800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....Are there any such old construction exist in any nation???
మన దేశ గత వైభవాలకు ఆలవాళమైన ఇటువంటి మహోన్నత మైన కట్టడాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారత దేశంలో పుట్టడం అంటే ఎన్నెన్నో జన్మల సుకృతం పాషాండమతాల దూర్తులమూలంగా మనం ఎంతో కోల్పోయాం .
@@subrahmanyamgadidala6167 Take a bus to warangal and then from warangal take another bus to Mulugu .. Ramappa is 5 kms from Mulugu ..You will have local autos
భారతదేశం🇮🇳 గర్వించదగ్గ గొప్ప విషయం. బీబిసీ వారికి ధన్యవాదాలు🙏వీడియో బాగుంది. నల్గొండ జిల్లాలో పానగల్. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.మరియు తెలంగాణ లో మరిన్ని ఆలయాలు అభివ్రుద్ది చెయ్యాలి...
ఈ గుడి శిల్ప కర్త ను నిజం గా అభినందించాలి.అలాగే ఈ నిర్మాణానికి కృషి కర్తకు కూడా.ఈ ఆలయాన్ని నిరంతరం పరిరక్షించేందుకు మన ప్రభుత్వం కృషి చేయాలి.అలాగే ఓ మూజియం వుందో లేదో తెలియదు వుంటే పర్వాలేదు లేక ఏర్పాటు చేసి దాని చరిత్ర వైభవం ప్రజలకు తెలియజేయడం మరియు అత్యధిక పర్యాటకులను సందర్శించే విధంగా టూరిజం ఏర్పాటు అవసరం.అలాగే వెయ్యి స్తంభాల గుడి ని కూడా.మరి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....How they made those black statues as pillar support and shining...see the pillar design...without Maths how they carved it with perfection....Are there any such old construction exist in any nation??? Definately No....
హిందూ దేవాలయాలలో ఉన్న గొప్ప శిల్ప కళ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాటిని రక్షించి ముందు తరాల వాళ్లకి అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధికారం లో ఉన్నాయ్.
Where is that skill now ? Where are those people gone? What is the community behind these marvelous sculptures? Unfortunately, society ignored such talent by inheritance.
@ mohan The talent/skills hasn't been inherited because in Ancient India education or skills are limited to certain caste/community/family etc. Which is why many talents are not known to others. And these people with showcase their skills only if there is a sponsor (kings, rulers etc in olden days). With the modernization there were no sponsors for such things and since it was known to only a few people the skills slowly started vanishing. The modern example of such skill is handloom industry.
@@itsme-wn7gr absolutely correct... Some years back one chennai person develop beautiful, advanced electric motor bike... & Mostly more economical for middle & lower class people... But our great country punished him... That's enough to talk about ourselves 😂
Who are they to certify our temples. Our dharma is eternal and immortal. Temple structures are symbolic representation of our way of happy living. We are soo unfortunate that we are recognizing unless recognized by white people. Just like they given name to our country India. Still not recognizing our country is *Bharatha khanda*
మన దేశంలో పురాతన ప్రతి మందిరాలు అద్బుతమైన కట్టడాలు మనకు ఎ ఇతర దేశాలు అవార్డు, రివాడు ఇవ్వవలసిన అవసరం లేదు ఎందుకంటే బంగారు వెళ్లి చేత్తను నాకు బంగారు ఒద ఇవ్వమని అడిగినట్లు ఉంది జే భారత మాతకీ
ఇలాంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి.EX..Someshwara temple,Jetropole temple etc.. మా MLA,M.pలు కనీసం tourism కూడా develop చేయలేదు.ఇలాంటి ఆలయాలను బీబీసీ వాళ్ళు ప్రెసెంట్ చేస్తే కనీసం awareness అన్నా ఉంటది అని మనవి.
ఇంత మంచి కంటెంట్ ఒక్క బీబీసీ తప్ప ఎవ్వరు ఎవ్వలేరు, ఆ మ్యూజిక్ సూపర్. Best channel, no sound, no high drama.
BBC is waste channel,
Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది
Started 1213 is Wrong
Temple started 1173-to 1213 almost 40 years work
@@praveenrajmicro aa praveen mohan vi mostly conspiracy theories laantivi.. Nee lanti item gaallaki set aa channel
@@narikallinone1147 no naadi kaadu
@@ShantanuReddy1983 nuvvu christian gorravi naa?? Neekenduku antha kadupu manta?
