Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2023
  • #niravitv #niraviastro #ravisastry
    Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry @niravitv
    తాడేపల్లి పతంజలి తెలుగు రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు. అతనికి అన్నమయ్య పదసేవక, ప్రవచన ప్రవీణ బిరుదులు ఉన్నాయి. అతను వ్రాసిన 'మామాకలాపం ' అనే రేడియో నాటకం జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ, అనేక సంస్కృత గ్రంధాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చేస్తున్నాడు
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kmckriyayogameditationchannel,
    #ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
    #Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
    #ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
    #sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
    #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
    niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
    niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

КОМЕНТАРІ • 162

  • @appajisriram2065
    @appajisriram2065 5 місяців тому +6

    ఇలాంటి అమ్మవారి భక్తులు అయ్యవారి భక్తులు గురించి భగవంతుని మరియు భక్తుల గొప్పదనం విని మనకు కూడా భగవంతుని పై బలమైన విశ్వాసం ఏర్పడి మనం కూడా‌
    భక్తి పెంచుకొని భగవంతునికి దగ్గర అవుతామని వుద్దేశం వారు భగవత్ భక్తులు గురించి చెప్పిస్తారు జై బాలయ్యై
    నమః రామనారాయణ శాస్త్రి గారికి వందనములు
    య్యై

  • @rajendergandhamaneni2064
    @rajendergandhamaneni2064 5 місяців тому +14

    తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర వ్యాఖానించిన తాడేపల్లి పతంజలి గారి 1:25:58 1:25:58 పాదములకు శిరసు వంచి ప్రణామాలు చేయుచున్న రాజేంద్రనాయుడు 💐💐🙏

  • @botff4048
    @botff4048 4 місяці тому +6

    కారణ జన్ములు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు, గురువు గారికి పాదాభి వందనాలు.

  • @mankusumathi5219
    @mankusumathi5219 6 місяців тому +8

    బాలాస్వరూపులు తాడేపల్లి వీరరాఘవనా
    రాయణ శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య
    మంత్రదీక్ష మహిమాన్విత జీవితవిశేషా
    లను వివరించిన పండితకవి తాడేపల్లి
    పతంజలి గారికి కృతజ్ఞతలు
    వీరు వారివంశభవులుకావటం
    ఎంత భాగ్యమో
    వీరరాఘవ శాస్త్రి విస్ఫారచరిత
    పావనంబైనది,మహాప్రభావకార
    కంబు,బాలాంబికాపదకంజయుగ్మ
    చింతనామృత పాన విశేష పుణ్య
    శీలి,వారికిమ్రొక్కెద చేతులెత్తి
    --మంకుశ్రీను

  • @venkatahanumantharaoakkala1542
    @venkatahanumantharaoakkala1542 5 місяців тому +8

    😢Maadi Teenali . Sastry gari darshanamu Vari theerthamu savinchina adhrustamu maku kaliginadi. Sri Bala Tripura Sundhari Devi ki Namaskruthulu.

  • @umakanthn1389
    @umakanthn1389 6 місяців тому +9

    నిజంగా మా అదృష్టం గురువు గారు

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 4 місяці тому +3

    1ఆ మహానుభావుగారి ఇంటికి వెళ్లి అన్నీ దర్శించి వచ్చాను అది నా అదృష్టం

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 3 місяці тому +1

      Pls share details like address and how to visit andi?

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 6 місяців тому +16

    🙏🏻🙏🏻. శ్రీ శాస్త్రి గారి గురించి ఎంత గావిన్నా. మీరన్నట్టు తనివి తీరదు. వింటుంటే హృదయం తెలియని ఉద్విగ్నత తో. తహ తహ. లాడుతంటుంది. మీకు. , తాడే పల్లివారికి నమస్కరిస్తూ. శాస్త్రిగారి కరుణ మా అందరిపై కలగాలని. వారికి. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మాచిన్నతనంలో మాతాతయ్యగారు మరికొద్దిమం ది తపోధనులైన పెద్దల. సంభాషణలలో. శ్రీ. శాస్త్రి గారు. వారి తండ్రి గారి వగురించి వింటుందేవాల్లం అప్పుడు ఏమి తెలియదు పైగా బ్రహ్మా నంద యతీంద్రులు. మాపెడ్డల ఆధ్యాత్మిక జీవన.మార్గంలో. నీ. Muulapurushullo ఒకరని కర్నాకర్నిగా వినికిడి

  • @venkateswarludwibashyam625
    @venkateswarludwibashyam625 6 місяців тому +9

    🙏🙏🙏💐💐💐శ్రవాణా నందం గా వుంది ధన్యోస్మి

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 6 місяців тому +9

    Excellent సత్సంగం స్వామి

  • @atchutannajagannadharao997
    @atchutannajagannadharao997 5 місяців тому +6

    ఈ చరిత్ర విని ధన్యతనొందాను❤

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 6 місяців тому +11

    We all are blessed to know about Sri Tadepalli Raghava Narayana Sastry garu.

