@PranavanandaDas Guruji Exclusive Full Interview | ISKCON Temple | Sri Krishna |

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ •

  • @ramadevimaduri5259
    @ramadevimaduri5259 2 місяці тому +11

    చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీ వీడియోస్ ఎక్కువగా వింటూ ఉంటాను

  • @sekharBammidi-k8r
    @sekharBammidi-k8r 21 день тому

    Jai sri Krishna

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 2 місяці тому +10

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏

  • @BhaskaraRaoJeeru
    @BhaskaraRaoJeeru Місяць тому

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు🙏మనుషులందరూ మీరు చెప్పిన మాటలు విని,ధర్మ మార్గాన్ని సనాతన ధర్మాన్ని అనుసరిస్తే ఎంతో మంచిది

  • @rajyalakshmi2920
    @rajyalakshmi2920 Місяць тому +1

    Mee Padhaalaku namaskaramulu Guruji, ee rojulo meelanti guruvuni chusthunnadhuku antho anadhamga undhi, entha chakkaga bagavath thathvanni vivaristhunnaru, maa manasulaloni malinaalanu mee pravachanatho pekilisthunnaru mammalni darma maargamlo nadipisthunnaru aa thandri goppathananni theluputhunnaru danyosmi Prabuji

  • @sekharBammidi-k8r
    @sekharBammidi-k8r 21 день тому

    🙏 హరే రామ హరే క్రిష్ణ

  • @BhargaviYerroju-u8i
    @BhargaviYerroju-u8i 2 місяці тому +5

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @SrideviPrakki
    @SrideviPrakki Місяць тому +2

    Hare krishna

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c 2 місяці тому +1

    Hare Krishna Hare Rama Radhe Radhe Gurujii🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹Excellent💯👍 🤝🤩😊😊

  • @SatyaPediredla-uc4oq
    @SatyaPediredla-uc4oq Місяць тому +1

    Jai shree krishna prabhu ji

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 2 місяці тому +1

    Sooper prasamgam . Swami namonnameha prabhuji

  • @KirtiGajul
    @KirtiGajul 2 місяці тому +1

    Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🙏

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 2 місяці тому +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @DoddipatlaRambabu-xm7lz
    @DoddipatlaRambabu-xm7lz 2 місяці тому +2

    Hari krishan 🙏🙏🙏

  • @2dinesh
    @2dinesh Місяць тому +1

    Hare Krishna Prabhuji....🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Місяць тому

    🌹🙏🌹నిజం గురువుగారు మనమే వత్తిడి తీసుకుంటున్నాము 🙏🌹కష్టం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిదేవుడిని అడుగుతున్నాము 🌹🙏🌹🙏🌹

  • @kokkulaaparna-sq4bd
    @kokkulaaparna-sq4bd 2 місяці тому

    Excellent 👌👍🎉guruji.jai Sri Krishna

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 2 місяці тому +3

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 місяці тому +2

    హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @manasapatloori3076
    @manasapatloori3076 2 місяці тому +7

    హరే కృష్ణ గురూజీ🙏 ఎన్ని ప్రశ్నలు? వేసినఅన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. మీరు చెప్తూ ఉంటే అలానే వినాలి అనిపిస్తూ ఉంటుంది. అన్ని ప్రశ్నలకు ఉదాహరణలతో సహా ఇస్తారు ధన్యవాదాలు గురూజీ🙏

  • @ratnapati7368
    @ratnapati7368 2 місяці тому +2

    Here Krishna Prabhuji 🙏chala chala Bghunavi Swamy🙏🙏🙏🙏👌👌

  • @kusabharathi7352
    @kusabharathi7352 Місяць тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏 krishnam vandhe jagadhgurum

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 2 місяці тому +1

    Hara Krishna Hara Rama 🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +49

    ప్రణవానంద దాసు గారు నమస్తే.ఈ మధ్య ఎవరి నోట విన్నా సనాతన ధర్మాలు అంటూ మాట్లాడుతున్నారు.ఆ సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను

    • @haripriya1991
      @haripriya1991 2 місяці тому +6

      నాకు కూడా ఇదే సందేహం అండి.... తెలుసుకోవాలి అని నాకు ఉంది..

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 місяці тому +3

      ఏ పీఠాధిపతికి,ఏ స్వామీజీకి,ఏం బాబాకి సనాతన ధర్మాలు ఏవో తెలియదు.పెద్ద సంస్థ ఇస్కాన్ సభ్యులు కూడా చెప్పలేరు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకుంటే గానీ ఎంతటి పండితులకైనా సనాతన ధర్మాలు ఏవో తెలియవు అండి.ఆ ధర్మాలు ఏవో తెలియకుండా సనాతన ధర్మాలు సనాతన ధర్మాలు అంటూ ప్రసంగాలు చేసే వాళ్ళకి మాత్రం ఆ దేవ దేవుడు వేసే శిక్ష మామూలుగా ఉండదు.ఇది నిజం

    • @JagannathReddy-yy9eg
      @JagannathReddy-yy9eg 2 місяці тому

      గురు శిష్యులు సంబంధం మై సనతన ధర్మం అంటే ప్రశ్నలు పుట్టడమై ఉంటుంది సనతన ధర్మం లో ఎందుకంటె జవాబులు ఉన్నాయి కాబట్టి మనం అన్వేషించలి అంతే

    • @kondahymavathi5441
      @kondahymavathi5441 2 місяці тому

      Miru prathi video ku comment pedataru

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 місяці тому

      ​@@kondahymavathi5441నమస్కారం.నేను ఆయన్ని కామెంట్ చేసి కించపరిచే ఉద్దేశ్యం కాదని మనవి.ఎంతో పెద్ద సంస్థ ఇస్కాన్ సభ్యులైన ఈయన భగవద్గీతా జ్ఞానం క్షుణ్ణంగా తెలిసి అందులో చెప్పిన కర్మసిద్ధాతం గురించి తెలిసి కూడా ఇలా ప్రపంచ విషయాలు గురించి మనుషులు వాళ్ళ ప్రవర్తన గురించి పూర్తిగా భగవద్గీతా జ్ఞానికి విరుద్ధంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.అదే ఎంతో గొప్పగా చెపుతున్నారు అని మీలాంటి వారు భావించి ఆయన చెప్పిన విధంగా చేయాలని భావిస్తూ ఇప్పుడు ఉన్న అజ్ఞానానికి తోడు ఇలా ఇంకొంచెం అజ్ఞానంలో పడుతున్నారు.అజ్ఞానంలో ఉన్న మనుషుల్ని ఆయన చదివిన భగవద్గీతలో ఉన్న దైవ జ్ఞానం బోధిస్తూ జ్ఞానం వైపు నడిపించాలి గానీ ఇటువంటి అనవసర విషయాలు బోధించడం వల్ల ఆయనకి వింటున్న వారికి ఎటువంటి ఉపయోగం ఉండదని నా బాధ.అంతే తప్ప ఆయన్ని కించపరిచే ఉద్దేశ్యం కాదని మరోసారి మనవి

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 2 місяці тому

    Guruji, namaste, wonderfully, story.

  • @sujathavaddepalli3320
    @sujathavaddepalli3320 Місяць тому

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevimaduri5259
    @ramadevimaduri5259 2 місяці тому

    Hare krishna prabhuji

  • @myagee-g5n
    @myagee-g5n Місяць тому

    Namaskar guru

  • @sarojasarojasomesh4858
    @sarojasarojasomesh4858 2 місяці тому

    Hare krishna guruji

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Місяць тому

    Guruji, namaste,iam, veryproduofyou
    .

  • @kumarilankalapalli3618
    @kumarilankalapalli3618 Місяць тому

    నమస్తే గురు జి హరే కృష్ణ హరే రామ

  • @GeethaRamavath-w2e
    @GeethaRamavath-w2e 2 місяці тому

    Super garu Hari Krishna Krishna Krishna Hari

  • @utlasridevi204
    @utlasridevi204 Місяць тому

    చాలా బాగా చెప్పారు మరియు వినాలి వినాలి అనే లా

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 2 місяці тому +18

    అంతా మాయ... ఎవరికీ మరణం లేదని స్పష్టం చేస్తూ భగవద్గీత లో కృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు...చూసేదంతా మాయ..ఏది ఏమైనా అంతా మాయ... జగన్నాటకం జరుగుతున్నది... మాయలో పడి జీవుడు భాధపడుతుంటారు... కోరిక లే మాయ..ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు... మంచి అయినా చెడు అయినా సరే ప్రతి ఫలం తప్పదు...ఇదే ఈ సృష్టి రహస్యం... ప్రతీ ఒక్కరూ భగవద్గీత ను రీసెర్చ్ చేయాలని మనవి... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్

  • @sireesha7412
    @sireesha7412 2 місяці тому

    Harekrishna 🙏🌹

  • @ReddyReddy-q5e
    @ReddyReddy-q5e Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavirajsdaughter1836
    @kavirajsdaughter1836 2 місяці тому

    Harekrishna 🎉

  • @VaraLakshmiTata-m8f
    @VaraLakshmiTata-m8f 2 місяці тому

    Brhammagaru dhanyooosmi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏?

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 2 місяці тому

    Sri, guruji, namaste, Telugu,nice, talking

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 2 місяці тому

    Vijitagaru, verynice,, special, Asking.

