Matthew 4:17 From that time Jesus began to preach, and to say, Repent: for the kingdom of heaven is at hand. అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును నేను పాపులను పిలువ వచ్చితిని నీతిమంతులను పిలవ రాలేదు ఏసే రక్షకుడు యేసే దేవుడు యేసే విమోచకుడు యేసే నిత్య జీవం ఏసు మోక్షప్రదాత ఏసు సమస్తం సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ దేవుడు ఈమె ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించును గాక ఆమెన్

ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆత్మీయంగా బలంగా మీరు ఇంకా అనేక మందికి సాక్షిగా పరిపూర్ణంగా దేవుడు లో నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆమె
Ore Yesu ki puttina son, ne yesubabu biddalu ayena british Christian na ko lu 5000 lakh cores money ni dochukellaru, ante deeni aryham yesubabu dongatanaalu cheyestaadu,matam marpidi cheyeestaadu.ne yesubabu amkiabki puttiunte ma Hindus dabbunu teerigi yevvali, nuvvu Hindu babu nundi vachhina reservations dobbuta aapavalenu.
భయపడకుండా మీ గతాన్ని సాక్షంగా , చెప్పిన మిమ్మల్ని , మీ కుటుంబాన్ని , మీ సాక్షాన్ని దేవుడు దీవించును గాక , మీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక ...... ఆమెన్
నీ సాక్షానికి నీ గొప్ప సాక్ష్యానికి మా హ్రుధయ పూర్వక వందనాలు అక్క గారు.... మిమ్మును తన హ్రుధయానికి హత్తుకున్న ఆ దేవాదిదేవుడైన యేసయ్య కు మహిమ యూ ఘనత యూ కలుగునుగాక ఆయన నామము నిత్యం స్తుతి నొందును గాక ఆమేన్ హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ ఆమేన్
, ఎస్ ఎస్ ఎంతటి పాపుల నైనా ఎంతటి మూర్ఖులైన క్షమించి మార్చగలిగే దేవుడు ఒక్కడే పరలోకం నందున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే ఇది నిజం ఇది సత్యం ఆమెన్ హలేలుయ హలేలుయ❤❤❤❤❤❤❤, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏❤️❤️🙏
అమ్మ స్వర్ణలత దేవుడు నిన్ను తన పాత్రగా వాడుకొని నీ సాక్షము ద్వారా మహిమ పొందుతారు నీ ద్వార అనేకులు రక్షణ పొందాలని కోరుతున్నాను నీ కొరకు నిత్యము ప్రార్ధన చేస్తాను దేవుడు నిన్ను దీవించునుగాక! రెవ.డా.పి.సుందరరావు
Avunu yessaya nannu marchu thandri nannu shaminchu prabhuva❤ unconditional and everlasting love yessaya pls forgive me us sins and help me us yessaya I love you so much yessaya ❤ I need you as my first important person in my life yessaya sorry yessaya nannu shaminchu nenu papini prabuva
దేవునికి స్తోత్రంసిస్టర్ మన దేవుడు గొప్పవాడు ఎంతలా పాపినైన రక్షించగలిగిన మన యేసయ్య కాబట్టి నిన్ను కూడా రక్షించాడు రక్షించే దేవుడు అందుకు నిన్ను కూడా రక్షించాడు మా కొరకు కూడా ప్రార్థన చేయండి మేడం గారు ఆమెన్ ఆమెన్
Praise the lord అమ్మ. ఎంతటి పరిస్థితి నుండి,తిరిగి నిలబెట్ట గల ఒకే ఒక్క..దేవుడు,మార్గము సత్యము అయ్యున్న..దేవుడు యేసయ్య. మనుషులు నీ అర్థం చేసుకుని,మాట్లాడే గొప్ప దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.
నీ యేసయ్య గొప్పతనం ఏంటంటే..? దొంగలు , వ్యభిచారులు , హంతకులు , క్రూరులు , త్రాగుబోతులు , తిరుగుబోతులు దుర్మార్గులు , లంచ గొండులు , చెడు స్వభావం కలిగిన మనిషిని మార్చగలిగిన ఏకైక రక్షకుడు. బాగు చేయగలిగిన ఏకైక రక్షకుడు. జీవితాలను బాగు చేయగల , పాపం నుంచి మనిషిని విదిపించగల ఏకైక రక్షకుడు యేసయ్య మాత్రమే.❤ ఎందుకయ్యా యేసయ్య మాత్రమే దేవుడు అంటే... ఆయన పరిశుద్దుడు , ఏ పాపం లేని వాడు.. పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే.అందుకే ఆయన మాత్రమే దేవుడు.ఇధి మతం కాదు. సత్య మార్గం.❤
టీచర్: దేవుడు అంటే ఎవరు? విద్యార్థి: పాపాలను తొలగించి, స్వర్గం ఇచ్చేవాడు. టీచర్: ని భోంధ. ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు. విద్యార్థి: మా పాస్టర్, హిందూ దేవుళ్ల గురించి చాలా చెప్పారు సార్. టీచర్: ఎమి చెప్పారు? విద్యార్థి: మీ దేవుళ్లు సైతానులు అని. టీచర్: తెలియనప్పుడు అడగరా సన్నాసి. ప్రకటనలు ఇవ్వకు. విద్యార్థి: మా పాస్టర్లు, పరమత ప్రవచనం వినకు అని చెప్పారు సార్. టీచర్: అందుకే గొర్రె మేడడు గాల్లయ్యరు. విద్యార్థి: అలా ఉంటెనే పరలోకం అంటా సార్. ఉపాధ్యాయుడు: గుణాత్మకమైన జీవితాన్ని ఎలా గడపాలో గ్రంథాలు సమాజానికి బోధించాలి. విద్యార్థి: మరి పరలోకం. టీచర్: మరో జన్మ లేకుండా పరలోకం చేరడానికి మీకున్న అర్హత ఏమిటీ? విద్యార్థి: యేసుని నమ్ముతాము సార్. పాపము తొలగి పోవును. టీచర్: పాపము తొలగి పోవడం అంటే, పాపం తాలుకు జ్ఞాపకం కూడా తొలగిపోతాya. విద్యార్థి: అదీ జరగదు కదా సార్. టీచర్: మరి పాపం ఎలా తొలగిపోతుంది రా సన్నాసి. చిత్తం లో గుప్తం గా ఉంటుంది. ఆది మన జీవితాన్ని ప్రభావం చేస్తుంది. విద్యార్థి: లింగాన్ని పూజించడమేంటి సార్. టీచర్: లింగం అంటే, నువ్వు అనుకునే భౌతిక అంశం కాదురా ఏబ్రాసి. లింగం అంటే చిహ్నం, ఆకృతి. శరీరంతో, మనసుతో ఏర్పరచుకునే భవబంధాలు, వ్యాపకాలు ఇవి శాశ్వతం కాదు. అవి త్యజించి వైరాగ్యం పొందిన నాడు పరమాత్మ శివుడిని చేరుకుంటావు. ఈ జ్ఞానం మనుషులు పొందడం కోసం శివుడు లింగ రూపంలో ఉంటాడు. జలం, క్షీరం లతో అభిషేకం చేసినపుడు అది నిలవదు కదా. అలాగే మనిషికి వైరాగ్యం ఇచ్చేవాడు శివుడు. విద్యార్థి: గోవు మూత్రం తాగడం, సార్? టీచర్: మన ఋషి సంప్రదాయం ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం నేర్పింది. గోవు నుంచి వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని శాస్త్రీయంగా రుజువైంది. విద్యార్థి: మరి పరలోకం సార్? టీచర్: ఒరే ఎబ్రాసి, సన్నాసి, చవట, దద్దమా, పనికిమాలినోడా, నీ పాస్టర్కి పిండం పెట్టా.
@@ma_harshiyogachannel7750 మనిషి లాగా కామం మొహం కలిగిన వాడు దేవుడు కాదు... లింగం ఎందుకు తెగిపోయిందో చదువుకో వెళ్లి... స్నానం చేస్తున్న మునుల భార్యల దగ్గరకి బట్టలు లేకుండా వెళ్లి పురుషాంగాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళకి చూ పిస్తూ పిచ్చి చేష్టలు చేస్తాడు..మునుల భర్తలు వచ్చి నీ లింగం తెగి పడాలి అని శాపం పెడతారు..దేవుడు అనే వ్యక్తి కామం తో ఊగిపోతు ఇలాగ చేస్తాడా... మనిషి లాగా పాపం చేసిన వ్యక్తి దేవుడు కాదు.. దేవుడు అంటే పాపం లేని వాడు పరిశుద్ధుడు.. ముంధు మీరు మనిషికి దేవుడికి తేడా తెలుసుకోండి అన్న.... ఏ గ్రంధాల్లో వెతికినా పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే అందుకే ఆయన మాత్రమే దేవుడు...
