

    • @subbameka1890
      @subbameka1890 2 роки тому

      Modi ni noru vippi AMATAVATI rajadhani ani notito chappamandi reddy.BJP vi anni dramala.

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 Рік тому +11

    Sahabash మూర్తి గారు మీలాంటి వారు జర్నలిస్ట్ కావాలి సర్ అందరు 🙏 Very very good 👍

  • @modelboyvikky0005
    @modelboyvikky0005 2 роки тому +22

    మూర్తి గారు మీరు ఎవరికి భయపడవద్దు మీలాంటి నిజాయితీగా మాట్లాడే జర్నలిస్టులకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది 🌹 జై మూర్తి అన్న 👌👌👌

  • @9000437746
    @9000437746 2 роки тому +475

    మూర్తి గారు..... మీరు అడిగిన ప్రతి పాయింట్ 100% కరెక్ట్. (నిజం) .అధికారం లోకి వచ్చిన తరువాత వాళ్ళ ఇష్ట రాజ్యం అయింది. ఇప్పుడు మనం నిజాన్ని అడిగితే జైల్లో పెడతారు లేదా ఎమైనా చేస్తారు.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 2 роки тому +272

    శభాష్ మూర్తిగారు,మీలాన్టి వారివల్లనే జర్నలిజం బ్రతుకుతున్ది.ఇలాగే మున్దుకు వెల్లన్డి.

    • @filmforever962
      @filmforever962 2 роки тому +2

      😂😂😂 masth jokesav anna

    • @gsuresh5635
      @gsuresh5635 2 роки тому +13

      @@filmforever962 ఆరే సంకరజాతి కి పుట్టిన Paytm కుక్క ముయ్యరా. అరే సంకరజాతి కొడకా అతను నిజమే కదరా చెబుతున్నాడు live లో నీ లాంటి సంకరజాతి కి పుట్టిన వాడికి నిజాలు చెప్తే అది ఒక joke గా వినిపిస్తుంది రా వెధవ.

    • @gsuresh5635
      @gsuresh5635 2 роки тому +4

      Sir, kanumuri గారు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

    • @hanumantharaoj4154
      @hanumantharaoj4154 2 роки тому

      We support you ! They can do nothing .

    • @raghunathgurram4191
      @raghunathgurram4191 2 роки тому +2

      @@gsuresh5635 bro vaadidhi burada jaathi
      Vaadi brathuku okadi penta tini brathakadam
      Vadiley

  • @pondurukhadijamdanisareesa5616

    మూర్తి గారు మీ నిజాయితీకి నావందనలు క్యారీ ఆన్ అన్న💐🙏🙏

  • @pavachu
    @pavachu 2 роки тому +31

    మూర్తిగారు, చెప్పుతీసి కొట్టినట్టు చెప్పారు 👍

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 2 роки тому +105

    మూర్తి అన్న కారట్ చేప్పవ్ ఏప్పుడు నివ్వు ఆలా నే ఉండు నిజాయితీ గా ని వెంటనే మేము ఉంటాం 🙏🙏🙏🇮🇳

  • @srpaluri9602
    @srpaluri9602 2 роки тому +56

    Tv 5 Murty Garu we support u Sir

  • @laddureddyladdu5233
    @laddureddyladdu5233 2 роки тому +10

    తగ్గేది లేదు... అన్నా..✊✊

  • @user-wm9vl8hi2w
    @user-wm9vl8hi2w Рік тому +13

    దైర్యం, నీతి నిజాయితీ కి నిదర్శనం అన్న మీరు...🙏

  • @ramanujaneyuluk1221
    @ramanujaneyuluk1221 2 роки тому +72

    Superb Answer murthi garu

    • @vaikuntam9765
      @vaikuntam9765 2 роки тому

      సార్ మూర్తి గారు మీకు నా పాదాభివందనం

  • @vavillanagaraju7549
    @vavillanagaraju7549 2 роки тому +142

    ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా మీకు దండం రా 🙏🙏🙏

  • @yambadiguravaiah6351
    @yambadiguravaiah6351 2 роки тому +6

    మూర్తి గారికి ధన్యవాదాలు. వాస్తవాలను చెప్పి ప్రజలను చైతన్య వంతం చేయవలసిన అవసరం ఉన్నది. తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడనవసరంలేదు ప్రశ్నించడం ప్రతి భారతీయ పౌరుని హక్కు. 👍

