Life@360 With Madugula shashibhushana somayaji | Founder Of Vidyaranya | Reflection

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 356

  • @Reflection_channel
    @Reflection_channel  8 місяців тому +49

    For Vidyaranyam Information Contact :- +91 99490 31733

    • @sreedevirayagiri8664
      @sreedevirayagiri8664 8 місяців тому +6

      Tq sir

    • @1Hindu550
      @1Hindu550 8 місяців тому +4

      అన్న రజాకార్ మీద ఒక విడియో చెయ్యండి

    • @1Hindu550
      @1Hindu550 8 місяців тому +4

      జై శ్రీ సీతారామ్🙏🚩

    • @purnakumari8070
      @purnakumari8070 8 місяців тому +3

      Thank you so much for this vedio.

    • @HNSJBB
      @HNSJBB 8 місяців тому +2

      Thank you Amogh Garu

  • @venugopal_VN
    @venugopal_VN 8 місяців тому +112

    మళ్లీ మన పాత సనాతన ధర్మం లో కూడిన విద్యలన్నీ ఇప్పటి తరానికి నేర్పించి వాళ్లని అన్నిట్లోనూ నిపుణులను చేయాలి❤❤❤

  • @madhavavarma
    @madhavavarma 8 місяців тому +183

    మళ్ళీ ఒక నలందా, తక్షషిలా విశ్వ విద్యాలయం లా ఈ విద్యారణ్యం ని పునర్ నిర్మిస్తున్న గురువు గారు శశిభూషణ్ శర్మ గారికి మన సమాజం నుండి పూర్తి మద్దతు ఉండాలని మరియు వారికి మన సమాజం నుండి పూర్తి ఆర్ధిక సహాయం చేకూరాలని నేను ఒక సైనం అంటూ అందరూ ముందుకి రావాలి.

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 8 місяців тому +3

      ముందుగా మీరు సానుకూలదృక్పథంతో
      ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే.
      అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు?
      ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది .
      చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి.
      మీకు అర్థమైంది అనుకుంటా

    • @sanjaybharatha
      @sanjaybharatha 8 місяців тому +2

      Nalanda Taxila were not narrow minded but open for all... not for Brahmins only.like this one.

    • @j.jalandher1340
      @j.jalandher1340 8 місяців тому +1

      🙏🙏🦚🙏🙏

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 8 місяців тому +90

    ఎవడో వచ్చి కాపాడారు మన అస్త మనమే కాపాడుకోవాలి మన గుడి మనమే కాపాడుకోవాలి

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 8 місяців тому +81

    వాళ్లకు అన్ని విద్యలు నేర్పాలి ఆత్మరక్షణ చాలా అవసరం

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 8 місяців тому +80

    ఇలాంటి గురుకులాలు మొదటి ప్రయత్నంగా ప్రతి జిల్లాల లో రావాలి.ప్రతి దానికి ఇందనం కావాలి.అవకాశం చేసుకూని ప్రతి హిందువు ఆర్థికంగా సహకరించాలి.ఎంత వీలైతే అంత.

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 8 місяців тому +3

      ముందుగా మీరు సానుకూలదృక్పథంతో
      ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే.
      అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు?
      ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది .
      చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి.
      మీకు అర్థమైంది అనుకుంటా

  • @pattursuryam8128
    @pattursuryam8128 8 місяців тому +56

    భారత్ మాతా కీ జై మన దేశం మొత్తం....ఈ విద్యా విధానం... మాత్రమే... ప్రభుత్వ విద్యా విధానం కావాలి...❤

  • @baleeswarp
    @baleeswarp 8 місяців тому +64

    శ్రీ సరస్వతీ శిశు మందిరాలు మళ్లీ పూర్వ వైభవం లోకి రావాలి.