అలాంటి మనుషులను, మనసులను మార్చగలిగేది ONE AND ONLY JESUS CHRIST మాత్రమే, ఇది ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు..... కాదు... కాదు జై బోలో యేసు మహారాజుకి✊✊ రాజుల రాజుకి✊✊
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..? .
సంసారులు గా నటించి భర్తను మోసం చేసి తప్పుడు జీవితం లో జీవించే ఆడవాళ్ళు ఎంతో మంది...... వీళ్ళు ప్రతి రోజూ ప్రార్థన కూడా చేస్తారు.... వాళ్ళతో పోలిస్తే మీరు ఎంతో యోగ్యురాలివి... చింతించకండి... ఒక్క సారి దేవుడు క్షమిస్తే మరియు దీవిస్తే, ఇంకా మీ జీవితం ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి దేవుడికే మీరు సహాయకారి గా ఉంటారు...God Bless You
దయ చేసి పూర్తి సాక్ష్యము ఈ వీడియో క్రింద ఈ విధముగా ఉంటుంది ఎంత పాపినైనా రక్షించేది యేసయ్య ఒక్కడే. దానిపై క్లిక్ చేయండి for full testimony
🙏❤️super u man love u madam ❤️❤
❤❤❤
Matthew 4:17
From that time Jesus began to preach, and to say, Repent: for the kingdom of heaven is at hand.
అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
ఇది నిజమే అయితే దేవునికి స్తోత్రము.
Mam background song is disturbing your valuable testimony
అమ్మ మీరు గ్రేట్ దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్ 🙏 ఇంత ఓపెన్ గా చెబుతున్నారంటే మిమ్మల్ని jeses ఇంతేలాగా మార్చారో అర్ధమవుతుంది మేడం. మీరు గొప్పవారు 🙏
May God bless you dear sister.
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును నేను పాపులను పిలువ వచ్చితిని నీతిమంతులను పిలవ రాలేదు ఏసే రక్షకుడు యేసే దేవుడు యేసే విమోచకుడు యేసే నిత్య జీవం ఏసు మోక్షప్రదాత ఏసు సమస్తం సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ దేవుడు ఈమె ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించును గాక ఆమెన్
యేసయ్యకే మహిమ కలుగును గాక
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
మీరు నిజంగా గొప్పవారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
ఎలాంటివాళ్ళనైనా మార్చాగల ప్రేమ నా యేసయ్యాకే సాధ్యం ఇంకెవ్వరివల్లన్న ఒక పాపి మారడు
Praise the Lord
Amen 🙏🏻
Yes
Amen...🙏🙏🙏🙏
Thokka em kadu... funny 🤣
మన దేవుడు గొప్ప దేవుడు ఆమేన్ స్తోత్రం తండ్రి
తల్లీ నీ నిజాయతీ నీ పాపాన్ని యేసయ్య నీ పాపాన్ని క్షమ్మించ్చుగాక
ఆమేన్
Amen maranatha
పాపము నుండి విడిపించడానికే యేసయ్య భువికి వచ్చారు" ఆమెన్ "
❤ TRUE ✝️🙇💞
❤
Yes amen 🙏
యేసయ్య మిమ్మల్ని మార్చాడు మిమ్మల్ని రక్షించాడు పరలోక రాజ్యంలో మీరు ఉంటారు ఆమేన్ ✝️🙏
మీరు ఎప్పుడు ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మ
తప్పు తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు . దేవుడు తన పరిచర్యలో వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤అమ్మ
Elantivari.rudayalanu.marchese.devudu.mana.yessaya.akka.devudu.ninnu.divinchinugaka.
సిస్టర్ మన దేవాది దేవుడైన యెహోవాకు సమస్తం సాధ్యమే మిమ్మలను ప్రభువు దీవించి ఆశీర్వదించెను మీ సాక్ష్యము చాలమందికి అవసరము. మీకు వందనాలు 🙏
Prabhuva naaku arogyam prasadinchu thandri 🙏😔 enduku thandri enni kastalu kannilu thappa naku inkem migalaledu prabuva naku chala arogyam shinistondi thandri 😔🙏 chala kungipothunna thandri 😔🙏 prabuva naku arogyam prasadinchu thandri naku chala edpostondi bayam ga undi thandri naku emavthundo ani 🙏😔 prabuva naku arogyam ivvu thandri 🙏😔 amen amen amen amen amen amen amen amen amen amen 🙏 okka problem kadu thandri naku arogyam lo chala unnavi thandri nakosam prardana cheyandi annaya naku chala edpostondi ananya naku arogyam nundi kolukonela cheyandi prabhuva na peru vanitha nannu artham cheskondi annaya entha badatho na badani panchukuntunna Naku bayam tholaginchi dyryam ivandi prabuva 🙏🙏🙏🙏😔🙏 amen amen amen amen amen 🙏🙏
నిజం గా అద్భుతం 👏🏻👏🏻👏🏻👏🏻
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆత్మీయంగా బలంగా మీరు ఇంకా అనేక మందికి సాక్షిగా పరిపూర్ణంగా దేవుడు లో నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆమె
That's the Unconditional Love of Lord JESUS ❤😊
నా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లి..!!
దేవుడు దీవించును గాక ఆమెన్
Ydarrthvantulanu aashirvadinche దేవుడు నీను యదార్థముగా చెప్పవు అమ్మ god bless you
క్రీస్తు యేసు నీ తెలుసుకొని మారిన సాక్షీ పలికిన మాటలు , తానా పాప జీవితం మారిపోయింది అనీ అలాంటి సాక్ష్యం దేవునికి మహిమ ❤
Praise God 🙏🙏
మీరు గొప్పవారు మేడమ్ యేసయ్య కృప మీకు ఎల్లవేళలా తోడుగా వుండును గాక
నీవు గ్రేట్ అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక....
Amen hallelujah
Prise the lord
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను ఆమెన్
Ore Yesu ki puttina son, ne yesubabu biddalu ayena british Christian na ko lu 5000 lakh cores money ni dochukellaru, ante deeni aryham yesubabu dongatanaalu cheyestaadu,matam marpidi cheyeestaadu.ne yesubabu amkiabki puttiunte ma Hindus dabbunu teerigi yevvali, nuvvu Hindu babu nundi vachhina reservations dobbuta aapavalenu.
మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! ఆమెన్🙏
అక్క మీకు తోడుగా వున్నాడు దేవుడు మిమ్మును పిలిచిన గొప్ప వాడు
అక్క గొప్ప సాక్షి గ్రేట్ మంచి మాట్లాడటానికి ధైర్యం కావాలి
మీ మాటల్లో యధార్ధత, వుంది.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.. 🙏
I love you jesus praise the Lord jesus 🙏chirst halleyluaha halleyluaha halleyluaha devanuku magimai undavathaga amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకమునకు వచ్చెను ఆ గుంపులో మనమందరము ఉన్నాము
Praise the lord ❤❤🙏🙏🙏
Amma memmalanu jesus marchinandhuku jesus meku vandhanalu love you jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Jesus 🙏🙏🙏 price lord ammma😢😢😢
మీరు నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు.... God is great... Praise the lord
అమ్మ మీరు దేవుని విషయం లో పూర్తి విశ్వాసంతో ఉన్నారు మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఆశిర్వదించ పడినవారు.
అమ్మ మీరు క్రీస్తు నందు ధన్యులు
Amen 🙏🙏 సిస్టర్ god bless u amen 🙏🙏
భయపడకుండా మీ గతాన్ని సాక్షంగా , చెప్పిన మిమ్మల్ని , మీ కుటుంబాన్ని , మీ సాక్షాన్ని దేవుడు దీవించును గాక , మీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక ...... ఆమెన్
Yentta. Paapinaiyenaa. Rakshinchy. Devudu. Yesayya. ..
Goppa. Devudu. God. Bless. You. Amma
యేసయ్యా రక్తము... ఎంతటి పాపాన్ని అయినా కడిగివేస్తుంది...
నీ సాక్షానికి నీ గొప్ప సాక్ష్యానికి మా హ్రుధయ పూర్వక వందనాలు అక్క గారు.... మిమ్మును తన హ్రుధయానికి హత్తుకున్న ఆ దేవాదిదేవుడైన యేసయ్య కు మహిమ యూ ఘనత యూ కలుగునుగాక ఆయన నామము నిత్యం స్తుతి నొందును గాక ఆమేన్ హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ ఆమేన్
, ఎస్ ఎస్ ఎంతటి పాపుల నైనా ఎంతటి మూర్ఖులైన క్షమించి మార్చగలిగే దేవుడు ఒక్కడే పరలోకం నందున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే ఇది నిజం ఇది సత్యం ఆమెన్ హలేలుయ హలేలుయ❤❤❤❤❤❤❤, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏❤️❤️🙏
Praise the lord Jesus Christ amen amen amen 🙏🙏🙏
Thank You Jesus. Amen 🙏
ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord Jesus amen amen amen amen amen
Devudu ninnu goppaga dheevinchadu Amen yesayya 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ స్వర్ణలత దేవుడు నిన్ను తన పాత్రగా వాడుకొని నీ సాక్షము ద్వారా మహిమ పొందుతారు నీ ద్వార అనేకులు రక్షణ పొందాలని కోరుతున్నాను నీ కొరకు నిత్యము ప్రార్ధన చేస్తాను
దేవుడు నిన్ను దీవించునుగాక!
రెవ.డా.పి.సుందరరావు
Jesus Jesus Jesus only Your Holy Love is Unconditional Love for each and every one... all Glory be to God alone in Jesus Mighty name Amen 🙏🙏🙏
మీ సాక్ష్యం విని అనేక మంది మారాలని మాప్రార్థన అమ్మా. God bless you.
Praise the Lord ...JESUS EVER LIVING GOD
అమ్మ మీరు చాలా గ్రేట్ మీరు మారడానికి కారణమైన యేసయ్యకే మహిమ కలుగును గాక
యేసయ్య కోరేది మారిన మనసును మాత్రమే, praise THE LORD.
యేసయ్య నిజమైన దేవుడు ❤
నిజమైన దేవుడు ఏసుక్రీస్తు అమ్మ మీ పాపలను క్షమించే నీ దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయ ఆమెన్
మీరు గ్రేట్ అండి దేవునికి స్తోత్రం
I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus
Avunu yessaya nannu marchu thandri nannu shaminchu prabhuva❤ unconditional and everlasting love yessaya pls forgive me us sins and help me us yessaya I love you so much yessaya ❤ I need you as my first important person in my life yessaya sorry yessaya nannu shaminchu nenu papini prabuva
దేవునికి స్తోత్రంసిస్టర్ మన దేవుడు గొప్పవాడు ఎంతలా పాపినైన రక్షించగలిగిన మన యేసయ్య కాబట్టి నిన్ను కూడా రక్షించాడు రక్షించే దేవుడు అందుకు నిన్ను కూడా రక్షించాడు మా కొరకు కూడా ప్రార్థన చేయండి మేడం గారు ఆమెన్ ఆమెన్
May God bless you Amma amen
Glory to God amen amen amen
Praise the lord ✝️🛐🙏
అక్క మీకు మీ కుటుంబానికి ఆ యేసయ్య ఎల్లప్పుడు జీవితాంతం తోడుగా ఉంటాడు.. ఆమెన్ 🙏💐
Praise the lord అమ్మ. ఎంతటి పరిస్థితి నుండి,తిరిగి నిలబెట్ట గల ఒకే ఒక్క..దేవుడు,మార్గము సత్యము అయ్యున్న..దేవుడు యేసయ్య. మనుషులు నీ అర్థం చేసుకుని,మాట్లాడే గొప్ప దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.
యేసయ్య కసాధ్యమైనది ఏమైనా ఉందా పాపము క్షమించే వాడే యేసయ్య రక్తము ద్వారా ఈ దేవుని వాగ్దానం
దేవునికి మహిమ కలుగును గాక
మార్పు అందరికీ రావాలి.. క్రీస్తు ప్రేమ అందరికీ తెలియజేయాలి..
మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధులుగా మార్చే ఒకే ఒక్క దేవుడు గొప్ప దేవుడు... మన యేసయ్య❤❤❤
Love you Jesus😢
వ్యభిచారము చేసిన వారిని సైతం మార్చగలదు యేసు ప్రేమ. ఇదే క్రైస్తవ్యం నేర్పించేది
మనిషిని మనిషిగా బ్రదుకమనడమే..
What a wonderful God we have, thank you🙏 lord
మీలో పాపం లేనివాడు ఈ స్త్రీని రాళ్లతో కొట్టనివ్వండి.. ప్రభువు మంచివాడు..amen
Amen Amen amen amen Amen Amen God bless you
నీ యేసయ్య గొప్పతనం ఏంటంటే..?
దొంగలు , వ్యభిచారులు , హంతకులు , క్రూరులు , త్రాగుబోతులు , తిరుగుబోతులు దుర్మార్గులు , లంచ గొండులు , చెడు స్వభావం కలిగిన మనిషిని మార్చగలిగిన ఏకైక రక్షకుడు. బాగు చేయగలిగిన ఏకైక రక్షకుడు. జీవితాలను బాగు చేయగల , పాపం నుంచి మనిషిని విదిపించగల ఏకైక రక్షకుడు యేసయ్య మాత్రమే.❤
ఎందుకయ్యా యేసయ్య మాత్రమే దేవుడు అంటే...
ఆయన పరిశుద్దుడు , ఏ పాపం లేని వాడు..
పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే.అందుకే ఆయన మాత్రమే దేవుడు.ఇధి మతం కాదు. సత్య మార్గం.❤
Nijamaina devudu mana kosam devudu manava rupamlo vachadu mana kosam tananu tanu tagginchukoni prana tyagam chesadu
Alaa Anni chesi aayanni gabbu lepandi..siggundali evadi papapam evadu sari cheyyaledu...chesina tappuku kacchitanga shiksha anubhvinchalsinde..Jai sree raam
టీచర్: దేవుడు అంటే ఎవరు?
విద్యార్థి: పాపాలను తొలగించి, స్వర్గం ఇచ్చేవాడు.
టీచర్: ని భోంధ. ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు.
విద్యార్థి: మా పాస్టర్, హిందూ దేవుళ్ల గురించి చాలా చెప్పారు సార్.
టీచర్: ఎమి చెప్పారు?
విద్యార్థి: మీ దేవుళ్లు సైతానులు అని.
టీచర్: తెలియనప్పుడు అడగరా సన్నాసి. ప్రకటనలు ఇవ్వకు.
విద్యార్థి: మా పాస్టర్లు, పరమత ప్రవచనం వినకు అని చెప్పారు సార్.
టీచర్: అందుకే గొర్రె మేడడు గాల్లయ్యరు.
విద్యార్థి: అలా ఉంటెనే పరలోకం అంటా సార్.
ఉపాధ్యాయుడు: గుణాత్మకమైన జీవితాన్ని ఎలా గడపాలో గ్రంథాలు సమాజానికి బోధించాలి.
విద్యార్థి: మరి పరలోకం.
టీచర్: మరో జన్మ లేకుండా పరలోకం చేరడానికి మీకున్న అర్హత ఏమిటీ?
విద్యార్థి: యేసుని నమ్ముతాము సార్. పాపము తొలగి పోవును.
టీచర్: పాపము తొలగి పోవడం అంటే, పాపం తాలుకు జ్ఞాపకం కూడా తొలగిపోతాya.
విద్యార్థి: అదీ జరగదు కదా సార్.
టీచర్: మరి పాపం ఎలా తొలగిపోతుంది రా సన్నాసి. చిత్తం లో గుప్తం గా ఉంటుంది. ఆది మన జీవితాన్ని ప్రభావం చేస్తుంది.
విద్యార్థి: లింగాన్ని పూజించడమేంటి సార్.
టీచర్: లింగం అంటే, నువ్వు అనుకునే భౌతిక అంశం కాదురా ఏబ్రాసి. లింగం అంటే చిహ్నం, ఆకృతి.
శరీరంతో, మనసుతో ఏర్పరచుకునే భవబంధాలు, వ్యాపకాలు ఇవి శాశ్వతం కాదు. అవి త్యజించి వైరాగ్యం పొందిన నాడు పరమాత్మ శివుడిని చేరుకుంటావు.
ఈ జ్ఞానం మనుషులు పొందడం కోసం శివుడు లింగ రూపంలో ఉంటాడు. జలం, క్షీరం లతో అభిషేకం చేసినపుడు అది నిలవదు కదా. అలాగే మనిషికి వైరాగ్యం ఇచ్చేవాడు శివుడు.
విద్యార్థి: గోవు మూత్రం తాగడం, సార్?
టీచర్: మన ఋషి సంప్రదాయం ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం నేర్పింది.
గోవు నుంచి వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని శాస్త్రీయంగా రుజువైంది.
