Garlic's Hidden Power: Dr. VRK Uncovers Raw Garlic vs. Cooked Garlic Health Benefits | VRK Diet
Вставка
- Опубліковано 10 лют 2025
- Garlic's Hidden Power: Dr. VRK Uncovers Raw Garlic vs. Cooked Garlic Health Benefits | VRK Diet
#garlic #healthbenefits #rawgarlic #cookedgarlic #vrk #health #wellness #nutrition #foodscience
#healthyliving #immunesystem #hearthealth #cholesterol #bloodpressure #naturalremedies
#ayurveda #traditionalmedicine #vrkhealth #vrkdiet
Veeramachaneni Ramakrishna, popularly known as VRK, is a Telugu-language author, motivational speaker, and health coach. He is best known for his VRK diet, which is a plant-based diet that emphasizes whole, unprocessed foods.
VRK was born in 1969 in a village in Andhra Pradesh, India. He is a Chartered Accountant from Vijayawada. He formulated the "Veeramachaneni Diet Plan". Many people are following this plan as it is being promoted on social media . He informed that lifestyle diseases like diabetes , BP and obesity can be cured by making some changes in our diet . He claims that diabetes can be reduced without medication, obesity without any surgery, and obesity without dieting. A few lakh people are following his diet in Telugu states. Many people are losing weight. Diabetic patients are able to reduce their sugar without using drugs.
According to his diet plan, coconut oil, ghee, olive oil, curd, butter, cheese and sea salt should be used for cooking. He designed this program as four pillars in a way suitable for both vegetarians and non-vegetarians.
The VRK diet has been praised by many people for its effectiveness in helping people lose weight and improve their health. The diet is based on the following principles:
Eat whole, unprocessed foods.
Avoid processed foods, refined grains, and added sugars.
Focus on fruits, vegetables, whole grains, and legumes.
Drink plenty of water.
The VRK diet has been shown to be effective in helping people lose weight, lower blood pressure, and improve cholesterol levels. It is also a good choice for people with diabetes, heart disease, or other chronic health conditions.
VRK is a passionate advocate for healthy living. He believes that everyone has the power to improve their health by making simple changes to their diet and lifestyle. He is committed to helping others achieve their health goals.
Here are some of VRK's accomplishments:
He has helped thousands of people lose weight and improve their health.
He has written a book about his experience, titled "VRK Diet: The Simple Way to Lose Weight and Get Healthy."
He has started a blog and a UA-cam channel & Facebook Page to reach a wider audience.
He has been featured in several media outlets, including The Times of India, The Hindu, and NDTV.
VRK is a true inspiration to many people. He is a living example of how a simple change in diet can lead to a healthier and happier life.
-----------------------------------------------------------------------------------------------------------------------
Follow Us on Facebook : / vrkdietofficial
Its my official Facebook.. plz follow for my regular updates.. request u to share this link to ur circle.. thanks
---------------------------------------------------------------------------------------------------------------------
ADDRESS : Ramakrishna Healthline
goo.gl/maps/ED...
8-2-348/1/, 106, Flat No. 106, Flora Apartment, Road No.2, Banjara Hills
Hyderabad, 500034
---------------------------------------------------------------------------------------------------------------------
Phone : 6301112959, 18008898456, 6300528172
WhatsApp : +91 9706777888
నమస్తే సర్. నేను పచ్చి వెల్లుల్లిను ఏళ్ల తరబడి తింటున్నాను. రోజుకి రెండు రెబ్బలు చిన్న రోలు లో మెత్తగా దంచి, 10 నిముషాలు గాలికి ఉంచి చిన్న ముద్దగా చేస్తాను. అది ఒక బఠాణీ గింజంత సైజులో వుంటుంది. కొంచం మజ్జిగలో ఒక tablet లా మింగుతాను. నాకు heart లోని బ్లాక్స్ మొత్తం కరిగి పోయాయి. నోరు వాసన రావడం కానీ, మంట పుట్టడం కానీ జరగదు. నా పరిచయస్తుల అందరికీ చెప్పాను. అందరూ పాటించి, గుండె కి వున్న బ్లాక్స్ తొలగించు కున్నారు
Really sir!?? Amazing.... How many days it takes to clear blocks? Pl reply
@@sreelatha976 2 to 3 months. Then get a CAC SCAN- Coronary Artery Calcium SCAN. If your score is 0, then your blocks are totally removed. However, you should keep eating garlic throughout your life.
