శ్రీకాంత్ గారి సొంత ఊరు ఇదే | Hero Srikanth Village | Raja Telugu Vihari

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2023
  • #herosrikanth #herosrikanthhometour #srikianthhouse
    శ్రీకాంత్ గారి సొంత ఊరు ఇదే | Hero Srikanth Village | Raja Telugu Vihari
    శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకరు. 125 సినిమాల్లో నటించారు. విరోధి (2011) అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు సినిమా నటుల సంఘం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశారు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshortstelugu
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

КОМЕНТАРІ • 85

  • @Bramanam2024
    @Bramanam2024 Рік тому +19

    మేకావారిపాలెం, పూర్వీకుల ఊరు. పుట్టింది, పెరిగింది అంతా బసపట్న గ్రామం, గంగావతి తాలూకా, ప్రస్తుత కొప్పల్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అక్కడే ఇళ్లు, పొలాలు వున్నాయి

    • @ashavanich345
      @ashavanich345 Рік тому +1

      అవును సార్ మాదిగంగావతి ఆయన పుట్టింది పెరిగింది భాషా పట్నం గ్రామం గంగావతిలో నాది గంగావతి 😊

  • @SaiKrishna-SKB
    @SaiKrishna-SKB 9 місяців тому +6

    అన్న నా చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ హీరో శ్రీకాంత్ ఇప్పటికి ఎప్పటికి అంతా ఇష్టం plz కర్ణాటక లో వాళ్ళ ఇల్లు స్థలం చూపించండి 🙏plz

    • @rajateluguvihari
      @rajateluguvihari  9 місяців тому +1

      @SaiKrishna-SKB
      ఖచ్చితంగా చేస్తా బ్రదర్...అతి త్వరలో మన ఛానల్ లో వస్తుంది..

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Рік тому +25

    అన్నిరకాల పాత్రలు నటించి మెప్పించిన సూపర్ హీరో శ్రీకాంత్!!!👍

    • @NANNAPANENI
      @NANNAPANENI 4 місяці тому

      Srikanth Karnataka wadu asalu AP kadu

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 місяці тому

      @@NANNAPANENI ఔనూ!!!!! నాకు తెలుసు ఆయన ఇల్లు మా ఇంటి పక్కనేకదా!!!

  • @ramagiriramesh5341
    @ramagiriramesh5341 Рік тому +7

    సూపర్. హీరో శ్రీకాంత్ పుట్టిన ఇల్లు

  • @SatyanarayanaB-et5zd
    @SatyanarayanaB-et5zd Рік тому +7

    Yes... Pelli sandhadi is a best memorable movie

  • @chinnab8894
    @chinnab8894 8 місяців тому +1

    Manchi vishayaalu chepparu srikanth gari gurinchi....

  • @bharat9news
    @bharat9news 8 місяців тому +7

    శ్రీకాంత్ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు...

  • @Nagamani.870
    @Nagamani.870 4 місяці тому +2

    శ్రీకాంత్ గారు పుట్టింది అని మీకు తెలుసా కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా బాసా పట్నంలో పుట్టారు తెలిసుంటే చెప్పాలి ఎందుకయ్యా మమ్మల్ని ఇలా తింటారు

  • @Nagamani.870
    @Nagamani.870 4 місяці тому +4

    శ్రీకాంత్ సొంత రాష్ట్రం కర్ణాటక

  • @Goodisamaritan
    @Goodisamaritan Рік тому +7

    Best of luck brother

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +3

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO

  • @venkatraovutlau2392
    @venkatraovutlau2392 7 місяців тому

    Super

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому +1

    super vedeo your voice super

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you so much for your support & Compliment brother 🙏 🙏🙏🙏.... Please keep support 🤝

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Thanks

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you for your support 🙏🙏
      please keep support 🤝

  • @Nagamani.870
    @Nagamani.870 4 місяці тому +1

    శ్రీకాంత్ పుట్టింది

  • @narasimhamurthy9714
    @narasimhamurthy9714 Рік тому +1

    Hello brother thanu Karnatakalo putindi badavapatanna gangavati dagara

  • @Easportsfc24mobile731
    @Easportsfc24mobile731 Рік тому +5

    Maa vooru machilipatnam

  • @g.ramanjaneyulugramanjaney2896

    ❤❤

  • @maruthiprakashreddyvellaga7318

    Srikanth vuru basapatanm ganghavathi Koppal

  • @NenuSaitham-ju8sx
    @NenuSaitham-ju8sx 7 місяців тому

    Ballari valladi

  • @harshavardhankaatham4489
    @harshavardhankaatham4489 Рік тому +2

    ❤ Bellampalli

  • @chinnab8894
    @chinnab8894 Рік тому +1

    Wonderful

  • @PillayWORLD
    @PillayWORLD 6 місяців тому

    OHM ohmkaram

  • @KRISSHNAMOHAN
    @KRISSHNAMOHAN Рік тому +7

    Congrats for ur efforts brother ❤

  • @rambabuk9004
    @rambabuk9004 Рік тому +4

    Aapakkane pedakallepallilo veturi sundaramurthy gari uru undi andariki chupinchandi

