Udayamu nundi Audio Song || Telugu Christian Songs || KSV Sagar anna, Digital Gospel

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Udayamu nundi Audio Song || Telugu Christian Songs || KSV Sagar anna, Digital Gospel
    Premaku Roopamisthe Full Album : • Premaku Roopamisthe Au... ​​​​
    Song Download Link : drive.google.c...
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

КОМЕНТАРІ • 24

  • @mvenky8006
    @mvenky8006 Рік тому +21

    ఉదయము నుండి సాయంత్రము వరకు
    స్తుతినొంద దగినది యోహోవా నామము//2//
    ప్రభువు ఛేసిన ఉపకారమునకు//2//
    ఏమిచ్చిన తీర్చలేము ఆయన ఋణము
    స్తుతించండి యొహోవాను అన్ని వేళలా
    ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా//2//ఉదయము
    1......అడగకనే అవసరాలు తీర్చుచున్న దేవుడు
    నా కోరిక నెరిగిన ఎంతో మహనీయుడు//2//
    నీ నుండి దేనినీ ఆశించని వాడు//2//
    నీ ఆత్మ కు తండ్రి యైన యెహోవాయె దేవుడు//2//
    స్తుతించండి యొ హోవాను అన్ని వేళలా
    ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా//2//ఉదయము
    2.....ఇసాకుని బలి ఇమ్మని అడిగినాడు దేవుడు
    వెనుదీయని అబ్రహము దేవునికి స్నేహితుడు //2//
    పరిశోదించెను దేవుడు అబ్రహముని//2//
    బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని//2//
    స్తుతించండి యొ హోవాను అన్ని వేళలా
    ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా//2//ఉదయము
    3......విరిగి నలిగినామనసే ఇష్టమైన బలి
    హృదయ శుద్ధి కలవారె చేరును ప్రభు సన్నిధి//2//
    అతిక్రమమును దాచితే వర్ధిల్లలేవని//2//
    ఒప్పుకొని విడిచితి నిత్య జీవముందని//2//
    స్తుతించండి యొ హోవాను అన్ని వేళలా
    ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా//2//ఉదయము

  • @VenkatalakshmiBodapati
    @VenkatalakshmiBodapati 7 місяців тому +2

    Super song

  • @PrasannaKumar-eo1mv
    @PrasannaKumar-eo1mv 3 роки тому +4

    స్తుతించడం శుభప్రదమని మనము అనునిత్యం గమనించాలి అని తెలియజేసిన మంచి song and music..God bless you all.

  • @murali3522
    @murali3522 3 роки тому +6

    Good song

  • @saiomkaramara1014
    @saiomkaramara1014 9 місяців тому +1

    🙏

  • @kamalapalanati99
    @kamalapalanati99 3 роки тому +4

    Excellent song brother super song and singing sister

  • @sanasandya8488
    @sanasandya8488 3 роки тому +6

    Super song chala bagundhi lyrics

  • @hanemanm4042
    @hanemanm4042 3 роки тому +1

    Really great.Besutiful lyrics and the composition of music is very much appreciated.సమస్త మహిమ ఘనత తండ్రి అయిన దేవునికే చెల్లును గాక.

  • @vijaysujatha505
    @vijaysujatha505 8 місяців тому +1

    Please bring lyrics

  • @maheshchebathina9239
    @maheshchebathina9239 3 роки тому +1

    Vandhanamulu annaya

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official 3 роки тому +1

    Beautiful song 👌

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 3 роки тому +1

    Wonderful song🙏... Glory to God 🙏

  • @SRJ489
    @SRJ489 3 роки тому

    Yes lord sthotram yesayya 👌👌

  • @chinnachinna3155
    @chinnachinna3155 2 роки тому

    👏👏🙇‍♀️🙇‍♀️👌👌

  • @SRJ489
    @SRJ489 3 роки тому

    super 👌👌 brother 🙏🏽

  • @kamalapalanati99
    @kamalapalanati99 3 роки тому +3

    Please track pettandi brother

  • @baruna9974
    @baruna9974 2 роки тому

    1

  • @baruna9974
    @baruna9974 2 роки тому

    T

  • @baruna9974
    @baruna9974 2 роки тому

    Oi

  • @anandhasudhakar1902
    @anandhasudhakar1902 3 роки тому +1

    Super song

  • @baruna9974
    @baruna9974 2 роки тому

    T

  • @kamalapalanati99
    @kamalapalanati99 3 роки тому

    Please track pettandi brother

  • @veereshp8086
    @veereshp8086 3 роки тому +2

    Super songs