Chirala Special jeedipappu ariselu || చీరాల జీడిపప్పు నేతి అరిశెలు || Pindi Vantalu || Food Book

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2020
  • కాలగమనం లో అన్ని శాస్త్రలకు వలె పాక శాస్ర్తం కు సైతం నవ్యత చేకూరింది.కాబట్టే మన జిహ్వా నాడులు ఎన్నో తినుబండారాల రుచులను ఆస్వాదించాయి. ఇప్పుడున్న తినుబండారాల సంఖ్య లెక్కకు మించి.అవన్నీ వక ఎత్తైతే సాంప్రదాయ పిండి వంటలు మరోయెత్తు.అరెసెలు,బురేలు,కజ్జికాయలు,చెక్కలు, చక్రాలు, ఇలా మరెన్నో పిండి వంటలకు మనమిస్తున్న స్థానం ప్రత్యేకం.
    కనుకనే పండుక్కి కొన్ని రోజుల ముందే పిండి వంటలు చేసుకోవడంలో నిమగ్నమైపోతాం.ప్రస్తుత యాంత్రిక జీవితంలో తీరికలేని బాధ్యతల రీత్యా స్వయంగా తయారు చేసుకోలేని వారు నాణ్యతతో అందించు తయారీ కేంద్రల వద్ద మరియు దుకాణాలలో పిండి వంటలు కొనుగోలు చేస్తున్న విషయం విధితమే.కారణంగా అనేకమంది జీవానోపాధి పొందుతూ నాణ్యమైన, రుచి కరమైన పిండి వంటలు అందిస్తూ విశేష గుర్తింపు పొందుతున్నారు.అట్టి వారిలో వకరైన చీరాల కు చెందిన శ్రీనివాసరావు,లక్ష్మి గార్ల దంపతులు నిర్వహణ చేస్తున్న లక్ష్మీ హోమ్ ఫుడ్స్ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
    సంప్రదాయ పిండి వంటల తయారీ లో శ్రీనివాస్ రావు, లక్ష్మీ గార్ల దంపతులు విశేష అనుభవం గలవారు. చీరాల లోని పాపరాజు తోట రామ మందిరం వీధి లోగల తమ నివాసాన్నే పాకశాలగా మార్చి తయారీలో నాణ్యమైన ముడి పదార్థాలు అలానే పిండి చేయడానికి ఇప్పటికి రోలే వినియోగిస్తూ రుచి-శుచితో కమ్మనైన పిండి వంటలు ఆనాటి విధానంలో తయారు చేసి విక్రయిస్తూ ప్రసిద్ధి చెందారు.ఈ తరుణంలో
    చీరాల వాసులే కాదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు వీరి పిండి వంటలను అమితంగా ఇష్టపడుతారు.సమీప వాసులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.దూర ప్రాంతాలవారు వీరిని సంప్రదించి తెప్పించికుంటారు.
    అమెరికా తోపాటు పలు దేశాలలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆయా దేశాలకు సరఫరా చేస్తారు.ఉన్నత విద్యలను అభ్యసించిన వారి కుమారులు రాఘవ,పవన్ గార్లు అనేక పిండి వంటల తయారీ లో శ్రేష్ఠత పొంది ఖాళీ సమయాల్లో తయారు చేస్తూ వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారు.
    నాణ్యత,రుచి, సాధ్యమైనంత తక్కువ ధర కు ఇవ్వడమే ఇంత గుర్తింపు రావడానికి కారణమని తెలుపుతూ గత16 సంవత్సరాలుగా తమను ఆధరిస్తూ ప్రసిద్ధి చేకూర్చిన కొనుగోలుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఇక్కడ అనేక పిండి వంటలను రుచి చూశాను.చాలా చాలా రుచికరంగా ఉన్నాయి.ముఖ్యంగా జీడిపప్పు అరెసె నాకు ఎంతగానో నచ్చింది. మీరు ఎప్పుడైనా చీరాల వస్తే లక్ష్మీ, శ్రీనివాస్ రావు గార్ల పిండి వంటలు ఓసారి రుచి చూడండి.దూరప్రాంత వాసులైతే వారి వివరాలు ఇస్తాను సంప్రదించండి.తిన్న తదుపరి మీరు మక్కువ చూపుతారు.
    చిరునామా:-లక్ష్మీ హోమ్ ఫుడ్స్
    ముంత వారి సెంటర్, కోట్ల బజార్, రామమందిరం వీధి, house no 17-5-4(2)
    ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు సంప్రదించగలరు.వారం రోజులు ముందుగా ఆర్డర్స్ చేయవలను.
    Phone number :-9440269501,7093780012
    mail id:- rpolisetty8@gmai.com
    గమనిక :- కొనుగోలుదారులు డెలివరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
    google location link :- goo.gl/maps/Fy3cVtZqGcDcBcdL9
    #Chirala
    #jeedipappunethiariselu
    #TraditionalFoods
    #foodbook

КОМЕНТАРІ • 284

  • @ratnakumari9872
    @ratnakumari9872 3 роки тому +12

    ఎంత బాగా మాట్లాడారు ఇంత మంచి తెలుగు స్పష్టమైన ఉచ్చారణ విని ఎంత కాలం అయింది, మీకు అభినందనలు

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 3 роки тому +18

    పిండి దంచి అరిసెలు వాడడం నిజంగా చాలా బాగుంటాయి ఆరోగ్యకరమైన పిండి వంటలు ‌🙏🙏

  • @jafarsharif4826
    @jafarsharif4826 3 роки тому +3

    Maadi kuuda chirala ney ....super untaay ikkadaa sweet items....

  • @ravibabu120
    @ravibabu120 3 роки тому +14

    బాబోయ్ ! : కుమ్మేశారు " చీరాల " వాళ్ళు
    జిందాబాద్ !
    ఇటువంటి వీడియోలు మరెన్నో రావాలని కోరుకుందాం

  • @dubailakshmitelugu
    @dubailakshmitelugu 3 роки тому +11

    Naku chaala istam ayina pindi vantalu ivi and ruchi chaala baguntadhi.. mukyan ga Venna undalu, jeedipapu chekkalu and kajji ksyalu chaala baguntayi ☺.. DUBAI lo na freidns ki taste chupisthe chaala mechukuntaru 👍

  • @KSR_Oney
    @KSR_Oney 3 роки тому +4

    నాది చీరాల అయినా నాకు తెలియదు. స్వట్స్ పట్టాభి గారి దగ్గర కొంటాను.. లక్ష్మీ ఫుడ్స్ దగ్గరకు రేపువెళ్లి తప్పక కొంటాను.. అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం..

  • @phani4in
    @phani4in 3 роки тому +3

    మీ తెలుగు భాష, వర్ణన అద్భుతం.

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 роки тому +3

    నైస్ ఏంకరింగ్ చాలా అర్ధమయ్యే విధంగా స్పష్టం గా తెలుగు లో బాగా ఏంకరింగ్ చేసారు..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు శ్రీరామకృష్ణ గారు

    • @sriramakrishnaaitha7078
      @sriramakrishnaaitha7078 3 роки тому +1

      @@LOKFOODBOOK ధన్యవాదాలు మాదీ చీరాలే అండి.వీళ్ళ దగ్గర అన్ని వెరైటీ స్ బాగుంటాయి ఈ సాంప్రదాయ తినుబండారాలు రుచి చాలా బాగుంటుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      అవును అండి..

  • @dhathripavan
    @dhathripavan 3 роки тому +17

    Chirala ante mamuluga undadhu mari💖

    • @hifriends3607
      @hifriends3607 3 роки тому

      Nice comment friend
      Hatsf
      Fida
      You have good heart
      Your words showing your goodness
      God bless you friend
      My heartfully wishes to you.
      Please take care of your health
      Stay happyly
      Stay safe
      Cute princess

    • @srikanthpattela7948
      @srikanthpattela7948 3 роки тому

      nijamgaanaa..,Maadi chirale..kaani Naku teliyadu.

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +1

    అరెసల యెంత బాగుంటుంటాయో
    అమ్మ ప్రేమ కూడా అంతే బాగుంటుంది
    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది తమ్ముడు 👍👍

  • @rajasreebhaskarla4854
    @rajasreebhaskarla4854 3 роки тому +5

    Looks absolutely delicious and hygienic..👍👏👏👏

  • @rmanikanta9779
    @rmanikanta9779 3 роки тому +2

    సూపర్ మన వురి వంటలు చీరాల మజాకానా

  • @sowjanyadarsi8434
    @sowjanyadarsi8434 3 роки тому +2

    Entha chakkati Telugu matladarandi pindivantalu kooda chala baga chesaru cheerala varu norurooripothondi 😊

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 роки тому +2

    Good 😊 chala bagunthi madam

  • @sowjanyaalapati2903
    @sowjanyaalapati2903 3 роки тому +7

    Ma chirala superb

  • @prabhavathigorantla9608
    @prabhavathigorantla9608 3 роки тому +1

    Ariselu super ga vunnayee,couler tempting gavundi

  • @masoma1000
    @masoma1000 3 роки тому +9

    Amazing. Never seen anybody speaking such clear Telugu without English words in between. I really appreciate it. You are a best example for present Generation ppl.

    • @hariafrnd
      @hariafrnd 2 роки тому +1

      Meeru Telugu lo comment Petti prochahinchagalarani aasistunam

  • @gundusunila145
    @gundusunila145 3 роки тому +5

    Wow chala manchi video petaru sir.....pandag munday vachintlu undi sir...

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 роки тому +7

    మా చీరాల అంటేనే తినుబండారాలు కు చిరుతిళ్ళకి ప్రసిద్ధి...

  • @padmasiniartcraft164
    @padmasiniartcraft164 3 роки тому +1

    మీ gonthu చాల బాగుంది🙏

  • @jyothsnakatta5030
    @jyothsnakatta5030 3 роки тому +3

    మీరు తెలుగు మాట్లాడిన విధానానికి నా అభినందనలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు జ్యోత్స్నా గారు

  • @navipravi4010
    @navipravi4010 3 роки тому +3

    Delicious ..........😋😋😋😋😋

  • @keerthikumari509
    @keerthikumari509 3 роки тому +1

    మా అమ్మ ఇలాగే పిండి దంచి వండుతాది అరిసెలు. ......super..ఉంటాయి.
    West. East ...godavari lu all ways super

  • @iqmedia1667
    @iqmedia1667 3 роки тому +1

    సూపర్ లోక్

  • @ch.manipatnana7635
    @ch.manipatnana7635 3 роки тому +4

    looks hygienic and traditional way of preparation 👌👍

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 роки тому

    Perugia chakarallu super taste

  • @mrsboga4540
    @mrsboga4540 3 роки тому +3

    May native place.We r staying in U.S. Glad to know about it.👍🏻👍🏻👍🏻👌👌👌👌🙏🙏

  • @DivyasCreativeHub
    @DivyasCreativeHub 3 роки тому +2

    Awesome 😊👍

  • @chandrikaneelisetty1556
    @chandrikaneelisetty1556 3 роки тому +4

    Superb

  • @karunayerraguntla9092
    @karunayerraguntla9092 3 роки тому +1

    Super fresh items tq

  • @hifriends3607
    @hifriends3607 3 роки тому +3

    అమ్మ చేతి హర్షలు 💯✔👌
    చాలా బాగుంది 🙏
    కృతజ్ఞతలు మీకు
    మంచి వీడియో చిత్రీకరణ చేశారు
    అందరికీ అర్దం అయ్యేలా 💡👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అండి

