Wall cutting || Wall chipping | Electrical wall piping Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Wall cutting || Wall chipping | Electrical wall piping Telugu
    Learn the process of electrical wall cutting and chipping in this informative video. Follow along as we demonstrate how to create wall piping for your electrical needs. Perfect for beginners!
    #wallcutting #electricaltelugu

КОМЕНТАРІ • 574

  • @ashokthandra827
    @ashokthandra827 3 роки тому +42

    ఒక బిల్డింగ్ work starting to ending వరకు continues గా వర్క్ complete అయ్యే వరకు చేయండి brother episodes వారీగా చేయండి, పార్ట్1 పార్ట్2 అని చేయండి, చూసే వాళ్ళకి ఇంకా complete అవగాహన వస్తది,

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +8

      అలాగే బ్రదర్ చూద్దాం

    • @veereshnaidu2875
      @veereshnaidu2875 2 роки тому

      @@ElectricalTelugu హాయ్ అన్న జంపర్ ఎందుకు ఇస్తారు అన్న ఈ రూమ్ లో ఉన్నట్టు ఔటల రూమ్ లో కూడా స్లాప్ లో పైపు వచ్చింటడి కదా

    • @snareshgoud3605
      @snareshgoud3605 2 роки тому

      Yes bro 👍

    • @shivanani7295
      @shivanani7295 Рік тому

      Anna parts,parts pettu anna. Motham complete work pettu bagunthundhi anna

  • @scienceofpradeep5947
    @scienceofpradeep5947 3 роки тому +15

    అన్న నువ్వు దేవుడివి youtube లో నీకు తేలిసిన పనిని ఇంత మంచిగా చక్కటి explanation తో పని నేర్పడానికి నీకున్నా ఓపికకు 🙏🙏🙏🙏🙏👍 keep continue anna ilantivi mari anno thisuku ravalani korukunttu #pradeeptechvision

  • @gorapatisivakrishna
    @gorapatisivakrishna 3 роки тому +16

    సుబ్రమణ్యం గారు ,
    మీ వర్క్ బాగుంది
    కానీ కటింగ్ మిషన్ వాడేటప్పుడు మీరు హ్యాండిల్ బిగించి కటింగ్ చేయండి.....
    Sefty frist....

  • @jakkularamchander5334
    @jakkularamchander5334 3 роки тому +14

    అన్న మీరు ఈ వీడియో లో చాలా హార్డ్ వర్క్ చేశారు వీడియో సూపర్👌👍మీకు చాలా ఓపిక వుంది

  • @narasimhanani1251
    @narasimhanani1251 3 роки тому +16

    వీడియో కోసం మీరు చాలా కష్టపడ్డారు అన్నా
    Thanks for the information bro...

  • @mohantelugutech1247
    @mohantelugutech1247 3 роки тому +53

    కెమెరా తో పనిచేస్తూ అందులోనూ ఒక్కడివి.... సూపర్ bro

  • @balukanduluri4744
    @balukanduluri4744 3 роки тому +5

    చాలా కష్టపడి వీడియో చేశావన్న... హెల్పర్ కూడా లేకున్నా వీడియో చాలా బాగా తీసావు... చాలా కష్టం చేస్తున్నావు ... నీ కష్టానికి దేవుడు తప్పకుండా ఫలితం ఇస్తాడు.....నువ్వు నీ ఫామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... God bless you.. all the best...

  • @dongaveeravenkatasatyanara3122
    @dongaveeravenkatasatyanara3122 3 роки тому +4

    హాయ్ భ్రో వీడియో చాలా బాగా చేశారు సూపర్ కాని మెయిన్లైన్స్ డీబీ బోర్డులోకి క్రిందిప్లాట్లోనుంచి కలపాలో పైనుంచి కలపాలో అదికూడా చెప్తే ఇంకా బాగున్ను

  • @ElectricalTeluguChannel
    @ElectricalTeluguChannel 3 роки тому +12

    brother మీ ఒంటరిగా work చేశారా? మీ గ్రేట్ 😍

  • @prashanthsadam9048
    @prashanthsadam9048 3 роки тому +7

    చాలా గ్రేట్ అన్న మీరు, ఒక్కరే ఇంతా హార్డ్ వర్క్ చేసుకుంటూ Video రికార్డు cheysthunnarante.

