Garikapati Narasimharao Fires on Allu Arjun and Sukumar over Thaggede le Dialogue | Puspha 2 Movie

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 958

  • @Crazykurradu
    @Crazykurradu Місяць тому +173

    మీరు ముక్కు సూటిగా matlade అద్భుతమైన పర్సన్ సార్.... 100% right....

  • @thirumaleshkeshavaram9444
    @thirumaleshkeshavaram9444 Місяць тому +56

    నిజంగా గరికపాటి చాలా చాలా దైర్యస్తుడు..
    ఉన్నాదిన్నట్టుగా చెప్పే దమ్మున్నోడు, ఇలాంటి వారు మరికొందరు ఉంటే జాతిని బ్రష్టు పట్టకుండా కాపాడుతారు

  • @honeym1233
    @honeym1233 Місяць тому +58

    వాస్తవానికి హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఈ సమాజానికి ఒక మంచి సందేశాత్మక చిత్రం... ప

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +99

    నూటికి నూరుశాతం నిజం చెప్పారు ఇలా పనికి రాని సినిమాలు.చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించింది ఇలాంటి సినిమాలే.మన హీరోలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని సినిమాలు చేయాలి

  • @Eeranna1987
    @Eeranna1987 23 дні тому +6

    గురువారం మీరు మాట్లాడుతుంటే ఇట్లనే వినాలి అనిపిస్తుంది మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 4 місяці тому +244

    అడవుల్ని కాపాడేవాడే నిజమైన హీరో,

    • @maheahvelisala5723
      @maheahvelisala5723 2 місяці тому +23

      Movie ni movie gaa chudu
      KGF movie chusi andaru Rocky bhailu ayipotunnara
      Veerappan ni chusi andaru naksalites lo kalustunnaraa
      Lokesh kanakaraj movies rakamundu evariki drugs teleedaa

    • @SudheerSiddharthaVV
      @SudheerSiddharthaVV 2 місяці тому

      Well said!​@@maheahvelisala5723

    • @srikaryenugula
      @srikaryenugula Місяць тому +4

      ​@@maheahvelisala5723💯 True bro!🔥

    • @anudeep2328
      @anudeep2328 Місяць тому

      ​@@maheahvelisala5723 పాపం వీరప్పన్ నక్సలైట్ మెంబర్షిప్ ఎప్పుడు తీసుకున్నాడు బ్రదర్. ఆయన ప్రాణానికి తగ్గట్లు గంధం చెక్కలు, ఏనుగు దంతాలు, పులి చర్మం లాంటివి కదా స్మగ్లింగ్ చేసింది. వీరప్పన్ని కమ్యూనిస్టుని చేసావ్ గా బ్రో అన్యాయంగా. లోకేష్ కనకరాజ్ ను కూడా డ్రగ్స్ విషయంలో కేర్ ఆఫ్ గా బ్రాండింగ్ చేసేశారన్నమాట ఐతే.

    • @anani076
      @anani076 Місяць тому

      Okka mokkaina natinava ni life lo...ayina movie lo ekkadaina okka chettu narakadam chusava..noru unte estaniki matladtharu

  • @naraharisettinagaramapavan5023
    @naraharisettinagaramapavan5023 2 роки тому +133

    మీరు చెప్పింది అక్షర సత్యం గురువు గారు

  • @VadlaRavindar
    @VadlaRavindar 24 дні тому +7

    గురువుగారు మీరు చెప్పింది అక్షర సత్యం

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 4 місяці тому +44

    కరెక్ట్ గురువు గారు..