    • @Ashvani2002
      @Ashvani2002 8 місяців тому +2

      Super gaa caparu

    • @jangireddysuram-jw1bx
      @jangireddysuram-jw1bx 8 місяців тому +2

      కరెక్టుగా చెప్పారు అన్నా నేను సరస్వతి మందిర్ పూర్వ విద్యార్థిని మా చిన్నతనంలో మా పాఠశాలలో మా ఆచార్యులు అందరూ సొంత పిల్లలలా చూసుకొని రామాయణం మహాభారతం భాగవతం ఎంతోమంది భరతమాత వీర పుత్రుల చరిత్రల గురించి వివరిస్తూ సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఉండేవి ఇప్పుడు స్కూల్ లలో మార్కులు ర్యాంకులు తప్ప ఎలాంటి విలువలు నేర్పించడం లేదని నా అభిప్రాయం ఎవరికన్నా బాధ కలిగిస్తే క్షమించండి

  • @dnarasimhamurthy2039
    @dnarasimhamurthy2039 8 місяців тому +28

    మీ సాహసం.... మీ భవిష్యదాలోచన... అనిర్వచనీయం గురువుగారూ!!!
    నిజంగా అందరూ అభినందిస్తూ...
    మీతో సహకరించాలని మా ప్రార్థన!!

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 8 місяців тому +30

    అమోఘ్ అద్భుతమైన పరిచయంతో
    వీడియో చేసి మాకు చూపించి అందరి మన్ననలు పొందావు..
    విధ్యారణ్య వ్యవస్థాపకులు గౌవనీయులు
    శశి భూషణ్ గార్ని పరిచయం చేశావు వారికి హృదయపూర్వక
    ధన్యవాదాలు ధన్యవాదాలు..
    మన ఈ విధ్యారణ్య కు చేతనైనంత సహాయం చేయ్యడం మన ప్రభుత్వాలు+మనం చేయ్యడం కర్తవ్యం భావించాలని నా మనవి..
    జై శ్రీరామ్ జై జై సీతారామ్ జై భారత్
    🙏సర్వేజనా సుఖినోభవంతు🙏
    🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹🇮🇳

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 8 місяців тому +2

      ముందుగా మీరు సానుకూలదృక్పథంతో
      ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే.
      అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు?
      ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది .
      చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి.
      మీకు అర్థమైంది అనుకుంటా

  • @MalleswariDumpeti
    @MalleswariDumpeti 8 місяців тому +56

    👏👍చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు నా ధన్యవాదములు 👏

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 8 місяців тому +26

    మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత.
    ధర్మో రక్షతి రక్షితః.
    ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై మోడీ జై జై మోడీ జీ
    జై భారత్ జై జై భారత్

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 8 місяців тому +19

    మా నాన్న గారు మాతో చెప్పిన విషయాలు మళ్ళీ వీరి ద్వారా విన్నా, ఈ వీడియో చూడటం ఈ రోజు నా అదృష్టం అనేక ధన్యవాదములు మహోదయ 🙏💐. అమోగ్ గారు ఇలాగే ఈ విద్యారణ్యాన్ని అప్పుడప్పుడు మీరు పలకరిస్తూ వీడియోస్ చెయ్యండి 🙏

  • @kameswararao6872
    @kameswararao6872 8 місяців тому +39

    ఇన్నాళ్లు...మన సనాతన ధర్మం..డిఫెన్సివ్ మొడ్..లో వెళ్ళిపోయింది...ఇప్పుడు మన కు మిగిలింది..తప్పక..ఆఫెన్సివ్ మోడ్ లో వెళ్ళాలి..ప్రభాకర్ సింహాలను తయారు చేసుకోవాలి...ఇది అనాడ పురాణ కాలం నుండి ఉన్న సిద్ధాంతమే..కానీ..అంభి.. గాండు..ఛీఛీ..,కంపు గాళ్ళు..వలన..ధర్మానికి చేదపట్టింది..గురువుగారు.సోమయాజి గారికి కృతజ్ఞతలు..వీరు..నొక్కి వాక్కానించిన ప్రభోదాలు..ఎంతో అనుసరనీయం..జై భీమ్

    • @ramakrishnandadibhatla
      @ramakrishnandadibhatla 8 місяців тому

      ఈ విద్యారణ్యం ఎక్కడ వుంది మహోదయ?

