Peanut Chutney Business : వీళ్లు టన్నుల కొద్ది పల్లీ చట్నీ ఎలా తయారు చేస్తున్నారంటే..
Вставка
- Опубліковано 23 лис 2024
- రుచికరమైన వేరుశనగ చట్నీకి మహారాష్ట్రలోని సోలాపుర్ పెట్టింది పేరు. ఇక్కడ ప్రధాన వ్యాపారాల్లో పల్లీ చెట్నీ తయారీ ఒకటి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో పండే వేరుశనగలను దీనిలో ఉపయోగిస్తారు. ఇంతకీ ఈ చట్నీ ఎలా తయారుచేస్తారు? వీరి వ్యాపారం ఎలా సాగుతోంది?
#PeanutChutney #PeanutChutneyRecipe #BusinessIdeas
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
Good information. Thanks to BBC తెలుగు. 👌👌🙏🙏🇮🇳
పచ్చడికి పొడికి తేడా తెలీదా BBC
A podi loo water kalupukovalli
The workers must wear masks and food garde gloves.
Highly impossible..hand tho chstne pani jarigedi
Nice information
Wear gloves
Video reuploaded by bbc 😂
Thisisnotpickle
Wrong information
Good information