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 роки тому +243

    💐💐💐 సరస్వతీ పుత్రుడు ప్రతి మాట తూటనే

  • @masabathulasuryarao404
    @masabathulasuryarao404 4 місяці тому +37

    కరెక్ట్ గా చెప్పారు 👌

  • @kchiru05
    @kchiru05 Місяць тому +7

    అయ్యగారు మీరు నిండూ నూరేళ్ళు చల్లగా బ్రతకాలి

  • @Hanu-g665
    @Hanu-g665 Місяць тому +35

    గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @suryaambati880
    @suryaambati880 4 місяці тому +360

    నిజమే గురువు గారు. మా ఫ్రెండ్ కొడుకు చాలా అల్లరి చేస్తాడు. కోప్పడితే 'తగ్గేదెలే' అంటున్నాడు. నాకు నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు.

    • @yourfriendsrinath1310
      @yourfriendsrinath1310 3 місяці тому +18

      Bro manchi panilo ledha chinna chinna allariki parvaledhu. But pushpa movie lo chesedhi illegal smuggling ki "thaggedhele" dialogue kottey rights ledhu ani garikapati gaaru chebuthunnaaru

    • @Vishal-r5v
      @Vishal-r5v 3 місяці тому

      4 dengi kurchopettaka, erripukulu parents avuthey ila ney untadhi... pillalni penhagaligithey ney kanandi , ledha shop lo evo dorukutayi kada avi vadandi...

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 Місяць тому +8

      అందుకే సినిమా లు చూడడం మానేసి బైబిల్ చదుకుని ప్రభు చేపిన మార్గములో నడిస్తే లోకములో ఉన్న ప్రతి చెడును జై యించ వచ్చు. ఇది సత్యం ఒక్క సారి ట్రై చేసి చూడండి

    • @balajidevangam6037
      @balajidevangam6037 Місяць тому +3

      4 peeki thaggedele anandi koduku chachi oorukuntadu.🤣🤣

    • @Charan-e9y
      @Charan-e9y Місяць тому

      ​@@puvvalaramarao3260 RAAMAYANAM CHADHAVANDI

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 2 роки тому +97

    వావ్ సూపర్ అద్భుతమైనది ఏ విషయం గురించైనా మీకు తెలియలేనిది ఏది లేదు ఎంతైనా మీ గొప్పతనం గురించి ఆలోచించే వారు తక్కువగానే ఉన్నారు వెయ్య మందిలో కొందరైనా పాటిస్తారని నమ్మకం ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🙏🙏🌹

    • @vanisri8180
      @vanisri8180 2 роки тому +3

      Nizam Andi 🙏🙏🙏

    • @chintalapatisatyanarayana3798
      @chintalapatisatyanarayana3798 Місяць тому

      యదార్థవాది లోక విరోధి. అటువంటి సినీ ధోరణులను ఖండించి వలసినదే.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 2 місяці тому +90

    చాల బాగా చెప్పారు. దుర్మార్గులను hero లుగా చూపిస్తున్నారు. Film industry అంటే ee రోజు vollu అమ్ముకునే దరిద్రం అయింది.

  • @TheTruth-vj4wj
    @TheTruth-vj4wj 2 роки тому +81

    ila dhariyam ga matlade vallu chaala thakkuva guru garu .well said 🙏

  • @PrasadPyla-z8o
    @PrasadPyla-z8o 3 місяці тому +16

    సార్ నమస్తే సార్ మీకు మీకు పాదాభివందనములు మీ మాటలు ఆలకించిన ప్రతిసారి బ్రతకాలని అనిపిస్తుంది... యేసయ్య మాటలు జీవము ఉన్నది...మీ మాటలు...జీవిత సత్యం ఉన్నది...

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +48

    Guruvu gariki namaskaramulu 🙏🙏🙏

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 2 роки тому +34

    చాలా బాగుంది సర్

  • @janardhanjan6575
    @janardhanjan6575 Місяць тому +31

    అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ సమాజం అంత సినిమా ప్రభావం చాలా ఉంటది ముఖ్యంగా యువకుల్లో ఇది ఆలోచించాలి అందరం

