Yes bro what's up status chusi, just ipude UA-cam song lo search chesi chusina, present society lo jaruguthunnavi nerchukovalsina message undhi ee song lo ...👌
Mind blowing bro trendsetting song. WhatsApp status lo chusi UA-cam search chesi mariee vinnanu multiple times. Definitely this song will take you in good position
Anna nee way of singing awsome undhi eppatki nen oka 1000 times vinnanu.... Excellent song broooo..... Continue the same for the upcoming songs..... U ll definitely reach 1M very soonn..... Hope for the best anna🥰🥰🥰
ముందు ఈ పాట పాడినందుకు నీకు చాలా ధన్యవాదాలు ఈ పాటలో చాలా అర్థాలు దాగి ఉన్నాయి మనం ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఈ పాటలో బాగా క్లారిటీ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు
Chala mandhiki share chesthunna andaru chala chala bavundhi neti samaja teerunu telupela undhi antunnaru.... 🙏💯 రాబోయే రోజుల్లో మిలియన్ వ్యూస్ కి వెళ్తది మన సాంగ్ పక్క
Bro First Ni Voice ki Feddha.. And Oka Gurinchi Chala Chakaga Vivarinchavuu Andharu Vallu Chesina Thappu Nu Thelusujuntunaru..Nice Bro All The Best.....God Bless You.💖💖💖💖😍🙏
అన్న చాలా మంచి సందేశాన్ని ఇచ్చినవ్ అన్న సూపర్ ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలను మన కళ్ళకు కట్టినట్టు ఒక మంచి సాహిత్యం ధ్వారా చెప్పినవ్ అన్న ఈ పాట విన్న తరువాత ఎవరు మంచివారో ఎవరు ముంచే వారో ఆలోచించండి ఫ్రెండ్స్
Lyrics :
పల్లవి: దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
చరణం1 : దుంగలల్లో , బంగులల్లో (2)
నమ్మలేని రంగులల్లో
దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
ఇంటి ముందు, ఒంటి ముందు (2)
నీ సొంత కంటి ముందు
దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
చరణం 2 :
ఊరినిండా ఉత్త మనుషులు దారి నిండా ధగా కోరులు నీ ముందర చిలుక పలుకులు వెనక చూడర వేయి గోయిలు
దొంగలున్నారు ..!మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
భుజం మీద చేయి వేసి నువ్వే తోపని భజన చేసి ముందు తోసి ,వెనక చూసి తప్పుకుంటారు నీదే తప్పు అంటారు
మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
చరణం 3 :
తెలివి లేని కుర్రకుంక ఎగురుదామని ఉరికినంక ఎరుకపోయి ఇరికినాక కొరకరాని కొయ్యవుతారు
దొంగలున్నారు..!మామ దొంగలున్నారు పచ్చి లంగాలు ఉన్నారు...!
బాగుపడితే బాధపడుతరు బందువు అంటూ జోడి కడుతరు ఉంది,లేనిది నూరిపోసి ఊరు అవతల నూకి పోతరు
దొంగలు ఉన్నారు..!మామ దొంగలు ఉన్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
చరణం 4 :
కాకమ్మ కథలు చెప్పి కష్టం ఉందని నచ్చజెప్పి కాసు చేతిని తాకంగానే కంటికి అసలే కానరారు
దొంగలున్నారు..!మామ దొంగలున్నారు పచ్చి లంగాలు ఉన్నారు..!
ఇచ్చేముందు ఈసారించు నమ్మేముందు నిజాలు ఎంచు ముందు వెనుక ఆలోచించు మందిని దూరంగా ఉంచు దొంగలున్నారు..!మామ దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
నీడ సాటున నువ్వు ఉండే చోటున (2) గోడచాటున వాడి చెవులు రా ..!
దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..! మామ
దొంగలున్నారు పచ్చి లంగలు ఉన్నారు..!
Hi
@@Rcpatel955 hello..!
Bro lyrics copy paste ఐతలేదు bro status పెట్టుధం అంటే 😅😅
@@kiranpagadala6891ayyoo😂
@@kiranpagadala6891 screen shot teesuko bro
వాట్సాప్ స్టేటస్ చూసి ఇక్కడికి వచ్చి పాట వినే వాళ్ళు లైక్ వేసుకోండి
సాంగ్ సూపర్ బ్రో😍😍
Thank you Brother..!
Yes bro what's up status chusi, just ipude UA-cam song lo search chesi chusina, present society lo jaruguthunnavi nerchukovalsina message undhi ee song lo ...👌
Nenu kuda
Iam Also Searched by seen What's App status
నేను వాట్సాప్ స్టేటస్ లో చూసి... వచ్చా 👍👌👌👌
చాలా మంది స్టేటస్ లో చూసి
ఈ పాట వెతికిన,
సూపర్ వాయిస్ బ్రదర్....
ధన్యవాదాలు మిత్రమా..! 🫂
నేను కూడా అలానే చూసాను
Menu kuda
Nenu kudha anna super song itha
Nenu kuda alage chusa
20 ఏళ్ళ వయసులో,60ఏళ్ళ అనుభవాన్ని అందగా రాసి అద్భుతంగా అదరగొట్టాడు... సాంగ్ సూపర్ మామ లిరిక్స్ మాత్రం 👌👌👌👌👌....
ధన్యవాదాలు..! 😊😀
👌👌
Ok
నీ పాటకి, నీ గొంతుకి ఫిదా అయిపోయాను బాస్💖💖💖💖
Thank you..! 😊
@@ShivaESP
,.
Ws
Correct mama
Super voice malli malli vinalanisthadi......
ఈ రోజుల్లో జరిగేటివన్నీ ఈ పాట రూపంలో అందరికీ వినిపించినందుకు నా కృతజ్ఞతలు 😍 బట్ కంగ్రాట్యులేషన్స్ ఇంకా ఇలాంటివి ఎన్నో
ధన్యవాదాలు..!
@@ShivaESP bro videos chey bro memu support vuntam
@@sunnygaming5310 thappakundaa chesthaanu bro..! Thank you soo much for the support...!
సాంగ్ కి నీ voice హైలెట్ బ్రో... 👍👏👏👌👌
Thank you brother.! 😊
నిజ జీవితంలో జరిగే ప్రతిదీ క్షుణ్ణంగా మీ రచన, ఈ పాట ద్వారా మాకు తెలియజేసారు అన్న.🙏🙏
Super anna.. all the best 💐💐💐
Thank you soo much.. #
వాస్తవిక ఆణిముత్యం తమ్ముడు....చాలా అద్భుతమైన పాట అందించినందుకు ధన్యవాదాలు....
Thanks for your valuable time and support brother..! 😃
నాచుట్టూ దొంగలున్నరు పచ్చి లంగలున్నరు
నాకు మంచి అనుభవ పూర్వకంగా అనిపించింది ..చాలా బాగుంది జై భీమ్...
Thank you..!
ఏమన్నా రాశార పాట....👌, వరుసగా మూడు సార్లు విన్నాను
ధన్యవాదాలు మిత్రమా ...! 🫂
నిజమే బయ్యా దొంగలు ఉన్నారు పచ్చి లంగాళ్ళు ఉన్నారు...సూపర్ వాయిస్ మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అయ్యిన బ్రో 🤩🤩🤩🤩👌👌👌👌👌👌👌👌👌👌
Thank you soo much brother..! 🤞
నిజాలు బయపెట్టావ్ మామ ఇప్పుడున్నా సమాజానికి కరెక్ట్ పాట
Thanks mama..!
Common middle class man ki daily eduraye nizalu anni chakka rasaru and the voice added beauty to the song..great work
Thank you soo much..! 😊
i lyric na dhimak lone thiruguthu undhi shiva anna m padinav 💙🥳
Thank you ra Sai🖤..! Purpose served🤞
Nizangah anna complete vere Anna Lyrics ippatiki ippude highlight cheyyali anipisthundhi
Ee paata dwara chala mandi ki kallu teruchuntayi ,wow what a lyrics
Inka Enno Ilanti songs mee nuchi ravali🎉🎉🎉
Thappakundaaa vasthayi..! Thank you..!
