*risa గారు మీరు ప్రతి కంఫ్యూసన్ గా ఉండే విషయాలను చాలా క్లారిటీ గా చెప్తున్నారు.. *ఆ పదాలు , వాక్యాలు ,అర్థాలు , ఉదాహరణలు చాలా బాగా చెప్తున్నారు. వివరిస్తున్నారు. *మీరు ప్రస్తుత సమాజానికి , ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కున్న మనుషులకు సరికొత్తగా అన్ని విషయాలలో జ్ఞానోదయం కలగ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇంకా చేయబోతున్నారు. అని నాకు తెలుస్తుంది.
లేదు నాకు జరగలేదు. pyramid meditation చేస్తే health problems పోతాయని పత్రి జి చెప్పాడు.నా problems తగ్గలేదని పత్రిజి నీ అడిగితే తిట్టడానికి,కొట్టడానికి వచ్చాడు.aruguements జరిగాయి. What Risa said 100% opt for pssm
@@parvathidevi6444 I know the truth.minority PPL always ferocious ,want to expand theirs. He came with 1.5 lakh PPL so as he has limited energy he may work as he said.how foolish it is ? Budha himself never did a single miracle in his whole life.how this guy can do? don't worry i took the responsibility of take care of these kind of guys
పని చేస్తేనే డబ్బు రావాలి -మీ మాటల నుండి… రిసా గారి పరిచయంనకు కొద్ది నెలల ముందు నుండి meditation చేయాలని ప్రయత్నించాను ,వీలు కాలేదు, రిసా గారు చెప్పినట్లు బ్రతికే విదానములో చిన్న చిన్న మార్పులు చేసుకుని పాటిస్తే జీవితం అద్భుతం. ప్రయత్నం చేయాలనుకుంటే -ఆలస్యమవుతుంది ఆచరిస్తూ పోతె -ఆనందం సొంతమవుతుంది .
మీ సంభాషణ లో నిజాలుండొచ్చు.. ఫోకస్ కి రాలేదని పించింది. వెతుకులాట సాగుతోంది. ఒకచోట ఆగిపోయిన తరువాత అనుభూతి కలుగుతుంది. గ్రామఫోన్ రికార్డర్ కి గ్రూవ్ మీద పాట పలుకుతోంది. అలాగే అన్వేషణ తోనే ఉన్నారు. సాధన నమ్మకం గా గట్టిగా ఉండాలి.ప్రమిదలోవెలుగుతున్న దీపంలో నీలిరంగుని తదేకంగా ధ్యానంతో చూడమని రామకృష్ణ పరమహంస చెప్పారని చదివాను. ఆధ్యాత్మిక కోసం ఎక్కున వెతకటం అంత అవసరం లేదు. ఎక్కిరాల భరద్వాజ గారు అన్నగారి బలవంతం మీద వెళ్లి అనుకోకుండా ఓ టైములో మందిరంలో ప్రవేశించి బాబా విగ్రహాన్ని చూస్తూ దేహస్పృహ కోల్పోయి అక్కడే ఉండిపోయారట. తరువాత వారికోసం వెతికిన వారి అన్నగారు లేపంగా వారు స్పృహ లోకి వచ్చారట. అప్పటినుంచి వారు బాబా భకతులయ్యారు. వారి స్టూడెంట్స్ అందరూ వారిని అనుసరించారు. బాబా లీలామృతం పుస్తకం చదివితే పాఠకులకూ గొప్ప అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగితే అన్వేషణ ఆగిపోతుంది. మనసు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేగాని తిండి వసతి వల్లకాదు.
Sadhguru ఒక మాట చెప్పారు.... నువ్వు బయట వెతుకుతూ వెళ్తే... ఎక్కడికి అయినా చేరుకోవచ్చు అది మంచి లేదా చెడు అయి ఉండవచ్చు.... కానీ if you start u r journey inward definitely u will reach to the source of creation Becasue there is no other place to reach...
