మీ గురువారాన్ని ఈ లీలతో ప్రారంభించండి | Miracle of Raghavendra swamy | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 272

  • @vimalabharathisunkara3273
    @vimalabharathisunkara3273 Рік тому +16

    In my life so many maricles happened with raghavendra swamy blessing .

  • @jyotsnalakkineni3503
    @jyotsnalakkineni3503 Рік тому +107

    30minutes mundhe swami ni thaluchukoni okasaari vellaali anukunnam..ippudu mee vedio vacchindhi.. chaala santhosham swaami..jai raagavendra swami..🙏🙏🙏❤️

    • @MeenakshiKolanupaka-zq4bj
      @MeenakshiKolanupaka-zq4bj Рік тому +2

      😊u😊

    • @raghavendrar7887
      @raghavendrar7887 Рік тому +6

      మీరు త్వరగా వెళ్ళిరావాలని స్వామి వారిని వేడుకుంటున్నాను

  • @NenumeePrahaladaYuvan
    @NenumeePrahaladaYuvan Рік тому +6

    Guruvu gariki namaskaram🙏🏻 Naku kuda alage nenu C-section bed paina unnappudu anesthesia taggipoyinattu noppi telisipotu undi naaku bayam vesindi chaala apudu raghavendra raghavendra anukunna ventane maa vaaru kuda oka doctor pakkane unnaru theatrelo manaki babu puttadu ani na chevilo chepparu entha pongipoyano noppe teliyale apudu inka ala raghavendra raghavendra ani anukuntune unnanu nenaithe.. maa babu ki kuda ayane pere pettukunnamu
    prahalada Yuvan Raghavendra ani😊 Sri Guru Raghavendraya Namo namaha🙏🏻 nammina valla kalpavruksham swamy🙏🏻

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Рік тому +17

    స్వామి దయ వల్ల మంత్రాలయ దర్శనభాగ్యం మాకు 2014 లో కలిగింది గురువుగారు. బృందావన దర్శనమే కాక అక్కడ వంటశాలలో భోజనం చేసే అదృష్టం కూడా కలిగింది. జైరాఘవేంద్రాయనమః🙏

  • @MaDubaikaburlu
    @MaDubaikaburlu 8 місяців тому +9

    గత గురువారం నుంచి బాబా గారి పారాయణం చేస్తూ ఉన్నాను. ఒకరోజు రాత్రి కలలో ఒక స్వామి వారు ఎవరికో ఏదో చెప్తున్నట్టు కల వచ్చింది ఆయనను ఎక్కడో చూసినట్టుంది ఎవరో గుర్తు రావట్లేదు. సడన్ గా నాకు మీ వీడియో కనిపించింది యూట్యూబ్లో. రాత్రి కలలో కనిపించింది రాఘవేంద్ర స్వామి అని గుర్తుపట్టాను. ఆయన గురించి మీ వీడియో చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఆయన గురించి నాకు తెలియదు. తప్పకుండా ఇండియా వచ్చినప్పుడు మంత్రాలయం దర్శిస్తాను. ధన్యవాదాలు గురువుగారు

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 Рік тому +16

    మా అమ్మ, నాన్నలు కానీ మా వంశం లో రాఘవేంద్ర స్వామి ని ప్రత్యేకంగా ఆరాధించినవారు లేరు. కానీ నాకు ఎందుకో ఆయన వైపు నా మనసు మళ్ళింది. గత 5 సంవత్సరాలనుండి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల రోజుల్లో నేను మంత్రాలయం వెళుతున్నాను. నన్ను ఆయన దారికి తీసుకొని వెళ్లిన స్వామి నా కష్టాలు కూడా తీరుస్తాడని నేను నమ్ముతున్నాం

  • @SrishakthiBharatavarsha
    @SrishakthiBharatavarsha Рік тому +22

    Maa peddamma, akkavallu exams rastunnappudu intlo kurchi lo Raghavendra swamy photo petti pradakshinaalu chesedi..eppudu akkavaalu entho unnata sthayiki edigaru..antha..Raghavendra swamy mahima🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +3

    గురువుగారు మీ నుంచి ఎందరో మహనీయులు తెలుసుకుంటున్నాం మీసేవ వెలకట్టలేనిది శ్రీమాత్రే నమః

  • @Maruthi543
    @Maruthi543 Рік тому +11

    Maadhi adoni guruvu garu 2months ki osari vellostam💕
    Swami Brundavanam chala adbutanga undi Swami ni darsinchukune mundu Graama devata aina Maanchaalamma ni darsanam cheskuntaru andaru
    Raghavendra Swami Sakshyaathu Prahalladhudi Swaroopam🙏😍
    Nen Raghavendra Swami ni muddhuga Prahalladha ani pilusta😂💕

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 Рік тому +12

    శ్రీ గురుభ్యోనమః శ్రీ రాఘవేంద్ర స్వామి మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన మహిమ వల్లనే కోలుకొని మా అందరి వివాహాలు జరిపించి మనుమలు మనవరాల్ని కూడా చూసుకో గలిగారు అంత రాఘవేంద్ర స్వామి దయ వల్లనే జరిగింది

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 Рік тому +40

    జై శ్రీరామ్ జై శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🙏

  • @madhavi0488
    @madhavi0488 Рік тому +9

    2days back aa raghavendra Swami cinema chusa...eroj Ela Swami gurinchi vintam chala happy ga undi❤❤

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 Рік тому +8

    ఓం శ్రీ గురురాఘవేంద్రస్వామి నమో నమః 🙏🙏
    ఓం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామియే నమః 🙏🙏
    ఓం శ్రీ షిర్డీ సాయి నాదాయ నమో నమః 🙏🙏
    ఓం నమః శివాయ గురవే నమః 💐💐🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏
    💐💐💐💐🌹🌹🌹🌹👏👏👏🙏🙏🙏

  • @vivekcloud7657
    @vivekcloud7657 Рік тому +31

    My wife recovered , only because of guru Raghavendra. Om namo guru raghavendra

  • @venkatanadh3216
    @venkatanadh3216 Рік тому +13

    నేను నా జీవితం లో బతికి ఉన్నాను అంటే అది ఆ గురు రాఘవేంద్రస్వామి వలనే . నాకు నా జీవితం లో ఎన్నో మహిమలు ఆ గురు దేవుడు చేసి చూపించారు.
    నండూరి శ్రీనివాస్ గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ రాఘవేంద్ర 🙏🙏🙏🙏🙏🙏🙏
    గురు రాయర కరుణా 🙏🙏🙏

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Рік тому +6

    బనశంకరి ఆలయానికి దగ్గరగా మారినల్లి సిగ్నల్ దగ్గర రాఘవేంద్ర స్వామి మఠం ఉంది అద్భుతమైన కళా చిత్రాలు మందిరం కూడా చాలా బాగుంటుంది దర్శించుకోండి🙏

  • @pallavik6857
    @pallavik6857 Рік тому +4

    Ma ఇంటి దేవుడు అయన 🙏 మేము ఇయర్లీ వెళ్తుంటాం

  • @Maruthi543
    @Maruthi543 Рік тому +1

    Yes Raghavendra Swami chala powerful💕💞😘
    Swami Nakunna problems ni clear chesadu
    konta mandi manushulu nannu ibbandi pettevaru kani Mantralayam velli Swami ki mokkukunnaka aa problem clear aindi🙏😍
    *Mantralayam lo Swami darshanam mundu oka maata board meeda print chesi untaru kannada lo - mee samasyalu Raghavendra Swami ki cheppadam kaadu,aa samasyalake cheppandi maku maa Raghavendrudu unnadu aayana undaga makenti bayam ani!!👌👏💕💞😘
    Very very powerful God
    meru idhi varaku ela bratikina vadileyandi meru life lo chesina tappulu anni swami ki cheppesi inka Sharanu Sharanu kapadu Swami anandi ika nundi manchiga undandi Swami ni pray cheyandi inka migatha antha Raghavendra Swami chuskuntadu🙏🙏😍

  • @yashuchannel3287
    @yashuchannel3287 Рік тому +12

    Maa papaki health problem vachindi,swamy ma jeevithallo miracle chesaru,papa bavundi,antha swamy daya,10years i indi,maku daggaralone temple guntur city lo,daily velthamu

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Рік тому +23

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    ఓం శ్రీ మత్ గురురాఘవేంద్రాయనమహా🙏

  • @raghavendrar7887
    @raghavendrar7887 Рік тому +14

    🙏🙏🙏🙏 గురువు గారు అవును నిజంగానే కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి అక్కడకు వెళ్తే ఇపుడు మీరు చెప్తుంటే కూడా వచ్చేస్తున్నాయి వింటుంటే
    🙏🙏🙏 గొప్పలు చెపుతున్నాను అనుకోవద్దండి మన subscribers అందరు కూడా స్వామిని మా నాన్న అనుకుంటాను మా హాల్లో ఎదురుగా కనిపించేలా ఫోటో పెట్టుకుని మాట్లాడుకుంటాను
    నా చిన్నప్పటి నుంచి స్వామి ని నమ్ముకున్నాను మా బంధువులు గాని ఫ్రెండ్స్ గాని రాఘవేంద్రస్వామి అనగానే నేను గుర్తొస్తానని చెప్తారు అది మీకు ఇప్పుడు తెలియచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏

  • @kishor22
    @kishor22 Рік тому +3

    Om Sri guru raghavendraya namah 🙏 nenu 32 years nundi swamy ni nammukuna enni kastalu vachina anni sarlu save chesadu

  • @Pothana-z2f
    @Pothana-z2f Рік тому +4

    గురువు గారు మీ భీమవరం దెగ్గర ఉన్న ద్వారకా తిరుమల ప్రదేశం గురించి చెప్పండి 🙏🏿

  • @rsurya6265
    @rsurya6265 Рік тому +6

    🙏🙏🙏శ్రీ మాత్రే నమః స్వామి, నేను 4 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం ముందుకు, కొంచెం వెనక్కు గా ఉంది నా పరిస్థితి, నాది శ్రవణ నక్షత్రం, మకర రాశి, ఏలినాటి శని ముగింపు ఎప్పుడు, ఏమైన పరిహారాలు చెప్పండి, వయస్సు పరిమితి కూడా అయిపోతుంది ఒక సంవత్సరం lo

  • @Aestheticx_Moonyy
    @Aestheticx_Moonyy Рік тому +2

    గురువు గారు మీరు చెప్పేవి విన్నప్పుడు ఆ స్థలాలకు వెళ్లినట్టు అనిపిస్తుంది.మానసింగ అన్ని యాత్రలు చేయ గలుగు తున్నాం మీకు🙏🙏

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Рік тому +6

    వింటూ ఉంటే కన్నీళ్లను కట్టడి చేయడం కష్టంగా ఉంది గురువుగారు😢

  • @sireeshamandli
    @sireeshamandli Рік тому +3

    Om MoolaRamo vijayate ...Om gururajo vijayate

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 Рік тому +2

    నేను నాన్న అని పిలుస్తాను. దైవము స్మరణలో నాన్న నా మొదటి మెట్టు. నేను స్వామికి సదా ఋణపడి ఉంటాను.

  • @subramanyanaikarbalagam
    @subramanyanaikarbalagam Рік тому +25

    Yes this true, Since 2007 onwards I am visiting to Mantralayam, So many miracles was happened in my life

  • @srinu13
    @srinu13 4 місяці тому +1

    🙏🙏 Idi nijamaina sanghatana, gouri raghavendra swamy assissulu miku sarva vela undu gaka.

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +11

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకుమా నమస్కారాలు

  • @Anitha33334
    @Anitha33334 Рік тому +2

    Thandri me dharshanam nakeppudu guruvu garu nandurigaru memalni okasari kalisi ammatgo metho matladalani undhi ple nannu dhivinchandi me dharsham avalani na peru Anitha ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 Рік тому +10

    I am eagerly waiting for raghavendra swamy darisanam when ti will happen I dont know
    Jai raghavendra swamy 🙏🏻

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Рік тому +1

    మా పక్కనే 😍. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం

  • @swapnakota6956
    @swapnakota6956 Рік тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 Рік тому +1

    Guruvu gariki 🙏🙏🙏naaku anyayam chesindhi ma aadapadachu...inkà maaku telusuna kuda meeru m chestaru ani inka badhapedutundhi ...andhariki ma gurinchi bad ga cheppi telivuga saanubuthi chepettukuntandhi ....naaku inka badha ga undhi...🙏🙏🙏🙏

  • @sre-z1g
    @sre-z1g 2 місяці тому

    నమస్కారం 🙏గురువుగారు ఆ వీడియోస్ కోసం చూసా లేవు దయచేసి మళ్ళీ అప్లోడ్ చెయ్యండి ఇదివరకు చూసాం కానీ మళ్ళీ కావాలి 🙏

  • @sarvanik6967
    @sarvanik6967 Рік тому +1

    చాలా ఆనందం గా ఉంది గురువు గారు . ప్రతి గురువారం ఒక లీల ను తెలియ చేయ గలరు 🙏🙏🙏

  • @bbalupodili4286
    @bbalupodili4286 Рік тому +1

    మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు గురువు గారు జై శ్రీ గురు రాఘవేంద్ర జై శ్రీ రామ్

  • @vijayvinay2026
    @vijayvinay2026 Рік тому +9

    🙏🌹🙏🌹🙏🌹...... ఓం నమో శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

  • @ManjushaNSS
    @ManjushaNSS Рік тому +5

    Maa Amma ki pelli Aina Yr ki bidda puttagane chanipoyadata ..aa tarvatha 18yrs Aina pillalu leru ..enno gullu tirigarata .. osari Evaro chepthe mantralayam vellarata .velli ragane maa amma conceive ayindata . Anduke na Peru kuda raga Manjusha Ani pettaaru ..

  • @sreesaisai8659
    @sreesaisai8659 Рік тому +4

    She is very lucky ...

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 Рік тому +8

    Super jai శ్రీమన్నారాయణ 🙏🙏

  • @krshnabakth
    @krshnabakth Рік тому +5

    Maa Thandri maa family ni Kantiki Reppalaa kaapaaduthunnaruStiRaghavendrayaNsmaha🙏🙏🙏

  • @rajeshreddy3013
    @rajeshreddy3013 Рік тому +5

    ఆదోని కన్నా ఎమ్మిగనూరుకి దగ్గర సార్ మంత్రాలయం.

  • @virachandraraosunkaranam6526
    @virachandraraosunkaranam6526 Рік тому +1

    Sri Raghavendra Swami piliste palike pratyaksha daivam,Namminavariki kalpavrukham,kama dhenuvu,chinthamani.

  • @RAVIKUMAR-vv5yz
    @RAVIKUMAR-vv5yz Рік тому +4

    Ninna darshanamu chesukunnanu Om raghavendraya namaha

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 Рік тому +12

    రాఘవేంద్ర స్వామి మీద ఒక వీడియో చేయండి.. గురూజీ jai శ్రీమన్నారాయణ 🙏🙏

    • @gnansekhar5693
      @gnansekhar5693 Рік тому

      Alredy చేసారo .search చేయండి play list లోడి

    • @swathip8255
      @swathip8255 Рік тому

      Already videos guruvu gari channel lo unnai chudandi

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 Рік тому

      Already Raghavendra Swami jeevitha charitra ani 4 videos chesadu konni years back chudandi

  • @hareeshe1473
    @hareeshe1473 2 місяці тому

    వీడియో చేసినందుకు ధన్యవాదాలు

  • @maheshgorle5222
    @maheshgorle5222 Рік тому +3

    💐జై గురు రాఘవేంద్ర నామో నమః🙏🚩

  • @narasimuluomkar7285
    @narasimuluomkar7285 Рік тому +10

    ಓಂ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರಯ ನಮಹ 🙏🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471

    Abba bale goosebumps vachay 😊😊 chala manchi experience cheparandi chala thanks andi

  • @srinivas8175
    @srinivas8175 Рік тому +1

    జై శ్రీ గురురాఘవేంద్ర⚘⚘🙏🙏
    శ్రీమాత్రేనమ⚘⚘🙏🙏

  • @lakkilakki1078
    @lakkilakki1078 7 місяців тому

    ఓం శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః🙏🙏🙏

  • @vijayalakshmi-sp6kd
    @vijayalakshmi-sp6kd Рік тому +10

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Рік тому +2

    I visited once, great place

  • @ganjikuntathirumalesh3576
    @ganjikuntathirumalesh3576 Рік тому +6

    గురువగారికి పాదాభివందనం

  • @gayatribhavani600
    @gayatribhavani600 Рік тому +7

    నాదొక విన్నపము...ఎంతమంది ఈ వీడియో చూసారో అందరూ లైక్ కొడితే మరింతమందికి ఈ వీడియో చేరువ అవుతుంది

  • @Hanish9
    @Hanish9 Рік тому +6

    Om Sri Guru Raghavendraya Namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 Рік тому +1

    గురువు గారికి నమస్కారములు

  • @lakshamanaraobonthu7997
    @lakshamanaraobonthu7997 Рік тому +7

    ఓం రా ఘా వెందేరశ్వమి🙏🙏🙏

  • @arunaarroju8970
    @arunaarroju8970 Рік тому +8

    Pujyaya Raghavendrayah🙏

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di Рік тому +1

    Omnamahshiva🙏
    Mantralayam
    Raghavendraswamy varki jai🙏
    Mantralyam dham ki jai🙏

  • @kashisarakanam4952
    @kashisarakanam4952 Рік тому +4

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Рік тому +6

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @mnbzone248
    @mnbzone248 10 місяців тому +2

    Mi mantralayam previous videos ravadam ledu sir..kanipinchadam ledu kuda..

