ల్యాండ్ టైటిలింగ్ పై TDP కి షాక్ లు! | AP Politics - TV9

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • ల్యాండ్ టైటిలింగ్ పై TDP కి షాక్ లు! | AP Politics - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #appolitics #landtitlingact #ycp #TDP #tv9telugu
    credits : LOHITH

КОМЕНТАРІ • 242

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g Місяць тому +10

    ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక హద్దు ఉండాలి. ఏపీ టైటిల్‌ చట్టం ద్వారా జగన్‌ ప్రజల నుంచి భూములు లాక్కుంటారని మీరు భయపెట్టడం అసంబద్ధం, మన రాజ్యాంగాన్ని శంకించడం, మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, మన రాజ్యాంగాన్ని అవమానించడం. ఇలా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు.

  • @vishnuchintada6753
    @vishnuchintada6753 Місяць тому +17

    ఈ రోజు కూడా నాకు కాల్ వచ్చింది..

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Місяць тому +10

    మళ్లీ మళ్లీ జై జగన్ 💪👍

  • @rajeshjami3317
    @rajeshjami3317 Місяць тому +36

    Its the habit of CBN

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +17

    Bye bye Babu 😂

  • @sandeepreddy6480
    @sandeepreddy6480 Місяць тому +23

    Ikada negatives matlade valu land title act ante telusukovali

    • @Savestateap
      @Savestateap Місяць тому +1

      Adgi yento jagan ante yento telusukoni andaru effect avvakoodani maaa asaaa

    • @srinichennareddy
      @srinichennareddy Місяць тому +2

      ​@@Savestateapఅబద్దాలు చెప్పి ఎలాగోలా CBN ని తేవాలని మీ ఆశ, ఎందుకూ ఈ నాటకాలు.

  • @coolBabu197
    @coolBabu197 Місяць тому +18

    People already decided about this act.. It's too late tv3*3 for your make-up...

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 Місяць тому +1

      Ye people

    • @srinichennareddy
      @srinichennareddy Місяць тому +1

      మీ అబద్దాలను ప్రజలు నమ్మేశారని బ్రమలో వున్నారా. CBN A1, Lokesh A2, కొట్టింది ఎదురు దెబ్బ, BJPnact adhi అందుకే EC చర్య తీసుకున్నది

    • @coolBabu197
      @coolBabu197 Місяць тому

      @@jeevanprasad3127 AP people

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 Місяць тому

      @@coolBabu197 abbo..mari nenu AP people lo okkadini..mari nenu em decide kalede

    • @coolBabu197
      @coolBabu197 Місяць тому

      @@jeevanprasad3127 ade le inka GORRELU konta mandi vuntaru le

  • @somaraju8683
    @somaraju8683 Місяць тому +31

    గతం లో వైస్సార్ సిఎం ఉన్నప్పుడు ""పోలవరం " విషయం లో ఇలాంటి దుష్ప్రచారం చేశారు ఇది జలయజ్ఞం కాదు దానయజ్ఞం అని ఘోరంగా వెదవలు ఐయ్యారు

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Місяць тому +3

      evadu yadhavalu ayyaro telusu ga jaklayagnam name cheppi money karchu ayyindhi kani okka project kuda finish cheyyaledhu aa money antha evadi account loki vellinatlu..andhuke ga devudu vesadu siksha

    • @srinichennareddy
      @srinichennareddy Місяць тому +1

      మరి మోడీ ఏటీఎం లాగా వాడారు అన్నడుగా, మరి మోడీ కూడా ఎదవా అయ్యడా?