నేను అంతే అందురి దగ్గరికి వెళ్తాను అన్నీ తెలుసుకుంటా నాకు నచ్చినట్టు ఉంటా నువ్వు చెప్పినావే 21 days కుక్క బతుకు తిన్నావా పండవా అలానే ఆనందం గా ఉండి చూసా చేసే ప్రతీ పనీ ధ్యానం లా చేశా గంటలు గంటలు ధ్యానం చేయలేదు చేయలేకపోయాను
బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ ని లేదా అవసరాల్ని వ్యాపారం చేయొద్దు అనే కంక్లూజన్ తో మీరు ఏంటో తెలుస్తుంది❤❤❤❤ నిజానికి అవి చేయకుండా ఉండే ఆశ్రమాలు ఉన్నాయా❤ అలా చేస్తేనే ఆశ్రమం అన్న పిక్చర్ ఇచ్చేసారు గా😮😮😮 ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతః 😊మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అసలు మన తోటి మనం ఉంటే అవతల వాళ్ళు చేసే ఆ వ్యాపారం చాలా ఈజీగా తెలిసిపోతుంది😊 కదండి ❤❤❤❤❤❤❤❤😂
Risa is simple. Simple is the best. Simple is truth. 'Great' is cruel. 'Great' demands. Great exploits. Risa should remain simpĺe. He becomes great by remaining simple. We love Risa. We like him. We wish we can follow him simply. And not start worshipping him.
First swasa meeda dhyasa.next..annadaanaaniki donation...tarvata pyramidlo meditation..tarvata pyramid construction ki donation...aapai crystals tho dhyanam...crystals konukkovadam...tarvatha cropcircles pai dhyanam...avi konukkovadam...present MERCABA PYRAMIDS..HIGHENERGIES THAN PREVIOUS METHODS..BUY ONLY FOR 28K.SENDING CHARGES EXTRA
Rajni..4points explained..nee mind lo vere vallanu teesey, ninnu neevu bayata vetuku, nidralo vunnatle baitavundadam, chinnapilladi manasu kaligi vundatam, ee kshanam lo vundatam...super darling...
Pmc లో ధ్యాన మహిళా చక్రం లో చాలా సార్లు మిమల్ని చూసాను but డైరెక్ట్ గా కలవాలి పత్రీ గారిని చూస్తే ఏమనిపిస్తుంది అని one word ఆన్సర్ చెప్పమని మీరు చేయటం కూడా చూసాను
Actually, i should say I heard many pyramid mediators and they say within 5 minutes of sitting in meditation they see past lives, opened 3rd eye, meet many masters, and some claim even get messages often from Mahavtar Babaji. I thought I was the only one that is not getting any experience then they said previous karma was preventing me from getting any experience in meditation. i even went and did meditation in Pyramid in Kadthal and nothing happened. I noticed there that the rest of the meditators were deeply sleeping. I wonder why and how people are fooling themselves into thinking many things are happening in meditation.
Unlearning process of learning...Osho Telugu lo vishyam cheppithey Ila untadhi but kanthi risa garu is not equal to Osho...all is one in nature but in world every one is unique
అవి చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు .. అలాగే చేయాలనీ ఎందుకు అనుకుంటున్నారు .. ఇప్పుడు నెం చెప్పేది మీరు వినడం కొంచం కష్టం .. Ignore me .. Move on with life sir
@@sudhakarreddy5759 కాంత మీద ఆశ కనకంబు మీద ఆశ లేని వాడు భువిన లేని వాడు - వేమన డబ్బు, కామ వాంఛ, కీర్తి, ఈ మూడు ఆశలు లేసమైన లేకుండా ఉండటానికి సాధకుడు నిరంతరం ప్రయత్నిస్తు ఉండాలి. దీని కొరకు సకల సాధనలు చేస్తూ ఉండాలి. దానిలో ధ్యానం ప్రదానం. పిచ్చా పాటి మాటలు కాదు అద్వైతం అంటే 🕉️🙏🏻🕉️🙏🏻