    • @kameswararao6872
      @kameswararao6872 8 місяців тому +1

      @@ramakrishnandadibhatlaఓరి అమాయకుడా..అది అరణ్యం కాదు..స్వామి పెరు విద్యారణ్యులు...జై భీమ్

  • @ilalitha8966
    @ilalitha8966 8 місяців тому +5

    మన ఆడ పిల్లలు ఇలా తయారు inaru patlu shartlu జుట్టు virabosukovadam బొట్టు kaatuka vadileyadam ఇది ఆ videsa సంస్కృతి దీనికి ఇప్పటి ప్రతి తల్లిదండ్రులు బాధ్యులు 👏👏👏

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 8 місяців тому +16

    Jai Sri ram జైశ్రీరామ్ జైశ్రీరామ్ అద్భుతం చాలా చాలా సంతోషం అంత మధురం చాలా చక్కగా చెబుతున్నారు జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై ఎక్సలెంట్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩

  • @AnumalaSubramanyam
    @AnumalaSubramanyam 5 місяців тому +1

    చాలా గొప్ప కార్యం చేస్తున్నారు.
    🙏🙏
    మీకు ఆ దైవం అన్ని వేళలా అనుకూలిస్తాడు.

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 8 місяців тому +12

    గురువుగారికి వందనాలు
    ప్రతి ఒక్కరికీ ఆశయాలు ఉంటాయి , కానీ ఆచరణ కష్టం మీరు ఆచరించి చూపిస్తున్నారు. మీరు నిర్వహిస్తున్న ఈ కార్యం చాలా గొప్పది , డబ్బులతో కూడుకున్నది అయినా మీరు వందల మందికి ఉచితంగా గురుకులం విద్యను అందిస్తున్నారు 🙏🙏🙏

  • @happysaint9618
    @happysaint9618 8 місяців тому +3

    Save this man at any cost!!!
    The world needs him🙇🏻
    His words are so pleasant to ears.✨🧿

    • @rsraman3273
      @rsraman3273 4 місяці тому +1

      Pleasant to hear
      What about your children. Grandchildren
      to join in this great. VIDYARANYA ???
      No
      Hypocrisy,,,hypocrites you & alike

  • @cnuvassreenu3862
    @cnuvassreenu3862 8 місяців тому +7

    చాలా గొప్ప గురువు గారిని పరిచయం చేసారు.
    అమోగ్ గారికి ధన్యవాదాలు❤

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 7 місяців тому +2

    గురువు గారికి ప్రణామములు. వారు నమ్మినది, చాలా మందిలాకాకుండ, వారు వారి కుటుంబ సభ్యులు ఆచరించడం హర్షించ దగ్గ విషయం. పైగా వట్టి ప్రవచనాలు చేయకుండా క్రియా రూపంలో చేసే సాహసం చేయడం అభినందనీయం. వారు సహక్రియవాన్ పండితః అనే దానికి నిదర్శనం. వారి కృషి ఫలిస్తుందని ఆశిస్తూ

  • @sreehariputta9127
    @sreehariputta9127 8 місяців тому +12

    వేద విద్యతో మోడరన్ ఎడ్యుకేషన్ చాలా మంచి విషయం, కాకపోతే కులాలతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న అందరికీ నేర్పిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాను.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 8 місяців тому

      @sreehariputta9127 గారు మీ దగ్గర ఎవరైనా వేద విద్యను నేర్చుకొవాలనే (మీరు అనుకున్న కులాల వారు)వుంటే తీసుకుని రండి తప్పకుండా చేర్పిద్దాము మీకు ఎవరు చెప్పారు చేర్చుకోరు అని మీకు మీరు వూహించుకుంటే ఎలా.

    • @RajeshBobbili-b1y
      @RajeshBobbili-b1y 4 місяці тому +1

      Vilu nerparu, nerpithea desham e Roju eni divisions undevi kavu,,,

    • @rajusanathana183
      @rajusanathana183 3 місяці тому

      అన్ని కులాలకి నేర్పుతారు

  • @MalleswariDumpeti
    @MalleswariDumpeti 8 місяців тому +15

    జై శ్రీ రామ్ 👏

  • @goteti4447
    @goteti4447 8 місяців тому +9

    నేను హైదరాబాద్ లో 10 వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో భోధిస్తూ ఉన్నాను,,నా విద్యార్థులకు వేద గణితం ను సాధారణ గణిత శాస్త్రం కు అనుసంధానిస్తూ, గణిత శాస్త్రం లో విద్యార్థులకు నిర్ధిష్ట కాల పరిమితి లో నూటికి 95 వరకూ వారి వార్షిక పరీక్ష లలో సాధించేలా అన్ని వేళలా సహకరిస్తున్నాను