  • @ajajju17
    @ajajju17 2 роки тому +139

    Guru garu only person who was dare to say this abt pushpa .. 🙏🙏

  • @jayachandrareddy3456
    @jayachandrareddy3456 2 роки тому +107

    గతంలో ఒక వీడియో చూసినప్పుడు మీరు దేశం కోసం ఏడుస్తున్నాను రాత్రిలో నిద్ర పట్టలేదని చెప్పడం అనేది మహా అద్భుతం గురువుగారు ఆ ఏడుపు నాక్కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao Місяць тому +10

    అయ్యగారు సూపర్ అండి చాలా మంచిగా మంచి విషయాలు చెప్పారు అలాంటి సినిమాలు నిజంగానే జనం మీద ప్రభావం చూపిస్తుంది 👍

  • @bingibalakishan3384
    @bingibalakishan3384 Місяць тому +25

    తగ్గేదెలే అనే మాటా మన సాధించాల్సిన మంచి పనికి అప్లికేబుల్ చేసుకోవచ్చు,,,
    డైరెక్టర్ గారూ స్మగ్లింగ్ జరుగుతున్న తీరును, ఇండియాలొ నష్ట పోతున్న సంపదను ఎత్తి చూపుతున్నాడు,....
    దీన్ని అరికట్టాల్సింది పొలుసులు , న్యాయ వ్యవస్థ ,,....
    వాళ్లకి పిలుపునివ్వండి గరికపాటిగారు

  • @Maya.1988
    @Maya.1988 2 роки тому +90

    Rgv vs garikipati debate plz arrange😂😂😂

    • @gsrvlogs8004
      @gsrvlogs8004 Рік тому +14

      That would be another level bro

    • @Ytbe357
      @Ytbe357 4 місяці тому +14

      Inko level lo untadi adi 😂

    • @chandusongs444
      @chandusongs444 2 місяці тому +11

      Em feel untadi mama video chustuntae 😜😂

    • @akellavenkatasrinivas494
      @akellavenkatasrinivas494 2 місяці тому

      ​@@gsrvlogs8004RGV meeda toda kotte magadu enka puttaledu. Vaditho evaru vadinchaleru

    • @mvpraneethkumar7285
      @mvpraneethkumar7285 Місяць тому +5

      Rgv anevadu oka panikimalinavadu inka eyanato kurchovali ante tagina arhata aina undali minimum 😊😊

  • @Crk-f9b
    @Crk-f9b 2 роки тому +33

    Very true.,no wonder people are not watching movies anymore..,

    • @Vishal-r5v
      @Vishal-r5v 3 місяці тому +2

      maddakud bro

    • @shivateja9417
      @shivateja9417 Місяць тому

      Movies choodakunte movies hit ela avutunnayi bro 😂

  • @chittasitaramakumar3876
    @chittasitaramakumar3876 Місяць тому +4

    👏👏👏👏👏సూపర్ సార్💐💐💐💐💐నిజాన్ని నిర్భయంగా చెప్పారు.👌👌👍👍👍

  • @Chotabheem6964-n3s
    @Chotabheem6964-n3s 4 місяці тому +13

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏

  • @nvnagricovenkatanvnagricov6580
    @nvnagricovenkatanvnagricov6580 2 роки тому +60

    Sir well said
    As you said real heroism has gone to dogs
    Hats off to you sir

  • @SatayaraoVanapalli
    @SatayaraoVanapalli 4 місяці тому +24

    సినిమాలో యాక్షన్ చేసేవాళ్ళను.. యాక్టర్స్,. అనాలి... లేదా మంచి నటుడు అనాలి...... సమాజానికి మంచిని చెందిచూపే వారిని హీరో /నాయకుడు అనాలి... సినిమాలో నటించేవారు అందరూ నటులే,... వారిలో సమాజం గురించి ఏవైన సేవా కార్యక్రమాలు, నిర్వహిస్తే.. అప్పుడు మాత్రమే వారు హీరోస్...

