మీ బ్రదర్ జగన్ మోహన్ రెడ్డి గురించి మర్చిపోయారేంటి ..? - ఆర్కే || Big Debate || ABN Telugu
Вставка
- Опубліковано 3 лют 2025
- Live: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ABN బిగ్ డిబేట్ || Big Debate With TRS MLC Kavitha || ABN Telugu
#abnradhakrishna #abnbigdeabte #MLCKavitha #Bigdebatewithkavitha #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
తెలంగాణ పోలీస్ వ్యవస్థ ను నిర్వీర్యం చెస్తున్నది తెరాస అని అనలేక పోయారు సర్ . వాళ్ళు పోలీస్ వ్యవస్థను కరాబ్ చేసినంత ఎవరు చేయలేరు
ఆంధ్రాలో అనేకానేక రెట్లు ఎక్కువ పోలిశిజం.
Brother telangana police chala polite ga unnaru after trs rulling so telangana police ni anakudadhu
@@karthikkarthik453 నేను పోలీస్ వాళ్ళని అనడం లేదు సర్ తెరాస నాయకులు పోలీస్ వ్యవస్థ ను వల్ల ఇంటి పనిమానుషుల లాగా వాడుకుంటున్నారు అంటున్న
Jagan kante Telangana lo chala takkuva,Police ni durvinlyogam cheyadamlo.
True
బాబు కోసం
గతంలో మీరు తవ్వారు
గొయ్యి
చివరకు మారింది అదే మీ పాలిట నుయ్యి
బాబు గారు గొప్ప నాయకుడు అవినీతి చేయరు వెన్నుపోటు podavaru బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి
Ade pani cheyakunda undi unte regional parties veellaki jarige anyaayaniki todu ga nilichunde vallu kada. Evadu chesin papam vallake kodutundi
💯👌
1000%
Arey ,babu gadu rendu kandla dhorani
రాష్ట్రంలో మీరు చేసేది, దేశంలో వాళ్లు చేస్తున్నారు. ముందు మీరు కరెక్ట్ గా ఉండి పక్కన వాళ్ళు గురించి మాట్లాడండి 👍
పెద్ద దొంగ ( కేంద్రం) లు విపరీతంగా దోచుకుంటున్నారు కాబట్టి చిన్న దొంగ (రాష్ట్రం) లో వీళ్ళు అలాగే మొదలు పెట్టారు, యధా రాజా తథా ప్రజా .
First desham sakaga undali rastram kadhu
@@vishalneelam7278 నీ గుద్ద నీ ఇల్లు చక్కగా లేకుంటే ఊరు ఉంటే ఏందీ లేకపోతే ఏంటి
@@vishalneelam7278 Oka state sakkaga lekuna Desham sakkaga lenate..
@@vishalneelam7278 Raastalu sakkaguntene kada desham sakkaguntudhi
ఈ వీడియో చూశాక నాకు క్లియర్ గా అర్థం అవుతుంది కవిత స్కాం చేసింది బాగా భయపడుతుంది ఏమవుతుందో అని. ఆర్కె గారు వ్యవస్థ లను నిర్వీర్యం చేస్తన్నారు అనగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి
జగన్ అన్నతో స్నేహం లభించిన సత్కారం
Kavita’s father started volgar language in politics
రాధాకృష్ణ గారు మీలాంటి మీడియా దమ్మున్న ఛానెల్ లేదు ABN👌👌👌👌👌
😆😆😆😆😆😆😆😆
నాకు సొంతం గా ఇళ్ళు కూడా లేదు అన్నావు గా,మరి ఫామ్ హౌస్ లు ఎక్కడివి.
Dubai lo ellu kattukundhi paripokadaniki
మీరు కష్టపడి పనిచేసి...హైదరాబాదు ని అభివృద్ది చేసిన CBN ని ఎన్ని అన్నారు? ..అవినీతి జగన్ కి ఎంతలా సహకరించారు?...అది తిరిగి తిరిగి మీ మెడ కి ఎప్పడికి అయినా చుట్టు కొంటుంది...బిజెపి చేసేదీ చెత్త పనులని మాకు తెలుసు.....కానీ మీకు తగిన గుణపాఠం జరగాలిసిందే...అదే మా అందరకి కోరిక...