    • @Mr.J523
      @Mr.J523 Місяць тому

      @@Ram-hl4evfirst Narendra Modi garu CBN gurinchi emi chepparo UA-cam lo videos unnae polavaram gurinchi (u turn babu keliye polavavaram project ATM he ,ATM) ani clear ga Hindi lo chepparu, please go and watch

    • @somaraju8683
      @somaraju8683 Місяць тому +1

      @@srinichennareddy మోడీ గారు అన్నది బాబు నీ ఉద్దేశించి అయన వైస్సార్ నీ గాని జగన్ గాని ఎప్పుడు ఏమీ అనలేదు పైగా అప్పట్లో కేంద్ర లో కాంగ్రేస్ గవర్నమెంట్. థాంక్స్ (ఇంకా వదిలేయండి )

    • @SekharChikile-fl8fy
      @SekharChikile-fl8fy Місяць тому

      ఇప్పుడు అయ్యాడు మీరు అనది​@@srinichennareddy

  • @Oncemorejagan175
    @Oncemorejagan175 Місяць тому +4

    Good decision by EC

  • @sutharishiva9171
    @sutharishiva9171 Місяць тому +7

    Jagan song kavali in August

  • @balamlakshminarayanareddy5262
    @balamlakshminarayanareddy5262 Місяць тому +4

    Why EC is not taking stern and immediate action?

    • @GVaraprasad-gs4ye
      @GVaraprasad-gs4ye 17 днів тому

      konugoluperita amayakulanu mabhyapetti konugoluchesina Danikakante adanapu bhoomulanu aakraminchu kunnavudantalu lt act vaste badababulaku muppu

  • @user-lo3vq2gp4p
    @user-lo3vq2gp4p Місяць тому +28

    పవన్ కూడా ఉన్నాడుగా

  • @venkateshwarreddy4074
    @venkateshwarreddy4074 Місяць тому +69

    CBN antaa frad evaruu leruu Ani pistundhii

  • @bhaskarreddygaddam7975
    @bhaskarreddygaddam7975 Місяць тому +21

    Cbn most dangerous man in both Telugu states😂😂😂😂😂😂

  • @svtvaraprasad
    @svtvaraprasad Місяць тому +8

    Ee vishayam meeda e c TDP py gatti charyalu tisukovali.

    • @Savestateap
      @Savestateap Місяць тому

      Yesuku mee kshemam kosam cheppinqnduke , meerantha amaravati faramers laga jagan gutralaku bhali avvakoodani chesinandukaaaa

    • @sbudama242
      @sbudama242 Місяць тому +1

      ​@@Savestateapcorrect ga chepparu.. valla daaka vasthe kaani teleedu. Evaru entha cheppina vinaru,poyekaalam vasthe.

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 Місяць тому

      😂😂😂

    • @Savestateap
      @Savestateap Місяць тому

      Paytm for YSRCP

  • @sreenadhreddy1723
    @sreenadhreddy1723 Місяць тому +65

    జై జగన్ ❤️

    • @anupamamedi130
      @anupamamedi130 Місяць тому +1

      Yenduku ra ???
      Kula gajja????

    • @RameshMudiraj-oq8sl
      @RameshMudiraj-oq8sl Місяць тому +6

      @@anupamamedi130 jagan better than fraud babu

    • @naras19841
      @naras19841 Місяць тому

      ​@@anupamamedi130kamma daridram anthe

    • @aquans1751
      @aquans1751 Місяць тому +4

      ​@@anupamamedi130kulagajji kamma gajji

  • @1980-OmN
    @1980-OmN Місяць тому +19

    ల్యాండ్ సర్వే చేస్తే బినామీలు బయట పడతారు ,అదే వాళ్ళ భయం .ఈ తుమ్మ జాతే అంత వాళ్ళ ధన దాహానికి అడ్డు వస్తే ఎంతకైనా తెగిస్తారు .

  • @RajaBandi-cb1zm
    @RajaBandi-cb1zm Місяць тому +30

    జై జగన్

  • @dsmccdsd
    @dsmccdsd Місяць тому +1

    వెంటనే ఎన్నికల్లో పోటీచేయ్యకుండా చేస్తే తిక్క కుదిరిద్ది. తప్పుడు ప్రచారం చేసినందుకు

  • @jagadeeshmedisetty3579
    @jagadeeshmedisetty3579 Місяць тому +44

    CBN is a waste fellow

  • @AndhraHerald24
    @AndhraHerald24 Місяць тому +3

    Fake pracharam CID A1 case - what a joke 😆

  • @balamlakshminarayanareddy5262
    @balamlakshminarayanareddy5262 Місяць тому +1

    Yesterday also CBN commented on this land titling in a public meeting. What action EC took?

