Jani Master under POCSO & 376IPC| what’snext legal courseofaction- Adv.KKalyaanDileepSunkara

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 242

  • @srikanthburra4625
    @srikanthburra4625 2 місяці тому +96

    సంవత్సరాలుగా అవసరం ఉన్నంత వరకు మంచిగా ఉండాలి విభేదాలు వచ్చాక రేపు చేశాడని కేసు పెట్టాలి ఇలానే ఉన్నారు ఇప్పుడు

    • @Manohar14345
      @Manohar14345 2 місяці тому +2

      Correct bro

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 2 місяці тому

      Kalyan gaaru okati chepparu min*r ga vunnadu consent vunna lekunna adi crime ea annaru kada

    • @shankarbharath6072
      @shankarbharath6072 2 місяці тому +4

      Anduke teda lu cheyakunda ne pani nvu cheskuni intiki velipovali cheste ilane untadi.

    • @vijaysagara8816
      @vijaysagara8816 2 місяці тому

      ​@@shankarbharath6072good suggestion

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 місяці тому +1

      Neeku aa vishayam lo antha experience undhi ani telidhu ra srikant ga

  • @swamynaidu1692
    @swamynaidu1692 2 місяці тому +44

    సినిమాలో నటించడం నా కల...
    అందుకు జానీ మాస్టర్ నాకు పూర్తిగా సహకరించారు
    నాకు ఎన్నో చాన్స్ లు ఇప్పించారు..
    ఆయన కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను..
    నవ్వుతూ అంత పబ్లిక్ లో చెప్పిన ఈ మహా పతివ్రత .
    ఇప్పుడేమో నన్ను ఆరేళ్ల నుండి బలవంతం గా అనుభవిస్తున్నారని చెప్తోంది...
    అవకాశాల కోసం నేనే...... అని క్లారిటీగా చెప్పింది వీడియోలో...
    దీన్ని బలవంతం అంటారా..?
    జానీ మాస్టర్ చేసిన తప్పుని నేను సమర్థించను..
    కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు..
    ఆమె కి ఇష్టం లేకుండానే ఆరేళ్లుగా వ్యవహారం కొనసాగిందా..

    • @kishoreonline
      @kishoreonline 2 місяці тому +3

      బాగా చెప్పారు బ్రదర్ .. నిప్పు లేనిదే పొగ రాదు అని ఊరికే అనలేదు గా మన పెద్దలు.

    • @MuraliBalamuralikrishna-q1t
      @MuraliBalamuralikrishna-q1t 2 місяці тому +1

      Neevu magadivira ninnu Amana cheste janam janini anumanisthara.

    • @saikiranm2007
      @saikiranm2007 2 місяці тому +2

      Court lo Anni Adugutharu Babu , Evidences, Proofs Choopinchali .

    • @kisi54
      @kisi54 2 місяці тому +6

      @@Unanimous0077nuvvu ela enni dramalu dengina tuglaq gaadi ayite malli radu😂😂😂2029 lo kuda kukka dengude

    • @WhoAmI-gv5qj
      @WhoAmI-gv5qj 2 місяці тому

      @@swamynaidu1692 nippu untene poga vastundi, alantidi nippu tho aadukovadam antha manchidi kaadu brother

  • @dara.koteswararao1555
    @dara.koteswararao1555 2 місяці тому +41

    ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..ఇక నుండి మగాళ్ళు జాగ్రతగా ఉండాలి..ఆడవాళ్ళు అవసరానికి వాడుకుంటారు..అవసరం తీరాక కేసులంటారు..వారికే ఎక్కువగా సపోర్టు ఉంటుంది..ఇన్ని సంవత్సరాలు గడిచాక ..అంటే ఇప్పుడు మేజర్..మైనర్ అప్పుడు కలిసినంటు తెలుసుకోగలరా..

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 місяці тому +2

      They met after 18 years in 2017. Now she must be 24-25 years and she was with relation with hindhi actor for a year or so. Later only she came in contact with. Johnny. . If. Johnny is punishable she is also punishable . Don’t draw johnnys. Wife

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 місяці тому +1

      @@Unanimous0077 ore. 2017. Lo a. Ammayi. Degree. 1. St. Year lo. Chadivindhi. Now 24 years. Or. 25. Years. Telusuko. Piga. 2017 lo Yevado hindhi actor ni pelli chesukodamo. Leka. Live in relation lo undata. Antha Pattittu. Kadu. Nenu Jonny ni support cheyyadam ledu. Iddaru okati avasarama kosam inkokaru. Unnaru 2017-18. Nundi. Unnaru. Yee roju Konchem peru vachhettappatiki. Johnny ni vadilinchukovalani. Chustundhi. Andhuke. Case. Idhi. Nilabadadu 1 month Varallo untaru. Tarwata yemi undadu. Case undadu.

    • @vijaysagara8816
      @vijaysagara8816 2 місяці тому +2

      ​@@SivaPrasadBandlabro avakasam undhi kadha Ani advance aipokudadhu Ani naa opinion...idhi prathi field lo untundhi present.... advance aithe ilage neelaantodu, naalantodu, prathivodu discuss chesukuntaaru.....vaalla(ammai,abbai)gurunchi........

    • @anilkumargandha5728
      @anilkumargandha5728 2 місяці тому

      Intaki aa ammayi evaro telusa evarikaina

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 місяці тому

      @@anilkumargandha5728 UP. Ammayi.

  • @chandumech7531
    @chandumech7531 2 місяці тому +143

    నిజం గా జానీ మాస్టర్ తప్పు చేస్తే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి... కానీ, అత్యాచారం అంటే ఏంటి? బలవంతం గా బలత్కారం చేయడం.... అంటే 5yrs నుండి చేస్తే అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం దాని వెనుక కారణం ఏంటి? అంటే పోసిగినంత కాలం కలిసి తిరుగారు. విభేదాలు వస్తప్పటికి ఇలా చేస్తారు..... తప్పు చేస్తే ఇద్దరికీ శిక్ష పడాలి... చట్టాలు, అమ్మాయి లకి చుట్టాలు.5yrs బ్యాక్ నే జరిగినప్పుడు అప్పుడే కంప్లైంట్ ఇస్తే అప్పుడే అది నిజం అయితే అప్పుడే మాస్టర్ కి శిక్ష పడేది కదా.

    • @ramakrishnagadala7012
      @ramakrishnagadala7012 2 місяці тому +1

    • @TejKoneru
      @TejKoneru 2 місяці тому +11

      You are wrong
      She has no knowledge about legal action and no support when the incident was happened

    • @naveennavee5894
      @naveennavee5894 2 місяці тому +9

      ​@@TejKoneruAchaaa ippudela telisindi bro 5 years nundi teliyaledu gaani sudden ga ipudu telisi vachesindaaa 😅😅😅😅

    • @Ragu977
      @Ragu977 2 місяці тому +8

      ​@@TejKonerucomedy cheyaku ammayilaku knowledge ledhu anedhi nuvvu cheppinantha easy kadhu, jobs ippisthamani consultancy perlatho yenthamandhi abbayilani easy ga mosam chestharo thelusa ammayilu, recent ma friend ki oka consultancy ammayi mundhu advance ani cheppi thisukoni mellaga bedhiristhu job ippinchakunda cheppina total amount thiseskundhi, aa company sariga ledhani gattiga adigithe chala dheemaga nuvvu matladindhi record chesukunna Nene nemedha police case pedathanani reverse lo blackmail chesindhi, ila Nene just miss ayya chala mandhitho, mari vallaki ye rules theliyakundane ivanni cheyagaluguthunnarantava....

    • @eastgodavaridi7228
      @eastgodavaridi7228 2 місяці тому

      Vary puka bayamtho chepaledhu yemo vadu pk fan kadhara

  • @syravlogs
    @syravlogs 2 місяці тому +64

    పాపం జానీ మాస్టర్... ఇలాంటి ఒక రొజు వస్తదని ఊహించి ఉండరు... ఆ అమ్మాయి బలే బ్లాక్మెయిల్ చేసింది... ఇది చాలా మందికి ఒక... messege

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 2 місяці тому +3

      yes

    • @entertainmentarea484
      @entertainmentarea484 2 місяці тому +7

      Ante sexual harrasment cheyochu antav

    • @gbonfire173
      @gbonfire173 2 місяці тому +5

      Ni thinking very worste

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      Gorre Sainiks 😂

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 2 місяці тому +3

      @@entertainmentarea484 చెస్తే అన్ని ఇయర్స్ ఎందుకు ఊరుకుంది..

  • @rajakishorepatnayakuni2413
    @rajakishorepatnayakuni2413 2 місяці тому +20

    What if he is proven innocent? Will court take action against the girl for misusing the power?

    • @Praveen347-q6n
      @Praveen347-q6n 2 місяці тому +2

      Yes.. Defamation case really if all her aligations wrong

    • @rajakishorepatnayakuni2413
      @rajakishorepatnayakuni2413 2 місяці тому +1

      @megastardm that's the biggest problem. They arrest if any complaints are done by women and many families are facing similar situations. Many are misutilizing law this way. If proven wrong then it should be fine

  • @GIDUTHURISRINIVAS
    @GIDUTHURISRINIVAS 2 місяці тому +7

    Dileep anna - What a Verbal Ingenuity. ❤❤❤. Always love you.

  • @raghavendrarao2331
    @raghavendrarao2331 2 місяці тому +5

    My dear young and energetic boy God bless you, you supported jenasena when it was in trouble , you are great,i like you very much

  • @rajusourav
    @rajusourav 2 місяці тому +4

    The analysis you are telling DiLEEP anna is absolutely correct

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 місяці тому

    FULL CLARITY FROM BRENTWOOD CA TKS SIR

  • @ssvs8932
    @ssvs8932 2 місяці тому +97

    I support జానీ మాస్టర్ ❤

    • @Cai1900-f8e
      @Cai1900-f8e 2 місяці тому +7

      Endra booka .. POCSO neemeda pettali

    • @07020
      @07020 2 місяці тому +10

      Mi wife koo daughter koo Ila aithee thelusthadi neeku

    • @basanisushmareddy8735
      @basanisushmareddy8735 2 місяці тому

      sigguleni vaallu support anta mee intlp jarigithe inthe support vuntava chi mee brathukuli cheda

    • @mahalakshmirao8839
      @mahalakshmirao8839 2 місяці тому +4

      Mee sister ని dance నేర్చుకోవడానికి జానీ దగ్గరకు పంపు

    • @Kishorer437
      @Kishorer437 2 місяці тому +3

      Anna daughter unda neku .... support chedduvule bane...

  • @TrendsetterTelugu
    @TrendsetterTelugu 2 місяці тому +34

    సుత్తి లేకుండా సూటిగా మాట్లాడడంలో చెప్పడంలో మీ తర్వాతే అన్న ఎవరైనా❤

  • @Mastermaind373
    @Mastermaind373 2 місяці тому +26

    Paapam. Jhani. Master. ....yevaraina. Yedige. Koddi. Ilaaane. Chestharu. 😢

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 2 місяці тому +10

    జానీ మాస్టర్ ట్రాప్ లో పడ్డారు

  • @srikanthvanam702
    @srikanthvanam702 2 місяці тому +6

    I sport Jani master❤

  • @ravitejasimhavarapu369
    @ravitejasimhavarapu369 2 місяці тому +5

    We support jani master❤
    He should prove his innocence
    But If he is proven guilty,
    Bokka lo vesi kummandi aadni 🔥
    - jaani master fans

  • @Manohar14345
    @Manohar14345 2 місяці тому +13

    Ammailu sections ni baga use cheskuntunaru 99 percent tappu antha Vala Payne untundi chala danger ga unaru

    • @saikiranm2007
      @saikiranm2007 2 місяці тому

      Minors జోలికి అస్సలు వెళ్లకూడదు అది ఆడ అయిన మగ అయిన

  • @sundersunder250
    @sundersunder250 2 місяці тому

    If u r talking apart from interest In partys in Andhra. U r the best in explaining laws that general audience wil also aware. Good job fr explaing this. This vedio wil help a lot of people.

  • @SRR-555
    @SRR-555 2 місяці тому +1

    KAMA SENA PARTY 🎉

  • @bashok6074
    @bashok6074 2 місяці тому +4

    జై దిలీప్ అన్న/సార్......frm kmm

  • @lokiroyaljanasena5602
    @lokiroyaljanasena5602 2 місяці тому +2

    Super gaa cheparu annaya ❤️🫂

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 2 місяці тому +20

    I support Johnny,

  • @nslover257
    @nslover257 2 місяці тому

    Jai bheem jai bharat
    Good information logical information

  • @2672spg
    @2672spg 2 місяці тому +2

    I. Support Jonnymaster

  • @bmadhubabu2833
    @bmadhubabu2833 2 місяці тому

    So many days waiting for your voice sir...Jai jenasena...

  • @nagabhushana8325
    @nagabhushana8325 2 місяці тому +2

    జానీ విషయం లో అన్నం లో నేయీ వేసుకొని మెల్లగా విశ్లేషణ చేశారు. అదే YS Jagan Mohan Reddy పైన అక్రమంగా కేసు లు వేసినప్పుడు కోర్ట్ లు తీర్పు ఇవ్వకుండా నే తీర్పు చెప్పేసేవారు ఈ సీనియర్ సుప్రీమ్ కోర్ట్ లాయర్ గారు.

  • @shadruchulu7188
    @shadruchulu7188 2 місяці тому +12

    Oka saree sex cheysthey danni rep antaru 5years nundy sex cheysthey danni rep anaru living relationships antaru sooo Jani ni evaru wanted ga erikincharu no doubt 😅

  • @msvideos832
    @msvideos832 2 місяці тому +2

    దిలీప్ అన్న నాదొక ప్రశ్న : నా పేరు శ్రేష్ఠ.....నా 13 వ యేట ఒక యువకుడు నన్ను రేప్ చేసాడు...అప్పుడు నాకు తెలివి లేక కేసు పెట్టలేదు ..ఇపుడు నాకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ..ఇపుడు నాకు దైర్యం వచ్చింది ..ఇపుడు వెళ్ళి నేను వాడి మీద పోక్సో కేసు పెట్టొచ్చా ?

    • @ParameshamA
      @ParameshamA 2 місяці тому

      @@msvideos832 File a case without any hesitation. The criminals has to be punished.

  • @HARIKRISHNAGUNISETTI-cg4gf
    @HARIKRISHNAGUNISETTI-cg4gf 2 місяці тому

    Super excellent 👌 my dear brother speech ❤me hari anna relangi ❤

  • @rithiswari77g26
    @rithiswari77g26 2 місяці тому

    Jai Dileep Sunkara Anna Jai Pawan Kalyan ❤❤❤

  • @PittaKathalu143
    @PittaKathalu143 2 місяці тому +2

    Mutual concern jarigindi anukunta

  • @anjibabu6058
    @anjibabu6058 2 місяці тому

    ❤❤❤❤

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 2 місяці тому +17

    Can argue for Johnny, please do, and save him

    • @shivanadiminti2864
      @shivanadiminti2864 2 місяці тому +2

      Endhuku save cheyyali

    • @nareshkumarchepurinaresh5665
      @nareshkumarchepurinaresh5665 2 місяці тому +1

      Valla sister ki aithe telustadi

    • @srinusatyanarayana1302
      @srinusatyanarayana1302 2 місяці тому +1

      ​@@nareshkumarchepurinaresh5665 Matladithe sister sister antarentra Babu,
      Industry lo men kante women chala dangerous...
      Ye bokka thelidhu kani bhujannesukuntaru...
      One year back interview chudu vallidharidhi ...

  • @g.ravitejakadapa1930
    @g.ravitejakadapa1930 2 місяці тому +3

    First like ❤first comment ❤

  • @nteluguvihari
    @nteluguvihari 2 місяці тому

    16 age లో రేప్ చేస్తే ఇప్పుడు ఎలా పోక్సో కేసు ఎలా పెడతారు ఇన్ని సంవత్సరాలు అమ్మాయి ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడే జానీ మీద కేసు పెట్టింది కావాలనే ఆమె ఎవరు ఒకరు జానీ మీద ఇలా కేసు పెట్టించారు ఈ ఐదు సంవత్సరాలు అమ్మాయి ఏం చేస్తుంది అప్పుడు రేప్ చేస్తే అప్పుడు తప్పు చేస్తే ఆ అమ్మాయి చెప్పేది అన్ని అబద్దం అని తెలుస్తున్నాయి

  • @vasamsettivenkatesh
    @vasamsettivenkatesh 2 місяці тому +1

    Rakesh master atma santhi kaluguthundhi...🤍

  • @rajashekar8221
    @rajashekar8221 2 місяці тому +1

    Bollywood dance directors targetted Jhonny master and his assistant director is from north india.

  • @themanustark2832
    @themanustark2832 2 місяці тому

    I support the truth. Lets police do there investigation.

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 2 місяці тому +23

    పాపం జానీ మాస్టర్ ఆమె కావాలి అని చేస్తుంది ఇది వైసీపీ కుట్ర

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 2 місяці тому +3

      Why bring in YCP in this heinous crime

    • @avinash7003
      @avinash7003 2 місяці тому

      ​​His mind is spoiled @@amarnaththathapudi2651

    • @raghur-i6b
      @raghur-i6b 2 місяці тому +1

      vadu tanani vadukunadu vediki peli ayina master master ani

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 місяці тому

      Rey bhanu ga ..... Nee brathuku antha vaallu veella meedha padi yedavadamey na ra bhanu ga

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 місяці тому

      Bhanu ga reply ivvara

  • @ganesh...790
    @ganesh...790 2 місяці тому +2

    sir good evening.... మీ videos చూసి... చూసి ... ఇంకా జనసేన పని అయిపోయింది లే అన్న Time లో 2019 తర్వాత .... మీ గ్లాస్ పగిలిపోయింది.... ఇంకా వాడి కూడని మాటలు వాడారు పెద్దలు .... కానీ ఆ Time లో ఒక అయ్యప్ప స్వామి జ్యోతి లా ఒక వెలుగు వచ్చింది sir .... ఆ జ్యోతి పేరే kalyan dileep sunkara .... అబ్బా ఇంకా మీరు పెట్టిన videos చూసి .... చూసి ..... మేము కూడా ఈ రాష్ట్రంలో నే ఉన్నాం.... మమల్ని ఢీ కొట్టి చూపించండి అని అని దైర్యం ఇచ్చింది మీరే sir ..... గుడ్డు అఅమనాధ్ విషయం లో కానియండి.... రోజా విషయం లో కానియండి... పేరిన నాని విషయం లో కానియండి.... లేదా ఒక విలన్.... నలుగురు Hero's విషయం లో కానియండి.... మిమ్మల్ని చూస్తూ వస్తూన్నాం sir.... Please sir మీ కాలికీ దండంపెడుతున్న sir... Please sir .... మీరు మరల జనసేన తో సంప్రదింపులు జరపండి sir .... Sir ఈ మధ్య కలిసిన వారి మాటలు పెద్ద గా పట్టించుకోవద్దు sir ... వీళ్ళంతా రాజకీయ ముసుగు లో దొంగలు sir.... Please sir.... మీరు మరల వెనక్కి వచ్చేయండి sir 🙏🙏🙏🙏

  • @vamsireddy5173
    @vamsireddy5173 2 місяці тому

    2024 ఎన్నికల గురించి ఒక్క వీడియో చేయండి సార్

  • @ramumr3568
    @ramumr3568 2 місяці тому +8

    యి చట్టం తల్లి తండ్రి (love పెరుతో)/కూతురు ఎవడో తెలియని అనమకుడుతో 15 16 17 18వయస్సు లో వెల్లినప్పుడు తీసుకెళ్లి వెళ్లిన వెక్తి మేధా యి చట్టం వర్తించాధా?(తెలియని వయసులో తప్పు చేసి 18నిండినకా కేసు పట్టెడం ఏంటి నాకు అర్ధం కాదు ఇప్పటికి)

    • @saikiranm2007
      @saikiranm2007 2 місяці тому +1

      అన్ని అడుగుతారు కోర్ట్ లో , అన్నింటికీ సమాధానాలు చెప్పాలి , మాములు కేస్ అయితే తప్పు చేసిన వాడు Accused తప్పు చేసాడు అని Prosecution లాయర్ ఆధారాలు చూపియ్యాలి.
      కానీ POCSO లో ACCUSED Person తనను తాను ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చెయ్యలేదు అని . ఎందుకంటే ఇక్కడ Victim ఒక మైనర్ అది ఆడ అయిన మగ అయినా చట్టం ఒకటే. తనకి తెలియని వయసులో చేసాను, తనకి లొంగిపోయాను అని మేజర్ అయ్యాక వచ్చి పెట్టిన cases చాలా ఉన్నాయి. ఈ కేస్ లో ఈ అమ్మాయి అంత సెక్సువల్ టార్చర్ అనుభవించినప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పి , వాళ్ళతో కేస్ పెట్టించాల్సింది కానీ చెయ్యలేదు.
      కోర్ట్ లో అన్ని అడుగుతారు , అన్ని చెప్పాలి, ఆధారాలు చూపియ్యాలి .

