బాబు కళ్యాణ్ దిలీప్ సుంకర, నేను మీ ఊరి వాసినే. మీరు మాలాంటి చాలామందికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచారు. మీ తెలివి తేటలను చాలా గొప్ప విషయాలకు వాడతారని ఆశిస్తున్నాను. లావణ్య గారు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. కోర్టులు గాని న్యాయవాదులు గాని మీడియా గానీ రాజ్ తరుణ్ గాని శేఖర్ భాషా గాని మీరు గాని ఎవరు కూడా ఆమెకు మంచి చేయలేరు. ఆమెకు కావాల్సింది మానసిక వైద్యం. మీరు ఇటువంటి విషయాలలో కచ్చితంగా మానసిక నిపుణుల సలహాలను తీసుకోకుండా ఇలాంటి కేసులను నీ నెత్తి మీద పెట్టుకోకండి. ఆమెకు ఉన్న మానసిక రుగ్మత చాలా కామన్ విషయము. మీరు ఎటువంటి మానసిక వైద్యుని అని అడిగినా కూడా మీకు దాని గురించి వివరంగా చెప్తారు. క్లైంట్ యొక్క మానసిక స్థితి నీ తెలుసుకోవడం మీకు మీ భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మంచి కోరుకునే చెబుతున్నాను. కచ్చితంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలిటిక్స్, న్యాయవాద వృత్తి గురించి చదువుకోవడం తోపాటు, దయచేసి కొద్దిగా మానసిక రుగ్మతల గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ ప్రాక్టీస్ కి ఒక కొత్త అడ్వాంటేజ్ ని తీసుకొస్తుంది. మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. మిమ్మల్ని ఎలాగా కాంటాక్ట్ చేయాలో తెలియజేయగలరు. 🙏🙏🙏🙏
You are not FIT for Lawyer. Your behaviour was very cheap while passing ugly comments on RajTatun and shaker basha in the media. And you tried to portray Lavanya as CHOWDARY. CASTE NAME tho divert cheyyalani choosav. Preeti Chowday was actual VICTIM.
@@COMMONERLIBRARYWhy to mention CHOWDARY for Lavanya. I know you from last 7 years and I appreciated your wisdom so many times across my friends and family. But involving Caste in this Case is not CORRECT
@@COMMONERLIBRARYYou are younger than me. I did my Btech when you were studying 10th class. You can call me JOKER. but not all the people who are expressing their views
@@keshavasreshta expressing views ? Then how about my views based on facts which court and police have also confirmed have become tanutramized? And criticised ? Caste ? It is her name on adhar card and she herself asked me to say it which u can check with her
You are gone case from Jana Sena & from this case also 1) praising by HRCP before elections 2) your language, very bad 3) even with Raj Tarun, your language, not at all acceptable and totally you’re unfit
Mr. Dileep, I appreciate that you spoke in a very professional manner for the first time. I hope you continue this demeanor. I understand that you cannot judge your client’s (the alleged victim's) personal life or draw conclusions based on media reports, and must proceed strictly through legal channels. However, shouldn’t the same principle apply to the defendant? How could you use inappropriate and vulgar language and make public conclusions about Raj Tarun’s character in the media while legal proceedings are still ongoing?
Real criminal this society this type of people more dangerous than Lavanya this people money money minded people actually punished them this type of lawyers their job is who is the better money give that side he talks and winning the case and and this type of people society corrupted peoples first punishment this type of people not Lavanya
Vammo bro nuvvu Kapil sibal tho compare cheskoku chala siggu ga vundhi, nuvvu drink chesi aa roju behave chesina vidhanam chusi andharu feel ayyaru, bro plus nuvvu matram Jana Sena ani matlada ku party paruvu teeyaku
U have behaved very badly without knowing the facts...u hv put ur education to stake...shame on an advocate to behave like that ...u r not fit to speak about anyone...u can relax ..no one is waiting for ur reviews
