అమ్మ మీరు వివరించేది పూర్తిగా తెలుగులో చెబితే నాలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని ప్రార్థన మీరు చెప్పే మంచి విషయాలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది .. రవి గారు ఇంటర్వ్యూలో పూర్తిగా తెలుగు పదములు ఉపయోగించవలెను డైమెన్షనల్ అనగా నాకు అర్థం కాలేదు ఆ పదానికి అర్థం ఏమిటండి వీలైనంతవరకు ఇంటర్వ్యూలు తెలుగులో ఉన్నట్లయితే పామరులకు కూడా విషయము అర్థమవుతుంది. ఇటువంటివి మంచి విషయములు తెలియజేస్తున్న నీరవి రవి గారికి ధన్యవాదములు🙏 . అమ్మగారు ఇటువంటి విషయాలు ఎన్నో తెలియజేయాలని మనవి. అమ్మ మీకు కృతజ్ఞతలు 🙏
అమ్మ నేను కూడా సావిత్రి చదివే ప్రయత్నం చేశాను అయితే నాకేం బాధపడలా అప్పుడు నేను రామకోటయ్య గారి అబ్బాయి అయినా సుబ్బారావు గారిని అడిగాను ఎలా చదవాలి ఈ పుస్తకాన్ని అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పారు ఏమిటంటే ముందల ఎవరైతే ఆ పుస్తకాన్ని రాశారో వారికి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ఆ పుస్తకాన్ని ప్రారంభిస్తే వాళ్ళు నీకు బోధిస్తారు అని చెప్పారు అమ్మ
Dr.Varalakshmi బాగా చెప్పారు. ఐతే , evolution లో , మిగిలిన ప్రాణికోటి లాగా కాకుండా , మనిషిలో విపరీతమైన వైవిధ్యం ఉండటానికి కారణం , సూచన ప్రాయంగానైనా వివరిస్తే బాగుండేది🙏
ఒకప్పుడు నేను కూడా ఇలానే అనుకున్నా అండి. కాని ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటి అంటే, విపరీతమైన వైవిద్యం అన్ని జీవులలోనూ వుంటుంది. మనం మనుషులం కాబట్టి తొటిమనుషుల్ని ఎక్కువ గమనిస్తాం. ఈ మధ్య నేను రెండు వీడియో లు గమనించ 1) ఒక అడవిలో చింపాంజీ కేవలం సరదకోసం ఒక కోతిని హింసించి చంపింది. 2) సముద్రంలో డాల్ఫిన్స్ ఒక రకం చేప నుండి వచ్చే విషాన్ని తాగి మత్తుని ఆస్వాదించడానికి ఆ చేపను హింసించాయి. ఒకప్పుడు జంతువులు కేవలం ఆకలి కోసం వేటడతాయి అనుకునే వాడిని. కానీ మనుషుల్లో వుండే స్వభావమే జంతువుల్లో కూడా చూసా. ఈ విపరీత ధోరణులు ఎప్పటి కైన పోతాయి. 🙏🙏🙏
May be వైవిద్యం ఉండేది ప్రకృతి యొక్క గుణం అనిపిస్తుంది కానీ ధ్యానం వల్ల అది dissolve అయి ఆ divine light తీసు కోవడం జరుగుతుంది అనిపిస్తుంది కానీ వరలక్ష్మి గారు వివరించాలని కోరు కుంటు న్న
అద్వైతముకూడా మన ఆత్మానుభవమన్నారుగా.. 👌 మన , మానసిక మేధా, హృదయ, సాంస్కృతిక, ఆత్మవికాశములలో ముందు వెనుకల తేడాలు తప్పని సరి.. నిరంతర సాధన ఇందులోని ముందు వెనుకలకు,. పడుచు లేస్తూ సహనముతో , ప్రేమగా.. అందరిని కలుపుకుంటూ .. ఎప్పటికీజరుగుతూంటుంది.. మాయరూపము లో జగజ్జని మన వెంటనే, ఉన్నదనే నమ్మకముతో…🤝👌👍👏🙌
