Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ? || Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • Here is My Latest Video : " Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ? "
    #zubedaali
    #Harees
    #actorali
    #haleem
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    #zubedaali
    #fathima
    #actorali
    _____________________________________________________________
    Just Smile by LiQWYD / liqwyd
    Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
    Free Download / Stream: bit.ly/-just-s...
    Music promoted by Audio Library
    • Just Smile - LiQW...
    _____________________________________________________________
    Track: Just Lucky - Land of Fire [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch:
    • Just Lucky - Land...
    Free Download / Stream: alplus.io/just...

КОМЕНТАРІ • 912

  • @bhavanipamu3121
    @bhavanipamu3121 Рік тому +105

    దేవుడు ఎక్కడో లేరుమీలాంటి రూపంలో భూమ్మీదే ఇక్కడే మా మధ్యనే ఉన్నారు థాంక్యూ సో మచ్ మేడంఈ వీడియో చూసి మేము హలీం తిన్నంత తృప్తి మాకు కలుగుతుంది🎉❤సార్ అండ్ మేడంపెద్ద హాయిఒక్కసారి హాయ్ చెప్పండి మేడం

  • @madhua1154
    @madhua1154 Рік тому +18

    ఆలీ అన్న జుబెద వదిన చాలా మంచి మనసు నలుగురికి అన్నం పెట్టే వారు మీరు ఇంకా pike రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @anjaliimeena1332
    @anjaliimeena1332 Рік тому +62

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం మీలాంటి మంచి మనసు ఎవరికి ఉండదు

  • @ismartindrajavlogs
    @ismartindrajavlogs Рік тому +34

    అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి మీలాంటి మనసు అందరికీ రావాలని కోరుకుంటున్నాను

  • @abcdefghi330
    @abcdefghi330 Рік тому +71

    We are Brahmins but ide first time Haleem cheyadam full episode mottam miss kakunda chusam..Chala time taking..We appreciate zubeda garu for doing this to share it with all others...We love Ali garu and the entire family...Mimmalni Allah bless cheyalani...me manchi manasu chusi antha inspire avvalani korukuntunnam...Maku Ali garu Anna , ayana family Anna chala respect..Zubeda gariki ippudu fans aipoyam after watching her vlogs ❤

    • @Jus_Chillax
      @Jus_Chillax Рік тому +1

      Me to

    • @ba2830
      @ba2830 Рік тому +1

      True

    • @bhavanabojjireddy8576
      @bhavanabojjireddy8576 Рік тому +2

      Zubeda mam and Ali garu great couple really inspiration to help others we like all your episodes in very little time having so many subscribers you won many hearts zubeda garu I wish your family always to be happy with Allah blessings lots of love ❤

    • @hariteja8512
      @hariteja8512 Рік тому +1

      Me too

    • @swethanandikonda5370
      @swethanandikonda5370 Рік тому

      Pettadamlo unna thrupathi thelisinavallu, thinna kuda antha happy anipinchadu aa thrupthi lo may god bless you zubedga garu ali garu n meety😊 .

  • @srinivasraokosuri2324
    @srinivasraokosuri2324 Рік тому +2

    మీరు స్వయంగా మీ చేతులతో వంట చేసి నలుగురి కి పెట్టే ఈ గుణం మాకు బాగా నచ్చింది మీ జంట మాకు చాలా ఆదర్శం దేవుడు ఇలాగే మిమ్మల్ని చల్లగా చూడాలి. మాకు కూడా ఇలాంటి అవకాశం దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాం

  • @ba2830
    @ba2830 Рік тому +6

    Vaalla status ki cook cheyinchi pettochu but these couple Aligaru and Zubedagaru are amazing vaalle vandutunnaru🙏🏻🙏🏻... eddaru Okasari ki okaru adrustam... God blessed couple

