Good evening నాయనా, నేను మూడు నెలల క్రితం కొండ ఎక్కలేము నాకు 63 సంవత్సరాలు, అందుకే ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను, కళ్ళకి కట్టినట్లు చూపించావు, నా ఆయుర్దాయం కూడా తీసుకొని నిండు నూరేళ్లు జీవించు. నీకు నీ కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు🙏
చిన్ననాటి నుండి వింటున్నాను గోదావరి నది ఒక నంది నోటి లోనుండి వస్తుంది అని, ఎలా ఉంటుందో చూడాలనే చాలా ఆతృత ఉండేది, కళ్ళకు కట్టినట్టు చాలా అధ్బుతంగా చూపించావు మిత్రమా ధన్యవాదములు.
నేను 2 టైమ్స్ వెళ్ళాను బ్రో ఇది నాసిక్ లో త్రాయంబాక్ లో ఉంది... కింది నుండి కొండ పైకి వెళ్ళాలి అంటే 4 kms ఉంటది మేమైతే 3 kms కార్ లో వెళ్ళాం... 1 km నడుచుకుంటూ వెళ్ళాం.. నిజంగా చెప్పాలంటే ఇంట్లో లోద్ది మాదిరిగా ఉంటది . పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటది.. జై శ్రీ రామ్
నేను వెళ్ళాను. చాలా adventorous గా ఉంటుంది. మీరు పై దాకా వెళ్ళారా.. కొండ మధ్యలోకి మాత్రమే వెళ్ళారా... పర్వతం పైన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి చెవి ఆనించి వింటే నీళ్ల శబ్దం వినబడుతుంది.
చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూపించినందుకు నీకు వేల వేల దండాలు నీ సాహసాన్ని గుర్తించి నీ ధైర్యాన్ని గుర్తింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నీకే అవార్డు ఇవ్వాలి
తమ్ముడు నువ్వు ఎంచుకున్న మార్గం గొప్పది... ఎదో చూద్దాం అనుకుంటూనే కాలం... ముగిసిపోతున్నది... నీ వలన ఇంత కాకపోయినా కొన్నిటినైనా చుడాలన్న కోరిక బలపడింది బ్రో 🙏🙏🙏🙏🙏నీకు మంచి భవిష్యత్తు ఉంది కీపిటప్ 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
నీ ధైర్య సాహసాల తోటి వీక్షకులు, ప్రేక్షకులు మంత్రముగ్ధులను చేసావు. వైసుడిగిన వారు, చూడాలని ఆత్రుత ఉన్నవాళ్లు తెలుసుకోవాలని ఉచ్చుకతో ఉన్న వాళ్ళకి కనువిందు అయినా పసందైన జర్నీని చూయించావు నీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు బ్రదర్. మీ ఆరోగ్యము ఆర్థికము జాగ్రత్త.
Really great hatsapp miracle sir, శివయ్య తండ్రి ఏమి లీలలు నిజంగా అద్భుతం అదృష్టం రెండు కనులు చాలవు ప్రకృతి అందాలు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
నిజంగా చెప్తున్నా ఈ నీ vlog మట్టుకు చాల అంటే చాల అద్భుతం... నాకు ఐదు/ ఏడో floor నుండి కిందకు చూస్తేనే తల తిరుగుతుంది. అంత భయం. నువ్వు ఆ ఎత్తు చూపిస్తున్న నాకు చాలా భయం వేసింది... మాకు చూపించావు చాలా సంతోషం కానీ నువ్వు చాలా జాగ్రత్త... ఆ ప్రదేశాన్ని చూడటం మా అదృష్టం. నీకు చాలా పుణ్యం. నువ్వు జీవితంలో చాలా ఎత్తుకు రావాలి. అంటే మంచి position కి రావాలని కోరుకుంటున్నానూ..👍👍👍👍👍..
గోదావరి నది గురించి విన్నాము, సినిమాలో గోదారమ్మ మీద పాటలు ఉన్నవి, కానీ ఈ రోజు మాకు గోదావరి జన్మ స్థలం చూపించారు, మీకు ధన్యవాదాలు🙏 గంగమ్మ తల్లి ఆశిస్యులు ఎల్లవేళలా ఉండాలి మీకు
ధన్యవాదాలు బ్రో ...🙏🙏🙏మీరు చూయించిన ఈ పవిత్రమైన క్షేత్రం చాలా గొప్పది 🙏🙏🙏మా జన్మ లో కూడా చూస్తామో లేదో అనే ప్రదేశాన్ని మీరు చాలా కస్టపడి మా కోసం అంతపెద్ద కొండపైన కి వెళ్లి మరి చూయించారు ..యూట్యూబ్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదలు 🙏🙏🙏
It is the great effort of the ancisters who paved the way and the steps cutting the rock. Who built temple there and also a preast attending the God there. It is all a great achievement. Thank you for showing.
