ramappa temple | ramappa temple tour |రామప్ప టెంపుల్
Вставка
- Опубліковано 7 лют 2025
- #ramappa #ramappatemple #ramappatempletour #historicaltemple
ramappa temple | ramappa temple tour |రామప్ప టెంపుల్
రామప్ప దేవాలయం కాకతీయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం నిర్మాణ పరంగా గొప్ప కట్టడం. కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో అతని సేనాని ప్రతాపరుద్రుడు ఈ దేవాలయం న్ని నిర్మించారు. దీని ప్రధాన శిల్పి రామప్ప. ఈ దేవాలయము అసలు పేరు రుద్రేశ్వర ఆలయం. కానీ దీన్ని కట్టిన శిల్పి రామప్ప పెరు మీదుగా ఈ టెంపుల్ ని రామప్ప టెంపుల్ అని పిలువబడింది.