  • @NightRider0101
    @NightRider0101 2 роки тому +26

    I fully agree with him

  • @yashwanthyashu4774
    @yashwanthyashu4774 22 дні тому +3

    చాలా మంచిగా చెప్పారు గురువుగారు 🙏

  • @thirupathicherla5542
    @thirupathicherla5542 Місяць тому +4

    ఈ సృష్టికి దేవుడే హీరో, తగ్గేదే లే అని దేవుడే అనాలి!

  • @rameshitha7534
    @rameshitha7534 4 місяці тому +13

    చాలా చక్కగా చెప్పారు

  • @jagannathrajendra6787
    @jagannathrajendra6787 Місяць тому +7

    గురువు గారు సమాజం కోసం మాట్లాడు తున్నారు...అందరూ ఆలోచించాలి

  • @BSNRTeja
    @BSNRTeja 4 місяці тому +8

    Chala baga chapparu Guruvu Garu 🙏🙏🙏

  • @harishkatta1
    @harishkatta1 4 місяці тому +9

    గురు గారు మీరు అస్సలు తగ్గేదెలా!

  • @Sandhya1968-nu7ej
    @Sandhya1968-nu7ej 24 дні тому +3

    Chala baga chepparu sir meeku padabivandanalu

  • @rajunook7050
    @rajunook7050 Рік тому +25

    సూపర్ 🇮🇳💯🙋‍♂️

  • @eswarm1717
    @eswarm1717 2 роки тому +9

    Yes guruvugaru

  • @beeralingappak8863
    @beeralingappak8863 22 дні тому +1

    చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా బాగా పెట్టండి గడ్డి ఇలాంటి వ్యతిరేకబావ ప్రియులకు.

    • @prasadvutnur2133
      @prasadvutnur2133 21 день тому

      వోరి ధరిదృడా...పుష్ప సినిమా కథ ఇదా..
      అల్లు రామలింగయ్య కొడుకుకు చెడపుట్టావురా...దరిదృ డా...

  • @AmarendraMortha
    @AmarendraMortha 2 роки тому +53

    Well said sir. Respecting your message & intense behind the words.

  • @vijaya3661
    @vijaya3661 4 місяці тому +5

    సరస్వతీ పుత్రులు..గురువు గార్గి పాధాభి వందనాలు ,🙏🙏

  • @ashokashok-ie2oz
    @ashokashok-ie2oz 2 місяці тому +49

    That's film ......ee roju cinemalu anni alage unnai.....not only Pushpa...

    • @vinodkumar-io5lz
      @vinodkumar-io5lz Місяць тому +1

      నిజం చెప్పావు గురు

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb Місяць тому

      If it's a film then NTR movies also the same. Chrinjeevi also.

    • @shivaramakrishna5578
      @shivaramakrishna5578 Місяць тому

      From movies, Good to be learn and to know what is bad and why it is so. Not for money earning for any heroes

    • @ManojKumar-vu5kw
      @ManojKumar-vu5kw Місяць тому

      If you see society at large scale, particularly teenagers they are biased to instant emotions rather to have rational judgment. In reality they have influenced by such films.

    • @kishenkanhaiya7572
      @kishenkanhaiya7572 16 днів тому

      @@ManojKumar-vu5kw Oh really?? Can you give me examples of such instances where the teenagers have been influenced by films?

  • @apparaomandali447
    @apparaomandali447 2 роки тому +10

    Political leaders taravata, konni movies samajaniki, mukhyanga youthni brastu pattinchadamlo mukhya patra vahistunnayi! Guruvugariki vandanalu!

    • @venkatasriharsha5911
      @venkatasriharsha5911 2 місяці тому +3

      Edho tagore cinema tho corruption mottam poyinattu bale cheptunnav bro😂😂

  • @pardhugaming2145
    @pardhugaming2145 3 місяці тому +6

    Chala correct ga cheppaaru guruvu garu.now a days cinemas are very dangerous.

  • @venkyt8525
    @venkyt8525 24 дні тому +2

    Super sir 100%nizam

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Місяць тому +3

    గురువుగారూ మీరు చెప్పేది 💯నిజం , జనాలకు తెలివి ఎప్పుడొస్తుందో , రోడ్లు శుభ్రంగా వుచుకోమని సినిమాలు సినిమలద్వారా సందేశం ఇవ్వొచ్చుకదా , చైనాలో ఇలాంటి హీరోలకు చిల్లరకూడ దొరకదు . ఈ దేశం రాజకీయ నాయకుల ది ,, సినిమావాళ్ళది , స్మగ్లర్లది 🇮🇳 భారత రాజ్యాంగం వీళ్ళకు ఇచ్చిన గొప్ప వరం , ఇంతే సంగతులు 🥃😀 చిత్త గించవలెను . చైనా లో నిర్మాతలను కాల్చి పడేస్తారు .

  • @koigurashankar5098
    @koigurashankar5098 Місяць тому +2

    గురు గారికి నమస్తే. మీరు చెప్పింది 100/✔️సార్ 🙏

  • @vvkr269
    @vvkr269 3 місяці тому +10

    he played protagonist (lead role) whose nature is to succeed by any means against all odds.... As per Google search, hero has couple of meanings(good character, lead role in a movie etc). So, educate the public (not just children) to just enjoy the cinema as it is and don't try to get truly inspired in any bad ways (taggede le is a just catchy dialog to assert our determination on something.... I think atleast 90% public are aware of this)

    • @muralimohan1835
      @muralimohan1835 Місяць тому +1

      No. 90% of viewers certainly influenced by cinemas. Whether you agree or not. But it is TRUE.

  • @avulasanjeevakumar8798
    @avulasanjeevakumar8798 Місяць тому +4

    నిజమే గరికపాటి గురువు గారు చెప్పినది అక్షరాల నిజం ఇది 100శాంతం నిజమే ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలి.

  • @pullurinagaraju1880
    @pullurinagaraju1880 4 місяці тому +64

    జాతీయ పురస్కారం వచ్చింది మన కర్మ

    • @venkateshsathpathi1129
      @venkateshsathpathi1129 2 місяці тому +3

      𝒀𝒆𝒔 𝒃𝒓𝒐 😢

    • @samuelraju_IITM
      @samuelraju_IITM 2 місяці тому

      Ee samajamlo thaggedhe le ani anakapothe thokkestharu. Aina pushpa cinema lo vadu smuggler ainappatiki vadini andharu avamaninchatam valla ne vadu thaggedhe le ani antaadu. Anthe gani andharini thokkukuntu em yedhagala. Thelivitho yedhigaadu. Sukumar aa cinema ni chala baga theesaru. Aa cinema nunchi chala nerchukovochu. Aa cinema pedha vallaki endhuku nachatledhu ante chinna vallu vallaki respect ivvaru emo ani bhayam. Insecurity. "Thala dhinchinava baanisavi yethinaava baadshah vi thala pogare ne kireetamaithe buthalamantha needhe ra" Indhulo em thappu ledhu evadi bathuku vadidhe evadu evadni poshinchatla

    • @vijayvijju6204
      @vijayvijju6204 2 місяці тому

      Burra undhaa... award ravadam maatala... manni thelvadhi edho aneyadam ... telugu ki first time

    • @ashokbunny688
      @ashokbunny688 Місяць тому

      Award ichinavallu erripuku antav aythe. Nuv okade gnanavanthudu😅

    • @vinodbangaram4134
      @vinodbangaram4134 Місяць тому

      Meru mararu bro modi em chestunnaru Anni sarlu pm chesaru ​@@venkateshsathpathi1129

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Місяць тому +1

    నారసింహ రావు గారు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు...

  • @BSNRTeja
    @BSNRTeja 4 місяці тому +7

    #PowerStar #Pawankalyan Garu aslo said same

  • @kthyoutube152
    @kthyoutube152 4 місяці тому +4

    Excellent words, you said 💯 correct sir

  • @jeevankumar1583
    @jeevankumar1583 4 місяці тому +10

    Meru correct guruvugaru

  • @yadagirigiri6089
    @yadagirigiri6089 Місяць тому +2

    కరెక్టుగా చెప్పారు గురువుగారు.

