CM & PM Full Information In Telugu : ua-cam.com/video/C-R1vHu_YIk/v-deo.html MLA / MP Full Information In Telugu : ua-cam.com/video/qsvRALI7vFc/v-deo.html
యూట్యూబ్ వీడియోస్ అంటే వంద మందికి ఉపయోగపడే ఉండాలిగానీ పిచ్చి పిచ్చివీడియోలు పెట్టడం కాదు ఇలాంటి ఉపయోగపడే మాకు ప్రజలకు ఉపయోగపడే పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్
1.సర్పంచ్ కి కి రాష్ట్రం ద్వారా వచ్చే స్కీంలు ఏంటి ? 2. సెంట్రల్ నుంచి వచ్చే స్కీం లు ఏమిటి ? 3. సర్పంచ్ ఆధీనంలో ఎవరెవరు ఉంటారు ? 4. సర్పంచ్ ఎలాంటి విషయాల లో జోక్యం చేసుకోవచ్చు ? 5. ఇంకా సర్పంచ్ గురించి మరింత సమాచారం మీ వీడియో ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని రిప్లై ఇవ్వండి ప్లీజ్.
ఈ 73 సంవత్సరాల స్వతంత్ర కాలంలో చైతన్యపరిచే సినిమాలు, కార్యక్రమాలు , ప్రకటనలు ఎన్నో వచ్చాయి , ఓటుకు నోటు మన భవిష్యత్తుకు తూటు అనే పేరు మీద చాలా కార్యక్రమాలు జరిగాయి కానీ మన ఓటరు మారడం లేదు
మనకు ఎందుకు లే అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు బ్రో... కులమతాలకు అతీతంగా యువత ముందుకు వెళితేనే రాజకీయ నాయకులు సచ్చినట్టూ పని చేస్తారు .. నేడు రాజకీయం అనేది డబ్బు ఆస్తులు సంపాదన కి మంచి దారి అయిపోయింది...
First time I am watching such a beautiful presentation and very useful and informative. You are incomparable with so called journalists. Because their pronunciation and presentation skills are very bad. You are so good and you have a good control. Nice to see you. 👏👏
అన్న మీరు చాలా బాగా చెప్పారు. ఆ చివరి చెప్పిన విషయంలో తప్పు రాజకీయనాయకులది కాదు. మనలో కొంత మంది (కాదు చాలా మంది)డబ్బు,మద్యం కి లొంగి వోట్ వేస్తున్నారు వాళ్ళది అన్న.
Hi friends, mana desam lo 2 houses untayi 1. Lokshaba 2 Rajshaba Algae mana desam 29 States loni 7 States lo kuda 2 houses untayi 1. Vidana shaba 2. Vidana Parshid. State lo kani, desam lo kani upper house lo unde vaallu Central minister , minister avvochu. Ee video lo arun jatlie is rajshabha member not vidana parshid member. So he became Central minister.
ఆఖరిలో పఛి నిజం చెపావు bro keep it up bro inka koncham deep content kavali bro like schedules articles amendments exceptions etc ఏమి అనుకోకు కొంచం వేగంగా చెప్పు slow ga undi vedio thank u
మిత్రమా గ్రామాల్లో జరిగే అక్రమాలు, అనైతిక కార్యకలాపాలు, అవినీతికి సంబంధించి పై స్థాయి అధికారులకు ఏవిధంగా కంప్లయింట్ ఇవ్వవచ్చో పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి. Please.
Your presentation on the above categories is excellent and and many of our people do not know on it fully. Now you cleared the doubts by your clear explanation categorically for which I thank you very much Sir..