  • @foodreligion78
    @foodreligion78 Рік тому +85

    People who share the FOOD are always the BEST people ❤

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Рік тому +7

    హయ్ జుబెదా . ఆలీ గారు రంజన్ మాసంలో ఉపవాసలకు మంచి ఓపికగా ఉండాలనీ 🕌 అల్లనీ కొరుకుంటున్నము ఆలీ గారు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా నిష్ట నియమాలు బాగా పాటిస్తారు 🕌🤝😘👌👌

  • @yousaidso-il9qs
    @yousaidso-il9qs Рік тому +22

    Being a vegetarian i don't know why but when you upload non veg recipes i must watch

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +4

    వదిన మీ ఇంట్లో ఖర్చు చాలా చాలా ఎక్కువ ఎప్పుడూ ఏదో ఒకటి వండి పంచి పెడుతారు God bless you 🙏🌹💐

  • @Pravasi99
    @Pravasi99 Рік тому +65

    Mark my Words andi …మీ చిన్న పాప గొప్ప నటి అవుతాది ఆలీ గారి నటవారసత్వాన్ని గొప్పగా నిలబెడుతుంది pls encourage her 😊

  • @srikavya5024
    @srikavya5024 Рік тому +4

    Meru food ki iche respect ki m impressed mam.. Ali sir kuda vere bandi ki haleem vesthunte kinda padakunda jagarthaga kinda garita petti jagarthaga vesaru

  • @harshavardhan5797
    @harshavardhan5797 Рік тому +1

    Panivallatho cheyinchakunda mee chethulatho cheyyadam nijamga great
    God bless you all

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY Рік тому +11

    Maa Shaa Allah. Nice job .Your family is a motivation for others. Earning money is not important. Where you spend is important. Essence of Islam is nothing but to feed the hungry and do not trouble others. May Allah bless 🙌 your family. Aameen. Best wishes from London ❤🎉

  • @bhambham6816
    @bhambham6816 Рік тому +2

    No words చాలా ఆనందం గా ఉంది...
    ఈ విడియో చూసిన తర్వాత...
    అలీ గారు కూడా సూపర్.

  • @jhansig4344
    @jhansig4344 Рік тому +30

    Great work....chala manchi heart unte thappa Ila cheyaru... great family....god bless u all always with good health and wealth...Eid Mubarak to ur family 😊

  • @sunithakurri9446
    @sunithakurri9446 Рік тому +2

    Hi Zubeda garu, I tried this one without chicken. Taste chala baga vachchindi. Manchi healthy items vunnayi indulo. Thank you. 😊

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +3

    Ramzan family subhakanshalu
    చాలా బాగా చేశారు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ
    Zubeda ali

  • @radhasupriya1671
    @radhasupriya1671 Рік тому +1

    FATHIMA garu meere swayam gaa daggara vundi prepare chestaru..very very heartful helping hands...❤

  • @nandakumarreddy589
    @nandakumarreddy589 Рік тому +9

    When we see Ali garu on the screen, we feel glad and madam your explanation is excellent. God bless you all .
    From--
    Telangana.

  • @shaikameerun6023
    @shaikameerun6023 Рік тому +1

    Mee vantalu chusi nenu kuda iftar ki prepare chesukuntunnanu zubeda garu tq

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 Рік тому +12

    Ali garu kind hearted helping nature❤❤

  • @anushasriramaneni4432
    @anushasriramaneni4432 5 місяців тому +1

    Mam meru chala great andarini Baga chusukuntaru meru celebrity wife ayina down to earth untaru
    Inka pedavallu sampadistaru kani evvariki emi cheyru
    Meru every month Leni valaku me chetulto vandi pedutaru valaku kadupu nindela chala baguvndali madam me family eppudu Anni gods blessings meku me family ki undali madam
    Ante kadu intlo workers ni kuda me sonta intlo manushulinlage chusukuntaru mammalni chusi chala peddavalu inspire avvali mam

  • @mprashanthi9707
    @mprashanthi9707 Рік тому +8

    Hi zubeda garu, I love the way u respect the food, I respect you for ur big heart, I admire ur genioursity. Good work, keep going. May God bless u with more more prosperity. U said u fell down, jus take care. Love you mam.