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 2 місяці тому +3

    Your video kosam waiting... information kosam😊

  • @rpraju7216
    @rpraju7216 2 місяці тому

    @Commoner Library Kalyan dileep అన్నయ్య ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఇష్ట పూర్వకంగా చేసి ఇప్పుడు విబేధాలు వచ్చాయి కాబట్టి లేదా ఎవరో ఆయన అంటే పడని వారి ప్రోత్సాహంతోనో ఇలా ఆయన మీద కేసు పెడితే ఇది చట్ట ప్రకారం న్యాయమేనా?? ఆయన చేశాడో లేదో మనకి తెలియదు ఒకవేళ చేశాడు అనుకుందాం మైనర్ గా ఉన్నపుడు చేశాడు కాబట్టి ఆమె ఇష్టపూర్వకంగా చేసిన కూడా ఆయనదే తప్పు అని చట్టం చెప్తుంది ఇంతవరకు ఒప్పుకుందాం కానీ ఆమె మేజర్ అయ్యాక అంటే విచక్షణ జ్ఞానం వచ్చాక కూడా ఆయనతో ఇష్టపూర్వకంగా అదే సంబంధాన్ని కొనసాగిస్తే అప్పుడు చట్టం దీనిని పరిగణనలోకి ఎలా తీసుకుంటుంది... ఒక సాధారణ వ్యక్తి గా ఆలోచిస్తే మేజర్ అమ్మాయి తో ఇష్టపూర్వకంగా గా వివాహేతర సంబంధం చట్టప్రకారం తప్పు కాదు అని కోర్టు చెప్పింది.. అలా ఇష్టపూర్వకంగా సంబంధం లో ఉంటూ కొన్ని రోజుల తరవాత ప్రతి సంబంధాలలో విబేధాలు సర్వ సాధారణం అపుడు ఒక మాట అటు ఇటు అవ్వడం కూడా సర్వ సాధారణం ఇప్పుడు వాటిని ఆధారాలుగా కోర్టు ముందు పెడుతూ ఆయన చేసింది తప్పు అని నిర్ధారించడం కరెక్ట్ అంటారా? (నా సందేహం సబబు కాదు అనుకుంటే వదిలేయండి ఒకవేళ ఆలోచించ దగినది అనుకుంటే మీ అభిప్రాయం చెప్పండి కానీ అనవసరమైన భాష వాడి దీనికి వేరే అర్థాలు తేయకండి ఎందుకంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఒకవేళ బలవంతం గా చేస్తే తప్పు అని నాకు తెలుసు కానీ ఇన్ని రోజులు భయం తో చెప్పలేదు అనే వాదన ను నేను అంగీకరించక పోవడానికి కొన్ని నెలల క్రితం కూడా వాళ్ళ ఇంటర్వ్యూ చూసా బలవంతం గా చేసే అమ్మాయి అలా ఆ వ్యక్తి ని మీరే నా ఇన్స్పిరేషన్ మీరు నాకు చాలా నేర్పించారు మీతో కలిసి పనిచేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పగలరా అనే సందేహం వచ్చింది)
    కొన్ని సార్లు మనమంతా చాలా నిజాయితీ పరులం చాలా సంస్కార వంతులం అయిపోతాం ఎపుడంటే మన ముందు ఎవరైనా తప్పు చేసారు అనే వార్త మనకి కనిపించినప్పుడు కానీ ఆ తప్పు కి జడ్జిమెంట్ అనేది అన్ని సార్లు దానిని చూసేవాడి గానే ఇచేస్తూ ఉంటాం ఒక్కసారి అది చేసేవాడిగా మన నిజ జీవితానికి ఆపాధించుకుని చూస్తే మనం మన gf ని భార్య ని ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా మన కోపం బట్టి మాటలు వదిలేసి మళ్ళీ వాళ్ళకి sorry చెప్పి ఉంటాము ఇలా మన నిజ జీవితం లో మన మాటల హద్దు ఎన్ని సార్లు దాటి ఉంటుంది ఇప్పుడు నీ gf ఆ గొడవలు అయినపుడు నువ్వు మాట్లాడిన దుర్భాష ని ఇపుడు నీ వ్యక్తిత్వానికి ఉదాహరణగా చూపిస్తే నువ్వు ఒప్పుకోగలవా అయ్యో నేను అలాంటి వాడిని కాదండీ ఏదో కోపం లో అలా అనేశా కానీ నిజం గా ఎలా ఎందుకు చేస్తాము అని అంటావు కధ... So ఆధారాలు కూడా అన్ని సార్లు నిజాలని చూపించలేవు అని నా అభిప్రాయం... ఆ సిస్టర్ కి అన్యాయం జరిగి ఉంటే తప్పకుండా న్యాయం జరగాలి అని కోరుకుంటున్న.. polite replies are invited... Thank you