  • @g.ailias8194
    @g.ailias8194 2 роки тому +11

    Hatsup to moorthy
    We need person like moorthy

  • @iconstarkumar8855
    @iconstarkumar8855 2 роки тому +289

    ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్, అనేక విషయాల్లో మాట మార్చిన బీజేపీ

  • @prabhakargujje2927
    @prabhakargujje2927 2 роки тому +384

    మూర్తి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడే అవకాశం లేదు

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 2 роки тому +9

    అన్నా రాజకీయం అంటే నే అభద్ధాల కుంపటి. నోటికి వచ్చేదే అభాద్ధాలు. మన కర్మ ఇలాంటి నాయకులు మనదేశంలో ఉన్నందుకు.

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 2 роки тому +3

    మూర్తిగారూ మీకు శతకోటి నమస్కారములు ధన్యవాదాలు

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785 2 роки тому +348

    మూర్తి గారు మాట్లాడుతున్నది సత్యం.
    సామాన్యమానవుడు గా నాకు కరెక్ట్ అనిపిస్తుంది.
    ఓ రాజకీయ నాయకులారా మేలుకొండి ఇకనైనా
    ప్రజల గురించి ఆలోచించండి.....

  • @rajkumarsps
    @rajkumarsps 2 роки тому +25

    మాటలు మార్చేవారిని గుంటనక్కలంటారండి, మూర్తి గారు మీకు మా ధన్యవాదాలు. 🙏

  • @PJ-iy7sy
    @PJ-iy7sy 2 роки тому +7

    My respect to this man increases by each day

  • @devendraprasad9409
    @devendraprasad9409 Рік тому +2

    మూర్తి గారు మీరు Great🙏🙏

  • @siddhardha7944
    @siddhardha7944 2 роки тому +98

    The perfect journalist 🙏👌

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 2 роки тому +391

    సూపర్ స్పీచ్ మూర్తి గారు .బీజేపీ,టీఆరెస్,వైసీపీ మూడు పార్టీలు బెదిరించటం అలవాటు అయినది

    • @eanandnaik2282
      @eanandnaik2282 2 роки тому +3

      @@aquans1751 Mee party key meekey

    • @madhukar.d487
      @madhukar.d487 2 роки тому +2

      Superb👏👏👏👏👏

    • @subbameka1890
      @subbameka1890 2 роки тому

      BJP abaddalu chabutundi, chappadi nizam.Teddy Gary musukunta.manchidi.Centtal lo oka mata, state lo oka mata.Meeka taginadi reddy garu.

    • @subbameka1890
      @subbameka1890 2 роки тому

      BJP badarinchatam.apu reddy.

    • @subbameka1890
      @subbameka1890 2 роки тому

      Central Govt.abaddalu chabutundi.

  • @balulakmala4859
    @balulakmala4859 2 роки тому +2

    మూర్తి గారు మీ యొక్క ధైర్యానికి వందనాలు అన్న

  • @ramakrishnaparupalli7192
    @ramakrishnaparupalli7192 2 роки тому +2

    మీరు నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి సార్ నిజం గా హేట్యాప్ సార్ మూర్తి గారు

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 роки тому +77

    మంచి మాట గా చెప్పారు.బీజేపీ స్పెషల్ స్టేట్స్ ఇవ్వదు.