  • @nagendranadella6699
    @nagendranadella6699 Місяць тому +1

    At least speak the truth some time. Open the net and see .

  • @Sri-bj9rv
    @Sri-bj9rv Місяць тому +5

    why Jagan photos on passbook and survey stones... In land title act if you want sell you need get approval from PRO and if PRO not give permission you cannot sell the land. JAGAN as usual lies like babai direct guy,.

    • @srinichennareddy
      @srinichennareddy Місяць тому

      ఇది ప్రస్తుత రిజిస్ట్రేషన్ ప్రక్రియ వలె ఉంటుంది కానీ మరింత సరళమైనది. ఫోటోలు, CM ఫోటో పెడితే తప్పేమిటీ, CBN ఫోటోలు ఎన్నిటి మేడ చూడలేదు.
      టీడీపీ ఫోటో మేధా అభ్యంతరంతో కోర్టుకి వెళ్ల వచ్చు

    • @sriramamurthykoniki1663
      @sriramamurthykoniki1663 Місяць тому

      Yes false propaganda. Matter is twisted by opposition.

    • @Savestateap
      @Savestateap Місяць тому

      @@srinichennareddy neee land ichukooo vaadu kakapothe vaadi bharya photo koodaa veyndchukooo

    • @nagamanikesari6433
      @nagamanikesari6433 Місяць тому

      Excellent answer bro

  • @lnavakishore2486
    @lnavakishore2486 Місяць тому +31

    Daily 5 ivrs calls from TDP. Very irritating

  • @msriharireddy9864
    @msriharireddy9864 Місяць тому +13

    తెలుగుదేశానికి గ్రౌండ్ లెవెల్ లో 20 శాతం వరకు ఓటింగ్ లేదు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో మార్గాలు ఎన్నో అబద్ధాలు చెప్పినా ఎవరు నమ్మటం లేదు అందుకే ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు😂😂😂😂😂😂😂😂😂

  • @user-fz9qm7cc9q
    @user-fz9qm7cc9q Місяць тому +36

    Jai YSR

    • @Savestateap
      @Savestateap Місяць тому +1

      Ap ni leave please 🙏

  • @allusatish2957
    @allusatish2957 Місяць тому

    Good

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Місяць тому +1

    Land Titling act is not useful to farmers in.AP state😢😢😢

  • @nagarajum6786
    @nagarajum6786 Місяць тому

    Super

  • @madadhajagan3699
    @madadhajagan3699 Місяць тому +8

    చట్టం లేదు అని చెబుతున్నారు
    అలాంటప్పుడు చట్టం పై తప్పుడు ప్రచారం జరుగుతోందని CID కేసులు ఎందుకు పెట్టారో

    • @suribabu5471
      @suribabu5471 Місяць тому

      చట్టం ఇంకా లేనప్పుడు చట్టం ఉంది దానితో జగన్ మీ భూములు కొట్టేస్తాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి

    • @venkatraoa6356
      @venkatraoa6356 Місяць тому +1

      Very good manchimata

    • @venkatraoa6356
      @venkatraoa6356 Місяць тому +1

      Baga dabba kodataru

  • @iscprasad1976
    @iscprasad1976 Місяць тому

    let us hope for the best from june4th🎉

  • @dudipallisrinivasarao2138
    @dudipallisrinivasarao2138 Місяць тому +2

    Mari survey enduku Chesaru, Jagan photo enduku, sakshi 2

    • @omprasadsurapu955
      @omprasadsurapu955 Місяць тому +1

      This is introduced by the central government (Niti Aayog) to implement it in the states by respective state governments to mitigate the land issues. CM of AP is Jagan so what's wrong with printing his photo? Did they want to have a CBN photo? Grow up man

