Land Titling Act పై సీఎం జగన్ క్లియర్ కట్ ఆన్సర్ | CM Jagan clarity on AP Land Titling Act - TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • Land Titling Act పై సీఎం జగన్ క్లియర్ కట్ ఆన్సర్ | CM Jagan clarity on AP Land Titling Act - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
    #TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP

КОМЕНТАРІ • 457

  • @sateeshkumar8649
    @sateeshkumar8649 Місяць тому +76

    ఏపీ ప్రజలు చేసుకున్న పెద్ద పాపం నిన్ను సీఎం గా అనుకోవడం

    • @srinivask7996
      @srinivask7996 Місяць тому +1

      Maku Jagan e CM ga Kavali I am also from AP

    • @nageshgvr
      @nageshgvr 28 днів тому +3

      @@srinivask7996hey nuvvu Paytm member kada😂

    • @couragecub1473
      @couragecub1473 27 днів тому

      Ap cm gadu ap420, rowdyseater, cheat vadi ni buddi leka 2019 lo cm chesaru, ippudu vadilinchukovalani, tagala bettalani ready ayyaru

    • @satyavamsee6011
      @satyavamsee6011 27 днів тому

      Pora kula gazzi...

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 28 днів тому +69

    గ్యారంటీ ఇవ్వడానికి మీరు ఎవరు. రేపు ఒరిజినల్స్ తో మీరు తాకట్టు పెట్టారని గ్యారంటీ ఏంటి.

    • @satyavamsee6011
      @satyavamsee6011 27 днів тому +3

      Vo pani cheyra... Neeku nuvve survey chesukuni... Board yettuko... Bokadaga...
      GOVERNMENT akkada... Nuvvu yevaru antaventra gutley...

    • @satyanarayanagudala5669
      @satyanarayanagudala5669 26 днів тому

      Paytm kukkalu ki manduthunnattu vundhi 😂😂😂😂

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 28 днів тому +54

    దేశం మొత్తం ఆంధ్రా మాడల్ ఫాలో అయితే అడుక్కు తినాల్సిందే. అందుకు కూడా ఏమి మిగలదు.

    • @Since_1989
      @Since_1989 27 днів тому +2

      All states ki same follow avvali ani ledu andi, vallu model act lo changes chesukovachu, anna kuda changes chese , chattam chesadu

    • @visarapurajyalakshmi2744
      @visarapurajyalakshmi2744 26 днів тому

      Jaganann sahayammeeraychayagalaru meerutapayavaruchayalaru annameeraychayagalarujaganannagaaru manammakam meeray Anna 300000 lopuchayyadiannaporadandinannagaru gattamlonannagaruchasaruyandaro nalanti akkachallamalupranalatoeerojukuwnnaruannagaru

    • @ValmikiSanjappa
      @ValmikiSanjappa 22 дні тому

      TV😅😮 in
      ​@@Since_1989

  • @naistam7118
    @naistam7118 Місяць тому +18

    Ee okka act chaalu nuvvu vodipovadaniki 😢😢😢😂

  • @kalyansathri8613
    @kalyansathri8613 28 днів тому +30

    అన్న మా అబ్బా సంపాదించి మా నాన్నకి ఇచ్చాడు అందులో మిగిలింది మా నాన్న నాకు ఇచ్చాడు అందులో నీ ఫోటో నాకు ఎందుకన్న నువ్వు ఇవ్వలేదుగా

  • @Tiger-by1fm
    @Tiger-by1fm 29 днів тому +48

    దేశంలో ఎక్కడా లేని ఈ చట్టం నువ్వే ఎందుకు తీసుకొచ్చావు ఇది నీ సొంత ప్రయోజనాల కోసమే తెచ్చావు

  • @Borupalem
    @Borupalem 27 днів тому +17

    ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మా భూములమీద మాకు హక్కు యివ్వడమా....అంటే ఇప్పుడు హక్కు లేదనా...?

    • @Staycurious586
      @Staycurious586 26 днів тому +1

      Listen with an open mind. It’s the poor and weak who would be benefitted. People with Power and Money are those who should be afraid. Because it’s them who occupy lands illegally.

    • @NAGESWARARAOKODALI-xh3xv
      @NAGESWARARAOKODALI-xh3xv 25 днів тому

      s, అన్నా

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Місяць тому +22

    రైతుల పట్టాదారుల హక్కుల పత్రాలపై ముఖ్యమంత్రి గారి బొమ్మల ముద్రించటం కరెక్ట్ కాదుగా.

    • @srinivask7996
      @srinivask7996 Місяць тому +1

      Adi kuda cheparu CM face una pass book temporary ani. Final pass book lo CM face undadu. Epudu chesthundi pilot project

    • @nageshgvr
      @nageshgvr 28 днів тому

      @@srinivask7996pilot project lo e waste gadi face nduku

    • @Since_1989
      @Since_1989 27 днів тому +4

      ​@@srinivask7996money waste ea kada ala cheste, taruvata avi deniki use avuthayi

  • @nagababugadhams8524
    @nagababugadhams8524 28 днів тому +21

    పాస్ బుక్ మీద జగన్ గారి ఫోటో ఎందుకు రజినీ

  • @baddukunduvenu833
    @baddukunduvenu833 Місяць тому +29

    Good explaining.. ఇదే మాదిరి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో 1. ప్రత్యేక హోదా సాధిస్తాం 2. మద్యపాన నిషేధం 3.మెగా DSC 4. ప్రతి సమత్సరం జాబ్ క్యాలెండర్ 5.GPS రద్దు చేస్తాం 6.సన్న బియ్యం పంపిణీ ఇవి ఎందుకు అమలు చేయలేదు. వీటి మీద కూడా ఒక వివరణ మన టీవీ9 రజనీ ద్వారా ఇంటర్వ్యు ఇవ్వాలని కోరుకుంటా మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన ఓటరు విన్నపం. నమస్కారం

  • @radhakrishna5322
    @radhakrishna5322 29 днів тому +37

    సీఎం చెప్పాడంటే చేయడు చేసిన పూర్తిగా వ్యతిరేకంగా చేస్తాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాలా తేడా కాండిడేట్

  • @mvvlmurthy3221
    @mvvlmurthy3221 27 днів тому +6

    ఆంధ్రా govt పిడింగి ఏం కాదుగా దేశంలో అన్ని చోట్లా సక్సెస్ అయిన తరవాత ఇక్కడ ప్రవేశ పెట్టచ్చు కదా, ఆల్రెడీ నువ్వు ఎక్కిన తరువాత రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా పరువాల కానీ రాష్ట్రంలో అమర్ రాజ లాంటివి పక్క రాష్ట్రాలకు పోయినాయ్, ఉద్యోగుల కు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని నీకు ఎందుకబ్బ ఈ ప్రాక్టికల్స్, మీ నాన్న కల అయిన పొలవరం కూడా పూర్తి చెయ్యలేక పోయావు.. మీ govt లో కోర్టు మెట్లు ఎక్కినట్లు ఏ govt లో జరగలా, మీకు పడిన మొట్టికాయలు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు తినలా, చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మొదట గా చూశాం, మీరు సీటులో కూర్చున్న దగ్గర నుండి దేవాలయాల మీద, జనాల మీద దాడులు ఎక్కువ అయ్యినాయి. మీరుక్రిస్టియన్ అయితే గుడులను ఇంత దారుణంగా తయారు చేస్తారా. నాకు తెలిసి మిమ్మల్ని ప్రజలు ఆదరించారు, మీ కుటుంబీకుల శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.

  • @umadevi6007
    @umadevi6007 28 днів тому +6

    ఇంతకీ రిజిస్టర్ కాపీస్ ఒరిజినల్స్ ఎక్కడ ఉంటాయి చెప్పలేదు.

  • @anildasari
    @anildasari 28 днів тому +16

    'అబద్ధాలని ప్రాపగేట్ చెయ్యటం', 'రాజకీయాల కోసం దిగజారటం' అనే మాటలు ఈయన అంటుంటే నాకు కోడికత్తి నాటకం, నారాసుర రక్త చరిత్ర కథనం మాత్రమే గుర్తొస్తున్నాయేమిటో! ఈ రోజు లాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఈయన చెప్పేదంతా నిజమే అనుకుందాం. కానీ ఈయన మాటలు ఎవ్వరూ నమ్మని స్థితికి వెళ్లారంటే దానిక్కారణం ఎవరు?

  • @yadalavenki4048
    @yadalavenki4048 27 днів тому +11

    ఇప్పటి వరకూ ఎవరి భూమి వారి దగ్గరే వుంది మీరు ఎవరూరా గ్యారంటీ ఇవ్వడానికి

  • @bharathutb
    @bharathutb Місяць тому +9

    I checked with local officials, you will not get originals. Unless Anna madamthippithey tappa!

  • @vasumatiair8724
    @vasumatiair8724 28 днів тому +5

    ధరణి పోర్టల్ అమ్మ మొగుడు ఇది

  • @usha7438
    @usha7438 Місяць тому +30

    Vadhu ninnu nammamu inka....

    • @Jordan67892
      @Jordan67892 Місяць тому +2

      నీకూ బీజేపీ భజరంగ్ దళ్ ఈ. correct

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 29 днів тому +4

      ​@@Jordan67892BJP chala better😂😂😂 jaggu kante

  • @naistam7118
    @naistam7118 Місяць тому +22

    Isuka maafia bore kottindi biddaku, bhumi maafia ki ready ayyadu 😢

  • @cvenkat8167
    @cvenkat8167 29 днів тому +7

    ఇ చట్టం వస్తె దోచుకున్న భూములన్ని బయటపడి , తిరిగి పేదలకు ..........
    చెందుతా... యి......అన్న భయం

  • @Borupalem
    @Borupalem 27 днів тому +3

    One time settlement ఆని 10 వేలు కట్టించుకొని s.c la ఇళ్లు సచివాలయం లో రిజిస్టర్ అని చేసారు కానీ అవి నాలుక గీసుకోవడానికి పనికి రావడం లేదు.ఆ పేరు చెప్పి s.c లను విపరీతం గా దోచుకున్నారు.మళ్ళీ గ్రామ సచివాలయాలు రిజిస్టర్ ఆఫీసు గా మారుస్తారా.రాజధాని మార్చమన్నారు,ప్రతి జనవరి లో డీఎస్సీ అని,మందు లేకుండా చేస్తామన్నారు.అనేక అబద్ధాలు చెప్పారు జగన్ గారు.మళ్ళీ మీ మాయ మాటలు ఎలా నమ్మేది.మీది విశ్వసనీయత లేని ప్రభుత్వం.

  • @dnrdreammovievideos5053
    @dnrdreammovievideos5053 27 днів тому +3

    రైతులకు అవగాహన కల్పించాలి

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 28 днів тому +31

    తెలంగాణా లో ధరణి దరిద్రం తో గవర్నమెంట్ పడిపోయింది. ఆంధ్రా లో మీ లాండ్ టైటిల్ ఆక్ట్ తో అంతే

  • @kishoremadhamanchi4905
    @kishoremadhamanchi4905 27 днів тому +4

    Maku nammakam ledu..... Govt guarantee ante 10 L price unna land 50k ki aipotayi

  • @dhanubabu1
    @dhanubabu1 27 днів тому +8

    అరే రజినీ, దేవాలయ భూములు పైన కన్ను పడింది, అది నీకూ తెలుసు, మిషనరీల ఎంగిలి మెతుకులు అందడం లేదు... కాని ఒక్క విషయం గుర్తుంచుకోవడం మంచిది, ఏడుకొండల వానితో వ్యవహారం ఎలా బెడిసికొట్టిందో అందరికీ తెలిసిందే... మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నారు.

  • @satyaachintha2340
    @satyaachintha2340 29 днів тому +4

    అన్నీ సెపరేట్ స్టోరీస్ అంటావేంద్రా

  • @ShaikKarimulla-vf5qw
    @ShaikKarimulla-vf5qw 28 днів тому +2

    అన్న ఇప్పుడు వరకు ల్యాండ్ మీద యజమాని హక్కు లేదా ఇప్పుడే ఇప్పుడే మీరు హక్కు కలిప్పిస్తున్న రా

  • @nagababugadhams8524
    @nagababugadhams8524 28 днів тому +3

    సర్వే ఫీల్డ్ మీద చెయ్యలేదు కొన్ని చోట్ల ఓన్లీ పేపర్ మీద చేసారు

  • @sreeramaraok900
    @sreeramaraok900 27 днів тому +2

    భూమి తైటిల్ అంటే కలెక్టార్కి తెలియదు 10చదివిన నీకు బాగా తేలురా మరి అదే ఆంధ్రప్రజలు చేసుకున్న తప్పు

  • @lionveer4521
    @lionveer4521 26 днів тому +2

    Title deed అనే act చాన మంచి నిర్ణయం ఎ రాష్ట్రం లో లేదు. CIA తో సమానం. కానీ రాజకీయం కు సంబంధించిన వాళ్ళ ఫోటోలు వుండకూడదు.

    • @AnjiMandla-ze7ki
      @AnjiMandla-ze7ki 24 дні тому

      😢😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @pannasavenugopalarao4124
    @pannasavenugopalarao4124 25 днів тому +2

    పాసబుక్ మీద నేఫోటో ఎందుకు

  • @tulasi191
    @tulasi191 27 днів тому +2

    He wont believe google takeouts, he won't believe google maps But hpw can he convince people/voters🎉 on land titling act when when entire
    Act is based on google maps ????. Lol

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 26 днів тому +1

    మాభూమి మాదైనప్పుడు ఇంక గవర్నమెంటు చే‌సేదేమున్నది.ఏమీఅవసరంలేదు సిఎం గారూ.మీరు అభివృద్దిమీదదృష్టిపెట్టండి.నీటిప్రాజెక్టులుచేయండి.యువతకుఉపాదికల్పించండి.ఈవిషయాలలోమీరు దృష్టిపెట్టలేదు.మీరుమరలా వస్తే దయచేసి వీటిపైదృష్టిపెట్టండి.ఇదినాఓక్కడి అభిప్రాయంకాదు.ప్రజాభిప్రాయం.

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 28 днів тому +4

    సర్వే రాళ్ళ మీద పాసు పుస్తకాల మీద మీ ఫోటో ఉండాల్సిందేనా అలాగే ఒరిజినల్స్ ఎందుకు మీ దగ్గర పెట్టుకుంటున్నారు

  • @user-ji1xu1sh6n
    @user-ji1xu1sh6n 29 днів тому +8

    ఇదే ఈయన్ని పాఠలానికి తొక్కేస్తుంది ఇది నిజం

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 27 днів тому +2

    Jagan have know land titling . Dont accept this act. Vote TDP win to Chandrababu Naidu. After elections TDP Chandrababu Naidu dismiss this Act . Quit Ysr Party in Andhara pradesh

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 27 днів тому +6

    Document ల మీద బొమ్మ సంగతి చెప్పండి, నిజమా అబద్ధమా , సరిహద్దు రాళ్ల మీద బొమ్మ సంగతి చెప్పండి నిజమా అబద్ధమా ?ప్రజల భయములు పోవాలి.

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 27 днів тому +2

    Corruption ki. New Way. Land Act.

  • @MohanachariN
    @MohanachariN 25 днів тому +1

    వైద్యంలో 0 సార్ ఎందుకంటే దానిమీద 10 లక్షలు 25 లక్షలు ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు మీద లేజర్ ఆపరేషన్ అట్లాంటిక్ చేయరు కోత ఆపరేషన్లు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తారు కదా హాస్పిటల్ లో కొత్త కొత్త టెక్నాలజీ ఆపరేషన్లు వచ్చేటట్లుగా చేయండి సార్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోయిన వెంటనే ఏ హాస్పిటల్ పోయిన ఎలాంటి టెక్నాలజీ వైన ఆపరేషన్ అయిన చేయించి బయటికి వచ్చేటట్లుగా ఒక రూల్స్ తెండి సార్ వైద్యం ఫ్రీగా ఉండేటట్లు చర్యలు చేపట్టండి సార్ చేతినిండా పని కల్పించండి శ్రీ పథకాలు వద్దు కష్టమే ముద్దు జైహింద్

  • @knaveen6134
    @knaveen6134 28 днів тому +9

    రెడ్డి ఎవరో అయితే వుంటారో వాళ్లకోసం ఏం అయిన చేస్తాడు రెడ్డి ప్రభుత్వం

  • @computerworld3676
    @computerworld3676 25 днів тому +1

    చాలా‌ బాగా చేసారన్నా సర్వే. ఉన్న హద్దులన్నీ చెరిపేసి, కొత్తగా హద్దులు వేసి, రైతులకు తగాదాలు పెట్టి. భూములు అన్నీ మడత పెట్టడానికి.

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 26 днів тому +2

    Ee tiling ante emto jagan ki telusu bhoomi thaakattu petti enjoy chestadu ee sir

  • @poornachandraraofruits1753
    @poornachandraraofruits1753 28 днів тому +3

    But Registrations in Registrars office of Title Deed has no guarantee ?

  • @ramyatp4483
    @ramyatp4483 26 днів тому +2

    అసలు లేదు double భరోసా,,, చిప జనాలకు,, ne mundara sign or vellumudra vastay education leni vallu, nee govt rowdy isam sastaru ra

  • @mohan6344
    @mohan6344 25 днів тому +1

    Nuvu chepina matalo owner seller tappa ...anai govt officers involved avtaru anpistondi 😅😅

  • @joshikworld2715
    @joshikworld2715 26 днів тому +1

    What is the necessity of LAND TITLE ACT, if it is already registered in the registration office, then again why we have to register in the same register office again.

  • @bhaskar9108
    @bhaskar9108 Місяць тому +5

    Ohooo insurance dobbeyataniki vesinaaa planaaa😂😂

  • @GandikotaSrilakshmi-zq6wy
    @GandikotaSrilakshmi-zq6wy Місяць тому +14

    Pass book meeda mee photo enti anna

    • @Jordan67892
      @Jordan67892 Місяць тому

      Cm photo...vadi photo kadu...... nuvvu cm. ఐతే needhi kuda వేస్తారు

    • @araja49
      @araja49 Місяць тому +1

      ​@@Jordan67892 govt iche padhakalu midha vesukomanu thappuledhu kani polam grand father vallu ichinadhi jagan ichindhi kadhu kadha

    • @mktalluri
      @mktalluri Місяць тому

      CBN pillala school meals appadala meeda vesadu boss 😅

    • @nandha.anilkumar8137
      @nandha.anilkumar8137 Місяць тому +4

      bharath logo (or) ap logo vesthe baguntundi

    • @araja49
      @araja49 29 днів тому +3

      @@mktalluri adhi govt ichindhi so no problem but land govt ivvaledhuga

  • @ggspresents7384
    @ggspresents7384 27 днів тому +2

    meeku ardham avuthundhaa ithanu vodipothadani ithaniki clarity ga telusu because he fulfilled his needs

  • @ica91015
    @ica91015 24 дні тому +2

    Konda lu minginav, ippudu bhumi, next samudram aa taruvatha aaksam kuda mingey🤔

  • @sat-ec8kr
    @sat-ec8kr Місяць тому +7

    కనీసము ఈ ల్యాండ్ టైటిలే ఆఫీసులోకి లంచాలు లేకుండ చెయ్యండి

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 29 днів тому

      Lanchala kosame kadha ra ayya aadu introduce chesindhi😂😂😂😂

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 Місяць тому +3

    సచివాలయంలో అందరూ మీ ఉద్యోగులే కదా, అలాంటప్పుడు సచివాలయాన్ని సబ్ రిజిస్టార్ ఆఫీస్ ను ఏల మారుస్తారు.ఏనా రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్టార్ ఉంటారు.సచివాలయంలో ఎవ్వరు ఉంటారు.

    • @sureshsorampudi1515
      @sureshsorampudi1515 Місяць тому

      క్వశ్చన్ అడిగితే ఆకతాయితనంగా ఉండకూడదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించి నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి

    • @mahi919
      @mahi919 Місяць тому

      జూన్ 4 తరువాత ఒకళ్ళ బుర్ర ఇంకొకళ్ళు మార్చుకుని ఆలోచిద్దురు గాన్లే

    • @sureshsorampudi1515
      @sureshsorampudi1515 Місяць тому

      @@mahi919 😀😀😀😀 pichhi pullayya

  • @kondareddy4370
    @kondareddy4370 Місяць тому +3

    I am a former...i appreciate this great act 🎉

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 29 днів тому +1

      Konda Reddy kulam koodu pedtada?😂😂😂

  • @Since_1989
    @Since_1989 27 днів тому +2

    Insurance ante ela, land pothe land istara, leda money istara

  • @SSRao-li3wk
    @SSRao-li3wk 27 днів тому +1

    నిజం చెప్పేశాడు ఫ్లో లో, గవర్మెంట్ కంపెన్సేషన్ ఇస్తాదంట. గోవిందా అయితే అన్ని భూములు. రజనీ కి అర్థంకాలేదు ఇంక యీ ఆక్ట్ గురించి, మళ్ళీ అడగాలంటే బయపడ్తునవ్.

  • @bharadwajgollapudi2370
    @bharadwajgollapudi2370 26 днів тому +2

    Sachivalayam vallaki ni navaratnalu ento telidu vallu property documents ni registration, record maintain cheyyadam kadu ammestharu ni bhoomini kuda

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs 25 днів тому +1

    ల్యాండ్ టైట్లింగ్ అనేది.ప్రభుత్వం ఇచ్చిన హౌసింగ్ స్థలాలు మీద అధికారం ఉంది, కాని తాతలు,ముత్తాతలు ఇచ్చిన దానిమీద వీళ్ళబొమ్మలు ఎందుకు?

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 27 днів тому +2

    Waste Government. AP. Land Act.

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 23 дні тому +1

    బాగానేఉంది సర్వే రాళ్లపై మీ పేరెందుకు పాస్ పుస్తకాలపై మీఫోటో ఎందుకు?

  • @ramyatp4483
    @ramyatp4483 26 днів тому +2

    నువ్వు cm. అయినాక ఆ dream కూడా లే కుండా పోయంది

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 24 дні тому +1

    చట్టాలు చదివిన లాయర్లు, ఈ ల్యాండ్ టైటిల్ మీద సమగ్ర వివరణ ఇచ్చారు, ప్రభుత్వం చెప్పే వివరణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

  • @mandapatinagaraju2303
    @mandapatinagaraju2303 26 днів тому +1

    మా జీవితంలో ఇప్పుడే మొదటిసారి చూశాను చూడక చూడక చూశాను మల్ల అన్లాక్ చేస్తాను సార్

  • @muralimahi3627
    @muralimahi3627 Місяць тому +11

    Sakshi 2

  • @mullusankararao7592
    @mullusankararao7592 25 днів тому +1

    E question ki correct ga answer eppudu cheppadu

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 26 днів тому +1

    నిన్నటిదాకా ఏమి ప్రాబ్లం లేని పాత విధానాన్ని ఈయన ఎందుకు మారుస్తున్నాడు? నాకు కష్టం అని ఎవరైనా ఈయనికి కలలో చెప్పారా? దేశంలో ఎక్కడా లేని చట్టాన్ని నువ్వు ఎందుకు తీసుకు వచ్చావు? ప్రజలకి కష్టాలు ఏమీ లేవు కదా!! ఏమి కష్టాలు లేనప్పుడు కొత్తది ఎందుకు తీస్తున్నావు??

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 27 днів тому +2

    Meru maku orginals evvakunda Xerox lu maku istaru?Eddikkadu nayam?

  • @chittinnaa
    @chittinnaa 27 днів тому +2

    Prajavedika kulcharu adi memu kattina taxlato kattinadi.yenduku kulcharu.vere vidhamga vadukovaachhu kadaa

  • @chanikareddy
    @chanikareddy Місяць тому +2

    Amazing act anna,

  • @medapatigangadharareddy8813
    @medapatigangadharareddy8813 24 дні тому +1

    నీవు చెప్పేవి పచ్చి అబద్దాలు. Records update కావడం కాదు records సమూలం గా నాశనం అవుతున్నాయి.

  • @jayasuryasamalla4214
    @jayasuryasamalla4214 25 днів тому +1

    మరి ఇప్పటి వరకు ఎవరి హక్కులో ఉన్నాయి కొత్తగా వీడు ఇవ్వటానికి?

  • @ch.r.r1168
    @ch.r.r1168 27 днів тому +1

    వాళ్ళ భూమి పత్రాలు వాళ్ళ దగ్గరే వున్నాయి మీ మోసం ఆపండి.

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 20 днів тому

    రాజకీయ నాయకులు, బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం! ఎంత నిజాయితీ పరులో చూస్తున్నాం!

  • @dr.rajyalakshmi2197
    @dr.rajyalakshmi2197 29 днів тому +2

    Why your photo on that pass book andi? Mental satisfaction andi .whole andhrapradesh is mine anee.

  • @vijayvijji1662
    @vijayvijji1662 26 днів тому +1

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనా అధినేత పవన్ మరియు టీడీపీ మీడియా చెప్తున్నవే నిజం అయితే, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెచ్చిన ఎన్నో జీవోలు మీద 100 నుంచి 150 కోర్టు కేసులు వేశారు. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వలన ఇంత నష్టం ప్రజలకి జరిగితే కోర్టులో కేసు ఎందుకు వెయ్యటం లేదు, రాత్రి జీవోలు ఇస్తే తెల్లవారే కోర్టు కి వెళ్లిన టీడీపీ జనసేన నేతలు,మరియు టీడీపీ మీడియా ఇప్పుడూ ఎందుకు కోర్టు కి వెళ్ళటం లేదు.

  • @sat-ec8kr
    @sat-ec8kr Місяць тому +11

    అన్ని అబద్దాలే, MRO డబ్బులు లేకుండా టైటిల్స్ ఇస్తారా. , అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ లన్చలే, ముందు గవర్నమెంట్ ఆఫీసులు లంచాలు లేకుండ చేయ్యండి ముందుగా

  • @mandapatinagaraju2303
    @mandapatinagaraju2303 26 днів тому +1

    క్లారిటీ ఇవ్వండి టీవీ9 సార్

  • @vignansirapu
    @vignansirapu 17 днів тому

    ఇది ఎలా వర్కవుట్ అవుతుంది అని ముందుగా మీ MLA, MP వల్ల బినామీల ఆస్తులు ఈ లాండ్ టైటిలీగ్ ఆక్ట్ కింద చిన్న మాస్ డ్రిల్ ప్లాన్ చేయండి ఎలెక్షన్ రిజల్ట్స్ కి ముందు, we can inspire us, Our Great CM Sir!
    If You any guts

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 Місяць тому +9

    ఇప్పుడు ఉన్న చట్టాలు తోనే ప్రజల ఇబ్బందులు పడుతున్నారు యూ.భూమి హక్కు చట్టం ఎందుకు మీరు తీసుకొని వచ్చారు.

    • @sureshsorampudi1515
      @sureshsorampudi1515 Місяць тому +1

      Central government implementation chesthundi. Development ante ade kada. Ekkada vesina gongali anela vundakudadubga

    • @mahi919
      @mahi919 Місяць тому

      Central goverment techindo state government techindo June 4 taruvatha second signature tho telustundi

    • @Since_1989
      @Since_1989 27 днів тому

      ​@@sureshsorampudi1515central government model ichindi, but act aa vidamga chesukune purthi hakku , state govt de, prathi state same cheyali ani ledu

    • @sureshsorampudi1515
      @sureshsorampudi1515 27 днів тому

      @@Since_1989 dongalu dorakali ante chattam amalu cheyali.

  • @satishkumar-xz1qh
    @satishkumar-xz1qh 28 днів тому +1

    Vote malli vestey manam vundadaaniki house kuda vundadu Manaki 🙏🙏🙏

  • @mallavarapurakesh7901
    @mallavarapurakesh7901 Місяць тому +3

    Rey edi already undi kadhra ra babu,nuvvu ni photo enduku pettukuntunav

  • @msrinivasarao6263
    @msrinivasarao6263 27 днів тому +1

    14:05

  • @mandapatinagaraju2303
    @mandapatinagaraju2303 26 днів тому +1

    జగన్ గారిని ఓడిపోయినట్టు మీరే చేశారు సార్ మీ టీవీ9 వారే చేశారు సార్

  • @naveenb28
    @naveenb28 27 днів тому +1

    Now the registration documents are signed by gezetated officer
    But in sachivalayam the documents are singed by whom can you give clarification on that

  • @voice5950
    @voice5950 27 днів тому +9

    మా అన్న కి ప్రజల ఆస్తులు ఎంత సులువుగా దొబ్బోయవచ్చో అనే ఆలోచన రావడమే ఒక అద్భుతం....సూ....పర్

  • @pullamraju4855
    @pullamraju4855 26 днів тому

    In case of dispute between byer and seller can government pay competition basing on market value!? Government must take over the case and solve soon!?

  • @RavindraYasani-yj5hn
    @RavindraYasani-yj5hn 28 днів тому +19

    నువ్వు ఒక ముఖ్యమంత్రి నీకు ఏ సబ్జెక్టు తెలియదు నీకు తెలిసిందల్లా అప్పులు చేసి పథకాలు ఇవ్వడం తర్వాత రాష్ట్రం ఏమైనా నీకు పర్వాలేదు ఎందుకంటే నీ ఆస్తులు నీకు ఉన్నాయి కదా డెవలప్మెంట్ అంటే నీ దృష్టిలో చేతకానిది సంపద సృష్టించి పంచాలి నీకు చేతనైతే అప్పు ఎవడైనా చేస్తాడు నీకు బాధ్యత లేదు కోర్టులంటే భయం లేదు నీ తోటి వాళ్ళ పట్ల గౌరవం లేదు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించాము నిన్ను చూసి అంతా బాధపడుతున్నాం

  • @naveenb28
    @naveenb28 27 днів тому +1

    You think people are fools CM garu

  • @neerajarenu5238
    @neerajarenu5238 29 днів тому +8

    చెప్పేదంతా మీరే తప్పులు చేసేది ఒకటి చెప్పేదొకటి

  • @madhusudhanbaddi3811
    @madhusudhanbaddi3811 Місяць тому +3

    Jagan గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి...?

  • @nageswararaoduggempudi2853
    @nageswararaoduggempudi2853 26 днів тому +1

    Cm ke teliyadu land title act ante emiti...enka manaku emi chebuthadu.,..tdp vasthe rajini ki rangu padiddi

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 24 дні тому

    మీరిచ్చే గ్యారెంటీ ప్రజలు నమ్మే పరిస్థితి దాటిపోయింది, ఆ న్న

  • @BabuBabu-zg4et
    @BabuBabu-zg4et 27 днів тому +1

    ఇలపఠలుఇఛావుధేనికిపనిరఖపోయింధి

  • @AnkaraoNakka-lq4qn
    @AnkaraoNakka-lq4qn 29 днів тому +8

    అసలు భూమి పోయాక ఇన్సూరెన్స్

    • @nageshgvr
      @nageshgvr 28 днів тому +1

      CM garu joke vesthunaru.. mind dobbindi papam

    • @santhikumar-bw5bx
      @santhikumar-bw5bx 27 днів тому +1

      Who will pay the insurance money?

  • @mikeravi3070
    @mikeravi3070 22 дні тому

    Survey complete ayyindi ani maa village lo Chapparu but update avvaledu , pass book correction ki 5000 demand chesaru , waste govt, even though we submitted all necessary documents they demanded 5000 rupees per one passbook

  • @pannasavenugopalarao4124
    @pannasavenugopalarao4124 25 днів тому

    ఇప్పుడు అమ్ముకోవడం కొనుక్కోవడం జరగడం జరగడం లేదా అన్ని హక్కులతో పాస్ బుక్ ఎచరుకద ఇంక మీరు చెసేది ఏమిటి

  • @jrvsus12345
    @jrvsus12345 25 днів тому

    మా పాత్రాలు కరెక్ట్ అవునా కదా అని మాకే తెలీదా?
    😅😅😅

  • @gottaputrinadharao5010
    @gottaputrinadharao5010 26 днів тому

    Jagan plan for take on loan from rythu lands there is no options for other source for money in future this is 100% correct

  • @Ganesh-gw6lq
    @Ganesh-gw6lq 26 днів тому +4

    ఆలా భూములు కొలతలు వేసి మిగిలిన ప్రభుత్వ బూలు మీరు కబ్జా చేయటానికి సులువుగా ఉంటుంది ,
    ఇంకా ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ కంప్లీట్ రికార్డ్స్ మీ దగ్గర ఉంటుంది
    ఎన్నో కంపెనీస్ మిమ్మల్ని చూసి పారిపోయాయి, ఎవడిస్తాడు ఇలాంటి బొక్కలో ఆక్ట్ కి ఇన్సూరెన్సు... జనాలు ఎర్రి పప్పలు కాదు

  • @kanchibhotlachandrasekhar1420
    @kanchibhotlachandrasekhar1420 28 днів тому +2

    నీ తొక్క lo guarantee ఎవరికి కావాలి

  • @chittinnaa
    @chittinnaa 27 днів тому +1

    Insurence unte accident autundi Ani artham.