ఎవరు అండి dislike చేసేది, ఏమన్నా తప్పుగా ఉందా ఈ పాట లో కనీసం ఒక్క అక్షరం అన్న తప్పుగా చూపించగలరా ఈ పాట వెనుక కొన్ని సంవత్సరాల కష్టం ఉంది, అంటే ఎన్నో ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి ఒక డైవజనుడు ఎన్నో శ్రమలు అనుభవించి తన సుఖాలు అన్ని మరచి తన శరీరాన్ని ఎంతో నలగగొట్టుకుంటే వచ్చిన పాట ఇది ఊరికే రాలేదు అండి ఒకసారి వినండి🙏🙏🙏🙏🙏
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు (2) నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో నిత్యము ఆరాథింతును (2) ||ఆరాధన|| మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నేను ధర్శింతును (2) నా తండ్రి నీ రాజ్యములో నీ వలే ప్రకాశింతును (2) ||ఆరాధన||
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు (2) నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో నిత్యము ఆరాథింతును (2) ||ఆరాధన|| మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నేను ధర్శింతును (2) నా తండ్రి నీ రాజ్యములో నీ వలే ప్రకాశింతును (2) ||ఆరాధన||
Kalalonaina anukoledhu nakintha bhaghyamu kaladhani. Amen thandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవరు అండి dislike చేసేది, ఏమన్నా తప్పుగా ఉందా ఈ పాట లో కనీసం ఒక్క అక్షరం అన్న తప్పుగా చూపించగలరా ఈ పాట వెనుక కొన్ని సంవత్సరాల కష్టం ఉంది, అంటే ఎన్నో ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి ఒక డైవజనుడు ఎన్నో శ్రమలు అనుభవించి తన సుఖాలు అన్ని మరచి తన శరీరాన్ని ఎంతో నలగగొట్టుకుంటే వచ్చిన పాట ఇది ఊరికే రాలేదు అండి ఒకసారి వినండి🙏🙏🙏🙏🙏
Exactly
Wonderful spiritual song ayya garu
ఫెంటాస్టిక్ సాంగ్ బై పాస్టర్ సురేష్ అయ్య
❤❤ song
Ayyagaaru vandhanalu. Devudu mimmalni inka goppaga vaadukonunu gaaka. 🙏🏻. Enni saarla vinna inka vini stutinchaali ani undhi. Oka trupti undhi. Paatalo. 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు (2)
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||
నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నిత్యము ఆరాథింతును (2) ||ఆరాధన||
మహిమతో నిండిన నీ రూపము
నీ నీతితో నేను ధర్శింతును (2)
నా తండ్రి నీ రాజ్యములో
నీ వలే ప్రకాశింతును (2) ||ఆరాధన||
Nice song
Tqs for uploading lyrics
Tq ...for uploading.praise the lord.....
Tq very much
Nice song
Devaaaa Padhivelalo athi sundarudavu neevenayya 🙏🙏🙏
Neeke sthotramayya neeke vandanayyaaaa 🙏🙏🙏😰😰😰😰😰😰😰
Like column లేదు. కనుక like anukoni nokkuthunnaaru.anukutaanu.hallelujah 🙌
E song ante naku chala chala istem
Amen🎉🎉🎉🎉🎉
Paraloka anubhuthi kaligindhi, very nice
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏
Amen❤❤
Devudu deevinchunu gaka,,amen
🙏🙏🙏
Really heartouching song
🙏🙏🙏🙏🙏
Rokalla krishnarao (kreesthupaul) naa jeevetaniki vellugu naayesaiah patale
Praise the LORD Glory to Jesus 🙏
Amen
Amen praisthalord
Super song ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I love this song and this is my favorite song
Very nice song it's my favorite
My favourite song
Ok
❤❤❤❤❤❤❤
S👌👌👌👌R song
Thank you plz subscribe this channel
❤amen❤❤
Super song
Dislike chestunnaru enduku okkasari vinandi appudu cheyandi anthe mee moorka manasu maarunu gaaka amen
Amen
plz pray for those who are dislike brother .
Devuniki sthothram 🙏 దేవుడిని మహిమ పరిచిన అధ్బుతమైన ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక🙏🙏🙏
Super song god bless you
Price the Lord anna very nice song
🙏🙏🙏🙏😰😰😰
ఈ పాట వ్రాసిన వారి పేరు చెప్పగలర
Pastor ganaiaha garu amaravathi
Janaiah.Pastor
Gnagiya pastor
Praise the lord bro
Pastor Ghanaian amaravati
Devuniki sothtaram
Very nice song Brother.
Super hit song very nice
Super song 💐💐💐
Dhevuneki sthutulu
Amen....haleluya
Song exlent song brother devudu mimalni divinchunu gaaka
god song amen
Praise the lord annay songs chalabagunavi
Praise the Lord brother good song hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🌺🌺🌺👏👏🙋♂🙋♂✊✊🙏🙏❤❤❤
Men of God my honeble pastor, Gnanaiah garu.
Wonderful song brother
Wonder full song
👌👌👌👌
Awesome brother
Super song my favorite song god bless you brothet
Praise the lord
brother praise the lord. Lyrics evaru raasaru name cheppagalara . plz
Pastor Gnaiaha garu
Amaravathi
Thank u andi🙏
Excellent song. ..gg
Praise the lord
Excellent song
Prices tha lord amen hallelujah 🙌🙏♥
Nice song bro....... god bless you
Very very good song Ayya Garu God bless u all Amen Nehemiya Malladi Kakinada
Writer and singer evaru e song ki
Pastor gnayahia garu
Singer also brother
Wonderful song god bless you
Good song by brother Gnanaiah. వారి ఆత్మ కు శాంతి కలుగును గాక.వారి పుత్రికలు దేవునిలో బహు బలముగా అమ్రావతిలో వాడబడుట,దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.
Praise the load ayya pastor gnanaiah garu mahimalo untaru,vari kumarthey kuda one year aiende .
Prise the lord 🙏
This song very good god gift
Excellent lyrics brother..
Ayyagaru padina song dhoshamuleni vada song uplod cheyandi brother 😊plz praise god🙌🙌🙌🙌
OK brother
Spiritual song
Wonderful lyrics praise the lord brother good voice
Devuniki sthothram
Wonderful & Meaningful Song Brother.
Wonderfull song.......glory to god......
Its Really Great Song And Lyrics Also,Glory To God
THANK YOU BROTHER! MAY LORD BLESS YOU
Prise the load sister
Original lyrical track pettandi
Praise the Lord🙏
The
🏠🙏🙏🙏
గఝక్
How is the writter
Pastor ganaya
Gnayya pastor garu
Pastor gnaya garu
Amaravathi gnanaiah pastor
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు (2)
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||
నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నిత్యము ఆరాథింతును (2) ||ఆరాధన||
మహిమతో నిండిన నీ రూపము
నీ నీతితో నేను ధర్శింతును (2)
నా తండ్రి నీ రాజ్యములో
నీ వలే ప్రకాశింతును (2) ||ఆరాధన||
Tq anna
Amen
Praise the lord
Super song
❤❤❤❤❤❤❤
Amen
Super song
Praise the lord
Praise the lord