    • @sarojaravva9072
      @sarojaravva9072 8 місяців тому

      Miru chestunna krushiki danyavadalu, pilla la ki samajika badyata Nitika badyata cheppandi please

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 8 місяців тому +6

    ఇది మన దేశం శత్రువు ఎలా చొరబడ్డారు.ఎందువలన....?
    మోసం ఎలాగైనా చేస్తారు అనే మన చరిత్ర లో జరిగిన వాటిని వారికి బోదించాలి.....

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 6 місяців тому +2

    Jay Shri Ram

  • @Venkateshammargam-q7k
    @Venkateshammargam-q7k 8 місяців тому +14

    Hindu schools lo modern science tho vedam nerchukunte adbhutanga vuntundi me krushiki padabívandanalu

  • @sivapratap9902
    @sivapratap9902 8 місяців тому +13

    Good morning Reflection..
    🥰🥰

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 8 місяців тому +6

    ధర్మో రక్షతి రక్షితః. మీది భారతీయసంస్కార, సాంప్రదాయ ,నైష్టిక విద్యాసేవ, శ్లాఘనీయం శర్మగారు.ధన్యవాదాలు

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 8 місяців тому +5

    గురువు గారికి ధన్యవాదములు. ఇలాంటి ఎందరో మహానుభావులతో పరిచయాలు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను మాకు అందిస్తున్న రిఫ్లక్షన్ ఛానల్ అధినేత అమోఘ్ దేష్పతి గారికి ధన్యవాదములు

  • @LakshmiAmudala-n1v
    @LakshmiAmudala-n1v 8 місяців тому +16

    నాకు తెలిసి ప్రతి హిందూ వాళ్ళ పిల్లలిని ఇలాంటి పాఠశాల లో నే చేర్చాలి నేను చేరుస్తాను

    • @aadithyasangani717
      @aadithyasangani717 6 місяців тому

      Alanati patashalao cheralante,Chala niyamalu paatinchali

  • @shreedevis8192
    @shreedevis8192 8 місяців тому +7

    నలందా విశ్వవిద్యాలయంని మళ్ళీ చూడాలి

  • @praveenreddy9312
    @praveenreddy9312 8 місяців тому +5

    Great to see our Studies going into right path and helping society🙏

  • @gannuvijayasharada9913
    @gannuvijayasharada9913 8 місяців тому +4

    చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి గురుకులాలు మాత్రమే మన సనాతన ధర్మాన్ని కాపాడగల ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలోని తల్లిదండ్రులు మాత్రం కాపాడలేరు

  • @krishnatejatumuluri3633
    @krishnatejatumuluri3633 8 місяців тому +4

    వచ్చే 10 - 15 ఏళ్ళలో వేదం నేర్చుకున్న వాళ్ళకి వేద పండితులకి full future undi and ధర్మ మార్గం లో అందరూ నడిపే వాళ్ళ కోసం సమాజం ఏదురుచుస్తుంది

  • @tennetisvnprasanna4990
    @tennetisvnprasanna4990 8 місяців тому +6

    🙏మీ ఆశయాలు అన్నీ నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటూ 🙏🙏💐💐💐👏👏👏

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 8 місяців тому +7

    Mana Dhesha Vaarasathwa Sampadhanu Samsrkuthi ni kaapaaduthunna meeku maa Paadhabi Vandhanaalu. Jai Hindh Bharath maathaki ji.

