Chicken Mandi and Sauce - My Son's Birthday || Zubeda Ali || Kashif Kreations

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2023
  • Here is My Latest Video : " Chicken Mandi and Sauce - My Son's Birthday "
    #zubedaali
    #chickenmandi
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
    👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
    👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
    👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
    👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
    👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
    👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
    👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
    👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
    👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
    👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
    👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
    👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
    👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    #zubedaali
    #fathima
    #actorali
    _____________________________________________________________________
    Track: Peace - Next Route [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch:
    • Peace - Next Rout...
    Free Download / Stream: alplus.io/peace-next-route

КОМЕНТАРІ • 1,5 тис.

  • @user-cy8lh8xb4r
    @user-cy8lh8xb4r Рік тому +12

    వావ్వ్వ్వ్ అలీ గారు చాలా గొప్ప కుటుంబం ఎందుకంటే పేద ప్రజల ఆహారం ఎవ్వడం నేను నిజంగా సంతోషంగా ఉన్నాను

  • @lavanyaschannel5009
    @lavanyaschannel5009 Рік тому +5

    మీరు చేస్తున్నది గొప్ప సేవ ధన్యవాదాలు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద ఉండే అభాగ్యులకి చేయండి జుబేదా గారు.

  • @Jaswanthgamer07
    @Jaswanthgamer07 Рік тому +33

    Happy Birthday Abdul god bless you మేడం మీ మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు👏👏

  • @shaikrizwanachotushaik6377
    @shaikrizwanachotushaik6377 Рік тому +1

    Really great mam birthday ante ila celebrate cheyali andariki panchtunnaru rare ilaa cheyadam hatsoff something special yenta unna chese oopika undali manasu antakanna undali really great mam happy birthday Abdul

  • @sayedmastan9011
    @sayedmastan9011 Рік тому +537

    మా ప్రేక్షకుల అందరి తరుపున అబ్దుల్ కి పుట్టిన రోజు శుభా కాంక్షలు తను ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యూ అబ్దుల్🙌🙌🤲🤲💐💐🎂🎂🎊🎊

    • @shaikroushni553
      @shaikroushni553 Рік тому +17

      Prati video ku mi comment pakka untundi bhaiya❤😊

    • @syedhadik7187
      @syedhadik7187 Рік тому +10

      Yes he is big fan of zubeda Ali channel i think

    • @user-qg9kv9jc4q
      @user-qg9kv9jc4q Рік тому +7

      Many more Happy returns of the day Abdul 💐

    • @bujji3105
      @bujji3105 Рік тому +3

      ​@@syedhadik7187 kaliga undi prethee video chusi comment pedutunnaremo ila kuda anukovachhu kadha

    • @manishn9088
      @manishn9088 Рік тому

      Wish you happy birthday 🎁🎂🎉

  • @dugragubbala3368
    @dugragubbala3368 9 місяців тому +4

    Happy birthday 🎈🎂 babu, ఈరోజుల్లో వాళ్ళ, సంతోషం చూసి కుంటున్నారు, మీరు పేదలకు అన్నదానం చేయడం చాలా బాగుంది, జుబెద గా రు 👌👍🤝👐👐

  • @manjulaveera5192
    @manjulaveera5192 Рік тому +1

    Ali garu meru chala Baga social service chayadam dhaniki zubedha garu full fledze support evvadam chusthunte chala happy ga undhi Andi,ideal husbend and wife , Happy Birthday to you Abdul ,God bless you Nanna.

  • @user-jt7pr1zk2y
    @user-jt7pr1zk2y Рік тому +4

    అందరూ బర్త్డే స్పెషల్ చేసుకుంటారు మనీ ని వెస్ట్ చేస్తారు కానీ మీరు బర్త్డే సింప్లీ గా చేసుకొని ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు great happy Birthday broo

  • @shaikibrahim2161
    @shaikibrahim2161 Рік тому +24

    Happy birthday ABDUL💐💐🎂🎂🎂🎂💐💐

  • @janaganitaju5021
    @janaganitaju5021 Рік тому +45

    పుట్టినరోజు శుభాకాంక్షలు అబ్దుల్ నిన్ను ఆ దేవుడు ఎల్లకాలం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤🎉🎉

  • @kirankumarijamparangi2372
    @kirankumarijamparangi2372 3 місяці тому +1

    మీ అరచేతికి వెన్నెముక లేదండి...చాలా చక్కగా దానం చేస్తున్నారు దేవుని ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి..