  • @muralikrishnan2121
    @muralikrishnan2121 Місяць тому

    Spr

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +2

    మీ చానల్ చాలా రోజులనుండి చూస్తూ ఉండే వారము కానీ ఇప్పుడు చూడాలి అంటే రోత పుడుతుంది ఎందుకంటే ఇంత తప్పుడు.కూతలు తప్పుడు మాటలు అన్ని ఆపద్దాలే ఎంత తీసుకొన్నారు.t.v.9. అంటే ఎట్లా ఉండినది తూ మీ బ్రతుకు

  • @vijayakumarjyothula5978
    @vijayakumarjyothula5978 Місяць тому

    Good work Vishnu garu

  • @Sri-bj9rv
    @Sri-bj9rv Місяць тому +1

    why Jagan photos on passbook and survey stones... In land title act if you want sell you need get approval from PRO and if PRO not give permission you cannot sell the land. JAGAN as usual lies like babai direct guy,.JAGAN telling all lies...

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw Місяць тому

    చాలా మంచి చాలా మంచిది వెరీ గుడ్

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +1

    U turn Babu bye bye Babu

  • @mrambhupalmrambhuBhupallreddy
    @mrambhupalmrambhuBhupallreddy Місяць тому +1

    E C complete

  • @Sri-bj9rv
    @Sri-bj9rv Місяць тому +1

    why Jagan photos on passbook and survey stones... In land title act if you want sell you need get approval from PRO and if PRO not give permission you cannot sell the land. JAGAN as usual lies like babai direct guy,.JAGAN telling all lies... why government should involved if you want to sell your own land.

  • @Nitya2617
    @Nitya2617 Місяць тому

    Original ki badulu zerox copies ivvatam nijame ga

  • @chandinichandi3436
    @chandinichandi3436 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 Місяць тому

    అప్ డేటింగ్ వార్తలేవో ఏడవండి...

  • @maruthisharma2169
    @maruthisharma2169 Місяць тому

    Chattam lenapudu case yenduko

  • @rkvideos5692
    @rkvideos5692 Місяць тому +8

    TDP worsted party

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 Місяць тому +1

    1000%కూటమి వొదుపోతుంది,100to 125seats పక్క...

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Місяць тому

    This is not the way of behaviour to CBN garu who is very experienced and tall politician. Seems to be under Frustration!!!!!

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +1

    Again jagan sir winning guaranteed in Andhra Pradesh ❤❤❤

  • @somashakersomu2083
    @somashakersomu2083 Місяць тому

    C B N can easily mange court's all siddarths are ready to argue for him ❤❤❤

  • @naidubharathi3354
    @naidubharathi3354 Місяць тому

    Anthaa seenu ledhu TDP pakka 2024 lo Act Radhu chestaru

  • @fidaadigitals66
    @fidaadigitals66 Місяць тому

    మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిశ్చితార్థం నిశ్శబ్దంగా చేసారు మహానుభావులు ముందుచూపు తో జాగ్రత్త పడ్డారు

  • @ramanavalle7452
    @ramanavalle7452 Місяць тому +2

    Sakshi 222

  • @cvenkat8167
    @cvenkat8167 29 днів тому

    ఇ చట్టం వస్తె దోచుకున్న భూములన్ని భయట పడతాయని వాళ్ల భాద....

  • @challachinnarao4140
    @challachinnarao4140 Місяць тому +17

    ముసలాడు కి మైండ్ దొబ్బి యేది చెప్పాలి యేది చెప్పకుడదు
    పోయే ముందు ముసలాడు కి రాజకీయాలు యెందుకో

  • @sandanibasha5036
    @sandanibasha5036 Місяць тому

    If this is bjp law, tag, Modi also into this.

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +1

    Jagan sir visionary leader ❤

  • @chandrapatcha
    @chandrapatcha Місяць тому

    చంద్ర బాబు నాయుడు, మోడీ గారు అమిత్ షా గారు చేసిన నిర్వాకం

  • @chowdarykovi
    @chowdarykovi Місяць тому +1

    E qualification Lani vadi appointment charu in dispute resolution telusko t 9

    • @suribabu5471
      @suribabu5471 Місяць тому +1

      అసలు ఆ చట్టం లేదు ఇప్పటి వరకు కేవలం సర్వే లు మాత్రమే చేస్తున్నారు. ఆ వివాదాలు పర్ష్కరించటానికి రిటైర్డ్ జడ్జి లు రిటైర్డ్ సర్వేయర్ లు రిటైర్డ్ MRO లు పెట్టమని నీతి అయోగ్ రిఫరెన్స్ దాని ప్రకారమే పెడతారు కానీ టీడీపీ నాయకులని వైసిపి నాయకులని పెట్టరు నాయనా. ఒక వేళ ఆ చట్టం తప్పు అయితే అదే చెప్పమని ఆడుతున్నారు చట్టం తెచ్చిన మోడీ ముందు. ఆ దమ్ము మీకు ఉందా మోడీ తెచ్చిన ఈ చట్టం తప్పుడు చట్టం అని మోడీ ముందు మోడీ కి అర్దం అయ్యే భాషలో చెప్పగలరా

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 Місяць тому

    Wait.. Damit.. Tv9ku current shoch taguluddi.. 😄😄😄

  • @user-ft5zo7hi9c
    @user-ft5zo7hi9c Місяць тому +1

    The sakshi okkatega

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g Місяць тому

    ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక హద్దు ఉండాలి. ఏపీ టైటిల్‌ చట్టం ద్వారా జగన్‌ ప్రజల నుంచి భూములు లాక్కుంటారని మీరు భయపెట్టడం అసంబద్ధం, మన రాజ్యాంగాన్ని శంకించడం, మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, మన రాజ్యాంగాన్ని అవమానించడం. ఇలా ప్రజలను తప్పుడు వార్తలతో నమ్మించడానికి ప్రయత్నించే వ్యక్తులను చితకబాది జైలుకి పంపాలి.

  • @user-td5sr6ed1q
    @user-td5sr6ed1q Місяць тому

    Emi cheyyaru

  • @nagasyamala252
    @nagasyamala252 Місяць тому

    .ఫ్రస్టేషన్ లో బాబు గారు ఉన్నారు. ఏదో వాగారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల ఆస్తులు తీసుకోలేదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

  • @BubuDudu-jg1oo
    @BubuDudu-jg1oo Місяць тому +1

    Sakshi 9

  • @gadireddybhaskarrao4841
    @gadireddybhaskarrao4841 Місяць тому +1

    జూన్ 4th తరువాత జగన్ జైలు కె పరిమితం

  • @user-ng5hn3zm5r
    @user-ng5hn3zm5r Місяць тому +1

    Party ni elections nilabada kunda suspand chayali

  • @Agricos_789
    @Agricos_789 Місяць тому +9

    Jai jaganna vote for fan ❤

  • @nageshrao3699
    @nageshrao3699 Місяць тому

    Land titling is correct procedure.

  • @narasimhamp8538
    @narasimhamp8538 Місяць тому +9

    జగనే చెప్పాడు కదా దేశంలోనే నెంబర్ 1అని అనలేదా నిన్న అమితషా చెప్పలేదు ఎందుకు

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 Місяць тому

    Good news 🗞️🗞️

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +5

    Bye bye Babu

  • @krishnagiribalagisingh7967
    @krishnagiribalagisingh7967 Місяць тому

    Jaijagan

  • @sivagopalb4574
    @sivagopalb4574 Місяць тому

    Enduku E act lu….

  • @dnaathiest537
    @dnaathiest537 Місяць тому

    Daily vachheviii ippuduu ravatam agipoyindiiii

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Місяць тому

    ల్యాండ్ లైన్ యాక్ట్ మంచిదే అయితే పాస్ బుక్కుల మీద ఆయన ఫోటో ఎందుకు మరియు రాళ్లపైన ఆయన పేరు ఎందుకు ఇవాళ ఆయన సీఎం అయ్యాడు రేపు మరొకరు సీఎం అవుతారు వాటిపైన గవర్నమెంట్ ముద్ర ఉండాలి

  • @nagasyamala252
    @nagasyamala252 Місяць тому

    ఫ్రస్టేషన్ లో బాబు గారు ఉన్నారు. ఏదో వాగారు. ప్రజలు వెర్రిబాగులోళ్ళనే అపోహలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల ఆస్తులు తీసుకోలేదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. దుష్ప్రచారం చేసినందుకు ఆయనపై కేసులేం అవసరం లేదు. ఓ ఛాంబర్ కి పిలిచి కూర్చోపెట్టి ఈ చట్టంపై అవగాహన కల్పించండి. మొదటి నుంచీ అబద్దాలూ....వెన్నుపోట్లు తప్ప ఆయన పెద్దగా చదువుకోలేదు. ఆ చదివిన చదువు కాపీలు కొట్టాడేమో..😂😂😂😂

  • @vinobhima49
    @vinobhima49 Місяць тому +1

    Pakka 420 land titling Act

  • @rp_legend7489
    @rp_legend7489 Місяць тому

    i tooooooooooo agree with land title act,. new reforms are always required to transform

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 Місяць тому

    సూపర్ 6 బైక్ ఉంటే రాదు అన్నారు నిజమా

  • @karunamma9515
    @karunamma9515 Місяць тому

    Ee vishayam meeda tdp py gatti charyalu tisukovvali

  • @padirlasrinivaas6983
    @padirlasrinivaas6983 29 днів тому

    జగన్ ను ప్రతి విషయంలో మోస్తూ వెనకేస్తున్నారు..., అప్పుడు CBN గారిని మోసారు, అంటే వీళ్ళు ప్యాకేజీ గాళ్ళు అన్నమాట 😭🤣🤣🤣

  • @AnkaraoCh-uk5sh
    @AnkaraoCh-uk5sh Місяць тому

    Tell me fact land act

  • @vn-21
    @vn-21 Місяць тому +1

    Land mafia entha kavalo antha undi, mukyanga maa dharmavaram famous

  • @jyothisiva6220
    @jyothisiva6220 Місяць тому

    మోసగడు బాగుపడి నట్టు ఛారిత్ర లేదు

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +2

    CBN waste fellow 😂

  • @adipathakamuri2880
    @adipathakamuri2880 Місяць тому

    Samasyssyalu. Suttistunnau

  • @naidubharathi3354
    @naidubharathi3354 Місяць тому

    Eee 10 rojulu lo meeru emi piektaru

  • @jayadeepreddy6962
    @jayadeepreddy6962 Місяць тому

    most cunning person in the world

  • @GmkSurya
    @GmkSurya Місяць тому

    That is Jagan

  • @obulreddy5877
    @obulreddy5877 Місяць тому

    Jail lo padyandi dridrampothundi

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 Місяць тому

    Bandkaro

  • @RameshMudiraj-oq8sl
    @RameshMudiraj-oq8sl Місяць тому

    2009 results repeating

  • @I-For-The-People
    @I-For-The-People Місяць тому +4

    Tdp Paayyavula Kesav appreciated this act at Aasembly

  • @kumarisarika21
    @kumarisarika21 Місяць тому

    Ee act amaluloki vasthe cbn binameela perita unna lands vallake undipothay ane bhayam

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 Місяць тому

    CBN is loosing hope, I am expecting TDP wins only 2-3 seats

  • @rajasekhardara2049
    @rajasekhardara2049 Місяць тому

    Jai cbn

  • @Viralvideos-bi5os
    @Viralvideos-bi5os Місяць тому

    Rip TDP

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 Місяць тому

    EC butakapu orders,ichchindi ichchiunte charyalevi after electionsaa!

  • @ksraju9043
    @ksraju9043 Місяць тому

    NDA jai