అబ్రాహాము మరియు మెల్కీసెదెకు Abraham & Melchizedek

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #BIbleProject #TeluguBibleVideos #అబ్రాహాముమరియుమెల్కీసెదెకు
    బైబిల్లోని పాత్రల్లో మెల్కీసెదెకు పాత్ర విచిత్రమైనది. ఈ పాత్ర అబ్రాహాము కథలో పరిచయం చేయబడింది. అతడు ఆ తరువాతి కాలంలో యెరూషలేము అని పిలవబడిన ఒక నగరాన్ని పాలించే ఒక మార్మికమైన రాజ యాజకుడు. అతడు అబ్రాహాముకు దేవుని దీవెనలు అందజేశాడు. ఈ వీడియోలో రాబోతున్న రాజ యాజకుడు అనే విశాల బైబిలు అంశంలో మెల్కీసెదెకు పాత్ర ఏమిటో మనం గమనిస్తాం.
    Copyright by BibleProject
    Portland, Oregon, USA
    Telugu Localization by Diversified Media Pvt Ltd.
    Hyderabad, India

КОМЕНТАРІ • 10