  • @msasidharreddy421
    @msasidharreddy421 2 роки тому +40

    Murthi garu.
    You are a great person.🙏
    To be honest.
    Your are a my role model sir.

  • @ponnamravitejagoud5217
    @ponnamravitejagoud5217 2 роки тому +5

    Super murthi anna 💐💐💐💐💐Great job

  • @shankarramavath3696
    @shankarramavath3696 2 роки тому +3

    సూపర్ మూర్తి గారు మీలాంటి ధైర్యం గల జర్నలిస్ట్ జనాలకి కావాలి

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 роки тому +468

    గ్రేట్ మూర్తి గారు మీ అంత ధైర్యం లేదు

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 роки тому +11

      Exlent papam murthi garu entha poraduthunnaro evariki ardham kavatam ledu grate murthi garu meru .

    • @varsha3229
      @varsha3229 2 роки тому +2

      @@ssrinivas7702 cool down broo

    • @venkatramulu7702
      @venkatramulu7702 2 роки тому +4

      Super

    • @subbameka1890
      @subbameka1890 2 роки тому

      E e reddy garu chala noru pattukoni chabutaru.Adi nizamo, abaddamo teliyaka kadu, nori pattukoni matladita abaddam nizam laduga
      Inta paddamanishivi, ala matladatam parama tappu.

  • @sridharkapila5502
    @sridharkapila5502 2 роки тому +50

    I do appreciate you are the best
    Journalist

  • @prasantkumar8289
    @prasantkumar8289 Рік тому +2

    Hands off murthi sir ...

  • @muralibeera6326
    @muralibeera6326 Рік тому +2

    Great sir your knowledge and dedication towards ap is awesome

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 2 роки тому +272

    తప్పు చేయని వారికి ఎవడికి బయపడడు అవతలి వాడు ఎవడైనా కానీ.

  • @madankumarramakuri7392
    @madankumarramakuri7392 2 роки тому +44

    Murthi... Garu... Super......

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 Рік тому +2

    మూర్తి గారు మీరు చాలా ధైర్యవంతులు మంచి విషయాలు తెలిసినవారు మంచి చదువుకున్నారు కాబట్టి మంచి గురించి తెలిసినవారు మీకు వందనాలు సార్

  • @koteswararaaomuthyaala896
    @koteswararaaomuthyaala896 2 роки тому +1

    Super murthi garu you are Legendary

  • @RamaKrishna-rn5pu
    @RamaKrishna-rn5pu 2 роки тому +248

    మూర్తి గారు నిజాయితీగల జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఎవరికీ భయపడడు మూర్తి గారు మేము అడగలేని ప్రశ్నలు కూడా ఆయన అడుగుతాడు మా తరఫునుంచి మా సపోర్ట్ మూర్తి గారికి

  • @jaganadharaob3069
    @jaganadharaob3069 2 роки тому +32

    మూర్తిగారు చాల బాగా చెప్పారండి

  • @phanivardhaninalluri436
    @phanivardhaninalluri436 Рік тому +1

    శతకోటి వందనములండి మూర్తి గారు.

  • @kanchugantlasachinyadav9822
    @kanchugantlasachinyadav9822 2 роки тому +1

    Weah...❤️ That is journalist ❤️❤️

  • @7starfilms814
    @7starfilms814 2 роки тому +190

    ఉమ్మడి ఆంధ్రా ఆణిముత్యంలో మూర్తి గారు ఒకరు💯 మూర్తి గారు మేము ఎప్పుడు మీకు సపోర్ట్ గా వుంటాం మీరు ఇలాగే ప్రస్నించండి జై అమరావతి ✊

  • @crl2104
    @crl2104 2 роки тому +46

    ప్రకాష్ రెడ్డి గారు మీరు బీజేపీ వాళ్ళు కనుక మీరే ప్రభువులు అనుకుంటున్నారు. బీజేపీ ఎంత దుర్మార్గంగా ఏ పీ ప్రజలను మోసం చేసిందో మాకు బాగా తెలుసు. నా దృష్టిలో మీ పార్టీ విలువ జీరో. ఒకప్పుడు అంటే ఈ మోడీ రాక ముందు నేను బీజేపీ ని ఎంతో విలువలు గల పార్టీగా ఆదరించాను. ప్రాంతీయ పార్టీ లను నడుపుతున్న జగన్, k c r ల కంటే దుర్మార్గుడు మీ బీజేపీ నాయకుడు.