మగవాళ్ల లో అత్యంత strong quality. దృడము గా ఉండటము ,సమస్యలను solve చేసే గుణము ఇంకా కుటుంబానికి పెద్దగా ఉండటము లక్షణాలు గా ఉంటాయి .ఆడవాళ్ల లో గొప్ప quality అందము ..అందుకే సినిమా లలొ అందమైన heroins ను పెడుతారు .చూసే వాళ్లంతా heroin లో గొప్ప అందము చూడాలనుకుంటారు .హీరొ లో పోరాట పటిమ చూడాలనుకుంటారు .కాని బయట మగవాళ్లంతా పోరాట పటిమ కలవాళ్లు కాకపోవచ్చు బయట ఆడవాళ్లంతా అత్యంత అందగత్తెలు కాకపోవచ్చు .కానీ 3గంటల సినిమా లో జనాలు ఇలాంటి మాజిక్స్ కోరుకుని వస్తారు .నా observaation.🎉
I saw total video fine, okay so please tell me how one person can enlighten without guru and without practicing anything if he sit calmly, will he be enlighten . How he will know himself without doing anything .even in Bhagavath geeta Krishna said to do meditate . Let me know what is your final intention, what is your path to know the truth.so that we all will follow and give lectures as like you . Beat Regards
వ్యతిరేకంగా మాట్లాడకండి ధ్యానం గురించి మీకు ధ్యానం గురించి ఏమీ తెలియదు అని తెలుస్తోంది. కావాలంటే యూ అర్ ద ప్లాసిబో Dr జో డిస్పెంజా రాసిన పుస్తకం చదవండి. అజ్ఞానంగా ధ్యానంని వ్యతిరేకించకండి
Other view of ashrams : To run an ashram or Trust they need to fulfill almost 100 services ( 80 G ), like Free food Free dispensary Ghoshala Veda patashala Office staff Pooja etc etc... Are needed Thousands of people get benefited daily 🕉️ Better than our politicians 🤩 Let them live 🌻 You also live 😅
So called GURUs are meant for building Ashrams and their business obviously they get hurg if questioned. Real guru is to clarify and show the path to fulfil by the seeker what GURU is experienced. May be achieved or not by seeker is not matter to GURU, but to show the path to achieve matters to him. At the same time experiences of an individual in spiritual path may not be same for all, may differ. The seekers not look for similar kind of experiences what GURU had.
Meeru నేను చెప్పింది కొంచం కూడా అర్థం చేసుకోలేదు .. Open mind kavali .. నా జీవితమే ధ్యానం .. Dont distract .. మీ మార్గం లో మీరు ప్రయాణించండి .. నమస్కారం
Ngo lu anni oka thati meda ki vachi pani cheyadam enti.... evari vidhanam valladi.... okko ngo okko vishayam meda work chestaru.... Motham video lo oka point matrame baagundi.... ni lo vere vallu lekapothe anna point okate.... migatha anthaa sodhee.....
హాయ్ "రీసా గారు".. నేను కూడా 2 Years మెడిటేషన్ లో ఇరుక్కున్నాను.. మీ పరిచయం తర్వాత అందులో నుండి బయటపడ్డాను.. మీరు చెప్పింది 100% సత్యం.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. నేను మీరు చెప్పినవి ఆచరించి.. నా అనుభవంతో తెలుసుకున్నాను.. ఇప్పుడు నేను చేసే ప్రతి పని ఆనందంలో నుండి చేస్తున్నాను.. మీ పరిచయం మా Luck🥰 కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
అద్భుతం
అసలు ధ్యానం అంటే నాలో, ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడనే నిరంతర ఎరుకయే.
ధ్యానం చేయకూడదు దానిని అనుభవించాలి.
మన కర్మలు, మన జీవితమే ఒక ధ్యానం కావాలి.
మీ ధ్యాన పద్ధతి నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో నేను చూస్తున్నాను ఆ ధ్యాన పద్ధతి నేను
*risa గారు మీరు ప్రతి కంఫ్యూసన్ గా ఉండే విషయాలను చాలా క్లారిటీ గా చెప్తున్నారు..
*ఆ పదాలు , వాక్యాలు ,అర్థాలు , ఉదాహరణలు చాలా బాగా చెప్తున్నారు. వివరిస్తున్నారు.
