Success Secrets For Students | Part #3 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  11 місяців тому +24

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

    • @tchandra5904
      @tchandra5904 11 днів тому +1

      Garikipati pati garu nenu paramata pesh ellu katanu etloki cherina tharuvatha Mabargki aarogma Bagagaledu ami cheyali

  • @mohans3704
    @mohans3704 5 років тому +1099

    ఇంత వరకు మూఢనమ్మకాలు నమ్మించే వారినే చూసాను కానీ మంచిని చెప్పి మూఢ విశ్వాసాలను వ్యతిరేకించి గొప్ప గురువుగారిని మిమ్మల్నే చూసాను.. మీ పాదాలకు నా ధన్యవాదాలు,🙏🙏🙏🙏🙏

    • @madhavipotu1370
      @madhavipotu1370 4 роки тому +4

      P]

    • @hymavathikuna7112
      @hymavathikuna7112 3 роки тому +7

      @@madhavipotu1370 x ,ssall pl

    • @nandam2122
      @nandam2122 3 роки тому +8

      గురువు గారు మీరేకలీయుగ ధేఉళూమీకూ‌..పాధాబీ వంద నాలు

    • @munaiahachari1235
      @munaiahachari1235 3 роки тому +1

      Ok sir thank

    • @Gana7917
      @Gana7917 3 роки тому +1

      🙏🙏🙏🙏

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 8 місяців тому +3

    Mudanammakaalapy manchi vishleshana chepparu guruvugaaru, 🙏🙏🙏🙏🙏🙏.

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS 5 років тому +646

    మీ మాటలతో మనిషి లో మానవత్వం ని తట్టి లేపుతున్న మహానియలు మీరు #guruji 👍👌

  • @dwarakanathtp520
    @dwarakanathtp520 3 роки тому +4

    ఆచార్య మీలాంటి వారి వల్ల మ న ధర్మం నిలబడుతుంది మనలోని కొన్ని లోపాలను సాకుగా హేతువాదులు జనవిజ్ఞాన వేదిక వారు నాస్తికులు అవినీతిపరులు విధర్మాలకు అమ్మడు పోయిన నాయాల్లు టెర్రరిస్టులు మనమూలాలనే నరికి వెడ్డమనిప్రయత్నిస్తున్నారు
    తస్మాత్ జాగ్రత్త

  • @mohannaidu4727
    @mohannaidu4727 5 років тому +925

    మీ లాంటి మహాను భావులు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి గురువు గారు

  • @vijaya919vijaya4
    @vijaya919vijaya4 4 роки тому +54

    🙏గురువు గారు, మీ ప్రవచనాలతో మూఢనమ్మకాలను పారద్రోలి, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏👌👌

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +63

    రోజూ లేవగానే గణపయ్య రూపాన్ని చూడటం శుభకరం... ఇది ఒక్కటి చాలు 🕉️🙏🙏🙏
    జై జై వినాయక....🔥 😊

  • @srinivassrinu8403
    @srinivassrinu8403 4 роки тому +3

    #Sri garikipati narasimha Rao gaaru,పురాణాలను ,ఇతిహాసాలను,హైందవ ధర్మాన్ని,నేడు మనిషి ఆ నియమాలను గుడ్డిగా నమ్మి ,తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడని వాటి మూలాలను వివరంగా తెలియ జేస్తున్నారు ,చాలా అభినందించాల్సిన సందర్భం సార్, మీ ప్రసంగాలు నేటి యువ సమాజానికి ఎంతగానో అవసరం🙏

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 5 років тому +326

    గురువు గారికి ధన్యవాదాలు...సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం....మనుషుల్లో మూఢత్వం ...మూఢ నమ్మకం చాదస్తాలు రోజు రోజుకి బాగా పెరిగి పోతున్నాయి...

  • @subbalakshmichella1462
    @subbalakshmichella1462 4 роки тому +4

    మహానుభావులైన గురువు గారికి నాయొక్క శతకోటి పాదాభి వందనాలు. మీ యొక్క ప్రసంగాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ యొక్క ప్రసంగాలు అజ్ఞాన అంధకారం నుండి సమాజాన్ని విజ్ఞానం వైపు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. చాలా ముక్కుసూటిగా హాస్యాన్ని జోడించి చెబుతున్న నందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు గురూజీ.