  • @raopamulaakss
    @raopamulaakss 3 місяці тому +1

    Jai
    TDP AND JANASENA
    Jai
    TV 5 Murthi garu

  • @anandsattineni7920
    @anandsattineni7920 2 роки тому +2

    మూర్తి గారు సూపర్ అండి మీరు

  • @harisankararaob1354
    @harisankararaob1354 2 роки тому +167

    చానల్సలో ఒకమూర్తిగారు,ఒక వీకే గారు,ఒక సాంబశివరావు గారు,ఒక రజనీకాంత్ గారు,ఒక విజయ్ గారు ఇంకా ఇలాంటి నిజాయితీ నియమనిభధ్ధత చిత్తశుద్ధి కల జెన్రలిష్టులున్నారుకాబట్టే ప్రజలు హక్కులు ను బయటిప్రపంచానికి తెలుస్తున్నాయి,
    ధన్యవాదాలు అభినందనలు

    • @mrmr7143
      @mrmr7143 2 роки тому +4

      Nijayithi vundhi, vallaki funding icche party la thappulanu vodilesthaaru.... Vaall ki nacchina party ni ja ki kesi lapadaaniki try chesthuntaaru... That, s their weak ness

    • @narsimkonduru8362
      @narsimkonduru8362 2 роки тому +3

      Veellandaru cbn kukkalu.... Afcours nuvvu kuda..... Anduke ee channels neeku nachaayi

    • @mallikarjungoud9906
      @mallikarjungoud9906 2 роки тому +5

      కామెడీ 🤣😂🤣🤣😂

    • @anilk5769
      @anilk5769 2 роки тому +2

      edo party ki ammudu poye batch

    • @kolatisuresh3411
      @kolatisuresh3411 2 роки тому +3

      Murty gadu oka joker gadu

  • @ghyadav2005
    @ghyadav2005 2 роки тому +213

    బత్తాయిల బ్రతుకే బెదిరింపులతో,వారి జీవితం ముగుస్తుంది

    • @suneelkumar.3618
      @suneelkumar.3618 2 роки тому +2

      Same to u nee bhathuku

    • @jingugcp371
      @jingugcp371 2 роки тому +4

      @@suneelkumar.3618 Batthayi anagane vachesava 😂

    • @suneelkumar.3618
      @suneelkumar.3618 2 роки тому

      @@jingugcp371 nee amma mogudu raa

    • @gourishankar4909
      @gourishankar4909 2 роки тому

      @@suneelkumar.3618 em ra
      " B GAY P" lowde baga nikku tunnavu battai gaaaaaa

    • @suneelkumar.3618
      @suneelkumar.3618 2 роки тому

      @@gourishankar4909 emi lanja putra

  • @tulasidas8703
    @tulasidas8703 22 дні тому +1

    రే.ప్ర.రె. సబ్జెక్టు లేకుండా మాట్లాడుతారు.

  • @spmdm9764
    @spmdm9764 Рік тому

    ధైర్యముగా మాట్లాడుతున్నందుకు చాలా బాగుంది

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 2 роки тому +20

    ప్రజల మీద గౌరవం ఎందుకుంటుంది ఈవీఎంల పార్టీ బిజెపి వైసిపి

  • @amaranadharmyamar8858
    @amaranadharmyamar8858 2 роки тому +29

    Moorthy gaaru we r appreciate 🙏you to support indian people as per Constitution

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 2 роки тому +1

    మూర్తి జైలుకి పోతే చూడారలని ఉంది.

  • @sidduchinna4696
    @sidduchinna4696 2 роки тому +1

    Murthi garu we demand you please come to in politics... We support you

  • @rameshalaparthi2881
    @rameshalaparthi2881 2 роки тому +77

    140 కోట్ల జనాభాలో బీజేపీ కేవలం 30 నుండి 35 శాతం మంది మాత్రమే మద్దత్తు పలుకుతున్నారు

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 роки тому +48

    EVMలు ఎత్తేసి బ్యాలెట్ పెట్టండి.ప్రజలు చూపిస్తారు విప్పి.

    • @user-st7pq5tt9m
      @user-st7pq5tt9m 2 роки тому +1

      Abaa kulla gajji

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 2 роки тому +1

      aa mukka 2014 elections mundu ledaa venakaa analsindi...manam chesthey srungaram verey vallu chesthey vybicharam kadoo

    • @sivasakamuri8
      @sivasakamuri8 2 роки тому +3

      @@user-dn3hs9fh9d 2014 mundhu...BJP manipulate chesinantha elections ni...congress cheyyala

    • @sivasakamuri8
      @sivasakamuri8 2 роки тому

      @@user-st7pq5tt9m needhi matha gajja?

  • @user-wm9vl8hi2w
    @user-wm9vl8hi2w Рік тому +1

    నిజాయితీ కి నిలువుటద్దం మా అన్న గారు మూర్తి అన్న గారు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝🤝🤝✊✊✊✊✊✊✊✊✊✊✊✊💐💐💐💐💐💐💐

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 2 роки тому +1

    గ్రేట్ murty garu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +16

    తెలుగు రాష్ట్రాల్లో అంటున్న మాటలు నువ్వు మనిషివా బిజెపి నాయకుడివ అని,😀😀

  • @amjadalibaig5428
    @amjadalibaig5428 2 роки тому +39

    మూర్తిగారు ఎదుటి వానికి ఎంత హక్కు అంత హక్కు మన జర్నలిజానికి ఉంది థాంక్యూ జర్నలిజం అంటే ఆషామాషీ కాదని

  • @sundaramsatyam4284
    @sundaramsatyam4284 2 роки тому +1

    సమాజము రకరకాలుగా విభజింపబడి, ఎవరికి వారే యమునాతీరే ,అనే పరిస్థితి వచ్చి నిర్వీర్యమైపోయింది.యిటువంటి పరిస్థితులు వస్త్తే మనుగడ ప్రశ్నార్ధకమే !!! ఓం తత్సత్

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 роки тому +1

    Very గుడ్ మూర్తి గారు

  • @ghyadav2005
    @ghyadav2005 2 роки тому +271

    చర్చలో ఉన్న అంశంపై అవగాహన లేనప్పుడు ఎదురుదాడి చేయడమే బత్తాయిలకు వచ్చిన విద్య, అందులో అహంకారంతో ఉన్న ఆధిపత్య కులనాయకుల వైఖరి

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 2 роки тому +3

      Correct bro. They are threatening those who oppose them.

    • @tthomasreddy3632
      @tthomasreddy3632 2 роки тому +1

      అంతేలే బిజెపి తో నాలుగు సంవత్సరాలు సంసారం చేసి ఇక్కడ అక్కడ మంత్రులు గా ఉండి ఆధికారం అనుభవించినప్పుడు ఎక్కడ ఉన్నావ్రా ??కళ్ళు లో నోట్లో బొసడికే గజదొంగ చంబా ఏమైనా

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 2 роки тому

      Nijame anduku nidarshaname amaravati padayatra chesi velagapettaru kada. Answer lenappudu alaantive vastai boss truly u raised good point.