  • @nagarjunadasari4455
    @nagarjunadasari4455 3 роки тому +4

    Great work brother
    Me voice chala bagundi

  • @baburoyals1479
    @baburoyals1479 3 роки тому +11

    Hats off bro🙏

  • @srcreatives12
    @srcreatives12 2 роки тому +2

    Bro పైప్స్ వేయడానికి మరియు boxes వేయడానికి గ్రౌండ్ నుండి ఎంత distance లో వేయాలి దర్వాజ నుంచి ఎంత distance ఉండాలి

  • @lovekush9103
    @lovekush9103 3 роки тому +8

    Building will colipases if walls are not on Beams

  • @arjunkireeti13
    @arjunkireeti13 3 роки тому +2

    Junction boxes pvc, కాకుండా 2modular boxes వేస్తె బాగుంటుంది, ఎందుకంటే pvc boxes కొన్నిరోజులకి డామేజ్ కావచ్చు, but modular boxes అయితే perminant గా ఉంటాయి కదా,
    DB box paina maximum power indicater కోసం అయినా 2metalbox veyyalsindi
    తోటి ఎలక్ట్రీషియన్ గా suggetion ఇచ్చాను, friendly గా తీసుకో,
    Hurt చేస్తే sorry bro

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 3 роки тому +6

    Nice information about wiring pipes fittings for electrical wiring sir

  • @mahendheryeleti3953
    @mahendheryeleti3953 3 роки тому +3

    అన్న ఒక్కడివే పని చేస్తు వీడియో తీయడం చాల కష్టం అయినా నీకు తెలిసిన పనిని ఎదుటి వారికీ పాంచాలి అనే ఆలోచనతో చేసినందుకు హాట్సోఫ్ టూ u anna🙏, నీ వీడియోస్ అన్ని ఉపయోగపడేలా ఉన్నాయి anna థాంక్స్ anna🤝

  • @ChandraShekar-io8ld
    @ChandraShekar-io8ld 3 роки тому +5

    బ్రో మీరేమో ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్

  • @sankarpillamudi2303
    @sankarpillamudi2303 3 роки тому +2

    అన్నా ఫ్యాన్ తిరిగి తిరిగి ఆగి పోతుంది టాక్ టాక్ మని శబ్దం వచ్చి ఆగి పోతుంది సమస్య ఏంటి అన్న

  • @venkateshkala6836
    @venkateshkala6836 2 роки тому +1

    Junction boxes plastic kakunda iron boxes pedithe baguntadi kada anna

  • @rajulavudya8526
    @rajulavudya8526 3 роки тому +3

    చాలా బాగుంది మీ వివరణ కొంత అవగాహన వుంటుంది

  • @banalavarun7726
    @banalavarun7726 3 роки тому +3

    Thankyou anna chala nerpinchav okka video tho ❤️. Stay safe and stay blessed anna 🙏.

  • @bhaskarks3355
    @bhaskarks3355 3 роки тому +1

    Atleast your not using Handle 😅🤣 New persons following you.. Use face mask.... Now a days which is using for Corona

  • @KaramalasayedBasha
    @KaramalasayedBasha 2 місяці тому +1

    సూపర్ నేను కూడా ఇదే వర్క్ చేస్తాను బ్రదర్ 👍👍👍💚

  • @A1serviceskakinada
    @A1serviceskakinada 3 роки тому +2

    Bro asalu dust kuda ravatleduu.. cuting chese time looo

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      అది రెండు రోజులు ముందే కట్టారు గోడ అందులోనూ తడిగా ఉన్న గోడలు బ్రదర్