*మీరు ప్రస్తుత సమాజానికి , ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కున్న మనుషులకు సరికొత్తగా అన్ని విషయాలలో జ్ఞానోదయం కలగ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇంకా చేయబోతున్నారు. అని నాకు తెలుస్తుంది.
🙏🙏🙏
Risa gariki namaskaramulu
🙏🙏🙏
నీ మైండ్ లోకి నువ్వు పోయినప్పుడు అస్సలైన ఆధ్యాత్మికత సూపర్ conclusion సూపర్ సూపర్ yes ఈ క్షణం హ్యాపీగా ఉండటం అంతే సూపర్
❤
🙏🎻
Eyes opened thankyou risa
బాగుంది bro
ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అనేది తప్పు కాదు.... మూలాల్లోకి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది.
చేయండి
లేదు నాకు జరగలేదు. pyramid meditation చేస్తే health problems పోతాయని పత్రి జి చెప్పాడు.నా problems తగ్గలేదని పత్రిజి నీ అడిగితే తిట్టడానికి,కొట్టడానికి వచ్చాడు.aruguements జరిగాయి. What Risa said 100% opt for pssm
I agree with u.i have the same and bitter experience
@@parvathidevi6444 I know the truth.minority PPL always ferocious ,want to expand theirs. He came with 1.5 lakh PPL so as he has limited energy he may work as he said.how foolish it is ? Budha himself never did a single miracle in his whole life.how this guy can do? don't worry i took the responsibility of take care of these kind of guys
Correct ga cheyandi @@msr9303
🙏🙏🙏
People are attracted to your talks and it looks simple and pleasure.
🙏
Simple and Simply Superb 🙏
Heartful meditation దాజీ ఆశ్రమం సూపర్ నాకు తెలుసు
100 truth
మహావృక్షం నీడలో ఉన్న ఏ మొక్క ఎదగదు so జ్ఞానం తెలుసుకో బయటికి వచ్చాయి
అవును సర్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ సద్గురు తర్వాత సద్గురు లాగా గౌతమ్ బుద్ధుడు తర్వాత గౌతమ్ బుద్ధుడు లాగా ఎవరు ఎందుకు తయారవట్లేదు
ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అజ్ఞానము బయట పడుతుంది 🤭🤭🤭
ప్రేమ కామన్ అంతే
మీ సొల్లు కబుర్లలో ఎంతో వేదాంతం, విజ్ఞానం, spirituality... అబ్బో...I enjoyed a lot...❤❤
ఆహా.. loved the comment.. thanks
పని చేస్తేనే డబ్బు రావాలి -మీ మాటల నుండి…
రిసా గారి పరిచయంనకు కొద్ది నెలల ముందు నుండి meditation చేయాలని ప్రయత్నించాను ,వీలు కాలేదు, రిసా గారు చెప్పినట్లు బ్రతికే విదానములో చిన్న చిన్న మార్పులు చేసుకుని పాటిస్తే జీవితం అద్భుతం.
ప్రయత్నం చేయాలనుకుంటే -ఆలస్యమవుతుంది
ఆచరిస్తూ పోతె -ఆనందం సొంతమవుతుంది .
మీ సంభాషణ లో నిజాలుండొచ్చు.. ఫోకస్ కి రాలేదని పించింది. వెతుకులాట
సాగుతోంది. ఒకచోట ఆగిపోయిన తరువాత అనుభూతి కలుగుతుంది. గ్రామఫోన్ రికార్డర్ కి గ్రూవ్ మీద పాట పలుకుతోంది. అలాగే అన్వేషణ తోనే ఉన్నారు. సాధన నమ్మకం గా గట్టిగా ఉండాలి.ప్రమిదలోవెలుగుతున్న
దీపంలో నీలిరంగుని తదేకంగా ధ్యానంతో చూడమని రామకృష్ణ పరమహంస చెప్పారని చదివాను.
ఆధ్యాత్మిక కోసం ఎక్కున వెతకటం అంత అవసరం లేదు.