    • @rameshkanduru
      @rameshkanduru 2 роки тому

      True

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 2 роки тому +133

    బీజేపీ పాలనలో జర్నలిజానికి జ్వరం వచ్చింది. మూర్తి లాంటి జర్నలిస్టు లను కరోనా వైరస్ కూడా భయపడుతుంది ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కాలను కుంటుంది బీజేపీ. ప్రశ్నించే గొంతుకైన వరవరావు గారు ప్రొఫెసర్ సాయి బాబా గారి లాంటి వారిని ఎలాంటి విచారణ లేకుండా జైల్లో పెట్టి హింసిస్తున్నారు జర్నలిస్టు మూర్తి గారికి ధన్యవాదాలు

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 2 роки тому

    భారత రాజ్యాంగం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని మనవి

  • @shravanerra5760
    @shravanerra5760 2 роки тому +1

    మూర్తి గారు మీరు సూపర్ వాని ధీ పగిలింది

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 2 роки тому +166

    మీథైర్యానికి "జోహార్ " సార్

  • @jbnnews3343
    @jbnnews3343 2 роки тому +147

    సూపర్ సార్ మూర్తి గారు, మీలాంటి జర్నలిస్టులు ఇంకా ఉన్నారు కాబట్టి కాస్తోకూస్తో మీడియా కి విలువ ఉన్నది. కానీ కొంతమంది జర్నలిస్టులు అధికార పార్టీకి అమ్ముడు అయిపోతున్నారు.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 9 місяців тому

    ఎస్ మూర్తిగారు జర్నలిజానికి వన్నెతెచ్చినది మీరే మీలాంటి జర్నలిస్ట్ ప్రజలకు అండగాఉండి ప్రజాసమస్యలపై పోరాటం సూపర్ ధన్యవాదాలు

  • @bhavanipulamathula4093
    @bhavanipulamathula4093 Рік тому

    మూర్తి గారు మీ జర్నలిస్ట్ అంటేనే ఒక గొప్ప స్థానం అది జనాలకి నిజాలు తెలిపే ఒక ధైర్యం అలాంటి స్థానంలో ఉన్న మీరు జనానికి నిజాలు చెప్పకపోతే ఎలా ఎన్ని కేసులు పెట్టినా మీ వెనకాల మేము ఉన్నాను సార్ ఇదేంనానికి నా వందనాలు

    • @bhavanipulamathula4093
      @bhavanipulamathula4093 Рік тому

      మీరు ఒక్కరే కాదండి మీ వెనకాల మేమందరం ఉన్నాం మూర్తి గారు చాలా బాగా అడిగారు చాలా కడిగేశారు కడిగండి ఇంకా కడగాలి ఎందుకు అడిగిన వాళ్ళకి బుద్ధి రాదు

  • @nagarajugangi3435
    @nagarajugangi3435 2 роки тому +22

    Murthi anna always correct genuine person... 👌👌👌

  • @varmasnicker613
    @varmasnicker613 2 роки тому +18

    We r with u murty gaaru 💚💚🔥🔥🔥

  • @subbareddychegireddy9231
    @subbareddychegireddy9231 2 роки тому

    ఇది చర్చా లేక వార్తలా లేదా రాజకీయ ప్రసంగమా..వాళ్ళని ఎందుకు కూర్చోపెట్టారంటా...

  • @Hello-os
    @Hello-os 2 роки тому

    అలా గడ్డి పెట్టండి మూర్తిగారు రాజకీయ నాయకులు కు. ముఖ్యంగా బిజెపి కి.

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 2 роки тому +10

    మీరు దైర్యం గా మాట్లాడారు ఎవరి కి భయపడకుండా hatsp sir. Your a grate person sir.