కేస్ ఎవరి ద్వారా వచ్చింది..అతను జనసేనకు వీరాభిమాని పవన్ రెడ్డి, రుక్మిణి కోట గారుకి తెలిసిన వ్యక్తి,వీర మహిళ గా తీసుకోవాలని అనుకున్నారు...,ఇవ్వన్నీ అవసరం లేదు..అయినా మీరు అంత తెలివిగా ఎందుకు చెబుతున్నారు అర్థం చేసుకోగలం..ఎవరు ద్వారా వచ్చింది అనేది కాదు..కేసులో న్యాయం ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి..ఎందుకంటే మిగతా లాయర్స్ కి మీకు తేడా ఉంది..మీరు యూట్యూబర్ గా ఛానల్ లో అన్నీ న్యాయం కోసమే మాట్లాడతాను అన్నట్టు చెబుతారు..అలాంటప్పుడు మీరు న్యాయమైన కేసులే తీసుకోవాలి.మిగతా లాయర్స్ మాదిరిగా అన్ని కేసులు తీసుకోకూడదు అటువంటప్పుడు ఎవరో NRI మీదకు నెపం నెట్టేయవద్దు..ఇక డాక్టర్ వృత్తికి మీకు తేడా ఉంది..ఒక మర్డరర్ చనిపోయే దశలో ఉంటే, డాక్టర్ గా బ్రతికించడానికి బ్రతికించే ప్రయత్నం చేయడం వేరు..అదే న్యాయ వృత్తిలో ఒక నిర్దోషికి కూడా అన్యాయం గా జైల్ కి వెళ్లేలా లాయర్ చేయకూడదు..రెండు వృత్తులకు చాలా తేడా ఉంది గమనించగలరు..🙏
Pawan kalyan medha istamtho veedini veedi lavanya ni lite teeuskunyam anukuntjnandemo...vennupotu gaadu.....janasena lo unnavallandaru manchollu ani oppukuntunnava dileep sunkara
Nuv unfit for lawyer worst language shekhar basha tho ni behaviour chusam le.....live lo adho anavu le anukuna nuv e vedio lo kuda shekhar basha medha pade edusthunavu . Neku Dammu unte a ne lawyer profession medha govram unte a shekhar basha tho mataladena behaviour gurenchi vedio chae
సార్ మీరంటే నాకు చాలా గౌరవం లావణ్య కేసు వదిలేయండి సార్ లావణ్య చీప్ మీడియా trials చేస్తోంది సార్, దీని వల్ల మీ పరువు కూడా పోతుంది. (లావణ్య లాంటి అమ్మాయి కోసం పోరాడితే మీ పరువు పోతుంది సార్. ఈ అమ్మాయి ఎంత మంది అబ్బాయిల జీవితాలను నాశనం చేసిందో నా కళ్ల ముందు కనిపిస్తోంది.మిగిలినది మీ ఇష్టం సార్..లావణ్య లాంటి చెల్లి ఉండి ఉంటే నేనే హత్య చేసి జైలుకు వెళ్లేవాడిని.
కళ్యాణ్ గారూ, నేను మీ అభిమానిగా భావించినా, మీరు ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నారని నాకు అనిపిస్తోంది. మీరు మీ వీడియోలను చూడటానికి సమయం కేటాయించారని అనుకోవడం లేదు, కానీ ఈ రోజు వరకు నెలరోజుల నుంచి రెండు నెలల క్రితమే వచ్చిన వీడియోలను చూస్తే మీరు తప్పుదోవలోకి వెళ్లడం మొదలుపెట్టారనే స్పష్టమైన అభిప్రాయం వస్తోంది, మరియు ఈ వీడియో చూస్తే మీరు అలాగే కొనసాగుతారని అర్థమవుతోంది. ఇది చెప్పడం క్షమించాలి. మీరు అన్ని విషయాల్లో తెలివైనవారే అయినా, మీరు కొన్ని పేర్లను మర్చిపోయారు. మీరు ఎక్కువ విషయాలను గుర్తుంచుకునేవారు, కనీసం గుర్తుంచుకోవాల్సినవాటిని. మీరు అంతర్గతంగా బాగా ఒత్తిడిలో ఉన్నారని అర్థమవుతోంది. నేను ఆశిస్తున్నాను మీరు మళ్లీ ధైర్యంతో, సానుకూలంగా మాట్లాడి, ముందు మీరు చెడుని ఎదిరించినట్లుగానే తిరిగి వస్తారు. శుభాకాంక్షలు, చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు.
Dileep garu meeru chaala manchi advocate sir, but meeru shekar basha tho matladina theeru matram bagoledu. Definitely Lavanya eithe matram mamoolu lady kadhu, anni abaddhalu, illegal affairs, drugs vaade oka waste character sir. Be careful with her.
చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా లో కనిపించారు. సంతోషం. Sir మీరు చాలా మంచి వారు మంచి పేరు ఉన్నవారు. లావణ్య లాంటి psyco laku treatment ఇప్పించండి. మీ పేరు పోగొట్టుకోకండి
Kulam card aipoindi , Ipudu Jana sena veera mahila card vaduthunnaru meeru. LAVANYA Enti VEERA MAHILA Enti 🤦🏽♂️🤦🏽♂️. Law Lo loopholes ni exploit chesi Epudu abbayilane sankanaakisthara.🤷🏽♂️..PLEASE DONT ASSOCIATE JANA SENA or VEERA MAHILA to LAVANYA . Humble request 🙏🏻
Wisdom overtakes smartness !! Smartness overtakes manipulativeness !! Manipulativeness overtakes selfishness !! Your decision makes you closer to being an elite thinker !! Wishing you great success !! You demonstrated maturity by distancing yourself from a turbulence in your own life !!
మా అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు మంచిగానే ఆలోచించరు కాకపోతే మీరు అమ్మాయి కేసు తీసుకోవడం కరెక్ట్ పర్సన్ కి మీరు వాదిస్తున్నారు అని మాకు అనిపించట్లేదు ఆమె కరెక్ట్ పర్సన్ అని మాకు అనిపించట్లేదు మేం ప్రజలం కదా మాకు అనిపించట్లేదు
Extra mariatal affairs ane mata thappu Anna asalu marriage aindi ani inka prove avvaledu kabatti so we can call that as multiple sexual relationships. Thank you Anna
Well explained kalyan garu . But Only because of lavanya case meku unna name and fame bad avuthundi ani na opinion. I am sure if you out of her case you will get lot more respect from commom people like us .
Wrong Case Selection on your recent cases 1. Shanmukh 2. Lavanya Rendu Dharidramaina drug related cases theesukuni nee medha unna possitivity ni mottham pogottukunnaav...
Mari meru oka TV interview lo meru Shekhar Basha ni enduku tittaru ?? Be a celebrity meru ala matladakudadhu ani na abiprayam. gudda kalchi Rajtarun mokam meda veyyadaniki prayathnincharu meru. Devudu nyayam vypu unnadu kabatti RajTarun ni evaru blame cheyyaledu
@@COMMONERLIBRARY entha talented person ieyna sare lavanaya daggara mosapotharu anna Andulo nv kuda ieyavu… with respect please don’t encourage this type of cases… as a subscriber maku istam ledu verey valaki e case echey anna take care cheyamani….
నమస్తే సార్ ఇప్పుడు సాయంకాలం ఆరు తర్వాత ఎవరు ఫోన్ చేసిన తీసుకోను అన్న మీరే అంతలో ముంబై కి వెళ్లి న లావణ్య నైట్ 12 30 ఫోన్ చేసింది అని చెబుతున్నారు లావణ్య ఫోన్ ఎందుకు ఆ రాత్రి ఎలా చేసుకున్నారు చెప్పండి సార్ సాయంకాలం నుంచి ఎవరి ఫోన్ ఓహో లావణ్య మాత్రం ఏ టైంలో మేడం మీకు ఫోన్ చేయొచ్చా అన్న పాట
Plausibly yes but then at such strenuous exposure of pursued law education & experience to any extent so, 'for that matter..this counsel mustn't have even intruded in such a societally idiotic blame game case at such frivolity at all & thus pictured oneself as a taken for granted caricature rather introspecting at such civically sacrilegious drama more intrinsically probed into & then as if that ain't adequate, 'bursting at random entities outrageously at public video through random media as if enthralling to dias catapulted him erroneously off-guard from once admired into lurch, what's unfortune is that prevalent local people's mentalities & ideologies are set such blasphemous way maligning anyone at random taken chances whenever such so occurred. Dileep is individually a sublime personality wherein he always uttered anything at all podiums so pragmatically orating anything so fathomable & that's assured..!! Perceptional at my conscience I deny & disagree what all that are kennel drool loathing at him proving they can't even match this persons prowess& such his belligerent mettle. I wish even if seldom I obtain an opportunity to converse a precis with him
Hi Sir, I Know you since I was also present at your Major Felicitation ordained convention at Arizona BM Mil Base early this year & amazed to find you here poppin' in a word or two at your magnanimity of Cadre which you rarely opiniate, I totally agree too as I watched all alongside of these instance occurrence thread👍🙌
నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు మీరు. It's ok. ఒకసారి న్యూ కామెంట్స్ అని ప్రెస్ చేసి ఇదే పోస్ట్ దగ్గర చూడండి. ఈ కేసు లో నా ఒపీనియన్ పోస్ట్ చేసాను.
Sir! U are a very well versed well aware advocate, I respect you for that. You have great communication skills! Please don’t wast that on a manipulator like Lavanya.
దిలీప్ గారు, మీరు బూతులు మాట్లాడకుండా ఉండవలసింది సర్. లోన్ ఆప్స్ మీద మీరు చేసిన పని తీరు చాలా గొప్పగా ఉంది సర్. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీ స్థాయి కి సరిపోదు సర్. మీరు ఇంకా చాలా పెద్ద ఇష్యూ ని హ్యాండిల్ చెగలరు అండ్ సామాన్యులకు న్యాయం చేగలరు
Marriage aindi ani cheppadanki proofs kavali kani marriage kaledu anadaniki proof avasaram ledu kada Anna ippudu Lavanya marriage aindi ani proof cheste extra sexual relatiins gurunchi Lavanya explanations ivvalsi untundi kada appudu Raj Tarun Lavanya tho untado leda legal ga divorce istado telustundi
Lawyer should maintain temperment with dignity. That is always missing... Pls dont jump to conclusions. Manchi aina chedaainaa, oka case teeskonnappudu chivarikantaa nilabadaali. Ilaa madyaloo vadileyavaddu...
I trust you Sir and even Lavanya i support other things Raj Tarun instead of coming forward he used a puppet Shekar basha fr his big boss ....the topic was diverted targetted and defaming Lavanya character she definitely needs your support....When Raj Tarun films flopped or hit Lavanya supported him from beginning he had affairs she excused him n been there for him ...but he used her like ladder was being framed because now she wants took a stand for herself going through soo much his modus operandi backfired.... nobody is there for her people are failing to understand why she has become like this so aggressive n frustrated ofcourse she might have gone through lot of trauma
Case vesi press meet pettindi Meeru .. press meet lo adda maina allegations vesi raj tarun character assasinate chesindi meeru. Obviously mouth meeke kadhu other party ki undi kabatti vallu strong ga vacharu. Adedo pedda thappu laga , lavanya edo pathivratha laga viruchuku paddaru … meere soup lo paddaru.