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 4 роки тому +12

    మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మే భక్తులకు మీ మాటలు కనువిప్పు కావాలి.. ఏ మతంలోని వారికైనా మీ మాటలు చాలా విలువైనవి.. సమాజానికి కనువిప్పు కలిగించేవారే నిజమైన గురువు.. మీలాంటి గురువులు నేటి సమాజానికి ఎంతో అవసరం..

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 роки тому +6

    మీప్రవచనలు అన్ని ధైర్యాన్ని ఇస్తాయి

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 5 років тому +123

    మీ విశ్లేషణ అన్ని భాషలలో తర్జుమా జరగాలి...ప్రతి హిందూ తెలుసుకోవాలి

  • @veerabrahamamakkenapallive7622
    @veerabrahamamakkenapallive7622 3 роки тому +6

    చాలా బాగా చెప్పారు మీరు జ్ఞానాన్ని మాకు అందరికీ అందించడం చాలా బాగుంది మీరు చెప్పే ప్రతి పదం అన్ని నిజమే మీకు నమస్కారం

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 4 роки тому +14

    గురువు గారూ మీ పలుకులు అమూల్యమైనవి. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం.

  • @thirunagaruyadagiri2122
    @thirunagaruyadagiri2122 2 роки тому +2

    Sri Garikipati Narasimha Rao gariki shathakoti Vandanalu we are lucky to know many things and this is the ERA of Sri Garikipati Narasimha Rao .

  • @ganeshmangalapati4586
    @ganeshmangalapati4586 5 років тому +72

    🙏🏼 గురువుగారు మీకు పాదాభివదనం మీరు చెప్పిన సూక్తులు వింటుంటే బుర్రకు ఒంటికి పట్టిన మలినం విడిపోతుంది🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shivakumar-xs4ls
    @shivakumar-xs4ls 4 роки тому +150

    పూర్వికులు అందించిన Vigyannni మూఢనమ్మకాల నుంచి కాపాడే ఒక మహర్షి గరికపాటి గారు

  • @pujithagadhamsetti6585
    @pujithagadhamsetti6585 2 роки тому +1

    Enthaa vintunnaa vinali anipisthundhi guruvugaaru ..... Vintuntee chaalaa santhosh am gaa undhii ..mikuu paadhabi vandhanaalu🙏🙏🙏

  • @BhairaviCF
    @BhairaviCF 5 років тому +117

    గురువు గారు.. మీకు కోటి వందనాలు.. అద్భుతంగా చెప్తున్నారు..

  • @bojjalwarvishwamber9895
    @bojjalwarvishwamber9895 3 роки тому +14

    ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మీ ఘనత.నా శతకోటి వందనాలు.

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 4 роки тому +8

    గురువు గారు..మీరు మన భారత దేశం లో ఉన్నందుకు,అందులోనా హిందువుగా ఉండి,సర్వమతాలు ఒక్కటే అని చెబుతూ,మన హిందూ ధర్మాన్ని పాటించేందుకు మీరు చెబుతున్న ప్రవచనాలు వింటుంటే నా మనసు పొంగి పోతుంది గురువు గారు.మీకు మా తరుపున పాదాభివందనం,🙏🙏🙏

  • @saradajosyula4304
    @saradajosyula4304 3 роки тому +1

    Sree gurubhyo namaha.meelanti vari sandeshalu guidelines eenati yuvatiki chala avasaram. 🙏🙏

  • @JathinNani
    @JathinNani 2 роки тому +14

    ఈ జన్మకి మీ ప్రవచనాలు వినటం మేము చేసుకున్న పుణ్యం మీకు 🙏🙏🙏🙏 శతకోటి నమస్కారాలు గురువు గారు.... ఎంతటి బాధలో వున్నా నేను మీ మాటలు వింటే మనసుకి ప్రశాంతం గా ఉంటుంది..