  • @srigowri992
    @srigowri992 8 місяців тому +7

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌷🚩🙏🏼🙏🏼🙏🏼🌷🌷
    జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
    భారత మాత కి జై 🌷🇮🇳🕉️🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @vsuja4846
    @vsuja4846 8 місяців тому +4

    గురువుగారికి వందనస్లు
    మీరు నిర్ణయించుకున్నదారిలో విజయం పొందుతారని ప్రక్రుతి సహకరిస్తుందని
    ప్రార్థిస్తున్నాను
    అక్కడ వేదం విద్యార్థులకి పెద్దవారయ్యాక కుటుంబజీవితాన్నీ అందియ్యడానికి వీలుగా చిన్నప్పటి నుండే. ఆడపిల్లలని కూడా సమాజం లో తయారు చెయ్యాలి

  • @anandkumar-sh7vm
    @anandkumar-sh7vm 6 місяців тому +1

    జై శ్రీరామ్, we are with you 🙏

  • @sriramstiram3990
    @sriramstiram3990 8 місяців тому +10

    Jai shree Ram

  • @anandguptha9342
    @anandguptha9342 8 місяців тому +11

    Me sankalpam 100% nirayalenu Jai shree Ram

  • @DevrishiNarada007
    @DevrishiNarada007 8 місяців тому +4

    Nice initiative..till now Swami Narayan gurukul only sucessful in combining old gurukul system with modern education curriculum..similar thing needs to be done in South India as well ....only jeeyar is near to him...we need more Swami Narayan kind of education institutions in Every district headquarters

  • @GNagabushan-fv5hg
    @GNagabushan-fv5hg 8 місяців тому +5

    Very very excellent and very happy news

  • @srinivasreddygattu8527
    @srinivasreddygattu8527 8 місяців тому +3

    గురువు గారి సంకల్పం చాలా గొప్పది మీకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుతూ మన హిందూ బంధువులు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను 🙏🙏

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 8 місяців тому +3

    Jai ho

  • @cricketcongo279
    @cricketcongo279 8 місяців тому +6

    Mana bharatha bhumi 💪💪purva vibhavani satharinchu kovalani bhagavantuni vedukuntunnana jai bharath

  • @NaG_World
    @NaG_World 8 місяців тому +3

    Good video
    Everyone should watch

  • @sureshmuvva2107
    @sureshmuvva2107 8 місяців тому +2

    Super information Anna bharath mathaki ji

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 8 місяців тому +3

    అన్న మంచి ఇంటర్వ్యూ నా మంచి గురువారం మంచి ఇంటర్ ఇచ్చారు థాంక్యూ అన్న

  • @veerapadala5509
    @veerapadala5509 8 місяців тому +8

    Excellent ❤❤❤❤

  • @thotajayanti3898
    @thotajayanti3898 8 місяців тому +2

    Congrats sir. Many many thanks. Sir😊

  • @sravanimanikonda8453
    @sravanimanikonda8453 8 місяців тому +4

    హరి ఓం 🙏
    మీ సంకల్పం చాలా గొప్పది ఎల్లవేళలా ఇది నిర్విఘ్నంగా కొనసాగాలని మా ఆకాంక్ష. మీ ద్వారా ఎందరో హిందువులు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి కానీ, నాది ఒక చిన్న విన్నపం. 🙏
    విద్య అనేది కులం ఆధారంగా ఉండకుంటే బాగుండేదేమో ప్రతి హిందువు అని మీరు పెట్టాల్సింది లేదేమో......? అలా పెట్టడం వలన మాలాంటి ఎందరో హిందువులకి ఒక చిన్న ఆశ కలుగుతుంది. మా పిల్లల్ని కూడా సనాతన ధర్మం వైపు నడిపించాలని కానీ కేవలం బ్రాహ్మణులకే అంటే కొంచెం బాధ కలుగుతుంది. మీ ఏడేళ్ల పిల్లవాడిని మాకు ఇవ్వండి అని చెప్పాల్సింది లేదేమో .....? కేవలం బ్రాహ్మణుల ఏడేళ్ల పిల్లవాడిని మాకు ఇవ్వండి, మేము వాళ్లని ప్రయోజకులను చేస్తామని చెప్తే బాగుండేది.

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 8 місяців тому +1

      ముందుగా మీరు సానుకూలదృక్పథంతో
      ఆలోచించండి. ఆయన ఈ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక్కరే.
      అలాంటి పని మీరు ఎందుకు చేయకూడదు?
      ఒక విద్యాలయాన్ని స్థాపించి మీరు బ్రాహ్మణులను చేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండి ఈ ప్రశ్న వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది .
      చేతిలో నాలుగు రాళ్లు ఉన్నాయి కదా అని విసరడం తేలికే. అవే చేతులతో ఆ రాళ్ళను అందరూ మొక్కే వేల్పుగా తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి.
      మీకు అర్థమైంది అనుకుంటా

  • @varalakshmilakshmi663
    @varalakshmilakshmi663 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా గొప్ప పని చేస్తున్నారు గురువుగారు మీకు 🙏🙏🙏🙏

  • @SleepyOleanderFlower-ii1bv
    @SleepyOleanderFlower-ii1bv 8 місяців тому +9

    Jai shree Ram 🙏🙏🙏

  • @gbalijepalli
    @gbalijepalli 8 місяців тому +4

    Amogha maina intraction with Vidyaranyam. With pertinent questions we got some kind of little enlightenment about human relations with our sacred Vedas. I love the passinating replies given by Sri Somayajulu garu. We all wishing forever best prosperty of this organisation showering HIS graceful blessings . God bless you all. Please say every one Jai Hindu.

  • @MadhushastriBingi
    @MadhushastriBingi 7 місяців тому +1

    మీరు చాలా చాలా చాలా బాగా చెప్పారు

  • @Mokshi-1235e
    @Mokshi-1235e 8 місяців тому +10

    Jai Sri Ram jai bharat🙏

  • @pannagaveni6371
    @pannagaveni6371 8 місяців тому +1

    చాలా మంచి పని మొదలు పెట్టారు గురువుగారు.మీఆలోచనకు,ఆ
    ఆలోచనను కార్యరూపంలో చేపట్టిన
    మీ కార్యసిద్ధి కి పాదాభివందనములు🙏🙏🙏🙏

  • @hindudvr
    @hindudvr 8 місяців тому +18

    ఓం నమో శ్రీ మాత్రే నమః 🌹🙏🌹
    చాలా అద్భుతంగా సంకల్పం తీసుకొని గురువు గారు కృషి చేస్తున్నారు పాదనమస్కారాలు చేస్తూ
    అమోఘ్ దేశపతి గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా మా పిల్లలు ఉన్నారు అక్కడ చేర్చే అవకాశం ఉంటుందా.ధన్యవాదాలు
    గురువు గారికి విజ్ఞప్తి మా పిల్లలకు వయసు ఎక్కువగా ఉంటుంది అక్కడ చేర్చే అవకాశం ఏమైనా ఉంటుందా🙏

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 8 місяців тому +4

    మంచి ప్రయత్నం

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 8 місяців тому +3

    Adbutamaina Vishleshana Sir.

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 8 місяців тому +7

    Jai sriram

  • @jyothikiran364
    @jyothikiran364 8 місяців тому +1

    Excellent Gurugaru🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 місяців тому +5

    Amogh chaala chakkani vishayaalaku maaku theliselaa cheshaaru, thanks to both of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padarthiravipraveen4628
    @padarthiravipraveen4628 8 місяців тому +1

    Adbutham Amogam 👏

  • @archi1343
    @archi1343 8 місяців тому +3

    Chaala chaala santoshamga undhi malli mana sampradhaayam tho koorchi Vidhya ni andhisthunna Guruvu gariki shathah koti pranaamaalu 🙏👣🙏🕉️🙏💟
    I want to contribute from my end…na Dharmamuga nenu emi cheyagalano thelapandi guruvu garu…chaala kruthagyutha ga bhavisthanu 🙏🙏🙏😌

  • @gayatribhavani600
    @gayatribhavani600 8 місяців тому +6

    You did a good job❤

  • @KannaKalam
    @KannaKalam 8 місяців тому +4

    A very nice place for everyone. Recently visited and became a fan of guruvu garu and ViDYARANYAM is a place to visit every person from every part of the world.
    There are some true programs conducted by vidyaranyam for the wellness of individuals and society
    JeevaNaadi
    Gouseva
    Annasantarpana
    Dharmasetu
    And many more
    Try to visit once defnetly you remember me.
    Below attached my recent donotation screen shot
    Thanks

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 8 місяців тому +6

    మోదీ జీ గూర్తుకు వస్తున్నారూ.గురూజీ.

  • @karanamsanthosh2986
    @karanamsanthosh2986 2 місяці тому

    అమోఘ గారు చాలా మంచి వీడియో ని అందించారు. విద్యారణ్య నిర్వాహణకు నమస్సులు

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 8 місяців тому +3

    excellent thank you

  • @Sivaprasad-xq8pt
    @Sivaprasad-xq8pt 8 місяців тому +3

    Very good information ideo

  • @manoharyadav9121
    @manoharyadav9121 8 місяців тому +3

    Ilanti Vidhyalayalu inka raavali 🙏

  • @suribabupinisetty2997
    @suribabupinisetty2997 8 місяців тому +3

    Excellent work great idea

  • @NaveenYS-o8w
    @NaveenYS-o8w 8 місяців тому +3

    Veda.vidya..chala.avasaramu.guruvugarubagachepparu.dhanvaadalu.jai.sreeram..bharatmaataaki.jai

  • @prabhavatikollipalli6746
    @prabhavatikollipalli6746 8 місяців тому +1

    I am so happy to hear such news
    I am sure you are in constant need of money and man power.
    Kindly share your proper nos to enable us to extend our meagre share

  • @ramanajipethakamsetty875
    @ramanajipethakamsetty875 8 місяців тому +1

    నమస్కారం గురువు గారు మంచివిద్యర్దులు దేశనికి ఆవసరం

  • @bhargava32
    @bhargava32 8 місяців тому +4

    All the best to you Anna

  • @korikanilokanath9161
    @korikanilokanath9161 8 місяців тому +5

    🙏🕉️బాగావంతుడు శ్రీ రామచరా🕉️ 🙏

  • @sravanamegham
    @sravanamegham 7 місяців тому +6

    వేద విద్యతో బ్రాహ్మణ పిల్లలను మాత్రమే డాక్టర్ లను ఇంజనీర్లను చేస్తారు అని రాయండి ప్రమోద్ గారు,ఈ వ్యత్యాసం వల్లనే కదా మన దేశ దుస్థితి ఇప్పుడు ఇలా ఉంది మళ్ళీ మీరంతా కలిసి మన హిందు ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది🙏నేను మీరిచ్చిన నంబరుకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాతనే ఈ మాట చెప్తున్నాను

    • @Ram_Ram_Ram9
      @Ram_Ram_Ram9 7 місяців тому +1

      Sadguru sivananda murthy garu ani oka siddha purushulu unnaru, sivamsa swarupulu. Ainani ide prasna vesaru vedam evaraina nerchukovaccha ani aina cheppina samadhanam emiti ante evvaraina nerchukovacchu kani vedam nerchukune mundu aa vidya ki kavalisina niyamalanu paatinchali.
      Ala patinche oka videsiyunaki kuda aina mantropadesam cheyincharu. Aa videsiyudu yevaro kadu David Frawley. Vamadeva shastri ani peru marchukunnaru.

    • @aadithyasangani717
      @aadithyasangani717 6 місяців тому +1

      Niyamalu patinchali alantali vallaku matrame avakasam

    • @rsraman3273
      @rsraman3273 4 місяці тому +1

      @@Ram_Ram_Ram9oh one in a million. Great
      When R our slum dwellers,,,Sc St. to get that
      rare opportunity.
      Not by the “” herinyakasippu conditions “” to become
      eligible
      Hypocrites..hypocrisy,,,& damn it

    • @sivanathkhandavalli
      @sivanathkhandavalli 3 місяці тому

      ​@@rsraman3273can you go to a engineering college or a medical college and say that you are showing discrimination by not making all the people as engineers and doctors??? You are applying your so-called equality nonsense to brahmins and pursuing vedas only. People like you are enemies to sanatana dharma, happily living in the sanatana dharmic society. Shame on you and those who 'liked' your blabbering.

  • @divyamadhu9314
    @divyamadhu9314 8 місяців тому +3

    Guru garu parichayam cheskunna theeru adhbutham 🙏

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr 8 місяців тому +6

    నేను గురుకులానికి మా కుటుంబంతో వెళ్ళాము
    విద్యారణ్యం పేరుకు తగినట్టుగానే విద్యారణ్య మహర్షి లాగా ఉన్నారు

    • @rsraman3273
      @rsraman3273 4 місяці тому

      Will U admit,,your own children,,,grandchildren in
      VIDYARANYA school,,,yes. When ?
      Go and convince all your known. family members,,friends
      to join in this VIDYARANYA
      Otherwise,,you are hypocrite,,,hypocrisy…

  • @acpsriramarya1492
    @acpsriramarya1492 8 місяців тому +4

    ఇద్దరికి నమస్కారములు

  • @sailajarani4114
    @sailajarani4114 8 місяців тому +1

    ఒక్కొక్క కుర్ర వాడిని వీర శివాజీ గా మలిచే ఈ ప్రయత్నంలో మీకు జయము కావాలని whole hearted ga ఆశించు well wisher ..what can people like us do to promote...please let us know

    • @aadithyasangani717
      @aadithyasangani717 6 місяців тому

      We should support financially to sustain such initiatives

  • @bhaskaranand8285
    @bhaskaranand8285 8 місяців тому +2

    Very good n knowledgeable discussion.

  • @tulasireddy1886
    @tulasireddy1886 8 місяців тому +1

    Jai shree Ram chala santhosham manchi Pani chesthunnaru guruvu garu danyavadamulu 🙏

  • @venkateswararao6808
    @venkateswararao6808 8 місяців тому +1

    ❤❤❤ నమో నమః
    అభినందనలు గురూజీ!

  • @girishn1762
    @girishn1762 8 місяців тому +5

    Hindu samajam andharu suport chaindi please❤❤❤

  • @kulakarnirajendraprasad9880
    @kulakarnirajendraprasad9880 7 місяців тому +2

    100%schools వ్యాపార కేంద్రాలు అయ్యాయి గురువు గారు.

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 8 місяців тому +6

    ఇప్పటికాలాన్ని చుాస్తుా పుార్తి నిస్ప్రుహలో కుారుకుపోయిన సమయంలో కొంతకాలం తరవాత నయినా ఒక నుాతన సమాజాన్న స్రుష్టించడానకి కంకణం కట్టుకున్న శాస్త్రిగారిని చుాసి భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుండబోతోందనే ఆశ కలుగుతోంది. ఇంతలోపే ఈదేశం తురక దేశమైపోతుందేమోనన్న భయముా వున్నది.
    అమోఘ్ లాంటి ఒౌత్సాహికులవల్ల అంతటి వినాశము ఇంత తొందరలో కాదులే అన్న ధైర్యముా కలుగుతోంది.ఈబ్ర్రుహత్ ప్రయత్నానికి నా చేతనయిన సాయం చేయాలనే సంకల్పముా కలుగుతోంది.
    శాస్త్రిగారికిీ అమోఘ్ గారికీ నా హ్రుదయపుార్వక అభినందనలు.

  • @adepurajesh1869
    @adepurajesh1869 7 місяців тому

    జై హింద్. ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.

  • @lakshmim.s-t7x
    @lakshmim.s-t7x 8 місяців тому +2

    Myregards toSriSasibhushansarma &myson chiranjeeviAMOGH

  • @vishnumurthydonga6839
    @vishnumurthydonga6839 8 місяців тому +4

    Jaisriram

  • @somasekhar6591
    @somasekhar6591 8 місяців тому +1

    JAI SRI RAM

  • @talabat7stars959
    @talabat7stars959 8 місяців тому +4

    జై sri RAM

  • @lavanyasistla7099
    @lavanyasistla7099 3 місяці тому

    🙏Wonderful to know about such great Veda Pathashala🙏😮

  • @prabhavatikollipalli6746
    @prabhavatikollipalli6746 8 місяців тому

    Wonderful
    Great
    Excellent
    So happy to know such a dynamic school is existing.
    Thanks a lot for bringing it to our knowledge.

  • @RAmPinninti777
    @RAmPinninti777 8 місяців тому +5

    Malli mana Bharath manaki ravali

  • @Instinctivefarming
    @Instinctivefarming 8 місяців тому +3

    Jai shree Raam 🙏