YCP MLA Gudivada Amarnath Social Experiment | Saadiya Jaffar | itlu mee jaffar interview

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • YCP MLA Gudivada Amarnath Social Experiment | Saadiya Jaffar | itlu mee jaffar interview
    #YCPMLAAmarnath #SocialExperiment #SaadiyaJaffar #sumantvtelugu

КОМЕНТАРІ • 1,8 тис.

  • @rahrah3866
    @rahrah3866 Рік тому +37

    Vammoo 😳 this suman tv should be nominated as best script writing channel in next oscar category 🙏🙏

  • @veeraveera4778
    @veeraveera4778 2 роки тому +143

    జనాలకి ట్రయినింగ్ బాగా ఇచ్చారు సూపర్ బురపాడు బాబోయ్ 😇😇😇

  • @nareshkumarvavilthota3079
    @nareshkumarvavilthota3079 2 роки тому +275

    Intha manchi concept Suman TV nundi expect cheyyaledhu.. really hats off 👏

    • @veera9489
      @veera9489 2 роки тому +18

      preplanned

    • @varunteja7986
      @varunteja7986 2 роки тому

      @@veera9489 NE Amma puku ra lowdey

    • @arjunsairamg1703
      @arjunsairamg1703 2 роки тому +9

      😂😂😂

    • @hareeshgowda5179
      @hareeshgowda5179 2 роки тому +8

      Sry to say this nemokam ra all scripted
      Public talk lo బెంజ్ car 🚘🚘🚘 same

    • @hareeshgowda5179
      @hareeshgowda5179 2 роки тому +5

      See in this video 8:20 all people are humble say and white shirt guy is 👀👀👀 recording are not

  • @KishanReddy0007
    @KishanReddy0007 Рік тому +21

    ముసోలోడికి అమ్మవడి అన్నప్పుడే అర్ధం అయ్యింది... ఇది పెటియం బ్యాచ్ అని 😂😂

  • @agriculturefriend4221
    @agriculturefriend4221 2 роки тому +195

    అంతా బాగుంది బాగానే manage చేశారు....బెంజ్ కార్ మార్చలేకపోయారు..

    • @bhattarammaheswara4803
      @bhattarammaheswara4803 2 роки тому +2

      హాహా...

    • @msd30seconds
      @msd30seconds 2 роки тому +1

      Beanch car suman TV management di raa sainikaa

    • @avinashgannabathula6159
      @avinashgannabathula6159 2 роки тому +8

      @@msd30seconds BenZ spelling edi ra Chintakai..😂😂

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 2 роки тому +2

      @@msd30seconds mari Amarnath vehicle cycle aah?

    • @pandinagesh8477
      @pandinagesh8477 2 роки тому +1

      ఇదే సర్వే మా తెలంగాణలో దేవరకొండ నియోజకవర్గం లో చేపించండి రవీందర్ కుమారు పరిపాలన ఎలా ఉందో చెబుతారు ప్లీజ్ ఇక్కడ చేయండి

  • @murthyvln7022
    @murthyvln7022 2 роки тому +3

    అంతా బాగుంది..... కాకపోతే యాంకరు సరిగ్గా తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 2 роки тому +182

    మంచి ప్రయత్నం. ఆత్మవంచన చేసుకోకుండా వాస్తవాలు మాట్లాడారు. సంక్షేమం అనే గీత దాటి అభివృద్ధి అనే వలయంలోకి ప్రవేశించాలని మా ఆకాంక్ష.

    • @jagadeeshkarri
      @jagadeeshkarri 2 роки тому

      Kastam boss ,a okkati adakku, commission Radu maku development cheste janalu educate aipotaru.
      Mla aatalu saagav.

    • @kameswararaokolachina9244
      @kameswararaokolachina9244 2 роки тому

      @@jagadeeshkarri ఆశించడం కన్నా మనం చేయగలిగేది ఏముంది? 2024లో ఏమి జరుతుందో!