సార్ మీరు అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది అంబేద్కర్ గారి కోసం చాలా వీడియోలు చేశారు థాంక్యూ సార్ మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడటం మానేయండి సార్ మీలాంటి చదువుకున్న వాళ్ళు బూతులు మాట్లాడితే పోగొదండి
Lawyer your points are good.Alanti ammayini bharinchadam kastam.aa ammayi inni thappulu chesi kuda Raj kavalanadam tho ne vachindi problem.anthaku mundivi chesinavi pakkana bedite lawyer Rajesh tho swimming pool lo digadam meeru kuda kshamincharani nerame.Ame tarupuna inka vadinchalanukovadam mee thappu.compensation teesukuni ame side avatam better.R tv lo chakkaga matladaru meeru
Lavanya is not victim.. wrong side !!!
3:55 Mari shekar bashi ni buthulu tittinappudu mi badjata ekkadiki poindi sir?
Namasthe mi Peru Kalyan dileep vankara welcome to ka boothu library
బాబు కళ్యాణ్ దిలీప్ సుంకర, నేను మీ ఊరి వాసినే. మీరు మాలాంటి చాలామందికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచారు. మీ తెలివి తేటలను చాలా గొప్ప విషయాలకు వాడతారని ఆశిస్తున్నాను. లావణ్య గారు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. కోర్టులు గాని న్యాయవాదులు గాని మీడియా గానీ రాజ్ తరుణ్ గాని శేఖర్ భాషా గాని మీరు గాని ఎవరు కూడా ఆమెకు మంచి చేయలేరు. ఆమెకు కావాల్సింది మానసిక వైద్యం. మీరు ఇటువంటి విషయాలలో కచ్చితంగా మానసిక నిపుణుల సలహాలను తీసుకోకుండా ఇలాంటి కేసులను నీ నెత్తి మీద పెట్టుకోకండి. ఆమెకు ఉన్న మానసిక రుగ్మత చాలా కామన్ విషయము. మీరు ఎటువంటి మానసిక వైద్యుని అని అడిగినా కూడా మీకు దాని గురించి వివరంగా చెప్తారు. క్లైంట్ యొక్క మానసిక స్థితి నీ తెలుసుకోవడం మీకు మీ భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మంచి కోరుకునే చెబుతున్నాను. కచ్చితంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలిటిక్స్, న్యాయవాద వృత్తి గురించి చదువుకోవడం తోపాటు, దయచేసి కొద్దిగా మానసిక రుగ్మతల గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ ప్రాక్టీస్ కి ఒక కొత్త అడ్వాంటేజ్ ని తీసుకొస్తుంది. మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. మిమ్మల్ని ఎలాగా కాంటాక్ట్ చేయాలో తెలియజేయగలరు. 🙏🙏🙏🙏
@@WhoWhatWhy_123 ఏ vuru sir dhi
Chala chala correct gaa chepparu sir ... Meeru evaro gaani ....!!!
Correct ga చెప్పరు
You are not FIT for Lawyer. Your behaviour was very cheap while passing ugly comments on RajTatun and shaker basha in the media. And you tried to portray Lavanya as CHOWDARY. CASTE NAME tho divert cheyyalani choosav. Preeti Chowday was actual VICTIM.
@@keshavasreshta divert ey joker gaadu chesaado police record chesaaru. So nee sodi inka ekkadaina cheppu
@@COMMONERLIBRARYWhy to mention CHOWDARY for Lavanya. I know you from last 7 years and I appreciated your wisdom so many times across my friends and family. But involving Caste in this Case is not CORRECT
@@COMMONERLIBRARYYou are younger than me. I did my Btech when you were studying 10th class. You can call me JOKER. but not all the people who are expressing their views
@@keshavasreshta expressing views ? Then how about my views based on facts which court and police have also confirmed have become tanutramized? And criticised ? Caste ? It is her name on adhar card and she herself asked me to say it which u can check with her
@@keshavasreshta
Looks he won't change even after all these ..better to leave to his sense of knowledge sir..
You are gone case from Jana Sena & from this case also
1) praising by HRCP before elections
2) your language, very bad
3) even with Raj Tarun, your language, not at all acceptable and totally you’re unfit
@@uday311 pakkaku velli aadukora joker
HOW MANY EVIDENCE'S you need about LAVANYA
Arey Kalyan Dileep sunkaaaa ga neeku credibility poindhi ra babu
Chalraaa babu
Neee extraaaalu
Online lawyer degree ?......
Mr. Dileep, I appreciate that you spoke in a very professional manner for the first time. I hope you continue this demeanor. I understand that you cannot judge your client’s (the alleged victim's) personal life or draw conclusions based on media reports, and must proceed strictly through legal channels. However, shouldn’t the same principle apply to the defendant? How could you use inappropriate and vulgar language and make public conclusions about Raj Tarun’s character in the media while legal proceedings are still ongoing?