Hyd is basically developed from Nizam time, no one developed Hyd
@@chandukumar2624 yes bro he constructed charminar, falaknama palace with that we are geetig 1lakh crore income 🤦🏻♂️🤦🏻♂️
@@chandukumar2624 అవునా బ్రో... మాకు ఎవరికీ ఇన్ని సంవత్సరాలు తెలియలేదు. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ఐటీ, ఫార్మా, విద్యా వ్యవస్థలను నిజాం అభివృద్ధి చేశారా? 😳
@@eeswarchand781bro it and Pharma anevi employment generation adi CBN chesadu adi thevadam CBN goppathanam but in Hyd from Nizam time only we have airport, transport system, sugar, paper industry etc... Hyderabad mundu nunde chala developed even before independence we have all these
You are under British rule so Andhra is good at literacy .... educational institutions annaru kada bro osmania college, Nizam college, Nizam medical science ivvani Nizam ee develop chesaru bro
Who banned TV9 and ABN???? Answer Kavitha...is it not misuse of power....p.d.act on Raja Singh ??? Why you invited Munavar??
Adhi chepparu .endhuku ante antha naaa istam.
Kalvakuntlollu verri pushpaalu
తీన్మార్ మల్లన్న, జర్నలిస్ట్ రఘు
మీ అయ్య కూడా జర్నలిస్ట్ రఘునీ తీన్మార్ మల్లన్న ను కేసులు పెట్టి జై ల్లో పెట్టించలేదా..
Her voice conveys her fear about ED & CBI..!
She is afraid that she is in a liquor scam.
Tappu chesi tappinchukovali anukunte siksha tappadhu Mari .karma comes back.
exactly she is so scared… she is involved in this corruption…
CBN IS A BIG DACOIT THAN ANYBODY HE OPENLY BUYS MLAS IN VICEROY HOTEL AND NOTE FOR VOTE CASE FOR WHICH HE HAD TO FACE ACB AND RAN AWAY WITH GOCHI TO AMARAVATHI FOR THE FEAR OF ARREST, THIS IS NO GREATER THAN THAT.
She has become quite,n the dressing also, simple, drama queen
All the best 😂😂 kavitha
Good covering Kavitha garu....
మహానటి
తెలంగాణ పోలీస్ , AP పోలీస్ మంచి UNDERSTANDING తో సమైక్యంగా పని చేస్తున్నారు, ఇది పక్కా
బెయిలు మీద ఉన్న అవినీతి సోదరుడి అనేక కేసుల గురించి కావాలని మర్చి పోతే , గిల్లి గుర్తు చేసినా కూడా ఏడవకుండా నవ్వి తప్పించుకోవడం వీళ్లకే సాధ్యం.
Ayyo ede yedupu stay Chembu ku yeduvu next jail atagaa 😂😂
@@regeenamadhuri3862 kadupuki annam thintara leka pee thintara. Inka enni rojulu cheptaru ra .
@@AkhilaReddyGade valla brathukulaki adi thapadu Em thelsu. Kukalaga aravatam thapa straight ga point matladatam theliyadu nd nerchukoru kuda
@@regeenamadhuri3862 Nee amma mogudu cheppada stay undhi ani?
@@regeenamadhuri3862 ఒసేయ్ లేకి లంజ సీబిన్ అధికారం లో లేడు, ఉన్నది మీ జగన్ గాడు పీకేదేమైనా ఉంటె పీకమను పాకి లంజ
ఎవరు నమ్మరు, మిమ్ములను, వెస్ట్ ఫ్యామిలీ నీ.
ఇదిగో కవిత అక్క, Telangana లో మన TRS పని అయిపొయింది😏.. నాన్నా తో అన్న తో ఒక discussion చేసి దుకాణం బంద్ చేసుకుంటే🙅♂️...జైల్ కి పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది👍🏻
Note: ఇది just నా suggestion eyy అక్క ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే🔥
👌👌👌👌
ఆర్కే ఒక ప్రశ్న అడగలేకపోయినా ఎందుకని ఈటెల రాజేంద్ర మీ పార్టీలో ఉంటే మంచిగా ఇప్పుడున్న కేసులు ఉండేయినా
కవితక్క చాల బాగాచెప్పారు
ఇప్పుడు ఉన్న పరిస్థితి
యవస్థ కే చీడ పట్టింది
మీరు తప్పులు చేయకుండా ఉంటే కేసు లు ఎందుకు ఉంటాయి..... చక్కగా మీరు వాళ్ళు మంచి ఒప్పందం తో..... చక్కగా ఆస్తులు సంపాదించుకోండి ప్రజలు ఎలా పొతే ఎందుకు....