  • @premamogili6130
    @premamogili6130 Рік тому +51

    Wonderful zubeda
    You are great mother wife and more of social worker
    It’s really great u served and feed so many ppl on ur son bday
    Now days boys enjoying and spending lavishly on life style status
    Allah bless you 🙏

    • @ks6326
      @ks6326 Рік тому

      Hello every mother is good. Not only zubeda

  • @mujjushaik1383
    @mujjushaik1383 Рік тому +28

    అబుల్ రోజు శుభాకాంక్షలు 💐💐🎂🎂 ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫాతిమా గారు

  • @kirannamburi6788
    @kirannamburi6788 Рік тому +136

    అబ్దుల్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐🎂

    • @HussainHussain-ix2km
      @HussainHussain-ix2km Рік тому +2

      🎂🎂🍨🍨🍫🍫🎉🎉💐💐❤❤

    • @ks6326
      @ks6326 Рік тому

      Vodi yamma. Ne sontha valla ki kooda ela cheppa vemo bhayya

  • @user-ez6ld8se8h
    @user-ez6ld8se8h 5 місяців тому +2

    నమస్కారం మేడం మీరు చాలా మంచి పని చేస్తున్నారు నాకు కొంచెం హెల్ప్ కావాలి మేడం

  • @chennailoandhra67
    @chennailoandhra67 Рік тому +1

    Chala great zubeda garu..meeru andariki cook chesi serve cheyadam everytime.. really great madam

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +4

    హ్యాపీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
    మీ కుమార్ కి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    Like zu beda ali

  • @Satishkumar-ns2wz
    @Satishkumar-ns2wz Рік тому +20

    Happy Birthday Abdul 🎂🥳 May god bless you with good health, wealth, happiness and prosperity ❤️🎉

  • @AnithaAnitha-im1ii
    @AnithaAnitha-im1ii 7 місяців тому +1

    అక్క ముందుగా మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు తయారు చేసిన బిర్యాని చూస్తే నాకు మీ ఇంటికి వచ్చి బిర్యానీ అడిగి పెట్టించుకుని తినాలనిపించింది

  • @shabreentaj3244
    @shabreentaj3244 Рік тому +1

    Masha allha happy birthday abdul acha elm me tarqi de shehat de ameen 🎂👏🏻💐🍫

  • @SultanaofficalYT
    @SultanaofficalYT Рік тому +8

    Happy Birthday Abdul 🎂💐 Allah hamesha khush rakhey 🤗👍

  • @thinkonce5824
    @thinkonce5824 Рік тому +33

    Really hatsoff to your dedication towards cooking and serving

  • @PrasanthiTalagana
    @PrasanthiTalagana Рік тому +1

    happy birthday chinnodu...god bless you. eppudu ilage happy ga vundandi me family antha. chakkaga kalisi vuntaru eppudunu. i love your family

  • @sindhu5225
    @sindhu5225 Рік тому +2

    Happy Birthday dear Abdul..akka love on Abdul awesome..👌👌 Mandi biry😮first time vinnanu, chusanu .. superb 👍👍 annitikante great nd lovely thing anthamandiki biryani with boxes serve chesaru zubeda your family is so great..mimmalni chusi chala Mandi inspire avvalani na wish..rendu kallu challedu ee video chusthunte..God blessed,,and also will bless a lot..🙏🙏🙏..love you zubeda sister..🥰🥰🥰

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture Рік тому +14

    ఎన్నో పుట్టినరోజు వేడుకలు చుస్తము...కాని ఇలాంటి పుట్టిన రోజు అంటే పేదలకు ముందు పెట్టి తర్వాత మీరు సెలబ్రేషన్ చేసుకున్నారు, ఇలాంటి పుట్టిన రోజుకు దేవుడి ఆశీస్సులతో పాటు ఆ పెదాల ఆశీర్వాదం తప్పకుండా వుంటుంది #Happybirthaday abdul 🥰💞🎂🎂🎂🎂🙏🥳

  • @shaikjilan5869
    @shaikjilan5869 Рік тому +11

    Happy birthday Abdul 🎂🎂🎂🌹

  • @jayanthikona8365
    @jayanthikona8365 Рік тому +2

    Meeru Chala hard work chesi cook chestaru very happy to see this video
    Happy birthday to Abdul

  • @sandusreeramulu5834
    @sandusreeramulu5834 Рік тому +2

    బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు🎉 మీ విడియో అన్ని సూపర్ గా చేస్తారు అక్క

  • @prasannagulipalli7579
    @prasannagulipalli7579 Рік тому +43

    U people r doing great job, serving poor food by preparing with ur own hands
    Hatsoff ❤ God bless ur son

  • @shakeerashaik4945
    @shakeerashaik4945 Рік тому +5

    Happy birthday Abdul.....Superb recipe mam.....very nice video mam

  • @kavyar758
    @kavyar758 Рік тому

    Happy ga alavundalo me vedeo lu chuste ardamavu thundi chala premaga vuntunnaru kalasi melasi vuntunnaru really great 👍 happy birthday Abdul ❤

  • @GRP2020
    @GRP2020 Рік тому

    Happy birthday Abdul....🎂💐👏👏👏👏......amma laaga opika ni....nanna loni manchi nadavadikanu alavarchukuni nindu nurellu happy ga vundi...manchi stage ki edhagaalani ashisthu...Be good and Do good....

  • @mariyagd3805
    @mariyagd3805 Рік тому +3

    Happy birthday Abdul 🎉🎉🎉🎉❤❤❤❤god bless you 😮

  • @Junnu605
    @Junnu605 10 місяців тому +3

    Happy birthday Babu U r really great mother hands off u

  • @ktbros2649
    @ktbros2649 Рік тому +1

    Zubeda ji apka beta jyadha nehi boltha hai magar bado ka bohut kadhar hai woh unke actions bathathe hai,really you are so lucky to have such a son same as Ali garu❤😊

  • @ruuhiarru469
    @ruuhiarru469 Рік тому +2

    Many more happy returns of the day Abdul,Allah ki rahmath aapko aap k gharwalon ko har hamesha rahe.

  • @shabnammirza1192
    @shabnammirza1192 Рік тому +6

    Good thought to celebrate the birthday madam.. our kids also will learn to share and care ❤

  • @bhagyamanimani8516
    @bhagyamanimani8516 Рік тому +5

    Happy 😊 birthday 🎂 dear abdul

  • @jayalakshmi8346
    @jayalakshmi8346 9 місяців тому +1

    Super andi Zubheda garu meeru.mimmalni mee family ni devudu challa chudali.

  • @radhikakotlapati2041
    @radhikakotlapati2041 Рік тому +2

    Many many happy returns of the day Abdul beta.God Bless you

  • @reshmabegum7818
    @reshmabegum7818 Рік тому +3

    Assalamualaikum wish you happy birthday allah bless you with good health and happiness 🥳🎉🎂💐

  • @bhavanimadishetty4843
    @bhavanimadishetty4843 Рік тому +3

    Many more happy returns of the day my little sun god bless you nana 🎉🎂🍰

  • @Arqade_gaming780
    @Arqade_gaming780 Рік тому +2

    Happy Birthday to you Abdul,many more happy returns of the day May Allah bless you 🎉🎂🎂🎂💐💐🤲🤲🤲

  • @mannemanjula1551
    @mannemanjula1551 5 місяців тому

    చాలా బాగుంది సుబేదారి గారు చాలా చాలా మీ ఆప్యాయతకు చాలా హాట్సాఫ్

  • @udivya755
    @udivya755 Рік тому +4

    Happiest birthday Abdul and bless you

  • @user-ny1cz1dj3x
    @user-ny1cz1dj3x 11 місяців тому +3

    Happy birthday Abdul❤❤❤,🎉🎉

  • @user-ss6fm7dl6j
    @user-ss6fm7dl6j Рік тому

    Miru always super pedavallaki baga help chestaru meru me family eppudu happy ga lovely ga vundalani korutunnamu happy birthday abddull god bless you super aligaru

  • @dhruvingaming7367
    @dhruvingaming7367 Рік тому +1

    Many more happy returns of the Abdul god bless you 👏🎂🍫🍫🍫🍫🎁🎊🎊🎊🎊🎈🎈🎈🎈🎈🙌🙌

  • @roopalakshman5138
    @roopalakshman5138 Рік тому +3

    Wish you many more happy returns of the day Abdul beta 🎂🎂

  • @supriya1239
    @supriya1239 Рік тому +7

    Many more happy returns of the day Abdul 🎉 be happy always and achieve u r goals 🍫🎂🍨

  • @suprathik7881
    @suprathik7881 Рік тому

    Happy birthday dear Abdul....asap bhi aapke parents jaise bahuth achhe kam karna hai...👏👏👏👍👍👍👍you are so lucky to have such parents in your life❤. Hamesha acha rehna....