DILEEP
YOU DON'T HAVE BRAIN
How LAVANYA FOOLED YOU
Real criminal this society this type of people more dangerous than Lavanya this people money money minded people actually punished them this type of lawyers their job is who is the better money give that side he talks and winning the case and and this type of people society corrupted peoples first punishment this type of people not Lavanya
Your becoming fool
అన్న నీవు English మాట్లాడకు ప్లీజ్,
అస్సల సెట్ అవ్వదు🙏🏻
Election time lo nuv chesina pani మర్చిపోలేం. చాలా రెస్పెక్ట్ ఉండేది నీ మీద....మొత్తం నాశనం చేసుకున్నావ్ అన్న.
Soo sad.
Vammo bro nuvvu Kapil sibal tho compare cheskoku chala siggu ga vundhi, nuvvu drink chesi aa roju behave chesina vidhanam chusi andharu feel ayyaru, bro plus nuvvu matram Jana Sena ani matlada ku party paruvu teeyaku
This case tho mee behavior telisindiii sir
Change yourself sir
U have behaved very badly without knowing the facts...u hv put ur education to stake...shame on an advocate to behave like that ...u r not fit to speak about anyone...u can relax ..no one is waiting for ur reviews
నువ్వు కపిల్ సిబల్ ఇంకా పెద్ద వాలతో పొల్చుకోకు . నీ గలిజు బాష కూడా చదువుకొని వాలు కూడా మాట్లాడలేదు. నీ నోరు చాల గలీసే .
JANA SENA ki
DILEEP avasaram ledu
LAVANYA avasaram ledu
Mari mastan sai😂😂ne andhuku tittavu bro😢😢😢butulu😂😂
Chichini
కేస్ ఎవరి ద్వారా వచ్చింది..అతను జనసేనకు వీరాభిమాని పవన్ రెడ్డి, రుక్మిణి కోట గారుకి తెలిసిన వ్యక్తి,వీర మహిళ గా తీసుకోవాలని అనుకున్నారు...,ఇవ్వన్నీ అవసరం లేదు..అయినా మీరు అంత తెలివిగా ఎందుకు చెబుతున్నారు అర్థం చేసుకోగలం..ఎవరు ద్వారా వచ్చింది అనేది కాదు..కేసులో న్యాయం ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి..ఎందుకంటే మిగతా లాయర్స్ కి మీకు తేడా ఉంది..మీరు యూట్యూబర్ గా ఛానల్ లో అన్నీ న్యాయం కోసమే మాట్లాడతాను అన్నట్టు చెబుతారు..అలాంటప్పుడు మీరు న్యాయమైన కేసులే తీసుకోవాలి.మిగతా లాయర్స్ మాదిరిగా అన్ని కేసులు తీసుకోకూడదు
అటువంటప్పుడు ఎవరో NRI మీదకు నెపం నెట్టేయవద్దు..ఇక డాక్టర్ వృత్తికి మీకు తేడా ఉంది..ఒక మర్డరర్ చనిపోయే దశలో ఉంటే, డాక్టర్ గా బ్రతికించడానికి బ్రతికించే ప్రయత్నం చేయడం వేరు..అదే న్యాయ వృత్తిలో ఒక నిర్దోషికి కూడా అన్యాయం గా జైల్ కి వెళ్లేలా లాయర్ చేయకూడదు..రెండు వృత్తులకు చాలా తేడా ఉంది గమనించగలరు..🙏
Pawan kalyan medha istamtho veedini veedi lavanya ni lite teeuskunyam anukuntjnandemo...vennupotu gaadu.....janasena lo unnavallandaru manchollu ani oppukuntunnava dileep sunkara
Nuv unfit for lawyer worst language shekhar basha tho ni behaviour chusam le.....live lo adho anavu le anukuna nuv e vedio lo kuda shekhar basha medha pade edusthunavu . Neku Dammu unte a ne lawyer profession medha govram unte a shekhar basha tho mataladena behaviour gurenchi vedio chae
సార్ మీరంటే నాకు చాలా గౌరవం లావణ్య కేసు వదిలేయండి సార్ లావణ్య చీప్ మీడియా trials చేస్తోంది సార్, దీని వల్ల మీ పరువు కూడా పోతుంది. (లావణ్య లాంటి అమ్మాయి కోసం పోరాడితే మీ పరువు పోతుంది సార్. ఈ అమ్మాయి ఎంత మంది అబ్బాయిల జీవితాలను నాశనం చేసిందో నా కళ్ల ముందు కనిపిస్తోంది.మిగిలినది మీ ఇష్టం సార్..లావణ్య లాంటి చెల్లి ఉండి ఉంటే నేనే హత్య చేసి జైలుకు వెళ్లేవాడిని.
Ambedkar garu ni vaipu serious ga chustunaru, Sorry to use same language u used on media 🤦 wake up bro ur not the lone advocate....
