ఉపాధ్యాయ సాధికారత || DIET and school complex || practice bits || perspective Education

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ఉపాధ్యాయ సాధికారత
    ( practice bits based on text books )
    66) Answer : ( c) DIET
    Explanation : 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థ DIET . ఇది NCERT, SCERT నమూనాలో పనిచేస్తున్నాయి.
    67) answer : ( b) SCERT మరియు ఉపాధ్యాయులకి మధ్య
    Explanation : DIET లు SCERT మరియు ఉపాధ్యాయులకి మధ్య సమన్వయం చేస్తూ ఒక వారధిలా పనిచేస్తున్నాయి. గుణాత్మక విద్య కోసం మరియు ఉపాధ్యాయ సాధికారత కోసం ఇవి తొడ్పడుతున్నాయి.
    68) Answer : d) District Institute of Education and Training.
    Explanation :
    🔹DIET : జిల్లా విద్యా శిక్షణా సంస్థ
    District Institute of Education and Training.
    NPE - 1986 ను అనుసరించి DIET లను 1989 - 90 సంవత్సరం నుంచి ప్రారంభించి అమలు చేస్తున్నారు.ప్రాధమిక పాఠశాల లోని ఉపాధ్యాయుల శిక్షణ కోసం DIET లను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ప్రతి జిల్లా కు ఒక డైట్ కళాశాల అందుబాటులో ఉంది.
    69) Answer : a) DIET
    Explanation : DIET ( జిల్లా విద్యా శిక్షణా సంస్థ ) లు ప్రాధమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి పూర్వ,వృత్యంతర శిక్షణ తో పాటు పలు సెమినార్ లను కూడా నిర్వహిస్తోంది.
    70) answer - b) NPE 1986
    Explanation : DIET లను 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు.జిల్లా స్థాయిలో
    " అందరికీ ప్రాధమిక విద్య " ని సాధించటంలో కీలక పాత్ర వహిస్తున్నాయి DIET లు.
    71) answer - d) 7
    Explanation : జిల్లా విద్యా శిక్షణా సంస్థ (DIET ) లు 7 శాఖల సమ్మేళనం తో ఏర్పడ్డాయి. (DIETs) are formed by amalgamation of 7 departments)
    🔷 7 department of DIET are....
    1) PSTE 2) IFIC 3) DRV 4) CMDE
    5) PEM 6) ET 7) WI
    మన textbook syllabus లో DIET యొక్క డిపార్ట్మెంట్స్ పేర్లు మాత్రమే ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు.
    🔹IFIC - Inservice Training Field Interaction Inovative and Co- ordination
    🔹DRU - District Resource Unit
    ( జిల్లా వనరుల యూనిట్ )
    🔹CMDE - Curriculum, Material development
    and Evaluation
    (పాఠ్యాంశాల అభివృద్ధి మరియు మూల్యాంకనం )
    🔹P&M - Planning and Management
    ( ప్రణాళిక మరియు నిర్వహణ )
    🔹ET -Educational Technology
    ( విద్యా సాంకేతికత)
    🔹WE -Work Experience (W E)
    ( పని అనుభవం )
    72) answer - d) MRC
    Explanation : MRC అనేది మండల స్థాయి సంస్థ. ఇది ఉపాధ్యాయులకు వృత్తి పూర్వ,వృత్యంతర శిక్షణ తో ఇవ్వటం తో పాటు విద్యా నాణ్యత పెంపొందించుకోటానికి, ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేస్తోంది.It's not a branch of DIET.
    73) answer : b) పాఠశాల సముదాయం
    Explanation : ఒక ప్రాంతం లో నిర్ణీత పరిధిలో ఉన్న 10 or 12 ప్రాధమిక లేదా ప్రాధమికోన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరి పాఠశాల కు అనుసంధానించి వాటిని ఒక సముదాయం లేదా కూటమిగా ఏర్పరచుటను పాఠశాల సముదాయం ( school complex ) అంటారు...
    Based on B. Ed PIE academy text book page no - 129
    74) corrcet answer - ( b) చైర్మన్ తన పరిధిలోని పాఠశాలలను వారానికోసారి విధిగా సందర్శించాలి.
    Explanation :
    Options observe చేస్తే ఆప్షన్స్ a, c, d కి పాఠశాల సముదాయం కి సంబంధించినవి. Option - b విషయానికి వస్తే పాఠశాల సముదాయం చైర్మన్ గా సెకండరీ పాఠశాల HM ఉంటారని చెప్పుకున్నాం కదండి. ఈయన చైర్మన్ తన పరధిలోని పాఠశాలలను నెలకోసారి తప్పనిసరిగా visit చేసి పాఠశాల పనితీరును సమీక్షిస్తారు.

КОМЕНТАРІ •