Tq brother very good general knowledge interesting video Wonderful dept speech Ilanti videos marenno cheyandi miku maa suport ,yeppudu vuntundhi Like chesthunnam subscribe kuda chesham , importanteley shareing kuda chestham
CM & PM Full Information In Telugu : ua-cam.com/video/C-R1vHu_YIk/v-deo.html
MLA / MP Full Information In Telugu : ua-cam.com/video/qsvRALI7vFc/v-deo.html
I am a resident of municipal corporation
Can I have right to participate as ZPTC,MPTC please reply anna
Anna sarpanch vidulu and hakulu chempandi
@@saipraveensonde7992 dabulu vunte evaraina avachu dabulu vandaya cheppu nenu pm kuda chasta
Q
Hello medi ongole aaa
యూట్యూబ్ వీడియోస్ అంటే వంద మందికి ఉపయోగపడే ఉండాలిగానీ పిచ్చి పిచ్చివీడియోలు పెట్టడం కాదు ఇలాంటి ఉపయోగపడే మాకు ప్రజలకు ఉపయోగపడే పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్
correct anna nuvvu super🙏🙏🙏
Correct ga cheppave gani (student guru) channel chudu inka baguntayi subscribe chesuko anni upayogapadeve
మీకు కూడా ధన్యవాదములు ఈ వీడియో చూసినందుకు 🙏
Tappuga ankoku brother vallu evevo pedtuntaru vallu correct ga lekapothe manam correct ga undataniki try cheyali
సూపర్ ఎలాంటివి ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాం
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
బ్రదర్ మీరు చివర్లో చెప్పినది చాలా మంచిగా అద్భుతముగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. జరిగిన బద్రం బ్రదర్ 🙏🙏🙏
ఆఖరి మాటలు అద్బుతంగా ఉన్నాయి
1.సర్పంచ్ కి కి రాష్ట్రం ద్వారా వచ్చే స్కీంలు ఏంటి ?
2. సెంట్రల్ నుంచి వచ్చే స్కీం లు ఏమిటి ?
3. సర్పంచ్ ఆధీనంలో ఎవరెవరు ఉంటారు ?
4. సర్పంచ్ ఎలాంటి విషయాల లో జోక్యం చేసుకోవచ్చు ?
5. ఇంకా సర్పంచ్ గురించి మరింత సమాచారం మీ వీడియో ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని రిప్లై ఇవ్వండి ప్లీజ్.
దయచేసి ఎలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి
ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినందు సూపర్ సార్.
చివరి కొటేషన్ బాగా చెప్పావు , ప్రజల మార్పు అవసరం .కానీ ఎవరూ మారరు
Maratharu Kani time pattuddi
ఈ 73 సంవత్సరాల స్వతంత్ర కాలంలో చైతన్యపరిచే సినిమాలు, కార్యక్రమాలు , ప్రకటనలు ఎన్నో వచ్చాయి , ఓటుకు నోటు మన భవిష్యత్తుకు తూటు అనే పేరు మీద చాలా కార్యక్రమాలు జరిగాయి కానీ మన ఓటరు మారడం లేదు
మనకు ఎందుకు లే అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు బ్రో... కులమతాలకు అతీతంగా యువత ముందుకు వెళితేనే రాజకీయ నాయకులు సచ్చినట్టూ పని చేస్తారు .. నేడు రాజకీయం అనేది డబ్బు ఆస్తులు సంపాదన కి మంచి దారి అయిపోయింది...
ఆ వచ్చే నిధులు కి ప్రతి సర్పంచ్ దగ్గర లెక్క ఉండాలి ముఖ్యం గా అడిగే దమ్ము యువతకి ఉండాలి
Wah super bro Naku mptc zptc gurinchi teliyadu eppudu full clarify.thanks bro
First time I am watching such a beautiful presentation and very useful and informative. You are incomparable with so called journalists. Because their pronunciation and presentation skills are very bad. You are so good and you have a good control. Nice to see you. 👏👏
Thank you sir
@@KanthuDevarakonda super explanation bro
అన్న మీరు చాలా బాగా చెప్పారు.
ఆ చివరి చెప్పిన విషయంలో తప్పు రాజకీయనాయకులది కాదు. మనలో కొంత మంది (కాదు చాలా మంది)డబ్బు,మద్యం కి లొంగి వోట్ వేస్తున్నారు వాళ్ళది అన్న.
జనాలు వోట్ కు నోటు ... నాయకులు సహజంగా నే దోచుకుంటారు...సూపర్ brother
సూపర్ బ్రదర్ చాల మంచి విషయాలు తెలియజేశారు థాంక్యూ సో మచ్ ఫర్ థిస్ ఇన్ఫర్మేషన్
చాలా బాగా తెలుగు లో చెప్పారు....