  • @racharlaanitha2453
    @racharlaanitha2453 Рік тому +2

    గురువు గారికి నమస్కారం. మీ ప్రవచనాలు ప్రస్తుత సమాజానికి, నేటి యువతకు చాలా అవసరం.. జీవితాలను సన్మార్గంలో నడిపేవిగా ఉంటాయి...

  • @sureshayudhala4596
    @sureshayudhala4596 5 років тому +111

    మనిషికి ఉన్న గుడ్డి మూఢ నమ్మకాలుకి ప్రక్షాళన అవుతుంది ఇటువంటి ప్రసంగాలు ఎంతో ఉపయోగపడుతుంది

  • @chennaiahkola7726
    @chennaiahkola7726 3 роки тому +1

    గురువు గారికి నమస్కారాలు మీరు చెప్పే మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ప్రతి ఒక్క మాట కి పక్కవాళ్ళు రావాల్సిందే మనిషికి మాటలకి విలువ లేదు కష్టపడితే ఫలితం ఉంటుంది పని చేయకుండా జాతకాలను నమ్మొద్దు అన్నిటికీ జాతకానికి ముడిపెట్టొద్దు 70% మనం కష్టపడాలి 30% దేవుడు మనల్ని కాపాడతాడు ప్లీజ్ మనుషులకి విలువ ఇవ్వండి

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 роки тому +27

    ఎవ్వరి జీవితం వారి అరచేతిలో ఉన్నదని తెలుసుకున్న రోజు వాళ్ళు బాగుపడుతారు.

  • @babukhanpathan8260
    @babukhanpathan8260 3 роки тому +18

    Nothing better than this to think in the morning. He is a practical man. I listen to his talks. I admire him. He is too good.

  • @saichakravarthy4679
    @saichakravarthy4679 5 років тому +112

    🙏సత్యం..మాయ..అసత్యం..మంచి..చెడు..నమ్మకం..అపనమ్మకం..వీటి మద్య తేడాని ఇంత స్పష్టంగా చెప్పారు🙏

  • @sasulucky758
    @sasulucky758 2 роки тому +1

    Chala vivaramga cheparu guru garu me pravachanalu chala baga ardam ayela chla chakkaga chepthunaru e kalam variki kuda chala baga aradm avthundi me pravachanalu muda nammakala gurinchi bga cheparu 🙏🙏🙏🙏🙏

  • @Kumar-ce3es
    @Kumar-ce3es 5 років тому +211

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

    • @dharmarajuboora1693
      @dharmarajuboora1693 5 років тому +2

      Meku na padabivandanalu

    • @koteswararao7515
      @koteswararao7515 3 роки тому

      Maharshi vignam SAKUNASASTRAM IS WRONG by GAREKAPATI,. HATS OFF to GAREKAPATI sir you are Very great. 👌👌👌👌👌🙏🙏🙏

  • @srinivasraosrinu6462
    @srinivasraosrinu6462 2 роки тому +1

    💯 true book lo rasukuni chaduvu kunte full ga gurtu untundi.meeku 🙏🙏guruvu gaaru

  • @commonmancommonman3341
    @commonmancommonman3341 4 роки тому +77

    మీరు నేటి సమాజానికి చాలా అవసరం. తెలుగు వారి ఆస్తి మీరు.

  • @rslifetelugu
    @rslifetelugu 3 роки тому +10

    Sir మీరు నిజం మాట్లాడతారు. అందుకే నేను అభిమానిని. God bless you sir

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 3 роки тому +3

    ఇంత వరకు మాకు ఉన్న గొప్ప సందేహాలు చాలా తేలికగా తృంచి పారేసారూ మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @anantalakshmithatavarthy5044
    @anantalakshmithatavarthy5044 Рік тому +1

    Baga chepparu guruvugaru🙏🙏saksatthu bhagavanthudi photo ne chusi dhannam pettukunna okaroju baguntundhi vakaroju manchiga jaragadhu. Manakdla rasundho alane jaruguthundhi kastapadethathvam,manchimanassu unnavariki dhaiva sahayam yellappudu vuntundhi.

  • @srilathananjala7309
    @srilathananjala7309 5 років тому +154

    మీలాంటివారు ఈ దేశానికి చాలామంది అవసరం.మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo Рік тому +2

    Sri Guruvaryulu garu Meeku Padabhivandanamulu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padamravi1254
    @padamravi1254 3 роки тому +8

    గురువుగారు చెవులుకున్న తుప్పు మొత్తం వదిలించారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @anilkumartadikonda
    @anilkumartadikonda 2 роки тому +1

    Guruvu gariki sathakoti namaskaralu......chakkaga ardhamayyetattu vivarincharu

  • @tanajihere706
    @tanajihere706 2 роки тому +4

    గురువుగారు మీ పాద పద్యాలకు శతకోటి ధన్యవాదములు

  • @gudesrinivasarao5336
    @gudesrinivasarao5336 2 роки тому +2

    గురువు గారు బ్రహ్మశ్రీ శ్రీ గరికపాటి గారికి నమస్కారములు. మీ యొక్క మేలుకొలుపు పలుకులు మరవలేనివి.

  • @s.venkatesh2285
    @s.venkatesh2285 3 роки тому +9

    మీ ప్రవచనం వింటే ఎంతో ధైర్యం వస్తుంది గురువు గారు 🙏🙏

  • @tejasri5646
    @tejasri5646 2 роки тому +1

    Guruvu gaaru mee yokka massage ki padhabi vandanaalu.

  • @arunapavuluri8362
    @arunapavuluri8362 5 років тому +408

    మీరు నిక్కచ్చి గా మాట్లాడతారు గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @govindrouthu7704
    @govindrouthu7704 3 роки тому +1

    మీ ప్రవచనాలు విన్నవారు మూడనమ్మకాలు వదిలి పెట్టేస్తారు. గురువుగారు

  • @killadanookaraju5853
    @killadanookaraju5853 3 роки тому +3

    గురువుగారు మంచి ప్రవచనంచెప్పారు వారికి నా పాదాభి పాదాభివందనాలు.🙏

  • @shaikshabanasulthana8590
    @shaikshabanasulthana8590 2 роки тому +1

    Meru chala chakkaga matladutunnaru, na chala questions ki answers dorikayi

  • @jaibhim6141
    @jaibhim6141 5 років тому +79

    I am Garikapati fan
    10 years nunchi vintunna
    I LOVE sir

  • @ramanababu3950
    @ramanababu3950 2 роки тому +1

    ఒక్క శ్లోకం లో ఎంతో అర్ధం దాగి ఉంది.
    That is హిందూ మతం.

  • @srikanthsiri2824
    @srikanthsiri2824 4 роки тому +44

    నా ఆలోచనలు మీరు చెప్పే ఈ మాటలకు చాలా దగ్గరగా ఉంటాయి..

  • @seshagiriraoramella7909
    @seshagiriraoramella7909 2 роки тому +1

    Om Sri Gurubyo Namah🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉, Brahma Sri Garikapati Narasimha Rap garu. 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏👌👌👌👌👌.

  • @ramyasrichitturi2435
    @ramyasrichitturi2435 5 років тому +79

    🙏🙏🙏 ఎంత బాగా చెప్పారు గురువు గారు 👏👏🙏🙏🙏🙏 మీకు పాదాభివందనం 👏👏🙏

  • @sallagundlasandeep6009
    @sallagundlasandeep6009 2 роки тому +1

    namaskaram guruvugaru Miru cheppina matalu Vinte chala adbhuthanga unfair mi padalaku namaskaram
    🙏🙏🙏🙏🙏

  • @uttamchintanippula
    @uttamchintanippula 3 роки тому +3

    మతం పేరుతో జనాల్లో గొఱ్ఱెతనం నూరిపోస్తున్న స్వయం ప్రకటిత పండిత మేధావులకు మీ మాటలు చెంపపెట్టు.
    నేటి యువతకు మీ ప్రవచనాలు చాలా అవసరం.
    భ్రమలను తొలగించి వాస్తవాన్ని విశద పరిచేవారే అసలైన గురువు.
    మత ఛాందసత్వం రాజ్యమేలుతున్న నేటి రోజుల్లో మీ తెగువకు పాదాభివందనం.
    ఏటికి ఎదురీదుతున్న మీ సంకల్పానికి జోహార్లు.
    గంజాయి వనం లో తులసి మొక్క.

  • @maheshwarapuvenkateswarlu3163
    @maheshwarapuvenkateswarlu3163 2 роки тому +1

    Manchi vishayam chepparu guruvugaru thousand times thanks

  • @sivadegala8691
    @sivadegala8691 4 роки тому +35

    మీకు శాస్టంగ నమస్కారాలు గురువు గారు..

  • @satishakkireddy3419
    @satishakkireddy3419 3 роки тому +1

    Guruvugaru miru super..moodanammakalu & ajhananni praraladhrolutharu..

  • @venkatareddygudimetala8317
    @venkatareddygudimetala8317 5 років тому +17

    Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹meeru chala frank ga cheptunnarandi mudanammakalu vadili, mayani jayinchi paramaatma ni cherali ani chala chakkaga vivarincharu andi meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pochinavenkateswaramma341
    @pochinavenkateswaramma341 3 роки тому +2

    Sree gurubhyo namha Ennore manasulani mutyalaga thaaru kaval ani prayathnaniki padha hi vandhanam

  • @srilathak8133
    @srilathak8133 4 роки тому +6

    Guruvugaru meeru super. Na janmma mee matalu vini dhanyamiendi. 🙏🙏🙏🙏🙏🙏 meeru maku devudichina maha varam. Meeru sompoornna aayushu tho sukhamga undali

  • @BRamaRao-y8w
    @BRamaRao-y8w Рік тому +1

    guruvugaru.meelounna.aathipravachanaalu.venalani.,vuntunndi.padhabhivandanm.sir.

  • @nagendranagu9900
    @nagendranagu9900 3 роки тому +7

    🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివారించారు

  • @kattaswarna5303
    @kattaswarna5303 3 роки тому

    Goppavaru... Goppa maatalu cheppaka, maremi cheptaru.. Chala santosham guruvu garu.

  • @mhimeshmhimesh7563
    @mhimeshmhimesh7563 5 років тому +162

    9.కరగ్రే వసదే లక్ష్మీహి ,కరమచ్చె సరస్వతీ,కరములే స్థిత గౌరి. ప్రభాతే కర దర్శనం.

  • @meenamohan8553
    @meenamohan8553 2 роки тому +1

    Meru cheppina vishayalu marupuranivi namaskaram guruvgaru 🙏🙏🙏

  • @ramyakrishna7843
    @ramyakrishna7843 3 роки тому +3

    మీలాంటి తండ్రికి కూతురిగా బ్రతకాలని ఉంది గురువు గారు 🙏🏻🙏🏻

  • @laxmikumari7864
    @laxmikumari7864 3 роки тому +1

    Milanti mahanubhavulu e samajaniki chala avasaram guruvugaru miku koti dhanyavadalu

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 4 роки тому +11

    Really people must observe each and every episode of Garikipati Sir to get enlightenment of themselves

  • @_comedy__videos_00
    @_comedy__videos_00 3 роки тому +1

    సూపర్ గా ఉంటాయి మీ స్పీచ్. వాస్తవానికి దగ్గర గా ఉంటుంది.... 🙏

  • @dokadharmarao1555
    @dokadharmarao1555 3 роки тому +4

    మీ ప్రవచనములకు శిరస్సు వంచి పాదాభి వందనములు

  • @thulasiangel8116
    @thulasiangel8116 2 роки тому +1

    సూపర్ గురువు గారు వె అర్ ఇన్స్పిరెఇంగ్ థాంక్ యూ

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 4 роки тому +15

    You tell whatever you think never care others. This is what DYNAMISM . thank you very much 🙏🙏🙏🙏

  • @Sunnydaimond
    @Sunnydaimond 3 роки тому +1

    Most likely fans of garikipati garu

  • @satyapavanisambu3896
    @satyapavanisambu3896 4 роки тому +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు గురువుగారికి పాదాభివందనాలు

  • @budidetisankarreddy9508
    @budidetisankarreddy9508 2 роки тому +1

    Very very good teaching for murkulu andyanger generation sir.

  • @goundlamanjulagoud3848
    @goundlamanjulagoud3848 5 років тому +18

    Me matalu vinttu unte manavathvam ento telustadhi guruvugaru me padhalaki na padhabivandhanam 🙏🙏🙏🙏🙏

  • @thegamerboy3647
    @thegamerboy3647 3 роки тому +5

    మీ ప్రసంగం ప్రజలు ని చైతన్యము చేసే
    విధంగా ఉన్నాయి

  • @malladichamundeswari5849
    @malladichamundeswari5849 Рік тому

    Chala baguntundi andi.. Me speech

  • @venkateshrbnannapurnaschoo9099
    @venkateshrbnannapurnaschoo9099 3 роки тому +9

    అబ్బా ఎం చెప్పారు. గురువు గారు అద్భుతం అమోఘం

  • @smr.shanmugam
    @smr.shanmugam 3 роки тому +1

    గురువు గారు మి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నను

  • @sarikaindira8716
    @sarikaindira8716 3 роки тому +12

    నమస్తే సర్🙏 నేను క్రిస్టియన్ కానీ మీరు అంటే నాకు ఇష్టం ఎందుకంటే మీరు వాస్తవాలు మాట్లాడుతారు

  • @maninandigam5160
    @maninandigam5160 Рік тому +2

    గురువు గారు మీకు శత కోటి నమస్కారములు

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 3 роки тому +4

    🕉️🕉️🕉️🙏🙏🙏గురువుగారు ఉన్నది ఉన్నానట్లు వివరిస్తారు. మిగతావారిలాగ లేనిపోనివి చెప్పరు. అందుకే వారిని అందరు అభిమానిస్తారు. అందుకే ప్రతి వారికీ అర్థము అయేలాగా వివరిస్తారు 🙏🙏🙏

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍Gurugaru Padabhivandanam

  • @sashikiran3421
    @sashikiran3421 4 роки тому +4

    Guruji mee prasangalu is eye opener to all Hindus I request you to create many more people like you as only hindutva is fast perishing because of western culture.

  • @venkateshthumburu465
    @venkateshthumburu465 3 роки тому +6

    Superb gurugaru. I proud to be your follower. I follow your preechings and teachings gurugaru. Your blessings should be forever to my family.

  • @hyderabadhero007
    @hyderabadhero007 4 роки тому +9

    This generation/ next generation must listen to him cuz he talks practical and genuine

  • @truelove2837
    @truelove2837 4 роки тому

    Kastapadi pani cheyatam gurinchi.....
    Chaduvu goppatanam chadive vidhanam gurinchi.....
    Shakthi aathma vishwasam gurinchi....
    Mukhyamga murkhathvam gurinchi
    Entabaga kottinatlu chepparu....navataraniki chala avasaram mevanti guruvulu....
    Mavanti murkulamu konchemina bagupadatamu....namaskaramulu

  • @shivanikittu6230
    @shivanikittu6230 5 років тому +9

    Excellent speech sir chala motivation ga untundhi me speech

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 3 роки тому

    Guruvugaru adbhuthamga cheptharu danyoshmi guruvugaru

  • @balaswamy3839
    @balaswamy3839 3 роки тому +3

    Good message గురువు గారు.Thank you గురువు గారు

  • @unknownuser11267
    @unknownuser11267 10 днів тому

    చాలా చాలా ........బాగా చెప్పారు గురువుగారు 👌🏻🙏🏻👌🏻🙏🏻👌🏻🙏🏻👌🏻🙏🏻👌🏻

  • @kumarct6941
    @kumarct6941 5 років тому +76

    Nobody can beat Sri Garikapati Narasimharo Garu.

  • @narayanaraon3656
    @narayanaraon3656 5 років тому +41

    What a great speech sir

  • @ravindharm3760
    @ravindharm3760 2 роки тому

    Diryam ga bratikela cheppe ekika guruvu meeru,,👌👌

  • @kaypramila7970
    @kaypramila7970 5 років тому +23

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @krushnaharibura8765
    @krushnaharibura8765 2 роки тому

    Meeru great guruvugaru chala Baga cheparu