  • @nareshkumards7243
    @nareshkumards7243 6 місяців тому

    Guruvugaru meeku paadabhivandanam chakkani samaacharanni andhinchaaru

  • @ankamramesh4204
    @ankamramesh4204 Рік тому

    జై రాఘవేంద్ర స్వామి కి 🙏

  • @lathkuwait9213
    @lathkuwait9213 21 день тому

    🕉️Sri guru Raghavendraya namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjanyapuppalla3181
    @sowjanyapuppalla3181 Рік тому +2

    Sri petam lo masasivaratri kalyanam adbutam guruvu garu janma dhanyam . 🙏🙏🙏

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 Рік тому +2

    Guruvugaru enka raghavendra Swamy gurinchi videos cheyandi pls....

  • @arunaprem3903
    @arunaprem3903 Рік тому +1

    Sree vishnu rupaya namah shivaya🙏

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 Рік тому +1

    Enduko ee roju evening mantralayam vellaali and ganagapur vellaali ani anukunnaanu. Ee roju ee video vacchindi

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +1

    Shree Raghavendra Swamy 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmisaiprasanthpilli4541
    @lakshmisaiprasanthpilli4541 10 місяців тому

    శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జయంతి ఈ రోజు 2024

  • @anjalisiddinaboina1788
    @anjalisiddinaboina1788 Рік тому

    జై గురు రాఘవేంద్ర శ్రీ మాత్రే నమః

  • @kavithasubbareddb7026
    @kavithasubbareddb7026 Рік тому

    Guruvu garu na puttinillu Adoni Inka mantralayam velthune untamu ...me noti venta ma oori Peru ravadam kooda naku chala santhoshanga undi guruvugaru

  • @samudralasanthoshphanindra2377

    Rayarey sri guru raghavendrayaa🙏🙏🙏🙏🙏

  • @anjankonuru3359
    @anjankonuru3359 Рік тому

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః 🙏

  • @gajendrag7947
    @gajendrag7947 Рік тому +8

    ఓం నమో గురు రాఘవేంద్ర స్వామి యే నమః

  • @mohanreddy2879
    @mohanreddy2879 Рік тому +1

    Om namo sree matrey namaha. Om namo guru raghavendra namo namaha. Sree vishnu rupaya nama shivaya.

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Рік тому

    జై గురు రాఘవేంద్రాయనమః

  • @JBhagyalaxmiRamajala
    @JBhagyalaxmiRamajala 8 місяців тому

    Guruvu garu karnulu gilla,pambarthi, narasimha swamy ayana daggaraku laxallo janalu veltunnaru,meeru gamaninchandi

  • @harikrishna9718
    @harikrishna9718 4 місяці тому

    Could you Please upload raghavendra swami charitra series 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarenergy
    @bhaskarenergy Рік тому +2

    Sudhamurthy visited recently 🙏🙏🙏

  • @shivakumar-uk2jz
    @shivakumar-uk2jz Рік тому +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @Kavya-av
    @Kavya-av Рік тому +1

    శ్రీ గురుభ్యో నమః....

  • @vallimadhu1958
    @vallimadhu1958 Рік тому +2

    Om raghavendra swamy ye namah🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Hwhuwi-s3f
    @Hwhuwi-s3f 2 місяці тому

    Guru garu shirdi sai baba gari charitra గురించి విడియో చేయండి

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 Рік тому

    Om రాఘవేంద్ర swamine namaha

  • @sagguparameshwari2256
    @sagguparameshwari2256 Рік тому +2

    Plz guru garu dakshinamurthy stotram cheppandi

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Рік тому

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @ChiranjeeviC-k8o
    @ChiranjeeviC-k8o Рік тому

    Satyam satyam satyam , swamy kaamadenuvu kalpataruvu .

  • @lakshmidevi6462
    @lakshmidevi6462 Рік тому +1

    Mantralayam vellanu temple ki....but raghavendra swamy kuda intha powerfull god ani telidu.....casual ga vellam😢😢

  • @shravanyalala
    @shravanyalala Рік тому +2

    Pujyaya Raghavendraya Satya Dharma Rathayacha. Bhajatham Kalpa Vrukshaya Namatham Kamadhenave..

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA Рік тому +1

    Om sri gurubhyanamha 🙏
    Jai guru raghwendra namha 🙏🙏🙏❤️

  • @kkkumar777
    @kkkumar777 Рік тому

    🙏🙏 జై గురు రాఘవేంద్ర 🙏🙏

  • @raghavendrabheema7083
    @raghavendrabheema7083 6 місяців тому

    Jai Guru Deva 😊🙏🙏🙏

  • @m.skrishna3925
    @m.skrishna3925 Рік тому

    Tq for the information nanduri garu..

  • @shekarj848
    @shekarj848 Рік тому +1

    Moola ramo vijayatey 🙏