  • @ramsrle
    @ramsrle Рік тому

    Zubeda madam .. meru me family అందరూ ఇలా నే నవ్వుతూ అనందం గా ఉండాలి.. ❤

  • @ambedkarpottapenjara6600
    @ambedkarpottapenjara6600 Рік тому +4

    Great service madam
    Inspiring women of the decade
    God bless you all

  • @pavanimamidi5064
    @pavanimamidi5064 Рік тому +2

    Intha goppagaa chesi andariki vandi pettadam adi kuda swayamgaa mee chetithoo chesi pettadam it's not easy thing....❤❤❤ God bless you to all You family members ❤❤

  • @abcdefghi330
    @abcdefghi330 Рік тому +14

    May Allah bless you Ali garu and the entire family for being good humans in the first place respecting everyone and caring for those who serve u and treating with love...Your family is an example to many in inspiring others...May Allah bless you

  • @PriyaM-xl4zt
    @PriyaM-xl4zt Рік тому +1

    Meruu super mamm challa happy meru Maa pakana untaruu I will soo provide mana vielje learning matallu challu mam mee family all ramzaon celebration mam

  • @kukkislove
    @kukkislove Рік тому +14

    Great job zubeda garu, Ali garu and whole team . Now I came to know how haleem will do. I think it’s sweet. But it’s hot and all items with chicken. I’ll try to do this at our home with less quantity. But zubeda garu please share measurement of each item. Like rice,wheat rava,dalls and nuts. But hats off to your patience. As usual when you cook food and give to poor and all. I love that nature. Donating food , clothes to poor every time is great. It’s a gods blessing. Once again happy Ramzan month 💐💐💐💐💐

    • @MOHAMMED-gi2uh
      @MOHAMMED-gi2uh Рік тому

      Don't cook in less quantity it won't give the taste it should only be cooked in huge quantity

  • @saritapeddi9714
    @saritapeddi9714 Рік тому +1

    Zubeda garu,meeru super,extra ordinary.andari celebrities wives chef tho cheyustaru,kani meeru Ali garu swayanga cheyadam,chala bagundi,Happy ramadan

  • @krishnakalavapudi5107
    @krishnakalavapudi5107 Рік тому +11

    Ali garu n zubeda garu🎉u both are rocking.sooper couple, 😊allah apke family ko bahut pyar karte aur apke duva vom ko bhi pura karega.such a nice family 🎉❤❤❤❤❤❤❤❤❤

  • @azzadshaik9640
    @azzadshaik9640 Рік тому +1

    Zubaida sister you don't forget khuda..
    Even though you belong to filmy background..
    No one like you Great sister 😊....

  • @lakshmichandutadi2652
    @lakshmichandutadi2652 Рік тому +3

    Hii zubeda garu ramzam Mubarak to ur beautiful family nd Mee cooking vlogs kosam wait chestu untam especially in dhis ramzan sesion

  • @gnraonageshgoud7570
    @gnraonageshgoud7570 Рік тому

    Ali garu, telugu indersti meeku chala edchindi, malli meeru koddiga prajala ku estunadku meeku thank you sir,

  • @srilathamudhiraj1927
    @srilathamudhiraj1927 Рік тому +3

    Ali garu chala silent ga unnaru, maku films lo matram baga navvisthu untaru. We love your comedy sir, specially me timing chala baga untadi comedy di. God bless you and your family alwayss. Meethi papa superr cute😘😘

  • @ippilisallinonechannel1217
    @ippilisallinonechannel1217 Рік тому

    Meru chese items evi eppudu chudaledu andi chala baguntunnai vedios specials bale chesthunnaru meru Anni vantalu

  • @kumarik7937
    @kumarik7937 Рік тому +14

    Hats off to your hard work zubeda garu.. happy Ramzan 🙏🙏

  • @salmabegum9397
    @salmabegum9397 Рік тому +2

    Ali sir such a beautiful person 😊 Meeru Andariki help cheyadam nijanga 👌Allah bless u sir