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 5 місяців тому +5

    I am very fortunate to hear life story of Parama Pujya Brahmasree Tadepalli Venkata SUBBAIAH Garu, Brahmasree Tade palli Raghava Narayana Sastry Garu in the melodious voice or famous Telugu writer Vidwan Brahmasree Tadepalli Pathanjali Guruswamyji .🌹🌹🌹🙏🙏

  • @umadevi4752
    @umadevi4752 6 місяців тому +7

    Ilanti manchi vishayalu chestunna Ravi sastri gariki namassulu

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 6 місяців тому +9

    మీ ఇరువురికి ధన్యవాదాలు 🙏🙏

  • @myneniassociates3312
    @myneniassociates3312 6 місяців тому +8

    🙏MAHADEVA 🙏 Ravi Sastry Garu Meeku Danyavadamlu 🙏 for remambaring CHANDOLU SASTRY GARU (TADEALLI VARU )

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 6 місяців тому +3

    రవి శాస్త్రి గారు యడ్ల రామదాసు జీవితం గురించి వారి శిష్యులు ద్వారా ఒక ఇంటర్వూ చేయండి

  • @rashmisaii286
    @rashmisaii286 6 місяців тому +13

    🙏very happy to see this program ..
    Sai Rama ❤

  • @gurusatsang6138
    @gurusatsang6138 6 місяців тому +12

    ఈ ప్రోగ్రాం అద్భుతం గా వుంది sir

  • @kottapali
    @kottapali 6 місяців тому +3

    అద్భుతంగా ఉంది అండి. ఎందరో మహానుభావులు🙏🙏

  • @ramkishanrao2612
    @ramkishanrao2612 2 місяці тому +1

    pranams i worked with patanjali garu in armoor degree coilege.my first appiontment was sadasivapet.

  • @nakshatravadavalasa1143
    @nakshatravadavalasa1143 Місяць тому

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @sitaravamma6
    @sitaravamma6 6 місяців тому +5

    Om Namaha Shivayaha Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 6 місяців тому +2

    Ravi Shastri garu Meeru mee shakthi meera maaku viluvaina information andisthunnaru,mekku 🙏

  • @sujthal5593
    @sujthal5593 6 місяців тому +2

    E program విని ,coosinananduku dhanaya vadhamulu

  • @user-cz7so6qm3m
    @user-cz7so6qm3m 5 місяців тому +2

    అద్భుతమైన....... విషయం అందించిన... మీకు చాలా thanks sir...... Reddeppa

  • @psharadhamma9279
    @psharadhamma9279 4 місяці тому +1

    Namaste Guru Garu chala Manchi vishayalu vinamu Maa adrustam

  • @padmavathigunnu6206
    @padmavathigunnu6206 6 місяців тому +4

    Chala vishayalu theliyajesaru ,meeku Maa dhanyavadalu 👏

  • @ashoksonti3688
    @ashoksonti3688 12 днів тому

    Sri matriy namaha

  • @balu5702
    @balu5702 6 місяців тому +3

    ❤చాలా బాగా చెప్పారు ❤

  • @rathnagarikipati1240
    @rathnagarikipati1240 6 місяців тому +4

    చాలా బాగుంది గురువు గారు

  • @vasug2348
    @vasug2348 12 днів тому +1

    Tenali lo ma grand father house ki sastry garu vacharata nenu chinna ga unapudu.blessings icharu ani cheparu.ma parent’s marriage ayana dagara undi jaripincharu.marriage lo photos tiyoddu ani cheparata.muhurta balam undadu anarata.

  • @rambaburam1685
    @rambaburam1685 5 місяців тому +1

    శాస్త్రి గారు మీకు వందనాలు

  • @kumarikarumanchi2379
    @kumarikarumanchi2379 5 місяців тому +1

    ఆహా జన్మధన్యమైందివినటంవల్ల

  • @jyothik708
    @jyothik708 6 місяців тому +2

    Dhanyavaadamulu

  • @KrishnaKumar-gr3ke
    @KrishnaKumar-gr3ke 6 місяців тому +2

    Chala bavundi e programe

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 6 місяців тому +4

    శ్రీమాత్రేయ నమః

  • @gorugantulasatyanarayanamu3718
    @gorugantulasatyanarayanamu3718 5 місяців тому +1

    Excellent Narration by Sir.
    Infinite pranamas to the Greatest Sri Sri Sri Raghava Narayana Sastry Garu and the Sir who told all the details in an Incomparable manner.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhupavan6249
    @madhupavan6249 2 місяці тому

    Sri ram

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 6 місяців тому +5

    Second episode telicost cheyandi ravi shastri garu

  • @satyasanatanadharmateluguc6778
    @satyasanatanadharmateluguc6778 6 місяців тому +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @ysridhar.m8888
    @ysridhar.m8888 5 місяців тому +1

    Ee episodes inka chestu vundandi...vintunte malli malli vinalani vundi..sri matre namaha🙏

  • @lalitprasad3712
    @lalitprasad3712 6 місяців тому +2

    Chala baagundi sir. Namaste.

  • @satyanarayanamoorthyjonnal8534
    @satyanarayanamoorthyjonnal8534 6 місяців тому +3

    ధన్యోస్మి....

  • @Kumaridulam
    @Kumaridulam 6 місяців тому +3

    Maatalakandani anandam kaligindi swamy. Please continue this type of devotional videos. 🙏🙏🙏

  • @devulapallivasundhara2380
    @devulapallivasundhara2380 6 місяців тому +1

    Atyantha adbhutyna sathsanga prasangam

  • @SrinivasaRaoBattula_bsr
    @SrinivasaRaoBattula_bsr 6 місяців тому +4

    గురువు గారు,
    శ్రీరామ కథామృతం పుస్తకం ఎక్కడ దొరుకుంతుందో చెప్పగలరు. నేను online లో ప్రయత్నించాను. దొరకలేదు. దయచేసి మాకు మార్గం చూపగలరు.

  • @lakshmisivaramireddy9431
    @lakshmisivaramireddy9431 6 місяців тому +1

    Jai gurudatta. Dhanyulamu ayyanu guruvugaaru.maroka episode cheyyodi.sastrigaari gurinchi enka enka aa kathamrutaanni vinaalani vumdi.

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 6 місяців тому +4

    Awesome... 🙏🙏🙏🙏

  • @saiprasad7227
    @saiprasad7227 5 місяців тому +1

    అద్భుతం

  • @venkataraogude5612
    @venkataraogude5612 6 місяців тому +2

    Excellent

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 6 місяців тому +2

    Cheptunna varu
    Chandolu sastri gari ni chusaru
    Varetho kontha kalam vunaru
    📖 books lo vunee kakunda
    Vari pratkasha anubhuvalu koda chapenchi vunte baguntunde

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 6 місяців тому +2

    Ravi sastry garu,,,,very nice interview sir,thanks alot

  • @user-po3ip1tq7h
    @user-po3ip1tq7h 6 місяців тому +2

    Guruvugariki namaskaram 👣🙏

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 6 місяців тому +2

    Thank you so much sir🎉🎉🎉

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o 5 місяців тому +1

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @ratnagade1394
    @ratnagade1394 6 місяців тому +2

    Exllent

  • @thoughtgod73
    @thoughtgod73 4 місяці тому

    ఆ ఫోటో చూసే అదృష్టం కల్పించాలని

  • @prasadvenu8818
    @prasadvenu8818 6 місяців тому +1

    full video chusanu sir. Chaala adbhutanga chepparu, inta swapstanga chaala takkuva mandi matladutaru.

  • @radhakrishnamoorthy3015
    @radhakrishnamoorthy3015 6 місяців тому +1

    Srimatreenamaha. Grkmoorthy.