    • @hifriends3607
      @hifriends3607 3 роки тому +1

      @@LOKFOODBOOK
      కృతజ్ఞతలు మీకు 🙏
      మీ విలువైన సమయంలో కూడా చక్కగా స్పందించి వెంటనే జవాబు చెప్పారు
      మీ మంచి మనసు కి అంత మంచి జరుగుతుంది
      దేవుడు శుభాశీసులు ఎల్లప్పుడూ మీకు ఉన్నది.👏
      మీకు మంచి భవిష్యత్తు ఉంది
      మరిన్ని వీడియో చేయండి
      చక్కని ప్రతిభ మీ సొంతం.👈
      మీరు ఉన్న స్థాయి నుండి
      ఉన్నత స్థాయి కి చేరుకోవాలని దేవుడు కి మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      🙏

    • @hifriends3607
      @hifriends3607 3 роки тому +1

      @@LOKFOODBOOK
      చక్కని స్పందన
      మీకు మంచి మనసు ఉన్నది 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      నేను తెలియకున్నను.ఆశీస్సులు అందజేశారు. అభినందించారు సహృదయులు మీరు 🙏

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 роки тому +1

    Jeedhipappu Homely Arriseyye super

  • @udayakiran100
    @udayakiran100 3 роки тому +2

    Not sure how to appreciate this vlogger. I really enjoy the language. Its like a festival to my ears when ever I play videos in food book. Thanks. Appreciate your work!

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు ఉదయ కిరణ్ గారు

  • @parvathib7320
    @parvathib7320 3 роки тому +1

    Naku mi vantalu chala chala nacchayi. Intha manchiga vanta cheysi icchey vallu antey naku chala chala ishtam. Mi magapillalu kuda entho oddikaga vantalu cheystunna ru. Bogana padardhalu anni parabrahma swarupam. Nenu ee sari mi daggara order cheystanu

  • @syamalaravi5416
    @syamalaravi5416 3 роки тому +1

    Super amma

  • @srinivasreddy2926
    @srinivasreddy2926 3 роки тому +1

    I love chirala ❤

  • @koteswararaopulavarthi9626
    @koteswararaopulavarthi9626 2 роки тому +1

    కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం,పొన్నవరం గ్రామంలో తయారు చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి... వీలైతే వీడియో చేయండి. ఈ గ్రామం మన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ గారి సొంత ఊరు. చంద్రకళ హోం ఫుడ్స్....పోన్నవరం.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ఫోన్ నెంబర్ ఉందా సార్

  • @ettalucy9018
    @ettalucy9018 3 роки тому +1

    👌👌👌andi choostene tinali anipitundi

  • @gundasaketh
    @gundasaketh 3 роки тому +1

    Super 👌👌

  • @sivasai3242
    @sivasai3242 3 роки тому +7

    హాయ్, వ్యాపారంలో మంచిగా రాణించాలని కోరుకుంటున్న, ఇట్లు శివ.

  • @sridevigangaraju3843
    @sridevigangaraju3843 3 роки тому +2

    Best of luck Lakshmi garu

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 3 роки тому +4

    మీరు చెప్పే విధానం వాయిస్ చాలా బాగుంటుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు

  • @sairajach8231
    @sairajach8231 3 роки тому +1

    Good taste.....

  • @k.9839
    @k.9839 3 роки тому +3

    Super

  • @AjayKumar6818
    @AjayKumar6818 3 роки тому +1

    Jai chirala & vetapalem

  • @Kohlian
    @Kohlian 3 роки тому +1

    అన్న గారు, మీ వివరణ చాలా బావుంది 🙏🏻

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @hemasekara3746
    @hemasekara3746 3 роки тому +3

    Pure telugu voice over 👌

  • @radhi911
    @radhi911 3 роки тому

    Amazing 🤩

  • @venkatanarendradevireddy3266
    @venkatanarendradevireddy3266 3 роки тому +3

    Feeling happy to see your videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @pvasu1723
    @pvasu1723 3 роки тому +1

    Nice explanation voice super

  • @nischalhomey
    @nischalhomey 3 роки тому

    Great👏

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 3 роки тому +1

    Very good,manchi videos chesinanduku thanks,price petta galaru.

  • @thulasis697
    @thulasis697 3 роки тому +1

    Excellent, sooper taste also 👌 😋,

  • @ramanammavasa4526
    @ramanammavasa4526 3 роки тому +1

    👌

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 роки тому +3

    Chiralanna majjakka laxmi Homefoodquality super

  • @rajukundeti5694
    @rajukundeti5694 3 роки тому +1

    VANDANALU BROTHER phonu nimbar pitagalara BROTHER ADARA PETUKOVADANIKE AVUTUNEDA

  • @jsatyanarayana2003
    @jsatyanarayana2003 3 роки тому

    Ma charla👌

  • @Anutvvlogs
    @Anutvvlogs 3 роки тому +3

    చాలా బాగుంది అండి 👍

  • @arunvikassanka6278
    @arunvikassanka6278 3 роки тому +1

    👌👌👍👍

  • @pavanidevic5857
    @pavanidevic5857 3 роки тому +5

    Thank you sir, my native place is chirala but I don't know about this once because I lived in Tirupati next time I tried this

  • @esrao4050
    @esrao4050 2 роки тому +1

    Sir.mee telugu ke padabhivandanam

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @gollapudisrinivas6982
    @gollapudisrinivas6982 3 роки тому +1

    Good quality house made food, taste,lakshmi akka home foods super

  • @subbua8986
    @subbua8986 3 роки тому +1

    Super bro... All the best.

  • @venkateshkurapati6774
    @venkateshkurapati6774 3 роки тому +1

    Natural telugu mataldu samskruti vaddu

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 3 роки тому +5

    First time nenu me voice vintunna. Super voice👏👏👏👍🌹🌹

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు కిషోర్ గారు

    • @kishoreganpisetty620
      @kishoreganpisetty620 3 роки тому +1

      Meeru chesina chirala video chusanu ippude... ika anthe subscribe chesanu kevalam me voice kosam superb 👏👏👏👍🌹

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు కిషోర్ గారు 😍

  • @nikhilsai1561
    @nikhilsai1561 3 роки тому +4

    Excellent ❤️❤️❤️

  • @happysoul7815
    @happysoul7815 3 роки тому +2

    Iam from Chirala 😍😍

  • @vamsikrishna7618
    @vamsikrishna7618 3 роки тому +10

    Super ra pavan and Raghva 😍 You both are really hard workers ❤️🔥🔥 keep going 👍

  • @lightweightterracegardenga5556
    @lightweightterracegardenga5556 3 роки тому +1

    😋👌👌👌👍

  • @SaiCharan-wb5xy
    @SaiCharan-wb5xy 3 роки тому +5

    Me telugu vinataniki chala vinasompuga undi loknath ana

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 3 роки тому +1

    Nice anchoring.

  • @atmakurihanumantharao2052
    @atmakurihanumantharao2052 3 роки тому +1

    👍

  • @manacreativity7101
    @manacreativity7101 3 роки тому +3

    Super amma😘

  • @chinnuthomecinderella7382
    @chinnuthomecinderella7382 3 роки тому +3

    Hi Raghava super all u done 👍

  • @krkumarxi
    @krkumarxi 3 роки тому +2

    I loved your telugu slang, its very rare to hear good telugu. Keep it up.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు రేవంత్ గారు

  • @jayashripotla2083
    @jayashripotla2083 3 роки тому +12

    ఎన్నాళ్ళకి అచ్చ తెలుగు వింటున్నాం😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు జయశ్రీ గారు

    • @subbaraosoma4030
      @subbaraosoma4030 3 роки тому

      @@LOKFOODBOOK phone nuberkavali

  • @nalokam3216
    @nalokam3216 3 роки тому +1

    Meeku basha lo vunna pattu and parignanam hatsoff

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు జై చంద్ర గారు

  • @annamlakshminagaswathi1459
    @annamlakshminagaswathi1459 3 роки тому +1

    😋

  • @venkatanarendradevireddy3266
    @venkatanarendradevireddy3266 3 роки тому +3

    I subscribe this channel for you sir, because of you are explain in telugu only, excellent skills.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు వెంకట నరేంద్ర గారు.

  • @karthikb4023
    @karthikb4023 3 роки тому +11

    Lot of ppl dnt know Abt tasty foods in chirala...

  • @vemukondalu988
    @vemukondalu988 3 роки тому +2

    Karthika masam special videos cheyandii food videos,Chirala ,baptla, kotha parnam so food kosam kontha inframation iste vallaki upayogam

  • @jayashreevenkatesh1758
    @jayashreevenkatesh1758 3 роки тому +2

    I subscribed this channel for Mr.Loknath's voice and his presentation skills

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

    • @jayashreevenkatesh1758
      @jayashreevenkatesh1758 3 роки тому +1

      I am so sorry that I cannot read or write telugu..I can only understand.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు means.Thank you so much

  • @vemukondalu988
    @vemukondalu988 3 роки тому +5

    Every videos lo item rates mentioned cheyandii appudu chuse variki clarity ga vundii audience ki

  • @sathyabandaru406
    @sathyabandaru406 3 роки тому +1

    Bro you are the Future TV9 news reader ,I hope

  • @srilu888
    @srilu888 3 роки тому +4

    Thank you we are staying in hyd and we are searching for our tatse, perfect for for Sankranthi, this time we will order!!!

    • @thesketchist1471
      @thesketchist1471 3 роки тому

      pls na channel ni support cheyyandi .
      Pls support if you like my talent. Maa channel Loni content meeku nachithey pls support my channel🙏

  • @pavankalyan1510
    @pavankalyan1510 3 роки тому +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajahrajah2211
    @rajahrajah2211 3 роки тому +1

    Super.ungalnadodi

  • @kiranmayig4632
    @kiranmayig4632 3 роки тому +3

    Ma Chirala super yela hyd Ku pumpistaru

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 3 роки тому +2

    👍🙏👌😋😋😋

  • @vasavibalaji6373
    @vasavibalaji6373 2 роки тому

    😋😋😋😋

  • @umarao144
    @umarao144 3 роки тому +4

    Grt family🙏🙏

  • @subbutelugutraveller6833
    @subbutelugutraveller6833 3 роки тому +1

    Nice explain bayya nice stay connected

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @sravanv2226
    @sravanv2226 3 роки тому +3

    *crazy asalu ee video*

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అన్న

    • @sravanv2226
      @sravanv2226 3 роки тому +2

      @@LOKFOODBOOK *thanks tammudu 🙏*

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 роки тому +1

    Rates display and kg rates elhavunnavvo Cheppagalavu

  • @usharatnakishoriadimula5150
    @usharatnakishoriadimula5150 3 роки тому

    Thank u

  • @chunduribhuvanasruthi5024
    @chunduribhuvanasruthi5024 3 роки тому +2

    Hi I am from chirala

  • @madhurisri
    @madhurisri 3 роки тому

    Lok super

  • @lakshmiprasanna1130
    @lakshmiprasanna1130 3 роки тому +2

    I stay in Bangalore

  • @prasadthammana1696
    @prasadthammana1696 3 роки тому +3

    Saikumar hotel surya hospital rayavarapu street chirala

  • @davidsongaddam7525
    @davidsongaddam7525 3 роки тому +4

    Nice interview pure telugu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు డేవిడ్ సన్ గారు

    • @saritavlogs8288
      @saritavlogs8288 3 роки тому

      ua-cam.com/video/Kv8SdgV5NTw/v-deo.html

    • @sheshachalamsriram3545
      @sheshachalamsriram3545 3 роки тому

      Without proper n imp info regarding contact number