నిమిషంలో మోకాళ్ళు ,మెడ ,నడుము నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ | Dr. MadhuBabu | Health Trends |

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 896

  • @Dr.MadhuBabuOfficial
    @Dr.MadhuBabuOfficial  2 роки тому +221

    డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏

    • @nayeemuddin274
      @nayeemuddin274 2 роки тому +22

      Thank you sir

    • @lakshmimkm9359
      @lakshmimkm9359 2 роки тому +9

      Sir ee medicine alaage raayaalaa leka coconut oil laati oils yeminaa kalipi apply cheyyaalaa?

    • @raajanreddy4956
      @raajanreddy4956 2 роки тому +3

      Tqq sir

    • @raajanreddy4956
      @raajanreddy4956 2 роки тому +3

      Mi landing nijayathi parulu nurellu bathakali

    • @fightersduties9762
      @fightersduties9762 2 роки тому +3

      Dr garu meeru thyar chesena oil. Bady pain meeda applai cheyamai chappa laedu ?

  • @akondalarao2829
    @akondalarao2829 2 роки тому +103

    మీ లాంటి డాక్టరు గారు మానవాళి కి ఎంతైనా అవసరం నిండు నూరేళ్ళుఆరోగ్యం గా ఉండాలని దేవుని ప్రార్థిస్తాను.
    మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 9 місяців тому +55

    మధు డాక్టర్ గారికి శతకోటి వందనాలు థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు గాడ్🎉🎉🎉🎉🎉🎉

  • @macharlanagaraju8559
    @macharlanagaraju8559 2 роки тому +137

    Thank you sir ...మీ లాంటి నిజాయతి పరులకు దేవుని కృప తోడై యుండును గాక...

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 10 місяців тому +50

    అద్భుతం.మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయాలని భగవంతుని కోరుకున్నాను

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 7 місяців тому +16

    డాక్టర్ గారు మీరు చెప్పిన ప్రతి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ మూడింటిని మీరు చెప్పిన విధంగా చేసి బుజం నొప్పి మోకాలి నొప్పులకు వాడుతున్నాను మంచి రెస్పాన్స్ కనబడుతుంది.
    మీ పైన ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతూన్నాను.

    • @subha942
      @subha942 6 місяців тому +2

      Oka video tho cheppandi madhu gaari name cheppi chitka cheppi 👍👍👍

    • @subha942
      @subha942 6 місяців тому +2

      E comment ni pin cheyyandi👍🙏🙏andharu choosthaaru 👍

  • @vishnuk6792
    @vishnuk6792 2 роки тому +41

    Thank you very much doctor garu,e liquid yela apply cheyyali & మీకు ఏమైన జరిగితే నాతో పాటు, ట్రీట్మెంట్ తీసుకున్న patiants & మిమ్ములను నమ్ముకున్న జనాలు ఎవ్వరు ఊరుకోరు.మీరు దైర్యంగా ఉండండి. ఇలా బెదిరిస్తే మాకు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి. ప్రజలూ ఎలా రియాక్ట్ ఆవుతారో అందరికీ తెలుస్తుంది

  • @naziashaik7047
    @naziashaik7047 9 місяців тому +63

    మీకు ఆ దైవ బలం ఖచ్చితంగా ఉంటుంది అండి

  • @sv2200
    @sv2200 Рік тому +45

    నిజాయితీ కై నిలిచే వారికి పరాజయము ఉండదు , 👍👍👍👍💐💐💐💐

  • @madhuusa
    @madhuusa 2 роки тому +41

    మీలాంటి మంచి వారికి దేవుడు తోడుగా ఉండెను గాక

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 6 місяців тому +27

    ఈ 3 కలిపి సీసాలో పోసి పెట్టుకోవాలి
    ఎర్ర గా అవుతుంది
    అప్పుడు ఒక oil తయారు అవుతుంది.
    ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 Місяць тому +8

    డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని ఆ దేవుడి ని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏

  • @gopalk1361
    @gopalk1361 2 роки тому +4

    Doctor madhu babu gaariki dhanyavaad vadamulu. Lokam loni andaru mimmu aaraadisthummaru. Meeku etuvanti haani jaragadu.. Bhaya padavaddu. Jayame kaluguthundi. God is with you. Pls don't be afraid for any thing.