విద్యార్థి: మరి పరలోకం సార్?
టీచర్: ఒరే ఎబ్రాసి, సన్నాసి, చవట, దద్దమా, పనికిమాలినోడా, నీ పాస్టర్కి పిండం పెట్టా.
@@ma_harshiyogachannel7750 మనిషి లాగా కామం మొహం కలిగిన వాడు దేవుడు కాదు...
లింగం ఎందుకు తెగిపోయిందో చదువుకో వెళ్లి...
స్నానం చేస్తున్న మునుల భార్యల దగ్గరకి బట్టలు లేకుండా వెళ్లి పురుషాంగాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళకి చూ పిస్తూ పిచ్చి చేష్టలు చేస్తాడు..మునుల భర్తలు వచ్చి నీ లింగం తెగి పడాలి అని శాపం పెడతారు..దేవుడు అనే వ్యక్తి కామం తో ఊగిపోతు ఇలాగ చేస్తాడా...
మనిషి లాగా పాపం చేసిన వ్యక్తి దేవుడు కాదు..
దేవుడు అంటే పాపం లేని వాడు పరిశుద్ధుడు..
ముంధు మీరు మనిషికి దేవుడికి తేడా తెలుసుకోండి అన్న....
ఏ గ్రంధాల్లో వెతికినా పాపాన్ని మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే అందుకే ఆయన మాత్రమే దేవుడు...
Amen 🙏🙏🙏
Halleluya halleluya amen amen praise the lord
అలాంటి మనుషులను, మనసులను మార్చగలిగేది ONE AND ONLY JESUS CHRIST మాత్రమే, ఇది ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు..... కాదు... కాదు
జై బోలో యేసు మహారాజుకి✊✊
రాజుల రాజుకి✊✊
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
.
Amen Amen Amen 🙏 God bless you sister ❤
అమ్మ మీరు యదార్థంగా మాట్లాడారు దేవునికి ఇష్టమైనది యేసయ్య తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు గాడ్ బ్లెస్ యు తల్లి
God bless you amma
దేవుడు. నీను. దీవీoనుచునుకాక. ఆమ్మెను.. 🙏🙏
Praise the lord, God bless you
Glory to God. God bless you Amma.
Amma God bless you
Na dhevudu goppa Vadu 😢😢
Glory to God 🙏🙏
గొప్ప దేవుడు మన యేసయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 క్షమించే దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మన యేసయ్యా ఐ ఏం సో హ్యాపీ 🙌🙌🙌
Good God only one Jesus Christ 🙏🏻
U r great maaa
🙏🙏🙏ఆమెన్🙏🙏🙏వందనాలు🙏🙏🙏
ఆత్మ dewudu పరిశుద్దాత్మ సమరాయశ్రీని మార్చి నట్లు మిమ్మును మార్చారు dewudu పాప స్థితి నుండి విడిపించిన జీసస్. Praise the lord amma❤
Amen hallelujah nandri nandri ❤
మన దేవుడు గొప్ప దేవుడు ✝️✝️✝️🔥🔥
❤AMEEN AM🎉EEN AMEEN❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
సంసారులు గా నటించి భర్తను మోసం చేసి తప్పుడు జీవితం లో జీవించే ఆడవాళ్ళు ఎంతో మంది...... వీళ్ళు ప్రతి రోజూ ప్రార్థన కూడా చేస్తారు.... వాళ్ళతో పోలిస్తే మీరు ఎంతో యోగ్యురాలివి... చింతించకండి... ఒక్క సారి దేవుడు క్షమిస్తే మరియు దీవిస్తే, ఇంకా మీ జీవితం ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి దేవుడికే మీరు సహాయకారి గా ఉంటారు...God Bless You
Amen,,❤
I love my lord ❤ Jesus ఎస్ atuvantti vallanaina marchagaladu akka praise the lord 🙏
యెహోవాయే పరిశుద్ధుడు ఆయన నామము ఘనతనందును గాక
❤❤❤❤❤ super Great Your sincerely speech ❤❤❤❤ Amazing May God bless you Amma ❤❤❤❤❤❤❤
పాపము oppukunnavallu rakshimpabadataru...Bro Prem Lazarus...Orissa & Hyderabad
కష్టం మీ కళ్ళల్లో....కనబడుతుంది
Amen Hallelujah thank you Jesus thank you lord 😭✝️🛐🙌💯