  • @nareshyarramala6178
    @nareshyarramala6178 2 місяці тому

    సినీ ఇండస్ట్రీలొ అమ్మాయి లైఫ్ పొతే ఎవరు పట్టించుకోరు అదే అబ్బయ్ అయితే అదే పెద్ద న్యూస్ అయిపోతుంది

  • @simhachalamguthula111
    @simhachalamguthula111 2 місяці тому

    పోక్సో చట్టం అమ్మాయిలు మైనర్ గా ఉండి ఇప్పుడు మేజర్ అయిన వాళ్ళందరూ తమ స్వార్ధం కోసం తప్పుగా వినియోగించుకుంటున్నారు ఇలాంటి కేసులు వల్ల. మైనర్ బాలిక మేజర్ అయి నాకు ఇష్టం లేకుండా పెళ్ళి చేశారు అంటే ఎవరిపైన కేసు పెడతారు, కట్టుకున్న భర్త పైన లేక కన్న తల్లిదండ్రులపైన

  • @william_PSPK_fan
    @william_PSPK_fan 2 місяці тому

    Janni master genuine Anna, meeru emayna help cheyandi, manchivaalaki meeru support cheyandi..

  • @PavanKumar-vu2wf
    @PavanKumar-vu2wf 2 місяці тому

    Look super onndi annaa...black bg and white table.....

  • @bharathgoud6188
    @bharathgoud6188 2 місяці тому

    I support that mahila...

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 2 місяці тому +4

    Jani sir I think manchivadu

  • @-ssch
    @-ssch 2 місяці тому

    If he is proven guilty he will be punished.
    What if he is proven not guilty and all the blame he is taking unnecessarily… infact it’s not only for Jani but any individual who face a similar kind of allegation.
    Mostly men are ready to support the female may be due to attraction or sympathy to opp. sex, try to get into logic if you know situation or try how truthful story is unwinding.. i feel pity on many men who faced far worse situations and had taken blame for nothing!! May gods help them !!

  • @SANCHANASRINU-os4kn
    @SANCHANASRINU-os4kn 2 місяці тому

    Nice anna

  • @raghushekhar8346
    @raghushekhar8346 2 місяці тому +1

    please do a video on mumbai actress case - 3 IPS officers suspension. im surprised that you didnt do the video in this burning subject yet

  • @doraemonxerased8
    @doraemonxerased8 2 місяці тому

    sir 16 yrs girl who started her carrier & opted her carrier as dancer ,what her(master) guruji done.what he expected from her,what is his age? he must & should be punished.kindly support innocent & professionally talented girl.

  • @seethasravani8263
    @seethasravani8263 2 місяці тому +3

    అబ్బాయిలకు కూడా చట్టాలు సేమ్.. మైనర్ బాలుడు మేజర్ స్త్రీ పైన కూడా కేసు వేయవచ్చు పోస్కో ఆక్ట్ కింద..

  • @KBM-nov5
    @KBM-nov5 2 місяці тому

    I support jaani master

  • @nagahraju507
    @nagahraju507 2 місяці тому +1

    Imsapotjanisir

  • @RajRaj-gm6qi
    @RajRaj-gm6qi 2 місяці тому

    Please come back JanaSana sir please

  • @ganeshreddy1168
    @ganeshreddy1168 2 місяці тому

    Sunkara Anna ki inko ka case dorikindhi.. Oka dani tharuwatha okati bhale set cheskuntadu

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 місяці тому +2

    She was in degree 1 st year. Means she is. 17-18. Years. ,next she was in Mumbai and did Salman case so she is 18 by then . Next she married a hindhi actor. And divorsed. ( or in relation ship ). So now. She was. 17+ 7. = 24. Or. 25. , so pokesco does not arise. Next. She was with him for 7 years and now she got enough name and money. So want to get rid of. Johnny. Any girl can have sex after she is old enough age. After 13-14 years girl can become mother. And same with. Boys. Why in law 18-21. After 10 th class girls are roaming with. Boys. With. Will . So laws should be changed to 16. From 18. And same with boys if they are above 16 and rapes a girl he shouldnot be treated as child. .

  • @SamuelReddy-gq3mu
    @SamuelReddy-gq3mu 2 місяці тому

    గురు శిష్యులు దొందూ దొందే

  • @simhanari8450
    @simhanari8450 2 місяці тому

    కళ్యాణ్ అన్నయ్య వచ్చేసా

  • @surendrareddy7203
    @surendrareddy7203 2 місяці тому

    18 years below pani chestundi ante, first parents ni arrest cheyali

  • @baddysquadbadmintontournaments
    @baddysquadbadmintontournaments 2 місяці тому +5

    How many of you believe this is a diversion of public from Mumbai model Jatwani case?

