హాయ్ బ్రో బాగున్నారా మీయొక్క హౌస్ వైరింగ్ వీడియోలు వివరంగా తెలుపుతూ నందుకు చాలా కృతజ్ఞతలు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ మీరు కరెంటు విషయాలు చాలా వరకు చాలా క్లుప్తంగా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు మీరు చెప్పే విధానం బాగా నచ్చింది నేను చేసే పనిలో చాలా డౌట్స్ ఉన్నాయి మీరు చేసే వీడియో లో ఆ డౌట్స్ క్లారిఫై అయ్యాయి క్లారిటీ గా చెప్తున్నందుకు చాలా థాంక్స్ అండి మీరు నాకు మాన్యువల్ చేంజ్ యువర్ గురించి వివరంగా చెప్తారని చేస్తారని ఆశిస్తున్నాను మరియు మీతో చాలా విషయాలు పంచుకోవాలని ఉంది కానీ మీ మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు కనుక ఈ మెసేజ్ ద్వారా మీకు చెప్పాలనుకున్నాను మీరు నాకు మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలిగితే ప్లీజ్ సెండ్ మీ అండి ఇంతే నండి నేను చెప్పాలనుకున్నది థాంక్యూ సార్ మళ్లీ కలుద్దాం
బ్రదర్ వీడియో ఎలా తీస్తారు మీ విడియోలు వివరంగా మరియు అర్థమే విధంగా ఉంటాయి. బ్రో బ్రదర్ వీడియో ఎలా చేయాలి టిప్స్ చేపoడి. నా విడియోలు ఎవరికి సారిగా నచ్చడం లేదు. నేను తప్పు ఎక్కడ చేస్తున్నాను. చేపoడి బ్రో
Anna chala baga chepparu super 👌 kani Naku chinna doubt miru first board kaliparu kadha ఆ board nuchi second board ki velley face wire first board ki kalapaledhu kadha Anna 🤔
Anna good explanation and na kosam okka video cheyyara please adi yenti ante manam sitting basin untadi kada flash tank tho sitting basin adi mamul PVC pipe tho connect chestharu kada aa okka video cheyyava anna please
Ana oka doubt ana when we connect a any appliance to socket it is not working but supply is showing in socket and also appliance also good working condition so what is the problem ana
థాంక్స్ అన్న ఇప్పుడే ఇప్పుడే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నాను, నీ వీడియోస్ నుంచి నేను చాలా నేర్చుకో గలుగుతున్నాను thank you so much
😊😊😊😊😊😊😊😊😊😊
Anna nijam gaa meeru icchina explanation chala clear gaa ardam iendi Anna nijam gaa super anna meeru mee explanation 👏👏👏👌👌👌
చాలా థాంక్ అన్నా మా కోసం కష్టపడి వీడియో చేసినందుకు...
Nijam ga chala happy brother meru cheyadam lo me pillalu helping nature 💖🥰
బయ్యా ఎక్సలెంట్ ఎక్సప్లన్ చేసారు 👌👌👌👌👌
Place
హాయ్ బ్రో బాగున్నారా మీయొక్క హౌస్ వైరింగ్ వీడియోలు వివరంగా తెలుపుతూ నందుకు చాలా కృతజ్ఞతలు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
హాయ్! అన్నయ్య
మీ పిల్లతో వీడియో చేశారు. సూపర్ మీరు .
Pillalaku kuda wiring nerpisthunaduku very good Annaya 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super work brother
I love ur work and explanation 👌
చాలా బాగా అర్థమైంది సార్
Suuuuper bro naaaku naa douts anni clear ayyayi tq
Anna me explanation bagundi I need how much wire used for 30 *40 house okasari explain cheyara
సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి గుడ్ ఈవెనింగ్
మీరు కరెంటు విషయాలు చాలా వరకు చాలా క్లుప్తంగా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు
మీరు చెప్పే విధానం బాగా నచ్చింది
నేను చేసే పనిలో చాలా డౌట్స్ ఉన్నాయి మీరు చేసే వీడియో లో ఆ డౌట్స్ క్లారిఫై అయ్యాయి క్లారిటీ గా చెప్తున్నందుకు చాలా థాంక్స్ అండి మీరు నాకు మాన్యువల్ చేంజ్ యువర్ గురించి వివరంగా చెప్తారని చేస్తారని ఆశిస్తున్నాను
మరియు మీతో చాలా విషయాలు పంచుకోవాలని ఉంది
కానీ మీ మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు కనుక ఈ మెసేజ్ ద్వారా మీకు చెప్పాలనుకున్నాను మీరు నాకు మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలిగితే ప్లీజ్ సెండ్ మీ అండి
ఇంతే నండి నేను చెప్పాలనుకున్నది థాంక్యూ సార్ మళ్లీ కలుద్దాం
ఇప్పటికె ఫోన్ కాల్ ఎక్కువగా చేస్తున్నారు సార్ తర్వాత ఇస్తాను ఇస్తాను 👇ua-cam.com/video/ihpt0jbqkTM/v-deo.html
Thank you bro..... నాకున్న డౌట్ లు అన్ని క్లియర్ అయ్యాయి........ఎంసిబి బోర్డ్ కనెక్షన్ వీడియో కూడా upload cheyandi
Kids chala cute gaa unnaru...meru lucky😇
The great daughters of great father 👏
Excellent bro and your daughter s so good work
Explanation very super brother 👍🏻👌🏻
Mee family tho kuda vlogs cheyandi chala views vasthayi 👍👍👍
Brother me vedeios exlent
చిన్న పాప తో కూడా పని చేయిపించారు. గ్రేట్
Sorry mee ammailu very nice and nice information about house wiring sir
Supper గా చెప్పారు sir మీ నెంబర్ కావాలి మీది ఏ ఊరు 👌👌👌👌👌👌👌👌👌👌👌Tq👌👌👌👌👌
విజయవాడ బ్రదర్ ఛానల్ అబౌట్ లో నంబర్ ఉంది
@@ElectricalTelugu మీ మొబైల్ నంబర్ లేదు
Anna your super meru ekkada untaru
Nice work keep Doing👍👍👍
Super bro me daughters ki kuda nerpesthunandhuku .
Mee videos bagunnai anna.....
Nen kuda ituvanti video chesa anna...
Love from odisha (brahmapur)❤❤
happy telugu new year bro...🤩🥳🥳🥳🥳👏👏👏🤝🙏👍
Super bayya chala kleritiga cheppav
great👍job👏annaya tq for the information brother❤
బ్రదర్ వీడియో ఎలా తీస్తారు
మీ విడియోలు వివరంగా మరియు అర్థమే విధంగా ఉంటాయి. బ్రో
బ్రదర్ వీడియో ఎలా చేయాలి టిప్స్ చేపoడి.
నా విడియోలు ఎవరికి సారిగా నచ్చడం లేదు.
నేను తప్పు ఎక్కడ చేస్తున్నాను. చేపoడి బ్రో
వీడియో చేసేటప్పుడు ముందుకొచ్చి మాట్లాడండి బ్రదర్
Thanks you anna superb explanation ❣️😍🤩🤩
Bayya chala baaga chepparu
Anna super ga chepinaru tq Anna
సుపర్ గా తెలియపరిచారు ....అన్న
Hii bro... Oka building ki estimation ela cheyyalo oka video cheyyandi bro
excellent wiring and quality service
Nice work bro 👍👍👍👌👌👌🌹🌹🌹
Good 👍 God bless 🙏 🙌 ❤ 💖 ✨
Anna best table fan under 2500 lo chepu anna plz
V guard
Thanks anna
brother బాగున్నారా చాలా రోజుల తరువాత వీడియో చేస్తున్నారు
Nice video bhayya tq..
సూపర్ అన్న 👍👍
Anna wall Ki a cutting machine adi బాగుంటుంది.. plz comment petu anna
నేను వాడే మిషన్ Bosch company బ్రదర్ 👇ua-cam.com/video/e8tt626KiB8/v-deo.html
Anna service wires గురించి ఒక్క వీడియో చేయండి
👉ua-cam.com/video/VsK0yyyZ9aQ/v-deo.html
Super bro ..👍👍👍
హాయ్ అన్నగారు మీరు డబుల్ బెడ్ రూమ్ స్లాబ్ పైప్స్ వేసిన టువంటి వీడియోలు పెట్టగలరు .
Excellent explanation ❤
Mee Workers super brother 😂😂😂😂
Houses lo Voltage improvement ki Single phase Capacitor bank gurinchi explain chaiyandi..
Super brother baga chepparu thenk you
Anna video excellent👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nice sir.but MCB box connection ka video upload kariea ❤️❤️
👇ua-cam.com/video/4W0_H7XOlM4/v-deo.html
Anna chala baga chepparu super 👌 kani Naku chinna doubt miru first board kaliparu kadha ఆ board nuchi second board ki velley face wire first board ki kalapaledhu kadha Anna 🤔
Bayya slap lo pipes ela veyyalo okka video cheyyandi....4 rooms L shap hall kitchen bedrooms rendu.....veelukakapothey diagram veyyandi... please
Super super super video annya
అన్న హౌస్ వైరింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ explaine చెయ్యన్న
Nice children anna 🤩
Anchor maka super old gold &finolex super wire cipper
Tq subramanyam anna
Love from guntur anna
సూపర్ 👌👌👌👌👌👌👌
Supar.sar🙏🤝🌹👍
Kottaga work nerchukune vallu me UA-cam videos anni chusthe chalu manchi electrician ipotharu
Avaru
Anna super 👌 nuvvu
Really good job
అన్న three holes swith kisi ye ye wire estunaro kasta explain cheyyu ann
Anna good explanation and na kosam okka video cheyyara please adi yenti ante manam sitting basin untadi kada flash tank tho sitting basin adi mamul PVC pipe tho connect chestharu kada aa okka video cheyyava anna please
So cute your daughters
very inspiration bro
Canection artam kakunda chesharu..arting ..face..nutral ..gurinchi clear ga chepaledu...
Super explain bro
Anna fittings ki mundu neeru cherithe amaina avuthada modular switches ki reply pls...
వాటర్ పెడితే ఏ ఎలక్ట్రికల్ వస్తువైనా పాడవుతుంది బ్రదర్
Phone number kavali medhi
Super expansion bro 👌👌
Great explanation
అంత బాగా చేశారు కానీ ఎసి పాయింట్ కడ చోకెట్ వేస్తే బాగును ఇంకొకటి తుబ్లైట్ పోయిట్ గోడ సెంటర్ కి వేస్తే బగును
Avunu anna jantion box lo nutral looping cheye vachu ga
Nice explain Bro 🙂
bro, insulating tape standerd company cheppandi
Great job 👌 thank you
Very good Annayya😍👌
Super working 👍👍👍👍
Hai bro bagunnara
Anna singal phase 5hp motor dolo starter connection యలచేయాలి
NICE BRO..........
Brother texmo motor 200 feet vaku lagali a modal baguntundi dicharge full ga undali
Thank you very much brother
Bro...house ki anni leads veyyali fuse ki..pls ans🙏🙏🙏
3 లేదా 4
@@ElectricalTelugu bro .ma intlo load 1500W ..3 leads veyyamantara
Sir house ki earth point area Nundi db box yela connect cheyali..or small demo practical ina cheyandi sir.
Bro gavanni virlu ante prathi room lo fan bulb ki ni chala annity ki ela eggadam first nundi cheppandi plz
Hai Annna namasta 👍
Super video sir
Bro ac ki mc nunchi separate ga laagaara?
అన్న జన్షన్ బాక్స్ లో నుట్రలు looping చెవచ్చు గా
Nen kuda house wair hee chesthaa anna ...nijjaniki ammaiee laki e work nerppiyyochhu chala maid peruguthadhii
Super anna 👌👌
Don't use R,Y,B for earth or neutral,these r used for Always phase only
Unfortunately whire not available
సూపర్
Super anna nice information
Ana oka doubt ana when we connect a any appliance to socket it is not working but supply is showing in socket and also appliance also good working condition so what is the problem ana