అమ్మ మీరు వివరించేది పూర్తిగా తెలుగులో చెబితే నాలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని ప్రార్థన మీరు చెప్పే మంచి విషయాలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది .. రవి గారు ఇంటర్వ్యూలో పూర్తిగా తెలుగు పదములు ఉపయోగించవలెను డైమెన్షనల్ అనగా నాకు అర్థం కాలేదు ఆ పదానికి అర్థం ఏమిటండి వీలైనంతవరకు ఇంటర్వ్యూలు తెలుగులో ఉన్నట్లయితే పామరులకు కూడా విషయము అర్థమవుతుంది. ఇటువంటివి మంచి విషయములు తెలియజేస్తున్న నీరవి రవి గారికి ధన్యవాదములు🙏 . అమ్మగారు ఇటువంటి విషయాలు ఎన్నో తెలియజేయాలని మనవి. అమ్మ మీకు కృతజ్ఞతలు 🙏
Varalakshmi gariki Ravisashtri gariki
thank you very much much for this episode
అమ్మ నేను కూడా సావిత్రి చదివే ప్రయత్నం చేశాను అయితే నాకేం బాధపడలా అప్పుడు నేను రామకోటయ్య గారి అబ్బాయి అయినా సుబ్బారావు గారిని అడిగాను ఎలా చదవాలి ఈ పుస్తకాన్ని అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పారు ఏమిటంటే ముందల ఎవరైతే ఆ పుస్తకాన్ని రాశారో వారికి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ఆ పుస్తకాన్ని ప్రారంభిస్తే వాళ్ళు నీకు బోధిస్తారు అని చెప్పారు అమ్మ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thankyou
🙏🙏
@JHANSIBALMURI Thank you very much, sir 🙏
Thatha gaari rasina savithri book chadavalani chala rojula nundi undi.
Ela modalettali ani chakkaga adigaru
Meru parichayam chese prathi yogi - yogini interview spiritual ga edagataniki me prasnalu alane vaari samadanalu thrupthiga untai Ravisastri gaaru
Anduku danyavadalu
Om Sri Aurobindo Meera
Saranam Saranam Saranam.
Amma you are lucky and blessed.
lucky
అమ్మా, ధన్యవాదములు. 🙏
రవిశాస్త్రి గారికి ధన్యవాదములు, ప్రణామములు🙏
చక్కని లాభదాయకమైన ప్రశ్నలకు,అదే స్థాయిలో
జవాబులు.ఇరువురికీ ఆత్మాభివందనములు .🙏🙏🙏
రవి శాస్త్రి గారికి ధన్యవాదములు
శర్వారి గారు కూడా అద్భుతం గా అనువదించారు
Chaala helpful episode to learn a little bit about Sri Aurobindo 🙏🙏🙏
శ్రీ అరవిందుల వారు యోగులకే యోగి, మహాయోగి.😊
🎉good information Amma l want read this book good guidence for me
ధన్యవాదములు గురువు గారు 👣🙏
బాగా చెప్పారమ్మా.. ధన్యవాదాలు
Excellent knowledge
MInd blowing interview sir.
Dr.Varalakshmi బాగా చెప్పారు. ఐతే , evolution లో , మిగిలిన ప్రాణికోటి లాగా కాకుండా , మనిషిలో విపరీతమైన వైవిధ్యం ఉండటానికి కారణం , సూచన ప్రాయంగానైనా వివరిస్తే బాగుండేది🙏
ఒకప్పుడు నేను కూడా ఇలానే అనుకున్నా అండి. కాని ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటి అంటే, విపరీతమైన వైవిద్యం అన్ని జీవులలోనూ వుంటుంది. మనం మనుషులం కాబట్టి తొటిమనుషుల్ని ఎక్కువ గమనిస్తాం.
ఈ మధ్య నేను రెండు వీడియో లు గమనించ
1) ఒక అడవిలో చింపాంజీ కేవలం సరదకోసం ఒక కోతిని హింసించి చంపింది.
2) సముద్రంలో డాల్ఫిన్స్ ఒక రకం చేప నుండి వచ్చే విషాన్ని తాగి మత్తుని ఆస్వాదించడానికి ఆ చేపను హింసించాయి.
ఒకప్పుడు జంతువులు కేవలం ఆకలి కోసం వేటడతాయి అనుకునే వాడిని. కానీ మనుషుల్లో వుండే స్వభావమే జంతువుల్లో కూడా చూసా.