  • @nizamizam7261
    @nizamizam7261 2 місяці тому

    మాములుగా ఒక పేషెంట్ అత్యంత కఠిన విషయం తాగి డాక్టర్ వద్దకు వస్తే మినిమం బ్రతికించడానికి విషాన్ని న్యూట్రలైజ్ చేయాలి సో అన్ని ఫెసిలిటీస్ మన కున్నాయి ఏదో మీలాటి వారు అక్కడక్కడ న్యాయం న్యాయం గా మాట్లాడి నిర్ధారించే వ్యక్తులు ఉండటం వల్ల న్యాయం నాలుగు కాలు మీద నడుస్తుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +5

    Vadi life spoil chesaru andaru kalisi so sad

  • @surendrareddy7203
    @surendrareddy7203 2 місяці тому

    Adenti sir india lo edaina manage cheyochu, mana judiciary anta strong ga ledu

  • @dharanikumarthota1389
    @dharanikumarthota1389 2 місяці тому

    Hi kds anna , tirumala laddu lo precious ap govt beef oil use chesindi anta daani paina videos cheyyandi

  • @soujanyaesanagiri
    @soujanyaesanagiri 2 місяці тому

    Jani master kosam kanna victim kosam tion elanti support untundo chepthe baguntundi

  • @ranjithkumarsijala6818
    @ranjithkumarsijala6818 2 місяці тому +1

    Jani hands 😅

  • @Lazyboy0005
    @Lazyboy0005 2 місяці тому

    Papammm Book ayipoyaduuu...Chalaaa kastapadi vachaduuuu

  • @PandetisomeswaRao
    @PandetisomeswaRao 2 місяці тому +4

    Sir jani mastr ni arest cheyadam karekt kadu

  • @Lazyboy0005
    @Lazyboy0005 2 місяці тому

    Be careful boys...papammm maa vaduuu book ayipoyaduuu

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 місяці тому +2

    ఇండైరెక్ట్ గా నాగబాబు దిగాడుగా ఆపుతారులే.

  • @seethasravani8263
    @seethasravani8263 2 місяці тому +3

    చాలామంది మగవాళ్ళు అలా ఆలోచించకుండా కామెంట్లు పెడుతున్నారు.. అమ్మాయి తప్పు చేసినా కూడా జానీ మాస్టర్ కి బుద్ధి ఏమైంది.. కామెంట్ సెక్షన్లో చాలామంది సైకోలు ఉన్నారు.. మైనర్ బాలికతో ఇష్టం ఉన్నప్పుడు కలిస్తే తప్పేముంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు.. ఇదే ఆ పరిస్థితులలో వాళ్ళ సొంత కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారో లేదో మనకు తెలియదు

    • @pragnakurnool9464
      @pragnakurnool9464 2 місяці тому +1

      కూతురుని vadilesty 5years nundi, ,, a father edavavalasindy

  • @kesavulum7753
    @kesavulum7753 2 місяці тому +1

    Naa inter Samayam lo ma English teacher cheppina mata perfect match don't trust any one Very becareful with girls be on limit's

  • @saikiranm2007
    @saikiranm2007 2 місяці тому

    Anna POCSO Act lo Accused Person Burden of Proof Prove Chesukovali Kada Anna , Chesukokapote Bail Istara ? Ivvara ?

  • @VINAYKUMARJORRIGALA
    @VINAYKUMARJORRIGALA 2 місяці тому

    Sir sep 13 2024 rojuna nenu Rajahmundry college Aditya ane college lo chadivanu 2023 passed out monna September 13 na college lo velli certificate tiskochkuni Rajahmundry bustand lo diganu railway station ki veldham ani inthalo oka edaru parchiyam ayaru Valle nanu dipestanu anaru sir nenu oddhu anna kani night aindi kadha dipesthamu anaru ah tarvatha dari madyalo valu drank and drive lo dorkaru sir ah car athanu nannu velipo ani chepina police lu nanu velaniakunda addu padaru sir naku repu exam undhi anna vinaledhu oka 1hour akadea unaka mamalni oka dark area ki tiskelaru sir. Nenu car lo unapudu kuda brathimladanu sir , nannu. Odhileyandi nenu velipothanu anna vinaledhu nanu foul language use chesaru sir dark area ki tiskelaka nanu phone evamanaru sir nenu phone evanu ani ane sariki nanu kotinaru sir heart dagara nenu padipoyanu nostandi ani anna kuda Edie antha acting ani anaru sir ah cheekatlo malli kodthunte nenu addkunna sir darynga nilapaddanu sir defend cheskunaka nanu kotinav ani ni meedha case pedtanu Ani bedrincharu sir last ki nanu bustand lo drop chesaru sir car athani dagra 4000 tiskunaru sir nenu 100 ki fail chesi nen vivaranga chepanu sir Ela jargindi ani , Nenu Ci num adigani sir kani valu only Si num a untundi ani anaru sir last ki valani addres chepanu Ela jargina sangatanu a paridhi lo ki vasthundi valu 2town police station Rajahmundry ani cheparu tarvtha Google ci num vethikanu sir dorkindi ci ki chpthe nenu epud em chyali anadu sir trvta nenu kankuntanu evidence pampandi ani anaru athai video pampanu sir , emo amma video clarity ledhu ani chepindu kankuntanu ani chala delay chstuandu sir , nenu normal ga news chustanu sir andulo me news ochindi meeku chepali ani anpchindi sir adho okati cheyandi sir 3days night nidra ravadam ledhu sir sudden ga lesthuna nidra lo nundi sir si titinna proof kuda undhi sir and nak taglina debbalu marks padinay sir meeku kavali ante whtsap chstanu me num teliyadhu sir na num 9948334606

  • @sunilkumar-mk5sf
    @sunilkumar-mk5sf 2 місяці тому

    Pawan kalyan fans Andaru mi side , Johny master kindabad

  • @supercrazy9999
    @supercrazy9999 2 місяці тому +2

    Converting 🕉 to ...is this real...

