భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి విడువడు నిన్ను యడబాయడు నిన్ను మాట ఇచ్చిన దేవుడు నిను మరచిపోవున 1. ఆహారం లేదని చింత ఏలనో - వస్త్రము లు లేవని దిగులు ఏలనో ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కుర్చుకొనవు ఆయనే వాటిని పోషించుచున్నడు 2. తల్లి అయిన మరచినా మరువవచ్చును తండ్రి అయినా విడిచిన విడువవచ్చును వారైనా మరచిన మరువ వచ్చునేమో నేనెన్నడూ నిన్ను మరువకుందును 3.ఆరోగ్యం లేదని కృంగు టెలనో ఆర్థికంగా లేవని జడియనెలనో అడుగువాటికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడు వుండగా చింత దిగులు మాని యేసు ప్రభుని కిర్తించు (స్తుంతించు)
Bhayamu ledu ga digulu ledu ga,yesuni nammina variki(2)
Viduvadu ninnu,edabayadu ninnu(2)
Mata ichina devudu ninnu marchipovuna(3)
1. Aaharam ledani chintha elano,
Vasthramulu levani digulu elano aaakasa pakshulu chududi ,vithavu kotavu pantanu koorchu konavu ayane vatini poshinchuchunnadu "bhayamu"
2.Talli Aina Marachinaa maruva vachunu,thandri ayinaa vidaachina viduva vaachunu Varina Marachinaa maruva vaachunemo,nennadu ninnu maruvaakundunu "bhayamu"
3. Argyam ledaani krungutelano,,
Ardhikanga lenani jadiya nelano addugu vatikante oohinchu vati kaante athyaddhikamgaa ichu yesumdagaa chinthaa digulu maani yesu prabhunu sthuthinchu "bhayamu"
I love this songg
I saw this song many times in one day Anna. I am waiting for సందేహేమెల.. song anna
E song track pettandi bro
భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి
విడువడు నిన్ను యడబాయడు నిన్ను
మాట ఇచ్చిన దేవుడు నిను మరచిపోవున
1. ఆహారం లేదని చింత ఏలనో - వస్త్రము లు లేవని దిగులు ఏలనో
ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కుర్చుకొనవు
ఆయనే వాటిని పోషించుచున్నడు
2. తల్లి అయిన మరచినా మరువవచ్చును
తండ్రి అయినా విడిచిన విడువవచ్చును
వారైనా మరచిన మరువ వచ్చునేమో
నేనెన్నడూ నిన్ను మరువకుందును
3.ఆరోగ్యం లేదని కృంగు టెలనో
ఆర్థికంగా లేవని జడియనెలనో
అడుగువాటికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడు వుండగా
చింత దిగులు మాని యేసు ప్రభుని కిర్తించు (స్తుంతించు)