ఎక్కిరాల భరద్వాజ గారు అన్నగారి బలవంతం మీద వెళ్లి అనుకోకుండా ఓ టైములో మందిరంలో ప్రవేశించి బాబా విగ్రహాన్ని చూస్తూ దేహస్పృహ కోల్పోయి అక్కడే ఉండిపోయారట. తరువాత
వారికోసం వెతికిన వారి అన్నగారు లేపంగా వారు స్పృహ లోకి వచ్చారట. అప్పటినుంచి వారు బాబా భకతులయ్యారు. వారి స్టూడెంట్స్ అందరూ వారిని అనుసరించారు. బాబా లీలామృతం పుస్తకం చదివితే
పాఠకులకూ గొప్ప అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగితే అన్వేషణ ఆగిపోతుంది. మనసు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేగాని తిండి
వసతి వల్లకాదు.
Sadhguru ఒక మాట చెప్పారు.... నువ్వు బయట వెతుకుతూ వెళ్తే... ఎక్కడికి అయినా చేరుకోవచ్చు అది మంచి లేదా చెడు అయి ఉండవచ్చు.... కానీ if you start u r journey inward definitely u will reach to the source of creation Becasue there is no other place to reach...
I love your ఉపసనిష్టట్
నేను అంతే అందురి దగ్గరికి వెళ్తాను అన్నీ తెలుసుకుంటా నాకు నచ్చినట్టు ఉంటా నువ్వు చెప్పినావే 21 days కుక్క బతుకు తిన్నావా పండవా అలానే ఆనందం గా ఉండి చూసా చేసే ప్రతీ పనీ ధ్యానం లా చేశా గంటలు గంటలు ధ్యానం చేయలేదు చేయలేకపోయాను
బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ ని లేదా అవసరాల్ని వ్యాపారం చేయొద్దు అనే కంక్లూజన్ తో మీరు ఏంటో తెలుస్తుంది❤❤❤❤ నిజానికి అవి చేయకుండా ఉండే ఆశ్రమాలు ఉన్నాయా❤ అలా చేస్తేనే ఆశ్రమం అన్న పిక్చర్ ఇచ్చేసారు గా😮😮😮 ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతః 😊మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అసలు మన తోటి మనం ఉంటే అవతల వాళ్ళు చేసే ఆ వ్యాపారం చాలా ఈజీగా తెలిసిపోతుంది😊 కదండి ❤❤❤❤❤❤❤❤😂
ఏది నిజం ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి బుక్ good read it
సూపర్ గోడ వద్దు విశ్వ వ్యాప్తం గురువు
సత్యాన్ని అద్భుతంగా చెప్పారు. ఒక చట్రం లో ఇరుక్కు పోయిన వాళ్ళకి మీరు చెప్పే మాటలు అంత తేలికగా జీర్ణం కావు. జై సాయి రామ్.
Why sai Ram?
❤ ధ్యానం వల్ల మన ఆలోచన విధానం సరళంగా మారుతుందిరస్సగారు❤
అవును... ఇక్కడ గురు పరంపర ప్రధానం❤
Reality ki chala daggara ga unnanduku so happy
Wonderful sir tnq
చర్చి ఫాదర్ లు కూడా జనాన్ని ఇలాగే జీవిత కాలం ఇరికిస్తున్నారు.
Yes. True. Awareness is required
మన్నన్ ఆశ్రమం పూనె sir shree గారి గురుంచి తెలుసా మీకు
Excellent analysis guruvu garu❤
Risa is simple. Simple is the best. Simple is truth. 'Great' is cruel. 'Great' demands. Great exploits. Risa should remain simpĺe. He becomes great by remaining simple. We love Risa. We like him. We wish we can follow him simply. And not start worshipping him.
35:12 shirdi baba
Your opinion about heartfulness meditation
Enta baaga connect ayyeno ee video ki almost nenu alage vundali anukuntunna
First swasa meeda dhyasa.next..annadaanaaniki donation...tarvata pyramidlo meditation..tarvata pyramid construction ki donation...aapai crystals tho dhyanam...crystals konukkovadam...tarvatha cropcircles pai dhyanam...avi konukkovadam...present MERCABA PYRAMIDS..HIGHENERGIES THAN PREVIOUS METHODS..BUY ONLY FOR 28K.SENDING CHARGES EXTRA
Wow
😂
Had a big laugh & good insight analysis. Superb 👏👌🤝
🙏
ధ్యానం ఒక act కాదు .
