శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, ఛత్రపతి శివాజీ | కొల్హాపూర్ లో ఆవిషృతమైన అపూర్వమైన చారిత్రిక ఘట్టం |

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #mantralaya #raghavendraswamy #chhatrapatishivajimaharaj #shivajimaharaj
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    శ్రీవ్యాసతీర్థులవారు ఆరుగురు విజయనగర చక్రవర్తులకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించినవారు. ఆ వ్యాసతీర్థులే తమ తర్వాతి అవతారం శ్రీరాఘవేంద్రస్వామిగా ప్రభవించి, అస్తమించిన విజయనగర సామ్రాజ్యం స్థానంలో మరాఠా సామ్రాజ్యం నిలచి, ధర్మపరిరక్షణ చేసేందుకు పునాదిని వేసారు.
    శ్రీవ్యాసతీర్థులు-కృష్ణరాయలు, శ్రీరాఘవేంద్రతీర్థులు-శివాజీ అనే ఈ రెండు ఆధ్యాత్మిక-రాజకీయ చైతన్యకేంద్రాల వల్ల విదేశీ శక్తుల దండయాత్రలతో, మతాంతరీకరణంతో అల్లల్లాడుతున్న ధార్మిక సమాజం కాలు నిలద్రొక్కుకోగలిగింది. తన ఉనికిని నిలుపుకోగలింది.

КОМЕНТАРІ • 31

  • @oksomkar3107
    @oksomkar3107 4 місяці тому +4

    Jai shri shivaji maharaj ❤

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 10 місяців тому +16

    శ్రీ రాఘవేంద్ర స్వామి కి శిరసు వంచి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏 చేస్తున్న వందే గురుభ్యోనమః🙏 జైశ్రీరామ్🕉🙏

    • @manikantabheema9137
      @manikantabheema9137 10 місяців тому

      Anna idhi ne original name ah?

    • @AhmedAli-hq5lu
      @AhmedAli-hq5lu 10 місяців тому

      @@manikantabheema9137 మణికంఠ అన్న గారికి నమస్కారాలు🙏 ఈ జీవుడు భగవంతుడికి తప్ప ఎవరికీ భయపడడు సత్యాన్ని ధర్మాన్ని నేర్పింది సనాత ధర్మం 🕉ఆ ధర్మాన్ని నేను అర్థం చేసుకున్నాను గౌరవిస్తున్నాను సాధ్యమైనంతవరకు పాటిస్తున్నాను మీరు నా ఈశ్వరుడు🙏 పేరు పెట్టుకున్నారు ఈ నా ముస్లిం పేరు సత్యమే నా email ఐడి కూడా నిజమే అబద్ధం కాదు జైశ్రీరామ్🕉 జైహింద్🇮🇳 భారత్ మాతాకీ జై🇮🇳

  • @srinivasukanuparthi8716
    @srinivasukanuparthi8716 9 місяців тому +5

    Ome sree Raghavendra ya namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @dattaharishinde7208
    @dattaharishinde7208 8 місяців тому +4

    Jai shivaji

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 9 місяців тому +4

    చరిత్ర లో మరుగున పడిన ఎన్నో గొప్ప విషయాలను వెలికతీసేందుకు మీరు చేస్తున్న శ్రమ చాలా గొప్పది. దీనికి మేము చేసే సహాయం వీలయినంత మందికి ఈ సమాచారాన్ని చెర వేయడమే. చేస్తున్నా నేను

  • @vijaykadali
    @vijaykadali 10 місяців тому +10

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @upendraprasad5171
    @upendraprasad5171 10 місяців тому +5

    Om Sri Guru Raghavendra Swamiye Namaha 🙏🙏🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 9 місяців тому +6

    చాలా అద్భుతమైన చారిత్రక సత్యాన్ని మా కు తెలియజేశారు. అభినందనలు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  9 місяців тому +1

      ధన్యవాదాలండి.

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 9 місяців тому +4

    VERY NICE EXPLANATION, MY BEST WISHES AND BLESSINGS TO YOUR CHANNEL ANVESHI, HARA HARA SANKARA JAYA JAYA SANKARA

  • @LakshmiNarayana-wh2qd
    @LakshmiNarayana-wh2qd 9 місяців тому +2

    🙏🙏🙏🙏🙏

  • @nnrchk1288
    @nnrchk1288 9 місяців тому +4

    Informative.
    Shivaji name itself makes me rejuvenated.
    Let all Bharatwasis get inspired by Chhatrapati Shivaji to save our culture and nation

  • @gopichand6640
    @gopichand6640 10 місяців тому +3

    Adbhuthangaa chepparu Kani kindati video lo ambadevudu kshudropasakudu ghora thappasu chesi kiratha Bhairavi ane kshudra devatha anugraham sampadinchadu ani rasadu Mari rudrama prathaparudrudi chethilo ela vodipoyadu ammavaru anugrahinchaledhaa

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 10 місяців тому +2

    Namaskarumgoodhistorythanksoamsriragavendraswami

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 10 місяців тому +4

    🙏🙏

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 10 місяців тому +2

    Sree gurubhyo namaha

  • @rajesherla7045
    @rajesherla7045 10 місяців тому +3

    👍👍

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 10 місяців тому +2

    😢 0:

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 10 місяців тому +1

    Thank you sir
    Very Interesting and informative

  • @hariprasad6398
    @hariprasad6398 3 місяці тому +1

    Raghavendra matam loo shah amal dastaveju details unnaya . Can any one read that .any pdf link

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 місяці тому

      Shah Amal manuscripts are available with the Matham but they are not available for the public.

  • @manohararao459
    @manohararao459 10 місяців тому +2

    విజయనగర విధ్వంసం సమయంలో పురందర దాసు విజయనగరంలో ఉన్నారని, పురందరదాసు చరిత్రం లో చదివాను. వివరాలు తెలుపగలరు

    • @DesamDharmam
      @DesamDharmam 3 місяці тому

      పురందరదాసు 1564 లోనే చనిపోయారు

  • @dhayakarpatel53
    @dhayakarpatel53 2 місяці тому

    100 Pakk

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 9 місяців тому

    😂