ప్ర పంచ పురాతన కట్టడం లో ఒకటైన రామప్ప మా వరంగల్ జిల్లాలో ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాను 👍
Ippudu mulugu,antha mundu bhupalapally
నా దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం అద్భుత ప్రతిభ చూపిన శిల్పా కళాకారులు ఉన్న మన దేశం జై హింద్
update temple super
Yes bro మేర భారత్ మహాన్ 🙏🙏
రామప్ప దేవాలయం గురించి చాలా బాగా తెలియజేశారు మరియు బాగా చూపించారు. బిబిసి న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
శిల్పి రామప్ప పేరు అజరామరం.వేనోళ్ళ కొనియాడి కీర్తించే విధంగా ప్రపంచ చరిత్రలో స్థానం లభించడం మన అదృష్టం. రామప్ప గుడి మన వారసత్వ సంపద . Thanks to BBC🙏🙏
చాలా మంచి వార్త చెప్పారు. ఇంతటి గొప్ప ఆలయం తెలంగాణలోనే ఉండటం విశేషం.
అద్భుత శిల్పకళా,అత్యద్భుత వాస్తు నిర్మాణ శైలి,మందిర నిర్మాణం, ప్రాచీన శిల్పకరులకు, మందిర నిర్మాణ కర్తలకు నమో నమో🙏🙏🔱🔱🔱
800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....Are there any such old construction exist in any nation???
అదే వీశ్వబ్రాహ్మణుల గొప్పతనము శిల్పాచార్యుల తెలివి తేటలు అటువంటివి
@@RamRam-ps7ez Agree 🙏. 🙏🙏🙏
మన దేశ గత వైభవాలకు ఆలవాళమైన ఇటువంటి మహోన్నత మైన కట్టడాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారత దేశంలో పుట్టడం అంటే ఎన్నెన్నో జన్మల సుకృతం పాషాండమతాల దూర్తులమూలంగా మనం ఎంతో కోల్పోయాం .
Iam 15 kms away from this temple...That feels proud
Hi Sir....I'm in Hyderabad. I want to visit this temple. Can you please guide me how to reach this temple from Hyderabad
@@subrahmanyamgadidala6167 Take a bus to warangal and then from warangal take another bus to Mulugu .. Ramappa is 5 kms from Mulugu ..You will have local autos
ధన్యవాదములు కాకతీయులకు 🙏🙏🙏🚩🚩🚩
భారతదేశం🇮🇳 గర్వించదగ్గ గొప్ప విషయం.
బీబిసీ వారికి ధన్యవాదాలు🙏వీడియో బాగుంది.
నల్గొండ జిల్లాలో పానగల్. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.మరియు తెలంగాణ లో మరిన్ని ఆలయాలు అభివ్రుద్ది చెయ్యాలి...
పేరిణి నృత్యానికి ప్రేరణ ,రామప్పదేవాలయ శిల్పకళా భంగిమలే.
One of the world' heritage site in telugu states
In all india there are 39 world heritage sites including ramapa temple
Only ramappa got world heritage site in Telugu states
"Not one of the", only one world heritage site in telugu states.
ఈ గుడి శిల్ప కర్త ను నిజం గా అభినందించాలి.అలాగే ఈ నిర్మాణానికి కృషి
కర్తకు కూడా.ఈ ఆలయాన్ని నిరంతరం పరిరక్షించేందుకు మన ప్రభుత్వం కృషి చేయాలి.అలాగే ఓ మూజియం వుందో లేదో తెలియదు వుంటే పర్వాలేదు లేక ఏర్పాటు చేసి
దాని చరిత్ర వైభవం ప్రజలకు తెలియజేయడం మరియు అత్యధిక పర్యాటకులను సందర్శించే విధంగా టూరిజం ఏర్పాటు అవసరం.అలాగే వెయ్యి స్తంభాల గుడి ని కూడా.మరి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
God
I also like kakatiya dynasty mainly my favourite rudramadevi
Lovr from Nidadavolu,West godavari dist❤️💜💖🇮🇳
భారత్ లో ఇంకా ఉన్నాయి వాటిని కూడా ఇలాంటి వాళ్లకు తెలియచేసి మన చరిత్ర ను ఆర్కిటెక్చర్ నీ ప్రపంచ ప్రక్యాతి గావించాలి.
ప్రఖ్యాతి*
@@ANILKUMAR-cc3lb ❤️
ఇండియా లనే పట్టించుకుంటా లేరు. Kcr యాదగిరి గుట్ట కి కోట్లు ఖర్చుపెట్టాడు కానీ ఇలాంటి గొప్ప కట్టాడాన్ని గాలికి వదిలేసాడు
karnataka loni holebedu,beluru alayalu kooda chala baguntai vatini amara shilpi jakkana chekkaru
@@rajchannelnews6186 yes
గుర్తింపు కాదు అభివృద్ధి,గుడి సంరక్షణ కూడా కావాలి...🙏
One of the Beautiful Temple in our India
చాలా మంచిగా వివరించారు
Simple and super explanation
Thank to BBC
Warangal hindu unity 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
గుడి సంరక్షణ కూడా చెయ్యాలి.
Ippudu chestharu brother World Heritage Site kada
UNESCO WHS Gurthimpu pndhindhi bro
800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....How they made those black statues as pillar support and shining...see the pillar design...without Maths how they carved it with perfection....Are there any such old construction exist in any nation??? Definately No....
UNSCO funding chestundi inka no need for government intervention.
ఇంత అద్భుతమైన గుడిని చెక్కిన శిల్ప కళా కారులకు ధన్యవాదాలు ఈ గుడిని మరింతగా డెవలప్ చేసి చూడండి సార్
హిందూ దేవాలయాలలో ఉన్న గొప్ప శిల్ప కళ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాటిని రక్షించి ముందు తరాల వాళ్లకి అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధికారం లో ఉన్నాయ్.
ఫ్రెండ్స్ డిజ్ లైక్ లు కొడుతున్న వాళ్ళు ఎందుకు ఈ వీడియో నచ్చడం లేదు అనేది కామెంట్ పెట్టండి.
congratulations to the whole workers to the amazing talent to build temple for 40 yrs..... thanks ...
ఓం నమ శివాయ 🙏🙏
తెలుగు సామ్రాజ్య కాకతీయ కాలం నాటి టెంపుల్ మన కాకతీయ రాజ్యాన్నికి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక )ఎంతో గౌరవం
Anni news channels veru,BBC veru anni useful message society ki chupistundi,thank you bbc
Ramappa temple is Proud of our telangana and india. 1st unesco site from telangana and even 1st from telugu states. 39th site in India.
Thanks bbc 🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
యునెస్కో ఇచ్చిన వారసత్వ హోదా నిలుపుకోవడమే తెలంగాణ ప్రజల కింకర్తవ్యం
TQ to BBC ❤🚩🙏
Thanq.
BBC. 💐🙏
Super video
జనాభాతక్కువగాఉన్నరోజుల్లో,, భయంకరమైన కీకారణ్యంలో, ప్రాణాలకు తెగించి ధనాశకుఆశపడకుండాతనశిల్పకళానైపుణ్యమ్ ఏఆధునికయంత్రాలులేనిరోజుల్లోవిర్మించడమ్ అపూర్వమ్ అద్భుతమ్,, ఆశిల్పికిశతకోటినమస్కారములు,, మీకు ధన్యవాదములునాయనా,
భారతీయ సంస్కృతికి , కళకు , సాంప్రదాయానికి 🇮🇳🇮🇳🙏
'Raamappa' name now world famous .thank you the great architect sir ,you made us proud.three times i had been .floating bricks are amazing there .
తెలంగాణలోని అలంపూర్ పాపనాశిని రామప్ప వేయి స్తంభాల గుడి❤❤
మానవజాతి చరిత్రలోనే మణి పూస
ఓమ్ విశ్వకర్మ పరబ్రహ్మ!ఓమ్ విశ్వకర్మ పరమేశ్వరహా!జై విశ్వకర్మ రామప్ప!ఈ గుడి రూపాకల్పన లో పలుపంచుకున్న విశ్వబ్రాహ్మిన్స్ అందరికి నిర్మించిన రారాజులకు శిరసా స్వరామి!
Felt Like watching DD TELUGU again. బాగుంది బిబిసి
❤ super undhi
Memu vellam
Tq bbc
Thank you BBC
అత్యద్భుతమైన నిర్మాణం.. మనం గర్వించాలి
మన కళాకారులూ గ్రేట్ 🙏
Venkatapur mandal😍
కాకతీయుల దేవాలయాలు త్రికూటాలయ నిర్మాణాలు....
That's great
It is 1 hr from my home.. though I visited the place couple of years ago.. I find the facts amazing.. will be visiting in next few months.. cheers!