  • @ramram-wy7ox
    @ramram-wy7ox 2 місяці тому +3

    నిజంగ మీరు చెప్పింది అక్షరాలా నిజం పుష్ప మూవీ మొత్తం స్మగ్లింగ్ గురించే వుంటుంది సినిమా మొత్తం దాన్ని హైలెట్ చేస్తూ చూపించడం ఎంత గోరం సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వటమే అంతే కాదు నిజంగానే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.

  • @rojaranni3701
    @rojaranni3701 Місяць тому +4

    Wonderful guruvugaaru

  • @RambabuTursam
    @RambabuTursam Місяць тому +4

    Well said guru garu.....

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 Місяць тому +2

    మీరు చెప్తున్నది అక్షరాలా నిజం .పిల్లల పైన మీడియా ప్రభావం చాలా ఉంటుంది. పూర్వకాలం హీరోలు class లో బుద్ధిమంతులు. మొదటి rank తెచ్చుకునేవారు. యువత కు ఆదర్శం గా ఉండేవారు.

  • @ramanab176
    @ramanab176 2 роки тому +28

    Namaskaram! Well said! I was just thinking to watch “push-pa” movie, now I decided to not watch! Thanks for sending such strong message to to Director/Actor who are spoiling the people.

    • @samuelraju_IITM
      @samuelraju_IITM 2 місяці тому

      Ee samajamlo thaggedhe le ani anakapothe thokkestharu. Aina pushpa cinema lo vadu smuggler ainappatiki vadini andharu avamaninchatam valla ne vadu thaggedhe le ani antaadu. Anthe gani andharini thokkukuntu em yedhagala. Thelivitho yedhigaadu. Sukumar aa cinema ni chala baga theesaru. Aa cinema nunchi chala nerchukovochu. Aa cinema pedha vallaki endhuku nachatledhu ante chinna vallu vallaki respect ivvaru emo ani bhayam. Insecurity. "Thala dhinchinava baanisavi yethinaava baadshah vi thala pogare ne kireetamaithe buthalamantha needhe ra" Indhulo em thappu ledhu evadi bathuku vadidhe evadu evadni poshinchatla

  • @sunnambrahmam8673
    @sunnambrahmam8673 8 місяців тому +13

    ఇప్పటి వరకూ సమాజాన్ని సర్వ నాశ నం చేసింది సినిమా.

  • @koyalp-b2n
    @koyalp-b2n 7 місяців тому +8

    Hats off to your courage

  • @Dupatisudhakargoud
    @Dupatisudhakargoud Місяць тому +3

    గురువు గారు బాగా చెప్పారు

  • @Devi-op7gh
    @Devi-op7gh Місяць тому +2

    Meeru cheppi ndi 100 % nijem sir

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 2 роки тому +6

    Yes you are 100persent Correct...

  • @allinoneallinone7386
    @allinoneallinone7386 Місяць тому +2

    గవర్నమెంట్ తప్పు...అలాంటి సినిమాలకు పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు... ముందుగా కథ రాసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి... అలాంటి చట్టం రావాలి

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 4 місяці тому +5

    దుర్మార్గుడు తగ్గేదేలా అంటున్నాడు 😂

  • @ramakote4738
    @ramakote4738 Місяць тому +1

    ఈ కలికాలంలో చెడు మాటలు ముందుకు వెళుతుంది చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాంటి వాళ్లకు జాతీయ పరిష్కారం అవార్డులు ఇవ్వండి సమాజానికి మంచి మెసేజ్ సాంప్రదాయాలు హీరో డైరెక్టర్ నిర్మాత ఇవ్వాలి

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 2 роки тому +4

    Yes your right to 🙏🙏🙏🙏🙏

  • @adapagangaraju7175
    @adapagangaraju7175 Місяць тому +1

    .గురువు గారు మీరుచెప్పినమాటలు విని. మనుసులు. బుద్ధి తెచ్చుకోవలిగ్ గురువుగారు

  • @PANDRAJUPHOTOGRAPHY-vo6bv
    @PANDRAJUPHOTOGRAPHY-vo6bv Місяць тому +3

    అసలు రాజకీయ నాయకులు ఎలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే పాలకులకు మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి సార్...

  • @desarajuappalanarasayya9704
    @desarajuappalanarasayya9704 Місяць тому +1

    భాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు

  • @raghuprasad664
    @raghuprasad664 2 роки тому +11

    Sir, Now a days VILLIONISM has become HEROISM in movies.
    Pushpa is a not a family oriented film, Sukumar & Arjun has to answer

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Місяць тому +2

    సినిమా వినోదం కోసం చూస్తాం. మంచి సినిమా లు తీస్తే చూసేవాళ్ళు లేరు.

  • @voletilovakumari4659
    @voletilovakumari4659 3 місяці тому +3

    Superga chepparu guruvugaru

  • @praveenkumarsarvi3867
    @praveenkumarsarvi3867 24 дні тому +1

    Super speech carect guru garu 🙏🙏

  • @ippbjangaongkavitha930
    @ippbjangaongkavitha930 3 місяці тому +3

    Well said 🎉🎉

  • @ShivaJangiti
    @ShivaJangiti Місяць тому +2

    గురువుగారు సూపర్

  • @kameswarasatyanarayanasarm4297
    @kameswarasatyanarayanasarm4297 2 роки тому +12

    అన్నం తినకపోతే బూచాడు వస్తాడని తల్లి చెప్పడం లాంటిదే ....దీపం పెడితేనో, పూజ, జపం చేస్తేనో పాపాలుపోతాయని చెప్పడం.... దానికి మీరు అదంతా ఒట్టిదే అని ప్రచారం చేయడం అంటే నాస్తికులను తయారుచేయడం కాదా... టీవీలో కూర్చుని ఉపన్యాసం చెప్పడమేకాదు... గురువుగారూ.... సమాజంలో వ్యక్తులతో కలసి చూడండి.... ఇంత అంటున్నా నా అభిప్రాయం ఒకటే.... మీరు మంచి జ్ఞాని.... దయచేసి అర్థం చేసుకోండి

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 роки тому

      అంతా బాగానే చెప్పారు. కానీ చివరలో అతన్ని జ్ఞాని అన్నారు. అది కరెక్ట్ కాదు. జ్ఞాని అయినవాడు ఎవరినీ విమర్శించడు. ముఖ్యంగా జ్ఞాని అనే వాడికి అహంకారం గర్వం ఇలాంటివి ఏవీ ఉండవు.జ్ఞాని అనేవాడు ఇతని లాగా సొంత డబ్బా కొట్టుకోవడు, సొల్లు కబుర్లు చెప్పడు.

    • @lovarajubasanaboina5093
      @lovarajubasanaboina5093 2 місяці тому

      Nv Mee pillalaku yem nerpalanukuntunnaav bro

    • @ramudevarapalli2114
      @ramudevarapalli2114 Місяць тому

      సార్ చిరంజీవి హీరో మీ శిస్యుదట గా సార్ శిస్యుడికి బాధ లిగిందా గురూజీ megastar కూడా మీలాగే సార్ చెప్పేవి నీతులు చేసేవి మాత్రం అవే. మరి ఈ ముసలి చిరంజీవి కి ఓవర్ గా మీకేప్ అవసరమా మానవరాళ్ల వయసువాళ్ళ వయసు హీరోయిన్స్ అవసరమా అందుకే తండ్రి ని బట్టే పిల్లలు tayaravutharu

  • @vijaynimala-cd7wn
    @vijaynimala-cd7wn 20 днів тому

    Aa cinema chudatam kanna me pravachanalo katalu chepadam manchidi..chala emotional connection untundi..manchi

  • @abhirampspk6197
    @abhirampspk6197 4 місяці тому +3

    Nijame sir❤

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 Місяць тому +2

    10000/currect Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @blessyharshasri9729
    @blessyharshasri9729 3 місяці тому +7

    గురువు గారు మీరు నిజాలను నిక్కచ్చిగా మాట్లాడు తున్నారు... ఆ సుకుమార్ గాడిని, ఆ అల్లు అర్జున్ గాడిని ఫోన్ చేసియినా కడిగేయండి సార్.. ఆ వెదవలు ని...