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 роки тому

      ua-cam.com/video/nKvgR11GHQI/v-deo.html

    • @chepuriaryanpatel
      @chepuriaryanpatel 2 роки тому +1

      బాగుంది ఇలా చేయటం మా తెలంగాణ లో వెస్ట్ ఎమ్మెల్యే gallu

    • @chandramouli6052
      @chandramouli6052 2 роки тому

      Good service

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 2 роки тому +19

    నిజంగా చాలా మంచి ప్రోగ్రాం ..... సుమన్ టీవీ చానెల్ కి ధన్యవాదాలు....యం ఎల్ ఏ గారు కూడా ఇంత నిజాయితీగా ప్రజలమధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు.. పరిష్కారించారు... ధన్యవాదాలు...సార్...

    • @Pawan-kg2rs
      @Pawan-kg2rs 7 місяців тому

      Aado MLA😂🤣🙏

  • @chrisrex946
    @chrisrex946 2 роки тому +66

    This type of program must be applied to all the 175 MLA constituency s

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 2 роки тому +24

    నిజంగా ప్రతి విలేజ్ లో ప్రతి mla ఇలా తిరిగితే సమస్య లు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది జై హింద్

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 2 роки тому +77

    గుడ్ జోక్ ఎమ్మెల్యే గారు సూపర్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appalanageswararao278
    @appalanageswararao278 2 роки тому +7

    ఇలా ప్రతీ ఎమ్మెల్యే చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి.tq.

  • @bsnaidu3048
    @bsnaidu3048 2 роки тому +64

    సుమన్ ఛానల్ వారు మీరు MLA లతో ఇలాంటి ప్రోగ్రాం చేయడం మంచిదే
    కాని MLA గారు ప్రజలు చెప్పే సమస్యలు పైన అదికారులుతో ఫోన్ లో మాట్లాడు తున్నప్పుడు ముందు ఒక tv వారు లైవ్లో వున్నారు స్పీకర ఆన్లో వుంది అని చెప్పకుండ మాట్లాడ మని MLA లుకి చెప్పండి.
    అప్పుడు అదికారులు మరియు MLA లు వాస్తవాలు మాట్లాడుతారు
    అందువలన MLA లు ముందుగానే ఒక tv లైవ్లో వుంది మీరు స్పీకర్ అన్లో వున్నారు అంటె ఏ ఆదికారి ఐనను సమస్య 24/48గంటలలో క్లియర్ చేసేస్తాం అని చెప్తారు.

  • @jagsdeeshmaddipati9121
    @jagsdeeshmaddipati9121 Рік тому +3

    కొంచెం స్క్రిప్ట్ లా అనిపిస్తోంది.ముఖ్యంగా గత చేనులో కలుపు తీసిన మహిళ సందేహం గా ఉంది

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 2 роки тому +127

    సుమన్ ఛానల్ వారికి ధన్యవాదములు యాంకర్ గారు సూపర్ గుడ్ జాబ్

  • @venkatch9404
    @venkatch9404 Рік тому +3

    పట్టు చీర కట్టుకొని కలుపు తీస్తుందా.😂🤣😅👌

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 2 роки тому +82

    ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది

  • @harisankararaob1354
    @harisankararaob1354 2 роки тому +66

    ఇది కదా ప్రజలవద్దకు పాలనంటే
    ఇదే కదా ప్రజలు కోరుకుంటున్నారు
    ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కోరుకుంటున్నాను 🙏 అభినందనలు కృతజ్ఞతలు

  • @berasrinu4167
    @berasrinu4167 2 роки тому +31

    చాలా మంచి కార్యక్రమం తలపెట్టారు. మా నియోజకవర్గం కాదు. అయినా అమర్నాథ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేసిన నేత ఎవరైనా వాటమి దరిచేరదు. Sumantv వారికి అమర్నాథ్ గారికి ధన్యవాదాలు

  • @vijaycreationsmedia8036
    @vijaycreationsmedia8036 2 роки тому +1

    సుమన్ టీవీ రిపోర్ట్ ను బట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ కి చేదు అనుభవం ఎదురైలా ఉందని అనుమానం గా ఉంది ....నాకు

  • @skdgroupofjobs5616
    @skdgroupofjobs5616 2 роки тому +71

    ఓ సారి గవరపాలెం రండీ అన్న మీ రాక కోసం జనం వెయిటింగ్

    • @nawinlifehacks9978
      @nawinlifehacks9978 2 роки тому +9

      Gavarapalem వస్తే నిజాలు తెలుస్తాయి

    • @rajachandu1092
      @rajachandu1092 2 роки тому +5

      Media mundhu acting bagane chesthanu .... Real work matram zero... Fake politicians

    • @skdgroupofjobs5616
      @skdgroupofjobs5616 2 роки тому +4

      పవన్ కళ్యాణ్ అంత యాక్టింగ్ చెయ్యలేరులయ్

    • @acharipurnachandra9083
      @acharipurnachandra9083 2 роки тому +1

      Enduko ardam ayendi le 🤣🤣🤣

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 роки тому

      ua-cam.com/video/nKvgR11GHQI/v-deo.html

  • @chakritv9094
    @chakritv9094 2 роки тому +31

    మంచి ప్రయత్నం అభినందనీయం... మీలాంటి మంచి మనుషుల వలన పేదలకు న్యాయం జరుగుతుంది.. మీకు ధన్యవాదములు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సంతోషం

  • @nimmadalamohanraomodhi-bjp3499
    @nimmadalamohanraomodhi-bjp3499 2 роки тому +10

    Sir మీకు already చెప్పడం జరిగింది sir
    మా ఏనుగుతుని గ్రామంలో
    1) పంచాయతీ బిల్డింగ్
    2) కళక్షేత్రం
    3) కల్యాణ మండపం
    4) ఆరోగ్య కేంద్రం
    5) జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి లు
    Please sir

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 Рік тому +3

    సెల్ ఫోన్ లో గవర్నమెంట్ ఆఫీస్ తో మాట్లాడుతున్నప్పుడు Qq పక్కన మీడియా ఉంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నానని ఎందుకు చెబుతున్నారు 🤷‍♂️🤷‍♂️🤷‍♂️ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా డైరెక్ట్ గా మాట్లాడితే మీయొక్క కమిషన్, రిలేషన్ బయటపడిపోద్దనే అందుకే ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత మాట్లాడుతున్నారు 🤒🤒a బాబోయ్ వైసీపీ యాక్టింగ్ సూపర్ 😀🙆‍♂️🤷‍♂️😂

  • @shariefshaik1452
    @shariefshaik1452 2 роки тому +22

    జాఫర్ గారి కూతురు ,సాదియా గార్కి all the best,,, ఆ స్నేక్ రాజు గాడు అవసరమా ఆ ప్రోగ్రాం కి,,,

    • @RGV.Driver8
      @RGV.Driver8 2 роки тому +1

      జాఫర్ గారి కూతురా అన్న

    • @shariefshaik1452
      @shariefshaik1452 2 роки тому

      @@RGV.Driver8 అవును brother,,,

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 роки тому

      ua-cam.com/video/nKvgR11GHQI/v-deo.html

  • @JanaVaniYouTube
    @JanaVaniYouTube 2 роки тому +1

    YSRCP మినీ డ్రామా షాట్ ఫిల్మ్ చాలా బాగుంది.👌👌☺️☺️☺️👍👍

  • @jaijambavantha
    @jaijambavantha 2 роки тому +32

    😂😂 nice editing.... Peoples questions ni skip chesi , party karyakarta la videos maatrame chupistunnaaru 😂😂 good job with paid actors

  • @ashwinneninthe5795
    @ashwinneninthe5795 2 роки тому +3

    సార్ అభివృధి చెయ్యటంలో చాలా ముందు ఉంటారు.. సార్ ఇ మధ్య చేసిన పెద్ద అభివృద్ధి, సార్ వాళ్ళ అన్న భార్యని మొన్న కార్పొరేటర్ ఎన్నికలలో గెలిపించాటనికి పోలింగ్ కేంద్రాల అన్నిటి దగ్గర దొంగ ఓట్లు వేయించారు, రిగ్గింగ్ గురించి అడిగినా వాళ్ళని కొట్టారు ... ఇది అబద్దం అనుకుంటే ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఆ గ్రామం వాళ్ళు ఉంటే కనుకొండి...