Mari 11 casello chamba enduku stay techukunnadu
Case lu evaranna petochu..
PV Narsimha Rao meedha kooda petaaru Emindi last ki? India has lost great Leader in politics and being a PM position. Evarki loss?
@@hellodude759 నేను కూడా అదే చెప్తున్నా సార్ 11 కేసులు మీద స్టేలు ఎందుకు తెచ్చుకున్నట్టు విజనరీ ఉన్న నాయకుడు కదా విచారణ ఎదురుకొని నిర్దోషిగా బయటికి వస్తే గొప్ప నాయకుడు అవుతారు
@@hellodude759 లక్ష కోట్లు ఖర్చు పెట్టి 20 tmc లకు ₹30 కోట్ల కరెంటు బిల్లు (అంటే ఒక ఎకరానికి₹.39000 ఒక nelaki)... కేసే పెట్టకూడదా!🤣🤣
అది ఒక్క వర్షానికి మునిగిపోయింది!
ప్రభుత్వం సొమ్ముపోయినా నాయకులు పదిలంగా ఉండాలంటారా!🤣
@@srinusaragada49 nuvve petti lopaleyinchu pettina vallu venakki teesukunnaru list chudu
కేసులు పెట్టొద్ద అక్రమoగా ఆస్తులు సంపాదిచుకోని ఎంజాయ్ చేస్తారా
తెలంగాణలో రాజాసింగ్ ఎమ్మెల్యే మీద పిడి act కేసు పెట్టడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా. ఇది డిక్టేటర్ షిప్
Bjp suspend chesindii adiii correct antavaa
@@VijayKumar-jb4rb Not correct
@@RSReddy_TruTG pd act casera idiot. తెలుగులో టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి. దానికి ఇడియట్ అనాలా
THAPPU THAPPE
BJP Pativrata
return gift ,maa a.p people usuru
కొంచెం Rates పెంచాడు అనే కానీ మోడీ గారు ఒక బాలమైన దృక్పధం తో మన దేశాన్ని ఒక శక్తివంతంఇన,అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిదుతారు 🌹🌹
అంతా మిధ్య తో కూడిన ఒక కల.
ఆయన చేస్తాను అన్నవి మీకు తెలుసా?
పోనీ, ఇప్పటి వరకు చేసినవి దేశానికీ ఉపయోగ పడేవేన?
ఆయన దూర దృష్టి దేనికో సంకేతం.
బ్రతికి ఉంటే చూడ గలం.
@@djp7531 మీ కామెంట్స్ మీ ఆలోచన ఒక మిధ్య, మోడీ రాక తో బ్రమోహస్ మిస్సిల్స్ ఎగుమతి తద్వారా 5 మిలియన్ డాలర్స్ ఇండియా కు ఆదాయం, Demonistiation తో terrorist la ku వారి సానుకూల రాజకీయ నాయకులను ఆర్ధికంగా దెబ్బతీశారు తద్వారా ఆర్టికల్ 370 సులువుగా తీసివేయడం జరిగింది. రైతు చట్టాలను తెచ్చారు కానీ ప్రతిపక్ష పార్టీ ల వల్ల అవి రైతులకి ఉపయోకాపడకుండా పోయాయి. Railways, road ways, jandhan yojana tho andariki bank accounts, ఎలాంటి అవినీతి లేని పరిపాలన... Modi may not be great but he is good when compare to present un corrupted politicians 🌹
@@djp7531 నీ లాంటి కళ్ళుండి చూడలేని ఎధెవలకు గిలాంటి విషయాలు ఎం అర్ధమైతైలేరా హౌలేగా
Ala cheyakunte SRILANKA ayedhi desham
@@djp7531 నువ్వు తొందరగా చావు. మేము తప్పకుండా బతికి చక్కని abhivruddhichoostaam
KCR కూతురు భాష, మర్యాద, మన్నన గురించి మాట్లాడటం... 😂🤣
KCR ప్రతిపక్షం మీద వాడిన ఓ మచ్చుతునక
"థూ! మీ బ్రతుకు చెడ!"
ABN gadi language worast
@@samsundar5128 KCR మాట్లాడిన
"థు! మీ బ్రతుకు చెడ" కంటే worst కాదుగా!
సంతోషం అంకుల్.... ఇంతవరకు పార్కింగ్ ఫీ ఎంత ఉంది uncle.......