ఈ విపరీత ధోరణులు ఎప్పటి కైన పోతాయి. 🙏🙏🙏
May be వైవిద్యం ఉండేది ప్రకృతి
యొక్క గుణం అనిపిస్తుంది కానీ
ధ్యానం వల్ల అది dissolve అయి
ఆ divine light తీసు కోవడం జరుగుతుంది అనిపిస్తుంది కానీ
వరలక్ష్మి గారు వివరించాలని కోరు
కుంటు న్న
వైవిధ్యన్నె నేను మాయ అనుకుంటాను. మాయ ప్రకృతిలో భాగం. మనలో తొలిగి పోతే అంతా ఒకటే. రమణ మహర్షి లాగా
Off all the philosophies, sri Aurobindo is very different and highly advanced one
These is for selected few.
Yes Sir
Excellent ga cepparu
అద్వైతముకూడా మన ఆత్మానుభవమన్నారుగా.. 👌 మన , మానసిక మేధా, హృదయ, సాంస్కృతిక, ఆత్మవికాశములలో ముందు వెనుకల తేడాలు తప్పని సరి.. నిరంతర సాధన ఇందులోని ముందు వెనుకలకు,. పడుచు లేస్తూ సహనముతో , ప్రేమగా.. అందరిని కలుపుకుంటూ .. ఎప్పటికీజరుగుతూంటుంది.. మాయరూపము లో జగజ్జని మన వెంటనే, ఉన్నదనే నమ్మకముతో…🤝👌👍👏🙌
Manasuki Hattukunetattu chala baaga chepparu Amma
VARALAKSHMI GARU RAVI SASTRI GARIKI NAMASKARAMULU
Great useful knowledge
Great words
Really thanks a lot
Thank you
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏
Thank you amma
Good analysis
అమ్మా! చాల బాగా చెపుతున్నారు.
❤❤❤❤
SREEMATARAVINDAYA SARANAM MAMA
Madam గారు tatagari శిష్యులు
ఆమెను యేలా కలవడం
🙏
వరలక్ష్మి అమ్మగారికి రవి శాస్త్రిగారికి నమస్కారములు. దయచేసి వరలక్ష్మీ అమ్మ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి
Detailed Savitri Explanation
ua-cam.com/play/PLPweff07T7cAZ4pMg4wSYwImXPueeBpo2.html&si=XKqZAkkTZCeXKSQA
🙏🌹
SREEMATARAVINDAYA NAMAHA
Sri Aurobindo *s Yoga is Poorna yoga ,, The book Savitri,, we find step by step yoga
🙏 iam korlapati venkatanarsaiah
Namaskarams Mata
OM TATSAVITUR VARAM ROOPAM JYOTIHI PARASYA DHEEMAHI YANNAHA SATYNA DEEPAYAT ARAVINDA GAYATRI. PADMAJA MADAM CHAPPARU
First start with Essays on the Gita & The Mother.
Madam meere savithri sadhana cheyinchandi.maaku arthamayyettu cheppandi please
MEUBHAULKU NAMASKARAMULU
Arvind philosophy & divine mother, Savitri where we can find books . pls tell.
🙏🌹🙏🌹🙏
ఏదైనా విద్యని.. ముఖ్యంగా.. ఆధ్యాత్మిక విషయాల్లో.. నేర్చుకోవాలంటే.. “అధికారం”/“అర్హత”.. కావాలి..!! UPSC ద్వారా IAS/IPS కావాలంటే Graduate అయ్యిఉండాలి..10th Class చాలదు కదా..!! PhD.. చేసిఉండాల్సిన అవసరం లేదు.. PhD.. మనకి ధైర్యాన్నిస్తుందేమో కాని.. selection guarantee ఇవ్వదు..!!
Videos and TV episodes annaru. A ink pettandi Ravi garu. Thank you
Detailed Savitri Explanation
ua-cam.com/play/PLPweff07T7cAZ4pMg4wSYwImXPueeBpo2.html&si=XKqZAkkTZCeXKSQA
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
Enkainterviewluchayandi
WHY CREATION ?
2000 AA TIME LO TELUGULO MAHILA VARTA VACHADI EPPUDU TALIYADU
ప్రశ్నలు సంధించడంలో రవిశాస్త్రిగారిని మించి ఎవరూ లేరు.
Niravi tv i request you dr.Varalakshmi
E mail address or ph no
Detailed Savitri Explanation
ua-cam.com/play/PLPweff07T7cAZ4pMg4wSYwImXPueeBpo2.html&si=XKqZAkkTZCeXKSQA
Varalakshmi garini prasantham ga undanivvandi amma, ravi Sastry garu chepparu ani avidani distrub cheyavadhu
🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