రాబోయే కాలంలో తెలుగు no1 అవుతుంది అప్పుడు మీ వద్దకు అందరూ వచ్చి తెలుగులో వీడియో లు ఎలా చేయాలి అని అడుగుతారు
Devarakonda kanthu gaaru chala baaga theliyajeshinaaru political gurinchi theliyajesinanduku dhanyavaadhamulu.
This info should teach in all schools as a lesson. Most valuable 14 min.
కృతజ్ఞతలు అన్న చాలా విలువైన విషయాలు చెప్పారు❤
Navasamajam brathukutunna prathi powrudi yokka kanisa badyatha manani palistunna praja pratinidhula yokka vidhulu teluskovadam chala mukyam elanti samacharam istunna meeku chala abinandanalu 😊
/channel/UCwDmdR1CmJc4xFXRyOqykfA plz subscribe nd share frnd
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
బాగుంది
Hi friends,
mana desam lo 2 houses untayi
1. Lokshaba
2 Rajshaba
Algae mana desam 29 States loni 7 States lo kuda 2 houses untayi
1. Vidana shaba
2. Vidana Parshid.
State lo kani, desam lo kani upper house lo unde vaallu Central minister , minister avvochu.
Ee video lo arun jatlie is rajshabha member not vidana parshid member. So he became Central minister.
Hi bro riple ivvu
Nice information
MLC laku gun mens untara
Meeru same Prasad tech in Telugu Prasad lagaa unnaru.....r u his brother...?
Nice bro
శుభోదయం 🙏జరుగుతుంది అదే గా 🙏మంచి వీడియో బాగుంది 🙏
I have never seen this type of good video
చాలా బాగా చెప్పారు...
సింపుల్ గా సూటిగా కీప్ ఇట్ అప్
Thanq bro..meru chala paddathi matladuthunnaru
చాలా సంతోషం మిత్రమా!
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు!!!!
ధన్యవాదాలు
God bless you
Super baga explain chesaru...
Super brother. Last words chala bagachiparu.ekka chiyandi videos thank you
You are awesome brother 👌👌
Thank you bro 😊
Ne videos chuse nenu Hindi nerchukunna bro
అన్నా మీ వీడియో మొదటిసారిగా చూశాను చాలా ఉపయోగకరంగా ఉన్నది అదేవిధంగా మన దేశంలో ఉన్న ఆర్టికల్స్ గురించి ఒక వీడియో చేయండి అన్నా
Bro me kastam on screen cheppe matter lo kanipisthund thx bro and we're always support to u once again thank you for this knowledge
Thank you bro
Sir class చాలా బాగా చెప్పారు బాగా అర్థం avvindhi
Nice idea sir. I want to more knowledge about the present politics through your videos.
అనలైజ్... సూపర్.., బుట్ వాయిస్ వీక్...అంటే పర్సనాలిటీ లేనొడు బుల్లెట్ బండి నడిపినట్లు వుంది
నువ్వు ... different hero 👏👏 👌👊👍👊👊👍🎯🎯
Wow excellent స్పీచ్ హైలెట్స్ బ్రో
thank you brother Elante messages yevaru Pattaledu ...
Nice information.
entha manchi information very very thanks sir
Chala manchi information icharu...mee explanation chala bavundi
Super chala mandiki political knowledge ledu...still more
Challa baga cheparu!! Pls also talk about if the surpanch is asking money.whom should we complaint
Tnx bro u cleared my confusion about mlc, zptc mptc
Thanq brother, many doughts cleared from your video, go head, wish you all the best
Great bro
Hope you will spread more information to us
I get minimum knowledge through your videos thanks bro
Nice information anna
Super information. Yeanka. Ilanti. Information. Super super
ఒకప్పుడు నక్సలిజం అనవసరం అనుకున్న. ప్రజసౌమ్య పద్దతి లో ఆబివృద్ది అసాధ్యం
Sadhyam avutundhi nayakudu dharmam telsinavadu ithee
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు.నీకు ఆ ఆలోచన ఉంటే అలాగే అనిపిస్తుంది. కమ్యూనిస్టులు ఉన్న చైనా లో ప్రజల పరిస్థితి చూడు తెలుస్తుంది😂😂😂😂
Thank you annayya inkaa manchi manchi vedios chey naaku fullga poletics gurinchi thelsukovaalani undhi
Thanks bayya
Na comment ni kuda thambnail lo pettinadhu
Thanks for reply bayya
Super sir...chala simple ga artam ayyela explain chesru...
Super,Anna,God bless you
Super ga chepparu Anna really good
Good info Bro, very useful for every citizen
/channel/UCwDmdR1CmJc4xFXRyOqykfA plz subscribe nd share frnd
Ending super ga cheppav 👍👍👍
Good information👍
Thanks brother for the video.Keep doing more videos which are useful for the people
thanks Anna, Naku kuda anthaga politics knowledge ledu.thanks for this video.
Super anna nuv nuv futute lo nuv goppa leader avthav anipisthundhi all the best bro
Very special video
Please put document bro the list of responsibilities for MLC,MPTC,ZPTC but super explanation. thank you
3:00 sasana mandali
Bro, chala baga explain chesaru , ilanti videos cheyali ani korukuttanam
MLC VIDDHULU enti ?
Thanks brother for giving this information ..it is helpful for my civils preparation
ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు కావాలి
oka doubt anna....ippudu village li unde prajalu...three times vote vesthaaara??(i.e for Sarpanch,MPTC,ZPTC) Elections??
562 mandi unlike chesina valle aaa avineethini protsahinche vaaru
May be mla mp mayor mlc mptc zptc la family ayyuntundhi
Excellent sir chala valuable information icharu thankyou
As per my knowledge Mptc chairman anaru...MPP anttaru. Same zptc chairman anaru ZPP anttaru..
అద్భుతంగా చెప్పారు కదా
ఆఖరిలో పఛి నిజం చెపావు bro keep it up bro inka koncham deep content kavali bro like schedules articles amendments exceptions etc ఏమి అనుకోకు కొంచం వేగంగా చెప్పు slow ga undi vedio thank u
సూపర్బ్ explanatation బ్రో
Super ga good information Tqqq🙏🙏
Thanks for the information , everyone should aware of the structure of our system and their duties .
మిత్రమా గ్రామాల్లో జరిగే అక్రమాలు, అనైతిక కార్యకలాపాలు, అవినీతికి సంబంధించి పై స్థాయి అధికారులకు ఏవిధంగా కంప్లయింట్ ఇవ్వవచ్చో పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి. Please.
Your presentation on the above categories is excellent and and many of our people do not know on it fully. Now you cleared the doubts by your clear explanation categorically for which I thank you very much Sir..
Superbb broo.. రాజకీయాలు గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ చెయ్ బ్రో.. నాకు చాలా బాగా నచ్చింది.. చాలా తెలుసుకున్నాను కూడా..💗💗💗
Super bro the way u explain it's nice
Chala manchi veshiyalu chipenaru thanks bro
సెంట్రల్ మినిస్టర్ శాలరీ తరువాత వారి పవర్స్ గురించి చేయండి kanthu గారు
Outstanding speech brother
Making valuable video 👌...nice information bro... All the best... finally you said 💯% True
Way of communicating of information to public very nice
Useful information, everyone should know it... Keep posting such info.. Bro
Chaala Baga Cheppav Anna. Like You💌👏👏
Thanks for your neat explanation bro
Nijanga chala baga chepparu anna
Very గుడ్ news సార్
Use full video brother, thank you very much.🙏🙏🙏
Chala.baagachepparu.sir thank you
Good information
And nice explanation 👍
Last words awesome 🙏🙏
Anna nice content.. Anna mana desamlo oka village to country level politicians chestunna corruption gurinchi cheppandi....
ప్రోటోకాల్ order చెప్పండి బ్రోధర్ మీరు చాలా బాగా చెపుతున్నారు
చాలా బాగా చెప్పారు అన్న ❤❤
Tq brother very good general knowledge interesting video
Wonderful dept speech
Ilanti videos marenno cheyandi miku maa suport ,yeppudu vuntundhi
Like chesthunnam subscribe kuda chesham , importanteley shareing kuda chestham
Chala Baga chepparu brother 👏👏
Thanks for the effort. Very nice video & helpful
Very nice info bro..
Thank u