  • @eswarm1717
    @eswarm1717 8 місяців тому +1

    Sir your really great doctor. చాలా నిస్వార్థంగా మాకు అన్ని ఆరోగ్య విషయాలు చెబుతున్నo దుకు. .thanku you sir.

  • @Sairakhan-ot3qy
    @Sairakhan-ot3qy 2 роки тому +31

    Thank you very much Doctor garu …. Your services for the welfare of the society is incredible… God Bless You

  • @dashiworld3585
    @dashiworld3585 2 роки тому +51

    Oil తయారీ విధానం చూపించారు బాగుంది
    అలాగే వాడుకునె విధానం వివరించండి ..

    • @shyamsunderreddym8578
      @shyamsunderreddym8578 9 місяців тому +3

      Dr గారు జవాబు చెప్పండి

    • @veenasampath1093
      @veenasampath1093 9 місяців тому +2

      Hello

    • @NirmalaDevi-vf4hz
      @NirmalaDevi-vf4hz 9 місяців тому +3

      Yes please tell us how to use

    • @SuseelaMaddula
      @SuseelaMaddula 5 місяців тому +1

      Ela use cheyalo kuda cheppandi

    • @crao3570
      @crao3570 3 місяці тому +4

      కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్నచోట పై పై న రాయటమే.

  • @saralagorre1515
    @saralagorre1515 2 роки тому +8

    Thanks❤🙏 dictator garu, I downloaded it. Please 🙏we all should pray for doctor . Thank to all🇮🇳

  • @satishbabu.podila.9337
    @satishbabu.podila.9337 2 роки тому +15

    Thank you🙏 Sir, you are a rare Ethical person.

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 9 місяців тому +46

    🙏🙏🙏
    తయారు చేసిన విధానము ఓకె
    వాడే విధానము ఫలితములు తలుప గలరు

    • @karunamudunuri7012
      @karunamudunuri7012 8 місяців тому +9

      ఈ ఆయిల్ నొప్పి ఉన్న చోట అప్లై చేయండి

  • @vijayadurga9095
    @vijayadurga9095 7 місяців тому +5

    Thank you so much sir.ela vadali cheppaledu.

  • @Sriram_53
    @Sriram_53 7 місяців тому +10

    డాక్టర్ గారు నమస్తే, మీరు చెప్పిన మూడు వస్తువులు కూడా నోరవలిసిన అవసరం లేదనుకుంటాను... ఒక సీసాలో వేస్తే చాలు అదే లిక్విడ్ అయిపోతుంది.... ఇది జలుబు కఫం దానికి కూడా పనిచేస్తుంది... నేను వాడుతూ ఉన్నాను బాగా పనిచేస్తుంది... మధు బాబు గారికి ధన్యవాదాలు🙏🏾🙏🏾🙏🏾

    • @moturuswarnalatha1201
      @moturuswarnalatha1201 6 місяців тому +1

      Yes E there items kalipithey chaalu liquid iypotaay Mari ela vaadaalo cheppaledu kadandi

    • @dhanalaxmik1984
      @dhanalaxmik1984 4 місяці тому

      Sir how to use oil. Oil rasi massage cheyala. Plz gv me rply

  • @indiranaraparaju8634
    @indiranaraparaju8634 2 місяці тому +1

    Sir you at are renderingyour services with devine way of thinking we also came out from some of our problems with your suggestion and medical help which we can follow at home god bless you sir excellent doctor

  • @BhargavKumar-f5v
    @BhargavKumar-f5v 9 місяців тому +7

    Doctor garu meeru care teesukondi. And may God bless you sir.🎉🎉🎉

  • @metukuniranjan5065
    @metukuniranjan5065 Місяць тому +1

    ❤😊❤ గాడ్ bless you. We R all with U Dr. Ji

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 6 місяців тому +5

    Dr madubabugaru meeru anekulakumelukaramugaa vunnaru meeku deergayushudevudu echunugaka god bless you

  • @althafahmed2007
    @althafahmed2007 2 роки тому +7

    Thank you Doctor Garu. Your health tips very useful. God bless you Sir your dareness

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 2 роки тому +9

    Nothing will happen to you Doctor. All people's blessings and we'll wishes are with you.
    Thanks for your scores of videos for health.

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 9 місяців тому +20

    కలిపిన మిశ్రమాన్ని ఎలా వాడాలో చెప్పలేదు. Pain ఉన్న చోట రాయాలా? మర్దన చేయాలా? రోజుకి ఎన్నిసార్లు?

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 2 місяці тому +2

      ఔను నిదానంగా నొప్పి దగ్గర రాయాలి

    • @krishnakrishna72
      @krishnakrishna72 8 днів тому

      ఇది నేను కరోనా టైం లో చేశాను సార్ మంచి ఫలితం ఉంది.

  • @reflection472
    @reflection472 2 роки тому +29

    ఆ సర్వేశ్వరుడు మీకు దీర్ఘాయుష్షు నిచ్చుగాక🙏

  • @uppalavenkataramaiah3643
    @uppalavenkataramaiah3643 2 роки тому +3

    Meeru inkaa chala service cheyalanedi eeswareccha..God bless you brother..

  • @sampathkumar1312
    @sampathkumar1312 2 роки тому +6

    Thank you sir for your good information, you are pride of India

  • @Anueepthi
    @Anueepthi Рік тому +7

    Chala baga chepperu sir tq verymuch

  • @RaviKumar-cv8kg
    @RaviKumar-cv8kg 2 роки тому +4

    Be positive sir.
    I think your life are many many more years. Be happy sir. God is our companion.

  • @ramaasujala4080
    @ramaasujala4080 6 місяців тому +9

    నమస్తే సార్ బ్యాక్ పెయిన్ కోసం ఇంత మంచి వైద్యాన్ని తెలిపిన మీకు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని తప్పక సురక్షితంగా ఉంచుతారు సార్ దీర్ఘాయుష్మాన్ భవ

  • @madhaviramu559
    @madhaviramu559 Рік тому +3

    Madhu babu garu , chal thanks andi, meeru great andi

  • @venkatarajupasumarty4325
    @venkatarajupasumarty4325 5 місяців тому +5

    మీరు ఇచ్చే సలహాలు చాలా బాగున్నాయి. నమస్కారం. మీరు శత ఆయుష్మాంభావా

  • @Carromkingbhai-r96
    @Carromkingbhai-r96 Місяць тому +1

    Daily me viedeos chutanandi chala manchi update chepparu

  • @gamingwithshiva6969
    @gamingwithshiva6969 9 місяців тому +11

    మీ లాంటి వారికీ అ దేవుడు కూర్ప ఉండాలి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽👍🏽👌🏻👌🏻

  • @madhumathikotamraju1871
    @madhumathikotamraju1871 Місяць тому +1

    Great spirit...God is behind you... nobody can harm you or touch you sir. service to humanity is service to divinity. go ahead...

  • @Siri00179
    @Siri00179 3 місяці тому +4

    Madhu babu garu meru బాగుండాలి అందరికీ ఉపయోగ పడాలి సమస్యలు అందరికీ ఉంటాయి అధిక మించాలి దేవుడున్నాడు

  • @tharalavenkanna7855
    @tharalavenkanna7855 2 роки тому +8

    Excellent explanation on every topic.Self lees service.Great sir

  • @Lalitha62
    @Lalitha62 9 місяців тому +2

    Thank you so much Dr garu for your valuable videos 🙏🙏🙏

  • @rajamanirmp2832
    @rajamanirmp2832 Рік тому +3

    ❤ sir thank you sir meru maku machiga ardhaminatoga chepthannaru sir

  • @shashichilla2487
    @shashichilla2487 7 місяців тому +1

    Tnk u sir.for giving us nice health tips.i am noting down.sir God bless you with gd health

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 9 місяців тому +1

    Doctor Madhu babugariki dhanyavaadaalu,e tips chaala yendluga use chestunnanu deenlo chinna change chepparu haarathi karpuram,ku baduluga pacha karpuram use chestunnanu,idi manchida, telupagalaru,

  • @Eerugulasreenivasarao
    @Eerugulasreenivasarao 9 місяців тому +2

    Ysvasudevrao, rtmp, cocanad tq. May God blessings all the waves sir...!!!

  • @premalathap1325
    @premalathap1325 9 місяців тому +3

    Thank you.God give you long and healthy life.🙏🙏

  • @sunithadachapally4504
    @sunithadachapally4504 2 місяці тому +2

    Good evening Sir, masala Halle, China Bagunnava KAYA ko video to cheyalanukuntunnanu

  • @saraswathieli7902
    @saraswathieli7902 2 роки тому +3

    Tq sir miru challaga vundali makosam 🙏🙏

  • @gousemohiddin7856
    @gousemohiddin7856 2 роки тому +5

    Thank you sir,.
    Sir please explain about treatment for gangrin

  • @seshaphanirachamadugu8067
    @seshaphanirachamadugu8067 Місяць тому

    మీ వీడియో లు చూస్తుంటాను సార్ చాలా బాగా చెప్తారు మీరు చల్లగా ఉండాలి ధన్యవాదములు

  • @krishnaraoatmakuri9369
    @krishnaraoatmakuri9369 2 роки тому +6

    Doctor Garu super explanation sir🙏🙏🙏meeru great sir

  • @nagarajug225
    @nagarajug225 Місяць тому +1

    Sir may God bless you for long life

  • @VanajaGolagani
    @VanajaGolagani 9 місяців тому +3

    Thankyou sir good remedy naku spleen problem vundi na abdomen belly next platletts problem next liverki hepatitis b vaccine vadanu three doses vadanu e madhya naku mindlo negetive thoughts vastunnay so na health ki deeniki sambamdham vunds na health how to cure sir manchi remedy cheppandi sir please

  • @JaiBhaarath
    @JaiBhaarath Місяць тому +3

    డాక్టర్ గారు మీరు క్షేమంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి ,
    మీ లాంటి వారికి ఆ భగవంతుని
    ఆశీస్సులు ఉంటాయి ,

  • @kazan.kishoore5677
    @kazan.kishoore5677 9 місяців тому +14

    Respecting Doctor garu, మీరు కోదికాలం మాత్రమే వుంటాను, threats వస్తునయీ, నాకు ఏమైనా పర్వాలేదు అనే మట్టలు నాకు భాధ, కేదం కలిగించింది, మీరు express చేసిన words ప్రస్తుత సమాజం లో ఉన్నవే, నిజమైన వే! కానీ మీలాంటి వారిని కోల్పోవటం నాకు నచ్చదు. మీ threats కి Solution చెప్పండి, మీ సుప్పొర్తెర్'స గా మేము చేయగలిగేది చేస్తాము ..🌹🌹🌹

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 2 роки тому +14

    Sincerely appreciate your dedication to help improve health of everyone. Thank you for your wonderful tips!!

    • @hemavathirangam2167
      @hemavathirangam2167 9 місяців тому

      Sir thankyou very much for sharing the preparation of oil it is very use ful and it is also usful fornose blocking and cold

  • @nagalakshmirammohan
    @nagalakshmirammohan 5 місяців тому +1

    Dr garu meeru bagh undali. Mee ninka prajalaku manchidhi jargutthunnadhi. Meeku aah baghvanthudu ayshu vicchi meeku manchadhi cheyyni🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmavathiyangala2892
    @padmavathiyangala2892 2 роки тому +10

    Sir meru great
    Memu lucky to have you sir
    Thank you sir

  • @amansir675
    @amansir675 8 днів тому

    Kudos to your selfless service.❤❤❤🎉🎉🎉

  • @sailaja-kt1df
    @sailaja-kt1df 2 місяці тому +4

    అవునండీ Dr మధుగారూ మీరు చెప్పేది💯 కరెక్ట్ అండి మీాకు దేవుడు ఎప్పుడు తోడై యుండును గాక ఆమేన్ గాడ్ bless you Sir 🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💐

  • @sujathakandula9681
    @sujathakandula9681 2 місяці тому +4

    మీ లాంటి డాక్టర్ గారు ఈ సమాజానికి ఎంతో అవసరం🙏. మీకు ఏమి కాదు. మిమ్ములను ఎవ్వరు కుడా ఏమి చేయిలే రు.

  • @madhuusa
    @madhuusa Рік тому +8

    మీరు చేప్పినది విని చాలా బాదాగా ఉంది

  • @adisrinivasreddydamasani954
    @adisrinivasreddydamasani954 2 роки тому +4

    We are all along with you and god will save you for ever doctor garu......

  • @arramogili3343
    @arramogili3343 9 місяців тому +2

    Sir mee salaha suchanalu parmulas .bagunai.Adrass.clear ga .Teliyacheyendy please .meeku thodug amemunaam.meepay Eegavalaniyam.

  • @hemachutkae9144
    @hemachutkae9144 21 день тому

    Super Dr iwll try for my pain in the back Thank-you Dr

  • @sundaritata9485
    @sundaritata9485 9 місяців тому +1

    🙏🙏🙏thank you for showing the secret of the medicine.

  • @shankarguruswamy4667
    @shankarguruswamy4667 Місяць тому

    ధన్యవాదాలు గురువుగారు మంచి విషయం చెప్పారు మీకు అయ్యప్ప ధర్మశాస్త్ర చల్లగా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నాను. బేజుగం శంకర్ గురుస్వామి బాన్సువాడ

  • @kusumakumari5305
    @kusumakumari5305 9 місяців тому +14

    మీరు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే దేవుడు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారు మమ్మల్ని అందరినీ ఇలా నే ఆరోగ్యవంతులుగా చేస్తారు

  • @sudarshanraj2276
    @sudarshanraj2276 2 місяці тому

    Thanku very much doctorgaru neeku jesus krupa thodi undunu gaka. Diranga undadi sir.

  • @honeyjones3734
    @honeyjones3734 9 місяців тому +1

    Nenu anubavistunna shoulder muscles and lower back pain , back ribs cramps toomuch paining from long time really I'm searching for life time solution for happy healthy life thank you so much

  • @leelakumari8930
    @leelakumari8930 2 роки тому +4

    Meeru cheppinatluga chesamu maaku baga pani chesindhi sir thanks andi

  • @kavithakasagani6088
    @kavithakasagani6088 9 місяців тому +2

    God bless you
    God save you
    Don't afraid🎉

  • @SammaiahNalvala
    @SammaiahNalvala 4 дні тому

    Super dr garu👌🙏🏽🙏🏽

  • @gvl653
    @gvl653 2 роки тому

    Dr.Madhu Babu, Gold medallist.Really hatsup from me.Everybody supporting to yours kind medicinal treatments. Thanks from Sr.citizen

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 9 місяців тому +18

    🕉️చాలా చాలా ధన్యవాదాలు.
    "వైద్యోనారాయణో హరిః" మీలాంటి నిజాయితీ పరులకు ప్రజల సహకరించదు అదే మన దౌర్భాగ్యం.
    మనసా వాచా కర్మణ మనం మంచి ఉద్ధేశ్యంతో! మానవసేవే మాధవ సేవ లా కార్యక్రమాలు చేసేవారికి ఆభగవంతుని అనుగ్రహం తప్పకుండా వుంటుందని,ఇతోధికంగా ప్రజాసేవ చేస్తారని, ఏ ఇబ్బందులు మీకు కల్గగకూడదని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.

  • @anjanadevitadivaka7895
    @anjanadevitadivaka7895 9 місяців тому +1

    Sir
    Memu ee liquid already chala roju la nundi chesukuntam
    It's really worth full
    It's good for a headache and cold also😊

  • @rameshkshirsagar917
    @rameshkshirsagar917 2 роки тому +9

    Please mention how to apply this sanjeevni .. Thanks in advance.

  • @radharanikudaravalli7079
    @radharanikudaravalli7079 7 місяців тому

    Thanku so much doctor garu miku
    God 100 years undela memu Pradhana
    Chestamu sir God bless you sir

  • @ashokdonti4591
    @ashokdonti4591 9 місяців тому +2

    Very very tq sir devudu manchi cheyala sir meeku

  • @goperavikumar145
    @goperavikumar145 2 роки тому +2

    Thank you sir ma kosam risk thisukoni video chesinadhuku very good sir

  • @k.dineshkrishna3696
    @k.dineshkrishna3696 9 місяців тому +2

    You greatest man God bless you

  • @MorthapuPadmaKumari
    @MorthapuPadmaKumari 4 місяці тому

    Thank you sir pains gurunchi manchi treatment chepparu

  • @mohinidevi8828
    @mohinidevi8828 2 роки тому +2

    Dr.Madhubabugaru,nenu chala badhapaduthunnanu,mee vidio chuuci theppichukuni vadanu,thaggindhi,chalasepu kurchogaluguthunnanu,meeku thanks🙏🙏🙏మీరు,మీ కుటుంబం యెప్పుడు హ్యాపీ గా వుండాలి idhi nenu back pain gurinchi meeru cheppina formulalo vasthuvulu theppinchukuni vadanu,asalipudu konchamkuuda neppi ledhu,thanks Doctor gaaru🙏

    • @akkineniallayya1338
      @akkineniallayya1338 2 роки тому

      Bro మీరు ఈ చిట్కా vadara 100% బాగా అయిందా నాకు బ్యాక్ పెయిన్ ఉంది వాడొచ్చా చేపండి bro

    • @PojaPoja-e5i
      @PojaPoja-e5i 7 місяців тому

      Sir ela use cheyali

    • @PojaPoja-e5i
      @PojaPoja-e5i 7 місяців тому

      Chepaadi sir

    • @PojaPoja-e5i
      @PojaPoja-e5i 7 місяців тому

      Please

  • @MP-ln9pw
    @MP-ln9pw 5 місяців тому

    Dr. Madhu garu, with all due respects to you. You will live long and prosper in your life

  • @Priyankachinnu-sgm
    @Priyankachinnu-sgm 6 місяців тому

    Namaskaram sir milanti manchi alochana unnavallu manchi anedhi andhariki theliyali andharu thelusukovali Ane mi nijayathi gala aalochanaki hatts up sir god bless you sir❤❤❤

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 7 місяців тому

    థాంక్యూ సార్
    గుడ్ మెసేజ్ 👍🙏🙏

  • @maryviola3265
    @maryviola3265 2 місяці тому

    God helps those who help others. God bless you abundantly doctor.

  • @pasumarthitulasi7822
    @pasumarthitulasi7822 2 роки тому +2

    Tq sir. Your health tips are superb

  • @sukanyaseshappa8576
    @sukanyaseshappa8576 6 місяців тому

    Thank you so very much Sir
    Million Thanks for your unconditional care and concern
    Commitment support
    You are a fearless fair Doctor
    God Bless you with Health Happiness success Prosperity Peace Abundantly
    🙏🙏🙏🙏🙏

  • @krishnansubraveti2700
    @krishnansubraveti2700 9 місяців тому +3

    This type of service earns God's Grace.

  • @venkateswarlusadineni9639
    @venkateswarlusadineni9639 5 місяців тому

    Nothing is equal to your caliber and your dedication to help the needy by your invaluable remedies which are highly helpful. I can’t stop myself to do my hats off with a feeling coming from the bottom of my heart. Thanks is not at all enough for your devotion.

  • @M.GovindRao-nx5tp
    @M.GovindRao-nx5tp 5 місяців тому

    నొప్పులకు చాలా మంచి విధానం తెలియజేశారు ధన్యవాదములు

  • @vemugantimamatha5487
    @vemugantimamatha5487 2 місяці тому

    Idi chala baga Pani chestundi. Nenu vadi cheptunna

  • @s.ramakrishna9745
    @s.ramakrishna9745 9 місяців тому +3

    Cervical spondylosis కి ఈ మందు పని చేస్తుందా sir

  • @yadammajella9369
    @yadammajella9369 5 місяців тому

    Good morning sir ,sir meeru e 3 danchavalasina pani ledu e 3 glass bottle lovesi 15 mins pedite liquid avuthundi chala baga pani chestundi andaru vadandi manchi remedy nenu regular ga vadutunnanu cold kuda thaguthundi tq sir

  • @sushmap5987
    @sushmap5987 2 місяці тому

    Excellent medicine i have been using this for last 3 years ,good results

  • @makalamounika3090
    @makalamounika3090 6 місяців тому

    Tq sir milantivallu chala mandhiki sahayam cheyyali devudu miku thody untaru evariki bayapadadhu sir

  • @adepuvenkateswararao124
    @adepuvenkateswararao124 2 місяці тому

    Madhu gaari videos chaala vupayogangaa vuntayi.kaabatti ivi chuse vaarandaru vokkokkaru 1000/- lu iste chaalu,vaari appulu Anni Terri potaayi. I am ready.

  • @bommenaramesh1601
    @bommenaramesh1601 2 місяці тому

    డాక్టర్ మధు బాబు గారికి చాలా థ్యాంక్స్