  • @ravichandrareddy8274
    @ravichandrareddy8274 Місяць тому +2

    Hundred percent correct

  • @saiavyakth1884
    @saiavyakth1884 7 місяців тому +5

    Sir I love Alllu Arjun and he is just acting but outside I’ve heard he is doing good deeds please don’t hurt fans like us. Ok so I will say maa Allu Arjun Anna Kosam poradadamlo enthamathram taggedele . If you are intrested so much you direct the movie. We will support Allu Arjun forever for all the genmas. Waiting for replies

    • @pujariappalanaidu5854
      @pujariappalanaidu5854 4 місяці тому +2

      Meeru Allu arjun hair penchu kuni Rowdi gaa maarandi.Atlanti Movie ki encourage cheyakoodadhu.Corona samayam lo movies leka Pushpa movie ki North Indians like chesaaru. Athagaadiki National Award vachindhi.

    • @sridharsura003
      @sridharsura003 Місяць тому

      First nee career gurinchi aalochinchu ra burra thakkuva vedhava. Neeku intlo free ga food dhorukuthunnattundhi. Responsibilities theesko life ante yento thelusthadhi.

  • @SuvarnarajuGunadala
    @SuvarnarajuGunadala 21 день тому

    I appreciate what you said.valuable talk.tq

  • @SEKHAR.19991
    @SEKHAR.19991 2 місяці тому +4

    Smuggler is a hero.. IFS officer is a villain in that movie.

  • @shyamappashyamappa-ol6rx
    @shyamappashyamappa-ol6rx Місяць тому +1

    మీరు చెప్పేది అక్షర నిజం గురువుగారు

  • @YekkalaJanakiramaya
    @YekkalaJanakiramaya Місяць тому +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు శతకోటి నమస్కారాలు మీకు🙏

  • @enarendranaik
    @enarendranaik 20 днів тому +1

    Super 👌

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 4 місяці тому +19

    చాలా మంది కి అర్జున్ మీద కోపం ఎందుకు మనసులో ఒకటి బయటకు ఒకటి మెగా సినిమాలు గరువు గారికి నచ్చుతాయి

    • @LnLingam
      @LnLingam 4 місяці тому +1

      Andaru alochistunaru ..
      AA❤❤

    • @Mnagannamaddala
      @Mnagannamaddala 2 місяці тому +1

      Content gurinchi matladindi

    • @lovarajubasanaboina5093
      @lovarajubasanaboina5093 2 місяці тому +1

      Aayina maatladina dantlo manchini teesuko hero ni netthina pettukuntey neeku vacchedhi yem ledhu eekalu katta adhey cinema choosi Mee intlo pillalu kuda alaaney thayaravuthaaru

  • @vaibhuneetuvlogs
    @vaibhuneetuvlogs Місяць тому +1

    👍👍👍👍👌👌👌🙏🙏🙏🙏 excellent sir

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 2 роки тому +4

    తగ్గేదేలే

  • @AshokAshok-cr6qt
    @AshokAshok-cr6qt Місяць тому +1

    Guruvu garu cheppindhi correct✅ 100/100

  • @reddysreddys1395
    @reddysreddys1395 2 роки тому +5

    Garkika Pati garu 👍

  • @kgangachary
    @kgangachary Місяць тому +1

    సూపర్ గురు జి🎉

  • @subrahmanyam-yv3ny
    @subrahmanyam-yv3ny 2 роки тому +9

    100% Correct sir