ధ్యానం ఒక quality.
Mee sankalpam 100% neraveruthundi bro 👌👌👍
Rajni..4points explained..nee mind lo vere vallanu teesey, ninnu neevu bayata vetuku, nidralo vunnatle baitavundadam, chinnapilladi manasu kaligi vundatam, ee kshanam lo vundatam...super darling...
Risa garu I advise you please take atleast 5 acres of land and establish Ashram. Live in farms prakruthi.
adi jeevitamlo jaragadu. yekantam.. chinna chinna panulu.. walking.. chala bagundi.
👃👃👃
నిన్ను కలవాలయ్య బాబు
సరే
@@KanthRisa ఎప్పుడు మరి
@@KanthRisa ఎలా మరి
@@KanthRisa అస్సలు ఫుల్ వీడియో అలా కూర్చుండిపోయి ఫస్ట్ time అలా చూసేసి మీతోనే ఉన్న feeling అద్భుతం ఆనందం వేసింది ok ఇది ఈ క్షణం feeling బాగుంది అంతే
Pmc లో ధ్యాన మహిళా చక్రం లో చాలా సార్లు మిమల్ని చూసాను but డైరెక్ట్ గా కలవాలి పత్రీ గారిని చూస్తే ఏమనిపిస్తుంది అని one word ఆన్సర్ చెప్పమని మీరు చేయటం కూడా చూసాను
శివుడు, బుద్ధుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటారు.
వారికి ఎందుకో తెలియక అలా ఉంటారు, అప్పుడు వాళ్ళకి తెలియక అన్న పదానికి అర్థం తెలుస్తుంది.
Superb Risa bro
Actually, i should say I heard many pyramid mediators and they say within 5 minutes of sitting in meditation they see past lives, opened 3rd eye, meet many masters, and some claim even get messages often from Mahavtar Babaji. I thought I was the only one that is not getting any experience then they said previous karma was preventing me from getting any experience in meditation. i even went and did meditation in Pyramid in Kadthal and nothing happened. I noticed there that the rest of the meditators were deeply sleeping. I wonder why and how people are fooling themselves into thinking many things are happening in meditation.
ఇంత ఇరుక్కునే గోల లో పది రోజులు మీరు అక్కడికి వెళ్లి అందరితో స్పెండ్ చేశారుగా దానికి ఏం పేరు పెడతారు😮😂😂😂😂😂❤
discording the world
...RISA..Discarding the world. ...according to THE MAYALOKAM😅😂❤🙃 నేను ఇప్పుడు నా దారిలోనే ఉన్న🙂
శ్వాస మీద ధ్యాస 😢😢😢😢😢
దోశ మీద ఆశ తొలగాలి
శ్వాస మీద ధ్యాస పెరుగుతుంది
అప్పుడే ఈశ మీద ధ్యానం కుదురుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😂
@@ಸನಾತನರಾವ್❤🎉
Unlearning process of learning...Osho Telugu lo vishyam cheppithey Ila untadhi but kanthi risa garu is not equal to Osho...all is one in nature but in world every one is unique
అవును ద్వంద్వతం లో కొట్టుకుని పిచ్చెక్కి పోతుంది ఏమి చేయాలి ఏది ఫాలో అవ్వాలి
గాఢ నిద్రలో పొందుతున్నది ఆనందం.
మీరు చెప్పే ఓషో కృష్ణ మూర్తి వీరి కోవలోకే వస్తారు జస్ట్ he want trasmition tej gyan foundation you pls go through
Risa garu meeru cheppe style kuda chala baguntadi and dilog delivery kuda excellent ga vuntadi...
Risa Meditation is the Greatest path, Don't critisis please.
You also practise for 2 hours daily for 45 to 90 days then speak.
Experience is Wisdom
అవి చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు .. అలాగే చేయాలనీ ఎందుకు అనుకుంటున్నారు .. ఇప్పుడు నెం చెప్పేది మీరు వినడం కొంచం కష్టం .. Ignore me .. Move on with life sir
Risa Bro Please Read the book You Are the Placebo by Dr.Joe Dispenza
He researched about Meditation
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ధ్యానం చేయమన్నారు 🤭
Meekeppatiki pichhi thaggadhu..
@@sudhakarreddy5759 కాంత మీద ఆశ కనకంబు మీద ఆశ లేని వాడు భువిన లేని వాడు - వేమన
డబ్బు, కామ వాంఛ, కీర్తి, ఈ మూడు ఆశలు లేసమైన లేకుండా ఉండటానికి సాధకుడు నిరంతరం ప్రయత్నిస్తు ఉండాలి. దీని కొరకు సకల సాధనలు చేస్తూ ఉండాలి. దానిలో ధ్యానం ప్రదానం.
పిచ్చా పాటి మాటలు కాదు అద్వైతం అంటే 🕉️🙏🏻🕉️🙏🏻
😂
Super deeper explanation bro 👌
😂
మగవాళ్ల లో అత్యంత strong quality. దృడము గా ఉండటము ,సమస్యలను solve చేసే గుణము ఇంకా కుటుంబానికి పెద్దగా ఉండటము లక్షణాలు గా ఉంటాయి .ఆడవాళ్ల లో గొప్ప quality అందము ..అందుకే సినిమా లలొ అందమైన heroins ను పెడుతారు .చూసే వాళ్లంతా heroin లో గొప్ప అందము చూడాలనుకుంటారు .హీరొ లో పోరాట పటిమ చూడాలనుకుంటారు .కాని బయట మగవాళ్లంతా పోరాట పటిమ కలవాళ్లు కాకపోవచ్చు బయట ఆడవాళ్లంతా అత్యంత అందగత్తెలు కాకపోవచ్చు .కానీ 3గంటల సినిమా లో జనాలు ఇలాంటి మాజిక్స్ కోరుకుని వస్తారు .నా observaation.🎉
Vanta vadeppudu vanta gurinche enni years matladkuntaru andi 😊
I saw total video fine, okay so please tell me how one person can enlighten without guru and without practicing anything if he sit calmly, will he be enlighten . How he will know himself without doing anything .even in Bhagavath geeta Krishna said to do meditate .
Let me know what is your final intention, what is your path to know the truth.so that we all will follow and give lectures as like you .
Beat Regards
I really want to follow your method please let me know
Everything is specific in any aspect =spiritualality ;that is consiousness.This is ultimate statement Reesa
Follow. Tacos. Facous. Ashramaamammmmm is it. Tru. &false. Confusion???????😅😊😢
వ్యతిరేకంగా మాట్లాడకండి ధ్యానం గురించి మీకు ధ్యానం గురించి ఏమీ తెలియదు అని తెలుస్తోంది.
కావాలంటే యూ అర్ ద ప్లాసిబో Dr జో డిస్పెంజా రాసిన పుస్తకం చదవండి.
అజ్ఞానంగా ధ్యానంని వ్యతిరేకించకండి
nenu cheuppindi asalu meeru vinaledu ani telustundi. nenu dhyananni vyatirekinchaledu. naa jeevitame dhyanam. daani adharam chesukuni nadustunna kantiki kanabadani oka vyaparam.. daanni choodu ani cheptunna. asalu poortiga vinakunda.. ela nirnayaniki vastaro .. adi goppa vishayame. mee avagahanaku pada namaskaram.
నిజం చెప్పాడు
Sukinobhavantu
No words to appreciate this video
Hahaha! Risaji! Hats off! 👌👌🤝
Other view of ashrams :
To run an ashram or Trust they need to fulfill almost 100 services ( 80 G ), like
Free food
Free dispensary
Ghoshala
Veda patashala
Office staff
Pooja etc etc...
Are needed
Thousands of people get benefited daily 🕉️
Better than our politicians 🤩
Let them live 🌻 You also live 😅
Well said in detail TQ it's a eye opening
Eyes opened discussion,very useful and relevant,
Dhayanam pakkana valla kosam chese vallu matrame kanipincharemo meeku.... evarintlo vallu kurchoni dhyanam chese vallu chala mandhi unnaru.....manam dhyanam cheste ne ga.... vere vallu endhuku chestunaro telisedhi....
Paipaina naluguru matladedi vinesi.... dhayanam lo em ledu, vallu ego kosame dhyanam chestunaru ani anukuntunaru
Thank you sir
😊😊😊😊
So called GURUs are meant for building Ashrams and their business obviously they get hurg if questioned. Real guru is to clarify and show the path to fulfil by the seeker what GURU is experienced. May be achieved or not by seeker is not matter to GURU, but to show the path to achieve matters to him. At the same time experiences of an individual in spiritual path may not be same for all, may differ. The seekers not look for similar kind of experiences what GURU had.
🙏
It's just psycho cybernetic big mind game without any rule nor rhyme 🎉
Good conversation . Thank u for sharing this .....
సార్ సార్ మిమల్ని కలవాలి pls ఎలా ఎక్కడ కి రావాలి మీరు కడతాల్ వెళ్ళారా ఎప్పుడు రిటర్న్ అవుతారు me అడ్రస్ చెప్పండి
ధ్యానం సర్వరోగ నివారిణి,సత్య జ్ఞాన ప్రసాదిని,చేయి అప్పుడు చెప్పు రిస బ్రో
Meeru నేను చెప్పింది కొంచం కూడా అర్థం చేసుకోలేదు .. Open mind kavali .. నా జీవితమే ధ్యానం .. Dont distract .. మీ మార్గం లో మీరు ప్రయాణించండి .. నమస్కారం
Bro you did not understand my view,I saw many people got cured from many diseases by Meditation of Focusing on Breath
👏
అందుకే శాంతికుంజ్ హరిద్వార్ ఆశ్రమం పండిట్ శ్రీ రామ షర్మ్ గురువుగారు ఒకే భాష ఒకే విశ్వం ఒకే కరెన్సీ ఒకే ధర్మం ఇలా అవ్వాలి అనే్వారు
Monopoly
Meeru nijanga medhavulu gnanulu...👍
Prasnichste champutharu anusariste satisfy avutharu evarinaa 👍
Very good explanation.
I loss my my 40years age
Know that aim. But present mind is fully pastens thought's&experience.
How to change that.
Thanks broo
35:19 tappemi ledu , why did you say that ? 100 % wrong kada
Sir Naku anta confugi chesaru meru..😮😢
Confusion in spirituality is the first stage - Bhaghavan 🕉️
పత్రీ గారు అలానే ఉన్నారు కదా
Sorry sir naku coment cheyadam teliyadu but mi pratimatavintnu
The power of now book please tell to all please
Ngo lu anni oka thati meda ki vachi pani cheyadam enti.... evari vidhanam valladi.... okko ngo okko vishayam meda work chestaru....
Motham video lo oka point matrame baagundi.... ni lo vere vallu lekapothe anna point okate.... migatha anthaa sodhee.....
Earlier in Kerala women are free from upper ware 🤭🤭🤩
హాయ్ "రీసా గారు".. నేను కూడా 2 Years మెడిటేషన్ లో ఇరుక్కున్నాను.. మీ పరిచయం తర్వాత అందులో నుండి బయటపడ్డాను.. మీరు చెప్పింది 100% సత్యం.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. నేను మీరు చెప్పినవి ఆచరించి.. నా అనుభవంతో తెలుసుకున్నాను.. ఇప్పుడు నేను చేసే ప్రతి పని ఆనందంలో నుండి చేస్తున్నాను.. మీ పరిచయం మా Luck🥰 కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
ఆహా
Meeru sagame correct chebutunaru risa garu.... sagam meeru kuda track tapputunaru anipistundhi....
Meeku kuda meeru cheppedi, emi teliyanatu vinevallu kavali... andharu guruvulu meeru cheppevalla la undaru andi....
విలన్ హీరో పేద గొప్ప ఉంటేనే మజా అంటారా
Antha confused ga undhi🤔.. But edho undhi🙃
NGO S are also like ashrams.
Hydérabad lo 1 koti Mandi unnari
Ok
❤❤❤❤