ఈ ఒక్క పాట వల్ల మీకూ అభిమానిని అయ్యాను మామ... నువ్వు ఇలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ❤️❤️❤️
Thank you sooo much....! 😊
Anna... నేను విన్న పాటల్లో ఇదే best song anna...hats off అన్న
Thank you soo much brother..! 😊
నేటి సమాజంలో జరిగేది పాట రూపంలో చూపించావు భయ్యా సూపర్
నీ వాయిస్ కి, నీ లిరిక్స్ కి. TAKE A BOW
So nice.
Thank you...!
Mind blowing bro trendsetting song. WhatsApp status lo chusi UA-cam search chesi mariee vinnanu multiple times. Definitely this song will take you in good position
Thank you soo much for your kind words and support brother🫂
ఏమైనా రాసవా మామా ఇప్పుడు ఉన్న మనుషులకు భలే సెట్ అవ్వుతుంది👍👍👍
ధన్యవాదాలు మిత్రమా..! 🤞
Too Good Lyrics Mama ❤️Present Trend Song 😊
Ur singing Style Asom
Rohith Anna Nice Music 🎶
Coming Soon 1M Reach Pakka This Song 👆
All The Best Mama ❤️
Thank you soo much maama❤..!
Super bro
Really superb lyrics,nd singing style also Asom.
Super bro
ఎ
అన్న సూపర్ చాలా బాగుంది ఇలాంటి పాటలు చాలా పాడలి అన్న లంగా తనం దొంగతనం చేసేవారికి సిగ్గు అనిపించేలా చేశావ్ అన్న
Thank you brother..! Thappakundaa paaduthaanu..! 🤞
సూపర్ బ్రదర్ సమాజంలో జరుగుతున్నది మీ పాట ద్వారా వివరించారు 👌👌💐💐💐💐
సూపర్ చెప్పినవ్. నువ్వు చెప్పింది 100% నిజం అన్నయ్య.. నేటి సమాజం అలా తయారయింది మామ... ఎవరిని నమ్మకు
Thank you..!
అన్న ఇప్పుడున్న రోజుల్లో అందరు ఆలాగే ఉన్నారు.. పాట వింటుంటే చాలా మాస్త్ ఉంది... బాగా పడినవే అన్న 👌👌👌👌👌👌
Thank you..! 🫂
రోజు మనమద్యలో తిరుగుతూ మన క్రింద మంట పెట్టే వారి గురించి చాలా మంచి పాట పాడారు.
Thanks..!
Anna nee way of singing awsome undhi eppatki nen oka 1000 times vinnanu....
Excellent song broooo.....
Continue the same for the upcoming songs.....
U ll definitely reach 1M very soonn..... Hope for the best anna🥰🥰🥰
Thank you brother..! Veryy happy to hear your kind words..! Lots of love❤🫂
మామూలుగా లేదు మిత్రమా,. సూటిగా తాకుతుంది. ప్రతి అక్షరంలో పవర్ ప్యాక్.... దొంగలు న్నారు పచ్చి లంగలున్నారు. What a expression
ధన్యవాదాలు మిత్రమా..! 🖤
ముందు ఈ పాట పాడినందుకు నీకు చాలా ధన్యవాదాలు ఈ పాటలో చాలా అర్థాలు దాగి ఉన్నాయి మనం ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఈ పాటలో బాగా క్లారిటీ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు
మీకు కూడా మనస్ఫూర్తిగా ఈ పాటని విన్నందుకు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా..! 🤞
Telivi leni kurra kunka lyrics vereey level bro 🔥✌️
Ty so much brother..! 😊
Nice lyrics, osm music, amazing voice , realistic song
I wish you all the very best to your bright future brother
Thank you soo much 😀
eee song Yekkadiko velthadi pakka, wait nd seee
While pakkinti aunty asking to mom..
Me vadiki alanti frends unnaru
Mom - dongalunnaru pacchi langalunnaru...😂😆
🤣 thanks for the comment..! Please do share the song..!
Chalamandhi status lalo chusi search chesi Maree vintunna mamaa.. super lyrics and voice
Thank you mama....! 😊
తమ్ముడు చాలా సూపర్ గా పాడావు ఈ పాటను మా ఊళ్లో గుడిసెల పెంటయ్య అనే గాయకుడి వాయిస్ లాగా ఉంది సూపర్ వాయిస్ మీది 💯👍
Thank you Anna..! 😊
Super 💕 bro chala baga padavu జనరేషన్ బట్టి...
Thank you broo..!
Super lyrics,voice,All the very best👍
Thank you 😄
Singer unadu mawa singer unadu....dumu lepi danchi koti .....kotha patalu aadi pade dostu unadu mawa ... dosthu unadu .❤️💥
Ivekkadi maass lyrics ra mawa 🤣
Thank you ra🖤
@@ShivaESP atluntadi manathoti😛
Super Anna song Dummu lepinav song tho 👍👍👍
Chaalaa Baaga Vivarinchaaru Sodhara Nice Song👌👌👌
Thank you soo much brother..!
తెలుసుకోవాలి అనుకున్న వారికి తెలుసుకున్నత అర్థం ఉంది ఇ పాటలో,,🙏👌👌
🤞🖤
Super song mama💥😌..
Thank you mama..!
😘🥰
వామ్మో పాట మాత్రం మామూలుగా లేదు నేడు సమాజంలో మనుషులు ప్రవర్తన నిజానిజాలను ఒక పాట రూపంలో మారిస్తే ఎలా ఉంటుందో అది ఈ పాట సూపర్ బ్రదర్
ధన్యవాదాలు మిత్రమా..!
Super nana God bless you
1 day definately you will be top singer
Thank you🤞
Excellent matallev ika matladatanuki
Super song rasina variki padina variki abhinandanalu.
Thank you soo much..!
Mesmerizing voice Bro .I wish you all get Success 👍👍
Thank you bro..!
Video teyadi bro manchi concept tho pakka hit avutadi 😍
Ty bro..! Definitely..!
Still ఇంకా ఈ పాట ఇంటున్నోళ్లు లైక్ ఏస్కోండి 2024-30 దాక ఇంటూనే ఉంటా ఐవా ఐవా ఐవా పాట ఏయ్
Thank you.!
Written and sang by my friend Shiva ESP.
In this song we can find life truths .
A great kudos to my friend 👏👏
@@y.naveenkumar1335 Thank you brother..!
What a voice bayya Fida ayipoyanu 😍 lyrics matram mamuluga ledu unnaddi unnatugaa baley rasaru 👍 I like it bro 👌🏼
Thank you bro..! 🖤
Superb song Bright future undhi meeku singer Ram miryala laga success avutharu
Thank you soo much 😊
Lyrics super voice fantastic🤘😝🤘
Bro matalu vasthalev broo
Nice broo..
Iam impress broo...
Bro ni NOWLEDGE ki oka like broo love u
Thank you so much brother..! Means a lot..! 🫂
Lyrics...👌
Vocals ❤️
Super lyrics Super song bro first time heartfull ga comment pedtunna...super super...
Thank you soo much brother..!
Idhiii ... Arambammm ..! 💣🔥💫
Thank you ra mawa🖤
Entha manchi song naa life lo vinaled
100% truth.ammaila mosam gurinchi chinna liric unte enka super undedi.
Thank you soo much brother...! 🤞 m parledhu oka kothha song aeh raadhaam..! 🫂
Vere level bro love your voice and talent 🧡🧡🧡👍👍👍👍
Thank you bro..!
Super.thammudu👌👌👌
Wow kevvu keka super duper upper bumper exllent morvuless mind-blowing fantastic
Thank youuu🫂
Super lyrics 😍😍😍
😘😘😘Suppprrr bhayya........
Osm lyrics anna & super singing , fan of your voice 😍
Thank you soo much sister..!
Super padinavu anna nijam cheppav e samajam gurinchi mariki correct set ayyindi song nijam nirbayam ga padavi chala thank you🤝
Thank you..!
Super song bro 🥳and super voice... music super
Thank you.!
Super Padav Anna Andharu Alanti Badakavlu Friendship Ki Value Ledhu E Rojullo Friend Nammadhu
Congrats for 1k subs and 1.8 k likes ❤️
Thank you..! 🫂
Super brother 👌👌👌👌all the best great fuytchr you have 👌👌👌💐💐🎁
Thank you soo much brother..!
Nice song 👌
Thank you
Superb anna...
Vaasthavalanu paata roopamlo adhbuthanga malachavu....
Thank you brother..!
