యేసే రాజ యాజకుడు Jesus the Royal Priest

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఏదేను రాజ యాజకులుగా మానవాళి విఫలం చెందిన తరవాత వారి సంతానంలో నుండి వచ్చే ఒక వ్యక్తి వారి పక్షంగా పూనుకొని ఏదేను దీవెనలను పునరుద్ధరిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో దేవుడు రాజ యాజకులుగా కొందరు నాయకులను పైకి లేపాడు కానీ వారంతా విఫలం చెందారు. అయితే వారి గాధలన్నీ యేసు అనే అంతిమ రాజ యాజకుని వైపుకు చూపించాయి. ఈ వీడియోలో యేసు ఏవిధంగా అంతిమ రాజు, యాజకుడు అయ్యాడో, మానవాళి నంతటినీ తిరిగి ఏదేనులోకి ఎలా నడిపిస్తాడో, తద్వారా మనం దేవుని రాజ యాజకులుగా ఉండాలనే మన పిలుపును తిరిగి అందుకుంటామో గ్రహిస్తాము.
    Copyright by BibleProject
    Telugu Localization by Diversified Media Pvt Ltd.
    #BIbleProject #TeluguBibleVideos #JesustheRoyalPriest

КОМЕНТАРІ • 10