  • @mannaaircons6348
    @mannaaircons6348 Рік тому +1

    Akka thinalani undhi happy birthday bro🎉🎉🎉🎉 God bless you

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 Рік тому +7

    Happy birthday Abdul
    God's blessings 💕
    Awesome family ❤

  • @Aaryan24vlogs
    @Aaryan24vlogs Рік тому +4

    Happy birthday abdul🎉❤god bless you 🎉

  • @shankarkotageri9363
    @shankarkotageri9363 Рік тому +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు అబ్దుల్

  • @sridevihotwatercoperbottle7471

    జుబెద నీ రూపం నీ మనసు నీ మాట అన్నీ నాకు చాలా చాలా నచ్చాయి తల్లి, మీ కుటుంబం అంతా చాలా చాలా సంతోషంగా ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటాను , అలీ చాలచా ల lucky,నాదొక చిన్న చిన్న సజెషన్ పిల్లల కు ఎక్కువగా నాన్ వెజ్ పెట్టకు,ithink you know it. it's just a small సజెషన్, i think you can understand, happy birthday to your son Abdul🎂🎉🎉

  • @mohammedalthaf4094
    @mohammedalthaf4094 Рік тому +26

    Happy Birthday Abdul 🎂🎂🎂💐🍫🍫

  • @gogito5605
    @gogito5605 Рік тому +9

    Many many more happy returns of the day dear. May God bless you 🎉❤

  • @singamhrsav8261
    @singamhrsav8261 Рік тому +1

    Wish you many more happy returns of the day Happy birthday Abdul 🎂 🥳 🎉 🎊 Nice video mam 💖

  • @satyavani5925
    @satyavani5925 Рік тому

    Waw. Jubeda behenji. Meeru inta bharee vantalu chala chakkaga chesestunnaru. Nice. Mee babuku deerghayushu

  • @skabeedbasha8422
    @skabeedbasha8422 Рік тому +3

    Happy🎂 birthday abdul

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Рік тому +3

    Wishing you a very happy birthday Abdul stay blessed 💐💐💐💐💐

    • @Jdl-oj8vi
      @Jdl-oj8vi Рік тому

      యపీబరేడే

  • @ramalakshmi3315
    @ramalakshmi3315 Рік тому +2

    Happy Birthday Abdul 🎂🎂🥳🥳 may God bless you 🎉🎉

  • @jspkaasheesh1420
    @jspkaasheesh1420 Рік тому +1

    Very good n loving n caring family...j
    Zubeda you r soo great ..

  • @yasmeen455
    @yasmeen455 Рік тому +2

    Happy birthday to you Abdul enjoy your special day 🎂🎈🥳🥰

  • @dhanalakshmi9689
    @dhanalakshmi9689 Рік тому +11

    Happy birthday Abdul.....God bless you.....enjoy your day with family and especially with Fatima....stay blessed always

  • @user-kc8cz1kr2p
    @user-kc8cz1kr2p Рік тому +1

    Great human I have ever watched in celebraties , and I wish God gives ur family happiness and prosperity, 💕

  • @janu4880
    @janu4880 9 місяців тому +2

    Wow Great Biriyani learnt something new ❤
    Happy Birthday Abdul Babu🎉

  • @yellapragadapraveena812
    @yellapragadapraveena812 Рік тому +2

    Soo cute... God bless you... good values by parents

  • @user-qi8jn9vd3j
    @user-qi8jn9vd3j Рік тому +35

    Happy Birthday nanna .. god bless you.. your love towards your sisters is awesome

  • @gayithris8944
    @gayithris8944 Рік тому

    🙏🙏🙏🙏Always mi vedios lo oka manchi veshyam untundi 👍 meela evaru daggarundi chesi ela service cheyyaru 👍celebrities 😍 always I’m inspired by the ur vedios 🥰

  • @mannemanjula1551
    @mannemanjula1551 5 місяців тому

    ఈ వీడియోస్ చూస్తుంటాం చాలా బాగుంటాయి చాలా మంచిగా మాట్లాడుతారు తెలుగు మీరు

  • @vemanajoshnavi826
    @vemanajoshnavi826 Рік тому +4

    Happy Birthday to you brother

  • @fahmidabanu3384
    @fahmidabanu3384 Рік тому +3

    many more happy returns of the day abdul..may all ur wishes cme true.....be successful in life..allah bless you 😊🎂🎉🌹

  • @Havehopein
    @Havehopein Рік тому +1

    Hatsoff to zubeda garu. Everytime you keep giving food

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 5 місяців тому

    Great family andi meeru mee family eppudu challaga vundali🎉,Belated Happy birthday Abdul beta🎉,Zubeda mam,inka Aligaru God bless you alot andi.

  • @gorusulakshmireddy
    @gorusulakshmireddy Рік тому +8

    ❤😘 Happy Birthday to you Nanna 🎂🍰💖🎊🎉🥳😍 God bless you 💖

  • @praveen.gpraveen.g4663
    @praveen.gpraveen.g4663 Рік тому

    Happy Birthday dear abdul.godbless you

  • @padmapriya8499
    @padmapriya8499 Рік тому +1

    Happy birthday abbudulu god bless you meeru chesy vantalu adarithoo kalipi udatam chrytam naaku chala istamandi zubeda garu

  • @pkavyanjali1759
    @pkavyanjali1759 Рік тому +21

    What a great family you guys are amazing 😍😍 how much patience you have really such a beautiful ❤️❤️ family you have a pure heart 💜💜❤️ god bless you

  • @syedmohiddin5973
    @syedmohiddin5973 Рік тому +3

    Happy birthday to you Abdul
    May Allah bless you with lots of happiness

  • @jigjagzoo
    @jigjagzoo Рік тому

    Happy birthday Abdul, tiphin box idea ,Mandi nice , super,

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 Рік тому +1

    Zubeda garu meeru excellent, very kind heart, god bless you

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 Рік тому +2

    Happy birthday to you Abdul Masha Allah stay happy all'ways keep smile ever enjoy 🎉💐🍫🎈

  • @shekarsunkari8791
    @shekarsunkari8791 Рік тому +10

    HAPPY birthday ABDUL🎉🎉❤

  • @radhika9296
    @radhika9296 Рік тому +1

    Many more Happy returns of the day Abdul

  • @ajl602
    @ajl602 Рік тому +2

    Steel box lo food serve cheyasharu super super mam 👌👌👍and happy birthday abdul💐🍫🍫🎂

  • @suneetha0126
    @suneetha0126 Рік тому +3

    Happiest birthday Abdul 🎉🎉🎉stay blessed n healthy

  • @Maha.1432
    @Maha.1432 Рік тому +7

    Happy birthday Abdul beta❤

  • @mittapallilavanya
    @mittapallilavanya Рік тому +2

    💐🎂🎊Happy Birthday Abdul🥰😊🥳

  • @RamojiMaheshwari-ox7hk
    @RamojiMaheshwari-ox7hk Рік тому

    .Many more happy returns of the day Abdul god bless you

  • @angelaruna3500
    @angelaruna3500 Рік тому +3

    Happy birthday Abdul 💕🎂🎉🎊

  • @shantasingh4535
    @shantasingh4535 Рік тому +2

    Happy Birthday Abdul stay blessed Beta 🎉

  • @padmajabodakurthi5960
    @padmajabodakurthi5960 Рік тому +1

    Really hands off madam cooking and serving God bless you❤❤❤

  • @sumalathakaku4212
    @sumalathakaku4212 Рік тому

    Happy birthday Abdul,,god bless you,,,,,😍😍😍😍,, good job ,,god blessings of your family,

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI Рік тому +3

    Many more happy returns of the day Brother అబ్దుల్ 🎂 stay blessed ❤💐🎂

  • @mr.appu_19
    @mr.appu_19 Рік тому +18

    Happy Birthday Bhai may Allah Blessings you 🎈🎉❤🎉👑🎂

  • @prasannaraosana5770
    @prasannaraosana5770 Рік тому +1

    Many many many happy returns of the day Abdul god bless you 🎉🎉🎂🥳 stay blessed always 🤝

  • @SahasthraSudhiksha
    @SahasthraSudhiksha Рік тому +2

    Many more happy returns of the day Nana💐 God bless you

  • @Shanthikalva4809
    @Shanthikalva4809 Рік тому +9

    Happy Birthday Abdhul May God bless you abundantly.You did great job 👍 food for the poor people , great job 👍

    • @ks6326
      @ks6326 Рік тому

      Nuvvu chey raa nanna. Tharavatha dappu vedduvu gani