  • @lakshmic8185
    @lakshmic8185 3 місяці тому

    Thanku so much...fr this interview sir....anantakoti namaskaaramulu....fr their Dynasty...n fr that person..who said his life history..fr this generation...no words sir....We r grateful n thanks to LALITAAMBIKAI
    ...N BALAAAMBIKAI

  • @naageshk1256
    @naageshk1256 6 місяців тому +1

    Great information sir, thank you so much 😊

  • @Ramramram2023
    @Ramramram2023 4 місяці тому

    Chala adbhutam ga vivrinchatu🙏🙏thank you andi🙏

  • @user-tm2wy2pk3i
    @user-tm2wy2pk3i 6 місяців тому +1

    గ్రాట్ some

  • @sambamurthy7656
    @sambamurthy7656 6 місяців тому +1

    Naanna!
    Aa vasyamlo puttinanduku mana jeevitalu dhanyam- tadepalli sambamurthy

  • @umadevi4752
    @umadevi4752 6 місяців тому +3

    Sri gurubhyo namaha

  • @manisai7156
    @manisai7156 6 місяців тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 5 місяців тому

    Raghava Narayana Sastry garu karana జన్ములు గొప్పవారు వస్తు తః అందరూ పరమేశ్వర స్వరూపులు దాన్ని గుర్తు చేసి ఆత్మ స్వరూపాన్ని గుర్తు చేసి వారిని A Dishaga. అత్మస్వరూ పులు అని అవిద్య ని అజ్ఞానం తొ లగించి జ్ఞానస్వరూపులుగా చేసే ప్రయత్నం చేయండి

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 6 місяців тому +1

    Naamaskaaram andi

  • @mgsraoo
    @mgsraoo 6 місяців тому +1

    Sree mathre namaha

  • @Ramramram2023
    @Ramramram2023 4 місяці тому

    Manchi vivarana vine adrustam kali Hindi Mee iddari valla sir
    Thank you 🙏
    Sreematre namaha

  • @lakshmipriyapatnaik3361
    @lakshmipriyapatnaik3361 5 місяців тому +1

    Sri maatra Nam 🎉🎉🎉🎉

  • @charanupenchowdary
    @charanupenchowdary Місяць тому

    Namah shivaya, kakani samba

  • @vijayalakshmidamachiranjee3269
    @vijayalakshmidamachiranjee3269 3 місяці тому

    it is very great,by listening it we get very great punya

  • @prasaddd.s.8955
    @prasaddd.s.8955 5 місяців тому

    జై శ్రీ‌రామ్

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa6141 6 місяців тому +1

    👏

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t 5 місяців тому +1

    👌👌👍👍💯

  • @kaasivarma
    @kaasivarma 2 місяці тому

    Dhanyosmi Maathaa

  • @pssastri5696
    @pssastri5696 6 місяців тому +1

    Knoweldgeandhistoricalprogrammethanks

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 6 місяців тому +2

    Very Much blessed to listen about Guruvu Garu 🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari1561 4 місяці тому

    ధన్యోస్మి 🙏🙏

  • @ekambaranathramagiri5007
    @ekambaranathramagiri5007 6 місяців тому +1

    Srimata namskarm.

  • @user-nr6wz4hv8y
    @user-nr6wz4hv8y 3 місяці тому

    🎉🎉❤

  • @vamshi279
    @vamshi279 6 місяців тому +1

    Very nice program. 🙏🙏🙏

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 6 місяців тому +2

    🙏🙏👏

  • @anuradhachintalapati6408
    @anuradhachintalapati6408 2 місяці тому

    Dhanyomi swamy

  • @rajendersaini4033
    @rajendersaini4033 2 місяці тому

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @srimathalalithambika9287
    @srimathalalithambika9287 3 місяці тому

    Background music excellent.. goosebumps

  • @subhadradevi9636
    @subhadradevi9636 6 місяців тому +4

    🙏🙏🙏🙏

  • @hurricane3675
    @hurricane3675 6 місяців тому +2

  • @nsulochanadevithota7094
    @nsulochanadevithota7094 4 місяці тому

    Om sri gurubyonamaha.......

  • @lakshmig8664
    @lakshmig8664 6 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @Ramramram2023
    @Ramramram2023 4 місяці тому

    Manchu program andi thank you sir
    Thappkunda share cheyava ladina video

  • @mohannukala6985
    @mohannukala6985 6 місяців тому +1

    Ravi garu amogham...

  • @padmakumari5305
    @padmakumari5305 5 місяців тому +1

    🙏🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 6 місяців тому +2

    🙏🙏🙏

  • @ganjipandu3265
    @ganjipandu3265 3 місяці тому

    Please next episode share to this channel as early as possible

  • @dkumar714
    @dkumar714 6 місяців тому +1

    Super

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 6 місяців тому +3

    🌹🙏🙏🙏🌹

  • @LAKSHMIM-pf3sf
    @LAKSHMIM-pf3sf 4 місяці тому

    🎉🎉🎉