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      ఆల్రెడీ షూట్ చేసానండి ఎడిట్ లో ఉంది...upload చేస్తా త్వరలో

  • @d.srinivasd.srinivas3278
    @d.srinivasd.srinivas3278 10 місяців тому +1

    Hi anna madi karnataka memu vunna oriki 15 km duramlo ambreshvar camp lo vndaivarata Srikanth garu yearly one's vastharta

  • @narayanarao2699
    @narayanarao2699 7 місяців тому +2

    Ma machilipatanam putenaru goppa goppa vallu antha ma verelo putinaru kani machilipatanam putinaru doulap cheyaledu

  • @shanthiparuchuri5635
    @shanthiparuchuri5635 Рік тому +101

    శ్రీకాంత్ గారు పుట్టింది కర్నాటకలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా బసాపట్నం లో పెరిగింది అక్కడే చదువుకున్నది అంతా అక్కడ నుండే సినిమాలో నటించడానికి వచ్చారు

  • @rajagopal6903
    @rajagopal6903 Рік тому

    25 years m.n.nambiyar sica

  • @vasuthumthum6720
    @vasuthumthum6720 Рік тому +6

    Maadi challapalli mandalam...mekavaripalem cpl mandalam....Srikanth ki challapalli lo polalu Kuda konnaru.10 years back

  • @Hanumantha.R
    @Hanumantha.R 9 місяців тому

    Alurilo

  • @nareshveeranki8538
    @nareshveeranki8538 Рік тому +1

    Meka vari palem challapalli mandalam

  • @Amrutha-cu2ug
    @Amrutha-cu2ug 7 місяців тому

    Shrikanth also from Andhra

  • @mohammedhameeduddin3401
    @mohammedhameeduddin3401 9 місяців тому

    నిజమా ఈ వార్త బ్రో

  • @madhurivemuri1891
    @madhurivemuri1891 Рік тому +1

    Enti jananaki use

    • @msm8452
      @msm8452 Рік тому +2

      ఏమీ ఉజ్ కావాలి... నచ్చితే చూడు లేకపోతే పైకి తోసే.. వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు....

  • @madhupenmutsa3412
    @madhupenmutsa3412 Рік тому +2

    M,T,M,mandalam kaduu c,P,L,mandalam

  • @sreenathmanjunath1384
    @sreenathmanjunath1384 10 місяців тому +1

    నువ్వు వీడియో చెయ్యడం మానుకో. లేదంటే 😂

  • @user-gm1wu7wl5e
    @user-gm1wu7wl5e 10 місяців тому

    ravi teja ellu

    • @rajateluguvihari
      @rajateluguvihari  10 місяців тому

      మన ఛానల్ లో ఉంది చూడండి బ్రదర్...

  • @Nagamani.870
    @Nagamani.870 4 місяці тому

    ఆంధ్ర లో పుట్టారు అక్కడ పుట్టారు ఎక్కడ పుట్టారు అని ఏదేదో కథలు అన్నీ తెలిసిన వాళ్ళను మోసం చెయ్యడం మీవల్ల కాదు ఓకే

  • @eph1172
    @eph1172 8 місяців тому

    This is fake

  • @vijayalaxmi2862
    @vijayalaxmi2862 9 місяців тому

    Manchin manishi

  • @lashmanraolakshmnrao4446
    @lashmanraolakshmnrao4446 9 місяців тому

    fake

  • @nagagendrababu9438
    @nagagendrababu9438 8 місяців тому

    మీ.... ఛానల్ అంత ఫేక్ తెలియకుండ్డనే చేప్పారు...

    • @rajateluguvihari
      @rajateluguvihari  8 місяців тому

      వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్పండి ఈ మాట

  • @kumarreddysap
    @kumarreddysap 7 місяців тому

    Veedoka BOGUM KAMMATI SETTLER IN KARNATAKA

  • @Hanumantha.R
    @Hanumantha.R 9 місяців тому

    Gangavathi.alurilo

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 9 місяців тому +1

    ఏంటయ్యా నీకు వేరే పని ఏమీ లేదా
    ఏటి, ఆడి మానాన్ని ఆడు బతుకుతున్నాడు, ఆడి అన్నం. అడు తింటున్నాడు ,అడు పని అడు చుసు కుంటున్నాడు, ఇది అవసరమా ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు