నిద్రలో కాళ్ళు, పిక్కలు పడితే దేనికి సూచానో తెలుసా | Leg muscle pain in Sleep | Dr Ranganadham

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @bandarunaresh4997
    @bandarunaresh4997 Рік тому +2549

    ఆ నొప్పి వచ్చినప్పుడు ఎంత నిద్రలో ఉన్న లేచి నిలబడాల్సిందే.😭... చావు కనిపిస్తుంది.. నేను చాలా సార్లు అనుభవించాను

  • @chittimallagurumurthy
    @chittimallagurumurthy Рік тому +8

    కండరాల పిక్క ల పట్టుదల గురించి వివరణ చాల బాగచెప్పారు.

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Рік тому +41

    నాకూ ఈ ఇబ్బంది ఉంది కానీ నాకు ఎక్కువగా చలికాలంలో రాత్రి పూట వస్తుంది, ఒక పది నిముషాలు ప్రాణం పోతుంది కొంచం సేపు నడిస్తే దానికై అదే తగ్గుతుంది. మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు

  • @venugopal8840
    @venugopal8840 Рік тому +58

    డాక్టర్ గారి పాదపద్మములకు నమస్కారాలు మీరు చెప్పాక నాకు కొండంత బలం వచ్చింది ఈ బ్లడ్ టెస్టింగ్ చిన్నచిన్న సిజరిన్ మాలాంటి పేద వారికి చాలా ఇబ్బంది సార్ ఆ భగవంతుడు మిమ్మల్ని అందరిని ఎప్పటికి ఆనందంగా ఉంచాలి ఆ ఆనందంలో కొంతమంది పని వాళ్ళని పెట్టుకొని వారితో ఇబ్బంది ఉన్న వారికి సేవ చేస్తూ పట్టలేని ఆనందంగా ఉండాలి

  • @raghum92
    @raghum92 Рік тому +272

    రాత్రి నిద్రలో మెళకువ వచ్చి మరీ ఆ హింస నేను మూడు రోజులు అనుభవించేను. లేచి ఇల్లంతా నడుస్తూ దైవ స్మరణ చేస్తూ తిరిగేను . ఒక అరగంటలో తగ్గింది. ఒక నరకాన్నే చూపిస్తుంది ఆ ఇబ్బంది. అనుభవించేవాడీకే తెలుస్తుంది ఆ బాధ

  • @pallavithriveni4538
    @pallavithriveni4538 Рік тому +133

    అమ్మో.. ఈ నొప్పి భరించలేనిది... డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు....

    • @nsrreddys9686
      @nsrreddys9686 Рік тому +2

      Gd mrng 💐 meedhi ekkada pallavi

    • @vijayamlp8283
      @vijayamlp8283 7 місяців тому

      ​@@nsrreddys9686wki6

    • @RajyalaxmiLotha
      @RajyalaxmiLotha 3 місяці тому

      ఆమ్మో ఈ నొప్పి నాకు ఉంది చచ్చి పోయినంత పని అవుతుంది 😢

  • @savelifeskrishnadanda
    @savelifeskrishnadanda Рік тому +47

    నాకు నా భార్య కు ఈ సమస్య ఉన్నది.
    ఈ సమస్య పక్షావాతానికి దారి తీస్తుందేమో అని భయపడ్డాము. కానీ మీ సలహాలు విన్న తరువాత చాలా ఉపశమనం కలిగింది.
    ధన్యవాదాలు డాక్టర్ గారు.🙏🙏🙏

  • @DilipKumarHyd
    @DilipKumarHyd Рік тому +16

    నేను కూడా నిద్రలో కాళ్లలో క్రాంప్స్ వలన కలిగే సమస్య బాధితుడిని. నేను ఈ క్రింది చిట్కా వాడి క్షణాలలో నివారణ పొందాను. .. క్రాంప్స్ వచ్చినప్పుడు, పొట్టలోనికి పూర్తిగా గాలి బాగుగా తీసుకొని వెంఠనే పూర్తిగా వదిలేయలి. ఇలా పొట్టలోనికికి గాలి తీసుకొని వదిలేస్తుంటే (అంటే గాలి తిత్తి కొట్టినట్లు .. వెంటవెంటనే. పూర్తిగా గాలి తీసుకొని వదలాలి) గుణం వెంఠనే కనిపిస్తుంది. No side effects... Simple technique.

  • @anuchocolate9647
    @anuchocolate9647 Рік тому +33

    నేను ఇంటర్ చదివేటప్పుడు 1st time hostel life చూసాను... చిన్నప్పటి నుండి ఎప్పుడు రాని ఈ pain అప్పుడు నేను చాల చాల face చేశాను... నిద్ర మధ్యలో వచ్చేది లేచి బాగా ఏడిచేదాన్ని 😭

  • @kondetidhanalakshmi1419
    @kondetidhanalakshmi1419 Рік тому +52

    తెలుగులో చాలా చక్కగా వివరించిన డాక్టర్ గారికి అభినందనలు

  • @raosurendra2914
    @raosurendra2914 Рік тому +111

    నేను కూడా రాత్రి ఇబ్బంది పడినాను లేచి ఏంటనే కొంత దూరం నడిచి నప్పుడు తగ్గుతుంది,

  • @sadasivaraouppuganti8817
    @sadasivaraouppuganti8817 Рік тому +244

    తెలుగు లో చక్కగా వివరించిన డాక్టర్ గారికి అభినందనలు

  • @rajeswariachary7548
    @rajeswariachary7548 Рік тому +101

    చాలా థాంక్స్ అండి
    నేను ఈ భాధని అనుభవించు చున్నాను

  • @pylasrinivasu4667
    @pylasrinivasu4667 11 місяців тому +9

    నాకు ఈ సమస్య ఉంది... చాలా నరకం అనుభవిస్తాము, భరించలేని నొప్పి ఉంటుంది... డాక్టర్ గారికి ధన్యవాదములు...

  • @anureddy6599
    @anureddy6599 Рік тому +19

    I didn't go through full video but thought of helping people with that problem. I used to have similar issue. Now completely cured. Firstly nenu lazy physical ga work cheyakundey.. do excercise or walking, drink enough water, dehydration main cause spams, curries manchi tinandi, sleep well, 💯 thakkuva iythadi

  • @MadhanMohanReddy-bb6tx
    @MadhanMohanReddy-bb6tx Рік тому +2

    wonderful information 🎉

  • @NspagraharamTarlupadu
    @NspagraharamTarlupadu Місяць тому +4

    రాత్రి ఆ నొప్పి వొచ్చినప్పుడు మాకు ఎదో అయింది అన్నంత శ్రమ అనిపిస్తుంది డాక్టర్ గారు మంచి సలహాలు ఇచ్చినందుకు

  • @TummavenkatMaccharla786
    @TummavenkatMaccharla786 26 днів тому +1

    Thanks for your message

  • @srinivaskodipaka4875
    @srinivaskodipaka4875 Рік тому +7

    ఇలాంటి నొప్పి చాలా వరకు మంచి నిద్రలో ఉన్నప్పుడే వస్తుంది.నాకు మరియు మా పాపకి కూడా చాలా సార్లు వచ్చింది.

  • @chintalavenkatesh7365
    @chintalavenkatesh7365 Рік тому +41

    డాక్టర్ గారికి అభినందనలు,ఇంత మంచి వీడియో చేసిన సుమన టీవీ వారికి కూడా అభినందనలు.

  • @anjaneyuludasari8977
    @anjaneyuludasari8977 Рік тому +1

    అవును డాక్టర్ నాకు కూడా ఇల్లాంటి సమస్య నాకూడా వుంది డాక్టర్ గారు ఇపుడు మీరు చేపిన సలహా వల్ల నాకు ధర్యం వచ్చింది థాంక్యూ డాక్టర్ గారు

  • @thotanarsimhachary732
    @thotanarsimhachary732 Рік тому +42

    Great Dr..చాలా చక్కగా వర్ణించారు... మీరన్నట్లు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవ్వరికైనా తప్పదు క్రాంప్స్👍

  • @sogarabegum9345
    @sogarabegum9345 6 днів тому

    Super explanation, what a free flow of explanation he has touched all the possible causes of cramps. Thank you so much doctor 🙏

  • @gulabjamun5060
    @gulabjamun5060 Рік тому +15

    Very clearly and beautifully explained sir. Simple and straight forward. Thanks a lot for this video.

