Chala bagundi guruvugaru...sree Vidya లాంటి బ్రహ్మ విద్యను సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పగల అనుభవం కేవలం మీ అకుంఠిత సాధన , ఓర్పు సహనం తో కూడిన గురు సుశ్రూష అని అర్థమవుతుంది అండి
We are extremely lucky to know the intricate details of srividhya from authentic source of great guru lineage. Pure devotion with utmost practicability. Dhanyavaadamulu
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
Sir Plz do a Podcast with Darbha Umashankar Sri Vidya Upasak, Guruji recently given a interview to Sri Sannidhi UA-cam channel. We want to know more about him through your channel Niravi TV
Sri Gurubhyo namaha.. Guru Garini ela kalavachu.. vivarinchandi 🙏
Chala bagundi guruvugaru...sree Vidya లాంటి బ్రహ్మ విద్యను సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పగల అనుభవం కేవలం మీ అకుంఠిత సాధన , ఓర్పు సహనం తో కూడిన గురు సుశ్రూష అని అర్థమవుతుంది అండి
Jai jai Narayana
“SHRI VIDHYA is not a time bound syllabus“
Chala baga chepparu Guruvu Garu.. 🙏🏻
We are extremely lucky to know the intricate details of srividhya from authentic source of great guru lineage. Pure devotion with utmost practicability. Dhanyavaadamulu
Excellent interview sir.
Excellent video posted.
Very useful to upasakas .
Tq
గోటేటి వారి తో రెండవ ముఖాముఖి నిర్వహించటం ఎంతో ముదావహం.
వారిని చూస్తే మాకు ధైర్యం కలుగుతుంది. 🙏
Sri vidya upashana ku minchinadhi emi ledhu sri Gurubhyo namaha
ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🙏🙏🙏🌷🌷🕉️🙏🌷🌷🌷
రవి శాస్త్రి గారికి ధన్యవాదములు 🌷🙏🙏🌷🌷🌹🌹
Om Sri gurubhyo namaha
Jai gurudev...❤❤
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻
Chala manchi program chestunnaru .Thankyou so much
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః🙏
ఓం నమఃశివాయైచ నమఃశివాయ
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
Jai gurudeva
Chala baagaa vivarana icharandi 🙏💐 jai gurudev
Namaste Ravisastrigaru
Namaste guru garu..
Super sir
కట్టెకాల్చితె కాలును
కర్మకాల్చితె కాలునా..?
కట్టెకాల్చితె కాలును
కర్మకాల్చితె కాలునా..?
దట్టమయిన కర్మఫలము,ధగ్థమవ్ జ్ఞానాగ్ని జ్వాలల...
Jai gurudev bhagban ji 🙏
Sri Gurubhyo Namah 🙏🙏
Sir Plz do a Podcast with Darbha Umashankar Sri Vidya Upasak, Guruji recently given a interview to Sri Sannidhi UA-cam channel. We want to know more about him through your channel Niravi TV
❤
Superha.cheppar.sir 32:55
Okkasari guruvu gari address pettadam cheyyandi
మహాగణపతి సపర్యాయ పధ్ధతి పుస్తకాన్ని ముద్రించడానికి నాకు అవకాశం ఇప్పించండి.
Chakkaga Tatvala kosam teliyajesaru
ఒకటవ తరగతి నుంచి ఎక్కాలు చదివి చివరికి PG స్థాయికి వచ్చిన పిదప అన్నీ వదలి వేస్తాడు. అట్లా అని మొదటి తరగతి చదవనంటే ఎట్లా
49:51 దశమహావిద్యలలో శ్రీవిద్య కి మిగిలిన 9 విద్యలకు తేడా ఏమిటంటే. శ్రీవిద్య పరావిద్య మిగిలిన 9 అపర విద్యలు.
59:26
దశమహావిద్యలు అన్నీ మోక్ష విద్యలే.
అఘోర సాంప్రదాయంలో న్యాసాలు అవసరం లేదని చెబుతారు. న్యాసాలు చేయరు . శాస్త్రంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ?
Guruvugaru me number petta di please ekkada vuntaru okasari kalavali
Giruvugari contact number teliyajeyandi and address plz
Jangamdevar.ghurinchi.cheppandi.sir 34:21