Good Point has raised sir... about AP
వాచాలత తప్పితే ఏమీలేదు.మీ సారు చేసిందేమిటి చేస్తున్నదేమిటి?
Sir uka from house kattukunte.
Emi 3 kattukundhi tedaledha
She is just pretending and escaping the situation. It is clear from her words that she is fully involved in the scam.
కల్వకుంట్ల కుటుంబం మంచిది ok
రాబోవు ఎన్నికలలో నామినేషన్
వేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు
చేయకుండా గెలిచే సత్తా ఉందా??
Farooq Abdullah ni support cheyadaniki ee Kavithaki siggu ledu... vadu Hindu community ne nasanam chesi Pakistan tho kalisi terrorism ni support chesi Bharata desanne nasanam cheyalani kankanam kattunnadu
బాబు అతనినే ఆంధ్రాలో ప్రచారానికి తీసుకొచ్చాడు, బాబు నీ అనారా😂
@@kunchamaheshkumar9732 Vadini support chesina yevadaina buddhi lenivade.. alanti vedhava panulu chesinanduke eppudu anubhavistunnaduga... and by the by meeranukunnattu nenu TDP party kadu asalu ye party kadu.. I m a common man
అసలు కెసిఆర్ ఫ్యామిలీ అధికారం కోసం ఎప్పుడో తురక మతం పుచ్చు కున్నారు. అక్కడ జగన్ ఇక్కడ కెసిఆర్ హిందువులను నిలువునా మోసం చేస్తున్నారు
100% Truely true
లీడర్ లెటర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం లో పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల లో అధికారులకు పోస్టింగ్స్ ఇస్తున్నారా మేడం
రాధాకృష్ణ గారు మీరు సూపర్ సార్ మంచి డిబేట్ పెట్టారు అప్పుడప్పుడు వెంట వాళ్లతో పెట్టాలి డిబేట్లో ఎందుకంటే లోకం ఏమవుతుంది అని తెలుస్తుంది మన రాష్ట్రాల్లో పరిస్థితి జనాలకి ఇంకా అర్థం కావట్లేదు ఈ పనికిరాని పథకాలు పెట్టి అందరి కొంపలు ముంచుతున్నారు వీళ్ళు మీరు 100 పర్సెంట్ కరెక్ట్ సార్
రాధాకృష్ణ gariki నోబుల్ బహుమతి ఇవ్వాలి
పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులూ ఆరాలేదాంట. మోడీ విషయంలో అన్నీ చెప్పారు. ఈయన బ్రదర్ విషయంలో మాత్రం మనకెందుకు అంట
ఇతర రాష్టాలో కేసులు గురించి చెపిన కవిత గారు ప్రక్కన జగన్ గురించి చెప్పకపోవడం చాలా తెలివి గా మాట్లాడుతున్నారు అంటే ముందు గా ప్రిపేర్ అయినట్టు న్నారు.
భయ్యా నెక్స్ట్ జగన్ వస్తే మనం తినే అన్నం లాగేసుకుంటాడు. ఈ కామెంట్ చదినవాళ్లు దయచేసి మీ కుటుంబ సభ్యులకు,జగన్ కు ఓటు వెయ్యకుండ ఆపండి దయచేసి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే పచ్చగా ఉంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం ఆస్తి త్యాగం సర్వం త్యాగం చేసిన వారందరూ కూడా ఈరోజు అన్యాయానికి గురయ్యారు ఈ ఒక్కటి చాలు కెసిఆర్ నిజస్వరూపానికి నిదర్శనం
నువ్వు తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అలాగే ఒబెరాయ్ హోటల్ కి నేను వెళ్లలేదు అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాం నీకు ధైర్యం ఉంటే కడిగిన ముత్యంలో ప్రతి విచారణని ఎదుర్కొని నేను నిర్దోషిగా వస్తాను అని చెప్పాలి
02:02 superb sir let's politics get to know that....
Super Radhakrishna gaaru
తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత పెరిగాయో అందరికి తెలుసు అవి ఎలా సంపాదించారో చెప్పండి
I am waiting
ఈ ముఖాముఖి కార్యక్రమంలో ప్రశ్నలు వేసే రాధాకృష్ణ నిజాయితీ గల వ్వక్తి ?
One thing is sure. Trs damal in Telangana.. Bjp at the centre damal.