బాబు నీవు చాలా కష్టపడి ఈ వీడియో చేశావు అన్నది దీనిని చూస్తేనే అర్ధమైపోతున్నది. ఇంతమంచి సమాచారాన్ని అందించిన నీకు ఆ గోదావరి మాత ఆయురారోగ్యాలు ఇచ్చి మీకుటుంబసభ్యులందరిని నీకు సహకరించిన సభ్యులకు వారి కుటుంబ సభ్యులక అమ్మవారి ఆశీర్వాదములు లభించాలని కోరుతూ నా ఆశీస్సులు అందిస్తున్నాను. భారత్ మాతాకు జై.
నేను 22 సంవత్సరాల ముందు మా స్నేహితులు నేను వెళ్ళాము చాలా కష్ట పడి వెళ్ళాము ఈ ప్రదేశం మొత్తం చూసాము మళ్ళీ మివీడియో వలన గుర్తు చేసుకున్నాను చాలా కృతజ్ఞతలు
Vikram nee saahasaniki enni like lu kottina takkuva abba. Maku ammavaari darsanam and trimurthulu darsanam kalpinchav. Thank you thank you so much. I really congratulate. Life lo first time intha manchi channel chudatam. Chala ante chala baagundhi. 🙏🙏🙏🙏🙏🙏. Thank you. And jaagratta
నేను 2019 లో త్రయంబేశ్వర వెళ్లిన ఒకే ఒక్క సారి. అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించి పోయాను. ఇంత అద్భుతమైన ప్రకృతి నీ చూసి సంతోశ పడ్డాను. ప్రతి సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలని గట్టిగ నిర్ణయించుకున్న. కరోనా మహమ్మారి వల్ల 2 years వెళ్ళలేక పోయాను. ఈ year తప్పక వెళ్తాను.
Mr. Vikram, you are young & so you can climb . When I was young I also have experience climbing hills & crawled under bushes . It's a kind of adventure & entertainment .
దీనినే త్రయంబకేశ్వర్ అంటారు. ఇది నాసిక్ డిస్టిక్ మహారాష్ట్రలో ఉంది. గోదావరి పుట్టింది ఇక్కడే . ఇదె గోదావరి జన్మస్థలం..... ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 .....
హాయ్ విక్రమ్... నేను 2020 డిసెంబర్ 23న చూసాను బ్రహ్మగిరి పర్వతం ఎక్కాను కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చాలా గొప్ప అనుభవం అది జీవితం లో అది ఒక అద్భుతమైన రోజు వీడియో చాలా బాగా చూపించారు మొత్తం మధ్యలో కోతులు కొంచెం ఇబ్బంది పెడతాయి తప్ప అంతా సూపర్ 👌👌
I went to Bhramhagiri alone 7 years ago... Great trek and history. In middle of trek , a single granite stone has some 100 steps with 65 degree slope. That was great times 😊
Super bro we are also visit recently,very nice and good trecking,godavari origin,jyothilinga darshanam,at bramhagiri hills,jara mandir,we are enjoyed a lot
for me this day is one of the memerable days of my life. I have been to Nasik in 1960s but not visited BRAHMAGIRI Mountains. God bless you and your Camerrah Men especially for all his efforts and pains taken for picturising us this sacred event very clearly. At least you better show us his face at the end of this video. My blessings to you all.
వయస్సు ఎక్కువ ఉన్న వారు చూడలేమని బాధ పడకుండ ఎంతో శ్రమించి చేసిన ఈ వీడియో.
నిజముగా నీ సాహసానికి ధన్యవాదాలు.
CG GK insight HV .. Km
సోదరా ఎంతో సాహసం చేసి ఈ వీడియో చేసావు. నీకు మన తెలుగు వారి తరపున. నా తరపున శతాకోటి వందనాలు. ని అడ్వెంచర్ నాకు చాలా నచ్చింది.
తమ్ముడు ఇప్పటివరకు విన్నాము కానీ చూడలేదు నీకు ధన్యవాదములు నీకు ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ
P
@@panalanarasimharao8995 👍
తమ్ముడు నువ్వు సాదించావు
kkķml?
@@hemanthdanda5018 #.9o9$89
Good evening నాయనా, నేను మూడు నెలల క్రితం కొండ ఎక్కలేము నాకు 63 సంవత్సరాలు, అందుకే ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను, కళ్ళకి కట్టినట్లు చూపించావు, నా ఆయుర్దాయం కూడా తీసుకొని నిండు నూరేళ్లు జీవించు. నీకు నీ కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు🙏
Tq friends❤👍🙏🕉️
ఆ సదాశివుడు నీకు ఎల్లవేళలా చల్లగా చూడాలని శివునికి ప్రార్ధన
Ilanti historical place chupinchinandhuku chala risk thisukunnaru chala thanks God bless you
శివుడు అనుగ్రహం తో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండు
యువకులకు నీవు.... సాహసానికి భక్తికి ఆదర్శం....ఓం నమఃశివాయ...🙏🙏🙏
💐నాన్న శివయ్య దయ నీకు ఉంది నాన్న. నూరేళ్లు సంతొషంగ ఉండాలి నీ వీడియో లు మేము చూడాలి 💐❤️ఒఓం నమ శివాయ నమః 💐
జై శ్రీరామ్🙏🏻🙏🏻🙏🏻 చాల మంచి తీర్థస్థలము చూపినారు. భగవంతుడిని కృప సదా మీకు ఉండాలి అని ప్రార్తిస్తున్నను.
చిన్ననాటి నుండి వింటున్నాను గోదావరి నది ఒక నంది నోటి లోనుండి వస్తుంది అని, ఎలా ఉంటుందో చూడాలనే చాలా ఆతృత ఉండేది, కళ్ళకు కట్టినట్టు చాలా అధ్బుతంగా చూపించావు మిత్రమా ధన్యవాదములు.
నంది కాదు గో మొఖం అంటారు
నేను 2 టైమ్స్ వెళ్ళాను బ్రో ఇది నాసిక్ లో త్రాయంబాక్ లో ఉంది... కింది నుండి కొండ పైకి వెళ్ళాలి అంటే 4 kms ఉంటది మేమైతే 3 kms కార్ లో వెళ్ళాం... 1 km నడుచుకుంటూ వెళ్ళాం.. నిజంగా చెప్పాలంటే ఇంట్లో లోద్ది మాదిరిగా ఉంటది . పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటది.. జై శ్రీ రామ్
Avunu. Kadhaa.
@@Mahendarmahi-nh3dz in hi Tim I took am
Tq friends👍❤🙏🕉️
నేను వెళ్ళాను. చాలా adventorous గా ఉంటుంది. మీరు పై దాకా వెళ్ళారా.. కొండ మధ్యలోకి మాత్రమే వెళ్ళారా...
పర్వతం పైన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి చెవి ఆనించి వింటే నీళ్ల శబ్దం వినబడుతుంది.
విక్రమ్ ఇది సాహసం కన్నా దైవానుగ్రహం మంచిగా ఉంది ఆయుష్మాన్ భవ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయాలని ఆశిస్తూ ప్రసాద్
This is very great that you have shown us matha godavari janmastalam we are vary lucy beaucase you have open your vidio tq a lot babu
చాలా మందికి ఉచిత దర్శనం కలిగిస్తున్న నీకు ధన్యవాదాలు మరియు అభినందనలు తమ్ముడూ. నిజంగానే నువ్వు సాహసీకునివే నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది...
థాంక్యూ విక్రమ్
నేను నాసిక్ 2012లో వెళ్లాను కానీ గోదావరి పుట్టిన ప్రదేశం చూడాలను కొన్నాను కానీ కుదరలేదు. నాకు నీ వీడియో ద్వారా చూపినందుకు ధన్యవాదాలు.
మేము నిజం గా వెళ్లి చూడలేం, మీరు ఎంతో రిస్కు తీసుకుని చూపించి నందుకు మా ధన్యవాదములు బ్రో
చూడాల్సిన దానిని చూపిన నీకు మా దీవెనలు
Divena ante ento Anna
@@prakashtodasam1451 blessings
@@prakashtodasam1451nuv telugu kaada??
చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూపించినందుకు నీకు వేల వేల దండాలు నీ సాహసాన్ని గుర్తించి నీ ధైర్యాన్ని గుర్తింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నీకే అవార్డు ఇవ్వాలి
మేము పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం లో ఈ నంది నోటినుంచి నీరు వచ్చే ప్రదేశం చూసాము మరల ఇంకో సారి మీ వలన చూసి ఆనందించాము మీకు ధన్యవాదాలు తమ్ముడు
Congratulations abbai
Congratulations 🎉👏 bro
ఇప్పటి వరకు చూడలేదు కాని ఈ వీడియోను చూసిన తర్వాత గోదావరిని చూసినంత అనుభూతి కలిగిస్తుంది. మీకు ధన్యవాదాలు.
బాపురే ..ఎంత ఎత్తో మేం ఎక్కి చూడలేని గోదావరి తల్లి ని చూపడానికి మా కోసం ఇంత సాహసం చేశావా..ధన్యవాదాలు బ్రదర్..🥀👌🍁🌈
Thanks babu
tQ
tQ Babu
Babu nuvvu chesina pani very adventurous parameswRakatashasiddirashu
I went 1month ago and i saw it
పుస్తకంలో చదువు కోవడమే కాని చూసింది లేదు అన్న, చూపించినందుకు నా కృతజ్ఞతలు "ఓం నామ శివయ"
"ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్ఠి వర్ధనమ్/
ఉర్వారుక మివ బంధనాత్,
మృత్యోర్ముక్షీయ మామృతాత్//
TanQ
Tq bro 🤗
తమ్ముడు మేము వెళ్ళేటప్పుడు అంత పైకి కొండ ఎక్కలేక చూడలేకపోయాము ఈరోజు చాలా చక్కగా చూశాను తమ్ముడు నీ వీడియో వలన 🙏👌🏼👍🤝
✲▶𝄇
Same bro
గోదావరి జన్మ స్థలాన్ని చక్కగా చుపినందుకు మీకు ధన్యవాదాలు
అద్భుతం మహా అద్భుతమైన ప్రదేశం
తమ్ముడు నువ్వు ఇంతటి పూన్య నదీ చూపించి నందుకు నీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏👍
సార్ధక నామధేయ విక్రమ పరాక్రమ సాహసం నీది. విజయ మస్తు, 🤝👑🚩🙌🙌🙌🙌
గోదావరి తీర్తే నమః 🙏
మేముచుడలేని ఎక్కలేని ప్రదేశాన్నుచుపించావు ధన్యవాదములు నీకు ఆ భగవానికృపావుండాలని ఆశిస్తున్నాను
Hai how r u
తమ్ముడు నువ్వు ఎంచుకున్న మార్గం గొప్పది... ఎదో చూద్దాం అనుకుంటూనే కాలం... ముగిసిపోతున్నది... నీ వలన ఇంత కాకపోయినా కొన్నిటినైనా చుడాలన్న కోరిక బలపడింది బ్రో 🙏🙏🙏🙏🙏నీకు మంచి భవిష్యత్తు ఉంది కీపిటప్ 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
నీ ధైర్య సాహసాలకు బహు ఫ్రరాక్ 🙏 కృతజ్ఞతలు . ఆ త్రయంబకేశ్వరుని ఆశీస్సులు నీపై ఎళ్ళవేళలా ఉండాలి . 👍👍
చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రావడo చాలా గొప్ప విషయం.నీకు నా ఆశీస్సులు. మరిన్ని వివరాలు త్వరలో అందరికి తెలియ చేస్తావని భావిస్తున్నాను
నీ ధైర్య సాహసాల తోటి వీక్షకులు, ప్రేక్షకులు మంత్రముగ్ధులను చేసావు. వైసుడిగిన వారు, చూడాలని ఆత్రుత ఉన్నవాళ్లు తెలుసుకోవాలని ఉచ్చుకతో ఉన్న వాళ్ళకి కనువిందు అయినా పసందైన జర్నీని చూయించావు నీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు బ్రదర్. మీ ఆరోగ్యము ఆర్థికము జాగ్రత్త.
ఓం శుభంబుయాత్. చాలా చాలా బాగుంది.. భగవంతుని ఆశీర్వాదము నీకు కలుగు గాక ......