  • @ilovemyindia521
    @ilovemyindia521 Рік тому +3

    Ali gaaru yentha kastapadite e stage ki vacharu great sir meeru

  • @abdullkhadeer6984
    @abdullkhadeer6984 Рік тому +1

    Mashallah allah aap sub ko jaza e khair ata farmaye. Mujhe ek cheez bohat achi lagi Ali Bhai ki family ki. Woh yeh aap logon ko thoda bhi ghamand ya takabbur nahi hai. Nahi to paise Wale log itni mehnat se apne haath se banake taqseem nahi karte. Aap logon ka taqwa mashallah . Allah aap logon ko hpoori hidayat de . Aur Ali Bhai ki family ko hamesha sahet mand rakhe. Aameen

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 Рік тому +4

    Such a wonderful family ❤❤ Ramadan Mubarak 🌙

  • @PrasannaKumar-ru4mk
    @PrasannaKumar-ru4mk Рік тому

    Super zubeda ali garu naku haleem antai chala eshtam kani hotel lo thinalantai bhayam naku 7th month pregnancy kani mee vala nenu entlo chaisthunanu eroju thank you so much

  • @ruchithaalwala6604
    @ruchithaalwala6604 Рік тому +39

    It took lot of time to make it..ur such an inspection women to everyone.ur thanking each and everyone one who helped you in cooking in every episode 🥺🤗♥️God will bless you and your family

  • @deverakondavidyavathi8200
    @deverakondavidyavathi8200 10 місяців тому +1

    Ali garu and zubada garu meeru chese ee manchi karikramalu chustunnam God bless you

  • @syamalabaswani8452
    @syamalabaswani8452 Рік тому +2

    Miru nijanga chala great,aligaru wife ante. Ilagey undali made for each other Ani ie episode chusi anukunna walikum salam.

  • @somprasad7862
    @somprasad7862 Рік тому +3

    Ivaaltii Roju Aalii gaaru & mee family motham happy gaa unaarui ante Daanikii kaaranami Aali gaarii Amma gaaru Ammakuu 🙏🙏🙏🙏

  • @skmymoona109
    @skmymoona109 Рік тому +2

    Very humble and down to earth couple Masha Allah

  • @vishnuwip
    @vishnuwip Рік тому +9

    Liked your dedication in preparing the food.

  • @jyothikasu2961
    @jyothikasu2961 Рік тому

    Iddaridi chala helping nature mi pillalaki manchi jarguthundi me intiki vokasari vastham

  • @nickpvk7311
    @nickpvk7311 Рік тому +3

    Oh my gosh. U guys worked very hard to prepare this delicious recipe for others. So great. I'm vegan..any veg haleem😜😆😄

  • @geetharani8137
    @geetharani8137 Рік тому +2

    Mee opikaki great mam chala manchi manasu Meedhi Ali garidi

  • @sujithaseesa2356
    @sujithaseesa2356 Рік тому +4

    Meeru entha mandiki Annam pedtaru ah punyame mimalni Mee pilalni happy ga unchuthundi.

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 Рік тому +1

    Ali garu jubeda garu ramadan Mubarak andi nijanga mee iddaru food che antho mandhi ki petti vallu tini vallu baundhi ante mee iddari kallalo anamdam chala chala happy ga undandi god blessed all family

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel Рік тому +5

    Such a wonderful family 👪 ❤️ 💕 💖

  • @mamathashankar264
    @mamathashankar264 Рік тому

    Mee chethulatho,meere vantalu chesi ivvadam chala great Amma👍🙏🙏❤

  • @kiranballem1411
    @kiranballem1411 Рік тому +5

    Ali gari inti dagara illu teeskoni undipotanu😂 Jokes apart such a sweet hearts you both ❤