Thanks krishan Reddy garu. Representing our telugu state temple, and nominated
Jai om namashivaya
Om Namshivaya 🙏🙏
Beautiful
I visited this temple 8 years back beautiful temple with little park
Great temple
Om namah sivaya
Great heritage 🙏👍
Thanks to BBC Telugu
Really great temple ,I visited this temple once in 2018
Nice this video thanks
BBC News thank 🙏🙏🙏🙏u
Om Namah shivaya 🙏🙏
Congratulations to ramappa temple
Soooooo great 👏👏👏👏👏👏👏👏
Iam feeling proud because it's my hometown 😍✌
Warangal ni rudramadevi ni yevaru veru cheyaleru day to day inka prayers perugutaru kami taggede le.
Good information
Thank you
Very excited to visit ramappa recently wonderful monument
Very useful information for students.. Thank you dear BBC
It takes time for recognition for certain things and Ramappa temple is a fine example . Finally it deserved .Great temple with grandeur architecture 🙏
omsairam
Where is that skill now ? Where are those people gone? What is the community behind these marvelous sculptures? Unfortunately, society ignored such talent by inheritance.
Yep.India is rich in everything unfortunately our people don’t appreciate..everyone just want to go abroad work like slaves
Meeru telugu vadithe... Mee badha kuda telustadi 😂
@ mohan The talent/skills hasn't been inherited because in Ancient India education or skills are limited to certain caste/community/family etc. Which is why many talents are not known to others. And these people with showcase their skills only if there is a sponsor (kings, rulers etc in olden days). With the modernization there were no sponsors for such things and since it was known to only a few people the skills slowly started vanishing.
The modern example of such skill is handloom industry.
@@ilovenature6163 😂😂 🤦🏻♀️
@@itsme-wn7gr absolutely correct... Some years back one chennai person develop beautiful, advanced electric motor bike... & Mostly more economical for middle & lower class people... But our great country punished him... That's enough to talk about ourselves 😂
Chala neat ga explain chesaru.. cool👍
Who are they to certify our temples.
Our dharma is eternal and immortal.
Temple structures are symbolic representation of our way of happy living.
We are soo unfortunate that we are recognizing unless recognized by white people. Just like they given name to our country India. Still not recognizing our country is *Bharatha khanda*
Nice voice and explained
Namaskar
మన దేశంలో పురాతన ప్రతి మందిరాలు అద్బుతమైన కట్టడాలు మనకు ఎ ఇతర దేశాలు అవార్డు, రివాడు ఇవ్వవలసిన అవసరం లేదు
ఎందుకంటే
బంగారు వెళ్లి చేత్తను
నాకు బంగారు ఒద
ఇవ్వమని అడిగినట్లు ఉంది
జే భారత మాతకీ
Hatts off to India archaeology department, they restored maximum structure of temple, bought back its glory
Simple and clear explanation and nice camera work about great historical temple in just 4 minutes time. It's great
Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది
Praveen Mohan must be happy 😀
Tq for giving good information
BGM ఒళ్ళు పులకరిస్తుంది.tq BBC
Great culture ❤️🙏
Wonderful report onely BBC
జైశ్రీరామ్
Love For BBC Telugu ❤️
Very good
Great architecture and minute details of carvings. ❤
ఇలాంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి.EX..Someshwara temple,Jetropole temple etc.. మా MLA,M.pలు కనీసం tourism కూడా develop చేయలేదు.ఇలాంటి ఆలయాలను బీబీసీ వాళ్ళు ప్రెసెంట్ చేస్తే కనీసం awareness అన్నా ఉంటది అని మనవి.
అది ఇది వేరు bro. It's not an ordinary temple.
Total scientific temple.
Earthquake resistant temple
@@miscvideos8201 అందుకే నేను UNESCO recognition ki refer cheyamantledu.కనీసం వాటి పైన documentaries తీస్తే టూరిజం పెరుగుతుంది అన్నాను.
@@mdezazali1554 kk
Jai bbc....
This will become world best tourism's place if government make it
Super
Good video
For the first time positive about hinduism in bbc
TQ Ramappa..Tq modi ji
🇮🇳 thank to BBC for given useful information
Nice explanation 👍💕🙏
Perani shivathandavam....sand box...music phillar. ...floating bricks....sudhi dharam patte shilpalu....nandhi....shila shasanam....in telugu kannada mix....lake kotagullu near ganpur...11km from ramappa....
1sr view
1st like
1st comment
because respect towards bbc news telugu professional way.
very nice