  • @nallapatisasi5791
    @nallapatisasi5791 3 роки тому +1

    Anna nenu vasthanu anna paniki mi video chusthanu nenu chala baga chesthunnaru

  • @srinivas-sw3ee
    @srinivas-sw3ee 3 роки тому +4

    Grt work with good explanation giving the good value information MAKING everyone know about how to do the wiring really really grt God bless you with loaded of projects of work to be done

  • @narasimhanani1251
    @narasimhanani1251 3 роки тому +9

    హాయ్ అన్నా ఎలా వున్నావ్
    వీడియో బాగుంది అన్నా
    Nice

  • @kondadasusrinivassrinivas7380
    @kondadasusrinivassrinivas7380 2 роки тому +1

    Brather house wirng ala chaitali ardam aiala vide cai

  • @prashanthsadam9048
    @prashanthsadam9048 3 роки тому +1

    అన్న మా ఇంట్లో నాలుగు రూమ్స్ వున్నాయి, మెయిన్ mcb నుండి నాలుగు neutral wires tisokoni ఒక రూమ్ లో switch board నుండి రూమ్ లో అన్ని పాయింట్స్ కి ఒకటే neutral వైర్ loop cheyocha ante lights ki fans ki sockets ki ala

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      MCB నుండి నాలుగు న్యూట్రల్ వైర్ ఎందుకుంటాయి బ్రదర్ 👇ua-cam.com/video/WYEt0TUgix0/v-deo.html

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 3 роки тому +1

    సుబ్రహ్మణ్యం బ్రో 4 అంగుళాలు గోడ వైరింగ్ ఎలా చేయాలి చాలా బాగా చూపించారు బ్రో ఇలాంటి మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను బ్రో ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు బెడ్రూంలు మెడ మీద కట్టడం జరిగింది దానికి వైరింగ్ నిమిత్తం అడుగుతే రెండు పక్కల ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కొడతాను అని చెప్పినారు దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు కదా బ్రో దీనికి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను బ్రో మీరు ఈ వీడియో చేసినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మా చిట్టి తల్లి ని ఇద్దరిని అడిగానని చెప్పండి బ్రో

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      ప్లాస్టింగ్ చేసిన గోడ కటింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ 🤝

  • @tejashwiniqueen
    @tejashwiniqueen 3 роки тому +4

    Tq bro giving valuable information..

  • @sathibabubondla3081
    @sathibabubondla3081 3 роки тому +1

    హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య
    మెటల్ బాక్స్ లో 18 wey తరువాత ఇంకా పెద్దది ఏమైనా ఉందా. కొంచెం చెప్పండి

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      లేదు బ్రదర్ 18 లాస్ట్

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 2 роки тому +1

    మీరు చెప్పే ప్రతి వీడియో మాకెంతో ఉపయోగపడుతుంది.tnq bro

  • @shivakalyan6187
    @shivakalyan6187 3 роки тому +3

    Vedio record chestu work cheydam me opika ki🙏

  • @shaiksrinu907
    @shaiksrinu907 3 роки тому +4

    Very hardworking brothar 🙏👍👌

  • @chinnicreationstelugu
    @chinnicreationstelugu 3 роки тому +2

    అన్నా నాపేరు రాజు , నాకు ఎలక్ట్రీషియన్ అంటే చాలా ఇష్టం.నాకు నేర్పేవాళ్ళు ఎవ్వరూ లేకుండే, అయినా ఇళ్లలో చిన్నచిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్న. అన్నా నీ ఇన్స్పిరేషన్ తో ఎందరో బాగుపడుతున్నారు, థాంక్యూ అన్నా🙏🙏

  • @sheshadrik5506
    @sheshadrik5506 3 роки тому +5

    Your great I learnt lot from you

  • @kumarkodari
    @kumarkodari 3 роки тому +1

    నమస్కారం అన్నయ్యా!!!...చాలా మంచి వీడియో ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదాలు...

  • @prashanthkampa4389
    @prashanthkampa4389 3 роки тому +2

    bro j- box back side ne cutting Mission tho chiyande easy untade

  • @jallabalaraju6844
    @jallabalaraju6844 3 роки тому +1

    సుబ్రమణ్యం అన్నా.....🔌 5కేజీల డేమొలేషన్ మిచెన్ తక్కువ ధరలో💰⚒️ చిప్పింగ్ కీ అలానే డ్రిలింగ్ కి రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా తెలియజేయండి🙏

  • @jpprasadprasad6470
    @jpprasadprasad6470 3 роки тому +2

    Nenu kuda ni lage okkadine cesukunta evvariki pilavanu.....

  • @appamnarsimha6054
    @appamnarsimha6054 3 роки тому +2

    E company pipulu entha mm vadatharu bro wall ki and slebki kuda bro cheppandi

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +2

      వాల్ కి 1.2 స్లాబ్ కి 1.8 బ్రదర్

    • @appamnarsimha6054
      @appamnarsimha6054 3 роки тому

      @@ElectricalTelugutq bro explain chesinaduku 👍meeru e company vadatharu cheppaledu bro

  • @sivakrishna9574
    @sivakrishna9574 3 роки тому +1

    Bro house ki capacitor banks Ella arrange cheyali cheyste power bill reduce avuthunda bro please tell me

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      హౌస్ పర్పస్ కెపాసిటర్ వాడం బ్రదర్ ఇండస్ట్రీ పర్పస్ అంటే మోటర్లు ఎక్కువ ఉన్న వెల్డింగ్ మిషన్లు ఉన్న వాడతాం మనం ఉండే ఇళ్ళకి వాడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది కెపాసిటర్ వాడడం వల్ల

  • @electricianvijay5409
    @electricianvijay5409 3 роки тому +1

    వీడియో చాలా బాగుంది పూర్తిగా అప్లోడ్ చేశారు నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాను
    అపార్ట్మెంట్ ప్రొఫెషనల్ code వైరింగ్ గురించి వీడియో చేస్తాను అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు దయచేసి మా కోసం ఒక వీడియో చేయండి

    • @vamshiissapucreations4560
      @vamshiissapucreations4560 3 роки тому

      Apart ments cheyalla chepandi nenu cheptha yellano

    • @electricianvijay5409
      @electricianvijay5409 3 роки тому

      @@vamshiissapucreations4560 మీరు వీడియో చేస్తానంటే మేము వద్దంటామా చేయండి తప్పకుండా చూస్తాం

  • @bhukyaanil0403
    @bhukyaanil0403 3 роки тому +1

    Super explanation anna, నీలాగ avvaru video cheyaledhu....
    Memu avari daggara training thiskone అవసరం ledhu...
    Face to face cheppinatu ఉంది 🙏🙏🙏
    Inkaa మరెన్నో videos maku helpfull gaa undela chey anna...

  • @madenabasha9482
    @madenabasha9482 3 роки тому +2

    చాలా ఉపయోగకరమైన వీడియో....

  • @jakkularamchander5334
    @jakkularamchander5334 3 роки тому +4

    Very hard working👌

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 3 роки тому +2

    మీరు చాల గ్రేట్ సార్ చాల హర్డ్ వర్క్ చేస్తున్నారు సార్

  • @harihari-rd3sn
    @harihari-rd3sn 3 роки тому +1

    బ్రదర్ మెటల్ బోర్డు లైఫ్ రావు అని అంటున్నారు. మీరైతే ఇలాంటివి చెప్తారు. అలాగే ఒక డబల్ బెడ్ రూమ్ ఇంటికి వైరింగ్ కి పని చేయడానికి ఎంత ఖర్చు కావచ్చు.

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +1

      మీ ఇష్టం చెక్క బోర్డ్స్ పెట్టకండి బ్రదర్ డబల్ బెడ్ రూమ్ వైరింగ్ 10000నుండి 15000 సుమారుగా అవ్వచ్చు ఫ్లాట్ ని బట్టి

    • @harihari-rd3sn
      @harihari-rd3sn 3 роки тому

      @@ElectricalTelugu thanks brother

  • @kakamatasantosh119
    @kakamatasantosh119 3 роки тому +2

    Brother dini wiring chesinappudu kuda videos pettuuu bro

  • @manojchintu6372
    @manojchintu6372 3 роки тому +1

    Maamuluga jesude kastam... Meeru phone pettukoni mari jesirru... Mothaniki aythe masth jesirru...jumper hole technique ekdham undhi repu apply jesude thanks anna.....

  • @shaikmansur9639
    @shaikmansur9639 3 роки тому +3

    Full support 😍😍😍😍

  • @Rrr66505
    @Rrr66505 3 роки тому +3

    Manchi information Anna 👌👌

  • @bhasakararaodayam5094
    @bhasakararaodayam5094 3 роки тому +1

    బ్రదర్ మీ వీడియో లు మాకు చాలా ఉ పయోగకరముగా వుంటున్నాయి. దయచేసి LED సీరియల్ సెట్ ల గురించి పూర్తి పరిజ్ఞానం మీ వీడియోల ద్వారా తెలియజేయగలరు అని కోరుకొంటున్నాను.దీని వలన ఎంతోమంది పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారు.నమస్తే.

  • @కడపగురుశేషాద్రి

    Super work anna tqs

  • @hkoteswararao4772
    @hkoteswararao4772 3 роки тому +1

    Hi bro miru wall pipes ,bends ,junction boxes e company vadutaru ,wall pipe and slab lo pipes thickness entha vadutaru

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +1

      ఒక కంపెనీ అని ఏమీ లేదు బ్రదర్ ఏ కంపెనీ తెస్తే కస్టమర్ ఆ కంపెనీ వాడేస్తూ ఉంటాము స్లాబ్ లో వాడే పైపులు 1.8 గేజ్ వాడతాం బ్రదర్

  • @vamshiissapucreations4560
    @vamshiissapucreations4560 3 роки тому +1

    Anna antha kastapadi kodthunnav ma lanti vallaki este gallu kotti peipulu petesi echestam kadha na

  • @rambabuy5516
    @rambabuy5516 3 роки тому +3

    Good hard work subramanyam anna good experience

  • @mykidstelugu
    @mykidstelugu 3 роки тому +1

    Niku am cheppina takkuve anna,
    Asalaina panivantudu elage chestaru....
    Pani ranodaina edi chuste easy ga chestaru........

  • @nagarajukagithala1099
    @nagarajukagithala1099 2 роки тому

    నాలుగు ఫ్లోర్స్ పైపులైను ప్యానెల్ బోర్డు పైపులైను విడివిడిగా చూపించండి గురువుగారు. 🙏🙏🙏🙏

  • @vamshiissapucreations4560
    @vamshiissapucreations4560 3 роки тому +1

    Thapi Mistri petukuntadu antunnav manam yella pedtha alla chesastadu anna nuvu freega kodthe levil chesi pedthadu

  • @KittuMudragada
    @KittuMudragada 3 роки тому +2

    Good video brother

  • @kallurisrinivasvlogs2245
    @kallurisrinivasvlogs2245 3 роки тому +3

    Super work broo

  • @muralipitta7084
    @muralipitta7084 6 місяців тому

    ఒక ఇంటికి DP బోర్డ్ ఏటువైపు గొడకి అయిన ఇవ్వవచ్చా అన్నయ్య....

  • @venugoud6837
    @venugoud6837 3 роки тому +3

    Super work and patience bro

  • @sathibabubondla3081
    @sathibabubondla3081 3 роки тому

    హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య
    డబుల్ బెడ్ రూమ్ హౌస్ పైపింగ్ ప్లానింగ్ ప్లస్ దేనిదేనికి ఎంతెంత mcb లు వెయ్యాలి. మెయిన్స్ ఎలా వెయ్యాలి d b బాక్స్ ఎంత వెయ్యాలి కొంచెం చెప్పండి అన్నయ్య ప్లీజ్....

  • @sathibabubondla3081
    @sathibabubondla3081 3 роки тому

    హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య
    మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు A/C కి 16 A సాకెట్ పాయింట్ ఇస్తాము కదా అలా కాకుండా వైర్లు డైరెక్టుగా బయటకు ఎలా ఇవ్వాలి. అంటే నా ఉద్దేశ్యం జంక్షన్ బాక్స్ వేసుకుని హోల్ పెట్టుకుని బైటకు వైర్లు లాగేసుకోవడమేన కొంచెం చెప్పండి అన్నయ్య....

  • @jettiprashanth6428
    @jettiprashanth6428 4 місяці тому

    1 - అన్న గొడ లో ఎంత mm పైపులు వేసారు ?
    2 - కట్టింగ్ మిషన్ కి 4" బ్లడ్ అండ్ 5" బ్లడ్ వేయొచ్చ ?

  • @honorplay4631
    @honorplay4631 3 роки тому +1

    brother kothaga cutting machines vachay ga, use cheyandi wall cut cheyadaniki, work neat ga untundi..

  • @mohannaik4158
    @mohannaik4158 3 роки тому

    1)గోడ కాటింగ్ అనేది దుమ్ము చాలా వస్తుంది.
    అది కనిపించటం లేదు మీ వీడియో అంతగా
    2) సుత్తి, సానం వాడాలి చిప్పింగ్ మెషిన్ వాడిన సనం తో కొట్టకుండా ఏదో మీద మీద చూపిస్తే ఎట్లా నే

  • @shaikazeem6620
    @shaikazeem6620 2 роки тому

    Nice video.....
    Brother me mobile number istara koncham personal kha matladali...

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 3 роки тому +1

    నువు కష్ట జీవి వి బ్రదర్

  • @shaikjansaida2013
    @shaikjansaida2013 2 роки тому

    అన్నయ్య ఊరు పేరు చెప్పండి నేను కూడా కరెంటు వాళ్లు కొడతాను మీ లేదా మీ ఫోన్ నెంబర్

  • @jettiprashanth6428
    @jettiprashanth6428 4 місяці тому

    ఫల్సిలింగ్ pipe లైన్+డబుల్ బెడ్ రూం కి ఫుల్ పని కి ఎంత డబులు తీసుకోవాలి

  • @dongaveeravenkatasatyanara3122
    @dongaveeravenkatasatyanara3122 3 роки тому +2

    Hi br

  • @RCMworldconsumerproductstelugu

    నమస్కారం 🙏సర్. నేను హైదరాబాద్ నుండి. మీ ఫోన్ పంపండి. ప్లీజ్ సర్

  • @rsbjesussong6969
    @rsbjesussong6969 Місяць тому

    Atho Hard work meru single ga chase chupesthunaru chala chala meku thank you
    Anna muru akadha untharu naparu:- swajith

  • @jorumedia
    @jorumedia 9 місяців тому

    E pani west anna regular ga undadu aa dust poi health bagundadu anna

  • @Faithcontent66
    @Faithcontent66 3 роки тому

    4 inches Wait less bricks గోడలకి గాడులు కొటొచా brother .

  • @sudhakarplankala6008
    @sudhakarplankala6008 3 роки тому

    పైపు పక్కన మేకులు కొట్టే అప్పుడు వేలుకి సుత్తి తగ్గుతుంది కదా. కటింగ్ ప్లేయర్ తో. మేకుని పట్టుకొని కొట్టండి. వేలికి తగలదు కదా..

  • @MyWorld-jt4ky
    @MyWorld-jt4ky 3 роки тому

    Wiring ఎలా చేస్తారో అది కూడ వీడియో చెయ్యండి br

  • @venky.p9046
    @venky.p9046 3 роки тому +1

    Miru chala kastapaddaru annayya single simham miru great miru chala kastapaddaru

  • @ramkurapati2704
    @ramkurapati2704 3 роки тому +1

    Me family tho oka video and me life gurinchi oka manchi video cheyanna

  • @jayashreecuteideas5506
    @jayashreecuteideas5506 3 роки тому +3

    Nice to see this type of vedio and very useful to beginners as who learns concealed wiring..Good bro

  • @mramu8297
    @mramu8297 2 роки тому

    Bro Naku work nerapava pls
    Contact chesthanu number ebadi Annna ...plz

  • @raiteraaju5005
    @raiteraaju5005 3 роки тому +1

    Anna meeku veelu ayithe edhe building vairing kuda pettandi

  • @mcatelugutech1864
    @mcatelugutech1864 2 роки тому

    Single, double, trible bad room ki cutting and chipping ki antha amount thisukovachu

  • @gopich1593
    @gopich1593 2 роки тому

    Nice anna chala baga explain chestunnav 2 modlar metal boxes vadadam ledhu endhuku anna lick light,or, a/c..places lo

  • @vanumtejakumar87
    @vanumtejakumar87 3 роки тому +2

    Super anna nice information

  • @sandhyabugatha8493
    @sandhyabugatha8493 2 роки тому

    Anna naa peru prasad..... Mee daggara work nerchukovali anukuntunna... Please anna

  • @ramcharn4830
    @ramcharn4830 3 роки тому +1

    Nenu kuda electrition annayya nice work kaani phone pettukoni video recording cheyadam chala kastam annayya okkade cheyyalante kastam kadha annayya ni tho paatu evaru rakesha any We thanks for video 👌👌👌🌹🌹🌹🌹🌹

  • @gkurumurthy4142
    @gkurumurthy4142 3 роки тому +1

    Anna nenu mi Followour ni
    Your videos All Best videos Anna

  • @prabhasdhanu
    @prabhasdhanu 3 роки тому

    Nuvu marking vesukoni kuda cross cutting chestunavu nenu electrician neku ala thappulu pattakudadhu but ne UA-cam kosam ala cheyaku neku ani safety unnaye ma missions ki safety covers kuda undavu kani memu enka supur ga chestamu

  • @romansiva4212
    @romansiva4212 3 роки тому

    Nice video Anna kani oka dowt jancsan box ki hol peti vaire roomki paip mukka pedathunovga dhaniki vaire ala velidhi sringtho pampisthav okay lona room ki vaire ela cat aidhi kudurte vedio cheiva bayya plz

  • @purushothamaramati2784
    @purushothamaramati2784 3 роки тому +2

    Annayya safety first video next🤔

  • @MSP-MOHANSREENIVASAPRASAD
    @MSP-MOHANSREENIVASAPRASAD 2 роки тому

    Pipes which size vadali bro aanitiki?

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  2 роки тому

      1"ఎక్కువగా వాడేది 3/4" కూడా వాడొచ్చు

  • @panduchinni1948
    @panduchinni1948 3 роки тому +1

    Haii anna, nakoka small help, current pole nunchi meter ki laage wire Peru emiti, dani mm entha...ye brand ayitee manchidi

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому

      ఈ వీడియో చూడండి బ్రదర్ 👇ua-cam.com/video/VsK0yyyZ9aQ/v-deo.html

  • @hangirgamanashanth1133
    @hangirgamanashanth1133 3 роки тому

    anna jumper huntadha wiring chesetapudu spreeng podhu lopaliki

  • @undisagar2761
    @undisagar2761 3 роки тому

    Anna chipping machine thisukundham anukuntuna anna manchi company name cheppava
    Alage hammer drill machine kuda thisukovalanukutuna 2 machine thisukunta manchi company chep Anna ledha mi number ivandi anna