  • @sathyanarayanakesanakurthy9256
    @sathyanarayanakesanakurthy9256 2 роки тому +10

    మా గణేష్ ఎమ్మెల్యే గారు
    ఇలాగ మారువేషంలో వచ్చి
    సమస్యలు పరిష్కరించాలి
    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు

  • @ravimitte8535
    @ravimitte8535 2 роки тому +10

    Im ravi mitte
    ఇలాంటి MLA లు మా తెలంగాణలో ఒక్క MLA కూడా లేడు
    AMAR NATH SIR GOOD JOB SIR.............

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 2 роки тому +17

    రాజులు(జమీందారులు)కాలంలో మారువేశములో వెళ్లి పరిపాలన గురించి తెలుసు కొనేవారు TQ

  • @sivajiGuddati
    @sivajiGuddati 5 місяців тому

    నెక్స్ట్ సీఎం వీడే

  • @sairam-yy8fy
    @sairam-yy8fy 2 роки тому +8

    Hiway పైన కాదు ఊర్లోకి వచ్చి సర్వే చేయండి మీ నాయకుడు దమ్ముంటే మీ నాయకుడు సంగతి తెలుస్తుంది

  • @anandpulagam9166
    @anandpulagam9166 2 роки тому +5

    " పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట "

  • @nikhilreddy1426
    @nikhilreddy1426 2 роки тому +22

    Excellent Experiment , Hope every constituency needs this kind of Experiments
    This is the role, media should play
    Kudos to SUMAN TV 👏

  • @Sunny-rh1is
    @Sunny-rh1is 2 роки тому +8

    Super Amarnath Anna...Our MLA's started New Era in Politics.
    Ys Jagan Mark Governance 💪💪💪

  • @iphone5s80
    @iphone5s80 2 роки тому +29

    Nice promotion and nice advisement great job you did many takes

  • @madhuchalla8024
    @madhuchalla8024 2 роки тому +10

    Great experiment ; TQ to MLA and Suman TV

  • @kumar0299
    @kumar0299 2 роки тому +16

    Honest MLA gaaru. MLA is doing great job, andhuke ilaanti social experiment ki accept chesaaru. Great job Amarnath gaaru

  • @pidatalarajesh3279
    @pidatalarajesh3279 2 роки тому +31

    Super program done by Suman tv...it will help for good governance and each and every program will reach to poor people...

  • @rajamallum6051
    @rajamallum6051 2 роки тому +9

    ఇదిరా యంయల్ఏ ధైర్యం మంటే తెలంగాణలో ఏఒక్క నాయకునికి,యంయల్ఏకి, మంత్రి కి ఇంకెవరికి లేదు.

    • @chaitanyakumar8292
      @chaitanyakumar8292 2 роки тому

      Madanapalli mla గారిని రమాసముద్ర o mandalam

  • @pichijanam7735
    @pichijanam7735 2 роки тому +43

    Good initiative by Amarnath, but he should have focused completely on the issues rather then bringing up yellow media. We have Sakshi that does the same thing on TDP, there is no difference between the 2 medias. Oppositions are there to make small issues into big once and that is what Sakshi have done when YCP was in opposition. so hope he continues to do the good work that he has been doing so far. All the best.

  • @lovam8087
    @lovam8087 2 роки тому +45

    ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అద్వాన్నంగా ఉన్నాయి...వలెటర్ వ్యవస్థ ఉన్నా ప్రజలకు పధకాలు సరిగ్గా అందడలేదు...

    • @loveyourowncity
      @loveyourowncity Рік тому

      గ్రామాలలో , లేఅవుట్ approvals తీసుకోవటo లేదు, building పర్మిషన్స్ తీసుకోవటం లేదు, ఇంటి పన్ను కడుతున్నరా!,

  • @chandupydi8243
    @chandupydi8243 2 роки тому +29

    సర్ మీరు అందరికి ఫోన్ చేసి మాట్లాడ్డం బాగుంది కానీ మాట్లాడే ముందు మీడియా సమక్షములో మాట్లాడుతున్న స్పీకర్లో పెట్టిను అని చెప్పితే అవతల మాట్లాడే వాళ్ళు సరే అని ఒప్పుకుంటారూ కదా సర్ అది చెప్పకుండా మాట్లాడితే ఇంకా సూపర్ గా ఉండేది సర్

  • @brahmajirao7443
    @brahmajirao7443 Рік тому +5

    Mee paina Trolling chusi emo anukunna.....but you took GOOD initiative to at least listen public problems......,,👌👌👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venub8853
    @venub8853 2 роки тому +13

    Wow. Kudos to Amarnath Garu and Suman TV for taking such an initiative.

