ఎయిర్ ట్యాక్సీతో మీ ఇంటిమీదే దిగవచ్చు!

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • నూతన ఆవిష్కరణ ఎయిర్ టాక్సీ. దీనితో మీ ఇంటి టెర్రెస్ మీదనే ఎగురుకుంటూ వాలవచ్చు. 2026లో మన దేశంలో కూడా వీటిని వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. చైనాలో టూరిజం ప్రాంతాల్లో వాడుతున్నారు. దుబాయిలో వచ్చే ఏడాదికి ఉపయోగించటానికి రంగం సిద్ధం. మనదేశంలో కూడా చెన్నై నగరంలో కార్గో సేవల్లో ఓ ట్రైల్ పడుతున్నది. రెండేళ్లలో టెర్రస్ మీద మనం వాలిపోయే సావకాశం ఉంటుంది. సామానులకు అందుబాటులోకి వచ్చేదీ ఆవిష్కరణ

КОМЕНТАРІ •