@@devakijyothi9761 thank you for reply... Starting lo enta undindi meeku? Pl tell...
a time lo thinali sir?
@@yramesh9632 any time.. Ayana chepparu kada... Evening better
సూపర్ సార్ వందేళ్లు మీరు చల్లగా ఉండాలి
వేడిగా ఉంటే నీకేమన్నా problemaa....
వెల్లుల్లి వంటింటి సంజీవని అని అధ్భుతంగా చెప్పారు డాక్టర్ గారు!🙏 ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్న డాక్టర్ గారి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐🙏
Tq somuch sir good explain ❤
గార్లిక్ గురించి అద్భుతంగా చెప్పారు సార్ ఇందులో నేను కూడా ఒక విషయం గమనించాను శరీరంలో ఎక్కడైనా సరే చేతులు కాళ్లు ఎక్కడైనా నొప్పి కారణం లేకుండా మొదలైంది అనుకోండి గార్లిక్ నూరి ఆ పేస్టును పల్చగా చేసి దాని మీద పూస్తే అంటే మర్దన చేస్తే అటువంటి నొప్పులు తగ్గడం గమనించాను సార్
Thank.sir
1😢qqu 4:47
😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Sensitive place lo raayadam manchidhi kaadhu and yekkuva sepu alaa skin meedha vunchithey voodipothadhi
చాలా చాలా మంచి సమాచారం అందించారు అండి కృతజ్ఞతలు 🙏
మా అభిమాన గురు దేవుడు vrk గారు 🙏🙏🙏❤️❤️❤️😄😄😄🌹🌹🌹
మంచి విషయం చెప్తున్నారు. మీరు చెప్పటం వల్ల చాలా మంది కి తెలుస్తుంది
Padmavibhushan Sri Dr. Hegde గారు ఎప్పుడో చెప్పారు. పచ్చి వెల్లుల్లి tinalani chepparu.
Adi కూడా చూడండి
VRK డైటు 2018ను o చీ నా దీన చర్యలు garlc తోనే. మీరు తెలియ చేసి నట్లు గా పాటీస్తాను. అబ్దుత medesin. Results 100%రిజల్ట్స్. 🙏🙏❤️🙏❤️❤️🙏❤️❤️🙏❤️❤️🙏❤️🙏❤️
Daily yelanti food tesukovali clear ga meku telisindi cheppandi bro
Bro pls reply waiting pls
VRK గారు కలికాలం ఒక్క మహర్షి తన ద్వార ఎంత మంది స్వస్థ పొందారు .. ధన్యులం
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వెల్లుల్లి తినాలంటే సచ్చినంత పని 😢 జీవితంలో ఎప్పుడూ తినలేదు, ఇక మీలాంటి వారి సూచనల మేరకు వెల్లుల్లి ప్యాకెట్ 10 రూపాయలు పెట్టి తెచ్చుకొని ఒక్కో రెబ్బ తినడం జరుగుతుంది, 😢
జై వెల్లుల్లి పాయ ☺️ 🙏🏼
ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించి చెబుతారు. ❤❤🙏🙏
చెపాతి, రొట్టెలో ,బ్రేడ్ లో పచ్చిగా పెట్టుకొని తీసుకోవచ్చు 🔥
నేను డైట్ లో కూడా వెల్లిపాయ కారం బాగా వాడాను డైట్ లో నుంచి బయటకు వచ్చాక కూడా ఎల్లిపాయ కారం బాగా తింటాం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ బాగా చెప్పారు
నా అభిమాన గురు గారు Dr vrk sir
మీలాంటి డాక్టర్ గారు ఈ దేశానికి చాలా అవసరం sir 🙏
Correct sir,i have been taking raw garlic from last 25 years after heart surgery, as advised by cardiologist, so far no excess cholesterol no heart problem.