  • @vijiviji6716
    @vijiviji6716 2 роки тому +35

    Already planned, it is showing clearly.

    • @swa1063
      @swa1063 2 роки тому

      CBN ki bhajana chesuko

  • @balasubrahmanyam9453
    @balasubrahmanyam9453 2 роки тому +15

    MLA behaviour with public as well as with officials is appreciable. Great sir.

  • @nagaraju1887
    @nagaraju1887 2 роки тому +6

    3 ladies polam lo manchi set up costly saroes tho kalupu teeyadam wow hatsoff to artists
    Why MLA is revealing to everyone that you were on speaker.

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому +8

    I Appreciate Both Anchor & MLA A.N.Reddy Garu 🙏🏾🙏🏾. I Like Dharmavaram MLA YSRCP Keethi Reddy Garu More 🙏🏾🙏🏾. Pl. Try All MLAs to Best Services the Public.

  • @LBV007
    @LBV007 2 роки тому +15

    The flaw I noted was that, Black Benz meda survey ki vellaru if it happened to be MLA car used by him in daily commute there will be no Use of Undercover has the car 🚗 will be known to many people in any of the Villages.

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 2 роки тому +7

    హై ఓల్టేజ్ డ్రామా... డ్రామా.. డ్రామా..
    సుమన్ టీవీ డ్రామా... అమర్ పెద్దా డ్రామా నాథ్..
    డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫి... సుమన్ టీవీ
    డైరెక్షన్ కత స్క్రీన్ ప్లే.... అమర్ నాథ్
    జనాల్ని పిచ్చి వాళ్ళు చేసే ప్రోగ్రామ్

  • @subhakarrao2783
    @subhakarrao2783 2 роки тому +18

    ఎడిటింగ్ చేశారా లేదా...?
    కనీసం ప్రజల స్పందన వున్నది ఉన్నట్లు చేస్తేనే బాగుంటుంది..

    • @tdparmy9679
      @tdparmy9679 2 роки тому

      😂😂😋😋😋

    • @Rajesh-yl3up
      @Rajesh-yl3up 2 роки тому +1

      ఆఫ్టర్ ఎడిటింగ్

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +4

    Nice concept Amar is young and dynamic leadership of anakapalli

  • @seenaysseenaseena1385
    @seenaysseenaseena1385 2 роки тому +3

    భలే సేట్ చేశారు

  • @phanindersaripalli4618
    @phanindersaripalli4618 2 роки тому +7

    Wow nice interview!! By saadiya
    Well done saadiya keep it up 😊

  • @narsimhalu
    @narsimhalu 2 роки тому +10

    Young and dynamic politician doing good
    All the best 🙏

  • @MYNAIDU-ds5nq
    @MYNAIDU-ds5nq 2 роки тому +4

    అమర్ నాథ్ గారు
    నేను లైవ్ ప్రోగ్రాంలో వున్నాను
    స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు తిన్నాను అని
    చెప్పడం
    మీరు ముందే ఇంటిమెస్ న్ ఇస్తున్నారు

  • @imr2231
    @imr2231 2 роки тому +8

    Next elections preparations 😁😁😁.
    # 10:28 camera angle changed 🙈🙈
    # 11:26 camera angle again changed 🤪
    # 12:10 again camera angle changed 🙈
    # 15:37 Akka camera ki baga prepare ayendi

  • @saisritech1035
    @saisritech1035 2 роки тому +5

    Anakapalli , gavarapalem lo pettavalaaindi ....

  • @rpawan6027
    @rpawan6027 2 роки тому +9

    Arey suman TV andhra lo chala mandi batukulu sanka naki potunna mee leaders ni promote cheskuntunnaru chudandi.... poi valla sanka nakandra

  • @TheAhamedsha
    @TheAhamedsha 2 роки тому +4

    Honest concept... Nice attempt 👍... Improvement needed in audio and visual quality

  • @bhumireddykarthikreddy4398
    @bhumireddykarthikreddy4398 2 роки тому +14

    I appreciate this kind of Show. All the best.