కళ్యాణ్ గారూ, నేను మీ అభిమానిగా భావించినా, మీరు ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నారని నాకు అనిపిస్తోంది. మీరు మీ వీడియోలను చూడటానికి సమయం కేటాయించారని అనుకోవడం లేదు, కానీ ఈ రోజు వరకు నెలరోజుల నుంచి రెండు నెలల క్రితమే వచ్చిన వీడియోలను చూస్తే మీరు తప్పుదోవలోకి వెళ్లడం మొదలుపెట్టారనే స్పష్టమైన అభిప్రాయం వస్తోంది, మరియు ఈ వీడియో చూస్తే మీరు అలాగే కొనసాగుతారని అర్థమవుతోంది. ఇది చెప్పడం క్షమించాలి. మీరు అన్ని విషయాల్లో తెలివైనవారే అయినా, మీరు కొన్ని పేర్లను మర్చిపోయారు. మీరు ఎక్కువ విషయాలను గుర్తుంచుకునేవారు, కనీసం గుర్తుంచుకోవాల్సినవాటిని. మీరు అంతర్గతంగా బాగా ఒత్తిడిలో ఉన్నారని అర్థమవుతోంది. నేను ఆశిస్తున్నాను మీరు మళ్లీ ధైర్యంతో, సానుకూలంగా మాట్లాడి, ముందు మీరు చెడుని ఎదిరించినట్లుగానే తిరిగి వస్తారు. శుభాకాంక్షలు, చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు.
You are talking Sudha Pusa now, why you used vulgar language on Shekar Basha? Is that also part of your profession and professionalism? Shame on you
You are taking wrong cases , wrong side ...
Dileep garu meeru chaala manchi advocate sir, but meeru shekar basha tho matladina theeru matram bagoledu. Definitely Lavanya eithe matram mamoolu lady kadhu, anni abaddhalu, illegal affairs, drugs vaade oka waste character sir. Be careful with her.
TNX for the this video Anna..
మీ మీద గౌరవం పోగొట్టుకున్నారు
Anna neku unna credibility poendi anna...nve kuda donga ve ani ardam aendi...life ee dabbu mayamemo
చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా లో కనిపించారు. సంతోషం. Sir మీరు చాలా మంచి వారు మంచి పేరు ఉన్నవారు. లావణ్య లాంటి psyco laku treatment ఇప్పించండి. మీ పేరు పోగొట్టుకోకండి
Meru first lavanya ki support cheyadam apadi meru anukune antha machidi kadhu andi okna
Hii anna gudevng❤❤
Mari sekhar basha ni ayite antav😅😅😅,,,raja tharun ayite antav,,,😂😂😂
Pk ki against ga video upload chesina nunchi nee hands ki gold rings and braslate vachindi amitu anna
Kulam card aipoindi , Ipudu Jana sena veera mahila card vaduthunnaru meeru. LAVANYA Enti VEERA MAHILA Enti 🤦🏽♂️🤦🏽♂️. Law Lo loopholes ni exploit chesi Epudu abbayilane sankanaakisthara.🤷🏽♂️..PLEASE DONT ASSOCIATE JANA SENA or VEERA MAHILA to LAVANYA . Humble request 🙏🏻
మీకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తుంది జాగ్రత్త ఆ కేస్ వదులుపట్టు
Wisdom overtakes smartness !! Smartness overtakes manipulativeness !! Manipulativeness overtakes selfishness !!
Your decision makes you closer to being an elite thinker !! Wishing you great success !! You demonstrated maturity by distancing yourself from a turbulence in your own life !!
మా అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు మంచిగానే ఆలోచించరు కాకపోతే మీరు అమ్మాయి కేసు తీసుకోవడం కరెక్ట్ పర్సన్ కి మీరు వాదిస్తున్నారు అని మాకు అనిపించట్లేదు ఆమె కరెక్ట్ పర్సన్ అని మాకు అనిపించట్లేదు మేం ప్రజలం కదా మాకు అనిపించట్లేదు
Elanti vatiloo involve iyee paruvu tisukuntaru 🥲🥲
Hi Kalyan, Just skip the negative comments. Please do not leave your channel. Just do whatever you believe in. Happy to see you back.
Debates lo buthulu enduku matladav anna....nee position ki adi correct kadu....think before you speak..😮😮😮
Extra mariatal affairs ane mata thappu Anna asalu marriage aindi ani inka prove avvaledu kabatti so we can call that as multiple sexual relationships. Thank you Anna
Ante lavanya swimmingpool lo chesidi bagudha andi chetha dhaniki siggu ledhu dhani gurchi meru me paruvu thisukutunaru
Konchem kuda siggu ledha...ilanti cases teesukuvadaniki
Nuvvu lavanya ki tandri laga anna laga anavaddu please. Aa relationships ki unna sanctity pothadi.
Anna, nvu law course regular ga chesava or distance lo chesava, curious to know
Firstly why did you went to media ? Now, it’s negative thats the reason you’re making things diplomatic way.
Well explained kalyan garu . But Only because of lavanya case meku unna name and fame bad avuthundi ani na opinion. I am sure if you out of her case you will get lot more respect from commom people like us .
He is not out of it ok with bad openion
Wrong Case Selection on your recent cases
1. Shanmukh
2. Lavanya
Rendu Dharidramaina drug related cases theesukuni nee medha unna possitivity ni mottham pogottukunnaav...
బుద్ధిగా చదువు కో 😂😂😂. పర్లేదు AI నీకు కావాల్సిoదే
Hi Kalyan Anna...!!
Welcome Back 🎉🎉🎉🎉🎉
U lost people respect anna
Mari meru oka TV interview lo meru Shekhar Basha ni enduku tittaru ?? Be a celebrity meru ala matladakudadhu ani na abiprayam. gudda kalchi Rajtarun mokam meda veyyadaniki prayathnincharu meru. Devudu nyayam vypu unnadu kabatti RajTarun ni evaru blame cheyyaledu
@@karthiknamana aa devude charge sheet Kooda raseyyamana poyaara
@@COMMONERLIBRARY entha talented person ieyna sare lavanaya daggara mosapotharu anna Andulo nv kuda ieyavu… with respect please don’t encourage this type of cases… as a subscriber maku istam ledu verey valaki e case echey anna take care cheyamani….
@@COMMONERLIBRARY chargesheet lo details matrame untai 😂 verdict enka raledu kada sirrr 😂😂😂
@@COMMONERLIBRARY Rashtram antha Lavanya character choosindhi... inka coverings enduku boss.. idhemanna court aaa..
@@girishpv8193 character tho caseslu decide avvavu.. evidences tho avuthayi
English matladinantha matrana nuvvu manchivadivi aipovu. Please be fair towards genuine people.
నమస్తే సార్ ఇప్పుడు సాయంకాలం ఆరు తర్వాత ఎవరు ఫోన్ చేసిన తీసుకోను అన్న మీరే అంతలో ముంబై కి వెళ్లి న లావణ్య నైట్ 12 30
ఫోన్ చేసింది అని చెబుతున్నారు లావణ్య ఫోన్ ఎందుకు ఆ రాత్రి ఎలా చేసుకున్నారు చెప్పండి సార్ సాయంకాలం నుంచి ఎవరి ఫోన్ ఓహో లావణ్య మాత్రం ఏ టైంలో మేడం మీకు ఫోన్ చేయొచ్చా అన్న పాట
Enduku rajesh veltaduga,,,nuvvenduku😅😅
Plausibly yes but then at such strenuous exposure of pursued law education & experience to any extent so, 'for that matter..this counsel mustn't have even intruded in such a societally idiotic blame game case at such frivolity at all & thus pictured oneself as a taken for granted caricature rather introspecting at such civically sacrilegious drama more intrinsically probed into & then as if that ain't adequate, 'bursting at random entities outrageously at public video through random media as if enthralling to dias catapulted him erroneously off-guard from once admired into lurch, what's unfortune is that prevalent local people's mentalities & ideologies are set such blasphemous way maligning anyone at random taken chances whenever such so occurred.
Dileep is individually a sublime personality wherein he always uttered anything at all podiums so pragmatically orating anything so fathomable & that's assured..!! Perceptional at my conscience I deny & disagree what all that are kennel drool loathing at him proving they can't even match this persons prowess& such his belligerent mettle.
I wish even if seldom I obtain an opportunity to converse a precis with him
I Totally agree with you Sir🙏🙏
That's excellently mentioned Sir, Needed none to say more👏👏
Hi Sir, I Know you since I was also present at your Major Felicitation ordained convention at Arizona BM Mil Base early this year & amazed to find you here poppin' in a word or two at your magnanimity of Cadre which you rarely opiniate, I totally agree too as I watched all alongside of these instance occurrence thread👍🙌
You said it Sir 🤜🤛
మీరు తప్పు చేయలేదు. ఆమెకు లీగల్ సపోర్ట్ ఇవ్వండి. ఆమె మంచిది కానంత మాత్రాన అతను మంచివాడు అయి పోడు.
అవును , అప్పుడు మిగిలిన కొంచెం పరువు గౌరవం కూడా పోతుంది😂😂
Avadura nuvvu
lavnya supporters....Mee intlo ladies ni, mother ni, sister ni, daughter ni lavanya la penchandi ... ilage vuuri meedha padi gents ni blackmail chesi money theesukomani ... meeku right kadha idhi mari... chee...thuuu.,,,
Very true👍
నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు మీరు. It's ok. ఒకసారి న్యూ కామెంట్స్ అని ప్రెస్ చేసి ఇదే పోస్ట్ దగ్గర చూడండి.
ఈ కేసు లో నా ఒపీనియన్ పోస్ట్ చేసాను.
King kalyan dileep
Welcome Brother 🎉
Boss is Back........😎
మరి నీవు ఎందుకు శేఖర్ బాషా మీద ఎక్కుతాగత అన్నవును అన్న
Sir! U are a very well versed well aware advocate, I respect you for that. You have great communication skills! Please don’t wast that on a manipulator like Lavanya.