  • @Saraswathi-m5n
    @Saraswathi-m5n 2 місяці тому

    Hare Krishna hare rama

  • @parvegariraju
    @parvegariraju 2 місяці тому +1

    🙏🏼

  • @jayasrit6317
    @jayasrit6317 2 місяці тому

    Salute

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 2 місяці тому +1

    🕉🌹👏👌

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 2 місяці тому

    Great

  • @manapallivenket4715
    @manapallivenket4715 Місяць тому

    KRISHNAM VANDE JAGADGURAM

  • @sailajasrinivaskola5443
    @sailajasrinivaskola5443 Місяць тому

    Ekkada strong avvali.. Ekkada sponge la vundaali.. Entha chakka ga vivarincharu 🙏Dhanyavaadalu Guruji 🙏Hare కృష్ణ 🙏

  • @satyaranimeka6904
    @satyaranimeka6904 2 місяці тому +1

    🙏🙏🙏Here krishna ❤

  • @mattakala5929
    @mattakala5929 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathimarada9888
    @satyavathimarada9888 2 місяці тому

    Natural baby smile very good

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 2 місяці тому

    👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @hemanthkarthikeya3851
    @hemanthkarthikeya3851 Місяць тому

    Nenu vinna guruvvu garu ame story ee madhya ne ame ki award kuda vachindhi

  • @jayakatakum2276
    @jayakatakum2276 2 місяці тому

    మనుషుల గురించి చాలా బాగా చెప్పారు గురూజీ మీరు చెప్పేది అన్ని కరెక్టే స్వామి

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 Місяць тому +3

    హరేకృష్ణ, క్రీష్ణంవందేజగద్గురుం

  • @LOVELYMLM
    @LOVELYMLM 2 місяці тому +1

    నమస్తే ప్రభు జి 🙏స్వామి చెడు ఆలోచనలు చాలా వస్తున్నాయి నా ప్రమేయం లేకుండానే చెడు మాటలు కూడా వస్తున్నాయి వాళ్లకి ఏదో జరుగుతుందనిఅది కూడా నాకు ఇష్టమైన నా పిల్లల మీద చాలా భయంగా ఉంటుంది నేనేం చేయాలి స్వామీజీ చెప్పండి

    • @sudharani2460
      @sudharani2460 2 місяці тому

      Psychiatric ni kalisi okasari chupinchukondi.naku alane undedi. Medicines vadaka cure aindi

    • @Ayushsri-bg1fr
      @Ayushsri-bg1fr 2 місяці тому

      ​@@sudharani2460 Ohhhh god😮

  • @satyavathimarada9888
    @satyavathimarada9888 2 місяці тому

    God's golden words acharinchu baby

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 23 дні тому

    Jyothi bai poole kadha pranavananda prabhu garu.

  • @ratnapati7368
    @ratnapati7368 2 місяці тому

    Here Krishna Prabhuji 🙏🙏

  • @Varalaxmi-fh2qm
    @Varalaxmi-fh2qm Місяць тому

    सिंधुताई सपकाळ गोष्ट

  • @Varalaxmi-fh2qm
    @Varalaxmi-fh2qm Місяць тому

    सिंधुताई कथा

    • @Varalaxmi-fh2qm
      @Varalaxmi-fh2qm Місяць тому

      सिंधुताई सपकाळ गोष्ट

  • @sujanaprasad2182
    @sujanaprasad2182 Місяць тому

    Ganga thaii

  • @shyluchervirala8484
    @shyluchervirala8484 2 місяці тому

    Eppudu krishna krishna ante rosu mana Nithya jeevitham lo sadhyamena

  • @klakshmi5289
    @klakshmi5289 Місяць тому

    మహిళా కథ కాదు మహిళ కథ

  • @ganeshlingam1234
    @ganeshlingam1234 Місяць тому

    Na pillalloni mi la cheyyaliaunukuntunanu

  • @revathiprasad8418
    @revathiprasad8418 Місяць тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏

  • @dhanalakshmi-jj8qg
    @dhanalakshmi-jj8qg Місяць тому

    Hare Krishna hare Krishna

  • @NallaLavanya-l7o
    @NallaLavanya-l7o Місяць тому

    Hare krishna

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz Місяць тому

    🙏🙏🙏

  • @mdevarajulu994
    @mdevarajulu994 Місяць тому

    Hare Krishna

  • @sekharBammidi-k8r
    @sekharBammidi-k8r 21 день тому

    Hare rama hare krishna

  • @sekharBammidi-k8r
    @sekharBammidi-k8r 21 день тому

    Hare rama hare krishna

  • @sekharBammidi-k8r
    @sekharBammidi-k8r 21 день тому

    Hare rama hare krishna

  • @gan-esh
    @gan-esh 13 днів тому

    Hare krishna Hare rama