Really great hatsapp miracle sir, శివయ్య తండ్రి ఏమి లీలలు నిజంగా అద్భుతం అదృష్టం రెండు కనులు చాలవు ప్రకృతి అందాలు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
మీ సాహసానికి హ్యాట్సాఫ్ బ్రదర్.ఆ పరమ శివుడి ఆశీశులతో మీరు ఆయుఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.ఓం నమః శివాయ!!
మీరు నిజమైన సాహసికులు, యువ కిషోరాలు,All the best తెలుగు గడ్డపై పుట్టిన బిడ్డలు.we proud of you boy's
2014 లో వెళ్లిన అన్న
సూపర్ ఉంటది అస్సలు పైకి వెళ్ళాలి అంటే మాములు విషయం కాదు 🤷🏼♂️
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
గోదావరి మాత దర్శనం చేయించావు బాబు ధన్యవాదములు 🙏🙏🚩🚩💐💐❤️
అన్న ఎంత మంచి వీడియో ఇచ్చావు ఆ దేవుడు నీకు చల్లగా చూడాలన్ననీకు చాలా చాలా థాంక్స్
Tammudu, super
తమ్ముడు చాలా సాహసమే చేసింది ధన్యవాదాలు
చాలా బాగుంది, మేము వెళ్ళిన feel కలిగింది
So nice, thank you very much
Super bro, ఎప్పుడు వినటమే కాని ఇప్పుడు చూస్తున్నా చాలా మంచి వీడియో , subject ఉన్న వీడియో
Thank you mydear brother about scenery of nasic godavari river naitive place.
జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏
Grate
Sellut
Selute
Tq friends 👍❤🙏🕉️
నిజంగా చెప్తున్నా ఈ నీ vlog మట్టుకు చాల అంటే చాల అద్భుతం... నాకు ఐదు/ ఏడో floor నుండి కిందకు చూస్తేనే తల తిరుగుతుంది. అంత భయం. నువ్వు ఆ ఎత్తు చూపిస్తున్న నాకు చాలా భయం వేసింది... మాకు చూపించావు చాలా సంతోషం కానీ నువ్వు చాలా జాగ్రత్త... ఆ ప్రదేశాన్ని చూడటం మా అదృష్టం. నీకు చాలా పుణ్యం. నువ్వు జీవితంలో చాలా ఎత్తుకు రావాలి. అంటే మంచి position కి రావాలని కోరుకుంటున్నానూ..👍👍👍👍👍..
మధ్యలో కోతులు కూడా ఉంటాయి జాగ్రత వహించాలి తముడు నీవూ సూపర్ 👍👍👍👍👍👍
గోదావరి నది గురించి విన్నాము, సినిమాలో గోదారమ్మ మీద పాటలు ఉన్నవి, కానీ ఈ రోజు మాకు గోదావరి జన్మ స్థలం చూపించారు, మీకు ధన్యవాదాలు🙏 గంగమ్మ తల్లి ఆశిస్యులు ఎల్లవేళలా ఉండాలి మీకు
నీ సాహసం చాలా అద్భుతం విక్రమ్ 👌🙏
హలో బ్రదర్,నేను చూశాను బ్రదర్,2018 వ సంవత్సరంలో,నేను ఎక్కినా ఆ కొండా బ్రదర్ 👌, జై గోదావరి తల్లీ 🙏
ధన్యవాదాలు బ్రో ...🙏🙏🙏మీరు చూయించిన ఈ పవిత్రమైన క్షేత్రం చాలా గొప్పది 🙏🙏🙏మా జన్మ లో కూడా చూస్తామో లేదో అనే ప్రదేశాన్ని మీరు చాలా కస్టపడి మా కోసం అంతపెద్ద కొండపైన కి వెళ్లి మరి చూయించారు ..యూట్యూబ్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదలు 🙏🙏🙏
నాశిక్ లోని గోదావరి పుట్టిన చోటు ని చాలా బాగా చూపించవు.
థాంక్యూ బ్రో very good..
చాలా మంచి విషయం అన్న... ఆ గంగమ్మ తల్లీ, శివయ్య దయ నీపై ఎల్లప్పుడూ ఉంటుంది...... ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నాను🙏🙏
Thank you very much brother 🙌
సాహసివి నీవు. నీకు మా ధన్య వాదములు. ఈ జన్మకు మాకు నీ సాహస వీడియోల ద్వారా ముక్తి కలుగుతోంది. Thanks
🕉🕉🕉🕉🛕🛕🛕🛕🚩🚩🚩🚩🚩శ్రీరామ జయరామ జయ జయ రామ .🚩🚩🚩🚩🚩🚩🚩ఓ హిందూ మేలుకో నీ రాజ్యం యే లు కో. 🚩🚩🚩🚩🚩👌✌️👍💐🙏
Wow what an Adventure very devotional Godarsmma adbuta darssnam. Tq Tq
It is the great effort of the ancisters who paved the way and the steps cutting the rock. Who built temple there and also a preast attending the God there. It is all a great achievement. Thank you for showing.
బాబు నీవు చాలా కష్టపడి ఈ వీడియో చేశావు అన్నది దీనిని చూస్తేనే అర్ధమైపోతున్నది. ఇంతమంచి సమాచారాన్ని అందించిన నీకు ఆ గోదావరి మాత ఆయురారోగ్యాలు ఇచ్చి మీకుటుంబసభ్యులందరిని నీకు సహకరించిన సభ్యులకు వారి కుటుంబ సభ్యులక అమ్మవారి ఆశీర్వాదములు లభించాలని కోరుతూ నా ఆశీస్సులు అందిస్తున్నాను. భారత్ మాతాకు జై.
బ్రహ్మ గిరి వీరుడు సాహసము గొప్పది
నేను 22 సంవత్సరాల ముందు మా స్నేహితులు నేను వెళ్ళాము చాలా కష్ట పడి వెళ్ళాము ఈ ప్రదేశం మొత్తం చూసాము మళ్ళీ మివీడియో వలన గుర్తు చేసుకున్నాను చాలా కృతజ్ఞతలు
I and my wife, both above 70, trekked to this place in thick monsoon. Great experience.
Best couple
Super fantastic mind blowing brother best of luck.
Big adventure at small age hatsoff vikram your path is right
తమ్ముడు. మాది తూ గో జిల్లా. నాసిక్ వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను చాలా చక్కగా వివరంగా చూపించావ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Brahma giri parvatham
Super
Take care
Love you❤
సూపర్ మీకుధన్యవాదములు మాగురుంచి ఇంత కష్టపడి గోదావరి నది చూపించినందుకు. మీకుఎంత చెప్పినతక్కువే ఇలాంటి చిత్రాలు చూపించినందుకు మీకు రుణపడి ఉంటాము
Vikram nee saahasaniki enni like lu kottina takkuva abba. Maku ammavaari darsanam and trimurthulu darsanam kalpinchav. Thank you thank you so much. I really congratulate. Life lo first time intha manchi channel chudatam. Chala ante chala baagundhi. 🙏🙏🙏🙏🙏🙏. Thank you. And jaagratta
T4
Very nice
5
చాలా చాలా పుణ్యం చేసుకున్నా ఈ వీడియో చూడటానికి
@@ushanathi5603 s
మీరు చూపెట్టిన స్థలం చాలా బాగుంది కానీ ఇది నేను సుమారు ఐదుసార్లు చూశాను నేను చాలా ఆనందపడ్డాను
👌. జై హనుమాన్ 🚩
సూపర్ రా నాన్న ఇంత సాహసం చేసి ప్రజలకు చూస్తున్నావు చాలా గ్రేటర్ అన్నా నన్ను
తమ్ముడు జాగ్రత్త జాగ్రత్త 👍👍
మేము 1993లో ఈ గోదావరి పుట్టిన స్థలం చూసినాము మళ్లీ ఇంకొకసారి మీరు చూపించినందుకు ధన్యవాదములు సూపర్ నాన్న
వీడియో చాలా బాగా ఉంది బ్రదర్ మేమంతా దూరం వెళ్లి చూడలేము మాకు ఇంత మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు టేక్ కేర్ బ్రదర్
thank you brother super
ఈ వీడియో చూస్తున్న వాళ్లందరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మోక్షం లభిస్తుంది, చాలా బాగుంది, మంచి పుణ్య కార్యం
ధన్యవాదములు మిత్రమా పవిత్రమైనటువంటి బ్రహ్మగిరి పర్వతాన్ని కళ్లకు చూపినట్టు వీడియోలో చూపడం అయినది ఓం నమో వెంకటేశాయ ఓం నమశ్శివాయ ధన్యులం విజయోస్తు శుభమస్తు ధనపల ప్రాప్తిరస్తు
చాలా ధన్యవాదములు, 💐నేను చూడడానికి ట్రై చేస్తా దేవుని దయతో
నేను 2019 లో త్రయంబేశ్వర వెళ్లిన ఒకే ఒక్క సారి. అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించి పోయాను. ఇంత అద్భుతమైన ప్రకృతి నీ చూసి సంతోశ పడ్డాను. ప్రతి సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలని గట్టిగ నిర్ణయించుకున్న. కరోనా మహమ్మారి వల్ల 2 years వెళ్ళలేక పోయాను. ఈ year తప్పక వెళ్తాను.
Inka vellaledha? Corona Aypoi 2 years aindhi bayya
@@abhiram43 last year vellina. Malli e year August lo veltha
Best & Good information tnq brother 🙏
Welcome👍❤
All the best thammudu... Niku manchi life undhi... Ni kastaniki palitham thapakunda untundhi.. Ha God ni vente undalani korukuntuna ni akkaya
చాలా ధన్యవాదములు బ్రదర్ చాలా గొప్ప వీడియో పెట్టావు వెళ్లి చూడాలి అన్న అది మామూలు విషయం కాదు once again thanq so u and ur team
Mr. Vikram, you are young & so you can climb . When I was young I also have experience climbing hills & crawled under bushes . It's a kind of adventure & entertainment .
Good super babu God bless you sir 🙏🙏🙏❤️❤️❤️👌👌👌👍👍👍👍💯💯💯💯💯
Thanks👍❤🙏
దీనినే త్రయంబకేశ్వర్ అంటారు. ఇది నాసిక్ డిస్టిక్ మహారాష్ట్రలో ఉంది. గోదావరి పుట్టింది ఇక్కడే . ఇదె గోదావరి జన్మస్థలం.....
ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 .....
హాయ్ విక్రమ్... నేను 2020 డిసెంబర్ 23న చూసాను బ్రహ్మగిరి పర్వతం ఎక్కాను కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చాలా గొప్ప అనుభవం అది జీవితం లో అది ఒక అద్భుతమైన రోజు
వీడియో చాలా బాగా చూపించారు మొత్తం
మధ్యలో కోతులు కొంచెం ఇబ్బంది పెడతాయి తప్ప అంతా సూపర్ 👌👌
I went to Bhramhagiri alone 7 years ago... Great trek and history. In middle of trek , a single granite stone has some 100 steps with 65 degree slope. That was great times 😊
TQ brother. నేను 10 year's ముందు చూశాను...మళ్లీ ఇప్పుడు మీ వీడియో చూశాను. TQ
🙏🙏🙏 జై గోదావరి తల్లికి
చాలా చాలా ధన్యవాదములు విక్రమ్ విహారి
చూడటానికి ఇంత ప్రయాస. మరి నిర్మించిన మన ముందు తరాల స్థానికుల కష్టం ఎంతనో కదా.
Oh thanks e veidio pettinanduku memu kuda 8 years back ekkadiki vellamu eppudu malli me valla aa godhavari talli darshanam jarigindi thankyou thammudu
Wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదములు బ్రదర్. ఆ ప్రాంతానికి వెళ్లినంత ఫీలింగ్ కలిగినది tqqqqqqq so much bro... చాలా రిస్క్ తీసుకొని మరి చుపించావ్ 😍😍😍😍😍
Super bro we are also visit recently,very nice and good trecking,godavari origin,jyothilinga darshanam,at bramhagiri hills,jara mandir,we are enjoyed a lot
జై శ్రీ రామ్.చాల చక్కగా చూపినారు.ధన్య వాదములు
Welcome 👍
for me this day is one of the memerable days of my life. I have been to Nasik in 1960s but not visited BRAHMAGIRI Mountains. God bless you and your Camerrah Men especially for all his efforts and pains taken for picturising us this sacred event very clearly. At least you better show us his face at the end of this video. My blessings to you all.
అన్న ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొచం జాగ్రత్తగా ఉండండి
We were visited this place. Really its risky and dangerous but so beautiful.
You have done great job.
Tammudu memu family to vellamu, ,Chala enjoy chesamu,chal baga explain chesavu.
ఓం నమశ్శివాయ
Vikram bro చాలా బాగా చూపించావు.ఇంత పెద్ద 1648 km పొడవైన గోదావరి ఇంత చిన్నగా పుట్టిందా...nammalekapotunnam.నువు great bro...
Praise the lord...god's creation is above mans imagination and abilities