BEST OF LUCK 🤞☺️ BROTHER 💞🥀 BEST SONG OF VILLAGERS 😂🏌️😂😂
Thank you soo much Brother ..! 🤞
Thammudu song chala bagundi.. present situations adharanga undi .. good Thammudu keep go on
Thanks brother..!
Music given by rohit jilla is dope. Great job done by him.. 🔥🔥
💯 Superb BrO 🙌
Chala mandhiki share chesthunna andaru chala chala bavundhi neti samaja teerunu telupela undhi antunnaru.... 🙏💯 రాబోయే రోజుల్లో మిలియన్ వ్యూస్ కి వెళ్తది మన సాంగ్ పక్క
మీ మాటలు నిజమవ్వాలని కోరుకుంటూ..!మీ చేయూతని అదృష్టంగా భావిస్తున్నాను ధన్యవాదాలు..!
ఈ సమాజం లో.జరుగుతుంది కళ్ళకు చూపించి నట్టు గా పాడారు nice liricks
Thank you..!
Nija jivetham lo unnadi unnatuga chepinav bro Good god bless you
Thank you bro...!
చాలా చక్కగా పాడినావు తమ్ముడు
నీవు చెప్పిన వాళ్లు సమాజంలో ఉన్నారు తమ్ముడ
ఇలాంటి పాటలు ఇంకా నీవు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు
ధన్యవాదాలు అన్నయ్య..!
Ok
👌👌
Anna nuvvu padetappu nee face lo expressions 🤗👌🏿👌🏿
Thank you brother..! 🫂
Super Anna masthuga padavu Anna thondharaga 1m ki velthavu Anna 🥰🥰🥰🥰🥰🥰🥰
Thank you soo much brother..! Hope soo 🤞
Nice andi asal voice matram pedda vallala vundi 🥰🥰🥰🥰🥰 superb andi
Thanks andi..! 😄
Bro First Ni Voice ki Feddha.. And Oka Gurinchi Chala Chakaga Vivarinchavuu Andharu Vallu Chesina Thappu Nu Thelusujuntunaru..Nice Bro All The Best.....God Bless You.💖💖💖💖😍🙏
Thank you so much for your love and support broo..! 🫂
నీ వాయిస్ సూపర్ బ్రో ఎదేదో తెలియని magic undhi wish you all the Best Bro.....😘♥️
Thank you soo much Brother..!
Idhi Pata Kadhu Oka Njiamyna Prapacham :::congratulations Brother
Thank you brother..!
Super song bro..ilanti songs ae padu..masth undi voice..
Thank you soo much..! Definitely..! 🤞
Excellent song.super bro😂😂😂
Thank you bro.!
Awesome brother. Now a days most of the people maintain this type attitude
Thank you brother..!
Super song mama chala rojulu ayindhi elanti samajam kosam use ayye song super mama
Thank you soo much mama..! 😊
Chala baaga rasaru and paadaaru bro...keep growing
Thank you soo much..!
అన్న చాలా మంచి సందేశాన్ని ఇచ్చినవ్ అన్న సూపర్ ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలను మన కళ్ళకు కట్టినట్టు ఒక మంచి సాహిత్యం ధ్వారా చెప్పినవ్ అన్న ఈ పాట విన్న తరువాత ఎవరు మంచివారో ఎవరు ముంచే వారో ఆలోచించండి ఫ్రెండ్స్
ధన్యవాదాలు సోదరా..! 🖤
Super song bro 👍
Thank you bro..! 😊
Aaa kalaniki Venturi Siri vennala
Eee kalaniki ee raitar ee singar
Suparrrr👌👌
Thank you soo much..! Means a lot 🖤
Maa village vallaki correct ga set iyye song.... And ediche vallaki
Super anna for your lyrics
Thank you bro..!
This song going to trending. Like who guys watching before trending this video
Aaa kalaniki Venturi Siri vennala
Ee kalaniki ee raitar ee singar suparr
ఈ పాట ఈ కాలానికి అనుగుణంగా ఉంది, ఖచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుంది...
ధన్యవాదాలు..!
Exactly suitable song brother
Super song
Thank you..!
Songs meeda Neeku unna dedication ki ,Lyrics ki ,nee voice,nee writings 🙌🙌🙌
Maaaaawa ❤🫂