STHOTHRAMU STHUTHI STHOTHRAMU | IMMY Aadarana Ministries | JK Christopher |New Telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 17

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 Місяць тому +3

    మంచి పాట, మంచిగా పాడారు, క్రిస్టఫర్ గారు కూడా మంచి సంగీతం అందించారు దేవునికి మహిమ, మీ టీమ్ కు దీవెన కలుగును గాకా 💐💐💐💐💐.

    • @user-iz2ev8ev2t
      @user-iz2ev8ev2t Місяць тому +1

      Thank you Nanna, please pray for my service to God.

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 Місяць тому +1

    Praise the Lord...❤

  • @kanakadurga5274
    @kanakadurga5274 Місяць тому +4

    చాలా బాగుంది అన్నా వందనాలు

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Місяць тому +3

    Priesd the lord 🙏

  • @user-od8ys6pz1i
    @user-od8ys6pz1i Місяць тому +3

    Nice song brother, చాలా బాగా పాడారు.

  • @rambabu-kj8ur
    @rambabu-kj8ur Місяць тому +3

    Praise the lord
    Good song

  • @TatiDurgaprasad
    @TatiDurgaprasad Місяць тому +2

    Super andi song chala chala bagundhi devuniki mahima kalugunu gaka

    • @user-iz2ev8ev2t
      @user-iz2ev8ev2t Місяць тому

      Thank you Nanna, praying for you, God bless you.

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f Місяць тому +2

    Very nice song nanna

    • @user-iz2ev8ev2t
      @user-iz2ev8ev2t Місяць тому

      Thank you Nanna, pray for me,to serve Him best.

  • @thotagopalarao1201
    @thotagopalarao1201 Місяць тому

    Praise God 🙏👌

  • @kjayaraju3941
    @kjayaraju3941 Місяць тому +2

    స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము యేసయ్య -2
    మా జీవిత కాలము నీ నామమును కొనియాడెదము -2 *స్తోత్రము
    గతంలో మా గమనములో మా తోడుగా నడిచినావు -2
    కృంగిన వేళలో మమ్ము లేవనెత్తినావు -2
    దరికి చేరినావు మా దరినే నిలిచినావు -2 *స్తోత్రము
    శ్రమలలో మొరపెట్టగా మా మొరను నీవు విన్నావు -2
    ఆపదలో భీతిల్లగా నేనున్నానని అన్నావు -2
    భయపడకని అన్నావు నీవు భయపడకని అన్నావు -2
    మాకై ఆ సిలువపై నీ రుద్రము కాచినావు -2
    మాదు పాపమంతా పరిహారము చేసినావు -2
    శుద్ధులను చేసినావు పరిశుద్ధులను చేసినావు -2