Veedanta lofer inkokadu ledu
Talli revanth Reddy ni meru case petladha Jai revanth Reddy
ఈ భూమ్మీదా ఎవడిని కూర్చోబెట్టినా రాధాకృష్ణ జగన్ని గుర్తు చేయకుండా ఉండడు
Liquor queen of India
తప్పులు, నేరాలు, అవినీతి జరుగుతెనే జైల్ లో పెడతారు. దానికి ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు అని అనటం దేనికి? అవినీతి చేయకుంటే ఇన్ని వేల కోట్లకు అధిపతులు ఎట్లా అవ్వగలిగేవారు? పెద్ద పెద్ద ఇళ్ళు, farm houses ఎట్లా వచ్చినాయి.
మీరు మాత్రం ప్రత్యర్ధులను సతాయిస్తున్నారు...కదా? కేసులు పెడుున్నారు....జైళ్లలో పెడుతున్నారు అన్యాయంగా. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు...opponents ని target చేస్తున్నారు కదా? మీకు కలిగితేనే నొప్పా?
how they are execusing once they are part of bjp
@@brijeshtallam6537 మీరు వెయ్యండి వాళ్ళ మీద కేసులు
ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళు అధికారం దుర్వినియోగం.చేస్తారు ఇది.మన ఇండియా లో కామన్ ఐపోయింది.
Jai tdp
కవిత నువ్వు ఏం తప్పు చేయకపోతే కోర్టు కీ ఎందుకు వెళ్ళినట్టు చెప్పమ్మా.
కేంద్రం ఒక్కటే కాదు రాష్ట్రములో ఈ trs ప్రభుత్వం ప్రశ్నించే వారిని చిత్రహింసలు పెడుతున్నారు? ఛీ ఈ ప్రభుత్వ పనితీరు😷😷😷😷
Good
No Confidence in her... She knows that she is corrupt..has to face 😂
I like Kavita personally than ktr and kcr.She does not offend or make others insecure
Moral of the modern politics " Know the law and don't get caught in any case".
గెస్ట్ ఎవరైనా టాపిక్ కచ్చితంగా జగన్ గారి గురుంచి పక్క ఉంటుంది........
Tit for TAT
Meeru State to lo Systems ni mee kosam use chestaru
BJP vallu Central lo valla kosam use chestaru
Exactly ...... valla chitta open cheyadu....avanni yendhuku uncle antadhi 🙏
Super cheppaaru
జగన్ 😀 గురించి మాట్లాడితే,పాపం సిగ్గు పడింది!
Needhi chusi alagutharule padma
Chala prepare ayyi vachindi akka
Emotions ne dapettadaniki
Full prep by father..
ఓటుకు కోట్లు గురించి అడుగు కిట్టూ
Right sir
Sir u r clear and effective person for this show....
అప్పట్లో. ఉమ్మడి. ఆంధ్రప్రదేశ్ లో. హైద్రాబాద్ ని. ఆర్థికంగా.అభివృద్ధి. చేసిన. వారు గ్రేట్ పర్సన్ శ్రీ. నారా చంద్రబాబు నాయుడు. గారు. వారిని పడగొట్టటానికి ఎవరు. తెలంగాణలో ప్రయత్నం చేశారు. వారు. ఇప్పుడు. బాధ పడుతున్నారు. AP. లో. మేము. నరకము. చూస్తున్నాము. God. Will give. Good time to poor people.
Yes
ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలేగా?
రాజాసింగ్ పై గతంలోని కేసులే బయటకు తీస్తున్నారుగా? ఈటలపై కేసు విచారణలో అధికారులు వేగంగా స్పందించారు మిగతా ఆరోపణలపై కదలికే లేదుగా?
జర్నలిస్ట్ రఘు గారిని కిడ్నప్ చేశారు కదా మీ గవర్నమెంట్
ఓటుకు నోటు కేసు ఎందుకు మార్చారు
Super ga adigaru sir
CBN ను మీ అయ్యా అనరాని మాటలు అన్నప్పుడు యీ నీతి వాక్యాలు ఏమయ్యాయి? దేశం లో ఉన్న అందరు అవినీతి పరుల పేరులు చెప్పి మీ బాపు పార్టనర్ జగన్ అన్న ను ఎలా వదిలే సావు? మీరు పోలీసులను,CID ను జేబు సంస్థల లా వాడు కాలేదా?