Yela tesukuntunnaru
@@BhavyeshPమింగుతుండు 😂
చాల బాగా చెప్పారండి 👌👌
Vrk Garu antha bagundhi meeu chepedhi,But oka middle class vadu me clinic ralekapothunaru. Oka chinna problem ki velthe kuda just medicines ki 25k to 30k bill vesthunaru adhi only for 1.5 month ki
Bale అద్భుతంగా పని చేస్తుంది.మీరు కలి యుగం దేవుడుసర్.ఇంకా పదార్థాలు వాటి బేనిపిట్స్ గురించి వీడియోలు తీయండి sir. సమాజం ఆరోగ్యంగా యుంటుంది sir.
నాకు ఆరు సంవత్సరాల నుంచి bp,suger నుంచి విముక్తి ప్రసాదించిన దేవుడు మీరు
Sir మీ నంబర్ రవండి
బీపీ షుగర్ ఎలా తగ్గింది కొంచెం చెప్పగలరా ప్లీజ్
ఎలా వాడారు b. P ki
Mari number pettachuga nijam ithe 😁,Meru sir ki sambandinchina varega 😂
యూట్యూబ్ లో VRK డైట్ అని టైప్ చేస్తే వీడియోలు వస్తాయి అవి చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ డైట్ మానవాళికి ఒక వరం.
ఐదు సంవత్సరాలు నుండి ఫాలో అవుతున్నము.@@siriliveevents3514
మీ డైట్ వల్ల నాకు 8 సంవత్సరాల నుంచి షుగర్ లేదు మీ డైట్ వల్ల మీరు నాకు దేవుడితో సమానం
Naku shugar vundi meeru Ela d diet chesaro chepandi please
Madam process vere vedios vunnai you tube lo and 10 days liquid chesi 3 months kachitamga diet cheyandi result kachitamga vuntundi diet process vedios check cheyandi@@sweety_reels0007
Anni videos choodu Sweety😊@@sweety_reels0007
❤❤❤❤
Sir mi tho matladali phone number eavandi
అసలువిమర్శలులేని డాక్టర్ గారు vrk. అందరకు ఇష్టమైన వ్యక్తి ర్క్ గారు.
వెల్లుల్లి గురించి ఉపయోగపడే మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు
నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి డయాబెటిస్ తగ్గించిన దేవుడు మీరు మీ డైట్ వల్ల
ఏమ్. డైట్ గురువు గారు. నాకు చెప్పగలరు
డాక్టర్ గారు తెల్ల ఉల్లి లో ఉండే ఔషధీ గుణములు గురించి చాలా బాగా వివరించారు.అందరికీ చాలా బాగాఉపయోగపడే విషయాలు వివరించారు.మీకు చాలా కృత్ఞతలు.
Ulli kadu. Garlic ante Vellulli.
@@venkateshrao7038అదే ఆయనా చెప్పారు. తెల్ల ఉల్లి అంటే.. వెల్లుల్లినే, తెలంగాణాలో ఎల్లిపాయ అంటారు
Virtigo vunnavallvadavatcha
తెల్ల ఉల్లి ని వెల్లుల్లి అనండి తెల్ల ఉల్లిగడ్డ ఉంటుంది ఎర్ర ఉల్లిగడ్డ ఉంటుంది వెల్లుల్లి తెలంగాణలో ఎల్లిపాయ అని మాత్రం అంటారు @@SudhirKumar-li4dk
Dr. VRK garu 🙏 vellulli gurinchi good ga chepparu
గార్లిక్ ని ఇంత ఈజీమెథడ్ లో వాడడం గూర్చి అద్భుతం గా చెప్పారు థాంక్స్ RK గారూ నేను మీ ఫాలోయర్ని నూనెగానుగ పెట్టాను 5లక్షలు అయింది ఎంత ఫాలోప్ చేసినా ప్రజలకు దగ్గర కాలేకపోతున్నాను excellent క్వాలిటీ ఇస్తున్నాను ప్యాకెట్ ఆయిల్స్ దగ్గరకు కూడా రానివ్వను ఏదైనా సొల్యూషన్ చెప్పండి సర్
Number please
Marketing బాగా చెయ్యండి అందరూ వాడుతున్నారు ఈ మధ్య
Send me your contact number, I want to order oil
Quality ye maatramu taggakunda maintain cheyyandi.
Yekkuva publicity avasaramu.
Number pettande sir plz memu thisukuntamu
Vericose vein gurenchi chappande sir please 🙏
సార్.. డాక్టర్ గారూ.. అన్నంముద్ద లో పెట్టి నమిలి మింగితే, మొదటి ముద్ద, సబబేనా.. చెప్పండి..
మీరు చెప్పిన విషయానికి ధన్యవాదలు
వెల్లుల్లి ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా విశదీకరించి చెప్పారు అల్లుడు గారు
Vrk sir office number kavali sir please please
Man in Doctor..... &
God in man....
Shree Gurubhyo Namaha....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉........
❤❤❤❤❤❤❤❤❤❤.....
ఎన్ని రోజులు తినాలో దయచేసి చెప్పగలరు
Good message for health
Vrk sir diet 100% result
Sir,It is excellent narration all abut GARLIC and my little experience also.Now I got more information. THANK YOU FOR GOOD INFORMATION. JAIHO BHARAT.
డైరెక్ట్ గా తింటే మంట పుడుతుంది అందుకని నేను అన్నం తినేటప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తింటాను
Good information echharu sir......
Green Tea yela taagali ani oka video chesaru sir.......Green tea empty stomach thontagocha, Greentea ye time lo taagithe benefits ekkuva untayi.......oka video cheyandi sir
Thank you so much VRK garu 🙏
సర్ మీరు షుగర్ గురించి చాలా బాగా వివరిస్తున్నారు🎉
Swalabamu leni kaliyuga doctor. Miru 120 years bagundallani godnu. koruknnanu sar hatsp sar
Sir you are andhras rajiv dixith after his death also he is in milions of heart god bless you you r in our hearts❤
థాంక్యూ. సార్.🙏
Tks a lot sir simple and super infmn
👌🙏 బీపీ కంట్రోల్ గురించి చెప్పండి 🙏సార్ 🙏
@@dachapallylingaiah bp ki neevve. Ghee.vadandi .fan galiki chevvula dwara loniki vellakudna jagrathha.yappudaina gali veganga loniki pokudadhu.blood nalalu gallipadadamuvalla bp vasthDhi. Ganuga ail vadandi. Nalalu saguthai bp thagguthundi. Esamacharamu english doctors chepparu. Vallaku dabbulu kavali manusullanu pippichestharu
Sir carona valla inka cylimder vaduthunnaru....emanna unte cheppadi sir pls thanks.
I practicallly obsered and using regularly while cough and cold its really given good result to my children also its very good method advised.U drink 1 bottle of cough syrup to control cough there is no such benefit but do it with garlic 4 to 5 days it will give good result
థ్యాంక్యూ సార్ 🙏
Vellulli is a strong neuro stimulant, roju tinadame manchide but week lo oka 24 to 36 hrs gap ichi malli tinochu
ద్వారం పూడి చంద్ర శేఖర్ గారి వాయిస్ లాగా ఉంది అచ్చం
Sir
Super advices
Chepperu
🙏🙏
Dear VRK Sir,
Your information is very much valuable.
I will follow your advice sir.Thank you.
Good information
Sir raw ginger or cooked which is best
Raw nuvvulu or fried
Very useful
Thank you sir good information
Good sir బాగా చెప్పారు
గుడ్ మెసేజ్ సారు 🎉🎉
ధన్యవాదాలు సార్ 🙏
U r a born doctor Sir, thank u for this wonderful information.
1st person in the world to awarded Nobel prize medicine in Garlic
He got around 10 Nobel awards in medicine !!
Thnq for the information sir
I watched most of your videos, my opinion shifted towards postive over years.. I do not have any health issues as of now.. but I am scared of cancer like anyone else.. like cancer diet, please also provide a cancer prevention diet..
And, most importantly, AUTISM is significantly raising up in India, we are seeing this among every 10 families.. There is no known cure for this.. If you can work on some remedy for this, then you will become living God for several families.. Pls respond, Sir!
Very nice
నమస్తే రామకృష్ణ గారు 🙏🏻 నాదొక చిన్నమనవి మీరు విషయాలన్నీ తెలుగులోనే కదా చెబుతున్నారు మరి మీ మాటలను వేరే భాషలోకి అనువదిస్తే ఎంతో మంది మీ వలన ప్రయోజనం పొందుతారని నా అభిప్రాయం. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సునుకోరే మీ శ్రేయోభిలాషి : ఆర్.కె : నెల్లూరు
❤
చాలా బాగుంది సార్
Excellent sir 👍👍👍👍👍
Sir can we have a spoon of honey while having raw garlic ! Will this be useful !
GREAT VRK GARU.
అద్భుతం అయిన మంచి చిన్న ఉల్లి పాయ. నేను రోజు వాడతాను సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏excellent
B M Hegde explained same thing some years back
Yes
😮 గురువుగారు మీరు చెప్పింది కరెక్టే నేను వెల్లుల్లి రాత్రి పూట పగలు రెండు పూటలు తీసుకున్న కానీ ఒక ప్రాబ్లం వచ్చింది నేను నిద్ర పోతున్న తెల్లవారులు కలలు వస్తున్నాయి నాకు నిద్ర పోయినట్టే అనిపించట్లేదు ఇదే నా ప్రాబ్లం
Ok 👌👌👌👌 thanks
Thank you sir 🙏 really God
Tq u so much sir
I appreciate the effort you put into creating meaningful content. It shows!
Very good message about garlic sir
You are super super jai shree ram jai bharat thank you sir
వెరీ గుడ్ గార్లిక్ డాక్టర్ గారికి గార్లిక్ సేల్యూట్
100 correct sir
Public lo chala bad avuthundhi andi please take care ni vachanu mi clinic aa roju almost 8 patients valu shock ayaru bill chusi, almost naku antha e ayundhi but its OK for me
Thank you sir...
జై శ్రీ కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏
Good sugetion
Thank you sir Baga chaparu
Sir if possible make a video on how to prevent Vericose veins 🙏
You are my guide, doctor and philosopher
గ్యాస్ట్రిక్ problems కి ఒక మంచి సొల్లుషన్ చెప్పండి sir
vrk sir🎉 super
Thank you VRM garu for elaborating the mediconal values of garlic. You are also advising us to take garlic in raw form ,as being advised by Dr BM Hegdey often.
Namaste sir vericose veins gurinchi yamaina treatment unda? Unte cheppandi. Please
Thanks you
Good evening friends hba1c thaginchadaniki yevarina solution chepara plzzz.naku surgery vundhi
ఎన్ని రోజులు తినాలి సార్
నమస్తే సార్ ఏ టైం లో తీసుకుంటే బాగుంటుంది సార్
పెరాలసిస్ గురించి చెప్పండి సార్
వెల్లుల్లి కారం తో తినడం కూడా మంచిది అన్న మాట 😊
Suthi lekunda super ga cheppinaav Anna.....
Good information sir
తెల్లగడ్డలు (వెల్లుల్లి) ఉపయోగం గురించి కొంతతెలుసు మీరు ఎక్కువగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏
Thanks sir
Anni rogalaki edevidamga cheppandi sir.
sir black garlic 🧄 gurunchi cheppandi
Excellent information sir 🙏