  • @sreekalag704
    @sreekalag704 2 місяці тому

    Emaipoyaru saaarrr... E madya

  • @RajuRajuArepalli
    @RajuRajuArepalli 2 місяці тому +2

    Jai janasena Jai BJP Jai TDP Jai janasena

  • @pavankalyan191
    @pavankalyan191 2 місяці тому

    Normal GA matladuradu

  • @lovethenature4132
    @lovethenature4132 2 місяці тому

    I support Jhani master it’s false allegations

  • @addabalamutyalarao759
    @addabalamutyalarao759 2 місяці тому

    AlluArju hand

  • @santoshmaroti6216
    @santoshmaroti6216 2 місяці тому

    Epudu entha publishe chestunaru kada i believe true nijam bayataki ochinapudu evaru ochi cheparu

  • @maddon7260
    @maddon7260 2 місяці тому

    అన్న మాంచి glamours గ తయారయ్యారు

  • @krishnasaikumar7432
    @krishnasaikumar7432 2 місяці тому

    POCSO act anedi chalaa misuse avthundi ammayi ayithey parledu direct ga POCSO pedthunaru.. Ah act lo basic fact ye under 18 lo pu una vallani rape cheyadam or harasssment adhi kudaa jarigina few days lo test chesi report ivvali.. 2019 lo jarigina daniki Ippudu POCSO pedithey just remand oka 20days petti tarvata bail vasthadi but jani master valla lawyer ki full paisa vasool ayye case avthundi..

  • @MeenigaRameshASB
    @MeenigaRameshASB 2 місяці тому

    Idedo mattu vadalara cinema lo unnattu undi....

  • @satishmsvs9473
    @satishmsvs9473 2 місяці тому +3

    పిఠాపురం MLA గారి తాలూకా!

  • @Machhaveeraprasad
    @Machhaveeraprasad 2 місяці тому +1

    Ina inka ayana bayataki raledu

  • @vasuimandi5535
    @vasuimandi5535 2 місяці тому +2

    Johnny master kaadhu Johnny Jihadhi.

  • @nareshbabuvij
    @nareshbabuvij 2 місяці тому

    Enduku Johny meda entha sympathy????
    Enduku paripovadam??? Edi okati chalada??? Something is there Ani chepadaniki????
    Untill proved guilty athanu innocent Ane point andariki varthistundi kada?????
    Nachina vala meda vache cases lo sympathy, nachanani vala meda vache cases lo negative comments cheyadam Ela correct???

  • @vamsikrishna1997
    @vamsikrishna1997 2 місяці тому +1

    Anna meeru daily or political comment start cheyochu kada...❤😊

  • @PandetisomeswaRao
    @PandetisomeswaRao 2 місяці тому

    Sir arest cheyalsind a nnaru ga me nws nenu chudanu

  • @chuskochannelfunwithaadhya9264
    @chuskochannelfunwithaadhya9264 2 місяці тому +2

    He has done with 16 years girl.ITS CRIME HE HAS TO GET PUNISHMENT

    • @seethasravani8263
      @seethasravani8263 2 місяці тому

      చాలామంది మగవాళ్ళు అలా ఆలోచించకుండా కామెంట్లు పెడుతున్నారు.. అమ్మాయి తప్పు చేసినా కూడా జానీ మాస్టర్ కి బుద్ధి ఏమైంది.. కామెంట్ సెక్షన్లో చాలామంది సైకోలు ఉన్నారు.. మైనర్ బాలికతో ఇష్టం ఉన్నప్పుడు కలిస్తే తప్పేముంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు.. ఇదే ఆ పరిస్థితులలో వాళ్ళ సొంత కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారో లేదో మనకు తెలియదు

  • @gangaiahgopana7173
    @gangaiahgopana7173 2 місяці тому +1

    నమస్తే అన్న జాని మాస్టర్ ఏ తప్పు చెయ్యకపోతే మీ డియా ముందు కు వచ్చి వివరన ఇవ్వచ్చుగా

  • @nareshkumarreddyyeluru8268
    @nareshkumarreddyyeluru8268 2 місяці тому

    Sir meru chepadi correct gani johny idi 2nd time kada first oka college amayi case malli Ada repeat cheyadam law nannu ami chestadi le Ani kada madi Nellore sir athani chala china family nundi intha paiki vacharu kani e pani andi sir matam marchuko mandam nijam ayitha chala wrong kada andi mere chspandi oka pada lawyer ga

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 2 місяці тому

    Ohhhh you can talk anything about Jethwani and blame Jagan for it…
    PK and TDP says Johnny master is innocent!!! Shameful!!!! Johnny is very innocent….
    Where is tv 5 Murthy - why is he not coveting Johnny master arrest news?????
    TDP you will be punished by god badly for saying that Johnny master is innocent !!!!
    Evadu ra INNOCENT 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @PandetisomeswaRao
    @PandetisomeswaRao 2 місяці тому

    Sir 2019 garigindanta ippudu 2024