కుక్క ఎదురైతే మంచిదా ? | శకునాలు-నమ్మకాలు | Dharma Sandehalu | GVLP Deekkshitulu | Devotional TV

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 98

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 2 роки тому +23

    నోరులేని మూగ జీవుల పట్ల మీ ప్రేమకు ధన్యవాదములు సర్

  • @godavarisurya939
    @godavarisurya939 2 роки тому +6

    ప్రతి జంతువు పక్షులు భగవంతుని స్వరూపమే,
    కుక్క: కాలభైరవుడు
    పాము:సుబ్రహ్మణ్య స్వామి నాగుల చవితికి పుట్ట వద్ద పూజలు చేస్తారు
    తాబేలు:విష్ణువు అవతారం.
    కుక్క అయినా ఏ జంతువు అయినా,పక్షులు అయినా ఆహారం పెడితే మంచిదే ,కొట్టకూడదు
    చంపకూడదు,చంపితే మహా పాతకం చుట్టుకుంటుంది,ప్రతి జీవి లో ఆత్మ రూపం లో భగవంతుడు వుంటాడు

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +8

    జయహో కాలభైరవా

  • @rubyrani3216
    @rubyrani3216 2 роки тому +5

    Na dog Ruby 11yrs penchanu..epudu ledu ..aa badha naku telsu na bidda .Ruby Ni penchuthu kuda ,roju nenu office ki vellatepudu car lo migilina rice curry tho kalipi paper pettukoni velledani ,, driving chesthu ekkadaina balahina maina dog kanipisthe car aapi petti velledani office..car lo biscuits and bread pettukuntanu dogs kosam..epudu kuda nenu bayati dogs n cats n birds ki food pedthanu prathi roju ..edhi naku Chala happy ga anipistundi..
    Chala baaga chepparu guruvu garu..manchi information echaru andariki..konchamaina marutharu jaanalu.. endukante Chala Mandi food pettagapoga Dani koditharu Chala gattiga..Chala badha anipistundi..good video .. Thank you

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 2 роки тому +1

      మీరు మూగజీవులను ప్రేమించడం, వాటికి ఆహారం అందించడం చాలా అభినందించతగ్గది నేను కూడా ప్రతిరోజు కుక్కలకు, ఆవులకు ఆహారమందిస్తుంటాను నోరులేని పక్షులు, ప్రాణులంటే నాకు ప్రాణం

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Рік тому

      Same to you , God bless you

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +9

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @gunnalakshmi4922
    @gunnalakshmi4922 Місяць тому

    అన్ని జీవరాశుల మధ్య లో మన మనుషులు ఉన్నారు .. కేవలం భగవంతుని మెప్పించే కరుణా గుణం లోపించి జీవహింస జరిపిస్తున్నారు.. ఈషానాం సర్వ భూతానాం అన్న అర్థం మర్చిపోయి కఠినత్వం తో మానవ మృగాలు ఉన్నాయి

  • @avvarikumaraswamy3578
    @avvarikumaraswamy3578 2 роки тому +7

    కుక్క ఎదురయితే పరవాలేదు, దాని జోలికి మనం వెళ్లకుండా, అది మనల్ని కరవకుండా వుంటే మంచిదే.

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +5

    🙏 కాలం భైరవ గ్రామ సింహం 🙏

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 роки тому +21

    జై కాలభైరవాయ నమః.

  • @SanthoshMacha-p2b
    @SanthoshMacha-p2b 2 місяці тому

    Jai kalabairava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-yv7rn
    @RajuRaju-yv7rn Місяць тому

    Om sri kalabairava namaha naa kutumbani kapadu swamy rajappa pavithra darshith ritisha hosur

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 2 роки тому +21

    మన మనసూ మంచిదైతె అన్నీ మంచి జరుగును.

  • @umam5005
    @umam5005 2 роки тому +4

    Jai kala byeravaya namaha

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 роки тому +21

    ఈశ్వర సర్వ భూతానాం . ..🙏

  • @sudhakarmaroju3179
    @sudhakarmaroju3179 2 роки тому

    రాజకీయ నాయకులు ప్రతి ప్రాణీకీఇబ్బందీపేట్టీదర్జగాతీరుగురాజకీయపాపములు ఏలాపండుతాయీచేప్పవలేను జ్యోతి ష్యులు

  • @MyJagan123
    @MyJagan123 2 роки тому +26

    కుక్క ఎటునుంచి వచ్చినా కరవక పోతే మంచిది

    • @laxmikaduri567
      @laxmikaduri567 2 роки тому

      కరెక్ట్ గా చెప్పారుమీరు

    • @BeautyfulBook
      @BeautyfulBook 2 роки тому

      😹😹😹😹😆😆😆😄😄😄😃😀🤣😂

  • @rohithsandesh13
    @rohithsandesh13 2 роки тому +1

    Well said... I imprsd... I had 3pet dogs at my home

  • @singambrothers6787
    @singambrothers6787 2 роки тому

    OM NAMO VENKATESAYA ~
    OM NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO SRI PRASANNA LAKSHMI VENKATESAYA NAMO NAMAHA ~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న
    భూవరాహస్వామినే నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న అరుణాచలేశ్వరాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐

  • @goud380
    @goud380 2 роки тому +1

    స్వామి తన నంమకం భగవంతుడి పై వుండాలి ఏది హై నబలాదురు

  • @annadath69
    @annadath69 2 роки тому +4

    Better than humans.

  • @srilathajillala8688
    @srilathajillala8688 2 роки тому +3

    Mangalam nitya shubamangalam🙏🙏🙏

  • @mamillapallisivaparwathi9955
    @mamillapallisivaparwathi9955 2 роки тому +2

    Kukka eduru vachina pakkaga vachina karavakunda unte ade manchi sakunam.

  • @sudhakarmaroju3179
    @sudhakarmaroju3179 2 роки тому +1

    రాజకీయ నాయకులపాపలుఏలాపండుతాయీ

  • @జాతకంచెప్పబడునువశీకరణంచేయబ-హ7ఘ

    జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞 జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 2 роки тому +3

    Manchidi maku lucky so lucky

  • @ankaiahg567
    @ankaiahg567 2 роки тому +6

    ణరికపాటి గారు ఈ శకునాలు చూడకంబడ్రా అని మొత్తుకుంటున్నా నక్క శకునం
    పంది శకునం అంటూ చస్తున్నారు గరికపాటి గారి మీద నమ్మకం లేదా

    • @srinivaschepyala7254
      @srinivaschepyala7254 2 роки тому

      🌸hi

    • @vshailaja2358
      @vshailaja2358 2 роки тому

      దానికి మనం ఎదురైతే అదీ ఆలోచిస్తూ వుంటుంది కావచ్చు..

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +7

    బల్లి శాస్త్రము పుట్టుమచ్చల శాస్త్రము లాగ కుక్కకు కూడ ఏమైనా శాస్త్రము
    వుంటే తెలియజేయగలరు.

  • @akcreationsandarts7955
    @akcreationsandarts7955 2 роки тому +2

    🙏

  • @sripadasrinivasarao5645
    @sripadasrinivasarao5645 2 роки тому +1

    మా, ఇంటిలో, 2,kukkalu, 3,,gomatalu, 4,pillulu, vunnaye,

  • @sriramee5134
    @sriramee5134 2 роки тому

    🙏🙏

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 2 роки тому

    Swamiji Garu meeru cheppetivi Anni vest

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 2 роки тому +4

    Jai kala bhyrava

  • @mramumramu8329
    @mramumramu8329 2 роки тому +1

    Jai kalabairav raj

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri Рік тому

    నువ్వు ఎదురైతే ఇంకా చాలా మంచిది !
    ఎదురు రా నాయన స్వామీ మిత్రమా ! అపద్ బాంధవా !

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 роки тому +2

    Jai kalabhairavaswami

  • @autoraju564
    @autoraju564 2 роки тому

    Gurugar Dhanyavad

  • @HaiUmaTlaks
    @HaiUmaTlaks 2 роки тому +2

    👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammua1161
    @ammua1161 2 роки тому

    Temple lo marriage matter matladukuntunam vala parents ma parents kukka ma madhalo vochi kurchundi vala dad dagara ma dagara vochi padukundi em ayina ayithada

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 2 роки тому

    ante kukkalanu dhaggaraga unchakuudagu unte evi anni chudavalasi vasthundi

  • @krishnaveni8161
    @krishnaveni8161 3 роки тому +2

    Kukka edavadam valane aapada vacchindani kondaru kottestaru Swamy 😌

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 2 роки тому +1

      కుక్కలను, నోరులేని మూగజీవులను కొట్టడం మహా పాపం

  • @chengalanageshwarrao6627
    @chengalanageshwarrao6627 3 роки тому +6

    గురువుగారు మనం పెంచే కుక్క కి ఎన్ని గోర్లు ఉండాలి

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @BeautyfulBook
    @BeautyfulBook 2 роки тому +3

    అరేయ్ నాయన రోజు నాకు ఎదురుగా ఇంట్లో వున్నా కుక్క, పిల్లి రెండు ఎదురోస్తాయి నాకేమి కాలేదు మనిషి కి బుర్రలేదు.ప్రపంచలో ఎక్కడ లేని దరిద్రం అంత మన దేశంలోనే వుంది. జంతువుల మీదా మీకున్న ప్రేమ మంచిదే కానీ కుక్కలు ఎదురైతే, అది నాకైతే అది గోకితే అది అరిస్తే అని అంటున్నారు కదా అది మన దేశానికేనా ప్రపంచంలో అని దేశాలకి కూడా వర్తిస్తుందా? మరి వేరే దేశాలు ఇవి పాటిస్తాయా? వేరే దేశాలకి వెళ్లి వాళ్ళ కి చెప్పొచ్చుగా ఇంతా జ్ఞానం వాళ్ళ కి తెలియదు కదా? పాపం వాళ్ళ కి కుక్కలు ఎదురొస్తే, అరిస్తే,గోకితే, ఏమి జరుగుతుందో తెలియదు కాదా వాళ్ళ కి చెప్పండి సర్ బాగుంటుంది. కుక్కలు గురించి ఇంతా అద్భుతం గా వర్ణిస్తున్నారు. కుక్కే మనిషికి ఎదురోస్తే అంటున్నారుగా మరి మనిషే కుక్కలకి ఎదురొస్తే వాటికి ఏమి జరుగుతుంది సర్ 🙏🙏🙏🙏

  • @subrahmanyamn8986
    @subrahmanyamn8986 2 роки тому +1

    Enka ela cheppi avarini bayaoettaddu

  • @tv6jagobanjara64
    @tv6jagobanjara64 2 роки тому

    TV6 JAGO BANJARA

  • @mnlk8131
    @mnlk8131 2 роки тому

    Me mohan medha thumbnail.. ilanti thumbnail petti mislead చేయొద్దు

  • @sgskirtan8230
    @sgskirtan8230 2 роки тому

    Kukkatokaupite emaitadhi.

  • @panjasatyanarayana7278
    @panjasatyanarayana7278 2 роки тому

    panja..sakkubai..🐚🐚🐚🐚🐚🐚🐚🐚🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃

  • @ramakrishnatrs5871
    @ramakrishnatrs5871 2 роки тому

    Maa daggara kukka roju water lo munigi chevulu vidhilistundi mari where rains??? Nee gola aapu

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 2 роки тому

    ఎవరికి?

  • @ggeetharaniggeetharani9378
    @ggeetharaniggeetharani9378 3 роки тому +1

    Guruvugaru kukka manishimeeda muthra visarjana chesthe doshama

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @bangariuvenkey37
    @bangariuvenkey37 3 роки тому +4

    గురువు గారు కుక్క మా కార్ మీద పడుకుంది మంచిదేనా ప్లీస్ రీప్లే

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      Thanks For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

    • @subbarajudandu6652
      @subbarajudandu6652 2 роки тому

      Very good speach

    • @priman268
      @priman268 2 роки тому

      Rayy nuv manishivena kukka car pina padukunte aminthundhi me picchhi kakapothey

  • @lnreddy2317
    @lnreddy2317 3 роки тому +1

    Swamy sodi chuptunnaru sakunam cheppandi

  • @kalakala9496
    @kalakala9496 2 роки тому +1

    Pournami rogu kattakudhadha akka

  • @kudurupakasruthi
    @kudurupakasruthi Рік тому

    నేను ఒక ఊరు దాటి నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో రెండు కుక్కలు ఎదురయ్యాయి ఒక తెల్ల కుక్క చెవులు కొట్టింది దీని ఫలితం ఏంటి గురుగారు

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 2 роки тому

    Useless comments heading PANI patu leni Panthulu don't u have any other topic

  • @LakshmiKumari-pm4zd
    @LakshmiKumari-pm4zd 2 роки тому

    Namskaram e Kukka gola entra babu

  • @subrahmanyamn8986
    @subrahmanyamn8986 2 роки тому

    Avari kadtalu vallu chusukunte u nee sangati chusuko

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 2 роки тому +2

    పేరు భక్తి T.V.చెప్పేవి భుక్తి కోసం.
    అసలు కుక్క విషయం అవసరమా?ఇది ధర్మ సందేహమా? ఇది చెప్పడానికి ఒక గురువా? ఎక్కడికి పోతుంది సమాజం? ఇలాంటివి ప్రసారం చేయడం సిగ్గు గా లేదా?

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 роки тому

      బయటకు వెళ్ళి ముందు పులి ముఖాన్ని చూసి వెళ్లి తే మంచిదంట

    • @Mounikamaale
      @Mounikamaale 2 роки тому +2

      Hello em maatadtunnnaru kukka gurinchi maatladtunte neeku em ayyindhi anthala vinaalani lekapothe video enduku chustunnav
      Okasari dog ni penchuko dhaani value telusthadhi anthe kaani notiki vacchina sodhi maatladaku

    • @ffkingse3018
      @ffkingse3018 2 роки тому

      అరేయ్ ఎర్రి పూక ఇంకొకసారి కుక్కల గురించి మాట్లాడితే గూ పగులుతది లవడాగ అరే సూరి బాబు ఇది నీకే

  • @chsridhar561
    @chsridhar561 2 роки тому

    nee sollu sodi

  • @madhuraju8306
    @madhuraju8306 2 роки тому +1

    Paniki
    Maalina sodhi..UA-cam dabbula kosam😁🤣

  • @NarsimhaThigulla-mn4zk
    @NarsimhaThigulla-mn4zk Рік тому

    VEDAVA. VIDEU

  • @జాతకంచెప్పబడునువశీకరణంచేయబ-హ7ఘ

    జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞 జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞

  • @జాతకంచెప్పబడునువశీకరణంచేయబ-హ7ఘ

    జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞 జాతకం చెప్పబడును 📲❾❸❾❶❶⓿❺❻⓿❽📞