  • @avmuralikrishna7102
    @avmuralikrishna7102 2 роки тому +86

    మూర్తి గారు మీరు చెప్పినది నిజమే
    మీరు చెప్పింది వాడికి బుర్ర దొబ్బింది
    ఏపీ కి అన్యం చేసిన ఏ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, 🙆

  • @murthydk4468
    @murthydk4468 2 роки тому

    ఏ వ్యక్తికీ ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేయకుండా ఆయన కు బాగా బుద్ది చెప్పారు ... మూర్తి అన్న

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 Рік тому

    మూర్తిగారు ఇలాంటి కొంతమంది నాయకులకు వయస్సు పెరిగింది కాని వీళ్ళకు వివరంపెరగలేదు సార్.

  • @h4s450
    @h4s450 2 роки тому +25

    మూర్తి గారు🙏 super super super

  • @veereswaraogokarakonda6109
    @veereswaraogokarakonda6109 2 роки тому +67

    ఆద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం లో బిజెపి ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంకి👍 మీరు అన్యాయం చేసారు👌 ప్రజల నొర్లు మూయించడానికి పయత్నం చెయ్యకండి😢 అమరావతి నిర్ణయం చెయ్యి అప్పుడు మీరు మాట్లడండి💐

    • @muppaneniasharani4940
      @muppaneniasharani4940 2 роки тому +4

      వాళ్ళు చేసేదెంటి అమరావతి విషయంలో? రైతుల పక్కన న్యాయం వుంది, దన్నుగా CBN గారు చేసిన CRDA అనే చట్టం బలమైన ఆయుధం గా వుంది... రాజ్యాంగ బద్దంగా న్యాయ స్థానాలు నిర్ణయం తీసుకుంది....

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u Рік тому +1

    మూర్తి దెబ్బకి తప్పుగా మాట్లాడిన వాడు మూసుకొని కూర్చోవాలి...

  • @raviyadav-et4tc
    @raviyadav-et4tc 2 роки тому

    ఇలా భజన చేసే వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి మూర్తి గారు

  • @ramalingeshrao3404
    @ramalingeshrao3404 2 роки тому +54

    Very good brother. You deserve to be a honest and daring journalist. BJP is playing a double game with South India.

  • @manju7520
    @manju7520 2 роки тому +104

    మూర్తి గారు 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
    ప్రజల ప్రాధమిక హక్కుల మీద కనీస అవగాహన లేకుండా నాయకులు అవుతున్నారు. ప్రజాస్వామ్యం లో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండటం కూడా తప్పే, నియంతలు, ఎదవలు గెలుస్తున్నారు.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Рік тому

      I fully agree with this posting. There has been lot of difference between Voters and Vote sellers. The formatters and writers of high level wisdom too could not have imagined this fact that there shall have been possible chances of certain undesirable and crooked personalities would come to ruling power in 21st century.

  • @makmetsmakmetengineering1969
    @makmetsmakmetengineering1969 9 місяців тому

    పార్లమెంటు కి స్పీకర్ కి హక్కు లేదు , వ్యక్తిగత రైట్స్

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 Рік тому

    మూర్తి గారు సూపర్ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈ రాజకీయ నాయకులకు మంట అయినా భయపడాల్సిన పనిలేదు మీరు ఫైట్ చేయండి ప్రజల కోసం శ్రమిస్తున్నారు హాట్సాఫ్

  • @kwtkk485
    @kwtkk485 2 роки тому +14

    సూపర్ మూర్తి గారు 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿

  • @basreanil3008
    @basreanil3008 2 роки тому +78

    మూర్తి గారు మాట్లాదింది కరెక్ట్

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 2 роки тому +1

    మూర్తి జైలుకు వెలితె ప్రజలు చాలామంది సంతోషిస్తారు. వీడు హిందూ వ్యతిరేకి. మూర్తి నువ్వు జైలుకి ఎప్పుడు వెలతావో చెప్పు మేము కొబ్బరికాయలు రడీచేసుకుంటాము.

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 Рік тому +1

    Super Sir🙏 oorpuga vinnaru chakkaga chepparu meeku anni telusu ganuka 🙏✌👌