మీ ఫ్యామిలీ vunna ఆడోళ్ళని కూడా లావణ్య ని ఇన్స్పిరేషియిన్ తీసుకోమను సుంకర garu
దిలీప్ గారు, మీరు బూతులు మాట్లాడకుండా ఉండవలసింది సర్. లోన్ ఆప్స్ మీద మీరు చేసిన పని తీరు చాలా గొప్పగా ఉంది సర్. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీ స్థాయి కి సరిపోదు సర్. మీరు ఇంకా చాలా పెద్ద ఇష్యూ ని హ్యాండిల్ చెగలరు అండ్ సామాన్యులకు న్యాయం చేగలరు
Lawyer ga ni duty antunnav... ante IPC cheppindha vere valla amma ni pellani tittamani. ?
ఒక్క సారి నాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నా 🙏🙏🙏🙏
13:24 వెరీ ఇంపార్టెంట్ పాయింట్
Ultimate talented
Dileep Anna please I beg you nuvvu janasena ni vadalodhu nuvvu back ki ra Anna. Please Anna manaki ivvani voddhu. Please Anna 🙏🙏🙏🙏🙏 ilu so much❤
Prajabiprayam batti caselu courtlu jaragavu kada
Media ki enduku vachv mari😅courtlo chuskovali
మీరు ఎక్కడ ఉంటారు
Marriage aindi ani cheppadanki proofs kavali kani marriage kaledu anadaniki proof avasaram ledu kada Anna ippudu Lavanya marriage aindi ani proof cheste extra sexual relatiins gurunchi Lavanya explanations ivvalsi untundi kada appudu Raj Tarun Lavanya tho untado leda legal ga divorce istado telustundi
Lawyer should maintain temperment with dignity. That is always missing...
Pls dont jump to conclusions.
Manchi aina chedaainaa, oka case teeskonnappudu chivarikantaa nilabadaali. Ilaa madyaloo vadileyavaddu...
Hi sir.. It was 1st comment.... 🙏
Nuvvu inta worst gadu anukoledu brother
Mega family tho meeeeru eppudu undaaaali
Jai MEGA STAR CHIRANJEEVI
Jai POWER STAR PAWAN KALYAN
Jai MEGA POWER STAR RAMCHARAN
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi bro, all are equal before law but why vip system in jail, please answer
Hi bro
Happy to see after long time
Fraud fellow.. fraud and criminals ki ela support cheyali ane courses. Chestunnavu emo.
It's right what you doing sir.
Not getting notifications also wt a great artificial intelligence is
I trust you Sir and even Lavanya i support other things Raj Tarun instead of coming forward he used a puppet Shekar basha fr his big boss ....the topic was diverted targetted and defaming Lavanya character she definitely needs your support....When Raj Tarun films flopped or hit Lavanya supported him from beginning he had affairs she excused him n been there for him ...but he used her like ladder was being framed because now she wants took a stand for herself going through soo much his modus operandi backfired.... nobody is there for her people are failing to understand why she has become like this so aggressive n frustrated ofcourse she might have gone through lot of trauma
Dhanimeedhane chey kaaani ..Boothulu matladatam correctenaàaa.vankara
Super sir
Good to see you sir
Hi Kalyan anna chala రోజులు అయింది చూసి❤
Sir Cheque lo yekkadaina over writing chesi vunte aa cheque tho cheque bounce case vesthe chelluthundha?
A cheku meda hero name rayu apude ayana bytaki vastaru 😂
You are unfit to do your job ...
లావణ్య చదువుకుంది ఇంత ఎలా అర్ధం కావట్లేదు
Case vesi press meet pettindi Meeru .. press meet lo adda maina allegations vesi raj tarun character assasinate chesindi meeru. Obviously mouth meeke kadhu other party ki undi kabatti vallu strong ga vacharu. Adedo pedda thappu laga , lavanya edo pathivratha laga viruchuku paddaru … meere soup lo paddaru.
Mimimida manchi abhiprayam undindi but lavanya kesu tekap tharuvatha,TV dibet lalo miru vade basa chusi vini nuvvu kuda ----- ani ardamanidi😢😢😢😢
Sar మచుమర్రి కేసు మూలన పడ్డట్టేనా
సార్ మీరు అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది అంబేద్కర్ గారి కోసం చాలా వీడియోలు చేశారు థాంక్యూ సార్ మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడటం మానేయండి సార్ మీలాంటి చదువుకున్న వాళ్ళు బూతులు మాట్లాడితే పోగొదండి
Lawyer your points are good.Alanti ammayini bharinchadam kastam.aa ammayi inni thappulu chesi kuda Raj kavalanadam tho ne vachindi problem.anthaku mundivi chesinavi pakkana bedite lawyer Rajesh tho swimming pool lo digadam meeru kuda kshamincharani nerame.Ame tarupuna inka vadinchalanukovadam mee thappu.compensation teesukuni ame side avatam better.R tv lo chakkaga matladaru meeru
Super anna..you are correct anna.. support lavanya anna