  • @srisaijagadesh5221
    @srisaijagadesh5221 2 роки тому +5

    Excellent service sir all the best go on this type of activities

  • @mutyalasrinivasarao7887
    @mutyalasrinivasarao7887 2 роки тому +6

    చాలా బాగుంది sir
    Very very good

  • @yeresiprasadareddy2046
    @yeresiprasadareddy2046 2 роки тому +4

    Excellent programme

  • @AbdurRahman-kt2ui
    @AbdurRahman-kt2ui 2 роки тому +5

    చాలా మంచి ప్రోగ్రామ్

  • @chalambabu792
    @chalambabu792 2 роки тому +8

    Manchi direction and acting..keep it up

  • @subhaschandra1789
    @subhaschandra1789 2 роки тому +4

    Excellent work sir.

  • @jedsonmoses7228
    @jedsonmoses7228 2 роки тому +4

    ముందు అర్జెంట్ గా ఆ లేడీ యాంకర్ ని మార్చండి నాయనా. చూడలేక పోతున్నాం, వినలేకపోతున్నాం.

  • @chiranjeeviathirala6363
    @chiranjeeviathirala6363 2 роки тому +4

    ఈ ప్రోగ్రాం బాగుంది సార్
    ఇదే విధంగా spsr నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు నియోజకవర్గం MLA గారిని ఇంటర్వ్యూ చేయండి సార్

  • @thenepallipraveena5915
    @thenepallipraveena5915 2 роки тому +18

    I Respect you sir 🙏

    • @ysubbama7024
      @ysubbama7024 2 роки тому +1

      Amarnad sir great m l a Madi a p sir meru ma m.l.a
      .aete bagudedi hats of sir

  • @srinivasuluthattamanchi6124
    @srinivasuluthattamanchi6124 2 роки тому +5

    Hats of sir 👏

  • @divinemantra107
    @divinemantra107 2 роки тому +8

    God bless you bujji you makes great job 👍👍👍❤️

  • @thunderharsha2245
    @thunderharsha2245 2 роки тому +3

    Nice concept... Please try to do it in each and every Constitution.

  • @brahmmamb24
    @brahmmamb24 2 роки тому +4

    Honest show ...MLA Garu Great response...

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 2 роки тому +32

    Abba emi actingaa okkokkadu…cinema lu appesi…meeru promotions chesukuntunnaru kadayya

    • @arjunraj7587
      @arjunraj7587 2 роки тому

      😂😂 avunu bro

    • @akhil7627
      @akhil7627 2 роки тому

      😄🤣

    • @venkatarangareddy3787
      @venkatarangareddy3787 2 роки тому

      Pach kamerula variki lokan antha pachaga untundhi

    • @akhil7627
      @akhil7627 2 роки тому +2

      @@venkatarangareddy3787 అయితే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోండి అన్న

  • @chinnapop2015
    @chinnapop2015 2 роки тому +4

    Sollu cheppadaniki idhi challenge ok Suman 📺the most important part of your business

  • @srnetchinna2420
    @srnetchinna2420 2 роки тому +4

    all MLAs please follow this type Concept ....Jai Jagan.....Jai YSR....

  • @someshbheemireddy3350
    @someshbheemireddy3350 2 роки тому +4

    Best scripted ever

  • @maheshb7553
    @maheshb7553 2 роки тому +11

    Oscar level acting...

  • @srikanthakula6037
    @srikanthakula6037 2 роки тому +6

    Wonderful script

  • @ramanam5777
    @ramanam5777 2 роки тому +7

    ఎక్సలెంట్ సార్.
    🙏🙏🙏🙏🙏

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 2 роки тому +1

    సార్ మీ పరిపాలన చాలా బాగుంది మా MLA అంటే కర్నూలు జిల్లా కోడుమూరు నియోజిక వర్గం పేరు జరదొడ్డి సుదాకర్ గారిని కూడా మీ సుమన్ TV వారు ఇలాగే చేస్తే మాకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా మాకు కొంచం మేలు జరిగే అవకాశం కలిపించండి

