electrical work and plumbingwork building labour cost, ఏ బిల్డింగ్ కు ఎంత రేట్ కి ఒప్పుకోవాలి

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • #electricalworkandplumbingworklebourcost# ఏ బిల్డింగ్ ఎంతకీ ఒప్పుకోవాలి కరెంట్ పని వాటర్ లైన్ పని

КОМЕНТАРІ • 741

  • @Swamyswamy-kh1we
    @Swamyswamy-kh1we 4 роки тому +28

    చాలా వివరంగా,క్షుణ్ణంగా ఇప్పుడు జరిగేది చెప్పారు..sir Great

  • @nareshdumpatinaresh4879
    @nareshdumpatinaresh4879 4 роки тому +15

    ఒక ఎలక్ట్రీషియన్ పడుతున్న బాధలు పని విషయంలో ఒత్తిడి గురించి చాలా బాగా చెప్పారు కొంతమంది వర్క్ తెలిసి తెలియక తక్కువలో ఒప్పుకోవడం వల్ల రేట్ల విషయంలో తేడాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయాలన్నా కూడా భయపడే ఫీల్డ్ చేంజ్ చేయాలి అనుకునే పరిస్థితి వస్తోంది ఎన్ని రకాల పనులలో కూడా టెన్షన్ తో కూడుకున్న మరియు రిస్కుతో ఉన్నటువంటి పని ఎలక్ట్రిషన్ పని మాత్రమే దయచేసి ఎవరు కూడా తక్కువ రేట్లకు ఒప్పుకొని చేయకండి

  • @Subharaju379
    @Subharaju379 4 роки тому +40

    మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు🙏💕
    కూలి రేటుకే పని చేస్తే, మనకి మిగిలేదేమి ఉండదు, కనీసం రోజుకి 1000/- రూపాయల ఆదాయం ఉండాలి టెక్నీషియన్ కి
    కాంట్రాక్టు పని కనీసం 15 లేదా 16వేలు ఆపైన ఉండాలి, పోటీ ఉన్నాదని, పని దొరికితే చాలని తక్కువ రేటుకు చేస్తే ఎప్పటికి ఎదగలేము,
    మినిమమ్ కంప్లైంట్/సర్వీస్ చార్జ్ 250రూ/- తీసుకోవాలి

  • @venkatrao5537
    @venkatrao5537 3 роки тому +7

    Nuv manchi vadivi Anna
    Neela yevvaru chepparu
    Help cheyaru.....you great Anna 🙏🙏🙏🙏🙏

  • @anil-ie1ed5tp6u
    @anil-ie1ed5tp6u Рік тому

    చాల బాగా చేప్పారు. ఇలాటి మంచి మంచి విడియొలు మాకు అందిస్తారని. కోరుకుంటున్న అన్నగారు ధన్యవాదములు

  • @sekhar9722
    @sekhar9722 4 роки тому +15

    Thanks for your Good suggestions to Electricians.🙏

  • @mallikarjunaagriculture3612
    @mallikarjunaagriculture3612 3 роки тому +7

    👌చాలా బాగుంది సార్ కానీ చాలా విషయాలు చాలా మంది యలక్ట్రేషన్కు తెలియదు సార్ మీరు చెప్పే విషయాలు చాలాబాగున్నాయి 🙏🙏🙏

  • @sathishkumar1236
    @sathishkumar1236 4 роки тому +34

    అన్నా మీరు ఈ రోజుల్లో ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయటంలో పడుతున్న ఇబ్బందుల్ని గూర్చి చక్కగా వివరించారు ఏ పనైనా తగు సమయంలో నెమ్మదిగా చేస్తే నాణ్యత బాగుంటుంది

    • @DAVID-cy2wo
      @DAVID-cy2wo 3 роки тому

      Right brother

    • @rammohannaidu9175
      @rammohannaidu9175 3 роки тому +1

      Mwerucheppindi karectu mavallu singalbedroomku 8000thowsendke chestunnaru Baku emiti feelduentadigajarustunnaru anibadesindi elite elaga deenipaina okalist laberofficernunchi pricelist eppinchali listuku vetirekanga chepichukute meeterserviceevvakudadu

  • @benjamins9024
    @benjamins9024 3 роки тому +17

    Play at 6:19...time saving

  • @NallaSandeepreddy
    @NallaSandeepreddy 4 роки тому +9

    అన్న మీరు చేపే ప్రతి విశయం సలహాలు చాల బగునయి అన్న మీరు వీడియో ఎంతసేపు అయిన సరే అన్న మాకు పూర్తి సలహాలు కావలి అన్న అలాగే కేవలం ప్లంబింగ్ కని శానిటేషన్ కని ఎంత తీసుకోవచు చెపండి అన్న🙏🙏🙏

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 3 роки тому +3

    Very good brother.Your are advising for good work and Ethics also.I am respecting.

  • @technologyupdate6192
    @technologyupdate6192 4 роки тому +5

    సూపర్ బ్రదర్ మీరు చక్కగా చెప్పారు కానీ 20, 25, 30, వేలు డబ్బులు చెప్పారు కదా ఇది లేబర్ ఛార్జ్ @ఎలక్ట్రీషియన్ ఛార్జ్ మాత్రమే అనిచెప్పాలి. లేదంటే చాలామంది మెటీరియల్ కూడా అనుకుంటారు.

  • @aluriramesh2373
    @aluriramesh2373 4 роки тому +9

    అన్నగారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఎలక్ట్రిషన్ కి రేటు ఎంతో సపరేట్ గా చెప్పాలి ప్లంబర్ రేటు ఎంతో సపరేట్గా చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పే రేట్లు ఇప్పుడున్న రేట్లతో కంప్లీట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కావున ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాల్సిన రేటు చెప్పండి మీరు చెప్పే రేట్లతో పనిచేస్తే 3000 కాదు కదా 1000 రూపాయలు కూడా ఇంటికి తీసుకు పోని పరిస్థితి ఇప్పుడు దయచేసి రేట్ల గురించి తెలిస్తేనే వీడియో చేసి పెట్టండి.. ..

  • @harishanumalla8916
    @harishanumalla8916 4 роки тому +22

    Starts from 6:18

  • @KMK188
    @KMK188 4 роки тому +17

    1 Points ki eantha teesukovachhu
    2 Sq feet....tho cheppandi
    3 Plumbing and electrical labour charges
    And work estimaton cheppandi including lift wiring Sellar wiring

  • @afsarbasha3262
    @afsarbasha3262 3 роки тому

    Namasthy Anna thank you Anna chalabaga.chaparu.thank.you

  • @sudhakartn8629
    @sudhakartn8629 4 роки тому +12

    Sir... నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాను.... నాకు వర్క్ క్వాలిటీ ముఖ్యం అలాగే వర్కర్లు ఎలట్రీషీన్ సంతృప్తిగా పని చేసి సంతోషం గా వెళ్లాలి....

  • @humanrights27
    @humanrights27 4 роки тому

    Mee Voice and MEERU and meerucheppe vidhanam DUPER HIT GA VUNNAYI MEE ANNI VIDEO LU Mee valana NENU Adhuthanga SAMPADISTHUNNANU...NENU CHALA JUNIOR NI..
    MEE PADA PADMULAKU KRUTHAJYATHA PUSHPANJALI SAMARPISTHUNNAMU

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 3 роки тому

    Thank you anna garu chakkaga cheparu

  • @vsrmurthymukkavilli9761
    @vsrmurthymukkavilli9761 4 роки тому +2

    Good bavundi gmr garu, keep respect to working hands, this philosophy should be driven to the owners community.

  • @chotukolluru3823
    @chotukolluru3823 4 роки тому +9

    2 stair building (Plumbing & Electrician) ki entha tisukuntaru ledhaa enthaa tisukovatchuu ...?

  • @krprasadprasad9670
    @krprasadprasad9670 3 роки тому

    అన్న మీరు చెప్పేవి అన్ని బాగున్నాయి అన్న thAnkque

  • @premkumarindiahyderabadthi7930
    @premkumarindiahyderabadthi7930 10 місяців тому

    Super good Message
    Prem Kumar హైదరాబాద్.
    Haidarabad lo 20000 ఐనా
    వర్కవుట్ కాదు అన్నారు online
    Electrical. కాదు
    electrical

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 4 роки тому +1

    Very good talk
    You looks to be a kind hearted man.
    Looks that you take care of your juniors

  • @nagendrau5024
    @nagendrau5024 3 роки тому

    Hi sir, mee videos chudadam valla naku chala use ayai sir, thanks sir,

  • @maheshkamireddy5532
    @maheshkamireddy5532 Рік тому

    Good explanation. But in Hyderabad no electrician do with plumbing as you said with the price. for 3 bed room floor.

  • @kumarkodari
    @kumarkodari 4 роки тому +7

    🙏🙏🙏నమస్కారం అన్నయ్యా మంచి సమాచారం ధన్యవాదాలు.. నేను కొన్ని రోజులు మీ దగ్గర వర్క్ చేయాలని అనుకుంటున్నా..ఈ కరోనా కష్టం తరువాత...

  • @pentaraogompa3344
    @pentaraogompa3344 3 роки тому

    Correct. Annayya Garu bags chepparu

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 4 роки тому

    Nijalu chepparu,as it is ga jarugutunnavi chepparu,3 bed room,hall ,kitchen,balconi,varanda ,with all sealing lights kalipi,15,000/- ku oppukuni wall cutterku 6000 ichhi aakaruki ,angle cutter midapadi phant chirigi kalu gayam ayyi chirigina phant tho tirugutunna

  • @venkateshnew2804
    @venkateshnew2804 4 роки тому

    అన్న పని గురించి చాల మంచి విషియాలు చెప్పారు మీలాటి వర్కర్ ఈరోజులోవుండం చాలా గ్రేట్@@గాడ్ బ్లెస్స్ యు అన్న @@మాలాంటి న్యూ ఉపకమింగ్ ఎలక్ట్రీషియన్'స్ కి మీరు చేసే వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అన్న మాలాంటి వారి కోసం మారినో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాము అన్న@@@

  • @raguragu.k5896
    @raguragu.k5896 4 роки тому

    Ana super your message malanti valaki Upayoga paduthudhe

  • @seelisudhakar7444
    @seelisudhakar7444 2 роки тому

    Very nice sir good sajetions
    Single bedroom cast 30,Thosand sir

  • @bogireddisivagangadhar8767
    @bogireddisivagangadhar8767 4 роки тому +24

    Sir only electrical work ki yantha chesukovalo chepandi ledha oka video cheyandi please..

    • @chantigadulocal5236
      @chantigadulocal5236 4 роки тому +4

      Bro castomur lu kuda electrition okkolaku plumbing okkolaku evvadam ledhu bro rendu works okkarike esthunnaru vallau kuda alisipoyaru edharidhaggraku thiragadam ...so okladike esthunnaru ...electrician work okka porson aithe 20 thousand bro plumbing vachesi 20 thousand total 40 thousand bro okka porson ki vachesi

    • @yvvsvolgos
      @yvvsvolgos 4 роки тому +1

      Correct question

    • @pandirakhi4320
      @pandirakhi4320 4 роки тому +1

      Yes

    • @narsimhagoud4477
      @narsimhagoud4477 4 роки тому

      Are babu aret lone chesstharu amanna ante thakuvaguda chesstharu valaku padudi ala ante dogathanam chesstharu lecapothie malatolaku panilecundapoendi

    • @chantigadulocal5236
      @chantigadulocal5236 4 роки тому

      @@narsimhagoud4477 andhuke electrician union pettukovali edhe rate Ani fix cheyyali Soo ala aithe manalanti vallaku paduthai ledhante evari estam vachinattu vallu chestharu village village lo andharu union pettukunnaru okka porsan enthaku cheyyala Ani ela aithene correct maku matrm ekkada union undhi entha Kanna thakkuva chesthe shop vallu samanlu evvaru motham apestharu

  • @veerunaidu4144
    @veerunaidu4144 2 роки тому

    చాలా బాగా చెప్పారు సర్

  • @kondapalliabhayi8999
    @kondapalliabhayi8999 Рік тому

    బ‌్రధర్ మీరు చెప్పింది నిజమే

  • @durgaraovemula4458
    @durgaraovemula4458 4 роки тому

    Tq andi bagachepparu yeppudu eelantivi cheppali ani koruthunnam

  • @gaddamravi5816
    @gaddamravi5816 3 роки тому

    Anna mi videos chala bagunnai
    Other side clamps elantivi vadali cheppandi. Drainage, @ water lines

  • @rajkannaa604
    @rajkannaa604 3 роки тому

    Chaala baaga chepparu AnnA mana electricians dhi ......thank you bro

  • @sodadasijoseph8675
    @sodadasijoseph8675 3 роки тому +2

    బాగా చెప్పారు అండి ఇక్కడ జరిగేది ఇదే అండీ 👌👌👌👌👌👌👌

  • @godugupatisatish305
    @godugupatisatish305 4 роки тому +1

    Hai anna..thank you so much..really great experience massages.. great job....l u anna

  • @rambabuy5516
    @rambabuy5516 4 роки тому +1

    Correct anna chala neetiga chepao

  • @pallasantoshkumar7796
    @pallasantoshkumar7796 4 роки тому

    మీ వీడియో ద్వారా చానా తెలుసుకున్నాను గురువుగారు థాంక్యూ

  • @gnanasekhar8143
    @gnanasekhar8143 3 роки тому +1

    చాలా బగుందండి,కని పనికి తగిన ఆదాయం లేదు . ఒనర్ కూడా పని చేసే వాడికి డబ్బులు రాదు ,అనవసరంగా డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన చూసి తీసుకోండి అంటున్నారు.

  • @satyasatya1046
    @satyasatya1046 4 роки тому +26

    Single bedroom only electrical
    15000rupees
    Double bedroom only electrical 18000

  • @surlaappalarajusurlaappala9179
    @surlaappalarajusurlaappala9179 2 роки тому

    సార్ గురువుగారు సమాచారము చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @durgasrinunagabathula8518
    @durgasrinunagabathula8518 4 роки тому

    Anna chala natural ga explanation estunnav

  • @venkatnandigam4540
    @venkatnandigam4540 2 роки тому

    Good anna baga cheperu

  • @mohankota5033
    @mohankota5033 3 роки тому

    🙏Anna super meru chala baga chepparu🙏

  • @rishithpola7024
    @rishithpola7024 4 роки тому +21

    అన్న మీరు చెప్పిన ది కరెక్టు అన్నిం టి కీ రేటు ఉన్న టాదీ కాని ఎలక్ట్రిషన్ కులేదు

  • @kicksaisaikumar5536
    @kicksaisaikumar5536 2 роки тому

    Hi Anna Epudu vunna rettlu gurinchi oka video cheyandi Anna

  • @bantumillimanikanta1288
    @bantumillimanikanta1288 4 роки тому +5

    Singil bes room 20-000
    Dubull bedroom30-000. Treebull bedroom40-000

  • @udaykumarreddy1669
    @udaykumarreddy1669 3 роки тому

    Thank u for ur valuable information, thank u sir

  • @someshthota1841
    @someshthota1841 3 роки тому

    Super sir. Only electrical cheppandi. Nenu quality work maatrame chesta u. And ippudu evaru takkuvaku cheste vaarike work. Manam work elachesam annadi important kaadu. Konni saarlu manam manasu chapukoni cheyali work

  • @anjaiahreddeboini5387
    @anjaiahreddeboini5387 Рік тому

    చాలా బాగా చెప్పారు సార్ ❤❤❤

  • @settisatya6980
    @settisatya6980 2 роки тому

    Exlent speech

  • @vaidyanathbirudukota4777
    @vaidyanathbirudukota4777 Рік тому

    మీరు చెప్పేది బాగుంది... కానీ చిన్న పనులకి కూడా కస్టమర్ ని నమిలెయ్యలనే... వాళ్ళే ఎక్కువగా ఉన్నారు...

  • @pavankumar-jr9dz
    @pavankumar-jr9dz 3 роки тому

    Hi Anna miru baga cheparu Anna
    Kani kontamandi points leka thisukuntunar
    Cost entha Anna point ki
    Ella points ni calculat chaiadam
    Chepand Anna

  • @thurramjagadish9372
    @thurramjagadish9372 3 роки тому

    Good very nice👍 solutions

  • @pathivadapurushothamarao9535
    @pathivadapurushothamarao9535 2 роки тому +1

    Super guru garu

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 роки тому

    Thank you

  • @pullethirupathi3390
    @pullethirupathi3390 4 роки тому

    మంచి విషయం చెప్పారు .

  • @reganadhilleswararao
    @reganadhilleswararao 4 роки тому +1

    Super Guru very nice

  • @krvideoskrvideos7241
    @krvideoskrvideos7241 4 роки тому

    Thanks sar miru chepindhi nijjam

  • @bezawadabujji6018
    @bezawadabujji6018 3 роки тому

    Thnku anna

  • @nimmalababuraoksd3142
    @nimmalababuraoksd3142 4 роки тому

    Super bro. మీరు చాలా బాగా చెప్పారు tq bro

  • @khajavaliskkhajavali4524
    @khajavaliskkhajavali4524 3 роки тому +1

    Anna 2 bedroom ki gadi kotti wairing chase switch board begiste antha thisuko vachu Anna

  • @Vinayfoodie
    @Vinayfoodie 3 роки тому

    MAA side chadaram 3000 numdi 4000 lopu jarugutumdi..parledu baane migulutunnay dabbulu..work kuda neet gaane chestham,..

  • @stephenblessi8900
    @stephenblessi8900 3 роки тому +1

    5stair appartment Electrical and plumbing yentha thisukovalo cheppindi

  • @alwaysatyourservice9934
    @alwaysatyourservice9934 2 роки тому

    Nice example supper anna

  • @ch.venkat4741
    @ch.venkat4741 4 роки тому

    Hi Sir good speech I like u Sir

  • @padalasekhar7437
    @padalasekhar7437 3 роки тому

    Hats up your Explanation

  • @higopal1439
    @higopal1439 4 роки тому +2

    Sir Rendu gadula ellaku wiring ala echukovali cost entavutundo aa wirlanu vaadalo oka video cheyagalaru

    • @mankalapavani591
      @mankalapavani591 4 роки тому

      Hello sir I am havells reo Distributor can call me my no 9550307694 venkatesham DYNAMIC electrical

  • @darishettiramesh5176
    @darishettiramesh5176 3 роки тому

    Superb gmr bro good thatu

  • @marapellysathishkumar5399
    @marapellysathishkumar5399 3 роки тому

    Anna meru cheppina Reetu with material haaa with out material haa cheppandi anna, 👍

  • @sivakumar7645
    @sivakumar7645 Місяць тому

    SodilGundhi brother corect points randi pointiki entha chepandi materials thowna leka withmarerials inclusive plumbing ewaywringa systems vivaralulevu

  • @RamanaMurthy-u9l
    @RamanaMurthy-u9l 3 місяці тому

    Thankyou Anna

  • @nagarjunavlogs1718
    @nagarjunavlogs1718 4 роки тому

    Hi anna chala manchi matalu matladavu anna meeru cheppindi 100% nijam

  • @alekhyaoffsetandflexprinte3518
    @alekhyaoffsetandflexprinte3518 4 роки тому

    please use Caller mic for clarity of audio recording.......

  • @bobbygundumogula6580
    @bobbygundumogula6580 4 роки тому

    Chala baga vevarenche chepparu Thanks🌹❤

  • @indrakiran6181
    @indrakiran6181 4 роки тому +8

    Sir. Only Electrical work amount enta

  • @ranjithagape3080
    @ranjithagape3080 4 роки тому

    anna chala chala baga vivarinchatu thanks anna

  • @sodagudisrinivasarao8215
    @sodagudisrinivasarao8215 4 роки тому +1

    Good information bro!
    Thank ubro!

  • @jagadeeshkjagadeeshk3300
    @jagadeeshkjagadeeshk3300 3 роки тому

    Super ga chepparu sar

  • @karunakar765
    @karunakar765 2 роки тому

    😆😆😆😆😆 super ga chepparu sir

  • @ronankivasu16
    @ronankivasu16 3 роки тому

    Good morning annayya garu

  • @boddupellyravi619
    @boddupellyravi619 3 роки тому

    Super Anna thanks for infatuation

  • @gajjalachandraiah821
    @gajjalachandraiah821 3 роки тому

    Super explanation of all points in detail.

  • @gangadharmethuku582
    @gangadharmethuku582 2 роки тому

    Thanks sir

  • @sathishkumar1236
    @sathishkumar1236 4 роки тому

    మరియు కస్టమర్లకు న్యాయం చేయగలుగుతాము. ఎలక్ట్రిషన్ లను తొందర పెడితే పనిలో నాణ్యత తగ్గుతుంది మరియు కస్టమర్లకు నష్టం జరుగుతుంది

  • @issacissac6080
    @issacissac6080 4 роки тому

    Thank you Anna good enfer mation

  • @mahesha1467
    @mahesha1467 4 роки тому

    Super brother use full video

  • @prabhakargovvala3780
    @prabhakargovvala3780 4 роки тому +2

    Good lession gm garu

  • @DurgaPrasad-yl9ty
    @DurgaPrasad-yl9ty 3 роки тому

    Baga cheppav anna

  • @katuribhanuprakash8428
    @katuribhanuprakash8428 3 роки тому

    Only electrical rates matrame chapandi anna garu.work rates batte work quality penchutanki avaksam untadi anna garu .kandipappu rate ichi cashue nutts tisukuramante ala tisukostam work kuda anthe.thomos alva edision &nikola tesla ac &dc current invent chasi world velugulu tisukochru.kani mana worker adi ledu work value taggistanaru ade chala baadaa undi.

  • @sitaramireddymuppidi8873
    @sitaramireddymuppidi8873 4 роки тому

    Thanks Anna good video electricians ki pulbers ki entha kasta padina emi money raavadam ledhu okkokkasari 4hours work chesina 200 raavadam ledu chalabhadhakaram owerand worker iddaru happy ga undali thakkuva retulo worker dorikithe work lo quality undakapovocchu dayachesi adi alochinchandi please

  • @dadydady1335
    @dadydady1335 3 роки тому

    Chala bhaga chepparu brother

  • @RaviKumar-ir9ww
    @RaviKumar-ir9ww 4 роки тому +1

    Anna miru chepedi bagane vundi kani miru sodi aapi 3bed room plots ele & plemb 30000thousend rs ki ela pani avutundi
    Miru ele work chestaru problems veste mire rectify chestaru
    Kani miru ele workr plumbing plumber tonaina cheainchavchu plembing work annaru plembing complaints vaste plembrni adagala leka electrician adagala
    Electricial & plumbing calasichese pani correct kadu
    Plembing & sanitary work 100% correct ga chestaru
    Dhaya chesi kottaga nerhukunevaiki cheppandi kani
    Miku vachinapani cheyandi rani pani plembar tonaina cheainchavchu ani rani varini prothshinch kandi
    Ele workr in ele work ceyamanadi
    Plembarni sanitary work nearchukuni ceyamanadi
    Adi 100% ki 200% correct avutudi
    Electrician plumbing raakapoina
    Paravaledu plumber tonaina cheainchavchu ani prothshinch kandi adi 100% ki 1000% wrong
    Chepedi correct gaa cheppandi
    Sodi cheppkandi sodhi ane padham miranna mate cheputunnanu

  • @viswasai9052
    @viswasai9052 4 роки тому

    ఒకే ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ , సింగిల్ రూమ్, డబల్ రూమ్ ,, ,గ్రౌండ్ ఫ్లోర్, ఫస్టుఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కి. ఎంత డబ్బులు తీసుకోవాలి. సీలింగ్ ఉంటే ఎంత, సీలింగ్ లేకపోతే ఎంత దయచేసి చెప్పగలరు.

  • @bandankantisataiah6645
    @bandankantisataiah6645 3 роки тому +1

    త్రీఫేస్ వైరింగ్ కలిగిన ఇంటికి ఇన్వర్టర్ ఎలా బిగించాలి వీడియో చూపించగలరు దయతో ఎలా బిగించాలి 😭

  • @srinivasaraoenikepalli9293
    @srinivasaraoenikepalli9293 4 роки тому +3

    RATES VERY LOW HOW IS IT POSSIBLE TO ELECTRICAL AND PLUMBING YOU ARE TELLING ONLY ELECTRICAL SIR PLEASE TELL PERFECT PRICE