శత వసంతాల గంధర్వమహల్.. సరికొత్త లుక్ లో..100 YEARS NEW LOOK GANDHARVAMAHAL.ACHANTA..పార్ట్..1

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #achanta #aathmeeyagodavari #trendingshorts #ఆత్మీయగోదావరి #telugu #trends #ఆచంట #trendingstatus #shirdi #viral #001#002 #templejeewwellery ##achanta#old #oldhouse #oldschool #oldisgold #oldsong #oldisgoldsongs #oldisgoldsongs #old building##pa#pavan #pavan #lokeshgamer #lokesh #chandrababu #chandrayaan3 #chandrababunaidu #jagan #kalki #kalki2898ad #kannada #usa#usanews #andhrapradesh #andhranews

КОМЕНТАРІ • 19

  • @SATYANEKKANTI-ig9bd
    @SATYANEKKANTI-ig9bd Місяць тому

    లోపలికి వెళ్ళి చూడలేదు. చాలా వీడియోస్ గంధర్వ మహల్ గురించి వచ్చాయి కానీ మీరు మీ ఛానల్ ద్వారా అణువణువు చక్కగా చూపించారు. Thanks to aathmeeya godavari .

  • @mamath.p2450
    @mamath.p2450 Місяць тому

    మహాల్ ఎలా ఉంటుంది. లోపలి అలా ఉంటుంది అని చక్కగా చూపించారు. Superd

  • @bokkaadinarayana4856
    @bokkaadinarayana4856 Місяць тому

    అసలు 100years క్రితం కట్టిన కట్టడం ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండా చాలా అందంగా వుంది శ్రీదేవిగారు

  • @ManikantaKomati-l1c
    @ManikantaKomati-l1c Місяць тому

    Nice

  • @rtamantejavlogs5185
    @rtamantejavlogs5185 Місяць тому

    చాలా బాగుంది వీడియో సార్

  • @hymap8864
    @hymap8864 Місяць тому

    Wow gandarva Mahal bale undhi ❤

  • @KVenkateswararo
    @KVenkateswararo Місяць тому

    Adbhutha

  • @Saibaba2024
    @Saibaba2024 Місяць тому

    Wow yentha bagundho❤

  • @udevi-ml6vb
    @udevi-ml6vb Місяць тому

    మా సొంత ఊరు ఆచంట మేము పుట్టి పెరిగింది అక్కడే మా అమ్మమ్మ, నానమ్మ ఊరు మా మావయ్య వాళ్లు ఉండేది కే. కే వీధి రామాలయం ఎదుట మా ఇల్లు

  • @dairyfarmbobba6866
    @dairyfarmbobba6866 Місяць тому

    Wow chla bagundi Anchor garu kuda chla bagunaru❤

  • @suribabukunchanapalli6997
    @suribabukunchanapalli6997 Місяць тому

    Intha andamugaa untundaa gantdharvamahal

  • @KVenkateswararo
    @KVenkateswararo Місяць тому

    Adhbhutham.. intha manchi bhavanam choopinchinadhuku

  • @Aalekaya2023
    @Aalekaya2023 Місяць тому

    నిజంగా చాలా వీడియోలు వచ్చాయి ఈ గంధర్వ మహల్ లో వచ్చాయి కానీ ఇంత వివరంగా ఎవరు చూపించలేదు నిజంగా సుపర్ ఆత్మీయ గోదావరి ఎంత బాగుందో ఆ మహల్

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 Місяць тому

    అందమైన వారసత్వ సంపదను అంతే అందంగా కాపాడుకుంటున్న వారసులకు నా హృదయపూర్వక అభినందనలు🌹🌹🌹🌹🌹👏

  • @gssgss5002
    @gssgss5002 Місяць тому

    Chala baavundhi andi e mahal gurinchi vinadamay kani chudadam first time thankyou andi

  • @chilukurisuryavenkata5909
    @chilukurisuryavenkata5909 Місяць тому

    Nice building

  • @Saibaba2024
    @Saibaba2024 Місяць тому

    Super🎉🎉🎉

  • @Aalekaya2023
    @Aalekaya2023 Місяць тому

    ❤❤❤❤

  • @vallivalli4237
    @vallivalli4237 Місяць тому

    ❤️❤️❤️