  • @varalaxmi9515
    @varalaxmi9515 2 роки тому +4

    Jai jagan

  • @videoshappy2677
    @videoshappy2677 Рік тому +1

    టీడీపి వైసీపీ ఇద్దరది ఒకటే పాలనా విధానం. వీరి అవినీతి పాలనలో అభివృద్ది లేదు.
    ఇప్పుడు అందరూ జన సేన నిజాయితి తో కూడిన పాలన కోసం ఎదురు చూస్తున్నారు.
    🙏🙏🙏✊✊✊💪

  • @ramhussainramanu1518
    @ramhussainramanu1518 Рік тому +2

    మారు వేషం ఎందుకు....అలాగే వచ్చిన గుర్తు పట్టరు జనాలు.....,😀😀😀

  • @devaramesh2359
    @devaramesh2359 2 роки тому +2

    Very good job suma tv channel

  • @maddiralaunclevictor931
    @maddiralaunclevictor931 2 роки тому +2

    Nice program

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 2 роки тому +1

    Hats off AMARNATH garu. Simply doing yr sincere work. You will continue as MLA or Minister.

  • @reddy9urimindi
    @reddy9urimindi 2 роки тому +1

    వరి నాట్లు వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి "ఏం చేస్తున్నారు" అన్న తింగరి ప్రశ్న ఏంటమ్మా

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Рік тому +1

    ఆ గెటప్ ఏంట్రా అయ్యా... దొంగ అనుకొని చావగొట్టేరు రా స్వామీ 😂😂

  • @muralikrishna5534
    @muralikrishna5534 2 роки тому +1

    భలే చెప్పావు నాయనా. అన్నీ ఫ్రీ గా ఇస్తారు రేట్లు డబల్ చేసేసారు

  • @jaijanasennaresh4541
    @jaijanasennaresh4541 Рік тому +2

    ఎడిట్ చేయకుండా వీడియో పెడితే చాలా బాగుండేది, 😀😀😀

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 Рік тому +1

    సుమన్ టీవీకి ఒక మనవి చిత్తూర్ డిస్టిక్ గంగాధర్ నెల్లూరు ఒక మినిస్టర్ ఉన్నారు ఆయన పేరు నేను చెప్పలేను గానీ కార్వేటి నగరం మండలం ఒక్కసారి విలేజ్ లో విసిట్ చేయగలర విలేజ్ లో ఉండే వాళ్ళకి చాలామందికి అతను ఎవరో కూడా తెలియదు ఆయన పేరు కూడా తెలియదు ఆయన మంత్రి అని కూడా తెలియదు చాలామంది కి ఆయన ముఖం కూడా తెలియదు ఒక్కసారి విసిట్ చేయగలరు ప్లీజ్ మా విన్నపం నేను ఏ పార్టీ కాదు ఏ పార్టీ అయినా నాకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిగానే చేస్తున్నారు అన్ని పతాలు అందుతున్నాయి అందరికీ కానీ ఆ కార్వేటినగరంలో ఉండే మంత్రి మాత్రం విజిట్ చేయండి అప్పుడు అందరికీ మన రాష్ట్రంలో ఉండే వాళ్లందరికీ తెలియజేయండి 🙏🙏🙏🙏🙏

  • @sudhalab7528
    @sudhalab7528 Рік тому +1

    ఇట్లా తెలంగాణ లో కేటీఆర్ నీ ఒక్కసారి చూడాలని వుంది

  • @sarojabhasker240
    @sarojabhasker240 2 роки тому

    అమ్మా,, అమ్మా,,అని మీరు యాంకర్ నీ సంబోధించి తీరు చాలా బాగా ఉంది,,హాట్స్ ప్,,,

  • @jagan8176
    @jagan8176 2 роки тому +1

    ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇలా చూసుంటే బావుంగుటది మంచి ప్రయత్నం

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 2 роки тому

    ఐడికదా పాలనా అంటే ఎమ్మెల్యే గారు మీరు సూపర్ మరియు సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు

  • @mohanmoram5916
    @mohanmoram5916 2 роки тому +1

    ఈయన మింది లో తప్ప అనకాపల్లిలో ఎప్పుడూ తిరిగే దాఖలాలు కనిపించవు ఈయనను ఎవరు ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు