ఎచట రామ కీర్తనం | Yechata Rama Keerthanam | Sangeeta Thipparthi | Devotional | Sachidananda Swami
Вставка
- Опубліковано 30 вер 2024
- శ్రీగణపతి సచ్చిదానంద స్వామి తాళం: ఆది(తిశ్రమ్) రాగం: సింధుభైరవి
పల్లవి:
ఎచట రామ కీర్తనం అచట హనుమ నర్తనం
ఎచట రామ భావనం అచట హనుమ భాసనం
చరణం 1:
రామ యనుచు ఒక్కసారి నీవు పలికిన
రామ రామ యనుచు హనుమ ఫలము నిచ్చును
ఫలము నిచ్చును ... హనుమ ఫలము నిచ్చును
రామ యనుచు ఒక్కసారి లోన తలచిన
రామ రూపమచట నీకు హనుమ నిలుపును
శ్రీరామ రూపమచ్చుగా అచట నిలుపును
చరణం 2:
రామ యనుచు ఒక్కసారి పలికి మరచినా
హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును
రాముడెవ్వరనుచు లోన చర్చచేసిన
సచిదనంద గురువుగా హనుమ మారును
శ్రీసచిదనంద గురువుగా హనుమ మారును ...
@vaagdevimusicacademy6454
#music #carnaticmusic #vaagdevi #ramadasu #ramanavami #keerthanalu #ganapathi #sachidananda #carnaticvocals #hanuman #sriram #devotional #devotionalsongs #devotionalsong #devotionalmusicnews #bhakti #bhadrachalamtemple #adipurush #ramsiyaram @BhadrachalaRamadasu @bhakthajanam @bhaktharamadasutrust-kotha1855 @DrKosuruSeshulathaMusic @annamayyakeerthanalu364 @HOPEADTV @info2annamayya @TseriesTelugu @tseries @pottisreeramulueducational5681 @AdityaMusicPlaybackOfficial @Madhuraaudio @-madhuraswaraalu3844 @ARRahman @bridgeacademyforfinearts6429 #learnmusiconline #lightmusic #lalithasangeetam #sangeeta #academy #radhpathe #radha #pathe #mangalam #sriramanavami #devotional #devotionalsongs #devotionalsong #devotionalmusic #music #carnaticmusic #vaagdevi #ramadasu #ramanavami #keerthanalu #ganapathi #sachidananda #carnaticvocals #hanuman #learnmusiconline #telugu #raagam #talam #pallavi #hopemusic #kalpataru #telugu #telangana #karimnagar #hyderabad #music #mangalaharathi #mangalaharathulu #sriram #ganeshchaturthi #ganesh #ganesha #vinayakachavithi #hamsadhwani #hamsadwani #musiconline #lyricvideo #lyrical #lyricalvideo #bhajan #bhajans #saraswati #saraswatipuja #saraswatimatasong #saraswatipuja2023 #saraswatidevi #lordkrishna #krishnabhajan #iskon #iskontemple #iskon_temple #radha #radhakrishna #mangalaharathi #harathi #radhakrishnalove #radhakrishnabhajan #harekrishna #hare_krishna #hareramaharekrishna #hareramharekrishnasong @vaagdevimusicacademy6454 @bridgeacademyforfinearts6429
#lyrics
#LalithaSahasranamaStotram
#TeluguLalithaSahasranama
#GoddessLalitha
#DevotionalSongs
#TeluguDevotionalSongs
#LalithaDevi
#GoddessDurga
#Hinduism
#Spirituality
#MantraChanting
#DivineFeminine
#SanskritChants
#Meditation
#Yoga
#ChantingBenefits
#TeluguLyricalVideo
@BhadrachalaRamadasu @bhakthajanam @bhaktharamadasutrust-kotha1855 @DrKosuruSeshulathaMusic @annamayyakeerthanalu364 @HOPEADTV @info2annamayya @TseriesTelugu @tseries @pottisreeramulueducational5681 @AdityaMusicTeluguOfficial @Madhuraaudio @-madhuraswaraalu3844 @ARRahman @bridgeacademyforfinearts6429
🚩ఎటువంటి వాద్య పరికరాలు లేకున్నా, కేవలం శృతి సహకారంతో చాల చక్కగా ఆలపించినారు 👏👏🙏
Song chala bavundi alage meeru kuda bhava purvakanga padaru congratulations amma God bless you
ఇచట రామ కీర్తనం
అచట హనుమనార్ధనం
2
ఇచ్చట రామ భావనం........2
అచట హనుమ బాసనం.2
చరణం 1
రామయనుచు ఒక్కసారి నీవు పలికిన...2
రామ రామ యనుచు హనుమ ఫలము నిచ్చును..2
ఫలమునిచ్చును హనుమ ఫలము నిచ్చును.2
రామయనుచు ఒక్కసారి లోన తలలచినా.2
రామ రూపు అచట నీకు హనుమ పిలుపును.2
శ్రీరామరూప మచ్చుతా అచట నిలుపును 2
" ఇచట రామ కీర్తనమ్
అచట హనుమనార్ధనం"
చరణం 2
రామయనుచు ఒక్కసారి పలికి మరిచిన..2
హనుమ నిన్ను మరువడయ్య కాచు చుండను
రాము దేవ్వ రనుచు లోన చర్చ చేసిన..2
సచ్చిదానంద గురువుగా హనుమ మారును
శ్రీ సచ్చిదానంద గురువుగా హనుమ మారును
"రామ కీర్తన అచట హనుమ నర్తనం
ఇచట రామ భావన0
అచ్చట హనుమ వాసన బాసనం"
Lyrics in description
Tq so much for lyrics
Excellent singing madam 🎉🎉🎉🎉may God bless you always
చాలా బాగా పాడేరు madam, extordinary performance, ఎంతో భక్తి భావం తో పాడేరు 🙏🙏👏👏👏👏💯💯
Chala baaga paaderu.