బాబు గారు గొప్ప నాయకుడు అవినీతి చేయరు విలువలు కలిగిన నాయకుడూ వేరే పార్టీ వారిని టీడీపీ లో చేర్చుకోరు వెన్నుపోటు podavaru. అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే అపర చాణక్యుడు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి
మీ కుటుంబం కూడా తెలంగాణ లో చేసేది అదే కదా
Ala kadu uncle ma brother(jagan) gurinchi enduku ippudu..
Cbn
మీరు ఏ తప్పూ చేయనపుడు కేసు ఎలా పెడతారు సిస్టర్....
మీరు,మీ కుటుంబం మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటే....Better to buy a quality mirror sister.🇮🇳✊
మాటల నేర్చిన చిలక .. ఉస్కో అంటే ఉస్కో అందట .. గట్లుంది మన త్తెతక్కది .
Raja Singh case ?? Is your police right ??
తీన్మార్ మల్లన్న గారితో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించండి...
Kcr vala family gulf country lo laga sheik family kavali ani anukuntunaru valay e telangana ni rule cheyali anukuntunaru....
కుటుంబ పాలన ...అన్నిఅభాధాలే కవిత మోకంలో భయం కనపడ్తుంది
జగన్ టాపిక్ లేనిది...ABN కి రోజు గడవదు.
జగనన్న అనంగ నే సెల్లే సిలుక తీరు సిగ్గు మొగ్గలేసింది
It clearly showing her fear n guilty consciousness n trying to escape from even answering. As if her party didnot misusing departments.
భయం కళ్ళల్లో కనపడుతుంది .. చెత్త ఫ్యామిలీ..... పబ్లిక్ అబ్జర్వ్ చెయ్యండి....
Meeru chesindi meekee tirigostundi
కవిత లోకల్ దందా తో మొదలుపెట్టి ఢిల్లీ దాకా ఎదిగింది
Nee gurinchi matladu thalli.
Vere examples endhuku.
Ikkada state lo meeru chesthe correct aa?
చెళ్లని రూపాయి నువ్వు మాట్లాడితే నవ్వు వస్తుంది. సెంటిమెంట్ తో గెలువడం కాదు ఇప్పుడు గెలువు నీ అయ్యకు , నీకు దమ్ము ఉంటే
Now calling him in respected way as Uncle and Uncle in each and every sentence but what happened in the past 4yrs back interview with same Radhakrishna Garu which shows proves the proverb and remembering us DORKUTHE JUTU LEKHAPOTHE 🙏. Atleast KTR is better and done good works towards Telangana upto some extent 😘
Vadu kuda pedda donga ne phoenix Kompally bhoomis lot many lakh crores
ABN LANJAKODKU ONLY TALKS ABOUT JAGAN, BUT FORGETS SRUJANA CHOWDARY 9 THOUSAND CRORE BANK SCAM, AMARAVATHII INSIDER TRADING ONE LAKH CRORE REAL ESTATE MAFIA SCAM BY CHANDRABABU NAIUD, POLAVARAM KICKBACKS SCAM, POLAVARAM BUS YATRA, 100 CRORE SCAM, ATCHEM NAIDU ESI SCAM, RENUKA CHOWDARY DIAMOND HAWALA SCAM, CBN SRIVARI PINK DIAMOND SCAM, KODELA SIVA PRASAD FURNITURE SCAM, NARAYANA LAND MAFIA SCAMS ETC.
Dongalu 🤦♂️🤦♂️
Vinaya vidheya Kavitha 🤣🤣🤣
నిప్పులేనిదే పొగరాదు. నువ్వు నీ అన్న,నాన్న,బావ గత 20 సంవత్సరాలుగా చెప్పిన చెపుతున్న అబద్దాలే మీ పతనానికి పునాది.
Revanth reddy ni emi chesaru
uncle- bursted😂😂😂
Likhkar akka
ABN super news
Em amma enduku matadav jagan kosam???? Desam mottam cheptunnav....jagan kosam vaddu antunnav....telivitetala??
Edharu kalisi chesaru kabatti cheppadam ledhu.
Thodu dongalu
కోసం = for
గురించి = about
తారు మారు చేస్తే అర్ధాలే మారిపోతాయి..😉
4:43 వేసేశాడు🤣🤣🤣🤣బాగా వేసేశాడు🤣🤣🤣🤣🤣
Same is happened with etala Rajender karma hits back
చాలా క్లియర్
Ah kallalo bayam kanipistundi for first time in 8 yrs
Kavithamma keep it up