  • @saisreeramanahally5143
    @saisreeramanahally5143 Рік тому

    Great Akka Meeru. Roju chala mandiki food serve chestunnaru. Mee chethulatho Cook chesi , neat ga pack chesi serve chestunnaru. Devudu Mee family plus meeku support chesina vaalani chalga chudu gaaka

  • @bhavyadakka143
    @bhavyadakka143 Рік тому +3

    Salamalekum aslam Wow really super duper yummylious😋😊 I'm also tried 1/4 kg same as it is ur process zubeda garu taste marvelous unde we r fully enjoyed it hareese u make rock 🤘 lots of love both of you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Рік тому

    Super ga navvuthu tasty ga premaga prepare chesi vaddinharu Mrs. Zubeda ali , Mr. Aligaaru and the whole team of family & friends. Choostunte chaala santhoshanni kaliginchindi. Eppudu a bhagavanthudu mimmalni chakkaga deevinchalani korukuntaanu. Zubedagaaru meeru dieting aa enti.

  • @shalini92
    @shalini92 Рік тому +6

    I like the way you treat your helpers, god bless you and everyone who helps others

  • @vinyasworld2844
    @vinyasworld2844 Рік тому

    Osmmm... Jubeda garu only 1 kg chiken haleem video cheyandi intlo chesukodaaniki easy ga vuntadhi

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 Рік тому +3

    Mashallah so blessed family andi

  • @shankarbablue
    @shankarbablue Рік тому

    Nice Ali garu. Mee family members mee workers tho chala friendly ga unnaru. And mee daughter kuda telugu chala chakkaga matladutundi. Great n lovely vlog ..

  • @taherabegum3366
    @taherabegum3366 Рік тому +4

    Aslkm, Mashallah very tasty recipe 👌🏻,aap dono made for each other,

  • @angelnivedhacollections
    @angelnivedhacollections Рік тому

    Miru mari intha manchivaru entandi.....chala apyayatamga matladutunnaru andaritho....mi videos skip cheyakunda chustanu...lots of love zubedha garu

  • @gloryofholyjesus
    @gloryofholyjesus Рік тому +6

    Ali garu so lucky to have u as wife🎉zubedha mam

  • @meharchannel
    @meharchannel Рік тому +2

    My favourite super ga chesaru aa Allah మిమ్మలిని మంచిగా చూడాలి మి family ni

  • @suvarnamerrylathadevupalli4868

    Hats of to you zubeda mam May god bless your family iam from vishakapatnam

  • @shaikameerun6023
    @shaikameerun6023 Рік тому +1

    Iftar ki yem prepare chesaro chala wait chestu nnannu. Medam tk

  • @kiranmait6133
    @kiranmait6133 Рік тому +4

    God will always bless with good health and wealth all of u❤

  • @newstylesk.j.b..7935
    @newstylesk.j.b..7935 Рік тому

    Eintha abimanamu eantandi miku andari mida...eintha pedha celebrate wife ayyi undi andarini eintha premaga chusukovadamu chala great andi....love u sooooo much Amma.....❤❤❤🙏🙏🙏🙏🙏

  • @rajichinna187
    @rajichinna187 Рік тому +5

    Bale easy ga interesting ga chestharu cooking. Really loved your nature

  • @nooruddin2702
    @nooruddin2702 Рік тому +1

    Assalamualyekum warahmatullahi wabarkatahu mam Aap Ramadan mein namaskaar naa bola karein

  • @syedmehtaj8705
    @syedmehtaj8705 Рік тому +7

    Masshallah very tasty chicken Haleem .

  • @alimir268
    @alimir268 Рік тому +2

    Assalamualaikum Ali sir and family Masha Allah Allah aap logh ki mehnath me barkath de.. Ameen

  • @shaikyousuf5526
    @shaikyousuf5526 Рік тому +11

    mash Allah Ali bhai ❤

  • @Kareemaarifispeaks
    @Kareemaarifispeaks Рік тому +1

    Hadees me hai ki jo log bhuke logo k bhook ko mitate hain wahi log bahtateen log hain. Great job ali sir and all his family members. May Allah bless them aameen

  • @vishnuvardhan5702
    @vishnuvardhan5702 Рік тому +5

    Masha Allah

  • @rambabuk8123
    @rambabuk8123 9 місяців тому +2

    always stay blessed madam

  • @simplelifestylemytelugucha4992

    God bless your family ❤️

  • @ankmakvijraj1912
    @ankmakvijraj1912 Рік тому +2

    every one should learn to see these people to treat their servants with friendly way god will give more health and wealth.......god bless u.........

  • @vijayakumari8482
    @vijayakumari8482 Рік тому +4

    Challa machi vallu ali sir and zubida garu love u sooooooooooooooooooooooooo much

  • @sunithaepuri4143
    @sunithaepuri4143 10 місяців тому +1

    Ali garu is a hardworking person. God bless you

  • @bashidkhanpatan6517
    @bashidkhanpatan6517 Рік тому +4

    Masha Allah 👌

  • @anakapallipushpa4037
    @anakapallipushpa4037 Рік тому +1

    Madam meeru,Ali sir andari gurunchi aalochinchi yem cheyyalanna chala opika ga chestaru ALLA meeku,me kutumba sabyulu andariki challa chudalani Manas Poorti Ga korukuntunnam

  • @shaikabbu1105
    @shaikabbu1105 Рік тому +3

    Mashallah mashallah ❤✨🌙🕋

  • @vidyambikananabala7028
    @vidyambikananabala7028 Рік тому

    Super madam . Meelanti manchi manasu vunavallu challa takkuvaga kanipistaru. Meeru elanti manchi panulu marenno cheyalani nenu aa ki God pray chestunanu. Happy' ramzan.

  • @heenanoorahmadheena5946
    @heenanoorahmadheena5946 Рік тому +3

    Mashallah Allah aap log ko isi tarha nek kaam karni ki toufiq ata farmaye Allah aap ki family ko sehet se rakhe aur Allah aap sab ki ibadat ko qubool farmaye ameen🤲

  • @subhasbobji9782
    @subhasbobji9782 5 місяців тому

    God blesse you Ali gaaru nd zubeda gaaru chala manchi manasu meedi devudu challaga chudali

  • @firazmohiuddin8429
    @firazmohiuddin8429 Рік тому +3

    Please don't promote betting apps. Betting apps are haram in Islam. My kind request.

  • @padmapriya8499
    @padmapriya8499 Рік тому

    Chala Baga chesaru zubeda garu antha madhiki meeru swamuga receipe cheytam super chala great both of you super

  • @hameedwajood6283
    @hameedwajood6283 Рік тому +5

    MASHALLAH ❤❤

  • @sirishabondili1333
    @sirishabondili1333 6 місяців тому +1

    God bless u n ur family sir.Madam pls share the quantity of each n every ingredient

  • @mdyahiya5504
    @mdyahiya5504 Рік тому +4

    Assalamualaikum warehmatullahi wa barakathahu.i am big fan of u madem.allah ap ku har hamesha khush rakna aur sehat tandurusthi ata farma ameen summa ameen.madem hamarku b kuch madat karo😢

  • @keerthikumaribojjigari7836
    @keerthikumaribojjigari7836 Рік тому +5

    Hatts of to your patience akka... God bless you and your family members 😊

  • @ferozshah8683
    @ferozshah8683 Рік тому +1

    MashaAllah zabardast 💜👌 Pista house ki haleem bhi fail hai 😂🤞 stomach full rahe toh bhi bhuk lagjati aisa dikhra 😌wow 👏 maza agaya ...

  • @julyja4263
    @julyja4263 Рік тому +3

    Mashaila 👌👌

  • @ayeshasultana4101
    @ayeshasultana4101 Рік тому +1

    I am Ayesha From USA. Love u r family. Want to meet zubeda gaaru can I meet