భరత్ వర్ష ఛానల్ గారికి నమస్కారం మీరు ఎంతోమంది వీరుల చరిత్రని మరుగున పడిపోయిన చరిత్రను బయటకు తీసుకువస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు అట్లాగే ఒక మహా దాత చరిత్రను కూడా బయటకు తీసుకురావాలని కోరుచున్నాము ఆయనే మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడలోని మల్లాడి సత్య లింగ నాయకర్ ట్రష్టి స్థాపించి ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీ వేద పాఠశాలలు నిర్మించి 15 00ఎకరాల భూమిని దానమిచ్చి బ్రిటిష్ వారి కాలంలోనే వాళ్లకి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ట్రస్టీని స్థాపింప చేశారు ఆయన పేరు మీద ఆయన స్వయం కృషితో పైకొచ్చి ఓడల వ్యాపారాలు చేసి అందరూ చదువుకోవాలి అనే సంకల్పంతో ఎన్నో దానాలు చేశారు అలాంటి మహనీయులు చరిత్ర చాలామందికి తెలియకుండా మరుగున పడిపోయింది మీ ద్వారా ఆ చరిత్రని తెలపగలరని కోరుచున్నాము ఆయనకు సంబంధించిన చరిత్ర అంతా మీకు కావలితే మేము ఇస్తాము మా దగ్గర ఉంది
As usual very good video, with a good topic, it can be more elaborate, but small and the content covered all aspects of Shri Aurobindo. I have sent an email to yr bharatavarsha kindly check
Abrupt closing of the matter sounds incomplete and coverage incoherent without minute detail of the great personality as to why he took to divinity path all of a sudden.

మీరు చేసే వీడియోలు అందరికంటే భిన్నంగా ఉన్నతంగా, దేశభక్తిని మేల్కొలిపే విధంగా చాలా బాగుంటున్నాయి. చాలా ధన్యవాదాలు
జోహార్ యొక్క అరవింద్ ఘోష్ జీ🇮🇳🚩🙏✊💪
చాలా చాలా ధన్యవాదములు సార్ వీరి చరిత్ర మరింత తెలిసేట్లు కొన్ని వీడియోస్ చేయండి 🙏💐ధన్యవాదములు సార్
మీ ఛానల్ కి మా సపోర్ట్ 👍🚩🚩🚩
Adbutamaina Vishleshana Shiva Prasad garu, Arbind Gosh jyoti gariki Kanneeti tho Padabivandanam.
Aurobindo is the Rishi that we can see in the modern times.
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandemataram.. Jai Bharat🇮🇳
SALUTE GREAT LEGENDS 🙏
🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳
వందేమాతరం
Jai Hindu