పద ధ్యానం: మార్తూస్-సాక్ష్యం Witness

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • బైబిల్లో “సాక్ష్యం” అనే మాట ఒక వ్యక్తిని లేక ఒక చర్యని వివరించడానికి వాడబడింది- అంటే ఒక వ్యక్తి ఒక సంఘటనను చూసి తాను చూసిన విషయం గురించి మాట్లాడడం. ఈ రోజుల్లో ఉన్నట్టుగానే ఈ పదం న్యాయ సంబంధమైన పదజాలంలో, ఇంకా దేవునితో ఒక అనుభవం గురించి వర్ణించే సందర్భాల్లో వాడబడుతుంది. అయితే సాక్ష్యం అనే మాట గురించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లేఖనాల్లోని వృత్తాంతాలను, మరి ముఖ్యంగా దేవుని ప్రజల పాత్రను అది ఎంతగా ప్రకాశింప జేసిందో అనేదే. ఈ వీడియోలో ఈ మాట మనల్ని సంభ్రమానికి గురి చేసే బైబిలు వృత్తాంతంలో ఎలాంటి పాత్ర పోషించిందో చూస్తాం.
    Original Content and Copyright by BibleProject
    Portland, Oregon, USA
    Telugu Localization by Diversified Media Pvt Ltd.
    Hyderabad, India
    #BIbleProject #TeluguBibleVideos #సాక్ష్యం

КОМЕНТАРІ • 5

  • @rameshbangari1604
    @rameshbangari1604 3 роки тому +1

    Blessed Information my daughter name is Saakshi.

    • @ramg4795
      @ramg4795 3 роки тому

      Super coincidence..! 😄

  • @Satya0728
    @Satya0728 2 роки тому

    Tq for uploading videos this videos are very useful to me .. tq so much.. god bless u more and more

  • @vijaykumar-fi3iw
    @vijaykumar-fi3iw 3 роки тому +2

    యేసుని గురించి చెప్పవలసిన సాక్ష్యాలు పోయి.... వాళ్ళ జీవితంలో అప్పులు గురించి, అనారోగ్యాలు, వింతలు,విశేషాలు గురించి చెప్పడమే సాక్ష్యంగా భావిస్తున్నారు నేటి క్రైస్తవులు..... యేసుకి సాక్షిగా ఉండమని బైబిల్ చెప్తుంటే... చాలా మంది వాళ్ళ సేవకులకు సాక్షులుగా ఉంటున్నారు....