Thank you.🎉
Poojya Sri Ganapathi Sachchidanand Swamijee vaaru rachinchi, paadina keerthana.
Jaya Guru Datta 🙏❤
గాత్రం, సాహిత్యం అద్భుతంగా ఉంది అమ్మ🙏🙏
పవిత్రమైన మధురమైన సంకీర్తన ను చాలా భక్తితో అత్యద్భుతంగా గానం చేశారు. మంచి కీర్తనను అందజేసినందుకు ధన్యవాదాలు.
చాలా భక్తిగా మధురం గా పాడారు. రామ అను ఒక్క నామం ఎన్ని సార్లు శ్రావ్యంగా పలికిన అంత మధురం.అదే రామ నామ మహిమ.మీకు అభినందనలు.
మా అమ్మా మా తల్లీ! ఎంత చక్కగా పాడావు తల్లీ. శృతి శుద్ధం గా పాడావమ్మా. నాకు 80 సంవత్సరాలు. నాకన్నా చిన్నదానివైనా నీలోని సరస్వతి అమ్మకి పాదాభివందనం చేస్తున్నాను. నేను ఈ పాట వ్రాసుకొని, పాడుకుంటాను నిను తలచుకుంటూ. ఆ హనుమ కృప నీ మీద, నీ కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.
🙏🙌
చక్కని గాత్రం గానః❤
చాలా మధురంగా ఎటువంటి సహాకారం లేకుండానే బాగా పాడారు.
Chaalaa chaala mdhuang paadaarandi... Sooooo melodious... 👌👌🌹🌹👏👏💐💐🙏🙏🌹🌹
Akka i was ur student last some years back akka, super akka ur keertana...
Excellent
E song vintunte yenta peaceful ga undo me voice kooda excellent work at
Excellent singing 🙏🏻🙏🏻 Jai Sri Ram Jai Hanuman🙏🏻🙏🏻
Amma roju vintune unna Inka vinalani anipistundu. Pata mahatyamo nee gonthu shravayatha something special.. love you Amma. God bless you.
Excellent Bhajan andi
శ్రీ రామ జయరామ జయరామ జయరామ 🙏🙌🙌
Danyavadamulu amma 🙏
పవిత్ర మైన మధురమైన మీ సంకీర్తన. 🌹💐❤️
Chala baga paderu mam
Excellent ga padaru ❤
Exllent singing❤
చాలా బాగుందండి.
Chalabagundi, prasantamgaa undi
సారీ అండి ఉంది eppudu చూసాను🤝🤝🤝🤝💐💐💐💐
Super !! Super andi .... melodious !! 👏👏🤝🙏💐🙏👍
Dear child devoted rendition I really enjoy bajan songs and your voice is sober and beautiful. Please try to upload the lyrics in English, as I am from a non Telugu place Please comply Sarva abhishta rasthu
🙏🙏🙏🙏
Talli padabhivandalu naa ramuni paata atyatbutam gaa paadinandulaku
Memu nerchukovalante Ela contact avvalandi
Entabaga paderu hanuman nijamga ramuni chusinatlu anipinchindi 🎉
Excellent lyrics and Equally Excellent singing
Excellent talli. Chaala madhuramgaa paadaavu
Super ama instruments lekunda kooda yenta baga padaro
సాహిత్యం పెట్టండి మేడం🙏🙏🙏🙏👍👍👍
Sangeeta Rama keertana chala bagundi si dubhairavi ragam lo keertana chala baga paadavu ragam feel baga leenamayi paadavu sangeeta.Thankyou neeku
🎉🎉It is extraordinary 🎉🎉
😂Chalabhagapadutunnaru
😍😍😍👌👌👌👌 Sangeetha 🤗
👏🏼👏🏼👏🏼👌🏻🙏
Nice singing !
Like it !!!
Thank you very much pujya appaji for the wonderful lyrics jgdsgd
Chakkaga gaanam chesav bangarthallee 🙏
Involved... Jai shree Ram ji 🚩
online lo nerputara amma.
Its v.v.v.nice .plseant .thank u ma.rama rama🙏👌👌❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌
అమ్మ చాలా బాగా పాడారు తల్లి
Jai shree Ram jai Hanuman
chalabagundi paata meeruchala baga paadaru
Danyavadamulu 🙏
👌🏼👌🏼👏👏👏🙏🙏
Bagundi
అభినందనలు
Chala bagundandi paata🙏
🐢🙏🎈
Melodious sangeeta❤
Chaala baaga padara andi❤
Jay shree shrirama 🕉️🕉️🔱🙏🙏🕉️🕉️👏🔱🕉️🙏👏
Abb anta maduranga unde mom
🙏🙏🙏
Chala baga padarandi
🙏🙏🙏
chalabaga maduranga padaru
Excellent Chala baga padaru
Chala bavundamma. Lyrics share cheyyanma. Thank you.
Lyrics added under description
Chala baga padaru
👌👌👌👌👌
Bavundi amma
👌👌🙏🙏
Excellent Andi....👏👏👏👌👌👌👍👍💐💐
Hi mam
Super
Thankyou mam
Jai Sri Rama.....
Jai Hanuman....
Super👌👌👌🙏🏻🙏🏻👏🏻👏🏻
చాలా బాగా పాడారు
Hi Sangeeta! Excellent 👌😊
👌👌🙏
Nice singing
Superb
Good
Very nice singing.
Very nice
Excellent Sangeeta
Chalabagapadaru అద్భుతం
Chala chala.hayiga lalityam olukuthu .paderamma Maha adbhutham
🎉❤ super singing sang
Very nice. Lyrics please
Lyrics added under description