  • @sknparamesh3714
    @sknparamesh3714 Рік тому +3

    అలా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు డాక్టర్ సార్

  • @k.v.s.sprasad7513
    @k.v.s.sprasad7513 11 місяців тому +11

    మంచి సలహాలు అందించిన డాక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @arundhathichepuri7852
    @arundhathichepuri7852 Місяць тому +3

    నాకు, మా అమ్మ కు వుంది
    కాని మా friend doctor చెప్పింది E Vitamin tablet తీసుకోమని
    అది చాలా చాలా చాలా బాగా పని చేసింది

  • @kruthiventisrinivasarao5345
    @kruthiventisrinivasarao5345 11 днів тому

    చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదములు కృత్తివెంటి శ్రీనివాసరావు

  • @indugulaprasad2493
    @indugulaprasad2493 Рік тому +9

    చాలా చాలా బాగా చెప్పారు సర్, ధన్యవాదాలు

  • @rameshkudipudi9561
    @rameshkudipudi9561 Рік тому +7

    Chala bagaa vivarinchaaru doctor gaaru naa problem kooda ade😔

  • @vinod7677
    @vinod7677 Рік тому

    Mansu purithiga tqq telputhunna doctor garu

  • @bsubbarao9079
    @bsubbarao9079 Рік тому +34

    కొందరు కు నిద్ర లో కాలి పిక్కలు పెట్టె స్థాయి
    అప్పుడు నిద్ర లేచి పాదం గట్టిగా నేలపై మోపి
    నిట్టనిలువుగా నించోండి.వెంటనే సర్దుకుంటూంది

  • @natarajumididoddi5985
    @natarajumididoddi5985 Місяць тому

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @bobpaalep7481
    @bobpaalep7481 Рік тому +49

    Dr.Garu
    You read my mind. You explained very well. I will follow your instructions and advice. Thank you . From Australia 🇦🇺

  • @jairangineedu6045
    @jairangineedu6045 Рік тому +1

    Super chepparu sir Miku naa dhanyavodhalu

  • @satyanarayanayendluri736
    @satyanarayanayendluri736 Рік тому +11

    Super explained sir. Thank u

  • @mohammed.abdulsattar6543
    @mohammed.abdulsattar6543 8 місяців тому +1

    Excellent message...sir

  • @priyareddy8177
    @priyareddy8177 Рік тому +200

    Chala torture....chavuni chusinatu untundhi...knee below vachindhi...in sleep especially in sleep in winters .

    • @Krishways55
      @Krishways55 Рік тому +5

      Do exercises and maintain healthy diet and lifestyle 🧘‍♂️

    • @nareshmamidi1414
      @nareshmamidi1414 Рік тому +9

      Naku ninnane vachindhi same 5 minute's Ayithe narakam kanipinchindi 😥😥

    • @abhiram-jl6wl
      @abhiram-jl6wl Рік тому +6

      Same feeling 😓

    • @ramaraol.8033
      @ramaraol.8033 Рік тому +4

      @@Krishways55 taggutundha??

    • @Krishways55
      @Krishways55 Рік тому +1

      @@ramaraol.8033 s

  • @mohdghouse7594
    @mohdghouse7594 Місяць тому +2

    ధన్యవాదాలు డాక్టర్ గార్కి

  • @gnreddy4146
    @gnreddy4146 Рік тому +21

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Місяць тому +6

    రాత్రి భోజనం చేసిన తరువాత, గ్లాసుడు నీళ్లలో పంచదార, నిమ్మరసం కలిపి , త్రాగితే కాళ్ళ కండరాలను నొప్పులు తగ్గిపోతాయి,ఇదినా అనుభవం

  • @Pramodkumar-gn9iy
    @Pramodkumar-gn9iy Місяць тому +1

    Thanks Doctor for explaining Cramps even a layman can understand your oration.In future we expect more info on these subject.
    Dr.Pramod Kumar.Hyd.

  • @borraratnajael4428
    @borraratnajael4428 Рік тому +30

    I'm just 15 but I suffer with that problem 😭😭 I'll try what the doctor had said 👍🏻👍🏻

  • @gadeswarnareddy7515
    @gadeswarnareddy7515 4 дні тому

    Thank you so much doctor.... I also faced it

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 5 місяців тому +4

    నాకు వచ్చినప్పుడు, అత్యంత తొందరగా లేచి, నిలబడి, నడిచేస్తాను.తగ్గిపోతుందు.

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 Рік тому +2

    Dr.Ranganadham garu cramps guranchi Chala baga clear ga explain chesaru very informative video share chesaru Tq very much Dr garu nmad nSuman TV Anchor garu.m👌🍌

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 Рік тому +3

    Thanks doctor sir ee problem gurinchi cheppinanduku … asalu inni rojula nundi vastundi naki ento anukunna evala telisindi … but one thing enti ante pain chala bayanka rangah untindi idi …

  • @shaikchandbasha1280
    @shaikchandbasha1280 Рік тому +9

    తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు 🙏

  • @OurBelovedIndia
    @OurBelovedIndia Рік тому +10

    When it happens immediately wake up and walk on toes for a while...it worked very well for me all times

  • @manoharampothula2306
    @manoharampothula2306 Рік тому

    Sir chAla thanks. Chala bhasha. God bless you. Dr b r ambethakhar konaseem.

  • @rajiworld234
    @rajiworld234 Рік тому +117

    చాలా సార్లు జరిగింది నాకూ ఏడుపు కూడా వస్తుంది.

    • @santhikumari3668
      @santhikumari3668 Рік тому +6

      Ventana Lechi Bhumimeda kallu petti nadavandi

    • @manohar1863
      @manohar1863 Рік тому +2

      మేడం ట్రీట్మెంట్ తీసుకొన్నారా...బెస్ట్ డాక్టర్ చెప్పండి

    • @Suma_Smiley19
      @Suma_Smiley19 Рік тому +4

      Same, i am in very youngage but i am facing this from 2 years. I m under medication .

    • @himuhimaja5402
      @himuhimaja5402 Рік тому +1

      Alaane kaallu kadalchakunda nidrapondi. 2mins lo relief vasthundi. Nenu use chese trick adi. Mostly nidra lo vache pains ade nidra lo ne pothai. So nidra lo unnapudu body lo eh pain vachina alaane kadalakunda nidrapondi. Thaggipothundi

    • @aquans1751
      @aquans1751 Рік тому +1

      @@Suma_Smiley19 under medication 😃

  • @rkvishala7157
    @rkvishala7157 Рік тому +2

    థాంక్యు డాక్టర్ గారు నా పరిస్థితి అదే

  • @radhaprakash9085
    @radhaprakash9085 Рік тому +15

    నాకు అప్పుడప్పుడు ఇలాగే జరుగుతుంది,, చాలా నొప్పి వేస్తుంది.😭😭

  • @burlavasantharani3952
    @burlavasantharani3952 Місяць тому

    Tq doctor garu chala manchi matalu cheppinaa ru namaste 🙏

  • @daruwale5006
    @daruwale5006 Рік тому +8

    God bless the doctor.
    I have seen him save tens of life myself personally.He is like God to us . God bless him.Thanks.

  • @ratnakumarib2064
    @ratnakumarib2064 Рік тому

    Thank you doctor ide naakunna pedda badha, OK meeru clear chesaru, thank you suman TV

  • @MKitsabrand
    @MKitsabrand Рік тому +20

    Iam 17 years old... I also have this prblm... Some times it will come regularly..Very pain full.. This vedio helped me a lot

  • @HemalataA-v5g
    @HemalataA-v5g 14 днів тому

    Naaku chaala problem aitadi sir baaga cheotunaru tk

  • @sujatharaskatla273
    @sujatharaskatla273 Рік тому +3

    Thanks for your information sir ,i have pain at back side of my leg palm please tell me how can I get rid of it

  • @sailuchintha8101
    @sailuchintha8101 Рік тому +8

    THANKS DR. *HAPPY DOCTOR'S DAY🙏🌹🙏*🌹🌈🌹🌈🌹🌈
    *_To all DOCTORS, near and far. THANK YOU for carrying humanity and devoting yourself to this wonderful professional. PRAY TO GOD FOR YOUR LONG LIFE._* 🙏🌹🙏
    *Sai & family.*🌹🌈🌹🌈

    • @padmavathi7206
      @padmavathi7206 Рік тому

      Thank u sir,
      Naku తోడలో కూడా వస్తు నాయి

  • @radhakrk7
    @radhakrk7 Рік тому +10

    వామ్మో ఆ నొప్పి కొన్ని సార్లు నడుముకి పక్కన వస్తుంది ప్రాణం పోయి వచ్చినంత పని అవుతుంది😢

  • @baigmd1710
    @baigmd1710 Рік тому +7

    Thank you suman TV
    And Doctor garu
    దీని Gurinchi chal rojula
    Nunchi తెలుసు kovali ani అనుకున్నా
    Chala baga chepparu

  • @garigemosesanish8626
    @garigemosesanish8626 Рік тому +4

    Thanks to sunshine hospital 🏥 Doctor and Suman TV health Channel vaariki 🙏

  • @srinivasaraochannagiri9982
    @srinivasaraochannagiri9982 Рік тому +21

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా సంతోషం

    • @ramamantha9416
      @ramamantha9416 Рік тому

      చాలా బాగా చెప్పారు dr garu

  • @maharajpetpallavi7441
    @maharajpetpallavi7441 8 днів тому +1

    Nenu chala sarlu anubavincha

  • @venukishore1
    @venukishore1 Рік тому +73

    Please stand up immediately when you get leg cramps. It will reduce right away. Worked for me many times.

  • @hebronprayerhouse6417
    @hebronprayerhouse6417 Рік тому +1

    THANKS SIR GOD BLESS YOU AMEN

  • @sindhuribatchu4209
    @sindhuribatchu4209 Рік тому +13

    I am bearing this pain from the past 10 years... More strain leads to more pain at nights... I will apply cool water on the cramp.. it gives much relief... Thanku Dr ur tips and explanation is too good...

  • @bedraVeerayya
    @bedraVeerayya Місяць тому +1

    థాంక్యూ సర్👃

  • @santoshprasad7261
    @santoshprasad7261 Рік тому +6

    Best remedy entante ventane nitaru ga nilchovali and Padam ni nela meeda correct ga aanchali, pikka patukovadam taggutundi.. my personal experience

  • @aakashhometuitions8948
    @aakashhometuitions8948 5 місяців тому

    Excellent very useful for my wife.. since 10 years.. onwards.. reapiting

  • @ammalittle1658
    @ammalittle1658 Рік тому +8

    Doctor you are a Rocks 👍God bless you with your family 🙏

  • @SakinalaVenkatamma
    @SakinalaVenkatamma Місяць тому

    Sir ippudu ekkada chestunnaru

  • @NarahariPonnalahealth
    @NarahariPonnalahealth Рік тому +11

    Explained about cramp & its problems for easy understand by viewers. Thanks Doctor Saab

  • @narasaiahmakkena6096
    @narasaiahmakkena6096 Рік тому

    chala baga cheputunaru doctor garu thank you very much sir

  • @bandreddivenkateswararao8626
    @bandreddivenkateswararao8626 Рік тому +7

    Thank you so much doctor Garu, aa pain Ela untundi ante chavakundane narakam kanipisthundi sir.

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Рік тому +68

    Splendid and candid medical advice.
    Hats off to you DOCTOR.
    I am a victim of it.
    I have been following your advice...

    • @mannis8697
      @mannis8697 Рік тому

      Candid haa lol

    • @wa6369
      @wa6369 Рік тому

      Candid ah?

    • @mbhagyalakshmi3527
      @mbhagyalakshmi3527 Рік тому

      యెంతో చక్కటి వివరణ...నేను మొన్న కూడా ఎంతో బాధను అనుభవించాను....thankyou sir

    • @nunugondashailender4625
      @nunugondashailender4625 Рік тому

      Pariskarmargamu leda doctor gharu
      China chotka idea evaghalaru please

    • @prasadkbr5645
      @prasadkbr5645 Рік тому

      ​@@mbhagyalakshmi3527a

  • @jaybhupathi912
    @jaybhupathi912 Рік тому +1

    చాలా ఉపయోగ కరమైన విషయాలు. ధన్యవాదాలు.

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Рік тому +10

    డాక్టర్ గారికి ధన్యవాదములు.

  • @chinnaparedybasani1989
    @chinnaparedybasani1989 Рік тому +8

    Thank you sir for making it clear and I appreciate the channel too for contacting the right doctor

  • @buddharamachandrarao301
    @buddharamachandrarao301 2 місяці тому +5

    బ్లడ్ లో వాటర్ పర్సంటేజ్ తక్కువ అవ్వడం వల్ల కూడా ఖండాలు పట్టేస్తాయి కాబట్టి మీరు తగినంత నీరు తీసుకోవాలి మీరు కాకపోతే కిడ్నీ స్టెప్స్ ఉంటాయి హార్ట్ ఎటాక్ లు వస్తాయి కాబట్టి ఎక్కువ నీరు తాగండి కంట్రోల్ సమస్యలు రావు మీరు వాకింగ్ కూడా చేయండి ఇది ఇది ఇదే సమస్య వల్ల వచ్చేది అందుచేత మీరు నీరు ఎక్కువగా తాగండి

  • @sankarangara9
    @sankarangara9 Рік тому +1

    కృతజ్ఞతలు సార్. చాలా క్లియర్ గా explains చేశారు

  • @gangareddybadanapelly
    @gangareddybadanapelly Місяць тому +3

    అమ్మో ఆ నొప్పితోనే భరించలేమూ ప్రాణం పోతదా ఉంటదా

  • @madishettyrajkumaar9987
    @madishettyrajkumaar9987 Рік тому +7

    90% కేవలం రాత్రి సరిగా తినగా పోవడం వలెనే నొప్పి వస్తుంది

  • @natarajumididoddi5985
    @natarajumididoddi5985 Місяць тому

    ఇంతక ముందు మీరు sciatica గురుంచి చాలా చాలా బాగా చెప్పారు.

  • @lakshmikadali1926
    @lakshmikadali1926 Рік тому +3

    Excellent information .. thank you very much..

  • @muruliyadav1675
    @muruliyadav1675 9 місяців тому

    Chala correct ga chepparu sir 😊

  • @pgnsongsdesk4025
    @pgnsongsdesk4025 Рік тому +17

    Thank you sir you given us clear cut information 🙏

  • @sekharpedapudi5134
    @sekharpedapudi5134 Рік тому

    Tq Doctor good information i was faced somany times tq Suman tv

  • @dr.kolluruvaniannamayyakee4404

    Nice Advice Sir 👌🙏👏👏💐💐

  • @satyanarayanapolavarapu5948
    @satyanarayanapolavarapu5948 Місяць тому

    చాలా మంచి విషయము

  • @veerababuchenna3476
    @veerababuchenna3476 Рік тому +10

    May I add one more suggestion. That is we must go for Sun bath. Must walk in Sunray for atleast 30 minutes will reduce the frequency of this muscle problem. My heartfelt thanks to Doctor garu for your superb presentation.

  • @madykrishnaanjaiah6942
    @madykrishnaanjaiah6942 5 місяців тому

    Sir is very good teaching thank you sir, canI tak same time,with you are permission sir

  • @tatikolasirisha8490
    @tatikolasirisha8490 2 роки тому +24

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు.

  • @PKarri
    @PKarri Рік тому +7

    Very useful and informative topic.Thank you very much.

    • @tamvadasantharam4693
      @tamvadasantharam4693 Рік тому +1

      మజిల్ క్రాంప్స్ గురించి డాక్టర్ గారు చక్కగా వివరించారు. ఆ పరిస్థితి అనుభవించిన వారికే తెలుస్తుంది. నరక బాధ. అందరికీ ఉపయోగ పడే డాక్టర్ సలహాలు తెలియ చేసిన మీకు ధన్యవాదాలు.

    • @venkateshkumar7611
      @venkateshkumar7611 Рік тому

      Ee noppini neku kuda chala sarlu vacchindi narakam kanipistundi

  • @surenderk4916
    @surenderk4916 11 місяців тому

    చాల బాగ చెప్పారూ డాక్టరు గారూ చాల థాంక్స్

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Рік тому +28

    Crisp, Clear, To the point. Excellently communicated. I think he is a great teacher apart from Doc.

  • @harullaambresh5364
    @harullaambresh5364 Рік тому

    Challa super ga neat ga chaiparu sir ur great Dr andi

  • @mrdaniel6673
    @mrdaniel6673 Рік тому +11

    Excellent information Dr Garu......thank you so much Sir

  • @nemmadidevamani620
    @nemmadidevamani620 5 місяців тому

    D డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు