- 10
- 18 245
IMMY Aadarana Ministries OFFICIAL
Приєднався 26 жов 2021
సంఘ సహవాసమే మన బలం | Telugu Christian Message | Bro Venkata Ramana Bandi | IMMY AADARANA
Message by Bro. Venkata Ramana Bandi.
IMMY Aadarana Ministries
IMMY Aadarana Ministries
Переглядів: 62
Відео
STHOTHRAMU STHUTHI STHOTHRAMU | IMMY Aadarana Ministries | JK Christopher |New Telugu Christian song
Переглядів 13 тис.3 місяці тому
STHOTHRAMU STHUTHI STHOTHRAMU Latest Telugu Christian Song #sthothramusthuthisthothramu AADARANA GEETHALU VOL-1 CREDITS: Music: JK Christopher Lyrics, Vocals: Venkata Ramana Bandi Produced by: IMMY Aadarana Ministries Ruth Sumala Bandi For Prayer requests, please write to immy.k.a.ministries@gmail.com LYRICS స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రం యేసయ్య మా జీవిత కాలము - నీ నామమునే కొనియాడెదము .....
AADARANE LEDAYYA | IMMY Aadarana Ministries | JK Christopher | Latest New Telugu Christian Songs
Переглядів 4,1 тис.3 місяці тому
AADARANE LEDAYYA Latest Telugu Christian Song AADARANA GEETHALU VOL-1 CREDITS: Music : JK Christopher Lyrics , Vocals : Venkata Ramana Bandi Produced by : IMMY Aadarana Ministries Ruth Sumala Bandi For Prayer requests , please write to immy.k.a.ministries@gmail.com LYRICS: ఆదరణే లేదయ్యా అందుకే నీదరి చేరనయ్యా కృప చూపి కరుణించి ఆదరించవా ఓనాన్న ... (2) నా ....... యేసయ్య 1. కాస్తయైనా కరుణలేదు ఆ పాప...
Praise the Lord...❤
Praise God 🙏👌
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము యేసయ్య -2 మా జీవిత కాలము నీ నామమును కొనియాడెదము -2 *స్తోత్రము గతంలో మా గమనములో మా తోడుగా నడిచినావు -2 కృంగిన వేళలో మమ్ము లేవనెత్తినావు -2 దరికి చేరినావు మా దరినే నిలిచినావు -2 *స్తోత్రము శ్రమలలో మొరపెట్టగా మా మొరను నీవు విన్నావు -2 ఆపదలో భీతిల్లగా నేనున్నానని అన్నావు -2 భయపడకని అన్నావు నీవు భయపడకని అన్నావు -2 మాకై ఆ సిలువపై నీ రుద్రము కాచినావు -2 మాదు పాపమంతా పరిహారము చేసినావు -2 శుద్ధులను చేసినావు పరిశుద్ధులను చేసినావు -2
Very nice song nanna
Thank you Nanna, pray for me,to serve Him best.
మంచి పాట, మంచిగా పాడారు, క్రిస్టఫర్ గారు కూడా మంచి సంగీతం అందించారు దేవునికి మహిమ, మీ టీమ్ కు దీవెన కలుగును గాకా 💐💐💐💐💐.
Thank you Nanna, please pray for my service to God.
Super andi song chala chala bagundhi devuniki mahima kalugunu gaka
Thank you Nanna, praying for you, God bless you.
Priesd the lord 🙏
Thank you and God bless you Nanna
Praise the lord Good song
Thank you and God bless you.
చాలా బాగుంది అన్నా ఓదార్పు గా ఉంది వాందనాలు అన్నయ
చాలా బాగుంది అన్నా వందనాలు
Thank you and God bless you Nanna.
Nice song brother, చాలా బాగా పాడారు.
Thank you, God bless you Nanna.
Full song share please
గ్లోరీ టు గాడ్ సాంగ్ బాగా పాడారు ఇంకా మీరు ఎన్నో పాటలు రాసి పాడాలని కోరుకుంటున్నాను ప్రభువు కృప మీకు తోడైయుండును గాక
Adarnakrithi
, చాలా బాగుంది అన్నా
Blessed voice Uncle 🙏
Nanna anakunda thandri antebaavundunu